Maro Netram : సుప్రీంకి చిక్కిన వైసీపీ? | Supreme Court on Tirumala Laddu | Shiva Explained | TV5

Поделиться
HTML-код
  • Опубликовано: 30 сен 2024
  • Maro Netram : సుప్రీంకి చిక్కిన వైసీపీ? | Supreme Court on Tirumala Laddu | Shiva Explained | TV5
    #shivaexplained #maronetram #tv5news
    / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Комментарии • 265

  • @kalyanig4947
    @kalyanig4947 4 часа назад +77

    One and half year back వెళ్ళాము లడ్డు క్వాలిటీ బాలేదు భోజనాల సదుపాయం సరిగా లేదు కొన్నిచోట్ల భోజనం ఏమి ఇవ్వలేదు చిన్న పిల్లలకి పాలు దొరికేవి కాదు

  • @tulasidas8703
    @tulasidas8703 3 часа назад +64

    ఆధారాలు లేని స్కిల్ డెవలప్మెంట్ కేసులో కోర్టు తీర్పు ఇంతవరకు ఇవ్వలేదు,11ఏళ్ళుగా ఆర్ధిక ఉగ్రవాది బెయిల్ పై ఉన్న ఈ కోర్టులు సంవత్సరాలుగా ఎలా ఊరుకున్నాయి.

    • @rajk3089
      @rajk3089 10 минут назад

      Lancham... andhra lo kottesina dabbe jagan baga vaadukuntunnadu

  • @kongaranandakumaar8910
    @kongaranandakumaar8910 3 часа назад +38

    లడ్డుల్లోకి వాడిన నెయ్యిలో కల్తీ ఉంది అని ల్యాబ్ పరీక్షలో తేలింది.
    సుప్రీంకోర్టు ఏ కామెంట్ చేసినా ,ల్యాబ్ పరీక్ష మారదు.

  • @adhivenkataramana714
    @adhivenkataramana714 3 часа назад +61

    సుప్రీం నీ కూడా కోనేస్తాడు, ఈపాటికి సొమ్ము ముట్టే ఉంటుంది, సుప్రీం కోర్టు తీర్పు లను ప్రజలు నమ్మడం మానేశారు 😂😂😂

    • @బంగ్లాదేశ్హిందువు
      @బంగ్లాదేశ్హిందువు Час назад +1

      మీ కామెంట్ మీద సుమోటో గా కేసు పెడతారేమో 😮😮😮

    • @krishnaraovem4519
      @krishnaraovem4519 Час назад +2

      True

    • @rajk3089
      @rajk3089 12 минут назад

      twist enti ante, jagan akramastula case lo unna lawyer ye ippud supreme court judge anta. Lanchalu baaga muduthunnayi vallaki

  • @tulasidas8703
    @tulasidas8703 3 часа назад +31

    సుప్రీంకోర్టు తీరు మాజీ టిటిడి ఈవో ధర్మారెడ్డి లాబీయింగ్ లా ఉంది.

  • @jayasankar-jsp
    @jayasankar-jsp 2 часа назад +31

    సుప్రిం కోర్టు ఎం మాట్లాడినా ..జగన్ ప్రభుత్వంలో వెంకన్న లడ్డు విషయంలో కల్తీ జరిగిందని నీను పూర్తిగా నమ్ముతా....ఎందుకంటే లడ్డు రుచి విషయంలో తేడా స్పష్టంగా కనపడింది.

  • @prasadpamaraju1985
    @prasadpamaraju1985 2 часа назад +28

    జలగ supreme corut జడ్జి లను కూడా కొనేసి ఉండాలి లేపోతే జడ్జి గారు ప్రశ్నలు అర్థం లేదు. ఎదురుగా NDDT రిపోర్ట్ ఉండి, వేరే టెస్ట్లు చేయలేదా, లడ్డు ని టెస్ట్ చేశారా అంటాడు. Shameless judge, biased

  • @srinubalasa3072
    @srinubalasa3072 3 часа назад +20

    కల్తీ నెయ్య అని వెంకటేశ్వర స్వామి నిరూపించుకుంటాడు

  • @subbalakshmikalinadhabhotl2426
    @subbalakshmikalinadhabhotl2426 4 часа назад +19

    అంటే సుప్రీమ్ చెప్పేదెలా పీక కోశాను కానీ చావలేదుకదా అన్నట్లుంది.

  • @venkataramanaayalasomayaju1873
    @venkataramanaayalasomayaju1873 Час назад +13

    జలగ అరాచకాలేవీ బయటపెట్టకూడదని పెద్దల ఉవాచ, సిబిఐ మాత్రమే విచారణ చేస్తూ తరాలు మారిపోయాక ఫైల్స్ మూసేయాలి ! ఇలా అయితే, మన ఎస్కోబార్ దేశానికి ప్రధానమంత్రి అయిపోగలడు కూడా !

  • @sreekrishna40
    @sreekrishna40 2 часа назад +17

    న్యాయ వ్యవస్థల పట్ల నమ్మకం పూర్తిగా పోయింది.

