[ న్యాయం తప్పడు - 10 పాయింట్లే ] 1. ఒకడు ఏడేళ్ళ పాపను కొట్టి చంపాడు. అవును, నేనే చంపాను, ఇంకోసారి అలా చేయను, మారిపోతాను. చేసినదానికి బాధపడుతున్నాను, పశ్చాత్తాప పడుతున్నాను... 2. అయినా, నేను అది గతంలో చేశాను. నేను ఎన్నో మంచిపనులు కూడా చేశాను. విడిచిపెట్టండి అంటున్నాడు. మరి జడ్జిగారు విడిచిపెడతారా..? లేదు. శిక్షించకుండా ఊరికే క్షమించి విడిచిపెడితే న్యాయం తప్పినవాడు అవుతాడు. 3. అలాగే, మనుషులు తమ చెడ్డపనులను ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడి ఇప్పుడు మారినా, గతంలో చేశానని చెప్పినా, మంచిపనులు ఎన్ని చేసినా, చేసిన చెడ్డపనులు చెల్లిపోవు. శిక్ష తప్పదు. మనిషే న్యాయం తప్పకూడదే, మరి దేవుడు న్యాయం తప్పుతాడా..? దేవుడు న్యాయం తప్పడు. 4. ఇప్పటినుండీ వాహనాన్ని సరిగా నడిపినా, ఆల్రెడీ తప్పుగా నడిపినందుకు, దాని జరిమానా దానికి కట్టాల్సిందే. పాపము చెల్లిపోవలంటే కట్టవలసిన జరిమానా డబ్బులు, చిల్లర, లంచం కాదు. "పవిత్రత". 5. మనుషులు తమ మనస్సాక్షిలోని దైవచట్టాన్ని మీరి నేరము చేశారు. దేవుడు తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. 6. మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చడానికి మళ్ళీ వస్తాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని ఇకమీదట మళ్ళీ చెడు చేయకుండా మనసు మార్చుకుంటే నిత్యజీవాన్ని ఇస్తానని చెప్పాడు. 7. అబద్ధాలు, చెడు మాటలు, బూతులు, తిట్లు, డబల్ మీనింగ్ మాటలు, పుకార్లు, లేనిపోని హెచ్చులు మాటలు మాట్లాడిన వారు, తమది కానివాటిని దొంగిలించిన వారు... 8. ఇతరులను ద్వేషించిన వారు, ఇతరులను చెడుగా చూసి మనసులో చెడు ఆలోచన చేసిన మనుషులు, తల్లిదండ్రుల మాటను వినని మనుషులు, నిజమైన దేవాలయమైన దేహాన్ని పాడు చేసే చెడు అలవాట్లు కలిగిన వారు, నాకు అన్నీ తెలుసు, నాదే రైట్, దేవునికంటే నాకే న్యాయం బాగా తెలుసు అనుకునే మనుషులు... 9. దేవుని దృష్టికి అబద్ధీకలు, దూషకులు, దొంగలు, మనసులో వ్యభిచారము & హత్య చేసినవారు, అవిధేయులు, గర్విష్ఠులు, మనసులోని దేవుని చట్టాన్ని మీరిన నేరస్థులు. హత్య ఒకటి చేసినా, 100 చేసినా హాంతకుడే. ఒక నోటు దొంగలించినా, 10 నోట్లు దొంగలించినా దొంగతనమే. ఒక లింకు తెగినా చైన్ తెగినట్లే. గీత దాటి ఒక్క అడుగు వేసినా మాట జవదాటినట్టే. 10. మానవకోటి విధి... # సత్యాన్ని ఒప్పుకోవడం. # చెడు మానుకోవడం. # చేతనైన మంచి చేయడం. [ లంచాలు తీసుకుంటూ, దానాలు చేస్తే చెల్లదు. అలాగే, సత్యాన్ని ఒప్పుకోకుండా, చెడును మానకుండా, ఎన్ని మంచిపనులు చేసినా చెల్లవు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు ]
కృష్ణుడు 16 వేల మంది తో గడిపాడు, సివిడు 4 గురితో enjoy చేసాడు, అది చాలక విష్షుణవు వెంట పడి అయ్యప్ప ని కన్నాడు. బైబిల్ లో మనుస్యులు తప్పులు చేసారు అని వ్రాసి ఉంది.దేవుడు చేయలేదు.😮😮😮🙄
బైబిల్ లో మనుషులు ఏవిదంగా పాపం చేసారో చెప్పబడింది హిందూ గ్రంధాల్లో దేవుళ్ళు అని పిలువబడే వాళ్ళు విచ్చలవిడిగా వ్యభిచారం చేశారు హిందూ సోదరులారా గ్రహించండి
King David,King Solomon sins.........😂😂😂😂 బ్రహ్మ ఒక ఆడపిల్లను తయారు చేసాడు తరవాత ఆమె ఆంగముల చేరణముల భంగిమలు చూసి బ్యాటింగ్ చేసాడు కూతురుతో,వీరికి పుట్టిన వెదవ మనువు,వాడు పనికి మాలిన విషయాలు చెప్పాడు......
