అమ్మ నువ్వు great అసలు ఎవరో తెలియనివాళ్ళను సొంత వాళ్ళ లాగా చూస్తూ వాళ్ళని సంతోష పెట్టాలని నువ్వు పడుతున్న తపత్రయం చూస్తుంటే నా కళ్ళలో నీళ్లు వస్తున్నాయ్ నిండు నూరేళ్లు చల్లగా వుండు అమ్మ 🙏🙏🙏
👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍 ఫ్యామిలీ అందులో నేను ఒక నెంబర్ గా ఉన్నందుకు నెంబర్ గా కాదు నేను ఒక నాకైతే చాలా ఆనందం వేస్తుంది అమ్మ ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో నా హౌస్ కూడా పోసుకొని నిండు నూరేళ్లు చల్లగా చల్లగా ఉండాలని కోరుకుంటున్నానమ్మ నీ నీడలో ఇంకా ఎంతమంది ఈ నీడలో ఇంకా ఎంతమంది చేరాలో వాళ్ళందరికీ ఆ భగవంతుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏
Super madam ashamam laga ledu oka ఉమ్మడి కుటుంబం లగున్నదినట్టి వినాయకుడు కరెక్ట్ గణేష్ చేతిలో లడ్డు వేలం పాట చాలా గమ్మత్తుగా ఉందినేను ఇదే ఫస్ట్ టైం చూడటం పెద్ద పెద్ద పట్టణాల్లో వందల కేజీ లడ్డు లక్షల్లో కోట్లల్లో పాడిన ఈ చిన్ని ఆశ్రమం లో చిన్ని లడ్డువేయ్యి రూపాయలు వేలం పాటలో పెద్ద పెద్ద లడ్డులకే దీ టుగా నిలిచింది మన మజులమ్మ భక్తి కి మోక్షం ప్రసాదించి వారి ఫ్యామిలీ కి మన ఆశ్రమ వాసులకు వినాయకుని ఆశీర్వాదాలు పొంది నారు మీరంతా చాలా అదృష్ట వంతు లు,,జై గణేష,,🙏🙏🙏🙏🌷🌷🌷
Madam next ఒక మంచి పలక కొని కాస్త పెద్దసైజు ,,,ఓం ,,అని వ్రాసి పలకకు పసుపు కుంకుమ బొట్టు పెట్టి వినాయకుని దగ్గరగా కానీ పించేటట్లు పెట్టండి నాకు అలా చేస్తే చాలా estam నేనే గిఫ్ట్ గా ఇ స్తాను ఆ అదృష్టం ఉంటే ,,
🌹🙏జై గణేష్ మహారాజ్ కి జై 🙏🌹 నమస్తే అమ్మ 😍🙏💐 అవ్వ తాతలు అందరికీ నమస్తే😍🙏💐 లడ్డు వేలం పాట వేయడం ఒకరి తరువాత ఒకరు అందరూ కలిసి పాడుకోవడం 🙏👌👌👌 ఈ ఆలోచన చాలా చక్కగా ఉంది👌👌👌 గణేష్ నిమజ్జనం చాలా చక్కగా చేసారు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది 🙏 వీడియో చాలా బావుంది. ధన్యవాదములు 🙏💐
పొట్టి డబ్బులు అన్నారుstarting lo 1000/- వారి చేతులు మీదగా వేయించి వుంటే బుజ్జి గణపతి లా బాగుండేది. అది నిండాక వారి చేతుల మీదుగా హుండీ పగలగొట్టి తే బాగుంటుందని నా అభిప్రాయం అమ్మా 🙏🎉
అమ్మ నువ్వు great అసలు ఎవరో తెలియనివాళ్ళను సొంత వాళ్ళ లాగా చూస్తూ వాళ్ళని సంతోష పెట్టాలని నువ్వు పడుతున్న తపత్రయం చూస్తుంటే నా కళ్ళలో నీళ్లు వస్తున్నాయ్ నిండు నూరేళ్లు చల్లగా వుండు అమ్మ 🙏🙏🙏
Hi Amma meeru chala great Amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 meku chala Opika Unadi 🙏🙏🙏🙏
👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍 ఫ్యామిలీ అందులో నేను ఒక నెంబర్ గా ఉన్నందుకు నెంబర్ గా కాదు నేను ఒక నాకైతే చాలా ఆనందం వేస్తుంది అమ్మ ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో నా హౌస్ కూడా పోసుకొని నిండు నూరేళ్లు చల్లగా చల్లగా ఉండాలని కోరుకుంటున్నానమ్మ నీ నీడలో ఇంకా ఎంతమంది ఈ నీడలో ఇంకా ఎంతమంది చేరాలో వాళ్ళందరికీ ఆ భగవంతుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏
అమ్మ ఎంతో సరదాగా ఉంది అమ్మ నాకు vacheyalani ఉంది ఆశ్రమానికి
