సోది కబుర్లు యెందుకు జగన్ సిఎం గా ఉన్నారు అప్పుడు యెందుకు తిరుమలలో కి డిక్లేర్ లేకుండా allow OC చేశారు....OC లు మిగతా బిసి sc,st ల ను కూడా నమ్మక ద్రోహం చేస్తున్నారు .business CORRECT గా జరగటం లేదు. డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నారు.
@@syedimran6739 నమ్మకం లేకే కదా!పొలిటికల్ లీడర్స్ అన్ని మతాల ను గౌరవించాలి.అబ్దుల్ కలాం గారు డిక్లరేషన్ ఇచ్చారు,రాజకీయాలలో లేకపోతే వారి ఇష్టం,AP.Governor కూడా వెళతారు.గవర్నర్ అంటే రాష్ట్రానికి CM తో సమానం,కులాలకు,మతాలకు అతీతంగా అక్కడ 60 వేల నుండి లక్ష మంది వచ్చినా భోజనం పెడతారు.అంత మందికి మరెక్కడా పెట్టరు.
జాన్ బాబు మంచి ప్రశ్న వేశాడు Ok ప్రభుత్వం ఈ క్షణమే మసీదులు చర్చిలు ఎందుకు ప్రైవేటు గా ఉండాలి వాటిని కూడా ప్రభుత్వం ధర్మదాయ పరిధి లోకి తీసుకుని రండి అప్పుడు సహజ సూత్రాలకు అనుగుణంగా ఉంటుంది
ఇక్కడ డిక్లరేషన్ అవసరం లేదు అంటే నేను జాన్ బాబు కొంపలో వెళ్ళడానికి పెర్మిషన్ అవసరం లేదు నేను కూడా వాడి పెళ్ళాం తో కాపురం చేయొచ్చు ఎందుకంటే నేను దేశం నీ ప్రేమిస్తున్నాను దేశం తో పాటు జోన్ బాబు గారి పెళ్లాన్ని కూడా ప్రేమిస్తాను
ఆయన్ని అడిగితే ఈ డిక్లరేషన్ పద్ధతే ఎత్తెయ్యాలిట. అప్పుడు మత ప్రచారం అంటూ చాపకింద నీరులా పాకుతూ వెంకన్నగుడి పక్కనే చర్చి కట్టేస్తాడు ఈ పెద్ద మనిషి. మా దేముడు, మా తిరుమల, మా స్వామి , మీకు ఆయన తో పనిలేదు. ఎందుకు మాగుడిలో కి అనుమతి లేకుండా రావద్దంటే వస్తానంటారు? తెలుగు అర్థం కావటం లేదా?
@@sundarik2727 వాడికి అర్దం కాక పోవడానికి ఇదేమైనా సైన్స్ నా . నటన . మన సొమ్ము కావాలి మింగటానికి. మన మీద పెత్తనం కావాలి. గతం మర్చిపోతున్నారు వీళ్లు. ఒక్కసారి గుర్తుచేస్తే సరిపోద్ది.
ఒక వ్యక్తి క్రైస్తవుడుగా మారితే దేశం పట్ల దేశ సంస్కృతి పట్ల ఇంత విద్వేషం కక్కుతారు అనడానికి నిదర్శనం ఈ జాన్ బాబు,నేను భారతమాతకు జై అనను,ఈ దేశ సంస్క్రతిలో భాగమైన రాముడు,కృష్ణుడులను గౌరవించను,గుర్తించను ,ముందునా దేవుడు ,తర్వాతే నా దేశం ఇలాంటి ఆలోచనలు నల్లట్ట పుస్తకాన్ని నమ్మితే మెదడులో ఇంత విద్వేషం ఉంటుందా
గుడి, ఇల్లు ఒక్కటేనారా జాంబి బాబు..?? మసీదుల్లో, చర్చి లో శవాలని పెట్టుకొని ఏడుస్తారు. మసీదు, చర్చ్ కట్టాలంటే యే శాస్త్రం అవసరం లేదు.... ఏ విధమైన యాగాహోమాలు చేయరు... వేటికి ప్రాణప్రతిష్ఠ చేయరు.. పెద్ద ఇల్లు ఉంటే సగం చర్చ్ కి, సగం మీకు వాడుకుంటారు... ఏది మీ పవత్రత..?? మీ లాంటి వాళ్ళను డిక్లరేషన్ కాదు, అసలు ఆలయం ఉన్న ఊరిలోకే అడుగు పెట్టణీయొద్దు... మీరు విషపురుగులు..!!
సగము ఇల్లు వాడుకుంటారు చర్చికి సగము. ఎవరయినా చనిపోతే పక పక నవ్వుతారు చర్చిలో పడుకోబెట్టి. మేన్న మాకు తెలిసినవారు పది కుటుంబాలు ఇన్వెంటెడ్ తర్వాత మళ్లీ హిందువులకి వచ్చారు
జాన్ బాబు గారి ప్రశ్న డిక్లరేషన్ ఎందుకు గుడికి వెళ్ళేకి అనే దానికి సమాధానం, ఇంత వరకు ఇతర మతాల వాలు వచ్చి ఇక్కడ దేవాలయాలను కూల్చి ఇక్కడ విగ్రహాలను పగల గొట్టేవారు.. ఎందుకంటే ఎడారి మతాల వారి ముఖ్య శత్రువు విగ్రహారాధికులే. కావున వారికి విగ్రహాల మీద నమ్మకం ఉండదు అనేది అందరికీ తెలిసిన విషయమే.. ఎడారి మతస్థులకు నమ్మి ఈ దేశం చాలా కోల్పోయింది.. కావున నమ్మకం ఉంటేనే రండి గుడికి.. అందుకే డిక్లరేషన్..
జాన్ బాబు గారికి ఆ డిక్లరేషన్ ఫామ్ ఎత్తేస్తే మా అక్క క్రైస్తవ మాఫియా దేశంలో ఉండేది గుడిలో అంత క్రిస్టియన్ స్ దోసెడు ఇది ఈజ్ మార్గం ఆలోచనలు జాన్ బాబుగారి మనసులో మాట అది ఎలా జరుగుతుంది అని అనుకుంటాను క్రైస్తవ పార్టీ సెంటర్లలో స్టేట్లో వేస్తే జరుగుతుంది జాన్ బాబు గాలి క్రైస్తవ పార్టీ తెలియవు అంటే జన్ బాబు కాపాడింది పార్టీ నే
మా దేవాలయాల గురించి మాట్లాడే అర్హత నాస్తిక, హేతువాద, పాస్టర్ కు ఎందుకుండాలి. ఆ అధికారం చానల్ ద్వారా మీరు దయచేసి కల్పించవద్దు మూర్తి గారు 🚩🚩 జై శ్రీరామ్ 🚩🚩 ఓం నమో వేంకటేశాయ 🚩
ఏరీతుల నటు చూచిన ఇందరు బలుదైవములే కూరిమిని అందరిని అటువలెనే కొలువక పోరాదు ధారుణి శ్రీ వేంకట పతి చేతలు యివియే యైనా గాని కోరిక నాకితడే మరి కొరకొరలిన్నియును..అని అన్నమయ్య.. శుచి శుభ్రత పాటించడం,నియమ నిబంధనల ప్రకారం నిష్టగా ఉండడం వైష్ణవ సంప్రదాయం. తలిదండ్రులకు ఎలా రూపం ఉన్నదో, వారి పట్ల వినయవిధేయతలు ఎలా కలిగియుంటామో అలాగే పవిత్రంగా గుడిలో ఉంటామని ❤❤❤ పవిత్రభావం. పాలకులకు ప్రత్యేక గౌరవం స్వామివారి దర్శనం, ఎక్కడా సగటుభక్తునివలె గాక ప్రత్యేకంగా ఇవ్వబడుతుంది కాబట్టి ...నమ్రతా భావం..
