బొట్టు పెడితే హిందువులా? బొట్టు తీసేస్తే క్రైస్తవులా? | A Wonderful Message By Vijay Prasad Reddy |

Поделиться
HTML-код
  • Опубликовано: 9 ноя 2019

Комментарии • 587

  • @zim7988
    @zim7988 4 года назад +19

    బ్రతుకు మార్చుకున్నవారు ప్రాచీన స్వభావాన్ని సిలువ వేస్తారు ప్రత్యేకతను చాటుకుంటారు

    • @farmerfomIndia
      @farmerfomIndia 4 года назад

      @ZIM Nuvvu oka gorrevani nee photo lone pettukunnavu great

  • @mansoorali9483
    @mansoorali9483 4 года назад +3

    యిర్మీయా10, వ అధ్యాయము లో అన్యజనముల ఆచారములు అభ్యసించకుడి.అని దేవ దేవుని ఆజ్ఞ .యెహోవా ను దేవునిగా కల ప్రజలు ధన్యులు.అనే విధంగా వస్త్రధారణ,ఆచార వ్యవహారాలు, ప్రార్థన,ఆరాధన,పవిత్రత మొదలగునవి దేవుని తన గ్రంథంలో వివరించి చెప్పిన ప్రకారం మనం వుండటం లో తప్పేముంది.

  • @gantamallika623
    @gantamallika623 4 года назад +17

    చాల మంచి మేస్జ్ గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ దేవుడు హృదయమునే చూస్తాడు tq brother

    • @sambunny1582
      @sambunny1582 3 года назад +1

      Mari devudu enduku chepadu anyula acharalu acharincha kodadhu anni?

  • @yashugillala9175
    @yashugillala9175 4 года назад +3

    Praise the lord brother. Very Good message👌

  • @stephenkrupa2394
    @stephenkrupa2394 4 года назад +1

    Nice massage brother garu thank you

  • @chinnagownupratap7540
    @chinnagownupratap7540 4 года назад +2

    Chala manchi msz cpepparu sir. Thanq sir

  • @katamarayuduvarahaalababu
    @katamarayuduvarahaalababu 4 года назад +1

    Good message Brother AMEN

  • @pindirevanth5182
    @pindirevanth5182 4 года назад +10

    Mundhu kriestuvula alochanale marali anayya ,
    Devuni manasu andhariki okela ardham kavadam ledhu ,,😧
    god bless you🙌🙏