Ajay బాబు చాలా బాగా విడమరచి చెప్పావు నాయనా. నిస్వార్థ పరుడివి, ఎవరూ నీ వెనుక లేకపోయినా, మీ కోసం నేను ఉంటాను అన్న గొప్ప వాడివి. నూరేళ్ళు చల్లగా ఉండు బాబూ. 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌❤️
Super Annayya Yankar medadu ippatikaina ardhamayyindholedho Bible gurinchi vadikiemtelusu Bible is holy book chettaperlathopilustara mundhu Bible ante ento telusuko yankar garu appudu ela matladavu
బ్రదర్ ఎక్సలెంట్ మెసేజ్ బ్రదర్ నాకు ఇలా చెప్పాలని ఎప్పటినుంచో ఉంది మీరు ఏదేదో చెప్తా ఉంటారు ఎలాగో అనిపించేది ఈరోజు చెప్పిన యొక్క ఎక్స్లెంట్ మెసేజ్ కి మీకు కృతజ్ఞతలు
వాడి మనసులో వీళ్ళతో నేను ఇంట్రవ్యూ ఎందుకు పెట్టుకున్నారా బాబు అన్నట్టు ఉంది వాడి ముఖంలో కల లేదు వాడు చచ్చి బ్రతికినట్లు ఉంది అతనికి ఆ తప్పు ఆలోచన సరిదిద్దుకునే మనసు యెహోవాయే అనుగ్రహించును గాక ఆమెన్ అజయ్ అన్నగారు సూపర్ ఇంటర్వ్యూ 🙏🙏🙏
Dhanyavadalu brother ippatikaina nijam telusukunnaru ala ani ninu direct ga Jesus ni nammuko ani cheppadam ledu ayana gurinchi telusukoo first Jesus Christ qualities entanivooo telusukoni nija devudu evaraa ani find out chesi bthakthi cheyyandi
Nijame anna😂verri bagulodi la unnadu aa anchore😂😂questions adige vidhanam sari ledhu..సమాధానం cheppe అనుభవం ledhu..yendhuku vadu time pass chesthunnatlu undhi..valuable time ni prathi pichodi dhaggara vivarinchalsina అవసరం ledhu ajay anna..God bless you
Praise the Lord brother. Excellent గా మాట్లాడారు. మతోన్మాదులు డిబేట్ లో మీరు మాట్లాడాలి. ఇటువంటి ఇంటర్వ్యూ లు మేము ఎంజాయ్ చేస్తాము. కానీ మీరు మతోన్మాదులు తో డిబేట్ చేయాలి ప్లీజ్. Every word you spoke bout Bible is true. God bless you.
అన్న నువ్వు మాట్లాడే మాటలు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అన్న దేశం మొత్తం ఆలోచించి ఉంటే మన దేశం బాగుపడేది మన దేశం ఎక్కడ పోతుందో తెలియదు ఏనాటి ప్రభుత్వం వల్ల మన దేశం పాడైపోతుంది పరిపాలన సరిగా లేదు అజయ్ అన్న నువ్వు యూదా గోత్రపు సింహం నీ పక్షం నా దేవుడు ఉన్నాడు 🙏🙏🙏🙏🙏🙏🙏
అజయ్ బాబు గారు చెప్పిందే నిజం ఈ దేశం బాగుపడాలంటే నా మతం నా కులం అని ఉండకూడదు అన్ని మతాలు సమానమే అని భావించి నప్పుడే ఈ దేశం బాగుపడుతుంది రాజకీయ నాయకులుకి మత పిచ్చి కుల పిచ్చి ఉండకూడదు
👌🙏🤝 దేవుడు ఇంకా అన్న మీకు జ్ఞానం ఇచ్చి ఇంకా వాళ్ళ ప్రశ్నలకు జవాబు చెప్పాలి మీ ద్వారా అందరి కళ్ళు తెరవ బడాలి చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూసి మిగతా వాళ్లకు కూడా మార్పు వస్తుందేమో
[ బైబిల్ లో బూతులు ఉన్నాయా...? ] తమ పసిబిడ్డలను విగ్రహములకు బలి అర్పించుట, వావీ వరుసలు మీరుట, స్వలింగ సంపర్కము, జంతు సంపర్కము, జారత్వము, వ్యభిచారము మొదలైన జుగుప్సాకర కామ వికార హేయమైన క్రియలు జరిగించేవారి జనేంద్రియాలను గుర్రముల, గాడిదల జనేంద్రియాలతో పోల్చి, వారు ఉన్న పట్టణాలను అనగా, “యెరూషలేము, సమరియ, సోదోమ పట్టణాలు వ్యభిచార స్త్రీలతో పోల్చబడ్డాయి. కల్పిత దేవుళ్ళ విగ్రహాలు విటకాండ్రతో (వ్యభిచార పురుషులు) పోల్చబడ్డాయి” (యెహెజ్కేలు 23:4,20, 16:17,48, 23:20, హోషేయ 8:9). భూమికి జనేంద్రియాలు, వస్త్రాలు ఉండవు (నహూము 3:5). “రాళ్ళతో, మోద్దులతో వ్యభిచారము చేసెను” అని ఉంది (యిర్మియా 3:9). ఇది రూపక అలంకార భావ వ్యక్తీకరణ. “జ్ఞానులు, బుద్ధిమంతులు మాత్రమే వీటిని గ్రహించగలరు” (హోషేయ 14:9). భూతల్లి చనుబాలు తాగనట్టేరో... అని కవులు పాటలు రాస్తారు. అంటే నిజంగా భూమికి ఆ అవయవాలు ఉన్నట్టు కాదు. లోతు కుమార్తెలు లోతుతో పాపం చేశారని ఉంది. దావీదు, సోలోమోను మొదలైనవారు పాపము చేశారని ఉంది. వారు పాపము చేశారు అని ఉందా..? లేక, మనల్ని కూడా వారిలాగా పాపము చేయండి అని ఉందా..? చేశారు అని ఉంది. చేయండి అని లేదు. వివరణాత్మకానికి (Descriptive), ఆచరణాత్మకానికి (Prescriptive) తేడా ఉంది. వావీ వరుసలు మీరకూడదని, కామ వికార పాపాలు చేయకూడదని బైబిల్ లో దేవుడు ఆజ్ఞాపించాడు (లేవీ 18: 6-23). లైంగిక పాపాలు వ్యభిచారమని, పెళ్ళికి ముందే లైంగిక పాపము చేయడము జారత్వమని, జారులు, వ్యభిచారులు దైవ రాజ్యములో ప్రవేశించరని దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుని నీతి అత్యున్నతమైనది. శారీరక పాపపు క్రియలు ఎంత పాపమో, మానసిక పాపపు ఆలోచనలు కూడా అంతే పాపము. మోహపు చూపు, కామపు ఆలోచనలు మనసులో చేసిన వ్యభిచారముతో సమానము (మత్తయి 5:28). ద్వేషము మనసులో చేసిన హత్యతో సమానము (1 యోహాను 3:5). పాపము చేసినవారిని శిక్షించిన చరిత్రను దాచిపెట్టకుండా యుగాంతమందు ఉన్న మనకు బుద్ధి కలగడానికి దేవుడు ఉన్నది ఉన్నట్టుగా రాయించాడు (1 కోరింథీ 10:11). నేరం గురించి చెప్పడం నేరం కాదు. తప్పు గురించి చెప్పడం తప్పు కాదు. పాపం గురించి చెప్పి అలా పాపం చేయొద్దు అని చెప్పడం పాపం కాదు. బైబిల్ లో మనుషులు పాపము చేసి దేవుని శిక్షను పొందిన చరిత్రను చూస్తాము. మనుషులు రాసుకున్న గ్రంథాలలో దేవుళ్ళే పాపము చేస్తారని రాసుకున్నారు. “దేవుడనైన నేను పవిత్రుడను కాబట్టి మీరు కూడా పవిత్రంగా జీవించాలి" (1 పేతురు 1:16). "నిన్నువలె నీ పోరుగువారిని ప్రేమించాలి" (మత్తయి 22:39).
అజయ్ అన్న ఎదురుగా కూర్చున్న పిల్లోడికి 👋🏿 కనీసం కనీసం హిందూ గ్రంధాల పేర్లు కూడా సరిగ్గా తెలియదు😮 పాపం 🙋🏻🤦🏿 ఆయనతో మాట్లాడే స్థాయి😶🌫️🤔🤯 వీడికి లేదు 😡🥵😈🙊
అన్న వదనంలో హిందూ మత గ్రంథాల గురించి చెప్పింది చాలా బాగుందన్న అలాగే నాకు నువ్వు ఒక వివరణ ఇవ్వగలరని కోరుతున్నాను ఆదరణ కూడిక రోజు ఏమైనా విందు పెట్టవచ్చా దీనికి నాకు వివరణ అన్న
బైబుల్లో ఉన్న ప్రతి వ్యక్తి మానవుడే మానవ సహజాన్ని సూచించిన అక్కడ కాని దేవుడు గొప్పవాడు దేవుడు ఏ పాపం చేయలేదు మనకు దేవుడు ఒక్కడే అనేకమంది కాదు వారు అనేకమంది గా ఉండి ఎన్నో తప్పులు చేశారు అది ఎవరు గ్రహించట్లేదు హిందువులు
లోతు, అతని పిల్లలు చేసిన పాపం గురించి ఉంది గానీ, దేవుడు వాళ్ళను అలా చెయ్యమని చెప్పలేదు, అలా చేసేవారికి ఇది ఇంత హీనమైన విషయం, ఎవరు ఇలా చెయ్యకూడదని, ముందు తరాలకి బుద్ది రావడానికి వ్రాయబడింది
అజయ్ గారూ! ఇలాంటి వారికి. యేది సెక్స్ బుక్కో చెప్పాలంటే కృత యుగం నుండి ద్వాపర యుగం వరకు చెప్పగల క్రిస్టియన్ లు వున్నారు.. అందులో నేనూ వుండవచ్చు. ఎలా కెలుకు తామంటే. తట్టుకోలేరు. ఒక సామిత వుంది.. " తన కంపు తన కింపు. పరుల కంపు పైబడి చంపు.." అన్నట్లుంది. వారి గ్రంధాల గురించి అసలే తెలియని ఈ పిల్లగానితో ఎందుకండీ చర్చ ? ". " శివుడికి మూడవ కన్ను ఎలా వచ్చిందో " చెప్ప మనండి చాలు.. యేది సెక్సు బుక్కో తెలిసి పోతుంది.. ఇక ఇంద్రుడు. ఒక చంద్రుడు మునుల పెళ్ళాలను ఎలా మానభంగం చేసారో చెప్ప మనండి. అప్పుడు తెలిసి పోతుంది ఏది సెక్సు బుక్కొ ! సరిపోయిందా ఇంకా చెప్పాలా ? మమ్మల్ని ఎందుకురా కెలికేది ? కెలికించు కునేది. ??
