బ్రాహ్మణులoదరికి శ్రీ రామ రక్ష,మన సంస్కృతి సంప్రదాయాలు వర్ధిల్లాలి బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎవరైనా ప్రయత్నిస్తే సహించేది లేదని ముష్కరు లకు తెలియాలి, ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని ప్రార్థన, జై బ్రాహ్మణ సేవా సంఘం
ధర్మాన్ని కాపాడాలి, పితృ కార్యాలు తప్పక నెరవేర్చాలి.కుందేటి ప్రసాద్ గారికి బ్రాహ్మణ సమాజం యావత్తు దన్నుగా నిలవాలి. ఆయన చేసే కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగేటట్లు అందరం సహకరించాలి. ప్రసాదుగారు మనోధైర్యంతో, అందరి సహకారంతో ముందుకు వెళ్లాలి.
మనిషి పుట్టుక నుంచి చచ్చే వరకు అన్ని కార్యక్రమాల కు బ్రాహ్మాణులు కావాలి. మధ్య మధ్యలో జరిగే చిన్న శుభ కార్యక్రమాలకు బ్రాహ్మాణులు కావాలి. కానీ ప్రస్తుత బ్రాహ్మాణులు మీద జరుగుతున్న దాడులు ivvi. ప్రభుత్వం వారు స్పందించి తగ్గిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను
శ్రీ కుందేటి ప్రసాద్ గారు చేయు పితృ తర్పణ కార్యక్రమాలకు విఘాతములు కలగాచేయుట చాలా బాధ కల్గిస్తున్నది,ఇది చాలా అమానుష చర్యగా భావిస్తున్నాను, ఆలా అడ్డుకొనువారు నా దృష్టిలో హిందూవులే కారు. దీనికంతా కారణము బ్రాహ్మణులకు ఎటువంటి సహకారము లేకపోవుటనే అని నేను భావిస్తున్నావు. పైన ఆ పరమేశ్వరుడు అన్నీ గమనిస్తున్నాడు. భయపడకండి, మేము మీవెంటే..ఓం నమఃశివాయ...🌸🙏🌺
నిన్న మధ్యాహ్నం భాగ్యనగరంలోని వారస్ గూడ ప్రాంతం ఇందిరా నగర్ కాలనీలో గత 15 సంవత్సరాలుగా నివసిస్తున్నటువంటి శ్రీ కుందేటి ప్రసాద్ శర్మ గారు తనకున్న దానిలో సొంతభవనాన్ని నిర్మించుకుని బ్రాహ్మణులకు సేవ చేయాలని సదుద్దేశంతో అతి తక్కువ ఖర్చుతో శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వహిస్తూ కాలం గడుపుతున్న సందర్భంగా అతని ఎదుగుదలను బ్రాహ్మణుల ఐక్యతను చూసి ఓర్వలేని కొంతమంది కాలనీవాసులు. గత నెల రోజులు అతనిని పితృ తర్పణ కార్యక్రమాలు చేయకూడదని మీరు చేస్తుంటే మా కాలనీలో ఆశుభాలు జరుగుతున్నాయి మా కాలనీ వాసులకు చెడు జరుగుతుంది అని దుష్ట సంకల్పంతో అతనిని వేదిస్తున్నారు. నిన్న మధ్యాహ్నం అతని ఇంటి మీద సంఘవిద్రోహ శక్తులైన గుండాలు కొంతమంది దాడి చేసి ఆ సమయంలో ప్రసాద్ శర్మ గారు రెండు బ్రాహ్మణ కుటుంబాలకు శ్రాద్ధ కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా పిండాలను మరియు పూజా సామాగ్రినంత చిందర వందర చేసి అతనిపై దాడి చేసి ఖాళీ చేయవలసిందిగా బెదిరించి తిరిగి అతనిపై పోలీస్ కేసు పెట్టి చిలకల గూడ పోలీస్ స్టేషన్లో అతన్ని చిత్రహింసల గురిచేయడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న బ్రాహ్మణ పెద్దలు గిరి ప్రసాద్ శర్మ గారు దర్శనం శర్మ అన్నగారు వెంటనే స్పందించి అక్కడి పోలీస్ అధికారులతో మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా ఈ దాడిని ఖండిస్తూ ఈరోజు బర్కత్ పుర బ్రాహ్మణ భవన్లో పెద్దలు మరుమాముల శర్మ గారు. గిరి ప్రసాద్ శర్మగారు. మంగపతి రావు గారు. ఒక్కలంక.శ్రీనివాస్ గారు. నిరంజన్ దేశాయ్ గారు. బడంగ్పేట నగర బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు.మంగు రాఘవరావు గారు. బాధితుడైన శ్రీ ప్రసాద్ శర్మ గారితో కలిసి పత్రికా సమావేశాన్ని నిర్వహించి ఈ దాడిని ఖండించడం జరిగింది ప్రసాద్ శర్మ గారికి బాసటగా బ్రాహ్మణ సంఘాలు నిలుస్తాయని హామీ ఇచ్చి ఇకముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా మీ వెనకాల మేము ఉంటామని తెలియజేయడం జరిగింది. పోలీస్ అధికారులతో కూడా మాట్లాడి మున్ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. త్వరలోనే వారస్ గూడ లోని ప్రసాద్ శర్మ గారి భవనంలోనే సమావేశాన్ని నిర్వహించి వారికి బాసటగా నిలుస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
ధర్మ పరిరక్షణకు సంబంధించిన సనాతన వైదిక కార్యక్రమాలకు గుండాలు ఆటంకాలు కలిగించడం బాధాకరం. ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అన్ని తరగతుల వర్గాలు స్పందించాల్సిన అవసరం వుంది.సమాజ పరిరక్షణకు సంబంధించిన విషయంలో దాడులను ఖండించాల్సి అవసరం వుంది.🙏
పితురు కార్యక్రమాలు పిండ ప్రదానము లాంటివి చనిపోయిన పెద్దలను స్మరించుకుంటూ వారికి నమస్సుమాంజలులు సమర్పించుకుంటూ సద్గతి కలగాలని ప్రతి సంవత్సరము అందరూ నిర్వహిస్తారు ఇలాంటిదే ప్రపంచములో గూడా జరుపుకుంటారు పెద్దలను స్మరించుకుంటూ ఈ ధర్మానికి వ్యతిరేకంగా ఈర్ష్యతో అసూయతో దాడి జరిపేవాళ్లను సహించరాదు అసుమంటివారిని కట్టడి చేయాలి ఈ దౌర్జన్యాలను అరికట్టాలి దానికి తగ్గ చట్టాలను ప్రభుత్వ పెద్దలు తీసుకు రావాలి ధర్మ పరిరక్షణ చేయాలి అదే మన అందరి తక్షణ కర్తవ్యమ్
