Pocharam Srinivas Reddy vs Revanth Reddy 🔥| Revanth Reddy Strong Counter To Pocharam Srinivas | AF

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2024
  • Pocharam Srinivas Reddy vs Revanth Reddy 🔥| Revanth Reddy Strong Counter To Pocharam Srinivas | AF
    #pocharamsrinivasreddy #revanthreddy
  • РазвлеченияРазвлечения

Комментарии • 297

  • @reddyvenkatesh9311
    @reddyvenkatesh9311 5 месяцев назад +233

    పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మీరు స్పీకర్ గా ఉన్నప్పుడు ప్రతిపక్షానికి మాట్లాడడానికి సమయం ఇచ్చారా ఇంకా ఇప్పుడు మీరు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు

    • @ramuaitla7397
      @ramuaitla7397 5 месяцев назад +9

      Adi telvadu pochayya ki eppudu telsindi

    • @velladurganaresh5214
      @velladurganaresh5214 5 месяцев назад +10

      Ex speaker Next Ex mla

    • @ushakirankumar205
      @ushakirankumar205 5 месяцев назад +5

      True

    • @ryalatirumalreddy1081
      @ryalatirumalreddy1081 5 месяцев назад

      Ichina kani matladaniki evaru undey ani prathipaksham la

    • @uday549
      @uday549 5 месяцев назад +2

      Okkokkariki 30 min echirru muggure unna gani records chusko

  • @Santhu196
    @Santhu196 5 месяцев назад +105

    ఇపుడున్న స్పీకర్ గారు ఎంతో హుందా గా బిహేవ్ చేస్తున్నారు...very good.

  • @Gk23ktuitions
    @Gk23ktuitions 5 месяцев назад +41

    నీ గురించి చెప్పటానికి చాలా ఉంది పోచారం గారు నువ్వు స్పీకర్ గా ఉన్నప్పుడు కెసిఆర్ కీ తొత్తుగా ఉన్నావు .... BRS కీ సపోర్ట్ గా ఆర్డర్ ఇచ్చేవారు. సస్పెండ్ చెయ్ అంటే వెంటనే సస్పెండ్ చేసేవారు. నువ్వు మూసుకొని కూర్చో

  • @kvr.bookahm7634
    @kvr.bookahm7634 4 месяца назад +13

    రేవంత్ రెడ్డి sir,అభినందనలు.

  • @venkyarchanavenkyarchana1182
    @venkyarchanavenkyarchana1182 Месяц назад +3

    Jai revanthanna... Excellent speaker ravanthanna..

  • @user-xs3zj2qx9p
    @user-xs3zj2qx9p 5 месяцев назад +9

    సీఎం రేవంత్ రెడ్డీ ప్రతి పౌరడితో మాట్లాడే విధానం కల్పించాలి ఇదే మీకు ఉన్న దమ్ము దర్యం

  • @Kumarnando
    @Kumarnando 5 месяцев назад +18

    Pocharam kaka..inka speaker la feel aitundu😂

  • @prodhaturramesh2022
    @prodhaturramesh2022 5 месяцев назад +77

    జై రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం గ్రాంట్ ledar ఇపుడు అసెంబ్లీ

  • @siddunaik9515
    @siddunaik9515 5 месяцев назад +82

    రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చాలా clear గా అందరికి అర్థమయ్యేలా, అదేవిధంగా ప్రతి పక్ష్యాల నాయకులకు నిద్దర లేకుండా మాట్లాడటం chala హుందాతనంగా ఉంది

  • @rambabulaggala3692
    @rambabulaggala3692 5 месяцев назад +102

    నువ్వు ఏమి చేసినవ్రా అయ్యా!??
    మీరు ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చారా!! kcr,ktr చెప్పినట్లే చేశారు 😂

    • @gummadavellimanikyam4623
      @gummadavellimanikyam4623 5 месяцев назад +5

      కెసిఆర్,కేటీఆర్ చేతిలో కీలు బొమ్మలు

    • @SailuDyaakam
      @SailuDyaakam 4 месяца назад +1

      అంత పెద్ద మనిషి అయ్యాడు కానీ ఇంకా కాళ్ళు మొక్కేదగ్గర ఉన్నారు చి చి ఇంత వయసొచ్చినా

  • @purushothamreddyduddela8069
    @purushothamreddyduddela8069 4 месяца назад +8

    పోచారం,నీతులు చెప్పడానికి మాత్రమే, ఈ నీతులు ఎంత వరకు మీరు అనుసరించారో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు.

