Praise the lord sister,God has chosen for you for his kingdom and good testimony, May the Almighty God Jesus Christ bless you and your family members and use you as a good vessel continuously..
Sister, Divya vani garu, you seem to be so Spiritual and so God fearing, but as your fellow believers, we would like to advice you not to "Act" in Movies any longer after being Born again......As you know, Israelites never went back to Egypt after they crossed the Red sea......they were a " Seperated People from the Gentiles, they were sanctified people, they never imitated the Egyptian Culture....so, please think about it, your outward appearence does not look like a Child of God, you know "Outward appearance" speaks volumes of our character....Please dont let others criticise you Sister....this is my humble request. Let the world know we are "different people." Gods people.
మేడం ఈ రోజుల్లో ఎవరైనా హెల్త్ కండిషన్ బాగోలేక పొతే హాస్పిటల్ కీ వెళ్తారు అటువంటప్పుడు మీరు జేసు నీ నమ్ముకుంటే హెల్త్ సెట్ అవ్తుంది అని ఎలా చెప్తున్నారు
Divya vani , still living in blindbeliefs , and superstitions, what she want to give message to people, it means encouraging to practise same to the people, it spoil the holy name Jesus,
దేవునిగూర్చి స్వంత జ్ఞానంతో వివరించడం కాదు దైవ జ్ఞానంతోనే వివరణ ఇవ్వాల.దేవుడంటే ప్రేమించే వాడు, తప్పు చేస్తే గద్దిస్తాడు, శిక్షిస్తాడు. బైబిలు లో మీకు జవాబులు దొరుకుతాయి. చదువుటకు ప్రయత్నం చేయండి.
లోతు దేవుని కృప పోగొట్టుకున్నాడు.పాపము చేసిన వాళ్ళు ఎలా శిక్షించ బడ్డారో. అన్ని బైబిల్ వున్నాయి.దేవుడు ఎవ్వరినీ విడచిపెట్టడు.మనం చేసిన పాపాలను బట్టే భయంకరమైన రోగాలు వస్తాయి అదే బైబిల్ లో రాసి ఉంది మత్తయి సువార్తలో పాపములు క్షమించ బడినప్పుడు మాత్రమే రోగాలు తగ్గినట్లు కూడా ఉంది. లోతు పిల్లలు మోయాబీయులు అమ్మోనీయులు అని రాయించారు దేవుడు. వాళ్ళని వివాహం చేసుకొనకూడదు వాళ్లతో సహవాసం చేయకూడదు అని దేవుడు రాయించారు. తండ్రి చేసిన పాపపు రక్తం వాళ్లలో కూడా ఉంటుంది కాబట్టి వాళ్లు శాపగ్రస్తులు.
She doesn’t deserve to say that she is God’s servant. The way she has used the ABUSIVE language on the campaign is very horrible and inexcusable. Waste of time listening or viewing her YT. Chi
భాషలు మార్చిందే ఆయన ఆయనకు తెలుగు ఎందుకు రాదు.ఆదికాండం 11 వ అధ్యాయము చదవండి bro Karthik. నాకు చాలా ప్రశ్నలు వచ్చాయి దేవుడిని నమ్మలేదు. కానీ బైబిల్ చదివాక నాకు అన్ని అర్థం అయ్యాయి. దేవుడు మనుషులందరికీ కులాలు మతాలు పెట్టి దేవుడు ఎప్పుడు గొడవలు చేయడు. సృష్టికర్త ఒక్కడే ఆయన్ను వెతకండి.మీరు కనుగొంటారు.
చెల్లితో శయనిచ కూడదు అన్నారు.కూతురితో శయనిచకూడదు అన్నారు.లేవి 20 లో అలా చేసిన వాళ్లని చంపేయమని చెప్పారు. కానీ మనుషులందరూ తప్పు చేసి దేవుని న్యాయ శాస్త్రాన్ని పక్కనపెట్టి. దేవుడు చెప్పినది ఏది కూడా చేయలేదు. కోర్టు లేనప్పుడు శిక్ష విధించేది ఎవరు.అందుకు. ఆయన వేసే శిక్ష రోగాలు.