@@rameshmurthy9077 పిండ ప్రదానం పురోహితులు మంత్ర విధానం తో చేయిస్తే ఆ వారసులు అనబడే వారు, ఇష్టులు చేస్తారు. గంతే కానీ పురోహితులకు చేస్తారు అని ఎవురు అన్నారు? ఏ శుభ కార్యమునకు అయినా పితృ కార్యాలకైనా అశుభ కార్యక్రమాలకైనా పురోహితులు తప్పనిసరిగా వుండాలి వారు చేయిస్తారు గంతే
అన్ని పండుగల కంటే గొప్ప పండుగ పితృ కార్యం పితృ హామం అనేది,చాలా ముఖ్యమైన ఆనందంగా చేయవలసిన పండుగ ఇదీ అంటారు గరికిపాటి గారు చాగంటి గారు సామవేదం గారు వద్దిపర్తి గారూనూ 🥰🙏🙏🙏
మీరు చాలా బాగా చెప్పారు మీలాంటి వారిని ఎంతో గౌరవిస్తాను. ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్లు బ్రాహ్మణులకు అరకొర జ్ఞానం ఉన్న బ్రాహ్మణులే శత్రువులుగా లోపల లోపల ఉంటారని నా విజ్ఞప్తి... వారినందరినీ మొదట ఏది పారే వేస్తే సమాజానికి మీలాంటి వారికి మంచి జరుగుతుందని నా అభిప్రాయం... జైశ్రీరామ్...
పితృ కార్యక్రమాలు శాస్త్ర పరంగా ఎవరి ఇంట్లో వారే చేసుకోవచ్చు. తర్పణాలు ఇవ్వడం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. పితృ దేవతా స్తోత్రం నేర్చుకోవాలి. లేదా శ్రవణం చెయ్యాలి. "స్వధా" నామం స్మరించాలి. పితృ దోశాలను తొలగించుకోవచ్చు. సర్వేభ్యో పితృ దేవేభ్యో నమో నమః 🙏🪷🙏
శ్రీ కుందేటి ప్రసాద్ గారు చాలా మంచి కార్యం చేస్తున్నారు. దీనిని కూడా వ్యతిరేకిస్తున్నారు అంటే కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అంటే ఇది పూర్తిగా తప్పు. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. దౌర్జన్యం చేసిన వారి మీద తగిన చర్యలు తీసుకోవాలి, మళ్ళీ ఇటువంటివి జరగకుండా చూడాలి. బ్రాహ్మణ సంఘాలు మద్దతు తెలిపి ధర్మాన్ని కాపాడుతున్నందుకు మీకు నమస్కారాలు. 🙏🏼🙏🏼
We are from rayalaseema . We are non bramin.bir we respect bramins because they are teachers they give knowlege to people in villages. Moring daily doing pujas in temple very difficult. But bramins doing daily even in pain. only vegitarins can take santana dramam. In bramins do not have unity. Become "parasuram "
బ్రాహ్మణులు అంటే మరీ అలుసై పోయింది! మీరన్నట్లు చెడు తిరుగుళ్ళు తిరగడం, తాగుడు, డ్రగ్స్ ఇలాంటివి సంఘంలో వున్నా భరించేవాళ్ళు , పితృకార్యాలు చేసుకునేవారిని ఇబ్బంది పెట్టడం చాల శోచనీయం !
ప్రసాద్ గారికి వారాసిగూడలో జరిగినటువంటి అవమానము హిందూ ధర్మానికి జరిగిన అవమానంగా అందరూ భావించవలసి ఉన్నది వారికి అందరూ సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము
ప్రతీ కులం వారు వారి వృత్తి వ్యాపారాలు సొంత ఇంటిలో చేసుకంంటారు.. అలాంటప్పుడు బ్రాహ్మణులు కులవృత్తి సొంతింటి లో చేసుకుంటే ఏంతప్పు.. అన్ని యజ్ఞాలు కన్నా మానవులకు పితృ యజ్ఞం గొప్ప ది ఇంటి మీద కు వచ్చిన వారిని కఠినంగా శిక్షించాలి
బ్రాహ్మణులు సనాతన ధర్మమే తన ధర్మం విధి అని నమ్మి తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు . ఈ బ్రాహ్మణ నీతి నిజాయితీ కర్తవ్యానికి అడ్డు వచ్చి వ్యతిరేకిస్తున్న సమాజ ద్రోహులు సంఘ ద్రోహులు శిక్షార్హమైన ప్రవ్రృత్తే . సమాజం ఇటువంటి వారిని వెలి వేయాలి . ప్రభుత్వం ఇటువంటి మత విద్వేషకులైన వారిని కఠినంగా శిక్షించాలి .
Pk sir correct ga cheppaaru hinduvula meeda daadi cheyaalantey bhatapadaali andukey hinduvulu andaru unity ga vundaali ani please pk sir ni support cheyandi
హైందవులందరూ వీరికి సపోర్ట్ చేయాలి,నాలుగు వర్ణాల వారూ ఒకరికొకరు రక్షణగా ఉండాలనే భగవత్ గీత లో కృష్ణ పరమాత్మ చెప్పారు జై జైజైజైజైజైజైజైజైజై శ్రీ మన్నారాయణ్ 🥰🙏🙏🙏🙏🙏
మిమ్మల్ని ఎదిరించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినోడు ఎవడు సచ్చినా మీ బ్రాహ్మలు వెళ్లి వాళ్లకి ఏ విధమైన హెల్ప్ సహకారం చేయకండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కడు కూడా చస్తారు గ్యారెంటీ
Brahmin people representatives MLAs,MLCs,MPs,Civil Servants and religious elders have come out openly and do the needful by supporting sri. Durga Prasad garu.