వెంకన్న దేవుడు చెప్పాడా మతం మార్పిలు చెయ్యమని? వెంకన్న దేవుడు చెప్పాడా తిరుపతిలో 16 చర్చిలు , శ్రీశైలంలో 20 చర్చిలు కట్టమని చెప్పాడా? మరి ఎందుకు కట్టారు? ఎవరిని ఆడిగి కట్టారు ? అసలు మా ఆలయ నియమాల గురించి మీకేం తెలుసు? ఆగమశాస్త్రం తెలుసా? శిల్పశాస్త్రం తెలుసా? విగ్రహ స్వరూపం తెలుసా? అసలు ప్రాణప్రతిష్ట అంటే తెలుసా? ధ్వజస్థంభం అంటే ఏంటో తెలుసా? మూలవిరాట్టు అంటే ఏంటో తెలుసా? పూజా పద్ధతులు తెలుసా? సంకల్పం తెలుసా? ఏమి తెలుసు? ఎక్కడో ఎడారిలో బట్టలు లేకుండా తిరిగినోళ్ల దాన్ని పట్టుకొచ్చి భారత్లో పెట్టడం ఏంది? అసలు జాషువా ప్రాజెక్టు అంటే మా హిందువులకు తెలియదనుకున్నారా? మీ కేథలిక్ చర్చికి భారత్లో 9.25 లక్షల ఎకరాల భూములు ఎక్కడనుండి వచ్చాయి? కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు , గుజరాత్ నుండి టిబెట్ వరకు అంతా హిందూ ధర్మమే వుంటే , ప్రపంచంలో ఎక్కడ తవ్వినా , హిందూ దేవుళ్ళ విగ్రహాలు బయటపడుతుంటే మీరెవర్రా మా ధర్మం గురించి మాట్లాడడానికి? ఇది మా హిందూ దేశం ఇది మా హిందూ ధర్మం ఇది మా దేవుడి గుడి. నియమాలు పాటిస్తేనే రావాలి వాళ్లు హిందువులైన , ఏ కులం వాళ్ళు అయినా. డిక్లరేషన్ అడిగింది మతాన్ని బట్టి , కులాన్ని బట్టి కాదు.
సోదర పాస్టర్ గారు జగన్ గారి దగ్గర సేవ చేస్తున్నారా ఇప్పుడు ప్రభువు దగ్గర సేవ చేస్తున్నారా అసలు డిబేట్లో పాల్గొని తీసుకోవాల్సిన అవసరం ఏమిటి సేవకులకు రాజకీయాలు అవసరమా ఒక పాస్టర్ గా చాలా బాధపడుతున్నాము ఏసుప్రభు వారే చట్టానికి లోబడి తన శిష్యులకు బోధించారు సేవకులు మైన మనమే చట్టాన్ని దిక్కరించాలని చెప్తే ఎలా హిందువులు క్రైస్తవులు సోదర భావంతో జీవిస్తున్నారు కలతలు పెట్టకండి 🛐🛐🙏🙏✝️
Jhon గారు చాలా బాగా మాట్లాడుతున్నారు మీరు అన్నట్టుగా రేపట్టి నుండి చర్చలోకి మస్జిద్ లోకి హిందువులు ఇలాంటి నిబంధనలు లేకుండా వెళ్లొచ్చు అన్నారు నేను చర్చి మస్జిద్ లోకి వచ్చిన తర్వాత రామ నామం జపిస్తూ కుర్చుంటా మీకు సమర్ధమేనా ????
సార్ నమస్తే సార్ అక్కడ మాట్లాడే జాన్ బాబు గారు ఏ చర్చి కి సంబంధించిన వారు తెలపగలరని మనవి ఏ చర్చిలో ప్రార్థన చేస్తున్నారో చెప్పమని చెప్పండి అందులో వాళ్ళ నియమాలు మేము కూడా కొన్ని తెలుసుకుంటా ఆయన పొయ్యి ప్రార్థన చేసే చర్చి ఏదో చెప్పమని చెప్పండి
2:07 అది అడగడానికి నువ్వు ఎవడ్రా ? నువ్వు జగన్ గాడికి సపోర్ట్ చేయడానికి తిరుమలలో ఉండే నియమాలని అవమానిస్తే హిందువులు చూస్తూ ఊరుకోరు జాగ్రత్త. మీరు ప్రార్ధనలు చేసే church లో ఏం చేయాలో హిందువులు చెప్తే మీరు ఒప్పుకుంటారా ?
నేను హిందువుని నా బండి ప్రాబ్లెమ్ రావడం తో నా ఫ్రెండ్ బండి వేసుకుని వెళ్ళాను బండి పై సిలువ ఉంది ఆపేసారు. అది cm ఐనా pm ఐనా ఉండాలి గా డిక్లరేషన్ సైన్ పెట్టాలిగా
చర్చిలో దేవుడు ఉండడు మసీదులో దేవుడు ఉండడు ఆ రెండు ప్రార్ధన స్థలాలు కుడి దేవుని మందిరాలు దేవుడు అని మేము నమ్మి కొలిచే రూపాన్ని ప్రతిష్టించి మాకు తెలిసిన ఆచార వ్యవహారాల్లో కొలిచే విధానం ఉంటుంది....... అందుకే డెకరేషన్ అడిగారు...మీలాగే మేము కూడా పరమతాన్ని గౌరవిస్తాం మామతాన్ని అవలంబిస్తాం.... ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతి కులం మొత్తం వ్యక్తులతో తిరిగే స్నేహభావంగా ఉండి బ్రతికే సంఘజీవులు మనమందరం..., జై హిందుస్థాన్
కొన్ని మతాలకు కొన్ని కట్టుబాట్లు ఉంటాయి.అవి ఆ మతస్తులు ఎంతో నమ్మకం తో పెట్టుకున్నవి. భగవంతుడు అందరికీ ఒక్కటే అంటే ఆయన మీద పూర్తి నమ్మకం తో ఆ కట్టుబాట్లను పాటించాలి.నువ్వు నాస్తికుడు వి ఐతే శ్రీవారు నీ చూట్టానికి ఎందుకు వెళ్తునవ్. అదేమన్నా మ్యూజియం అనుకున్నావా.మళ్ళీ భారతీయుడంట. చెప్పు కోవటానికి సిగ్గులేదు
పంజాబ్ లో , అమృత్ సర్ , గోల్డెన్ టెంపుల్ లోకి ఎవరు వెళ్లినా బుర్రమీద మీద ఒక టోపీ లాగ గుడ్డ చుట్టుకుని మాత్రమే లోపలి వెళ్ళాలి. ఆలా చెయ్యకుండా, లోపలి వెళ్తానంటే , అక్కడే నరుకుతారు. అంతెందుకు, కొన్ని ఏళ్ళ క్రితం నేను, నిజామాబాద్ బాసర టెంపుల్ కి వెళ్ళినపుడు, గర్భగుడిలోకి వెళ్లాలంటే, మగవాళ్ళు షర్ట్ విప్పేసి, కేవలం బనియన్ తో మాత్రమే వెళ్లాలన్నారు, అపుడు అందరూ అది పాటించారు. అలాగే టీటీడీ కి కూడా కొన్ని సంప్రదాయాలు వున్నాయి, అవి ఖచ్చితంగా పాటించాలి.
నిజమైన భక్తి ఉంటే డిక్లరేషన్ ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటి? తిరుమలలో అన్య మాతస్థులు వచ్చి ప్రచారం చేయడం వీడియోలు పెట్టడం మేము చూడలేదా? చర్చ్ కు వెళ్లి హనుమాన్ చాలీసా చదివితే ఒప్పుకుంటారా
డిక్లరేషన్ ఎందుకూ అని అడిగారు స్వామిని నమ్మి దర్శనం చేసుకుంటారు సరదాగా చూసే ఒక విగ్రహం కాదు విహార స్థలమూకాదు నమ్మకం లేనప్పుడు రావలసిన పని ఏముంది పెడవాదన తప్ప ఏమీలేదు ఇతర మత విశ్వాసాలను గవురవించటం నేర్చుకోండి మీకు సంభంధం లేని విషయం విషయంలో వేలుపెట్టి గెలకటం క్షమించరాణి తప్పు మారండి సర్ అంతా నాఇష్టం అంటే ఎలా 🙏😢
ఎంతో మంది ప్రాణ త్యాగం చేసి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచీ మన భారత దేశాన్ని కాపాడితే.....వాళ్లు వదిలేసి వెళ్లిన గబ్బుని వీళ్ళు పట్టుకుని వెళ్లాడుతున్నారు... మన హిందూ సంప్రదాయా లను అందరూ హర్షిస్తారు... ఈ నేల మీద వుండేవాళ్ళు మాత్రం........ ఛీ దౌర్భాగ్యులు...