Merlanti Celebrities JESUS zmi Nammukunnaru Ante goppa Sangathe Kani Mee Dressing lo Kani Makeup lo kani JESUS ni Nammukunnaru Ani Emathramu Kanpinchadamu Ledhe JESUS ni swwekarinchina Cari Paddathulu Alavatlu Matalu Dressing Prathekanga
Undali Mari Merlo Avemi Kanapaduta ledhu Paiga JESUS meetho Swayamuga Matladuthunnaru a I Chepputhnnaru , Christianity ante Mstham Marpu Kadhu Christianity Ante the Way of Truth , the way way of HEVEN,🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
ఈ ప్రపంచానికి దైవాన్ని,ధర్మాన్ని,సత్యాన్ని తెలిపింది హిందూ మతము మాత్రమే.ప్రపంచంలో అతి పురాతన మతం హిందూ మతం మాత్రమే.మిగతా మతాలు హిందూ మతాన్ని కాపీ కొట్టి మనుష్యులు ఏర్పరిచిన మతాలు.ఈ మధ్య బ్రిటిష్ మతాన్ని యాదేచ్చాగా ప్రచారం చేసి జనాన్ని పోగుజేసుకొని మతం పేరుతో డబ్బులు సంపాదిస్తున్నారు.భారత్ లో బ్రిటిష్ మత వ్యాపారం ఎక్కువైంది.
మీరు చెప్పే హిందూ మతంలో దైవం లేదు, ధర్మం లేదు, సత్యం లేదు... కాబట్టే హిందూ మతం ఇండియాకే పరిమితమైంది...మీరు కూడా ఈ సత్యాన్ని గ్రహించి నిజ దేవుడైన యేసయ్య ను అంగీకరించాలని కోరుకుంటున్నాను...God bless you
హిందూ మతం లో దైవం లేదు, ధర్మం లేదు సత్యం లేదు .. కాబట్టే మీరు అతి పురాతన మతం అని చెప్పుకునే హిందూ మతం ఇండియాకే పరిమితమైంది.ఇండియాలో కూడా 100 లో 40 మంది క్రైస్తవులే..నిజ దేవుడు,లోకి రక్షకుడు యేసు క్రీస్తు ప్రభువు మాత్రమే...ఆ విషయం త్వరలో మీరు కూడా తెలుసుకుంటారు ..తప్పనిసరిగా మారుమనస్సు పొందుకుంటారు..మీ కొరకు ప్రేయర్ చేస్తాను..God bless you brother 🙏
Good testimony,Tq mam
Almighty has chosen you sister, God bless you
Praise the lord Diya ma'am Very Excellent interview Reply with anchor God bless you for your family And you're profession profession
Excellent ga cheptharu madam Jesus bless you sister
దివ్యవాణి గారు దేవుని అంగీకరించినందుంకు దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుడు మిమ్మల్ని ఒక ఒక బిడ్డగా మిమ్మల్నిచుక్నారు
Chala baga chepparu
Praise the lord sister,God has chosen for you for his kingdom and good testimony, May the Almighty God Jesus Christ bless you and your family members and use you as a good vessel continuously..
Nijam chepparu madam , Ayana matladatharu Maatlade Devudu ..Devudu mimmalni rakshinchinanduku Ur Thank ful to LORD
Correct thalli. Andaridi okko..calling untadi. Yesayya evarini ela vadukuntado ayaneke vadileddam. Please don't judge anybody. 🙏
Your true Christian sister. I heard ur testimony mam. God bless you
సాక్ష్యం చెప్పితే సరిపోదు దాన్ని కాపాడుకోవాలి...she is duplicate...
