మీ ఇన్ఫర్మేషన్ కరెక్ట్! వరుసగా 3 ద్విపాత్రాభినయం చేసిన సినిమాలు రావడం నిజంగా విశేషమే! హీరోలు ద్విపాత్రాభినయం చేయడం తెలుగులో మొదలు పెట్టిన ఘనత కూడా అక్కినేని నాగేశ్వర రావు గారిదే!
తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ఇద్దరు మిత్రులు, రాజసులోచన,ఇవి సరోజ నాయకులు. శ్రీరామరక్ష లో అన్నదమ్ములు గా ద్విపాత్రాభినయం, వాణిశ్రీ, జయసుధ నాయకులు. నవరాత్రి చిత్రం లో ఏకంగా 9 పాత్రలు, పోషించారు అందరినీ తెరపై ఒకేసారి చూపడం విశేషం.
కేవలం 1969 లో ద్విపాత్రాభినయం చేసిన చిత్రాల వివరాలు మాత్రమే . తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి ద్విపాత్రాభినయం ఇద్దరు మిత్రులు చిత్రం, . ధర్మదాత ప్రేమ మందిరం,మంచివాడు.....
MEE INFORMATION VARUSAGA RELEASE AYINA VATIKI MATRAME CORRECT, OKE YEAR LO KADU, NTR NATINCHINA 3 CINEMALU OKE YEARLO VARUSAGA RELEASE AYYAYI, MEEKU KUDA TELUSU, 1.RAMUDU BHEEMUDU(27.05.64) 2.SATYANARAYANA MAHATYAM(27.06.64) 3.AGGI PIDUGU(31.07.64) EE RECORD EVARIKI LEDU
@@gurralasankararao661 చిత్రం యొక్క జయాపజయాలు,వేరండి.బహు పాత్రలు పోషించిన విషయం ప్రస్తావన. మంగమ్మ శపథం, గోపాలుడు భూపాలుడు, గండికోట రహస్యం,రాముని మించిన రాముడు,మా ఇద్దరి కధ, సర్కస్ రాముడు, గజదొంగ, కొండవీటి సింహం మరియు జస్టిస్ చౌదరి వంటి చిత్రాలలో, అన్నదమ్ములు గా తండ్రి కొడుకులు గా ద్విపాత్రాభినయం చేశారు.
మీ ఇన్ఫర్మేషన్ కరెక్ట్! వరుసగా 3 ద్విపాత్రాభినయం చేసిన సినిమాలు రావడం నిజంగా విశేషమే! హీరోలు ద్విపాత్రాభినయం చేయడం తెలుగులో మొదలు పెట్టిన ఘనత కూడా అక్కినేని నాగేశ్వర రావు గారిదే!
Correct
Evergreen Hero
Evergreen superstar ANR garu
ANR Lives On
చాలా మంచి ఇన్ఫర్మేషన్ పెట్టిన మీకు ధన్యవాదములు సార్ 🙏
మీరు చూపినంతవరకూ ఇన్నాళ్లు ఈ విశేషాన్నే గమనించలేక పోయాం. 👌👍
ఎవరు ఏమనుకున్నా నా హీరో anr
1983 lo vachina Ramudu kadu Krishnudu kuda undi sir.
Correct information 👌
Manchi Vadu
తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ఇద్దరు మిత్రులు, రాజసులోచన,ఇవి సరోజ నాయకులు.
శ్రీరామరక్ష లో అన్నదమ్ములు గా ద్విపాత్రాభినయం, వాణిశ్రీ, జయసుధ నాయకులు.
నవరాత్రి చిత్రం లో ఏకంగా 9 పాత్రలు, పోషించారు అందరినీ తెరపై ఒకేసారి చూపడం విశేషం.
varusaga 3 ! double action no flop !
ప్రేమ మందిరం,ధర్మదాత,ఏడంతస్తుల మేడ,ఈ మూడు చిత్రాల్లో తండ్రి కొడుకులు గా ద్విపాత్రాభినయం, పిల్ల జమిందార్ చిత్రం తాత మనవళ్ళు గా ద్విపాత్రాభినయం చేశారు.
కేవలం 1969 లో ద్విపాత్రాభినయం చేసిన చిత్రాల వివరాలు మాత్రమే . తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి ద్విపాత్రాభినయం ఇద్దరు మిత్రులు చిత్రం, . ధర్మదాత ప్రేమ మందిరం,మంచివాడు.....
మీరు వరుసగా 3 చిత్రాలు అని మాత్రమే చెప్పారు ఏఎన్ఆర్ గారు నటించిన 1970 లో వచ్చిన మరో చిత్రం దర్మదాత సినిమా నాలుగో ద్విపాత్రాభినయం చేసిన చిత్రం
Dharmadata Eedaru mitrulu
Super సార్
Iddaru mitrilu kuda iyana devapitrabnayam charu heoines rajasochana and e.v.saroja also
Govula gopanna 1968 movie bro!
MEE INFORMATION VARUSAGA RELEASE AYINA VATIKI MATRAME CORRECT, OKE YEAR LO KADU, NTR NATINCHINA 3 CINEMALU OKE YEARLO VARUSAGA RELEASE AYYAYI, MEEKU KUDA TELUSU, 1.RAMUDU BHEEMUDU(27.05.64) 2.SATYANARAYANA MAHATYAM(27.06.64) 3.AGGI PIDUGU(31.07.64) EE RECORD EVARIKI LEDU
Record అని ఎవడు చెప్పాడు
@@gurralasankararao661 Satyanarayana mahatyam utter flop. NTR has got more flops than hits in mythologicals
@@gurralasankararao661 చిత్రం యొక్క జయాపజయాలు,వేరండి.బహు పాత్రలు పోషించిన విషయం ప్రస్తావన.
మంగమ్మ శపథం, గోపాలుడు భూపాలుడు, గండికోట రహస్యం,రాముని మించిన రాముడు,మా ఇద్దరి కధ, సర్కస్ రాముడు, గజదొంగ, కొండవీటి సింహం మరియు జస్టిస్ చౌదరి వంటి చిత్రాలలో, అన్నదమ్ములు గా తండ్రి కొడుకులు గా ద్విపాత్రాభినయం చేశారు.
Govula goppanna mata emity sir
😂😂