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 3 часа назад +12

    నా ఉద్దేశంలో సుప్రీంకోర్టు నుండి సత్యం రావడానికి ఏళ్ళు పడుతుంది. ఈలోగా వాడు పుంజుకుంటాడేమో?

  • @kvramanaidu
    @kvramanaidu 4 часа назад +40

    వాడు జైలు మెట్లు ఎక్కుతా గాని న్యాయవాదుల ముందు నిలబడడం నామోషీ

  • @guptadurgabapanna5402
    @guptadurgabapanna5402 52 минуты назад +9

    ఆ వెంకటేశ్వరుడే సరిఅయిన తీర్పు ఇస్తాడు... తొందరలోనే......

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 3 часа назад +9

    పాలల్లో నీళ్ళు కలిపితే కల్తీ అంటారు...లేదా ఆవు నెయ్యి లో గేదె నెయ్యి కలిపితే కల్తీ అంటారు...అంతే కానీ... భగవంతుడికి వాడే ఆవునెయ్యిలో జంతువుల కొవ్వు కలిపితే కల్తీ అనే పదం సరిపోదు...దానికి ఏదైనా పేరు పెట్టాలి...

  • @satyaveni9925
    @satyaveni9925 4 часа назад +10

    ఆ జడ్జి ఒక్కటి జగన్ లాయర్ అని అంటున్నారు. న్యాయవాదినే జగన్ కొన్నాడు అంటున్నారు నిజమేనా?! శివాగారు... మరి ఇన్ని సార్లు, ఇంతమంది ఇచ్చిన compents ఏ విలువ లేదా??? భక్తుల అభిప్రాయo, కూడా సేకరించాలి. అదీ పరిగణలోనికి తీసుకోవాలి. బాధితులు, ప్రత్యక్ష సాక్షులు (I meen తిన్నవాళ్ళం). అయినా నెయ్యి 320₹ఎవరు ఇస్తున్నారు? దాని నాణ్యత ఏలా తీసుకున్నారో ఆధారాలు ఆడగాలి. ఎంతకాలం నుండి తీసుకుంటున్నారో అడగాలి కదా!??

  • @puletipallishekar1868
    @puletipallishekar1868 2 часа назад +9

    జడ్జి గారు అనెయ్యి వాడలేదుకదా అన్నారు ఒకవేళ వాడి ఉంటే జడ్జి గారు ఏం సేసేవరో

  • @AnnaiahSopparapu
    @AnnaiahSopparapu 3 часа назад +28

    నిజాలు నిలకడగా తెలుస్తాయి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వాళ్లనీ దేవుడు ఊరికే వదలడు

  • @gopalamudala7613
    @gopalamudala7613 4 часа назад +22

    అప్పటి సీసీ పుటేజ్ లు తీసుకొని కోర్టు కి సమర్పించాలి

    • @valoriefalorie4223
      @valoriefalorie4223 3 часа назад +1

      CBN will be caught - that’s why they are scared 😂😂😂😂😂😂😂😂😂😂

  • @Prasaadgv
    @Prasaadgv 3 часа назад +8

    కల్తీ అని నిరూపణ అయిన నెయ్యి రేటు ఎప్పటి నుండి కొంటున్నారో అప్పటి నుండీ అది కల్తీ నెయ్యే అవుతుంది కదా? సుప్రీమ్! అప్పటి నుండీ భక్తులు స్వీకరించినట్టే కదా సుప్రీమ్.....

  • @sivajiGuddati
    @sivajiGuddati 2 часа назад +19

    మన రాజ్యాంగం చూస్తుంటే బొక్కలో రాజ్యాంగం లా ఉందండి

    • @muripintipavankalyan1529
      @muripintipavankalyan1529 2 часа назад +2

      బాగా చెప్పావు bro....❤

    • @narasimhan2744
      @narasimhan2744 29 минут назад +2

      I think anni countries రాజ్యాంగలను తీసుకొని, ఒక team చుసి ready చేసింది.. Antegani own ga think చేసి ready ceyaledu... అందుకే నేమో only డబ్బు ఉన్నవాళ్లు మరియు రాజకీయ నాయకులు మాత్రమే న్యాయస్తానముల నుంచి తప్పించు కుంటున్నారు😊

  • @pushpavijay5889
    @pushpavijay5889 4 часа назад +8

    Roja cheppindhi chandrababuku srivaaru okka sari choopinchaaru malli choopisthadu Ani. Chandra babuni srivaaru kaappadiyaaru
    . Rajashekar reddyni endhuku kaapadeledhu.