  • @sabavatvijaya1212
    @sabavatvijaya1212 4 года назад +24

    Excellent message Anna praise the lord anna god bless you Anna

  • @cherryjessy5705
    @cherryjessy5705 4 года назад +1

    Tq fr giving Good msg

  • @r.sreeramulu8376
    @r.sreeramulu8376 4 года назад +4

    Praise the lord

  • @janasubrahmanyam4448
    @janasubrahmanyam4448 4 года назад

    Good msg Annaya Thank you Vandanalu 👍👍👌💞

  • @mega1anil
    @mega1anil 4 года назад +1

    Super sir memmanli chusi megatha paster lu chala chala chala nerchukovali

  • @RameshAnjali580
    @RameshAnjali580 4 года назад +1

    praise the lord annayya good message

  • @KrishnaKrishna-ru6lx
    @KrishnaKrishna-ru6lx 4 года назад +2

    లోకంలో ఉన్నప్పుడు. బంగారాలు. ముత్యాలు. చాలా ధరించుకున్నాం. కానీ. ఇప్పుడు క్రిస్తు లోనికి బాప్తిసమము పొందిన మనo. క్రిస్తును ధరించుకోవాలి (గలతి :3:27).. దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మన శరీరములను అయనకు సమర్పించుకోవలెను. (రోమా :12:1).. లోకంలో ఉన్న స్త్రీలు బంగారంతో. ముత్యాలతో. మిగులవెలగల వస్త్రాలతో అలంకరించు కుంటారు. కానీ. దైవ భక్తి గల స్త్రీలు సత్ క్రియలతో అలంకరించు కుంటారు. (1తిమోతి :2:9)(1పేతురు :3:3)దేవున్ని (వాక్యాన్ని )మరచి నగలు పెట్టుకొని. శృంగారించుకొని ధూపము (ప్రార్ధన )చేసేది. దేవునికి కాదు సాతానుకి. (హోషేయ 2:13).. దేవుని సంఘం (భార్య )ధరించుకొనేవి పరిశుద్దుల నీతి క్రియలు (ప్రకటన :19:6, 7, 8)సాతాను సంబంధ మైన స్త్రీ (మహా వేశ్య )ధరించు కొన్నవి. ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రం. బంగారం. రత్నములు. ముత్యములతో అలంకరించు కుని. వేశ్య లకు తల్లి (పిల్లలు ఉంటేనే తల్లి అవుతుంది )తల్లి అలంకరించుకొంది. పిల్లలు అలాగే ఉంటారు. (ప్రకటన :17:4, 5, 6)... భూమిలో ఉన్న రాయి తియ్యాలంటే భూమిని తవ్వాలి. తవ్వేటప్పుడు పైన ఉన్న గడ్డి పోదా. మన లోపల ఉన్న శరీరాశ అనే రాయి బయటకు వచ్చి నట్టయితే శరీరంపై ఉన్న బంగారం (గడ్డి )పోదా.. మన దేహం దేవుని ఆలయం. (ఇల్లు )దేవుని ఆలయం అయినమన దేహానికి ముక్కుకి. చెవులకు. కన్నాలు పెడితే దేవుడు ఊరుకుంటాడా. ఆలోచించు. చిన్నదే అనుకోకు. పాపం అని తెలిస్తే వదల వలసినదే.

  • @divyabharathi3597
    @divyabharathi3597 4 года назад +6

    👌 messege vandhanalu Annaya

  • @Vijayhudson2011
    @Vijayhudson2011 4 года назад +6

    Praise the Lord Anna...!!
    Bottu & Ornaments అనేవి అన్యదేవతల ఆచారాలు కదా..
    మరి బాహ్యాలంకరణ మనకు అలంకారముగా ఉండక అని పౌలు గారు & పేతురు గారు చాలా స్పష్టంగా చెప్పారుగా.. మన ఉద్దేశ్యాలు కాకుండా వాఖ్యనుసారంగా చెప్పండి..
    ఒక క్రైస్తవ స్త్రీ ఎలా కనిపించాలో బైబిల్ చెప్పటం లేదా?
    దయచేసి కొంచెం వివరించగలరా.. !!

    • @mankidihari374
      @mankidihari374 4 года назад +2

      అంటే దాని ఉదేశ్యం వాటిపైనే ఎక్కువ మనసు పెట్టకుండా అంటే అందం మీద ఎక్కువ మనసు పెట్టకుండా

    • @mankidihari374
      @mankidihari374 4 года назад +1

      బోట్టు అర్నమేంట్స్ అనేవి అన్యదేవతల ఆచారాలు కాదు అన్న అది ఇండియన్ కల్చర్ సంప్రదాయం ఒక ఇండియన్ గా మనం వాటిని పాటించడంలో తప్పు లేదు

    • @Vijayhudson2011
      @Vijayhudson2011 4 года назад

      Prz d Lord brother..
      Thnx for ur reply..
      ప్రశ్నకి సమాధానం కోసం చూసాను.. దయచేసి చెప్పగలరా.. !! ఒక స్త్రీ ఎలా కనిపించాలో బైబిల్ ఏం చెపుతుంది...?

    • @p.jeevanprakash951
      @p.jeevanprakash951 4 года назад +1

      Mankidi Hari బొట్టు అన్యదేవతల ఆచారం కాదా నీకు తెలుసా బ్రదర్ వారి గ్రంధంలో చాలా స్పష్టంగా బొట్టుకోసం ఉంది నీకు proofs కావాలి అంటే ch సాంబశివరావు గారి videos చూడు బొట్టు అనేది హిందూ సంప్రదాయం అని తెలుస్తుంది ఓకేనా బ్రదర్ bai

    • @vijayma348
      @vijayma348 2 года назад

      @@mankidihari374 indian vi ayithey temple ki velli coconut kottarey mari!