అజయ్ అన్నా నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతున్నారు మీ ధైర్యానికి హ్యాట్సాఫ్
[ న్యాయం తప్పడు - 10 పాయింట్లే ]
1.
ఒకడు ఏడేళ్ళ పాపను కొట్టి చంపాడు. అవును, నేనే చంపాను, ఇంకోసారి అలా చేయను, మారిపోతాను. చేసినదానికి బాధపడుతున్నాను, పశ్చాత్తాప పడుతున్నాను...
2.
అయినా, నేను అది గతంలో చేశాను. నేను ఎన్నో మంచిపనులు కూడా చేశాను. విడిచిపెట్టండి అంటున్నాడు. మరి జడ్జిగారు విడిచిపెడతారా..? లేదు. శిక్షించకుండా ఊరికే క్షమించి విడిచిపెడితే న్యాయం తప్పినవాడు అవుతాడు.
3.
అలాగే, మనుషులు తమ చెడ్డపనులను ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడి ఇప్పుడు మారినా, గతంలో చేశానని చెప్పినా, మంచిపనులు ఎన్ని చేసినా, చేసిన చెడ్డపనులు చెల్లిపోవు. శిక్ష తప్పదు. మనిషే న్యాయం తప్పకూడదే, మరి దేవుడు న్యాయం తప్పుతాడా..? దేవుడు న్యాయం తప్పడు.
4.
ఇప్పటినుండీ వాహనాన్ని సరిగా నడిపినా, ఆల్రెడీ తప్పుగా నడిపినందుకు, దాని జరిమానా దానికి కట్టాల్సిందే. పాపము చెల్లిపోవలంటే కట్టవలసిన జరిమానా డబ్బులు, చిల్లర, లంచం కాదు. "పవిత్రత".
5.
మనుషులు తమ మనస్సాక్షిలోని దైవచట్టాన్ని మీరి నేరము చేశారు. దేవుడు తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు.
6.
మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చడానికి మళ్ళీ వస్తాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని ఇకమీదట మళ్ళీ చెడు చేయకుండా మనసు మార్చుకుంటే నిత్యజీవాన్ని ఇస్తానని చెప్పాడు.
7.
అబద్ధాలు, చెడు మాటలు, బూతులు, తిట్లు, డబల్ మీనింగ్ మాటలు, పుకార్లు, లేనిపోని హెచ్చులు మాటలు మాట్లాడిన వారు, తమది కానివాటిని దొంగిలించిన వారు...
8.
ఇతరులను ద్వేషించిన వారు, ఇతరులను చెడుగా చూసి మనసులో చెడు ఆలోచన చేసిన మనుషులు, తల్లిదండ్రుల మాటను వినని మనుషులు, నిజమైన దేవాలయమైన దేహాన్ని పాడు చేసే చెడు అలవాట్లు కలిగిన వారు, నాకు అన్నీ తెలుసు, నాదే రైట్, దేవునికంటే నాకే న్యాయం బాగా తెలుసు అనుకునే మనుషులు...
9.
దేవుని దృష్టికి అబద్ధీకలు, దూషకులు, దొంగలు, మనసులో వ్యభిచారము & హత్య చేసినవారు, అవిధేయులు, గర్విష్ఠులు, మనసులోని దేవుని చట్టాన్ని మీరిన నేరస్థులు. హత్య ఒకటి చేసినా, 100 చేసినా హాంతకుడే. ఒక నోటు దొంగలించినా, 10 నోట్లు దొంగలించినా దొంగతనమే. ఒక లింకు తెగినా చైన్ తెగినట్లే. గీత దాటి ఒక్క అడుగు వేసినా మాట జవదాటినట్టే.
10.
మానవకోటి విధి...
# సత్యాన్ని ఒప్పుకోవడం.
# చెడు మానుకోవడం.
# చేతనైన మంచి చేయడం.
[ లంచాలు తీసుకుంటూ, దానాలు చేస్తే చెల్లదు. అలాగే, సత్యాన్ని ఒప్పుకోకుండా, చెడును మానకుండా, ఎన్ని మంచిపనులు చేసినా చెల్లవు.
సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు ]
పట్టా పగలు చుక్కల్ని చూపించటాం అంటే ఇదేనేమో అన్నా నువ్వు మాట్లాడుతుంటే సింహం గర్జించినట్లు ఉంది వందనాలు అన్నా 🙏🙏🙏👌
❤❤❤❤❤.....
నిజం రోజు ప్రచారంలో ఉండాలి, లేదంటే అబద్దం ఏలుబడిచేస్తుంది, కరెక్టుగా నిజం చెప్పారు బ్రదర్
పాస్టర్ గారు చాలా చక్కగా వివరించారు పాస్టర్ గారు హిందూ గ్రంధాలు తప్పులు ఉన్నాయని సంగతి ఇప్పటికీ తెలియదు నాకు
Supar
Vadi sullyjeeku
అందరికీ ఒక్కడే దేవుడు... కొందరికి మాత్రమే 33 కోట్ల మంది దేవుళ్లు
S
కృష్ణుడు 16 వేల మంది తో గడిపాడు, సివిడు 4 గురితో enjoy చేసాడు, అది చాలక విష్షుణవు వెంట పడి అయ్యప్ప ని కన్నాడు. బైబిల్ లో మనుస్యులు తప్పులు చేసారు అని వ్రాసి ఉంది.దేవుడు చేయలేదు.😮😮😮🙄
బైబిల్ లో మనుషులు ఏవిదంగా పాపం చేసారో చెప్పబడింది హిందూ గ్రంధాల్లో దేవుళ్ళు అని పిలువబడే వాళ్ళు విచ్చలవిడిగా వ్యభిచారం చేశారు హిందూ సోదరులారా గ్రహించండి
Bible and quran
లో same to same వుంది
కానీ sex విషయం లేదు.