పిచ్చా ఎవ్వరాలు ఎక్కువ అయితే...ఇలాగే ఉంటాయి...ఎవరికి ఉండే నియమాలు వాళ్ళకి ఉంటాయి...అసలు జగన్ ఎవడు...డిక్లరేషన్ ఉండాల లేదా అని చెప్పటానికి...ఇష్టం లేకపోతే రబాకు...ఎక్కడికి...ఎర్రి యెషలు...అసలు జగన్ సిఎం అవ్వటం నాకు ఇష్టం లేదు కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కావాలి...అని అవకాశం ఇచ్చారు...గత ఫైవ్ ఇయర్ లో...అల అని నేను నువ్వు సిఎం కాదు అని చెప్పలేను గా...ఇది అంతే టీటీడీ అంటే టీటీడీ నే...డిక్లరేషన్ ఉంటది.. నువ్వు సంతకం పెట్టాల్సిందే జగన్...లేదు అంటే రాకు ....
@@NagbabuBalu జగన్ మతం ముసుగులో రాజకీయం చెస్తున్నాడు. వాడి తప్పులను కప్పి పుచ్చుకోవడానికి, డైవర్షన్ పోలీట్స్! అసలు వాడు ఏ మతానికే కాదు మనిషిగా కూడా పనికిరాడు.only money mainded. సైకో సైతాన్ అంతే!! వాడ్ని గురించి మరచి అందరం ఐకమత్యం గా ఉందాం! జై భారత్ 💪
క్రైస్తవులు సువార్త ఎందుకు ఆపేయొచ్చుకద యేసు గురించి తెలుసుకోవాలి అనుకునేవాడు చేర్చి దగ్గిరికి వచ్చి తెలుసుకుంటాడు సువార్త అనేదే క్రైస్తవులు తీసేయాలి అంటున్న జాన్ బాబు 😆
Kaadhu bro asal దేవుడి గురించి మనుషులు చెప్పడం ఎంటి.క్రైస్తవులు నాకు కల్లో యేసయ్య kanipinchadu, మాట్లాడుతాడు అంటారు. అలాగే మనకు కనిపిస్తే నమ్ముతాం లేకుంటే లేదు. వీళ్ళు సువార్త పేరుతో వీధుల్లో తిరగడం ఎంటి.
పంజాబ్ లో , అమృత్ సర్ , గోల్డెన్ టెంపుల్ లోకి ఎవరు వెళ్లినా బుర్రమీద మీద ఒక టోపీ లాగ గుడ్డ చుట్టుకుని మాత్రమే లోపలి వెళ్ళాలి. ఆలా చెయ్యకుండా, లోపలి వెళ్తానంటే , అక్కడే నరుకుతారు. అంతెందుకు, కొన్ని ఏళ్ళ క్రితం నేను, నిజామాబాద్ బాసర టెంపుల్ కి వెళ్ళినపుడు, గర్భగుడిలోకి వెళ్లాలంటే, మగవాళ్ళు షర్ట్ విప్పేసి, కేవలం బనియన్ తో మాత్రమే వెళ్లాలన్నారు, అపుడు అందరూ అది పాటించారు. అలాగే టీటీడీ కి కూడా కొన్ని సంప్రదాయాలు వున్నాయి, అవి ఖచ్చితంగా పాటించాలి.
పచ్చగా ఉండే ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఇలా తయారు చేసారు, జగన్ బాబు గారు బాగానే ఉంటారు, సామాన్య ప్రజలే వాదోపవాదాలకు పోయేది, మతం చాలా సున్నితమైన విషయం, భిన్నత్వం లో ఏకత్వం మనభారతదేశ ఔనత్యం, చివరిగా మనమంతా ఒకటే మనందరి దేవుడు ఒక్కడే జై హింద్ 🙏🙏🤲🤲🇮🇳🇮🇳🇮🇳🤲🤲
Mari temples lo aa dopidilu apeyandi raa avu ucha taga vedava..anitiki paisulu enduku katali ra temples ki pujarugalaki paisalu enduku ivali ee doppidi apeyandi first
విగ్రహారాధనను వ్యతిరేకిస్తూ అతి హేయమైన వచనాలు అబ్రహామిక్ మత గ్రంథాలలో ఉన్నాయి కాబట్టి వాటిని అనుసరించే వ్యక్తులు నుంచి ప్రమాదం ఉంది కాబట్టే ముందు జాగ్రత్త చర్యగా డిక్లరేషన్ అవసరం జాంబి గారు
గౌరవనీయాలన మూర్తి గారు మా హిందూ ఆచారాలు గురుంచి వేలుతో మాట్లాడం ఏంటి. మా ధర్మాలు పాటించి గుడిలో కి రావాలి . ఒక వేల నచ్చకపోతే రావవుదు.మేము ఇత్తర మతాలు గురుంచి మేము చేపట్లేదు కదా
హిందువుగా నటిస్తూ అధికారం పొందిన తర్వాత గుళ్ళు కూలగోడుతుంటే క్రైస్తవుడవు అయిందున మీరు ఊరుకున్నారు. ఇదేమి క్రైస్తవమండి! హిందూదేవాలయాలపై దాడి చేయడం. ఇదేమి మతం అండీ!విగ్రహాలను ఆరాధిస్తే రాళ్లతో కొట్టి చంపాలి,అన్యదేవతలను నమ్మే వాళ్ళు పాపులు అని బోధిస్తూ మళ్ళీ మీ ఆలయల్లోకి వస్తాం ఇదేం హిందూయిజం ఇదేం దేశం ఎందుకు రానివ్వరు అని అడుగుతారా? జగన్ ను అడుగుతున్న అసలు ఇదేం క్రిస్టియానిటి మీ మతానికి విరుద్ధంగా క్రైస్తవ ఆచారం పాటించకుండా విగ్రహ దర్శనానికి నిన్ను ఎవడు రమ్మన్నాడు? మళ్ళీ మా ఆచారాలు పాటించ కుండా ఇదేం హిందూయిజం అనటం ఎంటి ?
మిస్టర్ జాన్ బాబు సమాచారం ప్రకారం, ప్రతి క్రైస్తవుడు ప్రజలను క్రైస్తవులుగా మార్చడానికి సువార్త ఇస్తాడు కాబట్టి ఈ ప్రకటన ఇవ్వమని టిటిడి ప్రజలను కోరడానికి కారణం ఇదే
ప్రతివాడు సెక్కులర్ దేశం అంటారు ఇదేశంలో రాజ్యాంగం రాసినప్పుడు సెక్యులర్ అనే పదం లేదు కానీ ఓటు బ్యాంకు రాజకీయాలకోసం 1956 లో వున్నా ప్రభుత్వం సెక్యులర్ అనే పదాని చేర్చడం జరిగింది
చర్చ ఫాదర్ గారు మంచి సందేశాన్ని కోరినారు, అతనికి గౌరవం ఇద్దాము, అలాగే అతని సందేహాన్ని నివృత్తి కోసం ప్రయత్నం చేయండి, అతనికోసం కొన్ని ఉదాహరణలు , పాత సిఎం తిరుమలలో అక్షితలు వేసినప్పుడు ఎంత చిరాక్కుగా , అసహ్యంగా వాటిని దులుపుకున్నారు, అలాగే ప్రసాదం ను కూడా టిష్యూ పేపర్కి అంకితం చేశారు, ఇలా విలువ లేని భక్తి లేని వారు స్వామి వారిని సిఎం స్థాయిలో కించ పరిస్తే, మిగతా అన్యుల ఆగడాలకు అడ్డుకట్ట వేయగలమా, అందుకే ముందు జాగ్రత్తగా భక్తి భావం లేకపోతే మొదటిలోనే మీ ప్రయత్నాన్ని విరమిచ్చుకోవడానికి ఇలా వారిలో వున్న నమ్మకానికి రాతపూర్వకంగా తీసుకుంటున్నారు.దయచేసి పాటించగలరు, లేని యెడల మీ విశ్వాసము మీది.. రమ్మని ఎవ్వడు అడిగారు, సిఎం స్థాయిలో రవచ్చుయేమోగని, ప్రతిసారి అలా కుదరదు
అదే మన హిందువులందరూ పంచె కట్టుకొని, బొట్టు పెట్టుకొని, ఆడవాళ్లు చీర కట్టుకొని, పూలు పెట్టుకొని, బొట్టు పెట్టుకొని చర్చలోకి పోతే ఈ దేవుని బిడ్డలు ఒప్పుకుంటారా?