Good message sister God bless you and your family
Good testimony tq mam
Praise the Lord akka 🙏
Chala baga chepparu devadevuni kosam tq sister
దేవుని కోరకు దైర్యముగా మాట్లాడుతున్నారు.....లక్షణముగ ఉన్నారు
దివ్యవాణి సాక్ష్యం లో సినిమా గురించి చెప్పిన మాట కా తూ ఇక్కడ మాట్లాడిన్నతి
@@kiakothala186 మంచిని గమనించండి మరియు చెడును వదిలివేయండి
God bless you ma
Praise the Lord 🙏 sister
God bless you medam gaaru god is great amen
Praise the Lord divya vani garu... Meru ma churchki rjy atreyapuram... Me msg bavuntsdi....
Devuniki mahima
🙏🙏🙏
Glory to God🎁
Well said divya vani garu..
బొట్టు గురించి బైబిల్ లో లేదు. ప్రకటన లో కూడా ఈవిడ చెప్పినది లేదు. మీరు బొట్టు పెట్టుకున్నా తప్పులేదు. First బైబిల్ నేర్చుకోండి pls.
✝️ AMEN ✝️
Nijam🎉
Excellent Amma love u ❤ em chepthunnav Amma
విశ్వాసమే. కారణము. బైబిలు దివారాత్రము. ద్యానము చేసినవారే. దన్యులు. ఈమె దేవుని బిడ్డ
Praise the lord amma
మనకు కృపే ముఖ్యం
Praisethelord AHluyAAmen Amen God bless you Amen Amen Amen Kuwhait Nehemiah Amen Amen 🙏🌹🙏🌹🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🌹🙏🌺🌷🌺🙏🌹🙏🌹🙏
🙏👏👏🌹
Sister, Divya vani garu, you seem to be so Spiritual and so God fearing, but as your fellow believers, we would like to advice you not to "Act" in Movies any longer after being Born again......As you know, Israelites never went back to Egypt after they crossed the Red sea......they were a " Seperated People from the Gentiles, they were sanctified people, they never imitated the Egyptian Culture....so, please think about it, your outward appearence does not look like a Child of God, you know "Outward appearance" speaks volumes of our character....Please dont let others criticise you Sister....this is my humble request. Let the world know we are "different people." Gods people.
Happy to see in god....
సినిమా లోనటిస్తూ దేవుని లో బలపడటం సాధ్యం కాని పని
Evvari vishwasam valladi.okarni enduku vimarshinchali..god bless u madam..
Same nanu kuda devudu heal chesaru..eroju pelli kuda chesaru..brathukuthanu anukoledu
praise the lord sister🎉🙏🙌🎉
Meeru kavaliki vachinapudu me sakshyam vinnanu devuni namaniki mahima kalugunu gaka amen
Very good akka praise the lord
Praise God. Yatrikuni prayanamu, KREESTU ANUKARANA books chadavagalaru
Chalabagachepparu
అందము గా వుంటే ఏమైనది. Original గా she is nice కదా. అందరూ అందముగా వుండాలని కోరుకుంటారు తప్పు ఏముంది
God🎉is 🎉great 🎉love to Medam 🎉amen
Pillalni devuni lo nadipisthunnaaru❤
Tammudu మిడి RSS మత వ్యాపారం మీది ఆలోచించు
మేడం ఈ రోజుల్లో ఎవరైనా హెల్త్ కండిషన్ బాగోలేక పొతే హాస్పిటల్ కీ వెళ్తారు అటువంటప్పుడు మీరు జేసు నీ నమ్ముకుంటే హెల్త్ సెట్ అవ్తుంది అని ఎలా చెప్తున్నారు
Witch craft is not DESEASE its a power of an evil direction he want protection from god
Eesari matldetappudu record cheyandi.