King David,King Solomon sins.........😂😂😂😂 బ్రహ్మ ఒక ఆడపిల్లను తయారు చేసాడు తరవాత ఆమె ఆంగముల చేరణముల భంగిమలు చూసి బ్యాటింగ్ చేసాడు కూతురుతో,వీరికి పుట్టిన వెదవ మనువు,వాడు పనికి మాలిన విషయాలు చెప్పాడు......
😃😃😃👍అవును
Ajay బాబు చాలా బాగా విడమరచి చెప్పావు నాయనా.
నిస్వార్థ పరుడివి, ఎవరూ నీ వెనుక లేకపోయినా, మీ కోసం నేను ఉంటాను అన్న గొప్ప వాడివి.
నూరేళ్ళు చల్లగా ఉండు బాబూ.
🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌❤️
I'm also 😊
❤ యస్.
Super Annayya Yankar medadu ippatikaina ardhamayyindholedho Bible gurinchi vadikiemtelusu Bible is holy book chettaperlathopilustara mundhu Bible ante ento telusuko yankar garu appudu ela matladavu
అన్న మీరు చెప్పేది 100% కరెక్ట్
అజయ్ అన్నా ఒక్కో మాట, ఒక్కో తూట ల మాట్లాడుతున్నారు ఈ ఇంటర్వ్యూ తో, హిందూ సోదురుల మనోనేత్రలు వెలిగింపబడాలి
అజయ్ గారు నిజంగా చెప్పాలంటే హ్యాండ్ షాప్ సూపర్ అబ్బా..
Praise the lord anna యేసయ్య నామానికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక.
బాగా వివరించారు అజయ్ బాబు సూపర్ 🙏👌👌👌
ప్రైజ్ ద లార్డ్ అన్నయ్య దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించెను గాక
ఔను ❤❤❤❤❤
బ్రదర్ ఎక్సలెంట్ మెసేజ్ బ్రదర్ నాకు ఇలా చెప్పాలని ఎప్పటినుంచో ఉంది మీరు ఏదేదో చెప్తా ఉంటారు ఎలాగో అనిపించేది ఈరోజు చెప్పిన యొక్క ఎక్స్లెంట్ మెసేజ్ కి మీకు కృతజ్ఞతలు
బైబిల్ గ్రంధం గురించి ఆ సభ్యకంగా మాట్లాడిన వారికి భయంకర కర్మ పాపం వస్తుంది.అనుభానికీ వచ్చినప్పుడు తెలుస్తుంది అభాధ నరకం
😱😱😱👍100👌👌👌👌👍🙂ఆమెన్ నిన్ను ఇంకా తోడుగా ఉండాలి అన్ని విషయంలో సమాధానంగా సాయం ఉండాలని నేను కోరుకుంటున్న దేవునికి 😊
Praise the lord 🙏🙏🙏 అజయ్ సార్ మతోన్మాదులు గుండె లో మీరు సింహం వంటి వారు
యాంకర్ మనసులో అనుకుంటున్నాడు కాబోలు
: ఎరక్క పోయి వచ్చా గ్యాప్ ఇస్తే పారిపోతా. పడుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకోవడం అంటే ఇదేనేమో .....😂😂
😅😅😅😅😅
😂😂😂😂
😂😂😂😂
Anchor tho kadhu ra dhammunte migatha valla tho cheyyamanu emi thelina vaaditho sollu cheppadam kadhu
😄😄😄
బ్రదర్ అజయ్ బాబు గారు బాగా సెప్పారు, దేవుడు నిన్ను దీవించును గాక
అజయ్ అన్నా మీలా ధైర్యంగా మాట్లాడే క్రైస్తవుడు లేవబడును గాక. ఆమెన్ దేవుడు రోశ్యం గలవాడు గనక మనము కూడా ఆయనలా రోషయము కలిగి ఉండాలి కొన్నిసార్లు
అజయ్ బ్రదర్ గారు మిమల్ని దేవుడు చాలా బాగ వాడుకుంటున్నాడు దేవుని కి మహిమ కలుగును గాక మీకు వందనాలు 🙏
అజయ్ సార్,,, మీరు సింహం సార్... మతోన్మాదులకు ఉచ్చ
❤ యస్.