ఇది లౌకిక దేశం కదా ??? అని జాన్ బాబు ప్రశ్న ! దేశం లౌకిక దేశం కావచ్చు ! కానీ హిందూ దేవాలయాలు లౌకిక ప్రదేశాలు కాదు ! ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వడం లేదు ! పైగా ఎండోమెంట్ ఆక్ట్ పెట్టి దోచుకుంటూ పెత్తనం చేస్తున్నది ! కాబట్టి ఇక్కడ సెక్యులరిజం వర్తించదు ! ఇంత సింపుల్ లాజిక్ మిస్ అయితే ఎలా ???
ఈ జాన్ బాబు గాడు వీడికి భారతదేశాన్ని ఎలా చీల్చాలి అని మనసులో ఉంటుంది పైన మాత్రం శుద్ధ పూస లాగా మాట్లాడుతాడు వీడి మనసులో మాట ఏంటంటే ఈ భారతదేశాన్ని మొత్తం బైబిల్ దేశంగా మారుస్తాను అంటాడు వీడు ఒక తేనె పూసిన కత్తి ఇలాంటి వాళ్లు మత విద్వేషం రెచ్చగొట్టడానికి ఉన్నారు వీళ్ళకి రాజ్యాంగాన్ని అనుసరించాలని ఉండదు అందుకే భారత్ మాతా కి జై అనను అని అంటాడు
సార్ ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు పెట్టేటప్పుడు వీళ్లను మాట్లాడి వాళ్ళను మాట్లాడివ్వాలి మాట్లాడించిన తర్వాత నువ్వు లాజిక్కు ఒకటి చెప్పాలి ప్రజలు వింటా ఉంటారు వారికి వేచిన జ్ఞానం ఉంది నువ్వు రెచ్చగొట్టకు సార్ మూర్తి సార్
జగన్ గారు చేసింది నూటికి నూరుపాళ్లు తప్పే హిందువు అయితే హిందువుగా ఉండాలి క్రైస్తవుడు అయితే క్రైస్తవుడుగా ఉండాలి అధికారం కోసం పదవుల కోసం దేవుళ్లను వాడుకోకూడదు పాస్టర్ గారు జగన్ గారు తరపున వాదించడానికి వచ్చారు స్పష్టంగా అర్థం అవుతుంది జగన్ గారు క్రైస్తవుడు కాదు ఆయన ఒక పీఠాధిపతి ద్వారా కాశీలో ములిగి హిందువు గా మారాడు తను క్రైస్తవుడు హిందువు జగన్ గారికి తెలియదు పాస్టర్ గారు టీవీలో పాల్గొని తీసుకోకుండా ఉంటే బాగుండేది బాధపడుతున్నాము సేవకులుగా మనము జగన్ గారి దగ్గర పని చేయటం లేదు ప్రభువు దగ్గర పని చేస్తున్నాము ప్రభువుకి ద్రోహం చేయకండి ప్లీజ్ ఒక దైవజనుడు గా కోరుకుంటున్నాను 🛐🛐🙏✝️
ఎందుకు మూర్తి గారు వాళ్ళ పుస్తకం లో ఏముందో సర్రిగా తెలియని ఈ VP లని PP లని ( నేను కాదు వారిని వారే ఆలా పిలుచుకుంటారు )ఇందులో వారి అభిప్రాయం. ఈ ధోరణి తో నే అన్యమతస్తులు అక్కడ ఉద్యోగం కూడా చేస్తున్నారు. ఖర్మ 😢
జాన్ బాబు గారు లౌకిక భారతదేశంలో.. చర్చిలు మసీదులు మీ చేతుల్లో ఎందుకు ఉండాలి ప్రైవేట్ గా ఎందుకు ఉండాలి. హిందూ దేవాలయాలకు అవి కూడా ఎండోమెంట్. గవర్నమెంట్ కి అప్ప చెప్పొచ్చు కదా మీ చేతుల్లో ఉంచుకోవడం చాలా తప్పు కదా..
జై భారత్🇮🇳, జై శ్రీరామ్🙏. గౌరవించడం, అభిమానించడం వేరు నమ్మకం వేరు. మీరు మీ స్నేహితుడిని,అతని గౌరవిస్తారు,అభిమానిస్తారు,కలిసి భోజనం చేస్తారు అయితే మీకు ఒక కూతురు ఆయనకు కొడుకు అనుకోండి ఇచ్చి పెళ్ళిచేస్తారా? మీకు బాగా చూసుకుంటూరు అన్న నమ్మకంవుందా. ఆ ఇంటి ఆచారాలు,పద్ధతులు మీ కూతురు పాటించ గలరు,మీ ఇంటి పద్ధతులు ఆ ఇంటిలో చేసుకోని వస్తారు అని నమ్మకం ఉందా. భగవంతుడి మీద నమ్మకం ఉంటేనే దర్శనం అనేది తప్పు కాదు. నమ్మకంలేకుండా దర్శనానికి వెళ్ళి ఎంచెస్తావు.
నమ్మకం లేనప్పుడు మా జోలికి, మా దేవస్థానాల జోలికి, మా మతం జోలికి రావటమెందుకు. గత అయిదేళ్లలో అన్య మతస్తులు తిరుమల లో పాలనాధికారులు గా చొరబడి, ఎన్ని దారుణాలు చేశారో, ఎంత దోపిడీ చేశారో ప్రత్యక్షంగా భక్తులందరూ చూసారు. ఇటువంటి దోపిడీదారులు 'నీ ఇంట్లో చొరబడతా, నాకు అనుమతి ఎందుకు 'అని అడిగినట్లుంది.
అయ్యా గౌరవనీయులైన పాస్టర్ గారు, చర్చి పాలకవర్గంలో సభ్యునిగా ఉండాలంటే ఆ చర్చికి సంబంధించిన సభ్యుడు అయితే సరిపోదు క్రిస్టియన్ మతం సర్టిఫికెట్ పొంది ఉండవలెను అనే నియమం ఉంది కదా అలాగే తిరుమలలో కూడా దేవుని దర్శనానికి వెళ్లాలంటే దేవునిపై నమ్మకం ఉంది అని డిక్లరేషన్ ఇవ్వాల్సిన నియమం ఉంది, దానికి మీరు చెప్పొచ్చు అది పరిపాలించడానికి ఇది కేవలం దర్శనానికి మాత్రమే కదా అని, చర్చిలలో పరిపాలించడానికి మాత్రమే మారమంటున్నారు తిరుమలలో దేవుని దర్శనం చేసుకోవడానికి తిరుమల దేవునిపై నమ్మకం ఉంది అని సంతకం మాత్రమే పెట్టమంటున్నారు. చర్చి నియమాలు చర్చికి ఉంటాయి దేవాలయం నియమాలు దేవాలయానికి ఉంటాయి మసీదు నియమాలు మసీదుకు ఉంటాయి, ఎక్కడికి వెళ్లినా అక్కడి నియమాలు పాటించాలి, అప్పుడే హిందూ ముస్లిం క్రిస్టియన్ సోదరులంతా అన్నదమ్ముల్లాగా కలిసి మెలిసి ఉంటారు
రాక్షస పాలన పోయింది, హాయిగా ఉండొచ్చు అనుకోని ఎలక్షన్ results వచ్చిన రోజు మాత్రమే నిండుగా నిద్ర పోయాము. కానీ, ఈ దరిద్రులు ఆనాటి కంటే పరమ ఘోరంగా వ్యవహిరిస్తున్నారు. ఎందుకంటే, ప్రజలన్నా, సజావు పాలన అన్నా ఈ రాక్షసాధములకు గిట్టదు. బారేజ్ కొట్టుకు పోయి లక్షలాది జనం చనిపోవాలని కళ్ళల్లో వొత్తులు వేసుకుని చూసిన ఈ వెధలకు ఆ దేముడే వెయ్యాలి శిక్ష.