  • @Adhbutham
    @Adhbutham 5 месяцев назад +15

    మామూలు దెబ్బలు కావవి. రేవంత్ అన్న పద్ధతిగా తొక్క తీస్తున్నాడు😂

  • @user-rt6jo3kv7c
    @user-rt6jo3kv7c 5 месяцев назад +67

    ఒరేయ్ పోచారం అప్పుడు em చేసినవ్

    • @gummadavellimanikyam4623
      @gummadavellimanikyam4623 5 месяцев назад +2

      పోచారం గారు గాడిధలకు గడ్డి వేయడానికి పోయారేమో.

  • @parshuramjadav3438
    @parshuramjadav3438 5 месяцев назад +38

    పోచారం sir Mari కెసిఆర్ కు చెప్పలేరు మీరు స్పీకర్ గ ఉన్నపుడు.

  • @rudrabhumanna2056
    @rudrabhumanna2056 5 месяцев назад +4

    శ్రీనివాస్ రెడ్డి గారు మీరు స్పీకర్ గా ఉన్నప్పుడు, ప్రతిపక్ష mla లకు ఎంత సమయం ఇచ్చిండ్రో మేము కూడా చూసినం సార్, ఇప్పుడు మీరు ప్రతిపక్ష mla హోదాలో ఉన్నప్పుడు అర్థం ఐతుందా సార్, వయసులో మీరు పెద్దవారు, ఆ మాత్రం మనస్సాక్షి ఉండదా సార్

  • @user-vd2yz1bq6z
    @user-vd2yz1bq6z 5 месяцев назад +7

    Jai Revanth Anna

  • @jayanthkumar5108
    @jayanthkumar5108 5 месяцев назад +23

    అభినవ అర్జునుడు మన ముఖ్యమంత్రి రేవంతన్నా....మాట తప్పడు మడమ తిప్పడు, ప్రతిది కూడా ఒక ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ పోతాడు.ఏదో చేప్పామ దాట వేశామ అనేది ఉండదు.నేను చాలా... పరిశీలించాను...రేవంతన్న ను...తనూ మాట్లాడే మాటలకు ప్రతి దానికీ రుజువు చేసే పేపర్ దాదాపు ఉంటుంది .. అన్నీ...మీరడిగే... ఏ ప్రశ్న ఐనా సరే తాను మాట్లాడేదైనా ఏవిషయమైనా సరే... ఉదాహరణకు... విద్యుత్ వాడకం కాని ఇర్రిగేశన్ సంబంధించింది కాని డబుల్ బెడ్ రూం కాని పోడు భూములకు సంబంధించిన వివరాలు కాని ఉద్యోగ విషయం లో కాని ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి విషయం మీద అవగాహన దానికి పక్కా ఫ్రూప్ ఎక్కడెక్కడ ఏం జరిగిందో.... ఎన్నో సార్లు చర్చకు రావాలని కోరారు... రేవంతన్నా ఒక కంప్లీట్ మ్యాన్...ఢమ ఢమ ఆని డోలు వాయించడం లేదు.. ఉన్న విషయం చెప్పాను .. ముఖ్యమంత్రి రేవంతన్నా పెట్టిన "మ్యాను ఫెస్టోలో"నూటికి నూరు శాతం పూర్తి చేస్తారు.. అదేకాకుండా ఇంకనూ కావలవసివి అవి పూర్తిచేస్తారు రేవంతన్నా..కొంచెము ఓపికో ఉండండి... రేవంతన్న ఏదో అక్రమంగా సంపాదించాలని అన్న కు ఆలోచన లేదు.. అన్న కు ఒక్క తే కుమార్తె...తన బిడ్డ పెండ్లి రోజు...కనీసం కన్యాదానం కూడా చేయలేకపోయరు,అంతలా రేవంతన్నను కష్టపెట్టారు.. పడ్డవారు.. ఎప్పుడూ చెడ్డ వారు కాదని నిరూపించారు అన్నా.. అన్న అనుక్షణం తెలంగాణ ప్రజలు పడిన కష్టాలను సాధ్యమైనంత వరకు దూరం చేయాలని అంకిత భావంతో కంకణం కట్టుకున్నారు.. ముఖ్యమంత్రి రేవంతన్నా గురించి ఎవరైనా తప్పు గా మాట్లాడినా.. తప్పుగా అర్థం చేసుకున్న... రేవంతన్న నిత్యం బాగుండాలని నేను పూజించే దేవుళ్ళు శ్రీ శివపార్వతుల శ్రీ ఆంజనేయ... ఎవరైతే రేవంతన్న గురించి చెడు ఆలోచన చేసేవాళ్ళను శివుడు తన మూడో కన్ను తో భష్మం చేస్తాడు.. పార్వతీ ఖడ్గం తో నరుకుతుంది.. ఆంజనేయ స్వామి గధా తో ఒక దెబ్బకి దుర్మార్గపు ఆలోచన ఉన్నవాడు అడ్రస్ లేకుండా పోతాడు..జై రేవంతన్నా జై జై రేవంతన్నా.. జయీభవ.. దిగ్విజయీభవా.. రేవంతన్నసైనకుడ్ని నేను..🙏🙏🙏🙏🙏..

