TELUGU LRICS: మరువద్దు మరువద్దు తండ్రి ప్రేమ మరువద్దు జీవితాన్ని వ్యర్ధించకుమా విడువద్దు విడువద్దు ప్రేమ బంధం విడువద్దు నీదు స్థానం మరువద్దుమా తిరిగి రావా తిరిగి రావా తిరిగి రావా ఇంటికి (చెంతకు) రావా ||మరువద్దు|| నీకై నీతో జీవాన్ని పంచిన నీలా నీతో స్నేహించిన (2) కాచెను కనురెప్పలా కాపాడెన్ దైవముగా (2) ఆ ప్రేమే నిన్ను పిలిచే ||మరువద్దు|| లోకం స్నేహం సుఖ భోగ పాపాలు అంతా మలినం మిగిలిందిగా (2) ఆలస్యం చేయకుమా వేగమే పరుగెత్తుమా (2) నీ తండ్రి వేచియుండే ||మరువద్దు||
TQ for loving me God I received wonder ful song God & I love you so much Jesus my Dear Lord plz ne kalumokutha thandri yesuraja ne chittam A na jevithamlo jagarale thandri yesuraja plz my Dear Lord plz ne kalumokutha thandri yesuraja plz bless me God & plz save me God plz my Dear Lord Amen Amen Amen Amen Amen Amen Amen⛪🙏🙇💓🫂
ENGLISH LYRICS:
Maruvaddu Maruvaddu
Thandri Prema Maruvaddu
Jeevithaanni Vyardhinchakumaa
Viduvaddu Viduvaddu
Prema Bandham Viduvaddu
Needu Sthaanam Maruvaddumaa
Thirigi Raavaa Thirigi Raavaa
Thirigi Raavaa Intiki (Chenthaku) Raavaa ||Maruvaddu||
Neekai Neetho Jeevaanni Panchina
Neelaa Neetho Snehinchina (2)
Kaachenu Kanureppalaa
Kaapaaden Daivamugaa (2)
Aa Preme Ninnu Piliche ||Maruvaddu||
Lokam Sneham Sukha Bhoga Paapaalu
Anthaa Malinam Migilindigaa (2)
Aalasyam Cheyakumaa
Vegamae Parugetthumaa (2)
Nee Thandri Vechiyunde ||Maruvaddu||
TELUGU LRICS:
మరువద్దు మరువద్దు
తండ్రి ప్రేమ మరువద్దు
జీవితాన్ని వ్యర్ధించకుమా
విడువద్దు విడువద్దు
ప్రేమ బంధం విడువద్దు
నీదు స్థానం మరువద్దుమా
తిరిగి రావా తిరిగి రావా
తిరిగి రావా ఇంటికి (చెంతకు) రావా ||మరువద్దు||
నీకై నీతో జీవాన్ని పంచిన
నీలా నీతో స్నేహించిన (2)
కాచెను కనురెప్పలా
కాపాడెన్ దైవముగా (2)
ఆ ప్రేమే నిన్ను పిలిచే ||మరువద్దు||
లోకం స్నేహం సుఖ భోగ పాపాలు
అంతా మలినం మిగిలిందిగా (2)
ఆలస్యం చేయకుమా
వేగమే పరుగెత్తుమా (2)
నీ తండ్రి వేచియుండే ||మరువద్దు||
Ur voice perfectly suits this song...👌👌👌Glory to God alone 🙏🙏🙏.
Super sis
What a melodies voice, this song is an amazing, God bless you sister..
akka super voice i love your voice akka.. mee songs enni sarlu vinna vinalanipistundhi.... praise the lord
Thank You
All glory to god alone!
TQ for loving me God I received wonder ful song God & I love you so much Jesus my Dear Lord plz ne kalumokutha thandri yesuraja ne chittam A na jevithamlo jagarale thandri yesuraja plz my Dear Lord plz ne kalumokutha thandri yesuraja plz bless me God & plz save me God plz my Dear Lord Amen Amen Amen Amen Amen Amen Amen⛪🙏🙇💓🫂
Praise lord sis super voice
Praise the Lord sister ⛪🙏🙇
🙌
Your voice super👌👌
Praise The Lord!
Let us know were are you watching from leave a comment below write your place from were you are watching and write your name.