నమ్భకం లెనప్పుడు ఏగుడికి ఏచర్చికి ఏమసీదుకు వెళ్లకండీ
మీరు వెళ్లాలంటే అక్కడి రూల్స్ పాటించాల్సిందే
వితండవాదాలు వద్దు
నమ్మకం చాలాబలమైనది
సోది కబుర్లు యెందుకు జగన్ సిఎం గా ఉన్నారు అప్పుడు యెందుకు తిరుమలలో కి డిక్లేర్ లేకుండా allow OC చేశారు....OC లు మిగతా బిసి sc,st ల ను కూడా నమ్మక ద్రోహం చేస్తున్నారు .business CORRECT గా జరగటం లేదు. డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నారు.
Moderator గారి దగ్గర participants ని mute చేసే provosion ఉండాలి.
నమ్మకం కంటే declaration గొప్పది కాదు కదా?...❤
Rakandi raa miru.
@@syedimran6739 నమ్మకం లేకే కదా!పొలిటికల్ లీడర్స్ అన్ని మతాల ను గౌరవించాలి.అబ్దుల్ కలాం గారు డిక్లరేషన్ ఇచ్చారు,రాజకీయాలలో లేకపోతే వారి ఇష్టం,AP.Governor కూడా వెళతారు.గవర్నర్ అంటే రాష్ట్రానికి CM తో సమానం,కులాలకు,మతాలకు అతీతంగా అక్కడ 60 వేల నుండి లక్ష మంది వచ్చినా భోజనం పెడతారు.అంత మందికి మరెక్కడా పెట్టరు.
మరి బాప్టీసం దేనికండీ, అదికూడా డిక్లరేషన్ కదా?
Baptise ayithene church ki rammani evarina cheppara brother
@@holy_voice_team5877 avunu inka hidus pette prasadham yendhuku thinaru meru mee pani meru chusukondi madhi issue indians dhi issue para mathaladhi kadhu
@@PAVANRAMKOTHALAచర్చి వచే అందరు బాప్తీశం తీసుకోరు బ్రో తెలియకపోతే తెలుసుకోవాలి తింటే తింటం లేదు మా ఇస్టం నువ్వు ఎవిడివి బలవంతంగా తినమని చెప్పటమికి
@@nanidevulurikumar891 minority ani cheppi anvasaramaina maatalu vaddhu mee limits lo meeru unte meeke machidi
ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటంటే హిందూ ధర్మం లో ఏది చేయాలి ఏది చేయకూడదు ఇతర మతం వాళ్ళు నిర్ణయించే ప్రయత్నం చేస్తున్నారు
Super
అసలు మన హిందూ టెంపుల్ గురుంచి చెప్పడానికి వీలు ఎవురు -నాకు అదే అనిపించింది
Asalu vilani anduku debate pilicharu mana hinduvuli gurinchi vilani ami adagali
Good brother
Exactly
Declaration is MUST
భగవంతుని చూడాలనుకున్నప్పుడు డిక్లరేషన్ ఇవ్వడానికి ఎందుకు నొప్పి
Ahaham, devuni daggara Aham paniki radani ee moorkhulu ki teliyada
ఒరేయ్ పాస్టరు,ఇదే మాట మసీదులోకి పోయి నీ పద్దతి లో ప్రార్థన చేయమని అడుగు, తెలుస్తుంది.
పనిలో పని చర్చిలో కూడా అష్టోత్తరం శతనామం చేస్తాడేమో చెప్పమనండి.
@@perumallasrinivas2464yendu cheyadu copy matham kadha
మర్యాద తెలియని నీకు డిక్లరేషన్ అవసరమా
అది హిందువుల పవిత్ర దేవాలయం రా
మరి మేము అన్యులం కదా అందుకే declaration అడిగేది జాన్ గొర్రె 🎉
జాన్ బాబు మంచి ప్రశ్న వేశాడు
Ok
ప్రభుత్వం ఈ క్షణమే మసీదులు చర్చిలు ఎందుకు ప్రైవేటు గా ఉండాలి వాటిని కూడా ప్రభుత్వం ధర్మదాయ పరిధి లోకి తీసుకుని రండి అప్పుడు సహజ సూత్రాలకు అనుగుణంగా ఉంటుంది
కరెక్ట్ గా చెప్పారు బ్రదర్
Edava kaburlu hinduvulake chbutaaru Sikh lako Muslim lako cheppandi ninnu vuri vestarra bhaduddayi
చర్చి మసీదులు తీవ్రవాద సంస్థలు అవి ప్రభుత్వం పరిధిలోకి భారతదేశం సిరియా పాకిస్థాన్ సరసన చేరుతుంది
ముందు ఈదేశాన్ని హిందూదేశంగా మార్చేస్తే ఎడారి మతాలన్నీ తొంగుంటాయి
ఇక్కడ డిక్లరేషన్ అవసరం లేదు అంటే నేను జాన్ బాబు కొంపలో వెళ్ళడానికి పెర్మిషన్ అవసరం లేదు
నేను కూడా వాడి పెళ్ళాం తో కాపురం చేయొచ్చు ఎందుకంటే నేను దేశం నీ ప్రేమిస్తున్నాను దేశం తో పాటు జోన్ బాబు గారి పెళ్లాన్ని కూడా ప్రేమిస్తాను
నీ పెళ్లాన్ని కూడా అందరూ ప్రేమిస్తారు... అందరికీ కూడా విశాలమైన హృదయం ఉంది
@@jeevanbabumannepalli9646 rey sankara jathi l ga musuko
😂😂😂😂
@@jeevanbabumannepalli9646ఎక్కడో కాలింది కదా?? అది అందరికి ఉంటుంది
❤❤❤
అసలు chrch పాస్టర్ కి గుడి గురించి చర్చ ఏంటి
ఔను వారికి ఏంటి పని
ఆయన్ని అడిగితే ఈ డిక్లరేషన్ పద్ధతే ఎత్తెయ్యాలిట. అప్పుడు మత ప్రచారం అంటూ చాపకింద నీరులా పాకుతూ వెంకన్నగుడి పక్కనే చర్చి కట్టేస్తాడు ఈ పెద్ద మనిషి. మా దేముడు, మా తిరుమల, మా స్వామి , మీకు ఆయన తో పనిలేదు. ఎందుకు మాగుడిలో కి అనుమతి లేకుండా రావద్దంటే వస్తానంటారు? తెలుగు అర్థం కావటం లేదా?
@@sundarik2727 వాడికి అర్దం కాక పోవడానికి ఇదేమైనా సైన్స్ నా . నటన . మన సొమ్ము కావాలి మింగటానికి. మన మీద పెత్తనం కావాలి. గతం మర్చిపోతున్నారు వీళ్లు. ఒక్కసారి గుర్తుచేస్తే సరిపోద్ది.
@@prahalladalwala5828
Yendukante ap lo unde fake dalit brands andaru converteds a kabatti
డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రిస్క్రిప్షన్ యెందుకు అన్నట్లు ఉంది athani వాదన .
అన్యమాతస్థులు డిక్లరేషన్ తీసుకోవాల్సిందే అది రూల్ అది ఎవరైనా పాటించాల్సిందే
Venkanaa devudu adigaada declaration
Devudu evarikainaa devudee kadaa.
Devudu kulalu mathalu pettadaa
Manushulantha okkatee Ane bhavam Mee hinduvulo ledu first
Bharatha Desam lo puttina evarainaa church ki mashiduki temple ki vellavachu
ఒక వ్యక్తి క్రైస్తవుడుగా మారితే దేశం పట్ల దేశ సంస్కృతి పట్ల ఇంత విద్వేషం కక్కుతారు అనడానికి నిదర్శనం ఈ జాన్ బాబు,నేను భారతమాతకు జై అనను,ఈ దేశ సంస్క్రతిలో భాగమైన రాముడు,కృష్ణుడులను గౌరవించను,గుర్తించను ,ముందునా దేవుడు ,తర్వాతే నా దేశం ఇలాంటి ఆలోచనలు నల్లట్ట పుస్తకాన్ని నమ్మితే మెదడులో ఇంత విద్వేషం ఉంటుందా
Yes avunu , desha samskruti e desha bhakti
నాస్తికుడు దేవాలయం వెళ్లి పర్శిలిస్తాడ... దేవాలయం ఏమైనా పరిశోధన సంస్థానా...
మూర్తి ఈ స్థాయి దాకా దిగజరతాడు అనుకుపోలేదు చూద్దాం.... ఎటు వెళ్తుందో ఈ సమాజం.