  • @puppalasrilalitha6663
    @puppalasrilalitha6663 4 года назад +15

    Praise the Lord brother manishi marali veshadharana kadhu tq so much brother God bless you

    • @sambunny1582
      @sambunny1582 3 года назад

      Mari potti batalu vesukovacha madam Christians? 😂 paina veshadarana ante lokanusaramaina alavatlu bhudulu anyula acharalu pai veshadarana devudu chudadu ante paiki enta bagokapoena devudu patinchukodu

  • @godsgrace7029
    @godsgrace7029 4 года назад +8

    ఇటువంటి విషయాలు చాలా అవసరం అన్న praise the lord

  • @johnwesly4418
    @johnwesly4418 4 года назад +1

    చాలా మంచి మెసేజ్ చెప్పారు అన్నయ్య ఇది చాలా రోజుల నుంచి ఉన్న డౌట్ చాలామంది దీన్ని సాకుగా చూపి మాట్లాడుతున్నారు

  • @jamunareddy4036
    @jamunareddy4036 4 года назад

    Nice massage sir god bless you 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @prasadaraon1629
    @prasadaraon1629 4 года назад

    Very good massage praise the lord anna

  • @sruthiyesebu3303
    @sruthiyesebu3303 4 года назад +1

    amen. nice msg sir

  • @v.barnbassboui4922
    @v.barnbassboui4922 4 года назад +3

    👌👌👌👌👌👌👌super message annayya

  • @sanjeevaiahjavisetty1650
    @sanjeevaiahjavisetty1650 4 года назад

    Very very good motivation Anna

  • @v.v.satyanaryanav.v.satyan9693
    @v.v.satyanaryanav.v.satyan9693 4 года назад

    Praise the lord 🙏 sir

  • @msreddy3199
    @msreddy3199 Год назад

    ఆధ్యాత్మిక తో పాటు ఆధునికతను జోడించి చెబుతున్నారు సూపర్ సర్

  • @srinuvasuguda1496
    @srinuvasuguda1496 4 года назад

    Super messages annaya God bless you annaya 👍👌👍👌👍👌👍👌👍👌👍👌

  • @manjulachalapathit2851
    @manjulachalapathit2851 4 года назад +1

    Wonderful message

  • @ryalinarendrababu
    @ryalinarendrababu 4 года назад +1

    Avunu annyya edhi Chala mandhiki teliyatla achralu patistunnaru kani marumanssu Ledu thanks annyya

  • @harikraishnahari7567
    @harikraishnahari7567 4 года назад +3

    Nice Anna supper message

  • @banamalisethi8800
    @banamalisethi8800 4 года назад +1

    Super brother God bless you brother Amen

  • @suneethabuje3168
    @suneethabuje3168 4 года назад +1

    Tq sooo much brother

  • @merrymerrymerry6170
    @merrymerrymerry6170 4 года назад +6

    REALLY WONDERFUL MESSAGE TQ SO MUCH BROTHER

  • @AnjiAnji-ds6iw
    @AnjiAnji-ds6iw 3 года назад

    Exlent Anna wonderful message

  • @sudhakarsudhakar264
    @sudhakarsudhakar264 4 года назад

    Wonderful message annaya

  • @vamsi3161
    @vamsi3161 Год назад

    Sir good information❤

  • @godservent2121
    @godservent2121 2 года назад

    Praise the lord sir

  • @thomaskalathuru7501
    @thomaskalathuru7501 3 года назад

    Praise the Lord Jesus Christ
    God bless you annayya.