నాకూ బట్టలు సర్దుకుని వచ్చేయాలనివుందీ మీ ఆశ్రమానికీ❤❤
Chla bagunde namaste
అమ్మ చాల బాగుంది.సాక్షి.పాప.సూపర్.సూపర్. అన్ని. మీ అలవాట్లు.వచ్చాయి.పాప కి.సూపర్
అమ్మ అవ్వ తాత లకు ఈ లాంటి అవకాశాన్ని ఇచ్చి మీ మనసు ఇంకా పెద్దది నిరూపించారు మంజులమ్మ 😊😊😊😊😊
Super madam ashamam laga ledu oka ఉమ్మడి కుటుంబం లగున్నదినట్టి వినాయకుడు కరెక్ట్ గణేష్ చేతిలో లడ్డు వేలం పాట చాలా గమ్మత్తుగా ఉందినేను ఇదే ఫస్ట్ టైం చూడటం పెద్ద పెద్ద పట్టణాల్లో వందల కేజీ లడ్డు లక్షల్లో కోట్లల్లో పాడిన ఈ చిన్ని ఆశ్రమం లో చిన్ని లడ్డువేయ్యి రూపాయలు వేలం పాటలో పెద్ద పెద్ద లడ్డులకే దీ టుగా నిలిచింది మన మజులమ్మ భక్తి కి మోక్షం ప్రసాదించి వారి ఫ్యామిలీ కి మన ఆశ్రమ వాసులకు వినాయకుని ఆశీర్వాదాలు పొంది నారు మీరంతా చాలా అదృష్ట వంతు లు,,జై గణేష,,🙏🙏🙏🙏🌷🌷🌷
🕉 Jaya Ganesa. Santosam.
అమ్మ నువ్వు సూపర్ వినాయకుడు స్వామి సూపర్ గా ఉన్నారు వాళ్ల పట్ల మాకు బాగా నచ్చినది వెరీ గుడ్ అమ్మ
Vinayaka Nimajjanam Super Amma 👌🌹👍
Amma మాటలు రావటం లేదు కళ్ళ లో ఆనందబాష్పలు వస్తున్నాయి చాలా బాగా చేశారు
Really chala Bagundi andi Mee seva
Amma 🙏 mieku nindu manasu to namaskaralu cheppadam tappa inka matalu Levu 🙏🙏🙏
చాలా బాగుంది
Chala Baga chesaramma e vedio
Super amma meru ❤❤
Chala bagundi amma avva thathalanu palgonela chesi valanu chala happy chesav super
అమ్మ మీరు సూపర్
Amma super nice I'm happy Amma
Amma meru chala great. Amma ❤
Ammavellu badapadata asramamlo leru hayega family to kalisiunnaru Amma manjulamma unnaruga great Amma naku mere inspiration ❤️🙏👍👌🙌
చాలా మంచి ఆలోచన అమ్మ వేలం పాట పాడి ఆ డబ్బు ఉండి లో వేయడం అన్నది చాలా మంచి ఆలోచన అందులో పొట్టి గారు పాడడం అన్నది చాలా ఆనందకరమైన విషయం❤❤
సూపర్ మంజుల గారు వినాయక నిమజ్జనం చా లా బాగుంది
అవ్వ తాతలతో ఇలా ఆనందంగా పెడితే ఇంకా కొన్ని రోజులు ఆనందంగా గడుపుతారు
మీరు చాలా అదృష్టవంతులు చాలా సహృదయం కలవారు ఆ దేవుడు మీకెప్పుడు అండగా ఉండాలి. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సూపర్ వీడియో
Amma Challa Happy ga undi vallani chusi miru vallu Devuthu challaga chudale
Amma 🙏🙏🙏👌👌👌♥️Sakshi Thalli
Meeru chala great
Manjamma Ganapathi nimmajanamlo byand music chala bagundhi. Potti gari hundi boni kuda bagundhi , meeru chala alasipoyevunnaru, Arogyam jaagratha Manjamma
Hundi alochana soooper 🙏
Amma Mee andariki Aa vigneswaruni assissulu ellappudu vundaani manaspurthiga korukuntunnanu. Chala chala bagundi. Manjulammaki jai.😂
Madam next ఒక మంచి పలక కొని కాస్త పెద్దసైజు ,,,ఓం ,,అని వ్రాసి పలకకు పసుపు కుంకుమ బొట్టు పెట్టి వినాయకుని దగ్గరగా కానీ పించేటట్లు పెట్టండి నాకు అలా చేస్తే చాలా estam నేనే గిఫ్ట్ గా ఇ స్తాను ఆ అదృష్టం ఉంటే ,,
Great Amma Happy Ganesh charthi 🙏🙏🙏🙏🙏
Amma chala baga chesaru.