  • @gummadavellimanikyam4623
    @gummadavellimanikyam4623 5 месяцев назад +3

    దేశానికి ఆదర్శవంతంగా శాసన సభ ను నడపాలి అనే మాజీ స్పీకర్ గారు మీ ప్రభుత్వానికి ఒక సిద్ధాంతం,కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక సిద్ధాంతం ఇది ఏమి మీకు న్యాయ సమ్మతంగా వుందా పోచారం.శ్రీనివాసరావు గారు.

  • @prasaddurga5866
    @prasaddurga5866 4 месяца назад +1

    Great Anna, after parliament elections, start your game in two Telugu states

  • @yuvarajukuchana4185
    @yuvarajukuchana4185 5 месяцев назад +1

    Super sir reventh anna Garuda Really your Hero and good bless you sir

  • @upenderthodupunuri3097
    @upenderthodupunuri3097 5 месяцев назад +9

    Verry good speech

  • @saleemabdul4028
    @saleemabdul4028 5 месяцев назад +2

    రేవంత్ రెడ్డి గారు సీఎం గా మాట్లాడ్తలేరు

  • @prabhanjanreddy6533
    @prabhanjanreddy6533 5 месяцев назад +21

    Jaj revanth anna

  • @user-nd3hr8rj6o
    @user-nd3hr8rj6o Месяц назад

    Nomber one deeeega

  • @saleemabdul4028
    @saleemabdul4028 5 месяцев назад +2

    పోచారం గ్రేట్ లీడర్ 👍👍👍

  • @Prem_pspk.01
    @Prem_pspk.01 5 месяцев назад +1

    Jai pocharam srinivas reddy 🔥🔥

  • @parvathareddypoornima3923
    @parvathareddypoornima3923 3 месяца назад

    Revanth sir me memory power is super

  • @harshacreations2489
    @harshacreations2489 5 месяцев назад +1

    Super cheppindu mana cm

  • @funnyworld4
    @funnyworld4 5 месяцев назад +8

    Chaala hundaga maryadaga maatladuthunnaru sir

  • @Sindhu-u9j
    @Sindhu-u9j Месяц назад

    Really grate revanth garu one side war la vundhi

  • @pateriganeshkumar6385
    @pateriganeshkumar6385 5 месяцев назад +1

    Good words maji speaker

  • @sgirija6991
    @sgirija6991 5 месяцев назад +1

    సహకరించిన చాల సంతోషం. పెద్దవారు మాట మీద ఉండండి. అలాటి సలహ కే.టీ.ర్. కేసిఆర్ మాట్లాడినపుడు ఈ సలహ ఇవ్వాల్సింది.జాతరం తా చేసి చిలుక పలుకులు ఇప్పుడు.పోచారం జీ.పెద్ద వారు మీరు బుథి అనేది ఇరువర్గాల వారికీ చెప్పాలి.అంతే కాని ఇప్పుడు ప్రశాంతం గా వేదాలు వల్లి స్తున్నారు. హతవిథి. మేడిగడ్డ బారేజ్ విషయంలో తప్పులు ఎవరి వెన పద్ధతిగా బయటి మాట్లాడిన ప్రజాధనానికి నాయం చేయండి సార్.మీ పెద్ద మనిషి తనం అందరూ గుర్తిస్సారు

  • @kawleindia7442
    @kawleindia7442 5 месяцев назад +1

    Super..sir....saluet..sir

  • @kranthi3419
    @kranthi3419 5 месяцев назад +1