  • @Yestharusinger
    @Yestharusinger 4 года назад

    Annayya meru chala manchi msg cheapthunaru thanks Annayya

  • @molakalapallysuresh2368
    @molakalapallysuresh2368 2 года назад

    Praise the lord good msg anna

  • @pamarthihemalatha2707
    @pamarthihemalatha2707 4 года назад

    Good message brother garu

  • @Bittu-qp8yn
    @Bittu-qp8yn 4 года назад

    Super bro . Praise the Lord

  • @kristurajuborugadda7215
    @kristurajuborugadda7215 4 года назад

    Very good msg brother god bless you brother

  • @asirvadamab6687
    @asirvadamab6687 4 года назад +3

    Good message

  • @veerusuper8522
    @veerusuper8522 4 года назад +1

    Super Annaya Amen🙏

  • @vemulanarendra9232
    @vemulanarendra9232 4 года назад +3

    సూపర్ గ రమాట్లాడినందుకు
    జై శ్రీ రామ

  • @harijanamohan1765
    @harijanamohan1765 4 года назад

    Praise the lord Good morning

  • @krupamotha7437
    @krupamotha7437 4 года назад

    Good annayya wonderful message

  • @brightyouthofindia2634
    @brightyouthofindia2634 3 года назад +4

    బొమ్మ భలే అదిరింది 😘😂 కరుణాకర్ కి దిమ్మ తిరిగి పోయింది 🙄 శివశక్తి కి బుల్లెట్ దిగింది🤪🤣 డోంట్ మిస్ 🙏ruclips.net/video/AIQ9K2GfDvk/видео.html

  • @swingkings4938
    @swingkings4938 4 года назад

    Super sir u are really speeker

  • @onlygadgets9306
    @onlygadgets9306 Год назад

    మాలతి praise the lord bradar చాల బాగా చెప్పారు TQ

  • @angelsparlour7474
    @angelsparlour7474 4 года назад +14

    good msg brother God bless you

  • @chantig2945
    @chantig2945 4 года назад +4

    Prise the Lord Anna

  • @joyofficalnarasimhamy980
    @joyofficalnarasimhamy980 4 года назад

    Good msg Annaya,

  • @thomaskalathuru7501
    @thomaskalathuru7501 3 года назад

    Praise the Lord Jesus Christ
    God bless you annayya

  • @vanithagoguloth4626
    @vanithagoguloth4626 4 года назад +1

    prise the lord anna

  • @venkateshvizag9897
    @venkateshvizag9897 2 года назад +6

    🕉️ ll జై శివశక్తి
    🚩 ll జై శ్రీరామ్
    🛕 ll జై శ్రీ కృష్ణ
    📿 ll జై హనుమ
    🪔 ll జై దుర్గాదేవి
    🔱 ll జై కాళీమాత
    🙏 ll జై వేంకటేశ్వర
    🇮🇳 ll జై భరత మాత
    🔥 ll జై సనాతనధర్మం
    💪 ll జై ఛత్రపతి శివాజీ
    🏹 ll జై అల్లూరిసీతారామ
    ⚔️ ll జై ఝాన్సీ లక్ష్మీబాయి
    🌍"సర్వేజనా సుఖినోభవంతు"

  • @thomaskalathuru7501
    @thomaskalathuru7501 4 года назад +1

    God bless you annayya

  • @rameshdondapati1640
    @rameshdondapati1640 5 месяцев назад

    AMEN 🙏 PRAISE THE LORD 🙏 🙌 👏

  • @sandhyakonde296
    @sandhyakonde296 4 года назад +4

    Vandhanalu anna

  • @s.d.p3151
    @s.d.p3151 2 года назад +1

    Super specch annya 🙏🏻🙏🏻

  • @reyansikarisi1643
    @reyansikarisi1643 10 месяцев назад

    Super Message anna

  • @suryapodugu2797
    @suryapodugu2797 4 года назад

    Sir excellent 👌👌👌

  • @raj.t1047
    @raj.t1047 4 года назад

    good massage anna

  • @chinnagampala6510
    @chinnagampala6510 4 года назад +1

    Praise lord brother 🙏
    Wonderful msg tnq lord Amen 🙌

  • @myhome9814
    @myhome9814 4 года назад +9

    బొట్టు పెట్టుకోవడం శివుడిని శాంతింపజేసే ఒక ముఖ్యమైన ఆచారం. ముఖ్యంగా పెళ్లి అయిన స్త్రీలు వాళ్ళ మాంగళ్యన్ని కాపాడమని శివుని మూడవ కన్ను తెరవకుండా చేసే ప్రయత్నం .
    చింత చచ్చినా పులుపు చావకపోడం అంటే వాటిని ఇంకా ఆచరించడమే