నమస్కారం ఆర్థిక కార్యక్రమాలు జరిపే వారందరూ ఒక యూనియన్ గా ఉంటే, అటువంటి అవకాశం గనుక ఉంటే, ఆ యూనియన్ లో నేను కూడా చేస్తాను, వర్తుల దేవి వైదిక పీఠం, నమస్కారం
చాలా బాధాకరం ప్రసాద్ మేము కూడా మీకు అండగా ఉంటాము, మనమందరం సీఎం గారిని కలిసి మన సమాజమునకు అండగా ఉండు లాగున విజ్ఞాపన పత్రం ఇచ్చి, బ్రాహ్మణ ఏకత్వం అయి పోరాటం చేద్దాం, సమాజాన్ని మారుద్దాం.
, పితృకార్యక్రమం జరుగుతుంటే వాళ్ళమీదాదాడిచేసి వాళ్ళకి ఆపుత భోజనం చెయ్యకుండాచేసారంటే వాళ్ళు నరకనా తప్పకుండపోతారు అస్సలు ఇతర క్యాస్ట్ వాళ్ళకి బ్రాహ్మాడంటే ఎంత లోకువ వాళ్ళకు మంత్రాలా ,విలువతెలిసి చావదు అన్నిమంత్రాలు వచ్చిన ,వాడికి శపించడం కూడా తెలుసు వాళ్ళు శ పిస్తే నామరుపాలు లేకుండా పోతారు జాగ్రత్త వాళ్ళు తొందరగా గొడవలకి వెళ్ళరు మీకు ఆయుధాలు, కావాలి బ్రాహ్మనుడికి ఆయుధాలు అతను, జపించే మంత్రాలే
ఏమౌతుంది ఈ సమాజం,ఎటు పోతుందో. కిరస్తానీలు ఏడాది కోసారి వారి పెద్దల సమాధులు వద్ద ప్రార్ధనలు చేసుకుంటారు. ఆ గ్రామాల్లో ఎవ్వరూ వారిని ఏమీ అనరు. వారి ధర్మం వారిది అని సమానత్వం ప్రదర్శిస్తూ ఉంటారు.
తాము సొంతంగా పెట్టుకున్న ఇంట్లో శ్రాద్ధాదులను సౌకర్యాలు లేని వాళ్ళకు, ఇతరులకు ఇబ్బంది లేకుండా నిర్వర్తిస్తున్నప్పుడు దాన్ని అడ్డుకోవడం, ఇంకా పోలీసులను ప్రేరేపించడం చాలా గర్హనీయం. కలిసి కట్టుగా ఆ దుష్టులను ఎదుర్కోవాలి.
దేవుళ్ళని ఎలానమ్ముతామో పితృదేవతలు కి, కూడా మనం పెట్టె తద్దినం పెట్టడం శాస్ట్రోక్తం గపెడితే పితృదేవతలు సంతోషిస్తారు వాళ్ళ ఆశీర్వదిస్తారుకుడా అది ప్రతీవాళ్ళకి మంచిది
శ్రార్థం పెట్టేచోట పాజిటివ్ ఎనర్జీ ఉంటుందనే విషయం తెలియజేయాలి. నెగిటివ్ ఎనర్జీ పోగొట్టే ప్రదేశం అని తెలియజేయాలి. భూతప్రేతాలు ఉండవని అర్థమయ్యేలా తెలియజేయాలి.కర్మకాండ గొప్పతనం తెలియజేయాలి.
ఇది కేవలం ఈర్ష్యా భావం తో చేసే మూర్ఖత్వం మాత్రమే. సజ్జనులు అంతా వారికి తోడుగా ఉండాలని అండగా నిలవాలని నా అభ్యర్ధన🙏 కలసివుంటే కలదు సుఖం. సర్వే జనః సుఖినోభవంతుః 🙏
@@rangavajulanarasimhamurthy514 సార్ మన ఇంట్లో మనము ఈ చేసుకోవచ్చు. దాన్ని అడిగే అధికారం ఎవరికీ లేదు. ఎంత బ్రాహ్మణుల మీద. ఈర్ష్యతో చేస్తున్నారు. బ్రాహ్మణుడు రెండు రూపాయలు సంపాదించుకుని సంతోషంగా ఉంటే జనాలు చూడలేరు.
It is social activity. No one can object. Such issues may arise in other areas. Brahimns in that area and brahmin association shall support him. He can complain to police.
అసలు బ్రాహ్మణులు అంటే ఈ సమాజం లో చిన్న చూపు ఎక్కువైంది కొంచెం ఎక్కువ దక్షిణ ఇస్తే బ్రాహ్మణుడు నోరు ముసుకొంటారు అన్న భావన ఎక్కువైంది నిజమైన బ్రాహ్మణ ఆశీర్వాదం ఎంత విలువైంది దాని ఫలితం ఎంత గొప్పది అది డబ్బు తో కొనలేనిది అని ఎంతమందికి తెలుసు పురం యొక్క హితం కోరేవాడు పురోహితుడు బ్రాహ్మణుడు క్షేమం గా ఉంటే సమాజం క్షేమం గా ఉంటుంది తన అనుష్టానం తో సమాజానికి క్షేమం ఇచ్చేవాడు బ్రాహ్మణుడు అటువంటి జాతి కి అవమానం చేస్తే తరాలు నశిస్తాయి
పితృకార్యాలు చేసేవారిని అడ్డుపెట్టేవారు రాక్షసశసన్తతివారు. పితృకార్యంచేయటమంటే
వంశములను రక్షచేయటమని తెలుసుకోవాలి.
మంచిపని చేస్తున్న వారిని అడ్డుపెడుతున్నవారు శిక్షకు అర్హులు. చాలాబాదాకారం.
ఈ విషయాన్ని సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి హిందువు ముక్తకంఠంతో ఖండించాలి.
