నెల్లూరు నెరజాణ,పాటలతో కట్టేసే జాణ... నీ రాగాల సంకెళ్లలో బందీ చేస్తున్నావు... అలసటైనా శరీరానికి బంధం అవుతున్నావు... స్వరాల బుల్లెట్లు గుచ్చుకుంటున్నాయి.గాయం పోగొట్టడానికి. సరిగమల రాకేట్లు దూసుకొస్తున్నాయి.ఎదురు చూసే గుండె వీధిలోకి... సంగీత వైద్య శాలలో పనిచేసే పదాల వైద్యం మీరు. విటమిన్ లాంటి పాటలను పంపిచే వైద్యులు మీరు... శరీరానికి సుస్తీ చేస్తే సెలైన్ ఎక్కించుకుంటాను... శరీరానికి దోస్తీ కావాలంటే నీ పాటను ఎక్కించుకుంటాను... పాట కడుపున పుట్టిన పాపవి కాదు... పాటకోసమే పుట్టిన పాపవి... దసరా సందర్భంగా పాలపిట్ట కనపడే భాగ్యం కలుగ లేదు... పాలపిట్టను చూసే భాగ్యం కలిగింది... పల్లవి టీవీ లో మీ పల్లవుల భాగ్యం... విన్నవారందరికీ కలిగెను సౌభాగ్యం...🙏 ఒకరు పాటల జాణ... మరొకరు మాటల జాణ... వింటున్న కొలది వినబడెను పాట, మాటల వీణ... మాట,పాట రెండు కలిసాయి... అందర్నీ కలవడానికి పల్లవి టీవీలో పల్లెకెక్కి తిరుగుతున్నాయి... వ్యాఖ్యాత మాటల్లో స్వచ్ఛత... వాగ్దేవి పాటల్లో స్పష్టత...👌👌👌🙏🙏🙏🌹🌹🌹
చాలా మంచి గాత్రం తల్లీ నీది, ఆయుష్ మాన్ భవః
సరస్వతి మనకోసం ఈ భూమికి దిగివచ్చి వాగ్దేవి రూపంలో మన తెలుగుదనాన్ని ఆసేతు హిమాచలం విస్తరించింది... మనవరాలి వయసు వున్నా 🙏🙏🙏
Very good language of vakdevi sister. U have very bright future
వాగ్దేవి జ్ఞాన సరస్వతి మంచి గాయని గాత్రం అందించారు మీ గొంతు మాదూర్యం ఉంది.దేవుడు చల్లగా చూడాలని కోరుతూ.గల్ఫ్ నుండి బెహరిన్ నుండి
I saw two gems from Nellore. One is you and another one is Sugandhini. Both have wonderful voices.
Very nice sister song
చాలా మంచి గాత్రం తల్లి నీది.భగవంతుడు కూడా నీకు తోడుగా వుంటాడు.
Super cute voice I like u
Anchor madam voice super
Guru poem super ga paderu vagdevi garu 👌👌👌
Yashoda madam 🎉🎉🎉🎉 anchoring awesome
telugu lo manchi padhalu use chesarau vagdhevi 🙏God bless you 👐
Brilliant lady! Surprised that she can she like the first song (Chandralkeha) she sang??? The whole song was Narakkam 😞
👍
నెల్లూరు నెరజాణ,పాటలతో కట్టేసే జాణ...
నీ రాగాల సంకెళ్లలో బందీ చేస్తున్నావు... అలసటైనా శరీరానికి బంధం అవుతున్నావు...
స్వరాల బుల్లెట్లు గుచ్చుకుంటున్నాయి.గాయం పోగొట్టడానికి.
సరిగమల రాకేట్లు దూసుకొస్తున్నాయి.ఎదురు చూసే గుండె వీధిలోకి...
సంగీత వైద్య శాలలో పనిచేసే పదాల వైద్యం మీరు.
విటమిన్ లాంటి పాటలను పంపిచే వైద్యులు మీరు...
శరీరానికి సుస్తీ చేస్తే సెలైన్ ఎక్కించుకుంటాను...
శరీరానికి దోస్తీ కావాలంటే నీ పాటను ఎక్కించుకుంటాను...
పాట కడుపున పుట్టిన పాపవి కాదు...
పాటకోసమే పుట్టిన పాపవి...
దసరా సందర్భంగా పాలపిట్ట కనపడే భాగ్యం కలుగ లేదు...
పాలపిట్టను చూసే భాగ్యం కలిగింది...
పల్లవి టీవీ లో మీ పల్లవుల భాగ్యం...
విన్నవారందరికీ కలిగెను సౌభాగ్యం...🙏
ఒకరు పాటల జాణ...
మరొకరు మాటల జాణ...
వింటున్న కొలది వినబడెను పాట, మాటల వీణ...
మాట,పాట రెండు కలిసాయి...
అందర్నీ కలవడానికి పల్లవి టీవీలో పల్లెకెక్కి తిరుగుతున్నాయి...
వ్యాఖ్యాత మాటల్లో స్వచ్ఛత...
వాగ్దేవి పాటల్లో స్పష్టత...👌👌👌🙏🙏🙏🌹🌹🌹
Nikupelliinfha.leda