  • @mandavaramesh6365
    @mandavaramesh6365 4 часа назад +11

    CM should take permission from supreme court daily what to talk
    An employee caught redhanded for corruption and removed from service
    How others can confirm that same person was involved in corruption previously
    Judges can comment on this case but they cannot comment how bail continued for 11 yrs
    Why one of the judges not told that he had connections with ex cm

  • @ssvrpkumar846
    @ssvrpkumar846 4 часа назад +27

    వెంకటేశ్వర స్వామి నిజమైన భక్తుడు( cbn) వైపే ఉంటారు

    • @Sitaraman-e2l
      @Sitaraman-e2l 3 часа назад

      Ardha rathri Hyderabad nundi karakatta denginodu kammaravati real estate agent Bollee jebudonga vennu potu veerudu diversion tactics for super six

  • @ramannagadwala3062
    @ramannagadwala3062 Час назад +5

    న్యాయ్యావవస్థమీద కోర్ట్ లామీద నమ్మకం కోల్పోయ పరిస్థితి వస్తుంది

  • @pagoluprasad1887
    @pagoluprasad1887 2 часа назад +8

    సాయి రెడ్డి ధర్మా రెడ్డి ఢిల్లి లబియింగ్ ఉంది

  • @madeti
    @madeti 3 часа назад +4

    NOT BEFORE ME 🎉🎉🎉
    50:50 వాడలేదని ఆధారం ఉందా?
    329 రూపాయిల కు Kg నెయ్యి 🎉

  • @gnvrao
    @gnvrao 2 часа назад +19

    జగన్ గాడు సెషన్స్ కోర్ట్ నుంచి సుప్రీం కోర్ట్ ఫైనల్ ధర్మాసనం వరకు కొనేస్తాడు. జనానికి న్యాయవ్యవస్థ మీద నమ్మకం ఎప్పుడో పొయింది.

    • @ramasonu408
      @ramasonu408 2 часа назад

      వాడి దగ్గర కొన్ని లక్షలు కోట్ల డబ్బు వుంది కదా ప్రజల దగ్గర కొట్టేసింది, అందుకే ఎవరినైనా కొంటాడు నీచుడు

  • @DilbarMira
    @DilbarMira 4 часа назад +13

    India suprem court cbi very funny😂😂😂india law more comedy sale for money only😂😂

    • @santha-drawings
      @santha-drawings 4 часа назад

      🐄 Gadde thinallydhu Adho Aseyam thinedhe😂😅

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 48 минут назад +3

    లడ్డు లో కల్తీ జరిగింది. సుప్రీం కోర్టు తెలుసుకోవాలి. న్యాయం చెప్పాలి. నమ్మకం పోకుండా చేయండి

  • @govindaraobeesetty
    @govindaraobeesetty 5 часов назад +23

    ప్రజలముందు ప్రజాస్వామ్యం సమక్షంలో NDDB నివేదికను ప్రకటించిన CM చంద్రబాబు.!
    దొంగతనం చేసిన దొంగే.. దొంగ దొంగ అని హడావిడి చేసినట్లు.. YV సుబ్బారెడ్డి.. ADV. సుబ్రహ్మణ్యం సుప్రీం కోర్టులో జగన్మోసాల్ రెడ్డి గ్యాంగ్.. ముందుగానే సుప్రీంలో ఫిటిషన్ వేసి.. చంద్రబాబు.. దురుద్దేశంతో.. స్వామివారి పై.. భక్తి విశ్వాసలకు CBN విఘాతం కలిగించినట్లు సుప్రీం కోర్టును తప్పుదారి పట్టించి.. తాత్కాలికంగా సంకలు గుద్దుకుంటున్న జగన్మోసాల్ గ్యాంగ్..
    చంద్రబాబు ప్రభుత్వం పరంగా.. సుప్రీం కోర్టులో నివేదించిన తరువాత.. జగన్మోసాల్ గ్యాంగ్.. పరిస్థితి వేచించుద్దాం. 🔥🔥🔥

  • @gayathricreations4748
    @gayathricreations4748 2 часа назад +3

    సుప్రీమ్ కోర్ట్ ప్రశ్నలు వన్ సైడ్ గా వున్నాయి. టెండర్ నిబంధనలను ఎందుకు మార్చారు? 319 రూపాయలకు కల్తీ నెయ్యి కాకుండా స్వచ్ఛమైన నెయ్యి వస్తుందా? suppliers ని ఎందుకు మార్చారు? దీని వెనుక కుట్ర కనబడటంలేదా?

  • @gopalnaikkorra1801
    @gopalnaikkorra1801 4 часа назад +3

    సుప్రీంకోర్టు జడ్జి జగన్మోహన్ రెడ్డి govt వాదించిన వ్వక్తి అంటారు .దాని మీద దృష్టి పెట్టి ఓక డిబేట్ పెట్టగలరు.

  • @madhavibandaru2271
    @madhavibandaru2271 3 часа назад +5

    We loose confidence in SUPREME COURT ITSELF if they behave like this.....

  • @venkatreddykandadi758
    @venkatreddykandadi758 4 часа назад +6

    Kalthi reddy ni vadhalhodhu

  • @komalabhaskar1700
    @komalabhaskar1700 3 часа назад +3

    Nyaya vyavastha meede nammakam pothavundi prajalalo.for common PPL ku matrame rules antha...

  • @madhavibandaru2271
    @madhavibandaru2271 3 часа назад +5

    Well said.not sure why supreme court questioning unneccessary topics ..they are not questioning the issue related people???