ఒక్క బ్రాహ్మలే కాదు ప్రతి హిందువు దీన్ని ఖండించాలి
కుందేటి ప్రసాద్ శర్మ గారికి మన అందరి సహకారం అందించి ధర్మాన్ని కాపాడాలి
బ్రాహ్మణులoదరికి శ్రీ రామ రక్ష,మన సంస్కృతి సంప్రదాయాలు వర్ధిల్లాలి బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎవరైనా ప్రయత్నిస్తే సహించేది లేదని ముష్కరు లకు తెలియాలి, ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని ప్రార్థన, జై బ్రాహ్మణ సేవా సంఘం
మీకు కష్టం వస్తేనే బయకటు రండి దేవుడికి,సనాతన ధర్మానికి అన్యాయం జరిగితే ఇంట్లో కూర్చోండి,
ధర్మో రక్షతి రక్షితః.
పెద్దలు మీరు చేస్తున్న ఉత్కృష్ఠ
ధర్మ రక్షణకు, ఆపరమాత్ముని అండ దండలు తప్పక ఉంటాయి. జై శ్రీకృష్ణ్. 🙏🙏🙏
ధర్మాన్ని కాపాడాలి, పితృ కార్యాలు తప్పక నెరవేర్చాలి.కుందేటి ప్రసాద్ గారికి బ్రాహ్మణ సమాజం యావత్తు దన్నుగా నిలవాలి. ఆయన చేసే కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగేటట్లు అందరం సహకరించాలి. ప్రసాదుగారు మనోధైర్యంతో, అందరి సహకారంతో ముందుకు వెళ్లాలి.
మనిషి పుట్టుక నుంచి చచ్చే వరకు అన్ని కార్యక్రమాల కు బ్రాహ్మాణులు కావాలి.
మధ్య మధ్యలో జరిగే చిన్న శుభ కార్యక్రమాలకు బ్రాహ్మాణులు కావాలి.
కానీ ప్రస్తుత బ్రాహ్మాణులు మీద జరుగుతున్న దాడులు ivvi.
ప్రభుత్వం వారు స్పందించి తగ్గిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను
@@balu16617 కరెక్ట్
గో బ్రాహ్మణస్య subhamasthu నిత్యం!
ఈ దాడి చాలా బాధాకరం. శర్మ గారికి పూర్తి సహాయం చేయాలి. 🙏🙏🙏
శ్రీ కుందేటి ప్రసాద్ గారు చేయు పితృ తర్పణ కార్యక్రమాలకు విఘాతములు కలగాచేయుట చాలా బాధ కల్గిస్తున్నది,ఇది చాలా అమానుష చర్యగా భావిస్తున్నాను, ఆలా అడ్డుకొనువారు నా దృష్టిలో హిందూవులే కారు. దీనికంతా కారణము బ్రాహ్మణులకు ఎటువంటి సహకారము లేకపోవుటనే అని నేను భావిస్తున్నావు. పైన ఆ పరమేశ్వరుడు అన్నీ గమనిస్తున్నాడు. భయపడకండి, మేము మీవెంటే..ఓం నమఃశివాయ...🌸🙏🌺
పైన పరమేశ్వరుడు ఎప్పటికీ ఉండును. మనం ప్రయత్నం కూడా సరిగా చేయగలగాలి.
నిన్న మధ్యాహ్నం భాగ్యనగరంలోని వారస్ గూడ ప్రాంతం ఇందిరా నగర్ కాలనీలో గత 15 సంవత్సరాలుగా నివసిస్తున్నటువంటి శ్రీ కుందేటి ప్రసాద్ శర్మ గారు తనకున్న దానిలో సొంతభవనాన్ని నిర్మించుకుని బ్రాహ్మణులకు సేవ చేయాలని సదుద్దేశంతో అతి తక్కువ ఖర్చుతో శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వహిస్తూ కాలం గడుపుతున్న సందర్భంగా అతని ఎదుగుదలను బ్రాహ్మణుల ఐక్యతను చూసి ఓర్వలేని కొంతమంది కాలనీవాసులు. గత నెల రోజులు అతనిని పితృ తర్పణ కార్యక్రమాలు చేయకూడదని మీరు చేస్తుంటే మా కాలనీలో ఆశుభాలు జరుగుతున్నాయి మా కాలనీ వాసులకు చెడు జరుగుతుంది అని దుష్ట సంకల్పంతో అతనిని వేదిస్తున్నారు. నిన్న మధ్యాహ్నం అతని ఇంటి మీద సంఘవిద్రోహ శక్తులైన గుండాలు కొంతమంది దాడి చేసి ఆ సమయంలో ప్రసాద్ శర్మ గారు రెండు బ్రాహ్మణ కుటుంబాలకు శ్రాద్ధ కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా పిండాలను మరియు పూజా సామాగ్రినంత చిందర వందర చేసి అతనిపై దాడి చేసి ఖాళీ చేయవలసిందిగా బెదిరించి తిరిగి అతనిపై పోలీస్ కేసు పెట్టి చిలకల గూడ పోలీస్ స్టేషన్లో అతన్ని చిత్రహింసల గురిచేయడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న బ్రాహ్మణ పెద్దలు గిరి ప్రసాద్ శర్మ గారు దర్శనం శర్మ అన్నగారు వెంటనే స్పందించి అక్కడి పోలీస్ అధికారులతో మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా ఈ దాడిని ఖండిస్తూ ఈరోజు బర్కత్ పుర బ్రాహ్మణ భవన్లో పెద్దలు మరుమాముల శర్మ గారు. గిరి ప్రసాద్ శర్మగారు. మంగపతి రావు గారు. ఒక్కలంక.శ్రీనివాస్ గారు. నిరంజన్ దేశాయ్ గారు. బడంగ్పేట నగర బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు.మంగు రాఘవరావు గారు. బాధితుడైన శ్రీ ప్రసాద్ శర్మ గారితో కలిసి పత్రికా సమావేశాన్ని నిర్వహించి ఈ దాడిని ఖండించడం జరిగింది ప్రసాద్ శర్మ గారికి బాసటగా బ్రాహ్మణ సంఘాలు నిలుస్తాయని హామీ ఇచ్చి ఇకముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా మీ వెనకాల మేము ఉంటామని తెలియజేయడం జరిగింది. పోలీస్ అధికారులతో కూడా మాట్లాడి మున్ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. త్వరలోనే వారస్ గూడ లోని ప్రసాద్ శర్మ గారి భవనంలోనే సమావేశాన్ని నిర్వహించి వారికి బాసటగా నిలుస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
ధర్మ పరిరక్షణకు సంబంధించిన సనాతన వైదిక కార్యక్రమాలకు గుండాలు ఆటంకాలు కలిగించడం బాధాకరం. ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అన్ని తరగతుల వర్గాలు స్పందించాల్సిన అవసరం వుంది.సమాజ పరిరక్షణకు సంబంధించిన విషయంలో దాడులను ఖండించాల్సి అవసరం వుంది.🙏
బ్రాహ్మణ ikyata వర్ధిల్లాలి
It is need of hour. It is interference of religious activity. Police should protect mr. Prasad garu.