Ajay garu meeru aneka vedeos చేయాలి praise the lord
సత్యం రోజు రోజుకి విస్తకరిస్తుంది. ఎప్పటికన్నా సత్యమే వెలుగులోకి వస్తుంది. మీ వివరణ అదుబుతాం
మహా పరిశుద్ధమైన దేవుడు మహా పవిత్రమైనా దేవుడు మహా నీతిగలా దేవుడు యేసు క్రీస్తు ప్రభువు ఒక్కడే అవును ఆమెన్ yesss 🙏❤️🙏ఐ లవ్ my ఇండియా yes
అజయ్ బాబు గారికి వందనాలు
పులి నోట్లో తల పెట్టినట్టు వుంది జర్నలిస్టు పరిస్థితి బిగిసుకు పోయాడు😂😂😂😂😂
😄😄😄పాపం
వాడి మనసులో వీళ్ళతో నేను ఇంట్రవ్యూ ఎందుకు పెట్టుకున్నారా బాబు అన్నట్టు ఉంది వాడి ముఖంలో కల లేదు వాడు చచ్చి బ్రతికినట్లు ఉంది అతనికి ఆ తప్పు ఆలోచన సరిదిద్దుకునే మనసు యెహోవాయే అనుగ్రహించును గాక ఆమెన్ అజయ్ అన్నగారు సూపర్ ఇంటర్వ్యూ 🙏🙏🙏
పురాణాలు, గ్రంధాలూ ఆంటే ఇవ,
నాకూ ఇప్పటివరకూ తేలేదు బ్రో
ఇంత నీచంగ ఉంది, అని
Yes,,,
❤ ఔనుసార్.
Dhanyavadalu brother ippatikaina nijam telusukunnaru ala ani ninu direct ga Jesus ni nammuko ani cheppadam ledu ayana gurinchi telusukoo first Jesus Christ qualities entanivooo telusukoni nija devudu evaraa ani find out chesi bthakthi cheyyandi
ఒక క్రిస్టియన్ ను ఇంటర్వ్యూ చెయ్యాలంటే ఆ యాంకర్ కు కనీస జ్ఞానము ఉండాలి
Yesss , correct ga chepparu brother
Devunikey mahima kalugugaka 👏
You are great brother may God bless you abundantly ❤
ఇతను జర్నలిస్టు కాదు ఏమి తెలియదు అన్ని మిమ్మలిని అడిగి తెలుసుకుంటున్నారు ప్రతి ఒక్కరికీ ఇంటర్యూ ఇవ్వకండి
Nijame anna😂verri bagulodi la unnadu aa anchore😂😂questions adige vidhanam sari ledhu..సమాధానం cheppe అనుభవం ledhu..yendhuku vadu time pass chesthunnatlu undhi..valuable time ni prathi pichodi dhaggara vivarinchalsina అవసరం ledhu ajay anna..God bless you
Very nice explanation brother, Jesus bless you..
Praise the Lord brother. Excellent గా మాట్లాడారు. మతోన్మాదులు డిబేట్ లో మీరు మాట్లాడాలి. ఇటువంటి ఇంటర్వ్యూ లు మేము ఎంజాయ్ చేస్తాము. కానీ మీరు మతోన్మాదులు తో డిబేట్ చేయాలి ప్లీజ్.
Every word you spoke bout Bible is true. God bless you.
⛪🙏PRAISE THE LORD🤝✝️👑🙌 Brother...!!✍️ Vandanaalu 🙏❤️🤝
Super Ajay Babu God bless you babu amen 👍💯
అందరికీ ఒక్కడే దేవుడు... కానీ కొందరికి మాత్రమే 33 కోట్ల మంది దేవుళ్లు
అన్న నువ్వు మాట్లాడే మాటలు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అన్న దేశం మొత్తం ఆలోచించి ఉంటే మన దేశం బాగుపడేది మన దేశం ఎక్కడ పోతుందో తెలియదు ఏనాటి ప్రభుత్వం వల్ల మన దేశం పాడైపోతుంది పరిపాలన సరిగా లేదు అజయ్ అన్న నువ్వు యూదా గోత్రపు సింహం నీ పక్షం నా దేవుడు ఉన్నాడు 🙏🙏🙏🙏🙏🙏🙏
సూపర్ అజయ్ గారు చాలా చక్కగా అర్థం చెప్పారు
అన్న మంచి విషయాలు మాట్లాడరు.
అన్న అందరికి ఇటర్వ ఇవోదు మి విలువ పొది యాంకర్ కి గొడవ పెటడం పని..
దేవుళ్ళు ఎన్ని చేసినా అది లోక కళ్యాణం కోసం అని అంటున్నారు బ్రదర్
అజయ్ బాబు గారు చెప్పిందే నిజం ఈ దేశం బాగుపడాలంటే నా మతం నా కులం అని ఉండకూడదు అన్ని మతాలు సమానమే అని భావించి నప్పుడే ఈ దేశం బాగుపడుతుంది రాజకీయ నాయకులుకి మత పిచ్చి కుల పిచ్చి ఉండకూడదు
అయ్యగారు చాలా బాగా చెప్పారు వందనాలు
అందరికీ చెప్పండి. కోట్ల మంది తెలియదు మీరు చెప్పింది.
very nice explanation brother jesus biess you👌👌👌👌👍👍👍👍🌟🌟🌟🌟🌟🌟
Superanna
❤❤❤ super clarification Brother Garu దేవునికే మహిమ కలుగును గాక.🙏🙏🙏👏👏
సూపర్ అన్న మీరు దేవుడు ని గురుంచి చాలా గొప్పగా చోపారు మీరు
Brother 👌👌👌 chala బాగా cheparu 👍👍
👌🙏🤝 దేవుడు ఇంకా అన్న మీకు జ్ఞానం ఇచ్చి ఇంకా వాళ్ళ ప్రశ్నలకు జవాబు చెప్పాలి మీ ద్వారా అందరి కళ్ళు తెరవ బడాలి చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూసి మిగతా వాళ్లకు కూడా మార్పు వస్తుందేమో
బ్రదర్ చాలా చక్కగా వివరించారు, రాయి కి మొక్కితే బ్రతుకులు బాగుపడతాయ, ఆంకర్
తండ్రి ఎవరొతెలియనివాడిని నమ్మితే మోక్షం వస్తోందా
Super Anna good answer God bless you..... Amen 🙏🙏🙏
You have given a good explanation, God bless you
Excellent brother ajay garu
Very exlent éxplanation, ❤❤
Super anna Garu god bless you with more knowledge
బుడ్డోడికి అంత నాలెడ్జ్ అందించడం అవసరమా బ్రదర్ విజయ్ ?