  • @okraaaa
    @okraaaa 3 часа назад +13

    ఈ చర్చలతో సంవత్సరాలు దొర్లిపోతాయి.
    బెయిల్ మీదే ఎన్ని ఏళ్లు వున్నాడు..సిఎం కూడా అయ్యాడు...బెయిల్ cancel chese damnu ఎవ్వరికీ లేదు . ఢిల్లీ అంద వుండగా జగన్ నీ ఎవ్వరూ ఏమి చెయ్యలేరు...
    లడ్డు వ్యవహారం కూడా కొద్దీ రోజుల్లో...మాయమైపోతుంది...కవిత కి బెయిల్
    వచ్చేసింది ..ఆమె కేసు కూడా మాఫీ.. వుండడానికి అందరూ బెయిల్ మీదే వుంటారు .అన్ని కేసు లు మాఫీ..ఫోన్ ట్యాపింగ్ ఏమయింది.. అంతే. జనాలు పిచోళ్ళు .ఏదో జరుగుతుందని ఎదురు చూస్తూ వుంటారు ..

  • @krishnakumarialapati1746
    @krishnakumarialapati1746 4 часа назад +4

    నాట్ బిఫోర్ మీ చెప్పారా జడ్జ్ గారు

  • @mukhyapranarao4926
    @mukhyapranarao4926 2 часа назад +7

    నెయ్యి కల్తీ అయ్యింది అని ల్యాబ్ రిపోర్ట్ లు స్పష్టపరిచినప్పటికీ, ఆ కల్తీ నెయ్యితో లడ్లు తయారై అవి భక్తులకు సప్లై చేయబడ్డాయి అన్న ఆధారాలు నిరూపించడం లో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అవ్వడం మూలన, తిన్న భక్తుల నుంచి కూడా గత 5 సంవత్సరాల్లో ఫిర్యాదులు అందక పోవడం వలన ఈ కేసును కొట్టి వేయడం చేస్తూ ఇక ముందు ఇలా జరగ కుండా రాష్ట్ర ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని ఆదేశించడమైనది . అలాగే. ..."సిట్ " ఏర్పాటు చేయక ముందే, నిజ నిర్ధారణ కాక ముందే కేవలం ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం మీడియా ద్వారా దేశ ప్రజలందరూ కలవర పడేలా వ్యాఖ్యానం చేయడం తొందరపాటు చర్య అని చెప్పడం చెబుతుంది. ఇదే బహుశా జరగవచ్చు. ఇక ఈ విషయం కోర్టులో వాయిదాలు పడుతూ....పిటీషన్ మీద పిటీషన్ వేస్తూ, జడ్జీ లు మారుతూ....ఎప్పటికీ తేలదు. ఈ లోగా 2029 ఎన్నికలు కూడా వచ్చేస్తాయి

  • @kvramanaidu
    @kvramanaidu 4 часа назад +14

    మా స్నేహితుడు తిరుపతి లడ్డు పంపాడు. తిన్నామని తీసుకున్నప్పుడు ఏదో వాసన వచ్చింది. చెత్తలో పడేసాను. నేనున్నాను చాలా రోజులు అయ్యిందేమో అందుకే వాసన వస్తుందని అనుకున్నాను. ఇప్పుడు అర్థం అయ్యింది. ఎందుకు వాసన వచ్చిందో!!

    • @lakshmirajan6631
      @lakshmirajan6631 4 часа назад +4

      Same experience ma owner vallu laddu icharu oka rakamaina vasana thinaleka poyamu., mokkalaku vesanu., sorry vekkanna🙏🏻

    • @ramasonu408
      @ramasonu408 2 часа назад

      మేము పోయిన సంవత్సరం వెళ్ళాము, లడ్డు కొన్న మరుసటి రోజే వాసన వచ్చింది, దానిని వెరెవ్వరికి పంచలేక పోయాము

  • @asapuanandarao5141
    @asapuanandarao5141 3 часа назад +2

    ఈ వేస్ట్ కబుర్లు అని చెప్పడం కాదు లాయర్లు చేత చెప్పించి ఒప్పించాలి.

  • @sruthipalamarthi6767
    @sruthipalamarthi6767 20 минут назад +1

    అవును...లడ్డు అసలు అసలు బాగుండేది కాదు...ఎవరు తప్పు చేశారో తెలియదు..స్వామి నువ్వే పరిష్కరించి నువ్వే చూడాలి అన్ని...❤పాపాత్ములు తప్పు చేశారు...బుద్ది వచ్చేలా చేయి..❤

  • @rameshg1739
    @rameshg1739 2 часа назад +4

    Jai CBN sir

  • @murthy2233
    @murthy2233 4 часа назад +5

    Restaurant meedha inspection velli akkada meat kullipoindhi, naasi rakam chicken and naasi rakam material vaduthunnaru ani Restaurant ni CLOSE CHESTHARU YENDHUKU???
    BIRYANI AA MEAT THO THAYARU CHESARA ANEDHI CHUSI APPUDU RESTAURANT CLOSE CHEYYALI KADHAA??