    • @p.jeevanprakash951
      @p.jeevanprakash951 4 года назад +1

      Madhu K yes correct బ్రదర్

    • @ch.venkat3233
      @ch.venkat3233 2 года назад

      చదువుల తల్లి సరస్వతి దేవి.... ఎందుకు చదువుకుంటున్నారు....... మీ పిల్లలను ఎందుకు చదివిస్తున్నారు.....
      మానేయండి........ తెలుగు భాష కూడా హిందువులదే..... మాట్లాడటం మానేసి...... అరామిక్.... హీబ్రూ నేర్చుకుని మాట్లాడండి.......

  • @shaiksubhani35
    @shaiksubhani35 4 года назад +1

    Praise the Lord Annaya. I watch all ur msgs. Excellent. My name is srilakshmi. Plz pray for my handy caped pension gurunchi.

    • @alphaomega7526
      @alphaomega7526 4 года назад

      Nenu prayer chesthanu nee koraku devudu neeku sahayam chestadu

  • @aravindachhu
    @aravindachhu 4 года назад

    Nice msg brother

  • @Gpo735
    @Gpo735 4 года назад

    Praise God....Daring message..

  • @vickyrealestatevlog3050
    @vickyrealestatevlog3050 4 года назад

    Glory to God

  • @runjaarun4063
    @runjaarun4063 Год назад

    Praise the lord ✝️🙏✝️

  • @maddinalanagalakshmi9172
    @maddinalanagalakshmi9172 2 года назад

    Super sir thank u🙏🙏

  • @thomaskalathuru7501
    @thomaskalathuru7501 3 года назад

    God bless you Anna

  • @venkataramana864
    @venkataramana864 4 года назад

    Super brother
    Your speech is super

  • @routhvemanavemana9038
    @routhvemanavemana9038 3 года назад +1

    Good message brother greetings from vemana Chennai

  • @cherry-talks
    @cherry-talks 4 года назад +17

    Wonderful message annayya

  • @rajakatheti3941
    @rajakatheti3941 4 года назад +4

    మారుమనస్సు రావాలి అప్పుడు అన్ని తెలుస్తాయి బ్రో

  • @devilingamsetti1007
    @devilingamsetti1007 4 года назад

    Nice msg bro

  • @mounikag9473
    @mounikag9473 4 года назад

    Super msg annna

  • @rajumendi222
    @rajumendi222 2 года назад +1

    వందనములు అన్నయ్యా

  • @s.revanthkings.revanthking1132
    @s.revanthkings.revanthking1132 4 года назад

    Super uncle super message uncle

  • @p.jeevanprakash951
    @p.jeevanprakash951 4 года назад +23

    బ్రదర్ మీరంటే నాకు చాలా అభిమానం బ్రదర్, బొట్టు కోసం హిందూ గ్రంధాల్లో ఉంది అని ch సాంబశివరావు గారు proofs తో చూపించారు మరి బొట్టు అనేది హిందూ సంప్రదాయమేగా?

    • @kamalakararao6544
      @kamalakararao6544 4 года назад +1

      Your carrect Anna nenu chudandi.

    • @chintunanduchintunandu6915
      @chintunanduchintunandu6915 3 года назад +3

      Bottu pettukovadam thappu brother adhi bible lo vundhi Paul gaaru korindhi sangaaniki raasthu cheppaaru manam alankarinchukokudadhu ani

    • @p.jeevanprakash951
      @p.jeevanprakash951 3 года назад +1

      @@chintunanduchintunandu6915 అవును బ్రదర్

    • @nagalakrupavaraprasad940
      @nagalakrupavaraprasad940 3 года назад +1

      బ్రదర్ మరి చీర ఏ సంప్రదాయం లోనికి వస్తుంది???

