ఓ పరమాత్మ కారుణ్యమూర్తి నారాయణా. తండ్రీ శ్రీమహావిష్ణు, సమస్త కష్టాలు నీవు పడి దేవతలను, లోకాలను కాపాడుతున్నావు.. నిన్ను ఏమని కీర్తించను.. మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసుకొని మనసులో నీ రూపాన్ని ధ్యానించడం తప్ప, నోరారా నారాయణా అని పఠించడం తప్ప.. ఈ అల్పుడను రక్షించు తండ్రీ , దయతో చూడు ప్రభు.. నీ దాసదాసానుదాసుడు, విష్ణు దాసుడు..❤ 🙇♂️
భస్మాసురుడు వాడి చావు వాడి చేతిలోనే వున్నది, అది బ్రాహ్మ రాత, శివుడు అడిన లీల, శివుడు మూడొకన్ను తెరిస్తే భస్మాసురుడు అక్కడే భస్మము అయ్యి పోతాడు,ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. భక్తులు అర్దం చేసు కుంటారు
నిజమే కానీ,అధ్యాత్మిక తత్వం వేరు, ఆ కోణం లో ఆలోచించాలి. ఈశ్వరుడు ఒక్కడే. ఏక మూర్తి స్త్రయో దేవ బ్రహ్మ విష్ణు మహేశ్వరహా అన్న పురాణ శ్లోకం ప్రకారం. ఒకే ఈశ్వరుడు సృష్టి, స్థితి లయముల కోసం ముగ్గురు గా అవతరించడం. పంటను వేయడం సృష్టి -బ్రహ్మ పెంచడం స్థితి -విష్ణువు లయం -శివుడు ఎవరి బాధ్యత వారు తీసుకున్నా, ఈ మూడు పనులు ముగ్గురు చేయగలరు ఎందుకంటె, ఏకం సద్ విప్రా బహుదా వదంతి. మాట ఇచ్చినప్పుడు దానిని దూర్వినియోగం చేసి ఆ రాక్షసుడు శివుడినే సంహారం చేయాలి అని తలచినపుడు ఆ రూపం లో అతడిని అడ్డుకొనే శక్తి ఉన్నా, మాట కు కట్టుపడి, మరొక రూపం అంటే విష్ణువు రూపం లో అతడిని సంహారం చేసింది ఆ శివుడే. అందుకే భయం నెపం తో అతడిని తన మరో అవతారం వైపు కి లాక్కొని వచ్చాడు ఆ శివుడు 🙏. ఇప్పుడు మనం మన ఇంట్లోనే మరణం అందరికి రాదు కదా, కొందరి ఊరు హైదరాబాద్ అయితే ఆక్సిడెంట్ లో మృత్యువు విజయవాడ దగ్గర కాబలించవచ్చు.నేను సంస్కృత మూలం తో ఉన్న గ్రంధాలు కొద్దివరకు అధ్యయనం చేశాను. సంస్కృత శ్లోకం ఉన్న బుక్స్ మాత్రమే మనకు ప్రామాణికం. జై భవాని ఓం నమః శివాయ జై శ్రీమన్నారాయణ
ఇట్లాంటి సినిమాలు తీసిన వాడిని చెప్పుతో కొట్టాలి దేవాది దేవుడు దేవుళ్లకే దేవుడు మొట్టమొదటి పుట్టిన దేవుడు బ్రహ్మను విష్ణును పుట్టించిన దేవుడు ఆ దేవా దేవుని గురించి ఇలాంటి సినిమాలు తీయగలరు ఆయన తలుచుకుంటే ఎంత భస్మాసురుడు ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ బేతాళ రాజా భూతాల రాజా ఓం శివ శక్తి స్వరూపిణి కాళికా మాత నమో నమః
Nijaniki edi kalpitam vakrikarana e puranam lo ledhu a kalagni rudrude pranam pargutiyadam ante joke nijaniki ayana valla samharam jargutundi lokam lo edaina gitalante ainavale ayana marananiki athithudu
మాయమైతే భస్మాసురుడు పరిగెత్తి రాడు అప్పుడు ఆ కుతూహలం తనకి ఉండిపోతుంది. అలా పరిగెత్తించి మోహినిని రప్పించి నాత్యమాడిపించి భస్మం చేపించారు . శివ లీల.. విష్ణు మాయ
శివుడి అది, అంతం బ్రహ్మ కి, విష్ణువు కి కనపడలేదు. ఇంక భస్మాసురుడు ఆయన నెత్తి మీద చేయి ఎలా పెట్టగలరు? శివుడిని స్తానువు అంటారు అంటే ఆయన కదల లేడు అని. అంతటా నిండి యున్నాడు కనుక తను లేని ప్రదేశం లేదు కనుక కదల లేదు
ఓ పరమాత్మ కారుణ్యమూర్తి నారాయణా. తండ్రీ శ్రీమహావిష్ణు, సమస్త కష్టాలు నీవు పడి దేవతలను, లోకాలను కాపాడుతున్నావు.. నిన్ను ఏమని కీర్తించను.. మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసుకొని మనసులో నీ రూపాన్ని ధ్యానించడం తప్ప, నోరారా నారాయణా అని పఠించడం తప్ప.. ఈ అల్పుడను రక్షించు తండ్రీ , దయతో చూడు ప్రభు.. నీ దాసదాసానుదాసుడు, విష్ణు దాసుడు..❤ 🙇♂️