Good speaking ajay babu.
Very nice explanation brother 👍 👏 God bless you brother 🙏 vandanaalu brother thank you so much 🎉❤❤
Well said bro👍
Super 👍👌
super bro chala baga chepparu
అజయ్ బాబు గారు 🙏🙏🙏🌹👍👌
[ బైబిల్ లో బూతులు ఉన్నాయా...? ]
తమ పసిబిడ్డలను విగ్రహములకు బలి అర్పించుట, వావీ వరుసలు మీరుట, స్వలింగ సంపర్కము, జంతు సంపర్కము, జారత్వము, వ్యభిచారము మొదలైన జుగుప్సాకర కామ వికార హేయమైన క్రియలు జరిగించేవారి జనేంద్రియాలను గుర్రముల, గాడిదల జనేంద్రియాలతో పోల్చి, వారు ఉన్న పట్టణాలను అనగా, “యెరూషలేము, సమరియ, సోదోమ పట్టణాలు వ్యభిచార స్త్రీలతో పోల్చబడ్డాయి.
కల్పిత దేవుళ్ళ విగ్రహాలు విటకాండ్రతో (వ్యభిచార పురుషులు) పోల్చబడ్డాయి” (యెహెజ్కేలు 23:4,20, 16:17,48, 23:20, హోషేయ 8:9). భూమికి జనేంద్రియాలు, వస్త్రాలు ఉండవు (నహూము 3:5). “రాళ్ళతో, మోద్దులతో వ్యభిచారము చేసెను” అని ఉంది (యిర్మియా 3:9). ఇది రూపక అలంకార భావ వ్యక్తీకరణ. “జ్ఞానులు, బుద్ధిమంతులు మాత్రమే వీటిని గ్రహించగలరు” (హోషేయ 14:9). భూతల్లి చనుబాలు తాగనట్టేరో... అని కవులు పాటలు రాస్తారు. అంటే నిజంగా భూమికి ఆ అవయవాలు ఉన్నట్టు కాదు.
లోతు కుమార్తెలు లోతుతో పాపం చేశారని ఉంది. దావీదు, సోలోమోను మొదలైనవారు పాపము చేశారని ఉంది. వారు పాపము చేశారు అని ఉందా..? లేక, మనల్ని కూడా వారిలాగా పాపము చేయండి అని ఉందా..? చేశారు అని ఉంది. చేయండి అని లేదు. వివరణాత్మకానికి (Descriptive), ఆచరణాత్మకానికి (Prescriptive) తేడా ఉంది. వావీ వరుసలు మీరకూడదని, కామ వికార పాపాలు చేయకూడదని బైబిల్ లో దేవుడు ఆజ్ఞాపించాడు (లేవీ 18: 6-23).
లైంగిక పాపాలు వ్యభిచారమని, పెళ్ళికి ముందే లైంగిక పాపము చేయడము జారత్వమని, జారులు, వ్యభిచారులు దైవ రాజ్యములో ప్రవేశించరని దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుని నీతి అత్యున్నతమైనది. శారీరక పాపపు క్రియలు ఎంత పాపమో, మానసిక పాపపు ఆలోచనలు కూడా అంతే పాపము. మోహపు చూపు, కామపు ఆలోచనలు మనసులో చేసిన వ్యభిచారముతో సమానము (మత్తయి 5:28). ద్వేషము మనసులో చేసిన హత్యతో సమానము (1 యోహాను 3:5).
పాపము చేసినవారిని శిక్షించిన చరిత్రను దాచిపెట్టకుండా యుగాంతమందు ఉన్న మనకు బుద్ధి కలగడానికి దేవుడు ఉన్నది ఉన్నట్టుగా రాయించాడు (1 కోరింథీ 10:11). నేరం గురించి చెప్పడం నేరం కాదు. తప్పు గురించి చెప్పడం తప్పు కాదు. పాపం గురించి చెప్పి అలా పాపం చేయొద్దు అని చెప్పడం పాపం కాదు. బైబిల్ లో మనుషులు పాపము చేసి దేవుని శిక్షను పొందిన చరిత్రను చూస్తాము. మనుషులు రాసుకున్న గ్రంథాలలో దేవుళ్ళే పాపము చేస్తారని రాసుకున్నారు.
“దేవుడనైన నేను పవిత్రుడను కాబట్టి మీరు కూడా పవిత్రంగా జీవించాలి" (1 పేతురు 1:16). "నిన్నువలె నీ పోరుగువారిని ప్రేమించాలి" (మత్తయి 22:39).