    Super clarity Revanth Anna ❤

    • @gummadavellimanikyam4623
      @gummadavellimanikyam4623 5 месяцев назад

      రాష్ట్ర ప్రజలు,ప్రతి పక్షాలకు,విజ్ఞులు,మేధావులు,పండితులకు అర్థమయ్యే రీతిలో హుందాగా ప్రవర్తిస్తూ,తోనక కుండా మాట్లాడు తున్నాడు.

  • @knr2319
    @knr2319 5 месяцев назад +1

    Ekadinaaa TDP Jai anna garuuu

  • @sureshchowhan5554
    @sureshchowhan5554 5 месяцев назад +5

    Super maaji speaker sir

    • @ushakirankumar205
      @ushakirankumar205 5 месяцев назад

      Speaker ga unnapuddu kuda hundaga unte bagundedi.

  • @velladurganaresh5214
    @velladurganaresh5214 5 месяцев назад +3

    Ex speaker next ex mla

  • @indianyoungleadersindia
    @indianyoungleadersindia 5 месяцев назад +2

    Public help aithe best supporting

  • @johnmoses9414
    @johnmoses9414 5 месяцев назад

    Anna super

  • @RameshkumarLikkidi
    @RameshkumarLikkidi 5 месяцев назад +2

    💐💐

  • @mayurireddy8196
    @mayurireddy8196 5 месяцев назад +1

    Telegram assembly in favour of farmers past 10 years

  • @guyyalisrinivasreddy5552
    @guyyalisrinivasreddy5552 5 месяцев назад

    veri veri supar matalu sir srinivas sir🎉🎉🎉

  • @Singer-bingi-suresh
    @Singer-bingi-suresh 5 месяцев назад +2

    ఈయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు హుందాగా మాట్లాడడం నేర్చుకోండి సార్ మీ రాజకీయలా మాటలు వదిలేసి ప్రజలకు సేవ చేసే మాటలు మాట్లాడండి

  • @jillapellibhaskar994
    @jillapellibhaskar994 5 месяцев назад +1

    🙏🙏🙏🙏

  • @UCanebadi
    @UCanebadi 5 месяцев назад

    Super speeech pocharam sir

  • @chandrachari4337
    @chandrachari4337 3 месяца назад +1

    గంధపు.చెట్టు.దేవునికి.ఎంత.ముఖ్యమైనదో.రేవంత్.రెడ్డి. తెలంగాణ కు.అంతే.ముఖ్యం

  • @girikumar964
    @girikumar964 5 месяцев назад

    Sir better do something to Hyderabad roads worst roads in hazeepet and man jeera pipeline road please check it worst drainage

  • @sailusailu1502
    @sailusailu1502 5 месяцев назад +1

    Good answer cm sir

  • @chukkaskumar9272
    @chukkaskumar9272 5 месяцев назад

    Speaker sir ur doing good job.

  • @sunithaailavenkatgoudparitala
    @sunithaailavenkatgoudparitala 4 месяца назад +1

    Revnth reddy telangana god

  • @bhumaiahdevagandla3700
    @bhumaiahdevagandla3700 Месяц назад

    Yes Anna.