చాలా అభయ ప్రదమైన సందేశం
Akkada kirasthani Channel rakshana tv vadu vunnadu.
🕉️🙏శ్రీ మాత్రేనమః 🙏🕉️
జై బ్రాహ్మణ జై జై బ్రాహ్మణ ✊
బ్రాహ్మణ ఐక్యత వర్ధిల్లాలి ✊
అయ్యా గురువుగారు మేమందరం మీ వెంట నడుస్తాం.... 🚩🛕🚩🕉️
Very good brother
Iam also with you
పితురు కార్యక్రమాలు పిండ ప్రదానము లాంటివి చనిపోయిన పెద్దలను స్మరించుకుంటూ వారికి నమస్సుమాంజలులు సమర్పించుకుంటూ సద్గతి కలగాలని ప్రతి సంవత్సరము అందరూ నిర్వహిస్తారు ఇలాంటిదే ప్రపంచములో గూడా జరుపుకుంటారు పెద్దలను స్మరించుకుంటూ ఈ ధర్మానికి వ్యతిరేకంగా ఈర్ష్యతో అసూయతో దాడి జరిపేవాళ్లను సహించరాదు అసుమంటివారిని కట్టడి చేయాలి ఈ దౌర్జన్యాలను అరికట్టాలి దానికి తగ్గ చట్టాలను ప్రభుత్వ పెద్దలు తీసుకు రావాలి ధర్మ పరిరక్షణ చేయాలి అదే మన అందరి తక్షణ కర్తవ్యమ్
@@AcharyaNanduri peddala meeda maryada unnavallu pindapradhanam time lo arachakalu cheyyaru
@@rameshmurthy9077 పిండ ప్రదానం పురోహితులు మంత్ర విధానం తో చేయిస్తే ఆ వారసులు అనబడే వారు, ఇష్టులు చేస్తారు. గంతే కానీ పురోహితులకు చేస్తారు అని ఎవురు అన్నారు? ఏ శుభ కార్యమునకు అయినా పితృ కార్యాలకైనా అశుభ కార్యక్రమాలకైనా పురోహితులు తప్పనిసరిగా వుండాలి వారు చేయిస్తారు గంతే
Chesina valla perlu prakatistu ,vedeo chesi comaints cheyyyandi
@@allamarajuchakrapani4032హేమి చేసిన వాళ్ళ పేర్లు ప్రకటించాలి నీవు అడిగినది నీకన్నా అర్ధం అయిందా అంట చాల్లే నీ కామెంట్స్ నువ్వూనూ ఊకో కూసో ఆo య్
అన్ని పండుగల కంటే గొప్ప పండుగ పితృ కార్యం పితృ హామం అనేది,చాలా ముఖ్యమైన ఆనందంగా చేయవలసిన పండుగ ఇదీ అంటారు గరికిపాటి గారు చాగంటి గారు సామవేదం గారు వద్దిపర్తి గారూనూ 🥰🙏🙏🙏
Exllent సోదరా చాలా చాలా బాగా చెప్పారు, మన బ్రాహ్మణ జాతిలో ఇలాంటి తెగువ సాహసం మనకు కావాలి జై సనాతన 🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీరు చాలా బాగా చెప్పారు మీలాంటి వారిని ఎంతో గౌరవిస్తాను. ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్లు బ్రాహ్మణులకు అరకొర జ్ఞానం ఉన్న బ్రాహ్మణులే శత్రువులుగా లోపల లోపల ఉంటారని నా విజ్ఞప్తి...
వారినందరినీ మొదట ఏది పారే వేస్తే సమాజానికి మీలాంటి వారికి మంచి జరుగుతుందని నా అభిప్రాయం...
జైశ్రీరామ్...
పితృ కార్యక్రమాలు శాస్త్ర పరంగా ఎవరి ఇంట్లో వారే చేసుకోవచ్చు. తర్పణాలు ఇవ్వడం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి.
పితృ దేవతా స్తోత్రం నేర్చుకోవాలి. లేదా శ్రవణం చెయ్యాలి.
"స్వధా" నామం స్మరించాలి. పితృ దోశాలను తొలగించుకోవచ్చు. సర్వేభ్యో పితృ దేవేభ్యో నమో నమః 🙏🪷🙏
శ్రీ కుందేటి ప్రసాద్ గారు చాలా మంచి కార్యం చేస్తున్నారు. దీనిని కూడా వ్యతిరేకిస్తున్నారు అంటే కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అంటే ఇది పూర్తిగా తప్పు. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. దౌర్జన్యం చేసిన వారి మీద తగిన చర్యలు తీసుకోవాలి, మళ్ళీ ఇటువంటివి జరగకుండా చూడాలి. బ్రాహ్మణ సంఘాలు మద్దతు తెలిపి ధర్మాన్ని కాపాడుతున్నందుకు మీకు నమస్కారాలు. 🙏🏼🙏🏼
ఇంకా మనలో ఐక్యత లేకపోతే ఎదురుతిరిగి మాట్లాడలేకపోతే బ్రాహ్మణ జాతి ఉండదు
వింటుంటే చాల బాధగా ఉంది. హిందువులందరూ వీరికి అండగా ఉండాలి. వీరిని హింసించినవారందరూ శిక్షను అనుభవించాల్సిందే!!
We are from rayalaseema . We are non bramin.bir we respect bramins because they are teachers they give knowlege to people in villages. Moring daily doing pujas in temple very difficult. But bramins doing daily even in pain. only vegitarins can take santana dramam. In bramins do not have unity. Become "parasuram "
చాలా దారుణంగా వుంది.మన ఆచార వ్యవహారాలను పర్యవేక్షించే పెద్దలకు నమస్సులు
🙏🙏 అయ్యా మీరు చేసేపని చాలా
ఉత్ కృష్టమైన 🙏🙏🙏 🚩
ఆయన సోంత ఇళ్ళఅయతే మనమందరము ఆయనకు అండగా ఉండాలి.....