❤శివుడు అంటే సర్వము ఆయనే❤ ఓం నమః శివాయ ❤ఏమి తెలియకుండా ఇలాంటి సినిమాలు చేయకూడదు
భస్మాసురుడు వాడి చావు వాడి చేతిలోనే వున్నది, అది బ్రాహ్మ రాత, శివుడు అడిన లీల, శివుడు మూడొకన్ను తెరిస్తే భస్మాసురుడు అక్కడే భస్మము అయ్యి పోతాడు,ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. భక్తులు అర్దం చేసు కుంటారు
నా తడ్రి శివయ్యకి ప్రాణ భయం ఏంటీ
శివుడే మృత్యుంజయుడు అని మరచిన అజ్ఞానులు వీళ్ళు 😂 👍
Lord Shiva created all gods no one can order Shiva plays game to show the world all is to be level
ఎవియన్ని కధలు మాత్రమే శివుడు పోయి దాక్కోటం ఏమిటి ,ఇవి మన కోసమే అరహతలేనివారికి మాట ఇవ్వటం అనేదాని మీద ఉ దా హరణ మాత్రమే.
Correct bro
నువ్వు చెప్పింది ముమ్మాటికీ నిజం
Pà@@kittubhai4799
Meerucheppindhi nikame kavachhu tqsalot sir allthebest godblesses to one andall
నిజమే కానీ,అధ్యాత్మిక తత్వం వేరు, ఆ కోణం లో ఆలోచించాలి.
ఈశ్వరుడు ఒక్కడే.
ఏక మూర్తి స్త్రయో దేవ బ్రహ్మ విష్ణు మహేశ్వరహా అన్న పురాణ శ్లోకం ప్రకారం.
ఒకే ఈశ్వరుడు సృష్టి, స్థితి లయముల కోసం ముగ్గురు గా అవతరించడం.
పంటను వేయడం సృష్టి -బ్రహ్మ
పెంచడం స్థితి -విష్ణువు
లయం -శివుడు
ఎవరి బాధ్యత వారు తీసుకున్నా, ఈ మూడు పనులు ముగ్గురు చేయగలరు ఎందుకంటె, ఏకం సద్ విప్రా బహుదా వదంతి.
మాట ఇచ్చినప్పుడు దానిని దూర్వినియోగం చేసి ఆ రాక్షసుడు శివుడినే సంహారం చేయాలి అని తలచినపుడు ఆ రూపం లో అతడిని అడ్డుకొనే శక్తి ఉన్నా, మాట కు కట్టుపడి, మరొక రూపం అంటే విష్ణువు రూపం లో అతడిని సంహారం చేసింది ఆ శివుడే. అందుకే భయం నెపం తో అతడిని తన మరో అవతారం వైపు కి లాక్కొని వచ్చాడు ఆ శివుడు 🙏.
ఇప్పుడు మనం మన ఇంట్లోనే మరణం అందరికి రాదు కదా, కొందరి ఊరు హైదరాబాద్ అయితే ఆక్సిడెంట్ లో మృత్యువు విజయవాడ దగ్గర కాబలించవచ్చు.నేను సంస్కృత మూలం తో ఉన్న గ్రంధాలు కొద్దివరకు అధ్యయనం చేశాను. సంస్కృత శ్లోకం ఉన్న బుక్స్ మాత్రమే మనకు ప్రామాణికం.
జై భవాని
ఓం నమః శివాయ
జై శ్రీమన్నారాయణ
శివుడి కి ప్రాణ భయం ఏమిటి అది శివ కేశవులు కలిసి చేసిన లీల
కేవలం సినిమాల ద్వారానే హిందూ మతం బలపడింది
ఓమ్ నమఃశివాయ 🕉️🕉️
ఓం నమశివాయ 🙏🙏🙏
ఇట్లాంటి సినిమాలు తీసిన వాడిని చెప్పుతో కొట్టాలి దేవాది దేవుడు దేవుళ్లకే దేవుడు మొట్టమొదటి పుట్టిన దేవుడు బ్రహ్మను విష్ణును పుట్టించిన దేవుడు ఆ దేవా దేవుని గురించి ఇలాంటి సినిమాలు తీయగలరు ఆయన తలుచుకుంటే ఎంత భస్మాసురుడు ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ బేతాళ రాజా భూతాల రాజా ఓం శివ శక్తి స్వరూపిణి కాళికా మాత నమో నమః
Nee shiva భక్తి కి నమస్కారము కానీ విష్ణు బ్రహ్మ ను పుట్టించిndi శివుడు కాదు అది శివ పురాణం ప్రకారం మాత్రమే anni పురాణాలు chadavandi
Edhi Only mana brama shivudu dhakkodu maname dhakkovali
Aa title emiti??? Sivudu dakkovadam emiti??? Leni poni kattu kadhalu chupinchi prajalani maya cheyakandi.