  • @jaisriram147
    @jaisriram147 Месяц назад

    Jai revanth anna

  • @KamalKumar-ft7vp
    @KamalKumar-ft7vp 5 месяцев назад

    I request Congress govt, Please release Govt Hire vehicles Bills amount

  • @user-bc5ls4lx8x
    @user-bc5ls4lx8x 5 месяцев назад +1

    Yes

  • @raghuvarma9768
    @raghuvarma9768 5 месяцев назад +1

    Jai raventh Reddy ❤🎉

  • @narasimlumethari13
    @narasimlumethari13 5 месяцев назад

    Jai Congress Jai Revanth Anna

  • @tejak3404
    @tejak3404 5 месяцев назад +1

    🎉

  • @Blackgoldcoalminers
    @Blackgoldcoalminers 5 месяцев назад +1

    Jai Srinu anna 🔥

  • @tejak3404
    @tejak3404 5 месяцев назад +1

    😊

  • @prabhakarmandula7885
    @prabhakarmandula7885 5 месяцев назад

    Pocharam sir iam selute 🎉

  • @nmm2970
    @nmm2970 5 месяцев назад

    Cm garu meru super

  • @jillapellibhaskar994
    @jillapellibhaskar994 5 месяцев назад +3

    🤚👌🙏🙏👏👏👏 3:13 3:16

  • @muralimanoharreddy426
    @muralimanoharreddy426 2 месяца назад

    100 /100 శాతం కరెక్ట్ గా చెప్పారు రేవంత్ గారు ktr జీవితంలో సీఎం కాదు నెక్ట్స్ ఎమ్మెల్యే కావడం కష్టం

  • @godugurajanna6256
    @godugurajanna6256 4 месяца назад

    Is pm Saab wrong? He declared in a meeting as CM kcr requested him

  • @tirunagaritinkubai6125
    @tirunagaritinkubai6125 5 месяцев назад +5

    ఇదే పెద్ద మనిషి అధికారంలో స్పీకర్ గా ఉన్నపుడు ఒక్క ప్రతిపక్ష నాయకుడిని, ప్రజా సమస్యలపై అస్సలు మాట్లాడనివ్వలేదు, కానీ ఇప్పుడు మాటలో తేడా కనిపిస్తోంది అహంకారం తగ్గింది

    • @R456-bj3oj
      @R456-bj3oj 5 месяцев назад

      Old videos chudu, appati Assembly ela Hundaga sagindo, ippati assembly ela undo

  • @gainisrikanth328
    @gainisrikanth328 5 месяцев назад

    PSR Sir Super .....

  • @user-zv1gj2et4u
    @user-zv1gj2et4u 5 месяцев назад

    Correct sir

  • @bsai6053
    @bsai6053 5 месяцев назад +4

    ఎమిర పోషిగా అప్పుడు అట్లా ఇప్పుడు ఇట్లా మూసుకొని కూసో...

  • @tejak3404
    @tejak3404 5 месяцев назад +1

    2:49

  • @bhumaiahdevagandla3700
    @bhumaiahdevagandla3700 4 месяца назад

    Ok sir

  • @kathishiva9728
    @kathishiva9728 4 месяца назад

    జై కాంగ్రెస్

  • @palapativamsi5592
    @palapativamsi5592 5 месяцев назад

    మండుతున్నట్లుంది సార్ కి

  • @vinodnadipolla8461
    @vinodnadipolla8461 5 месяцев назад

    Revanth sir miru anni thelusani feal anu koku

  • @johnmoses9414
    @johnmoses9414 5 месяцев назад

    Anna cm your a supper

  • @no-one1937
    @no-one1937 5 месяцев назад

    WHAT EVER REVANTH REDDY CM GARU TALKING EXCELLENT..TRS BRS PARTY THEY HAVE DISTROYED TELANGANA..