దారుణమైన సంఘటన.కండిస్తే సరిపోదు.ఉద్యమం చేయాలి.అటువంటి వారిని గుర్తించి కేసు పెట్టే పని చేయాలి
మన లో మనకి పడదు దురదృష్టం మేము ఇ ఇంటిలో ఒక కార్యక్రమం కి వెళ్ళాము, ప్రసాద్ శర్మ గారికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాము🙏🙏🙏🙏🙏🙏🙏
బ్రాహ్మణులు అంటే మరీ అలుసై పోయింది! మీరన్నట్లు చెడు తిరుగుళ్ళు తిరగడం, తాగుడు, డ్రగ్స్ ఇలాంటివి సంఘంలో వున్నా భరించేవాళ్ళు , పితృకార్యాలు చేసుకునేవారిని ఇబ్బంది పెట్టడం చాల శోచనీయం !
హిందువుకు హిందువే శతృవైతే..ఇక ఎవరికి చెప్పుకోవాలి..ఇటువంటి చర్యలను తీవ్రంగా ప్రతిఘటించాలి.
అందరం కలిసి అన్యాయాన్ని ఎదుర్కోవాలి బ్రాహ్మణులు అందరూ ఏకమై ఐక్యమత్యంతో దుర్మార్గాన్ని అరికట్టి దుర్మార్గులను శిక్షించాలి నేను కూడా ఇందులో ఒక భాగం
ఆ కాలనీలో వాళ్ళ ఇళ్ళకి ఎవరు కూడా శుభ అశుభ కార్యక్రమమునకు బ్రాహ్మణులు వెళ్లకుండా వారిని బహిష్కరించాలి అప్పుడే వారికి బ్రాహ్మణుడు విలువ తెలుస్తుంది
నిజం వారికి అదే సరైన శిక్ష 👍🏻👍🏻
ప్రసాద్ గారికి వారాసిగూడలో జరిగినటువంటి అవమానము హిందూ ధర్మానికి జరిగిన అవమానంగా అందరూ భావించవలసి ఉన్నది వారికి అందరూ సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము
🙏🙏మొట్టమొదట దాడి చేసిన వారిని కఠినముగా శిక్షించాలి. కలి మాయప్రభావము చాలా పెరిగి పోతున్నది. జై శ్రీమన్నారాయణ అందరిలో మహా చైతన్యం రావాలి.. 👏👏👏
దాడి చేసే వారికి ఎటువంటి బ్రాహ్మణ సేవలు అందించకండి . మనమంతా ఐక్యం గా ఉండాలి కానీ ఎవరి స్వార్థం వారిది గా సాగుతోంది బ్రాహ్మణ వృత్తి...
బొచ్చు వాళ్లకి ఏమీ అవదు ప్రగతి పథంలో ముందుకు వెళ్తారు
అ కాలనీ వాళ్ళ ఇండ్లకు ఎవ్వరు పురోహేతానికి వెళ్ళకూడదు
వాళ్ళకి మన సద్బ్రాహ్మణుల అవసరంలేదు అందుకే అంత రచ్చ
Correct
అవును ఆ కాలనీ వాళ్ల ఇండ్లకు పురోహితం చేయకూడదు డబ్బు ఆశచూపినా
వాళ్ళు ఇతర మతస్తులు కావచ్చు
హిందువులు అందరూ ఐక్యం కండి...ఇది కొంతం మంది కుంచుకు పోయిన స్వభావం.... అందురూ నడుం కట్టిండి.... ఇలాంటివి మళ్ళీ జరక్కుండా ఉండాలి....
Thanks andi for highlighting the issue and taking some action against them.
ప్రతీ కులం వారు వారి వృత్తి వ్యాపారాలు సొంత ఇంటిలో చేసుకంంటారు.. అలాంటప్పుడు బ్రాహ్మణులు కులవృత్తి సొంతింటి లో చేసుకుంటే ఏంతప్పు.. అన్ని యజ్ఞాలు కన్నా మానవులకు పితృ యజ్ఞం గొప్ప ది ఇంటి మీద కు వచ్చిన వారిని కఠినంగా శిక్షించాలి
@@dvrmurthi5503 true
ప్రతి హిందువులు పితృ కార్యాలు చేయాలనే పెద్దల అమావాస్య పెట్టింది
I'm also with you sir I'm a brahmin
బ్రాహ్మణులలో ఐక్యత పెరగకపోతే ,తదుపరి తరాలకు
వాల బ్రతుకులు ప్రశ్నాధర్కం.
ఇది అందరూ సమర్తించాలి ఈ బ్రాహ్మణ నికి అండగా నిలవాలని సనాతన ధర్మ వధులందరిని కోరానియనది
Strict and stringent action should be taken against those hooligans.We are with you ,Sarma garu
అయ్యా వద్ధు మా మంచికోసం మీరు కోరుకోవద్ధు . ఇలాంటి జనాల కోసం మీరు త్యాగాలు చేయకండి 😢😢
I strongly support sri sarma garu
We supporting you.
Exllent jaiBhraman
Very sad to hear on the issues. We are all supporting you Guruji! Jai Shree Brahma Devaya Namah! ❤
బ్రాహ్మణులు సనాతన ధర్మమే తన ధర్మం విధి అని నమ్మి తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు . ఈ బ్రాహ్మణ నీతి నిజాయితీ కర్తవ్యానికి అడ్డు వచ్చి వ్యతిరేకిస్తున్న సమాజ ద్రోహులు సంఘ ద్రోహులు శిక్షార్హమైన ప్రవ్రృత్తే . సమాజం ఇటువంటి వారిని వెలి వేయాలి . ప్రభుత్వం ఇటువంటి మత విద్వేషకులైన వారిని కఠినంగా శిక్షించాలి .
We are with you
ధర్మము అనగా ఆచరించ వలసినది ,అన్నింటికన్నా praamukhymainadi.