    • @mocherla79
      @mocherla79 4 часа назад

      దొంగను వదిలేసి.. దొంగను పట్టించిన వాళ్ళని అనటం ఏంటి???
      దొంగను వదిలేసి.. దొంగను పట్టించిన వాళ్ళని అనటం ఏంటి???
      దొంగను వదిలేసి.. దొంగను పట్టించిన వాళ్ళని అనటం ఏంటి???
      దొంగను వదిలేసి.. దొంగను పట్టించిన వాళ్ళని అనటం ఏంటి???

    • @mocherla79
      @mocherla79 4 часа назад

      దొంగను వదిలేసి.. దొంగను పట్టించిన వాళ్ళని అనటం ఏంటి???
      దొంగను వదిలేసి.. దొంగను పట్టించిన వాళ్ళని అనటం ఏంటి???
      దొంగను వదిలేసి.. దొంగను పట్టించిన వాళ్ళని అనటం ఏంటి???
      దొంగను వదిలేసి.. దొంగను పట్టించిన వాళ్ళని అనటం ఏంటి???

    • @mocherla79
      @mocherla79 4 часа назад

      దొంగను వదిలేసి.. దొంగను పట్టించిన వాళ్ళని అనటం ఏంటి???
      దొంగను వదిలేసి.. దొంగను పట్టించిన వాళ్ళని అనటం ఏంటి???
      దొంగను వదిలేసి.. దొంగను పట్టించిన వాళ్ళని అనటం ఏంటి???
      దొంగను వదిలేసి.. దొంగను పట్టించిన వాళ్ళని అనటం ఏంటి???

  • @venkataramanaayalasomayaju1873
    @venkataramanaayalasomayaju1873 Час назад +1

    ఈ లెక్కన జలగ ఏపిల్ ఐ ఫోన్లు కూడా 10,116/- కొనేసి ప్రజలకు పంచేసి ప్రభుత్వానికి 75,000/- రూపాయల ఖర్చు రాసేయగలడు !

  • @vvpvgkacharyulu5733
    @vvpvgkacharyulu5733 4 часа назад +8

    ఈ మాటలు చెల్లవు .ప్రశ్న చాలా సూటిగావుంది .నెయ్యిలో కల్తీజరిగిందాలేదా అనేది కోర్టు అడగటంలేదు .లడ్డూతయారీకి కల్తీనెయ్యివాడబడిందా? ఇదిమాత్రమేకోర్టుకుకావాలి .అవును కల్తీ నెయ్యి వాడబడింది అనేదిఋజువుకావాలి .అంతేతప్ప మీరుచెప్పేవి ఏవి అక్కరకురావు .

  • @EanakondagovindhaswamyVenkates
    @EanakondagovindhaswamyVenkates 2 часа назад +5

    Super message to me sir 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 3 часа назад +1

    శివ గారు:
    8 ట్యాంకర్స్ వస్తే నాలుగు ట్యాంకర్స్ లోని నెయ్యి వాడేసారు, సర్. డౌట్ వఛ్చిన తరువాత తక్కిన నాలుగు ట్యాంకర్సలోని సాంపిల్స్ టెస్ట్ కి NDDB ల్యాబ్ కి పంపించారు సర్. ఆ ల్యాబ్ నుంచి వఛ్చిన రిపోర్ట్స్ ని చూసే TTD EO గారు and లెజెండ్ CBN గారు వివరించారు సర్ విత్ ప్రూఫ్ అఫ్ రిపోర్ట్స్.
    కలియుగ దైవంతో ఆడుకున్నా వారు Management లేకుండా పోతారు సర్ ఆఖరికి వ్యవస్థలుతో పాటు.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 47 минут назад +1

    సుప్రీం కోర్టు ని జగన్ బ్యాచ్ మేనేజ్ చేస్తుంది

  • @rajyalakshmimalempati2989
    @rajyalakshmimalempati2989 4 часа назад +1

    Let them take openion of people regarding లడ్డూ టేస్ట్.

  • @santha-drawings
    @santha-drawings 4 часа назад +1

    Mery prajalai tharupuna Court Adagande om namo Venkatysaya meru pattakapithy vadu vallu Godamedha 🐱 Nekamedha Court valla ku narambu lydhu😅😂

  • @llllonlybhakti4184
    @llllonlybhakti4184 Час назад +5

    ఇంకా తీర్పు రాకుండా ycp హడావిడి ఏంటి

  • @PawaniGanta
    @PawaniGanta 2 часа назад +1

    Tapu Saina variki.sicha tapadu edi.nijam

  • @pushpavijay5889
    @pushpavijay5889 4 часа назад +2

    Brother, Baghavanthudu dhagira evvaru aattalu aadaleru ,endhukante Baghavanthudu choosthadu manushulu yela theerpu cheptharu Ani , dhaani tharavaatha ne Aayina theerpu chepthaaru . AA theerpu lokkamantha kala kala aaguthadhi meeru choodandi brother. Indhaku mundhu Jagan famililone aayindhi vaadu kodukku kaadha brother, vaadu kooda alagene vunttadu. Wait &see .