గుడి, ఇల్లు ఒక్కటేనారా జాంబి బాబు..??
మసీదుల్లో, చర్చి లో శవాలని పెట్టుకొని ఏడుస్తారు.
మసీదు, చర్చ్ కట్టాలంటే యే శాస్త్రం అవసరం లేదు.... ఏ విధమైన యాగాహోమాలు చేయరు... వేటికి ప్రాణప్రతిష్ఠ చేయరు..
పెద్ద ఇల్లు ఉంటే సగం చర్చ్ కి, సగం మీకు వాడుకుంటారు... ఏది మీ పవత్రత..??
మీ లాంటి వాళ్ళను డిక్లరేషన్ కాదు, అసలు ఆలయం ఉన్న ఊరిలోకే అడుగు పెట్టణీయొద్దు... మీరు విషపురుగులు..!!
Good reply!
anni okate ani anukuntunna mana Hindus ki valla bible lo emundho teliyali appude vallu mathapracharaniki vaste tarimi tarimi kodataru
👍
@@SMLAlert_ టెర్రరిస్ట్ ల కంటే డేంజర్ గా తయారయ్యారు ఈ క్రైస్తవ మత మార్పిడి చేసే జాంబీలు
సగము ఇల్లు వాడుకుంటారు చర్చికి సగము. ఎవరయినా చనిపోతే పక పక నవ్వుతారు చర్చిలో పడుకోబెట్టి. మేన్న మాకు తెలిసినవారు పది కుటుంబాలు ఇన్వెంటెడ్ తర్వాత మళ్లీ హిందువులకి వచ్చారు
జాన్ బాబు గారి ప్రశ్న డిక్లరేషన్ ఎందుకు గుడికి వెళ్ళేకి అనే దానికి సమాధానం, ఇంత వరకు ఇతర మతాల వాలు వచ్చి ఇక్కడ దేవాలయాలను కూల్చి ఇక్కడ విగ్రహాలను పగల గొట్టేవారు.. ఎందుకంటే ఎడారి మతాల వారి ముఖ్య శత్రువు విగ్రహారాధికులే. కావున వారికి విగ్రహాల మీద నమ్మకం ఉండదు అనేది అందరికీ తెలిసిన విషయమే.. ఎడారి మతస్థులకు నమ్మి ఈ దేశం చాలా కోల్పోయింది.. కావున నమ్మకం ఉంటేనే రండి గుడికి.. అందుకే డిక్లరేషన్..
Abdhul kalam gare pettaru. Nuvvu entha
Yes..
స్వామి వారి మీద నమ్మకం ఉంటే సంతకం పెట్టడానికి ఏమైంది.
ఒకవేళ నమ్మకం లేకపోతే ఎందుకు వెళ్ళడం
Yes
Abdul kalam pettaledhu indaka eh chusina photo decleration not given ani undhi
Abdulkalam indian muslim, vedu anti-hindu
జాన్ బాబు గారికి ఆ డిక్లరేషన్ ఫామ్ ఎత్తేస్తే మా అక్క క్రైస్తవ మాఫియా దేశంలో ఉండేది గుడిలో అంత క్రిస్టియన్ స్ దోసెడు ఇది ఈజ్ మార్గం ఆలోచనలు జాన్ బాబుగారి మనసులో మాట అది ఎలా జరుగుతుంది అని అనుకుంటాను క్రైస్తవ పార్టీ సెంటర్లలో స్టేట్లో వేస్తే జరుగుతుంది జాన్ బాబు గాలి క్రైస్తవ పార్టీ తెలియవు అంటే జన్ బాబు కాపాడింది పార్టీ నే
మా దేవాలయాల గురించి మాట్లాడే అర్హత నాస్తిక, హేతువాద, పాస్టర్ కు ఎందుకుండాలి.
ఆ అధికారం చానల్ ద్వారా మీరు దయచేసి కల్పించవద్దు మూర్తి గారు
🚩🚩 జై శ్రీరామ్ 🚩🚩
ఓం నమో వేంకటేశాయ 🚩
Yes
Nastikudu paster ga vundochha, athi thelivi
Yes.
జాన్ బాబు గాడు డిబేట్ లో పాల్గొనే స్థాయి లేదు మరుగు దొడ్డి బ్యాచ్.
Yes
ఏరీతుల నటు చూచిన ఇందరు బలుదైవములే
కూరిమిని అందరిని అటువలెనే కొలువక పోరాదు
ధారుణి శ్రీ వేంకట పతి చేతలు యివియే యైనా గాని
కోరిక నాకితడే మరి కొరకొరలిన్నియును..అని అన్నమయ్య..
శుచి శుభ్రత పాటించడం,నియమ నిబంధనల ప్రకారం నిష్టగా ఉండడం వైష్ణవ సంప్రదాయం. తలిదండ్రులకు ఎలా రూపం ఉన్నదో, వారి పట్ల వినయవిధేయతలు ఎలా కలిగియుంటామో అలాగే పవిత్రంగా గుడిలో ఉంటామని ❤❤❤ పవిత్రభావం. పాలకులకు ప్రత్యేక గౌరవం స్వామివారి దర్శనం, ఎక్కడా సగటుభక్తునివలె గాక ప్రత్యేకంగా ఇవ్వబడుతుంది కాబట్టి ...నమ్రతా భావం..
జాన్ బాబుగారు రూల్స్ పాటించడం ఆనవాయితి పాటించని వారు ఏమయ్యారో తెలియదా
వెంకన్న దేవుడు చెప్పాడా మతం మార్పిలు చెయ్యమని? వెంకన్న దేవుడు చెప్పాడా తిరుపతిలో 16 చర్చిలు , శ్రీశైలంలో 20 చర్చిలు కట్టమని చెప్పాడా? మరి ఎందుకు కట్టారు? ఎవరిని ఆడిగి కట్టారు ? అసలు మా ఆలయ నియమాల గురించి మీకేం తెలుసు? ఆగమశాస్త్రం తెలుసా? శిల్పశాస్త్రం తెలుసా? విగ్రహ స్వరూపం తెలుసా? అసలు ప్రాణప్రతిష్ట అంటే తెలుసా? ధ్వజస్థంభం అంటే ఏంటో తెలుసా? మూలవిరాట్టు అంటే ఏంటో తెలుసా? పూజా పద్ధతులు తెలుసా? సంకల్పం తెలుసా? ఏమి తెలుసు? ఎక్కడో ఎడారిలో బట్టలు లేకుండా తిరిగినోళ్ల దాన్ని పట్టుకొచ్చి భారత్లో పెట్టడం ఏంది? అసలు జాషువా ప్రాజెక్టు అంటే మా హిందువులకు తెలియదనుకున్నారా? మీ కేథలిక్ చర్చికి భారత్లో 9.25 లక్షల ఎకరాల భూములు ఎక్కడనుండి వచ్చాయి? కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు , గుజరాత్ నుండి టిబెట్ వరకు అంతా హిందూ ధర్మమే వుంటే , ప్రపంచంలో ఎక్కడ తవ్వినా , హిందూ దేవుళ్ళ విగ్రహాలు బయటపడుతుంటే మీరెవర్రా మా ధర్మం గురించి మాట్లాడడానికి? ఇది మా హిందూ దేశం
ఇది మా హిందూ ధర్మం
ఇది మా దేవుడి గుడి. నియమాలు పాటిస్తేనే రావాలి వాళ్లు హిందువులైన , ఏ కులం వాళ్ళు అయినా. డిక్లరేషన్ అడిగింది మతాన్ని బట్టి , కులాన్ని బట్టి కాదు.
