ప్రజ్ఞానం బ్రహ్మ | Episode -127 సూఫీవేదాంతదర్శము_అంతర్జాల సదస్సు | 22nd June 2024 |

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • SRI VISWA VIZNANA VIDYA AADHYATMIKA PEETHAM
    షష్ఠ పీఠాథిపతులు బ్రహ్మర్షి డా. ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంతదర్శమే “#ప్రజ్ఞానంబ్రహ్మ”
    #PragnanamBrahma #SufiVedantaDarsamu
    Author: Kavisekhara Dr.Umar Alisha, 6th Head of the institution
    "ప్రజ్ఞానం బ్రహ్మ" ఎపిసోడ్ - 127
    వక్తలు :
    1. శ్రీ యర్రంశెట్టి శివన్నారాయణ, బల్లిపాడు
    2. శ్రీ యిర్రి వెంకట రామకృష్ణ, అత్తిలి
    ఓం శ్రీ సద్గురుభ్యో నమః
    సూఫీ వేదాంతదర్శము
    261 వ పద్యము
    చేరి యజాండభాండమున సృష్టివికాసము లెంచియెంచి యీ
    భూరి ప్రభాప్రపూర్ణ రసపూరిత చారుసుధాస్రవంతులే
    పాఱెడు చోటులన్ నిలిచి భావములో శ్రుతి పెట్టి పాడి యా
    తోరపు గీతికాలహరితో లయమొందుచు జూతురీశ్వరున్.
    263 వ పద్యము
    పాతాళంబు నభంబు ముట్టెదవు నీ భావంబులో వెల్గులో
    లోఁతై యున్న నిగూఢసత్యమును నీలోనున్న జీవత్వ వి
    ద్యాతత్త్వంబు దృఢత్వబుద్ధిని నిదిధ్యాసంబు గావించి యీ
    రీతిన్ మృత్యువు గెల్వవచ్చు, మఱి వేరే దారి లేదేదియున్.
    శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠము షష్ఠ పీఠాధిపతులు డా.ఉమర్ ఆలీషా వారు #తత్త్వవేత్త . వీరు రచించిన #సూఫీవేదాంతదర్శము గొప్ప తత్త్వసంహిత. పాఠకుల హృదయంలో మరో #భగవద్గీత రూపంలో చిరస్థాయిగా నిలిచిన ఉద్గ్రంథం. పరమాత్మ స్వరూపమును అంతటా చూడడం కోసం వివిధ సాధనామార్గాలను ఈ గ్రంథం ద్వారా తెలియజేశారు. తన మోక్షము తన చేతుల్లోనే ఉంది, దాన్ని సులువుగా అందేలా చేయడమే ఈ గ్రంథం యొక్క ముఖ్యాశయము. ఈ సృష్టిలో ఏది నిత్యమో ఏది అనిత్యమో అనే వివేకాన్ని కలిగించి మనస్సుకు స్థిరత్వాన్ని కలుగజేస్తుంది ఈ గ్రంథము.
    ప్రస్తుత ఆధునిక జీవన విధానాన్ని గడుపుతున్న మనందరికీ ఈ పద్యాలు చక్కని మార్గనిర్దేశకాలు. ఆనందకరమైన తాత్త్వికజీవనాన్ని గడిపే విధంగా మనలో స్ఫూర్తి నింపాలనే ఉద్దేశంతో ప్రతి శనివారం సాయంత్రం 7 గం.లకు సూఫీవేదాంతదర్శము పద్యాలను సులువుగా అర్ధం చేసుకొనే విధముగా #ప్రజ్ఞానంబ్రహ్మ అనే ఈ సదస్సును సద్గురువర్యుల దివ్యాశీస్సులతో నిర్వహించుకుంటున్నాము.
    Dr.Umar Alisha, 9th head of the institution.
    Pithapuram, Andhra Pradesh, INDIA
    ---------------------------------------------------------------------------------------
    More information at the following websites,
    www.sriviswaviz...
    www.uardt.org
    ---------------------------------------------------------------------------------------
    Official Social Profiles :
    Facebook :
    / svvvap1472
    / uardt
    / drumaralisha
    Instagram :
    / svvvap1472
    / uardt2000
    / drumaralisha
    Twitter :
    / svvvap1472
    x.com/uardt2000
    / drumaralisha
    Sathguru Tatvam - RUclips Video Channel
    / sathgurutatvam
    / @uardt

Комментарии • 15

  • @kakibujji194
    @kakibujji194 2 месяца назад +1

    స్వామి పాద పద్మ ములకు నా సాష్టాంగ నమస్కారములు 🙏🙏🙏

  • @manoj5529
    @manoj5529 2 месяца назад +1

    ఓం శ్రీ సద్గురు భ్యోం నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @saradhapakalapati6695
    @saradhapakalapati6695 2 месяца назад +1

    సద్గురు దేవా శిరసా నమామి 🙏🙏

  • @anasuyasagiraju1873
    @anasuyasagiraju1873 2 месяца назад +1

    శ్రీ సద్గురు బయో నమః💐🏵️🌹🪷🥀🌼🌷🌺🪻💮🍓🍎🍋🥭🍑🍊🍒🍇🍏🍍🍈🍐🍲

  • @vasabhaktulaveerabhadrarao3001
    @vasabhaktulaveerabhadrarao3001 2 месяца назад +1

    Ome sree swamy 🙏🙏🙏🙏

  • @dineshmandala6544
    @dineshmandala6544 2 месяца назад +1

    omswamy 🪔🪔🍎🍎🌹🌹🪔🪔🙏🙏

  • @soumitrachoudhuri2767
    @soumitrachoudhuri2767 2 месяца назад +1

    Omswamy 🙏🏻🙏🏻🙏🏻

  • @kakibujji194
    @kakibujji194 2 месяца назад +1

    ఓం స్వామి 🌹🌹🌹

  • @user-vs2ce2rl7b
    @user-vs2ce2rl7b 2 месяца назад

    స్వామికి నా హృదయ పూర్వక సాష్టాంగ నమస్కారం 🙏🙏🙏

  • @nunnabhavani8824
    @nunnabhavani8824 2 месяца назад +1

    Om swamy🙏🌹💐🌹💐🙏

  • @kannanatural
    @kannanatural 2 месяца назад +1

    🙏🙏🙏

  • @laxmikesarapu5888
    @laxmikesarapu5888 2 месяца назад

    Om sri swami 🙏🏼🙏🏼🙏🏼💐💐💐🌹🌹🌹

  • @nunnabhavani8824
    @nunnabhavani8824 Месяц назад

    💐💐💐🙏🙏🙏💐💐💐

  • @MaheshRaithu
    @MaheshRaithu 2 месяца назад +1

    🌺🪔💐🌺🌹👏🙏🍎

  • @thinkingofnewideas8105
    @thinkingofnewideas8105 2 месяца назад +1

    Om Swamy 🙏🙏🙏🙏🙏