  • @cloudlearn2181
    @cloudlearn2181 5 месяцев назад +1

    Veeni intlokelli ichinatlu matladtunnadu...meeku revanth redde corect mogodu

  • @radhika6811
    @radhika6811 4 месяца назад

    Sir,
    When you were speaker how you acted. Why KCR,Shrihari told that within 6 moths TR TR form the government

  • @sailusailu1502
    @sailusailu1502 5 месяцев назад

    Sir ki eppudu gurthuvachidi

  • @DeviBalraju
    @DeviBalraju 5 месяцев назад

    Pocharam great tak

  • @premsjch6861
    @premsjch6861 5 месяцев назад

    రాజకీయలు మాట్లాడానికే ఉన్నారా మీరూ- సేవచేయండీ అంటే కథలు వాడ్తున్నారు.
    మా జీతగల్లు మీరూ - ఎవడి సొమ్ము అనుకుంటున్నారు.

  • @pabbamadhumohan6129
    @pabbamadhumohan6129 5 месяцев назад

    జై tdp tdp

  • @GangaReddy-nb4jk
    @GangaReddy-nb4jk 5 месяцев назад +1

    Jaibjp,jaimodi

  • @ravichandrajakkampudi5656
    @ravichandrajakkampudi5656 5 месяцев назад +1

    BJP +TRS +ycheepy are best friends ...

  • @godarisrinivaskumar6876
    @godarisrinivaskumar6876 5 месяцев назад +12

    గంగుల అన్న సైలెంట్ గా ఉంటున్నాడు...

    • @venkatesh6260
      @venkatesh6260 5 месяцев назад +6

      Vadiki uchha padutundi vadi aasthu lu granite factory lu Revanth ban chestademo ani😂

    • @gummadavellimanikyam4623
      @gummadavellimanikyam4623 5 месяцев назад +1

      పగటి పూట చుక్కలు కనిపిస్తే ఏమి మాట్లాడు తాడు.

  • @kakavenkatasubbarao2340
    @kakavenkatasubbarao2340 5 месяцев назад +6

    డబుల్ బెడ్ రూమ్ ఎక్కడా మీ పాలన లో పోచారం?

  • @pradeepsap6229
    @pradeepsap6229 5 месяцев назад

    Super speech Pocharam garu. Congress broker gallu Devudlani kuda thidatharu valla rajakeeyala kosam.

  • @bhaskermadramoni9294
    @bhaskermadramoni9294 3 месяца назад

    Pochraram srinivas Reddy gari ni pandhula pempakam shaka ki pampali

  • @nandeeshvarch2635
    @nandeeshvarch2635 5 месяцев назад

    BJP Congress were friendly party so there words congress also confirming very soon Komatireddy Rsjgopalreddy become CM after Parliament Election 🗳️

  • @ArunSony-pg9rx
    @ArunSony-pg9rx 5 месяцев назад

    Jai Congress ❤

  • @gyasasrirk7670
    @gyasasrirk7670 4 месяца назад

    Jai CM reventha reddy sir

  • @RamuluBakkola
    @RamuluBakkola 5 месяцев назад

    Revanth to

  • @spothanaspothanna7428
    @spothanaspothanna7428 3 месяца назад

    Pocha ram garu meru prathi pakshala nokkeynav

  • @gyasasrirk7670
    @gyasasrirk7670 4 месяца назад

    Trs vunnappudu em pekuthunnavu.... Jai CM reventha reddy sir

  • @RKReddy-sw3wf
    @RKReddy-sw3wf 5 месяцев назад

    Action to reaction no philosophy

  • @UNIVERSEOFINTELLIGENCE
    @UNIVERSEOFINTELLIGENCE 5 месяцев назад

    Konda Surekha vs Pocharam srinivas

  • @Srikanth12155
    @Srikanth12155 5 месяцев назад +1

    5 yendlu paliddam.. brahmandanga dochukundam.. thondarenduku..?

  • @lk11industries42
    @lk11industries42 5 месяцев назад

    The present CM also has dubious back ground and now has to obey ,MA, beta beta dictates.

  • @KanakatlaShylender
    @KanakatlaShylender Месяц назад

    😢

  • @eshwarbabukore7967
    @eshwarbabukore7967 5 месяцев назад

    Nvu speckar unappudu amindhi sir

  • @harikondapalli4626
    @harikondapalli4626 5 месяцев назад +1

    Mp seat lo telisipodhi Congress oka devlopment wait and. Watch washout ipodhi congress already congress failed apply schemes