    • @ramasonu408
      @ramasonu408 2 часа назад

      ఎక్కడ చూస్తున్నాడు అండి దేవుడు, అన్నీ పాపా ల భైరవుడికే అనుకూలంగా వస్తున్నాయి కదా, వాడు దేవుడి తో ఆటలాడుతుంటే చూస్తూ ఊరుకుంటున్నాడు కదా

  • @um2rum2rum22
    @um2rum2rum22 8 минут назад

    Broker Tv Ani petkondi .......... State lo enno samasyalu unnayi broker Tv daani govt daggariki andacheyandi......supreme court notlo padinlaaga ummindi saalda praajalu unchaala ..........

  • @surisaheb7568
    @surisaheb7568 4 часа назад +1

    జ గ న్ స్టేట్ మెంట్ లే జ నోటినుంచి వ చ్చాయి

  • @NagarathnamSeshiah
    @NagarathnamSeshiah 8 минут назад +1

    Very well explained with facts for all to know.Justice to be properly done and Culprits to be punished.Hope Judges will act genuinely.

  • @prasadpalavlasa4563
    @prasadpalavlasa4563 7 минут назад

    మీ అనాలిసిస్ బాగుంది,సుప్రీంకోర్టు వారు ఇలాంటి ప్రశ్నలే సందించలేదు.అసలు జగన్ విషయంలో కోర్టులు చూసి చూడనట్టు ప్రవర్తిస్తున్నాయి.లేకపోతే 11 ఏళ్లుగా బెయిల్ మీద ఉంటాడ,అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టాడు. కలియుగం అంటే ఇదేనేమో.

  • @rajapm5430
    @rajapm5430 42 минуты назад +3

    Supper message sir 🤝🙏🙏🙏

  • @anilkumar-vx7in
    @anilkumar-vx7in 13 минут назад

    Question to సుప్రీంకోర్టు , I suggesting..
    కేజి ఆవు నెయ్యి 319 రూపాయలకి ఎట్లా వస్తుంది అని ప్రశ్నించరు! Just think. Then you will get what’s going on ….

  • @narasimhan2744
    @narasimhan2744 27 минут назад

    I think anni countries రాజ్యాంగలను తీసుకొని, ఒక team చుసి ready చేసింది భారత rajyamganni.. Antegani own ga think చేసి ready ceyaledu... అందుకే నేమో only డబ్బు ఉన్నవాళ్లు మరియు రాజకీయ నాయకులు మాత్రమే న్యాయస్తానముల నుంచి తప్పించు కుంటున్నారు😊

  • @murthyvadapalli8875
    @murthyvadapalli8875 18 минут назад

    మన నాయకులు ఒకే తీర్పును ఏ విధంగా అనుకూలంగా , ప్రతికూలంగా తీసుకుంటారో అనడానికి ఒక ఉదాహరణ --- " వెధవ " అంటే ఒకడు వెయ్యేళ్ళు ధనముతో వర్ధిల్లు అని ఒకడు అర్థం చేసుకుని అదేదో డీవెనలా మురిసిపోతాడు. ఇంకొకడు " వెధవ " అంటే వెదురుకర్రతో దవడ మీద వద్దించు అని అర్థం చేసుకొని ప్రతీకారం తో రెచ్చి పోతాడు. ఇంతకీ "వెధవ" అనేమాట అన్నవాడికే అసలు అర్థం తెలిసేది. ఇప్పుడు కోర్టు తీర్పుల పైకూడ వీరి పోకడలు అలానే వున్నాయి.

  • @nageswararao51
    @nageswararao51 32 минуты назад

    వాళ్ళకు అనుకూలంగా తీర్పును తెచ్చుకోవచ్చు అన్న ధీమా వాశ్ళలో కనబడుతున్నది. ఇంత కాలం అదే జరుగుతున్నది కదా ?

  • @balakrishnaraonyayapati
    @balakrishnaraonyayapati 31 минуту назад

    గత కొంత కాలంగా ప్రసాదం లడ్డూలు స్వీకరించిన భక్తులందరు తలొక పోస్టు కార్డుని తమ అనుభవాన్ని రాసి సుప్రీమ్ కోర్టుకి పంపడం మంచిది.
    కొట్లాది భక్తులు ఇలా కార్డులు పోస్టు చెయాలి.

  • @burisuribabu4794
    @burisuribabu4794 37 минут назад

    KALIYUGADAIVAME Thappu CHESINAVALLANI VADALADU SWAMI🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🍭🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @pragadasrinivasarao4095
    @pragadasrinivasarao4095 2 часа назад

    శివగారు ఒక example ఒక రెండు లీటర్స్ పాలు తీసుకున్నాం అందులో 1 leter పాలు వాడి నము అనుకో ఆ పాలు విరిగిపోయ్ పొనయ్ అనుకో మిగతా లెటర్ పాలు పోయినట్టు కదా

  • @balakrishnat8405
    @balakrishnat8405 42 минуты назад

    న్యాయ దేవత కళ్ళకు గంతలు కట్టింది ఇందుకనో ఏమో శివ గారు మీరు చెప్పింది వినడం లేదు అడగడం లేదు నెయ్యిలో కల్తీ జరిగిందా ఇది మన న్యాయమూర్తి గారి ప్రశ్న పాటకు పల్లవి కి చరణము ఉంటుంది చరణం కరెక్టేనా అని అడిగినట్టు ఉంది న్యాయమూర్తి ఏంటండి

  • @siddavaramvasudevarao125
    @siddavaramvasudevarao125 Час назад

    TDP వాళ్లు ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని hash tag తో వెళ్లాలి.
    Good analysis. How Jagan is on bail for the last 15 years and become CM Can a government employee be in service on bail.

