V.569 | యేసు క్రీస్తు గూర్చి యెహోవా సాక్షులు ప్రకటిస్తున్న అబద్ద బోధలు |

Поделиться
HTML-код
  • Опубликовано: 12 ноя 2024

Комментарии • 9

  • @srimahesh100
    @srimahesh100 Год назад +3

    🌹🌹🌹🌹🌹🌹🌹🌹
    *యెహోవాయే... యేసుక్రీస్తు.../ యేసుక్రీస్తే... యెహోవా.../ యెహోవాయే... యేసుక్రీస్తు... పరిశుద్ధాత్మ.../ యేసుక్రీస్తే... యెహోవా... పరిశుద్ధాత్మ.../ త్రిత్వము .../ త్రియేక.../ ఒక్కడే ముగ్గురు.../ ముగ్గురు ఒక్కడే.../ ముగ్గురుగా వున్న దేవుడు.../ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ కలిస్తేనే దేవుడు.../ దేవుడంటే... తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ.../ యేసుక్రీస్తు ప్రభువు వారు పరలోకంలో నుండి రాలేదు ( ఇస్లామిక్ క్రిస్టియానిటీ...)... / అసలు... యేసుక్రీస్తు ప్రభువు వారు ఇంకా రాలేదు.../ యెహోవా... యేసుక్రీస్తు తప్ప పరిశుద్ధాత్ముడు అనే మూడవ పర్సన్ లేడు.../ యేసుక్రీస్తు దేవుడు... తండ్రియైన దేవుడే పరిశుద్ధాత్మ.../ యేసుక్రీస్తు ప్రభువు వారు... పరలోకంలో దేవుని కుమారుడు కాదు... భూలోకంలో మాత్రమే దేవుని కుమారుడు.../ లాంటి బోధలు బైబిల్ లో లేవు... మరియు... అవి... అపవాది బోధలు... అని... అర్థం చేసుకోవటానికి...*
    మరియు...
    *తండ్రియైన దేవుడు... తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా... యేసుక్రీస్తు ప్రభువు వారు పరిశుద్ధాత్ముడి ద్వారా... పరిశుద్ధాత్ముడు అపొస్తలలు చేత చెప్పించిన సర్వ సత్యము యొక్క బోధ ప్రకారం... అనగా... అపొస్తలలు ప్రవక్తలు వేసిన పునాది ప్రకారం...*
    *బైబిల్ లో... తండ్రి వున్నాడు... అలాగే... కుమారుడు వున్నాడు... అలాగే... పరిశుద్ధాత్ముడు... వున్నాడు...*
    అలాగే...
    *ఈ ముగ్గురు... ముగ్గురు పర్సన్స్ గా వున్నారు... తండ్రి కుమారులుగా వున్నారు...*
    *అని... అర్థం చేసుకోవటానికి... ఉపయోగపడే... రిఫరెన్స్ లు...*
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹
    *యోహాను **8:42*
    యేసు వారితో ఇట్లనెను దేవుడు మీ తండ్రియైన యెడల మీరు నన్ను ప్రేమింతురు; నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి యున్నాను, నా అంతట నేనే వచ్చియుండ లేదు, ఆయన నన్ను పంపెను.
    *నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి యున్నాను...*
    *యోహాను 13:3*
    తండ్రి తన చేతికి సమస్తము అప్పగించెననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు, దేవుని యొద్దకు వెళ్లవలసి యున్నదనియు యేసు ఎరిగి
    *తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు...*
    *యోహాను **16:27*
    మీరు నన్ను ప్రేమించి, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు.
    *నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని...*
    *యోహాను **16:28*
    నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చియున్నాను; మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్లుచున్నానని వారితో చెప్పెను.
    *నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చియున్నాను...*
    *యోహాను 17:7*
    నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చి యున్నాను; వారామాటలను అంగీకరించి, నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి,నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక
    *నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని...*
    *నిజముగా ఎరిగి,నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక...*
    *యోహాను **15:26*
    తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును.
    *తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త...*
    *అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు...*
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹
    *యోహాను **5:43*
    నేను నా తండ్రి నామమున వచ్చియున్నాను, మీరు నన్ను అంగీకరింపరు, మరి యొకడు తన నామమున వచ్చినయెడల వానిని అంగీ కరింతురు,
    *నేను నా తండ్రి నామమున వచ్చియున్నాను...*
    *యోహాను **14:26*
    ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును.
    *ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ...*
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹
    Ok... బ్రదర్స్... And... సిస్టర్స్...
    కృతజ్ఞతలు...
    వందనములు...
    2కోరింథీయులకు 13: 14
    ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.
    *ఆమెన్...*
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

    • @ravikamal9
      @ravikamal9 Год назад

      మీరు రాసింది మీకైనా అర్ధం అవుతుందా..

  • @Pranavi__B
    @Pranavi__B 2 года назад +3

    Thank you for sharing brother pls provide full video link

  • @udayakiran8965
    @udayakiran8965 2 года назад +1

    రోమీయులకు 9: 5
    పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరముస్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌.
    Romans 9: 5
    Whose are the fathers, and of whom as concerning the flesh Christ came, who is over all, God blessed for ever. Amen.

  • @srimahesh100
    @srimahesh100 Год назад

    *త్రిత్వము... అనే... విషయమే... దేవుని వాక్యములో.. రాయబడలేదు... కానీ.. ఆ విషయాన్ని... నమ్మాలి... అని... చెబుతున్నారు... సహోదరులు... పాపం... దేవుని వాక్యము మీద... కనీస అవగాహన లేక... ప్రస్తుతానికి... కాబట్టి... వారు... దేవుని వాక్యము ప్రకారం... సరి చేసుకుని... దేవుని వాక్యము ప్రకారం... యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొంది... రక్షణలోకి... రావాలని... కోరుకుంటున్నాను...*

  • @srimahesh100
    @srimahesh100 Год назад

    బైబిల్ లో లేని... అపవాది అనగా సాతాను బోధల లోని... ఒక బోధ అయిన... త్రిత్వమును... నమ్మితే... డైరెక్ట్ నరకానికే... వెళతారు... సహోదరా... దయచేసి... సరి చేసుకోగలరు... దేవుని వాక్యము ప్రకారం... మారగలరు... కృతజ్ఞతలు... వందనములు...
    Note...: ప్రస్తుతానికి... మీరు... బైబిల్ లో లేని... త్రిత్వమును... నమ్ముతారని... అర్థం అయ్యింది... కాబట్టి... దయచేసి... దేవుని వాక్యము ప్రకారం... సరి చేసుకోగలరు....

  • @youthteampower8499
    @youthteampower8499 Год назад +1

    నేను ఒక యెహోవా సాక్షి ని ఏసు క్రీస్తు దేవుడు అయితే క్రీస్తు చనిపైఎటప్పుడు యవరకి ప్రార్థన చేశారు ?