I will support
Pk sir correct ga cheppaaru hinduvula meeda daadi cheyaalantey bhatapadaali andukey hinduvulu andaru unity ga vundaali ani please pk sir ni support cheyandi
హైందవులందరూ వీరికి సపోర్ట్ చేయాలి,నాలుగు వర్ణాల వారూ ఒకరికొకరు రక్షణగా ఉండాలనే భగవత్ గీత లో కృష్ణ పరమాత్మ చెప్పారు జై జైజైజైజైజైజైజైజైజై శ్రీ మన్నారాయణ్ 🥰🙏🙏🙏🙏🙏
వీళ్లు మాత్రం లడ్డూ అపచారానికి బయటకు రారు.
చాలా బాధాకరమైన విషయం.
మన హిందూ ధర్మ శాస్త్ర ప్రకారం మనము చేయవలసినది చేస్తాము ఎవరూ కాదనడానికి వీల్లేదు అది మన హక్కు
బ్రాహ్మణులందరూ ఏకతాటి పైకి వచ్చి ఈ సంఘటన ఎవరికీ పునరావృత్తం కాకుండా ఖండించాలి.పోరాటం చేయడానికి వెనుకడకూడదు.అందరూ సమైఖ్యంగా ఉండి ప్రతిఘటించాలి.
గోవులను బ్రాహ్మణులను పూజించి, రక్షించు టీ వల్లే హిందూ మతం రక్షింపబడతాది
మిమ్మల్ని ఎదిరించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినోడు ఎవడు సచ్చినా మీ బ్రాహ్మలు వెళ్లి వాళ్లకి ఏ విధమైన హెల్ప్ సహకారం చేయకండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కడు కూడా చస్తారు గ్యారెంటీ
ఇదే సోది అంటే
అయ్యగారు, ధర్మ పరిరక్షకులు ఐతే, ప్రతి కార్యక్రమానికి రేట్స్ ఫిక్ చేస్తే మంచిది. జనాలు తట్టుకోలేక పోతున్నారు.
సేవ, నిజంగా సేవేనా
ఎవడా అన్న దుర్మార్గుడు,
వాడు అమ్మా, అబ్బా లేకుండానే పుట్టాడా ❓
లేకపోతే జంతువుకు పుట్టాడా❓
Yes Hindu brahmama samajam hindutwanni parirakshistunnaru kabatti hatsoff Bharat Mata muddu biddalu jaihind Jaibharat jaishriram ❤️💯😄🙋🙏💪🌹🚩🇵🇾✔️👍🎉
Koti koti namaskaramulu.
SRI kundheti Prasad gari ki padhbi vandhanam
Brahmin people representatives MLAs,MLCs,MPs,Civil Servants and religious elders have come out openly and do the needful by supporting sri. Durga Prasad garu.
నమస్కారం ఆర్థిక కార్యక్రమాలు జరిపే వారందరూ ఒక యూనియన్ గా ఉంటే, అటువంటి అవకాశం గనుక ఉంటే, ఆ యూనియన్ లో నేను కూడా చేస్తాను, వర్తుల దేవి వైదిక పీఠం, నమస్కారం
వినాశకాలే విపరీత బుద్ధి .
గుండాఇజం చేసిన వారందరూ
ఫలితం అనుభవించి తీరతారు.
ఇది నిజం
జై బ్రాహ్మణ సంఘం జై
చాలా బాధాకరం ప్రసాద్ మేము కూడా మీకు అండగా ఉంటాము, మనమందరం సీఎం గారిని కలిసి మన సమాజమునకు అండగా ఉండు లాగున విజ్ఞాపన పత్రం ఇచ్చి, బ్రాహ్మణ ఏకత్వం అయి పోరాటం చేద్దాం, సమాజాన్ని మారుద్దాం.
ఇళ్ల మధ్యలో కల్లు కాంపౌండ్ ఉండవచ్చు, వైన్ షాప్స్ ఉండవచ్చు, bars ఉండవచ్చు కానీ శ్రాద్ధ కార్యక్రమాలు చేసే ఆశ్రమం ఉండకూడదు 🙄కలి ఒప్పుకోడు 🙄😡
Chakkaga selavicharuuuu
, పితృకార్యక్రమం జరుగుతుంటే వాళ్ళమీదాదాడిచేసి వాళ్ళకి ఆపుత భోజనం చెయ్యకుండాచేసారంటే వాళ్ళు నరకనా తప్పకుండపోతారు అస్సలు ఇతర క్యాస్ట్ వాళ్ళకి బ్రాహ్మాడంటే ఎంత లోకువ వాళ్ళకు మంత్రాలా ,విలువతెలిసి చావదు అన్నిమంత్రాలు వచ్చిన ,వాడికి
శపించడం కూడా తెలుసు వాళ్ళు
శ పిస్తే నామరుపాలు లేకుండా పోతారు జాగ్రత్త వాళ్ళు తొందరగా గొడవలకి వెళ్ళరు మీకు ఆయుధాలు, కావాలి బ్రాహ్మనుడికి ఆయుధాలు అతను, జపించే మంత్రాలే
Hi uncle orange shirt I met you yesterday in airport
ఏమౌతుంది ఈ సమాజం,ఎటు పోతుందో. కిరస్తానీలు ఏడాది కోసారి వారి పెద్దల సమాధులు వద్ద ప్రార్ధనలు చేసుకుంటారు. ఆ గ్రామాల్లో ఎవ్వరూ వారిని ఏమీ అనరు. వారి ధర్మం వారిది అని సమానత్వం ప్రదర్శిస్తూ ఉంటారు.
Dharmo rachathi rachithahaa.
చాలా దురదృష్టం ఇలాంటి దాడులు ఇలా ప్రవేటరించతుమ్ మంచి పద్ధతి కాదు
We wil support you by all means sir
తాము సొంతంగా పెట్టుకున్న ఇంట్లో శ్రాద్ధాదులను సౌకర్యాలు లేని వాళ్ళకు, ఇతరులకు ఇబ్బంది లేకుండా నిర్వర్తిస్తున్నప్పుడు దాన్ని అడ్డుకోవడం, ఇంకా పోలీసులను ప్రేరేపించడం చాలా గర్హనీయం. కలిసి కట్టుగా ఆ దుష్టులను ఎదుర్కోవాలి.