దేవుని ప్రసాదం లడ్డు తింటావా వచ్చి ఆలా ఐతే నే రా అప్పుడు చెప్పు దేశం అందరిదీ అని అందరూ సమానం అని ఓకేనా జానపాల్
సోదర పాస్టర్ గారు జగన్ గారి దగ్గర సేవ చేస్తున్నారా ఇప్పుడు ప్రభువు దగ్గర సేవ చేస్తున్నారా అసలు డిబేట్లో పాల్గొని తీసుకోవాల్సిన అవసరం ఏమిటి సేవకులకు రాజకీయాలు అవసరమా ఒక పాస్టర్ గా చాలా బాధపడుతున్నాము ఏసుప్రభు వారే చట్టానికి లోబడి తన శిష్యులకు బోధించారు సేవకులు మైన మనమే చట్టాన్ని దిక్కరించాలని చెప్తే ఎలా హిందువులు క్రైస్తవులు సోదర భావంతో జీవిస్తున్నారు కలతలు పెట్టకండి 🛐🛐🙏🙏✝️
మీ నాటకాలు చాలు పాస్టర్ అమాయకు ఎవ్వరు లేరు😂😂😂😂😂
ఫాస్టర్సుకొందరు మంచి వారు వుంటారు.హఫ్ నాలెడ్జీగాళ్ళు జాన్ బాబు లాంటి వారు ఎక్కువ గా వుంటారు
ఎక్కడ కలిసి జీవిస్తున్నారు లేచిన దగ్గర నుండి క్రైస్తవులపైన పడి ఏడుస్తున్నారు,
అన్య మతస్తులు స్వామి వారి దర్శనానికి వచ్చినప్పుడు దేవస్థానపు నిబంధనని పాటించాలి. అప్పుడే ఆ దేవుడిని ఆ దేవస్థానాన్ని గౌరవించినట్లవుతుంది.
చర్చ్ ల నుండి మసీధులను నుండి కూడా ప్రభుత్వం డబ్బును దేవాలయాల నుండి తీసుకున్నట్టు తీసుకోవాలి... ఎండోమెంట్ లో కలపాలి....జై శ్రీరామ్
👍👍
Jhon గారు చాలా బాగా మాట్లాడుతున్నారు మీరు అన్నట్టుగా రేపట్టి నుండి చర్చలోకి మస్జిద్ లోకి హిందువులు ఇలాంటి నిబంధనలు లేకుండా వెళ్లొచ్చు అన్నారు నేను చర్చి మస్జిద్ లోకి వచ్చిన తర్వాత రామ నామం జపిస్తూ కుర్చుంటా మీకు సమర్ధమేనా ????
సార్ నమస్తే సార్ అక్కడ మాట్లాడే జాన్ బాబు గారు ఏ చర్చి కి సంబంధించిన వారు తెలపగలరని మనవి ఏ చర్చిలో ప్రార్థన చేస్తున్నారో చెప్పమని చెప్పండి అందులో వాళ్ళ నియమాలు మేము కూడా కొన్ని తెలుసుకుంటా ఆయన పొయ్యి ప్రార్థన చేసే చర్చి ఏదో చెప్పమని చెప్పండి
జాన్ బాబు గారు ఏ డిక్లరేషన్ అవసరం లేదు మీ చర్చిలు కూడా దేవదాయ శాఖలో కలిపేయండి దీని గురించి మాట్లాడరు
గాలికి పోయే ఇలాంటి ముళ్ళ కుంపటి తగిలించుకోవడం ఎందుకు మిత్రమా?! చీ, చీ.....?!
ఒక్రైస్తావుడా ఇస్ఠానుసారంమాట్లాడవద్దు
సనాతన ధర్మంలో ఈ చట్టం ఒకటి అమల్లో ఉంది ఆగమ శాస్త్రాల ప్రకారం నిబంధన ఉంది దాన్ని అనుసరించి వెళ్లాలి
2:07 అది అడగడానికి నువ్వు ఎవడ్రా ? నువ్వు జగన్ గాడికి సపోర్ట్ చేయడానికి తిరుమలలో ఉండే నియమాలని అవమానిస్తే హిందువులు చూస్తూ ఊరుకోరు జాగ్రత్త. మీరు ప్రార్ధనలు చేసే church లో ఏం చేయాలో హిందువులు చెప్తే మీరు ఒప్పుకుంటారా ?
నేను హిందువుని నా బండి ప్రాబ్లెమ్ రావడం తో నా ఫ్రెండ్ బండి వేసుకుని వెళ్ళాను బండి పై సిలువ ఉంది ఆపేసారు. అది cm ఐనా pm ఐనా ఉండాలి గా డిక్లరేషన్ సైన్ పెట్టాలిగా
ఫాస్టర్ గారు డిక్లరేషన్ ఇస్తే తప్పేంటి
చర్చిలో దేవుడు ఉండడు మసీదులో దేవుడు ఉండడు ఆ రెండు ప్రార్ధన స్థలాలు కుడి దేవుని మందిరాలు దేవుడు అని మేము నమ్మి కొలిచే రూపాన్ని ప్రతిష్టించి మాకు తెలిసిన ఆచార వ్యవహారాల్లో కొలిచే విధానం ఉంటుంది....... అందుకే డెకరేషన్ అడిగారు...మీలాగే మేము కూడా పరమతాన్ని గౌరవిస్తాం మామతాన్ని అవలంబిస్తాం.... ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతి కులం మొత్తం వ్యక్తులతో తిరిగే స్నేహభావంగా ఉండి బ్రతికే సంఘజీవులు మనమందరం..., జై హిందుస్థాన్
కొన్ని మతాలకు కొన్ని కట్టుబాట్లు ఉంటాయి.అవి ఆ మతస్తులు ఎంతో నమ్మకం తో పెట్టుకున్నవి. భగవంతుడు అందరికీ ఒక్కటే అంటే ఆయన మీద పూర్తి నమ్మకం తో ఆ కట్టుబాట్లను పాటించాలి.నువ్వు నాస్తికుడు వి ఐతే శ్రీవారు నీ చూట్టానికి ఎందుకు వెళ్తునవ్. అదేమన్నా మ్యూజియం అనుకున్నావా.మళ్ళీ భారతీయుడంట. చెప్పు కోవటానికి సిగ్గులేదు
పంజాబ్ లో , అమృత్ సర్ , గోల్డెన్ టెంపుల్ లోకి ఎవరు వెళ్లినా బుర్రమీద మీద ఒక టోపీ లాగ గుడ్డ చుట్టుకుని మాత్రమే లోపలి వెళ్ళాలి. ఆలా చెయ్యకుండా, లోపలి వెళ్తానంటే , అక్కడే నరుకుతారు. అంతెందుకు, కొన్ని ఏళ్ళ క్రితం నేను, నిజామాబాద్ బాసర టెంపుల్ కి వెళ్ళినపుడు, గర్భగుడిలోకి వెళ్లాలంటే, మగవాళ్ళు షర్ట్ విప్పేసి, కేవలం బనియన్ తో మాత్రమే వెళ్లాలన్నారు, అపుడు అందరూ అది పాటించారు. అలాగే టీటీడీ కి కూడా కొన్ని సంప్రదాయాలు వున్నాయి, అవి ఖచ్చితంగా పాటించాలి.
Declaration is important because a person from certain community changes the name and loots from the other community people
వెంకటేశ్వర స్వామి తో పెట్టుకోవొద్దు
మూర్తి గారు మన హిందువులే
మన హిందువులకు శత్రువులు
అతను చెప్పేది విని అతనికి
సరైన సమాధానం ఇవ్వలి
నిజమైన భక్తి ఉంటే డిక్లరేషన్ ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటి? తిరుమలలో అన్య మాతస్థులు వచ్చి ప్రచారం చేయడం వీడియోలు పెట్టడం మేము చూడలేదా? చర్చ్ కు వెళ్లి హనుమాన్ చాలీసా చదివితే ఒప్పుకుంటారా
All these asuyato nindina asurulu anti-hindus
Declaration must 👍👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
డిక్లరేషన్ ఎందుకూ అని అడిగారు
స్వామిని నమ్మి దర్శనం చేసుకుంటారు
సరదాగా చూసే ఒక విగ్రహం కాదు విహార స్థలమూకాదు
నమ్మకం లేనప్పుడు రావలసిన పని ఏముంది
పెడవాదన తప్ప ఏమీలేదు
ఇతర మత విశ్వాసాలను గవురవించటం నేర్చుకోండి మీకు సంభంధం లేని విషయం విషయంలో వేలుపెట్టి గెలకటం క్షమించరాణి తప్పు మారండి సర్ అంతా నాఇష్టం అంటే ఎలా 🙏😢
ఎంతో మంది ప్రాణ త్యాగం చేసి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచీ మన భారత దేశాన్ని కాపాడితే.....వాళ్లు వదిలేసి వెళ్లిన గబ్బుని వీళ్ళు పట్టుకుని వెళ్లాడుతున్నారు... మన హిందూ సంప్రదాయా లను అందరూ హర్షిస్తారు... ఈ నేల మీద వుండేవాళ్ళు మాత్రం........ ఛీ దౌర్భాగ్యులు...