ప్రభు ఎప్పుడు పుట్టాడు నీ దురదృష్టం ఆయన పుట్టడంతోనే మొదలైంది క్రీస్తు శకం మనుషులను ప్రేమించడం నేర్పింది క్రీస్తు ప్రేమ ఆయన ప్రేమ అనంతమైనది
Amen 🙏
TDP spokes Person
Kristu sakam kristu purvam ante esu Prabhu puttina appudu puttaku mundu kadhamma Divya vanee garu
Amin prasta lod tandri Amin alla luya tandri Amin❤
P.ravi
Pls display correct phn no of sister vani.
Jeevam gala Devuniki bayabadatledu ..yes andi
దివ్యవాణి గారు దేవునికి అలంకారము ఇష్టం వుండదు కదా, మీరు అలంకారం బొట్టు కూడా పెట్టకూడదు, మేకప్ వేసారు,
మీరు అలా వుండకూడదు కదా
Praiselord sister na husband ki two kindni lu bagalevu prayer cheyandi name kataiah
మీకు సినిమాలు కావాలా దేవుడు కావాలా ఏదయినా ఒకటే చేయండి మేడం
Medam 🎉milat ammay dorakatam🎉 adurshtam 🎉mechakani 🎉matalu 🎉 good?🎉empremana🎉comment s🎉patichukovadu 🎉🎉medam🎉amen
Bible training ante vedantha vidya medam like Dth,Bth,Mth
🙌🙌🙌🙌
P
Ravi
Why you joined in BJP.. is it not shame for you.. BJP is torturing christians in all over India.. I had many proofs..
బ్రిటిష్ మత వ్యాపారం.
Nammakam anedi vundali oka savanni petti devuda rakshinchu ante edevudu rakshincha leru karma ela vunte alage jarugutayi
Pls display sister vani phn no
ఒకరు చూపించకపోతే నాకు ఎలా తెలుస్తుంది
పీలిఫును అడిగాడు
Ni basha ento Kani anchor matram super
Ornee yesaloooooo😅
Divya vani , still living in blindbeliefs , and superstitions, what she want to give message to people, it means encouraging to practise same to the people, it spoil the holy name Jesus,
Amma Divya vanee mana devudi gurinchi telusu kovalani anipincha ledha talli
DEVUDU ante bhayapette vadu kadu dharyam itchevadu
దేవునిగూర్చి స్వంత జ్ఞానంతో వివరించడం కాదు దైవ జ్ఞానంతోనే వివరణ ఇవ్వాల.దేవుడంటే ప్రేమించే వాడు, తప్పు చేస్తే గద్దిస్తాడు, శిక్షిస్తాడు. బైబిలు లో మీకు జవాబులు దొరుకుతాయి. చదువుటకు ప్రయత్నం చేయండి.
Suppose road meeda velthunte mee pakkane oka pedda accident avuthundi meeru bhayapadathara leda 😂 mommalni bhayapettalane kada devudu mee kallamunde accident cheyinchadu 🤪
@@Johnny-x9jVasthavalu cheppu kadhalu allaku.
Mana sastram prakaramulu telusu koru karma karma ra Babu
Mee makeup endamma.. meeru devuni biddalaaa..🤣
యీ సారి ప్రభువు మాట్లాడినపుడు లోతు గురించి అడగండి లోతు కూతుళ్ళ తో తప్పుడు పని చేసి పిల్లల్ని ఎందుకు కన్నాడో అడగండి
లోతు ఈ విధంగా చేశాడు.మీరు అలా ఉండ కూడదు అని వ్రాయించారు.అంతే తప్ప దేవుడు చేయలేదు.బైబిల్ చదవండి మీకు తెలుస్తుంది.నేను హిందూ .