Adi oka naatakam. శివుని మీద చేయి పెడితే తనకి ఏమి కాదు . అప్పుడు ఇచ్చిన వరం వృదా అవుతుంది కాబట్టి అలా చేశారు
ఏమి దేవుళ్ళు, ఏమి సినిమాలు
ఇదే నిజం
శివుడు దక్కోవడమేంటి మీకు వేరే జోక్ దొరకలేదా
Shivudu ki anni telisey varaalu isthadu agnaanulu telusukoleru sivudini
Shaniiswarunitho pantham pattaadu nannu nivu yemicheyalevani parameshwarudu/shaniishwarudu chaalenge anukuntaaru/
Puranalalo konni nammalante aadharalu undali paramashivudu dakkovadamenti vinthaga undi
Dakoledhu thapinchukune preythnam sthri vala thappa devudu vala kani magadi vala kani chavu rakudadu ane varam echadu shivudu alage evaru nethi meda chey pettina antham aipovali ane korika ki kuda varam echadu shivudu so anduke oka murkudiki varam echi chivarki ayyane pranabayam tho parigethe parishithi so appudu devathalu velli Vishnu ki jargindhi cheptharu appudu Vishnu mohini rupam lo basmasurudu mundhu prathyksham ayyi dance chase chivarki vadi thala meda vadni chey pettukune la chesthadu Vishnu Murthy so akkaditho basmasurudu antham aipothadu edi actual story
Nijaniki edi kalpitam vakrikarana e puranam lo ledhu a kalagni rudrude pranam pargutiyadam ante joke nijaniki ayana valla samharam jargutundi lokam lo edaina gitalante ainavale ayana marananiki athithudu
😊😊😊😊
😊
Murutunjaya ya om namhsivaya
God only Allah bless me malik❤❤❤❤
Lord shiva can make ashes of anyone using his 3rd eye then why does he fear.
This movie is made with intention to insult lord shiva
పారిపోవడం ఎందుకు మాయమై పోవచ్చుగా..
మాయమైతే భస్మాసురుడు పరిగెత్తి రాడు అప్పుడు ఆ కుతూహలం తనకి ఉండిపోతుంది. అలా పరిగెత్తించి మోహినిని రప్పించి నాత్యమాడిపించి భస్మం చేపించారు .
శివ లీల.. విష్ణు మాయ
ప్రాణభయంతో ..........😅😅😅😅😅😅 పారిపోయాడు 😅😅😅😅😅నిజమని నమ్మమంటావా ?😅😅😅😅😅
Time vaste evarikaina anthe
@@ramakrishnar5739
శివుడు మాత్రమే శాశ్వతత్వం
అంతా శివ మాయ
అంతే కానీ
శివుడు bayapadatum ఏమిటి
మన బ్రమ కాకుంటే
Denikaina samayam ravale anna
Orey vishnumurthi samastha pranakotiki mulam telusukondi
Andharikii varaalicchhe parameshwarudu yemayyaado/
Aaa parameshwarudey anjaneya avatharam ethi Shani devudiki cinema chupinchaduu, pratidhi oka process,
😅😅😅😅😅
Andukevaralichevadumunduvenakaallochistaruayobasmamchesekorikepakkavallakuentanastumshivagoram
Yekkadiki pothaado parameshwarudu paaripothaadu chettuthorralo dhaakkuntaadu/
Which cinema
Mohini basmasura
Lessa kathalu maatrame
ఈ హెడ్డింగ్ పెట్టిన నువ్వు 🌹 ఆ వీడియో తీసిన వాడు పుణ్యం నశించి నరకం లో బాధలు పడతారు 🌹 కల్పిత కథలు ఆపండి
శివుడి అది, అంతం బ్రహ్మ కి, విష్ణువు కి కనపడలేదు. ఇంక భస్మాసురుడు ఆయన నెత్తి మీద చేయి ఎలా పెట్టగలరు?
శివుడిని స్తానువు అంటారు అంటే ఆయన కదల లేడు అని. అంతటా నిండి యున్నాడు కనుక తను లేని ప్రదేశం లేదు కనుక కదల లేదు
false story. It was created by Vaishnavaites in 11th or 12th century as a drama story, but not a real one or in any puranas.
Too over creation...Shiva is a universe lord ...plz don't blame us
😡😡😡
Kunda. Undhi. Lingam. Ledu.ina.
Siudo. Dhakkowadam. Endhi. Ra.
Babu. Me. Estam. Wachi. Natlo.
Kathalo. Maluchu. Kontaro. 🙏
Fake story fables..kattu kathalu..pitta kathalu.. nonsense 😅 universal father lord Shiva.. afterall rakshasudiki bhayapadatamaa... fables nonsense
జై శ్రీరామ్, హిందూయిజం వర్ధిల్లాలి, బ్రతకాలి