  • @subbaraorao3968
    @subbaraorao3968 Час назад

    నందిని డయరీ సప్లై చేస్తున్న స్వచ్ఛమైన నేతిని ఆపుచేసి టెండర్లు పిలిచి వేరే కంపెనీకి వర్కౌటవని ధరకు సప్లై చేస్తామన్నపుడే దానిని ఎనాలసిస్ చేయకుండా ఎప్రూవ్ చేసినప్పుడే ఏదో లాలూచీ ఉందని భావించడానికి ఆస్కారం ఉంది

  • @adhivenkataramana714
    @adhivenkataramana714 3 часа назад

    Hindu అనే వాళ్ళు కాస్త ఆలోచన చేయాలి కానీ కొందరు paytm బ్యాచ్ వాళ్లు కూడా ఉన్నారు గా 😂😂😂😂😊

  • @mahendravc1183
    @mahendravc1183 4 часа назад +1

    Paytm Batch given more demands to court judges and Lawyers all are paid Paytm batches, Money matters Not the Justice, Save TTD with Non Hindu alway Stands with CBN
    Problem is all Justice is Non-Hindu
    Playing with Gods, we need "Sanatha Board" Should have Qualified Panditis

  • @RajiBoddu-x5x
    @RajiBoddu-x5x 2 часа назад

    మీడియా ముందు మాట్లాడలేదు ,పార్టీ అంతర్గత సమావేశంలో మాట్లాడారు.కేవలం 45 సేకన్లు మాత్రమే. గిఫ్ట్ తీర్పు,ముసలి తీర్పులు.

  • @mnrao3300
    @mnrao3300 7 минут назад

    Edoka Lajick Courtuku adikuda theliyada, vachina tonnula Neyyi Emichestharu Sweets Anni rakalaku
    +Bhojana prasadalanni thayaru kada ,adi thappu kada ?

  • @suryakumari7787
    @suryakumari7787 4 часа назад

    Lddu tayari darulanu gani,neyye saplye chesinvarini gani vicharinchatam leedeemiti......??yanta seepu ekkadikkade tirugutaaru.....???

  • @ramanayyaa.v8587
    @ramanayyaa.v8587 21 минуту назад

    శ్రీ వారి లడ్డూ కల్తీకారకులను కఠినముగా శిక్షించాలని కోరతాఉన్నా

  • @Rao-iy6yh
    @Rao-iy6yh 3 часа назад

    అదిగో పులి అంటే ఇదిగో తోక అనే అవినీతి రాబందులు (వైవీ సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి , భూమాన కరుణాకర్ రెడ్డి , 13 ఇయర్స్ బెయిల్ రికార్డు సృష్టించిన జగన్ రెడ్డి ) ఈ క్రిమినల్ రెడ్ల మాఫియా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలను ఒక ప్రణాళిక ప్రకారం అపవిత్రం చేసి హిందూ దేవుళ్ళను సనాతన వైదిక ఆచార సంప్రదాయాలను మంటగలిపిన జగన్ తోత్తులను , దైవ ద్రోహి జగన్ పాపిష్టి రెడ్డిని శిక్షించకపోతే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అవుతుంది 👈

  • @atharali376
    @atharali376 Час назад

    Supreme ki already chikkina chandra babu@،Mahbuba Mufti of AP۔ika nee chandra bhakti kaani babu۔ 3۔10۔2024 naadu yem affidavit istadu chandra chuddam۔

  • @rajk3089
    @rajk3089 11 минут назад

    Pawan kalyan teesukochina zero budget politics, alaage lancham leni system ni teesuku ravali... jai janasena

  • @PrinceEleven05
    @PrinceEleven05 52 минуты назад

    TDP 2014 to 2019 lo neyyi cost 319 deeniki samadaanam ????

  • @PrinceEleven05
    @PrinceEleven05 52 минуты назад

    TDP 2014 to 2019 lo neyyi cost 319 deeniki samadaanam ????

  • @satyavaniravi7151
    @satyavaniravi7151 10 минут назад

    Lab ni kadu VENKANNA bakthulani evarinaina adagandi nijam telustundi tirupathi ni entha nasanam chesado jagan durmargudu

  • @ramaraoyanamadala8876
    @ramaraoyanamadala8876 2 часа назад

    Rs 320, to 400 ku pure dheesiya cow ghee elaa supply cheyyagalaru ? Adhi kooda per day on average 15000 kgs supply cheyagakaraa !Ee vishayam loo reverse tendering method patinchavachga !last 4 to 5 years nundi laddu, anna prasadam quality thaggindani bhakthula gola pattinchukunnaraa !Judiciary must take care off these Ardhika nerasthulu. Not only,ghee ,other ingredients of prasadams inc.rice.