లేవేయకాండం 20 అధ్యాయము చదవండి Karthik bro
@@Lakshmisuneetha-of5hp లోతుకు పుట్టిన పిల్లలు లోతుకు ఏమవుతారు లోతుకు యెహోవా ఎందుకు శిక్ష వేయలేదు
లోతు దేవుని కృప పోగొట్టుకున్నాడు.పాపము చేసిన వాళ్ళు ఎలా శిక్షించ బడ్డారో. అన్ని బైబిల్ వున్నాయి.దేవుడు ఎవ్వరినీ విడచిపెట్టడు.మనం చేసిన పాపాలను బట్టే భయంకరమైన రోగాలు వస్తాయి అదే బైబిల్ లో రాసి ఉంది మత్తయి సువార్తలో పాపములు క్షమించ బడినప్పుడు మాత్రమే రోగాలు తగ్గినట్లు కూడా ఉంది. లోతు పిల్లలు మోయాబీయులు అమ్మోనీయులు అని రాయించారు దేవుడు. వాళ్ళని వివాహం చేసుకొనకూడదు వాళ్లతో సహవాసం చేయకూడదు అని దేవుడు రాయించారు. తండ్రి చేసిన పాపపు రక్తం వాళ్లలో కూడా ఉంటుంది కాబట్టి వాళ్లు శాపగ్రస్తులు.
మధ్యము తాగకూడదని కూడా బైబిల్లో ఉంది. బహుశా లోతు భయంకరమైన రోగంతో మరణించి ఉండవచ్చు.
Matham kadhu mam ,marggam
She doesn’t deserve to say that she is God’s servant.
The way she has used the ABUSIVE language on the campaign is very horrible and inexcusable.
Waste of time listening or viewing her YT. Chi
యేసుతో నాతో మాట్లాడమని చప్తర
MEERU viswasamto PRARDHISTHE aayana meetho maatladatharu.
Mundu mana Telugu telusu kondi mana rushulugurinchi telusukondi
ప్రభువు మీతో ఏమని మాట్లాడతారు ప్రభువుకు తెలుగు మాట్లాడటం వచ్చా
భాషలు మార్చిందే ఆయన ఆయనకు తెలుగు ఎందుకు రాదు.ఆదికాండం 11 వ అధ్యాయము చదవండి bro Karthik. నాకు చాలా ప్రశ్నలు వచ్చాయి దేవుడిని నమ్మలేదు. కానీ బైబిల్ చదివాక నాకు అన్ని అర్థం అయ్యాయి. దేవుడు మనుషులందరికీ కులాలు మతాలు పెట్టి దేవుడు ఎప్పుడు గొడవలు చేయడు. సృష్టికర్త ఒక్కడే ఆయన్ను వెతకండి.మీరు కనుగొంటారు.
@@Lakshmisuneetha-of5hp ఏం అర్థమైంది యెహోవా అబ్సలోన్ amnon లోతు తప్పుల గురించి ఏమంటారు
చెల్లితో శయనిచ కూడదు అన్నారు.కూతురితో శయనిచకూడదు అన్నారు.లేవి 20 లో అలా చేసిన వాళ్లని చంపేయమని చెప్పారు. కానీ మనుషులందరూ తప్పు చేసి దేవుని న్యాయ శాస్త్రాన్ని పక్కనపెట్టి. దేవుడు చెప్పినది ఏది కూడా చేయలేదు. కోర్టు లేనప్పుడు శిక్ష విధించేది ఎవరు.అందుకు. ఆయన వేసే శిక్ష రోగాలు.
అన్ని బైబిల్ లో రాయించు కుంటూ పోతే బైబిల్ భూలోకం అంత ఉంటుంది.
@@Lakshmisuneetha-of5hp అన్ని బాగా సమర్తిస్తునావులే తల్లి hindhuthvamlo వున్నపుడు కనీసం భగవత్ గీతను choodanyna చూసివుండవు
Mi lanti vari valla mana Hindu matam nasanam ayi potundi
Dhevudu chesina melulanu marachi povaddamma
పనికిమాలిన వృత్తులను దేవుడు అంగీకరించరు
Asalu aa panikimalina vruttulni puttinchinde devudu 😂
U cannot serve world and God. Matthew 6:24
Bottu పెట్టుకుంటే పునర్జన్మలని నమ్మటం. Meeru నమ్మరు కద. ఎందుకు పెట్టుకుంటారు?