    • @chaitanyachaitanya1167
      @chaitanyachaitanya1167 3 года назад +1

      @@chintunanduchintunandu6915 Praise the lord కరెక్ట్ బైబిల్ లో ఉంది ఆ వాక్యం పెడితే బాగుండు నాకు కూడా ఆ వాక్యం తెలీదు

  • @chinnup2435
    @chinnup2435 4 года назад +11

    Nice msg 👌👍 sir

  • @neeluartsautomobile
    @neeluartsautomobile 4 года назад +2

    Love you annayya

  • @sekharp7386
    @sekharp7386 4 года назад +2

    💒💒Shalom brothers and sisters💒💒
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @santhisree3941
    @santhisree3941 3 года назад

    What u said is absolutely right sir

  • @vanib4894
    @vanib4894 4 года назад

    Thanks

  • @sreenusonofgod...
    @sreenusonofgod... Год назад

    Praise the lord anna ela antunanu ani emi anukoku parledu nuvuanukuna parvaledu gani devudu narudi paiveshani chudanapudu enka ammilu jeans vesta thapenti nipola vesukunevi bayata vesukunte thapante bro kobcham alochinchandi bro 🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️

  • @spiderjack2601
    @spiderjack2601 4 года назад

    Thanks ra nana Very good iam impress

  • @bujjibujji2382
    @bujjibujji2382 4 года назад

    Chala baga chepparu annayya

  • @yagatipadmavathi8889
    @yagatipadmavathi8889 4 года назад +1

    Thank you annayya manchiga chepparu eroju na life elane undi annayya ekanunchi ayina marchukuntanu thank you so much

    • @sambunny1582
      @sambunny1582 3 года назад

      Sister miku anukulamina msgs devuni nundi vachina msgs anukokandi anekulu dhushtuni bodhalu chestunnaru jagaratha! Example:- vijay prasad reddy and vijay kumar

  • @l.b.sundararao1986
    @l.b.sundararao1986 4 года назад +2

    Nice

  • @ramachandrab992
    @ramachandrab992 4 года назад

    Super annaya 🙏🙏🙏🙏🙏🙏

  • @fearlessgaming776
    @fearlessgaming776 2 года назад

    Vandanalu annya god bless you annya chala baga chepparu annya tq annya

  • @prasannamarella6302
    @prasannamarella6302 4 года назад +46

    వందనాలు అన్నయ్య
    బొట్టుంచుకొని (లేకపోయిన) బ్రతుకుమార్చుకో....ఆధర్ష క్ర్రస్తవ స్ర్రీ గా కనిపిస్తాం...
    christianity is roll model

    • @akhilakhilgooddppechbro5568
      @akhilakhilgooddppechbro5568 4 года назад

      ప్రసన్న marella super

    • @kishorevemula4887
      @kishorevemula4887 4 года назад +2

      అపో.కార్యములు 15: 20
      విగ్రహసంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతుపిసికి చంపినదానిని, రక్తమును, విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము.

    • @nestham3829
      @nestham3829 4 года назад +5

      మీల్లాంటి కొండ గొర్రెలు ఉన్నంత వరకు.....వీళ్ళు ఇలానే వుంటారు.....

    • @sravanramancha2576
      @sravanramancha2576 4 года назад

      @@nestham3829 avnu bhayaa correct a meru chepindi jay sriram 🚩

    • @subrahmanyamkadali1477
      @subrahmanyamkadali1477 4 года назад

      @@sravanramancha2576 comments manoddu

  • @Godislo
    @Godislo 4 года назад

    Nice sms

  • @Maha-mo1vv
    @Maha-mo1vv 16 дней назад

    Annayya miru chala Baga chepparu Annayya anduke miru ante naku estam

  • @indrasena6659
    @indrasena6659 4 года назад +2

    Praise the Lord annayya devudu hrudaayaanni lakshya pedutharu ani hrudaayaanni thaandriki appagisthe chaalu konchem maansu relefe gaa aeindhi meeru cheppinaa devuni mataalaa gurunchi thank you annayya

  • @RahulRaj-uf3pj
    @RahulRaj-uf3pj 4 года назад +1

    Amen 🙏🙏🙏🙏🙏🙏