All the best ammma❤
🌹🙏జై గణేష్ మహారాజ్ కి జై 🙏🌹
నమస్తే అమ్మ 😍🙏💐
అవ్వ తాతలు అందరికీ నమస్తే😍🙏💐
లడ్డు వేలం పాట వేయడం ఒకరి తరువాత ఒకరు అందరూ కలిసి పాడుకోవడం 🙏👌👌👌
ఈ ఆలోచన చాలా చక్కగా ఉంది👌👌👌
గణేష్ నిమజ్జనం చాలా చక్కగా చేసారు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది 🙏
వీడియో చాలా బావుంది.
ధన్యవాదములు 🙏💐
Mee hudi twaraga nindalani manaspoortiga korukuntunnamuamma❤
అమ్మా.నీవు మీకుటుంబసభ్యులీ నిండునూరేళ్ళు చల్లగావుండాలమ్మ.
Amma pandaga ni chala bagaa celebrate chesaru amma. Avva thata lu ki A lotu lekunda chustunnaru amma.... Amma Eka mee dhanyam amma... 🙏🙏🙏
Great amma meeru
Super amma chala baa chesaaru mi opikaki 🙏🙏🙏🙏🙏yenni pettina thakkuve😊
Superb video Amma ❤❤❤❤❤❤❤
Meeu Apara Parvathee Mathala Vunnaru❤🙏🙏🙏
పొట్టి డబ్బులు అన్నారుstarting lo 1000/- వారి చేతులు మీదగా వేయించి వుంటే బుజ్జి గణపతి లా బాగుండేది. అది నిండాక వారి చేతుల మీదుగా హుండీ పగలగొట్టి తే బాగుంటుందని నా అభిప్రాయం అమ్మా 🙏🎉
Chala saradaga Vundi👍
Asrama vasulu Chala Adrusta vanthulu❤
ఎక్సలెంటమ్మ
Amma meeru great 👍
Endulo prama bakti uniye 💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👌👌👌👌💕💕💕💕👍👍
Hi manjula garu. Naku baga nachindi,mee aalochanalu anusaristu andari mannalani pondutunnaru, ma intlone ganapaiah nu nimajjanam chesa, chala truptiga anipinchindi, 😊🙏
సూపర్
Mee videos manasu chala santhosamga vuntundi amma.Mee manchi manasuki vandhanalu
Chala maochi pani chesaru
Amma meru great.😊
🌺🙏🌺👌👌👌 sister 💐🤝😇🤗
Amma🙏🙏
Potti mama,laddu gelchadu, super
Amma chalabaga chesaru vemaveyyadam avva that harakiri
Happy enjoy cheyyadamchusamu handily dabblu collect cheyyadam Manchi idea okesari abtha pettalanna kastam evarikaina ila bagundhi memukuda inka Hindi pettjkoni monthly inthaani vesu kuntamu inka antha destivals Dashara Deepali mee idea inka andaru patistaru mee aashramla ye ashrams cheyyaru amma pentionvalladaggara monthly konchem konchem hundilo veyinchandi valla istam ❤❤❤❤❤❤❤❤❤
Chala bagundi amma laddu vealam pata Avva, tathalaki mana family anta idi ane bhavam kalipincharu.
You are a great Lady amma.
జై గణెష్ మహరాజ్ కి జై💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
ChalaBagundhi Saradhagavundhi ChalaBagundhi Santhoshamgavundhi.Sakshipapa Nurellu Santhoshamga Prasanthamga Brathakala Bagavanthudu Asirvadhinchalani Korukuntanu
Akka meer super akka🙏🙏🙏🙏
,, Ammaveryhappy❤❤❤
Manjula chala bagaundhi thalli avaa tathalu chala happy godbless you
Chala baaga chesaaru 👍🙏🎉
Chaala baaga nachindhi. Sakshi papa.Manchi.valyues. tho.grow avuthundhi. I am vijayalaxmi .saaakshi papa ney choosthunnaanu
Challa బాగుంది అమ్మ
Jai bolo ganaish maharajah Jai.🎉🎉
Merry super akka,🙏
Manchi idea ammagaru
Hare Krishna Jai bolo గణేష్ మహారాజ్ కి జై
🎉 సూపర్ అమ్మ ఓం శ్రీ
Laddu Pata chala bagundi
Superb Amma🙏
Very good entertainment video, enjoyed a lot. Good savings amma. Superrr
Manjulamma 🙏🙏🙏🙏
Super Amma
Good morning dear amma god bless you with good health and happiness
🙏🙏 amma
Meeru chaala bagundaali
SUPER AMMA
Super mma God bless you
Super andi majnjula garu
Chala bagundi ❤❤❤❤❤
అమ్మా నమస్కారం నేను వచ్చి మీతో సరదాగా ఉండాలి వుంది రావాచా
Super amma,
B. Saidevi, kurnool
Your plan is super
Amma alochana baagundi saradaga undi
👌👌👌
Super 🙏🙏🙏 madem
Om Shanthi 🙏
Amma సూపర్❤
Simply superb
🙏🙏👌
Super ama
vallalll క్రిస్టియన్ shodharulu lera Amma
Super madam ❤❤❤
Chala santoshamga undi