Merlanti Celebrities JESUS zmi Nammukunnaru Ante goppa Sangathe Kani Mee Dressing lo Kani Makeup lo kani JESUS ni Nammukunnaru Ani Emathramu Kanpinchadamu Ledhe JESUS ni swwekarinchina Cari Paddathulu Alavatlu Matalu Dressing Prathekanga
Undali Mari Merlo Avemi Kanapaduta ledhu Paiga JESUS meetho Swayamuga Matladuthunnaru a I Chepputhnnaru , Christianity ante Mstham Marpu Kadhu Christianity Ante the Way of Truth , the way way of HEVEN,🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Duplicate....
Bodi mukyam kadu
False preachet
Interview personal show kada.... Bottu enduku petav thalli.... Bible lo buthulu kuda cheppandi... Please...
బైబిల్ లో బూతులా వున్నాయా.. మీరు చదివారా బైబిల్.... బూతులు ఎక్కడ ఉన్నాయో చూపించండి😡
ఛీ...
Mekul gorru oke laga untay alnkrna inddske mirenti gorru oale unnaru
కరుణాకర్ సుగుణ నీ జాతకం
చెపుతాడు పాత వీడియోమర్చిపోయావా
పేబువు ఎపుడు పుట్టడు ఎవరీకీ పుట్టడో ముందు అదీ అడుగు బేబువును
Dear brother, when Lord Jesus was born is not mentioned in the bill but why he was born is in the bill, read a little and understand.
ఈ ప్రపంచానికి దైవాన్ని,ధర్మాన్ని,సత్యాన్ని తెలిపింది హిందూ మతము మాత్రమే.ప్రపంచంలో అతి పురాతన మతం హిందూ మతం మాత్రమే.మిగతా మతాలు హిందూ మతాన్ని కాపీ కొట్టి మనుష్యులు ఏర్పరిచిన మతాలు.ఈ మధ్య బ్రిటిష్ మతాన్ని యాదేచ్చాగా ప్రచారం చేసి జనాన్ని పోగుజేసుకొని మతం పేరుతో డబ్బులు సంపాదిస్తున్నారు.భారత్ లో బ్రిటిష్ మత వ్యాపారం ఎక్కువైంది.
మీరు చెప్పే హిందూ మతంలో దైవం లేదు, ధర్మం లేదు, సత్యం లేదు... కాబట్టే హిందూ మతం ఇండియాకే పరిమితమైంది...మీరు కూడా ఈ సత్యాన్ని గ్రహించి నిజ దేవుడైన యేసయ్య ను అంగీకరించాలని కోరుకుంటున్నాను...God bless you
హిందూ మతం లో దైవం లేదు, ధర్మం లేదు సత్యం లేదు .. కాబట్టే మీరు అతి పురాతన మతం అని చెప్పుకునే హిందూ మతం ఇండియాకే పరిమితమైంది.ఇండియాలో కూడా 100 లో 40 మంది క్రైస్తవులే..నిజ దేవుడు,లోకి రక్షకుడు యేసు క్రీస్తు ప్రభువు మాత్రమే...ఆ విషయం త్వరలో మీరు కూడా తెలుసుకుంటారు ..తప్పనిసరిగా మారుమనస్సు పొందుకుంటారు..మీ కొరకు ప్రేయర్ చేస్తాను..God bless you brother 🙏
హిందువు అంటే అర్ధం యేమిటీ ?? ఈ పుస్తకం లేదా గ్రంధంలో ఉన్నది ??? ఒకసారి చినజీయర్ గారు చెప్పినారు హిందువు అంటే అర్ధం దౌర్భాగ్యుడు. మరి ...... ????
Praise the lord sister 🙏🙏🙏