1) B - భూభాంగం 2) G- జీతబత్యం 3) p _ ప్రమాణ స్వీకారం. 4) (RS) - రాజ్యసభ సీట్లు 5) she - షెడ్యూల్ తెగలు 6) అమేత్రిమి - అస్సాం, మేఘాలయ్, త్రిపుర,మీజోరం stats 7) JL - జాయింట్ లిస్ట్ # ఎనిమిది భాషలు # తొమ్మిది భూషంస్కరణలు # పది పార్టీ పిరయింపులు 11) గ్రామ పంచాయితీ 12) మున్సిపల్
డియర్ మేడమ్ మీరు ఇంకాస్త ప్రిపేర్ కావాల్సింది.. కొంటిచోట్ల చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చాయి.. రాజ్యసభ లో 4అక్షరాలు అని చెప్పాలి మీరు 4 పదాలు అంటున్నారు, షెడ్యూల్ తెగ దగ్గర 5అక్షరాలు ఉన్నవి మీరు 5పదాలు అన్నారు.. కాస్త చూడండి చెప్పేటప్పుడు ప్రతి పదం ముఖ్యమే..
Thank you sir🙌 Video making lo nenu chesina chinna chinna thappulani ardham chesukoni, entha మర్యాదపూర్వకంగా కామెంట్ చేశారు👍. ఇంకోసారి మళ్ళీ ఇలా జరగకుండా చూసుకుంటాను.
1) B - భూభాంగం
2) G- జీతబత్యం
3) p _ ప్రమాణ స్వీకారం.
4) (RS) - రాజ్యసభ సీట్లు
5) she - షెడ్యూల్ తెగలు
6) అమేత్రిమి - అస్సాం, మేఘాలయ్, త్రిపుర,మీజోరం stats
7) JL - జాయింట్ లిస్ట్
# ఎనిమిది భాషలు
# తొమ్మిది భూషంస్కరణలు
# పది పార్టీ పిరయింపులు
11) గ్రామ పంచాయితీ
12) మున్సిపల్
Video 7 min undi e 7 min lo almost 5 min lo nerchukunna tq so much ❤😊
Slient tufan laga vacchi entha clarity echhav medam soo gud ❤🎉🎉 Fida your Talking
@@sudhachouturu6958 thank-you so much ❤️🙌
@AspirantManju ❤️💫💫😊💐
మీ ఐతే 🤗 కి
పెద్ద అభిమాని మేడం నేను
విషయం చెప్పే విధానం బాగుంది..
Thank you 🤝
Thanks you Madam
గాంధీ.. మహమ్మద్ అలీ జిన్నా
రాజ్యంగం సవరనాల వీడియో చెయ్యండి
7th షెడ్యూల్ అనేది అధికారాల విభజన.. కేవలం ఉమ్మడి జాబితా నే కాదు, దానిలో 1.కేంద్ర జాబితా, 2.రాష్ట్ర జాబితా &
3.ఉమ్మడి జాబితాలు ఉంటాయి.
Thank you madam
Tq so much gurthundi poyela chepparu
Thank you
Super maam❤
Nice video
Tq So much mam elani indian constitution lo articles kuda nerpinchandi mam please
Super continue more
Super ga chypparu
Tq akka
Super
Nice
Please teach about article easy way
Super ga cheparu medam but me voice clarity super 👌👌👌👌
Thank you 🙌
Clarity గా ఉంది medam🎉🎉
@@srinuvasrages 🤗🙌
Akka nikanna simple ga cheptha nenu
Thank you so much akka
3rd sedule rastrapati uparstrapti gurinchi undadhu medam..
రాష్ట్ర పతి ఉపరాష్ట్రతి ప్రమనశేఖరాలు ఉండదువు మేడం గారు
Well explained...those are not words but letters (అక్షరాలు)
@@anandkumarbattula4065 thank-you 🙌🤗!
25 parts cheppandi madam tq madam
Super ..
🙂 bottu unte enka bagundu ..
Nice suuuuper
Sis mahabi yoga tirmanam gurinchi cheppara
Parts
Nice voice
8 - 18
subject beautines
3 scheduled lo president nd governor there is no mentioned
Mahathmagandi
👏👏👏👏👏👏
Sis rajyasabha ku chairman deputy chairman untaru kadha andulo okallu opponent nunchi elect avtara
మేడమ్ బిల్స్ మీద క్లారిటీ ga వీడియో చేయండి
Back ground music vadddu
Kaavali
డియర్ మేడమ్ మీరు ఇంకాస్త ప్రిపేర్ కావాల్సింది.. కొంటిచోట్ల చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చాయి.. రాజ్యసభ లో 4అక్షరాలు అని చెప్పాలి మీరు 4 పదాలు అంటున్నారు, షెడ్యూల్ తెగ దగ్గర 5అక్షరాలు ఉన్నవి మీరు 5పదాలు అన్నారు.. కాస్త చూడండి చెప్పేటప్పుడు ప్రతి పదం ముఖ్యమే..
Thank you sir🙌
Video making lo nenu chesina chinna chinna thappulani ardham chesukoni, entha మర్యాదపూర్వకంగా కామెంట్ చేశారు👍.
ఇంకోసారి మళ్ళీ ఇలా జరగకుండా చూసుకుంటాను.
Bhagath singh
గాంధీజీ
Not words
Dada bai nawroji
పదో షెడ్యూల్ గ్రామ పంచాయతీ లు అని కాదు పంచాయతీ రాజ్ వ్యవస్థ అనండి
ప్రెసిడెంట్ ప్రమాణస్వీకారం గురుంచి 3rd షెడ్యూల్ లో ప్రస్థావించలేదు
Enno scdule
No scdule ledhu
President and governor
Yes not mentioned specific article is there
Gandhi ji
Maa 5 letters maa
Meeru inka clear cbuskondi mistakes unnai check chesukondi baga chepthunaru kani mistakes unte video ni share cheylemu kada
Please don't add music to video. It is diverting mind content to music .. please don't add.
Okay 👍!
Thanks for your compliment 🙌
Mahatma Gandhi ki ledhu mhmhd ali jinnha ki prasthavana ledhu
@@bhukyasampathnyk8901 correct answer Bro🙌
gandhi
Gandhiji
Mahatma Gandhi mahmad ali jinna
Rajyanga.rachanaki 64/ lakshs kharchu ayyendi
Tq akka