  • @chvsatyanarayanachitirala4010
    @chvsatyanarayanachitirala4010 17 минут назад

    Kadapa pilline Puli kadu pilli nakkajitulu TTD ap luti naratnalu boots projects employes to dramalu babai murdar inkha annirogulu ap prajalu baraenchali modi nidurpotunada bail meda 12yers 100 sisupaludu🙏

  • @naveenkumarpala3311
    @naveenkumarpala3311 4 часа назад +1

    CCTV vuntadhi gaaa

  • @sainehru933
    @sainehru933 Час назад

    Supreme court mida nammakam ledu, CBI mida asalu nammakam ledu.. timepass chestharu inka😅 Edo committee vestharu alane delay avthadi

  • @dharbhasujatha3625
    @dharbhasujatha3625 4 часа назад

    Appudu laddu buju pattedi.2 rojulake. Nyayavyavasta meda nammakam potondi.prajalake telusu.

  • @krishnaswamy6694
    @krishnaswamy6694 4 минуты назад

    వాడు దేవుని బిడ్డ కోరుట్టులు వెస్ట్ అన్న సాగతిస్తరు

  • @sanman9945
    @sanman9945 46 минут назад

    kendram lo peddalu jaganna ki baanisalu. Ee vishayam SC response tho ardham avutundi. Andariki Ma jaganna dabbulu kaavali kada mari

  • @vgsubramanyam
    @vgsubramanyam 4 часа назад

    AR dairy inward outward register check cheste mottam bayataki ostundi. Enta cow ghee inward entry enta, butter oil inward entry enta, outward entry of ghee supplied qty chuste telustundi. Atlage butteroil quality report at AR dairy chuste telustundi. Ledu butteroil source supplier reports study chesina telustundi. But idanta SIt has to verify seriously.

  • @PrasadSadam-zj1bm
    @PrasadSadam-zj1bm 3 часа назад

    Sir naku konni doubts unnayi please answer if possible
    1. Last 5 years ar dairy ki tender ivvaka mundu jagan term lone yentha amount ki neyyi supply chesaru yevari chesaru
    2. Ar ddairy ki tender vesinappudu present nandini supply chesthunnaru kada vallu yentha amount quote chesaru
    3. Present nandhini dairy supply chesthunnaru ghee vallu ippudu ye price ki supply chesthunnaru kg
    Sir nenu yevariki support cheyyatam ledu
    Na doubt avi meeku answer cheyyali ani anipisthe answer cheyyandi

  • @valmikisrinivas3821
    @valmikisrinivas3821 Час назад

    అయ్యా ఈ వేషయలు అన్ని జననానికి తెలుసు దానికి కారకులుని మాత్రం దర్జాగా తిరుగు తున్నారు

  • @PurushothamBattani
    @PurushothamBattani 54 минуты назад

    Mr shiva.anna you great 100 persent nijanni inta nirbayamga chebutunnaru meru kada maku kavali last time meru chepparu gunturu vastvyulu ani me from srikakulam nijayati unnavalla daggara pani cheyadaniniki yentho diksochi hai meru nannu accept means please take me annayya please

  • @nagarajaseethammagarin6635
    @nagarajaseethammagarin6635 59 минут назад

    Dear sir please journalist people honest ga undali mari Babu sir fan iethe mari inthala support chestunaru Babu sir public ga mataladam thape kani meru Babu garini kuda adhali kadha

  • @NagaTejasri-si1os
    @NagaTejasri-si1os 2 часа назад

    Ippuduvachina tanklo kalthi vundante inthakumunupu pampinaneyyikudaituvantidanega ardham s layerski amatram mind Leda nyaya vyasthameda nammakampoye nirnayalu abhiprayalu cheppakandi

  • @MollikumarMollikumar
    @MollikumarMollikumar 3 часа назад

    ప్రజలను మధ్య చిచ్చు పెట్టడానికి మీకు మీరే సాటి సార్

  • @rishikamuthukuru
    @rishikamuthukuru 4 часа назад

    Comments ela unnay ante … Supreme Court proofs levu antunna kuda .. oppukolekunnaru.. andaru baga disappoint aythunaru laddu kalthe kaledhu antunte 😂😂

  • @sree877
    @sree877 28 минут назад

    320/- per kg vastundaa? Ee okka evidence chalu

  • @suryanarayanarayi8171
    @suryanarayanarayi8171 Час назад

    Gouravaneeyulaina nyaaya vyawasthsku namasthe namasthe jagan meeda enni kesilu vunnavi avi epudu thelusthsaru

  • @malleshmanjula627
    @malleshmanjula627 3 часа назад

    Kalthi jarigindhi enthatevaraina dhoshulanu vafhale prasakthi undakudadhu