Ilanti panuluki addu padutunnaru ante vallu savalanu peekkuni tine jaathi yemo sir
Valla venakala vatchina vedhavalaki burra ledu sir
Police dept okasari aalochinchandi karma kanda cheyakandi, brahmalaraa vellakandi alanti illaki savanni intlo pettukuntaro vandukuni tintaro valla ishtam case teesukune mundara okasari aalochinchandi an😍ha bhayamythe chaavu ante maranam leni place ee bhumi meeda vellipommani cheppandi
దేవుళ్ళని ఎలానమ్ముతామో పితృదేవతలు కి, కూడా మనం పెట్టె తద్దినం పెట్టడం శాస్ట్రోక్తం గపెడితే పితృదేవతలు సంతోషిస్తారు వాళ్ళ ఆశీర్వదిస్తారుకుడా అది ప్రతీవాళ్ళకి మంచిది
అందరూ పురోహితులు కలిసి రాలి చేయాలని నా సలహ. హిందువులు అందరూ వారితో సహకరించాలని నా అభిపాయం. జై హిందూ
శ్రార్థం పెట్టేచోట పాజిటివ్ ఎనర్జీ ఉంటుందనే విషయం తెలియజేయాలి.
నెగిటివ్ ఎనర్జీ పోగొట్టే ప్రదేశం అని తెలియజేయాలి.
భూతప్రేతాలు ఉండవని అర్థమయ్యేలా తెలియజేయాలి.కర్మకాండ గొప్పతనం తెలియజేయాలి.
మారీచ సుబాహు ల మాదిరి ప్రవర్తనకి తగిన శిక్ష! వెంటనే ఇవ్వాలి. శ్మశానం ప్రక్కనే వుండే వారు?
ఇంత ఘోరం జరిగింది,ఇది అందరికి బాధ కలిగింంచే విషయం ,అందరం వారికి అండగా ఉండాలని కోరుకుంటూ
We support our Brahmin community.🙏
ఇటు వంటి సంఘటనల ను ఖండించే బ్రాహ్మణ సంఘాలు ఆందోళన చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది
ధర్మో రక్షతి రక్షితః.
Maa support meeku sharmagaru
Simple gaa...aa thraastulaki thaddinam petteyyandi....😅
మేము సపోర్ట్ చేస్తున్నాము అయ్యా మనం అంటే చులకన భావం vunnadi😍 తప్పు ఆయన ఇంటిలో చెస్తే తప్పు ఏమిటి బ్రాహ్మణ సంఘం ఉద్యమించాలి
🙏🏻manchikarymchsthnaru🙏🏻
ఇది క్షమించరానిది.వాళ్ళమీదపోరాడాల్సిందే.
బ్రాహ్మణ సమాజం ఐక్యత కావాలి
ధర్మం ని ఆచరణ బ్రాహ్మణుడి డ్యూటీ అని మను ధర్మం చెపుతోంది
Pitru karyalu very important and should never avoided. Hindus please wake-up.
మూఢనమ్మకాలకూ, ధర్మానికీ తేడాలనూ వివరించేలా ప్రచారం చేయాలి. అపుడు సమాజం నుంచికూడా తదనుగుణంగా మద్దతు లభిస్తుంది.
పితృ కార్యాన్ని ధ్వంసం చేసిన వాళ్ళని ధ్వంసం చేసేయాలి. బ్రాహ్మణులు అందరూ ఐక్యం కావాలి.
ఇది కేవలం ఈర్ష్యా భావం తో చేసే మూర్ఖత్వం మాత్రమే. సజ్జనులు అంతా వారికి తోడుగా ఉండాలని అండగా నిలవాలని నా అభ్యర్ధన🙏
కలసివుంటే కలదు సుఖం. సర్వే జనః సుఖినోభవంతుః 🙏
పితృ కార్యక్రమాలు ఇంట్లో చేయనియరు, బయట చేయనియరు- ఇదేమి దాడి యండి బాబు.
@@rangavajulanarasimhamurthy514 సార్ మన ఇంట్లో మనము ఈ చేసుకోవచ్చు.
దాన్ని అడిగే అధికారం ఎవరికీ లేదు.
ఎంత బ్రాహ్మణుల మీద. ఈర్ష్యతో
చేస్తున్నారు. బ్రాహ్మణుడు రెండు రూపాయలు సంపాదించుకుని సంతోషంగా ఉంటే
జనాలు చూడలేరు.
జై sreeram
We are with you sarma garu no need to worry for anything
It is social activity. No one can object. Such issues may arise in other areas. Brahimns in that area and brahmin association shall support him. He can complain to police.
చాలా బాధ కలిగింది prasad Sastry Garu.
మరి L V Subramaniam garu Ni meet అవ్వండి
Correct అందరూ స్పందించాలి
జైబ్రాహ్మిన్ జైపరసురాం జై శ్రీరామ్ జై హింద్
ఈ పోరాటానికి మద్దతు ఇస్తాము
అసలు బ్రాహ్మణులు అంటే ఈ సమాజం లో చిన్న చూపు ఎక్కువైంది కొంచెం ఎక్కువ దక్షిణ ఇస్తే బ్రాహ్మణుడు నోరు ముసుకొంటారు అన్న భావన ఎక్కువైంది నిజమైన బ్రాహ్మణ ఆశీర్వాదం ఎంత విలువైంది దాని ఫలితం ఎంత గొప్పది అది డబ్బు తో కొనలేనిది అని ఎంతమందికి తెలుసు పురం యొక్క హితం కోరేవాడు పురోహితుడు బ్రాహ్మణుడు క్షేమం గా ఉంటే సమాజం క్షేమం గా ఉంటుంది తన అనుష్టానం తో సమాజానికి క్షేమం ఇచ్చేవాడు బ్రాహ్మణుడు అటువంటి జాతి కి అవమానం చేస్తే తరాలు నశిస్తాయి
అసలు చిలకలగూడ పోలీస్ వీరికి వ్యతిరేకంగా కేసు ఎలా టేకప్ చేసారు ??? ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఈ విషయం ఏదో తేల్చుకోవాలి !!!!
అసలు ముందు కేస్ పెట్టాల్సింది police ల మీద. పితృ తర్పణాలు ఏమన్నా క్షుద్ర పూజ అనుకుంటున్నారా!!!??!