అజయ్ అన్న ఎదురుగా కూర్చున్న పిల్లోడికి 👋🏿 కనీసం కనీసం హిందూ గ్రంధాల పేర్లు కూడా సరిగ్గా తెలియదు😮 పాపం 🙋🏻🤦🏿 ఆయనతో మాట్లాడే స్థాయి😶🌫️🤔🤯 వీడికి లేదు 😡🥵😈🙊
అన్న వదనంలో హిందూ మత గ్రంథాల గురించి చెప్పింది చాలా బాగుందన్న అలాగే నాకు నువ్వు ఒక వివరణ ఇవ్వగలరని కోరుతున్నాను ఆదరణ కూడిక రోజు ఏమైనా విందు పెట్టవచ్చా దీనికి నాకు వివరణ అన్న
Mee laanti valla kosam waiting annyaa ❤❤❤
Super ! Thappulu chesevaaru Devuda..... correct brother!
Ajay no doubt Ajayudu 🎉🎉. Big Salute to you Bro. 🎉🎉.
నీకు ఏమి తెలుసు బాబు యాంకర్
Praise the lord brathar
God is great anna✝️🙏🙏
Super sir journalist ki ఇక సౌండ్ లేదు,,,all answers amazing,mind blowing,, అజయ్ sir most intelligent person 🎉🎉🎉❤❤❤😊😊😊😊
Chaala baaga chepparu Ajay sir🎉❤
Muslim Christian Unity indiala chaala avasaram.🎉
Super clear explanation brother !! It's very clear and to the point
Excellent brother,, nice vedio glorias to Jesus 🙏
Vandanalu brother bagatelle chepparu
👌ga matladaru praise the lord
Ajay Babu garu you are a blessed person by Jesus. Keep it up. We are praying for you and your family brother.
Ajay Anna nizam nippulaga chepparu
Chala baga chepparu brother
You are absolutely right
God bless you brother 🙌🙌🙇♀️🙇♀️🙏💐💐
Excellent brother
Well said
అన్న గాడ్ బ్లెస్స్ యూ 🫂
Praise the Lord brother God is true
Ajay anna nuvvu super anna👍
Ajay gaaru nijaalu cheppaaru good nice ❤❤god bless you
Praise the lord brother🙏🙏
Excellent sir
అజయ్. అన్నమిరుసుపర్🎉
అజయి బ్రదర్ వెల్లిన ప్రతి చోట దేవుడు విజయం ఇస్తున్నాడు ట్యాంక్ యూ బ్రదర్ అజయ్ గారూ
బైబుల్లో ఉన్న ప్రతి వ్యక్తి మానవుడే మానవ సహజాన్ని సూచించిన అక్కడ కాని దేవుడు గొప్పవాడు దేవుడు ఏ పాపం చేయలేదు మనకు దేవుడు ఒక్కడే అనేకమంది కాదు వారు అనేకమంది గా ఉండి ఎన్నో తప్పులు చేశారు అది ఎవరు గ్రహించట్లేదు హిందువులు
లోతు, అతని పిల్లలు చేసిన పాపం గురించి ఉంది గానీ, దేవుడు వాళ్ళను అలా చెయ్యమని చెప్పలేదు, అలా చేసేవారికి ఇది ఇంత హీనమైన విషయం, ఎవరు ఇలా చెయ్యకూడదని, ముందు తరాలకి బుద్ది రావడానికి వ్రాయబడింది
Actually meeru oka correction chesukovali , loothu neethi mantudu, loothu papam cheyala and loothuki tanaki jarigina papam , anyayam kuda teledu ,papam chesindi loothu kuturulu, loothu kadu
Loothu nijanga paapam chese case ayte aa sodomo gomarra nundi yohowah devudu baitiki techevade kadu and loothuki mandi taapinchavalasina avasaram kuda athani kuturulaki undedi kadu
Praise the lord brother
దేవుడు మిమ్మును బహుగా దీవించి వాడుకొనేను గాక
Good మీలాగా ఉండాలి ప్రతి ఒకరు నిజం చెప్పేలా లాగా ఉండాలి
అజయ్ గారూ! ఇలాంటి వారికి. యేది సెక్స్ బుక్కో చెప్పాలంటే కృత యుగం నుండి ద్వాపర యుగం వరకు చెప్పగల క్రిస్టియన్ లు వున్నారు.. అందులో నేనూ వుండవచ్చు. ఎలా కెలుకు తామంటే. తట్టుకోలేరు. ఒక సామిత వుంది.. " తన కంపు తన కింపు. పరుల కంపు పైబడి చంపు.." అన్నట్లుంది. వారి గ్రంధాల గురించి అసలే తెలియని ఈ పిల్లగానితో ఎందుకండీ చర్చ ? ". " శివుడికి మూడవ కన్ను ఎలా వచ్చిందో " చెప్ప మనండి చాలు.. యేది సెక్సు బుక్కో తెలిసి పోతుంది.. ఇక ఇంద్రుడు. ఒక చంద్రుడు మునుల పెళ్ళాలను ఎలా మానభంగం చేసారో చెప్ప మనండి. అప్పుడు తెలిసి పోతుంది ఏది సెక్సు బుక్కొ ! సరిపోయిందా ఇంకా చెప్పాలా ? మమ్మల్ని ఎందుకురా కెలికేది ? కెలికించు కునేది. ??
Very impressive 👏👏👏, God bless you, appreciate the anchor too who listened patiently
Super clarifoatio paster
Exlent Explanation Paster garu. Super.....Super...
Very nice Good news chepparu miru brother God bless you Ajaybabu Amen.......