పిచ్చా ఎవ్వరాలు ఎక్కువ అయితే...ఇలాగే ఉంటాయి...ఎవరికి ఉండే నియమాలు వాళ్ళకి ఉంటాయి...అసలు జగన్ ఎవడు...డిక్లరేషన్ ఉండాల లేదా అని చెప్పటానికి...ఇష్టం లేకపోతే రబాకు...ఎక్కడికి...ఎర్రి యెషలు...అసలు జగన్ సిఎం అవ్వటం నాకు ఇష్టం లేదు కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కావాలి...అని అవకాశం ఇచ్చారు...గత ఫైవ్ ఇయర్ లో...అల అని నేను నువ్వు సిఎం కాదు అని చెప్పలేను గా...ఇది అంతే టీటీడీ అంటే టీటీడీ నే...డిక్లరేషన్ ఉంటది..
నువ్వు సంతకం పెట్టాల్సిందే జగన్...లేదు అంటే రాకు ....
@@NagbabuBalu జగన్ మతం ముసుగులో రాజకీయం చెస్తున్నాడు. వాడి తప్పులను కప్పి పుచ్చుకోవడానికి, డైవర్షన్ పోలీట్స్! అసలు వాడు ఏ మతానికే కాదు మనిషిగా కూడా పనికిరాడు.only money mainded. సైకో సైతాన్ అంతే!!
వాడ్ని గురించి మరచి అందరం ఐకమత్యం గా ఉందాం! జై భారత్ 💪
బొక్క రా..
జాన్ బాబు మీ చర్చ్లోకి అందరిని రావటానికి ఒప్పుకుంటారు ఎందుకంటె మీ మాట మార్పిడికి జనాలు దొరుకుతారు గా అందుకు
క్రైస్తవులు సువార్త ఎందుకు ఆపేయొచ్చుకద యేసు గురించి తెలుసుకోవాలి అనుకునేవాడు చేర్చి దగ్గిరికి వచ్చి తెలుసుకుంటాడు సువార్త అనేదే క్రైస్తవులు తీసేయాలి అంటున్న జాన్ బాబు 😆
Kaadhu bro asal దేవుడి గురించి మనుషులు చెప్పడం ఎంటి.క్రైస్తవులు నాకు కల్లో యేసయ్య kanipinchadu, మాట్లాడుతాడు అంటారు. అలాగే మనకు కనిపిస్తే నమ్ముతాం లేకుంటే లేదు. వీళ్ళు సువార్త పేరుతో వీధుల్లో తిరగడం ఎంటి.
పంజాబ్ లో , అమృత్ సర్ , గోల్డెన్ టెంపుల్ లోకి ఎవరు వెళ్లినా బుర్రమీద మీద ఒక టోపీ లాగ గుడ్డ చుట్టుకుని మాత్రమే లోపలి వెళ్ళాలి. ఆలా చెయ్యకుండా, లోపలి వెళ్తానంటే , అక్కడే నరుకుతారు. అంతెందుకు, కొన్ని ఏళ్ళ క్రితం నేను, నిజామాబాద్ బాసర టెంపుల్ కి వెళ్ళినపుడు, గర్భగుడిలోకి వెళ్లాలంటే, మగవాళ్ళు షర్ట్ విప్పేసి, కేవలం బనియన్ తో మాత్రమే వెళ్లాలన్నారు, అపుడు అందరూ అది పాటించారు. అలాగే టీటీడీ కి కూడా కొన్ని సంప్రదాయాలు వున్నాయి, అవి ఖచ్చితంగా పాటించాలి.
@@dasaradhd4910naluka chivara nundi secular state ani morige sankara jathi vedhavalakemi thelusthundi?
@@dasaradhd4910chinna correction andi,basar nizamabad kindhaki radhu nirmal district kindhaki vastundi
@@SaitrishulGuddeti ok, but before 2014, nirmal district ledu. only nijamabad. kcr cm ayyaka, districts divide chesaru.
పచ్చగా ఉండే ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఇలా తయారు చేసారు, జగన్ బాబు గారు బాగానే ఉంటారు, సామాన్య ప్రజలే వాదోపవాదాలకు పోయేది, మతం చాలా సున్నితమైన విషయం, భిన్నత్వం లో ఏకత్వం మనభారతదేశ ఔనత్యం, చివరిగా మనమంతా ఒకటే మనందరి దేవుడు ఒక్కడే జై హింద్ 🙏🙏🤲🤲🇮🇳🇮🇳🇮🇳🤲🤲
అసలు మా మతం గురించి మీ బొక్కలో సలహాలు ఏంట్రా 🐐🐑🐏మీ చర్చ్లలో దశమభాగాలు అర్జెంట్గా ఆపేయండి మీ నోట్లో మొగ్గే
Mari temples lo aa dopidilu apeyandi raa avu ucha taga vedava..anitiki paisulu enduku katali ra temples ki pujarugalaki paisalu enduku ivali ee doppidi apeyandi first
ఇది వారి మత విశ్వాసము మనకు ఇష్టం ఉంటే వేళ్ళు లేక పోతే మానుకో
ఒరే జన్ బాబు ఇలాగే మక్కా కు పోయి ఇక్కడ ముస్లిం లకు మాత్రమే ఎందుకు, మేము కూడా దురుతాం అను ఒకసారి, g.మీద తంటారు..
విగ్రహారాధనను వ్యతిరేకిస్తూ అతి హేయమైన వచనాలు అబ్రహామిక్ మత గ్రంథాలలో ఉన్నాయి కాబట్టి వాటిని అనుసరించే వ్యక్తులు నుంచి ప్రమాదం ఉంది కాబట్టే ముందు జాగ్రత్త చర్యగా డిక్లరేషన్ అవసరం జాంబి గారు
గౌరవనీయాలన మూర్తి గారు మా హిందూ ఆచారాలు గురుంచి వేలుతో మాట్లాడం ఏంటి. మా ధర్మాలు పాటించి గుడిలో కి రావాలి . ఒక వేల నచ్చకపోతే రావవుదు.మేము ఇత్తర మతాలు గురుంచి మేము చేపట్లేదు కదా
ఎవరి నమ్మకం వారిది, డిక్లరేషన్ పై సంతకం అనేది అక్కడ నిబంధన, కాబట్టి ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా సంతకం పెట్టాల్సిందే.
Jhon babu గారు ఒక్కసారి mecca లోకి వెళ్లే ప్రయత్నం చెయ్యండి. గొర్రెలకి చెప్పండి విషయాలు ప్రపంచం లో ఎక్కడా లేదట... Mecca నుంచు ఒక్క ఫోటో పెట్టండి 😂
Adi kuda ila kotu vesuku maree vellu.
ఇది హిందూ దేశం ఇది భారత దేశం. పాపీ గుర్తు పెట్టుకో. జగన్ మీ వాడే మాకు పూర్తిగా అర్థం అయ్యింది. వితండ వాదం చేయ వద్దు.
హిందూ దేశం అని ఎక్కడా లేదు.
హిందువుగా నటిస్తూ అధికారం పొందిన తర్వాత గుళ్ళు కూలగోడుతుంటే క్రైస్తవుడవు అయిందున మీరు ఊరుకున్నారు. ఇదేమి క్రైస్తవమండి!
హిందూదేవాలయాలపై దాడి చేయడం. ఇదేమి మతం అండీ!విగ్రహాలను ఆరాధిస్తే రాళ్లతో కొట్టి చంపాలి,అన్యదేవతలను నమ్మే వాళ్ళు పాపులు
అని బోధిస్తూ మళ్ళీ మీ ఆలయల్లోకి వస్తాం ఇదేం హిందూయిజం ఇదేం దేశం ఎందుకు రానివ్వరు అని అడుగుతారా?
జగన్ ను అడుగుతున్న అసలు ఇదేం క్రిస్టియానిటి మీ మతానికి విరుద్ధంగా క్రైస్తవ ఆచారం పాటించకుండా విగ్రహ దర్శనానికి నిన్ను ఎవడు రమ్మన్నాడు?
మళ్ళీ మా ఆచారాలు పాటించ కుండా ఇదేం హిందూయిజం అనటం ఎంటి ?
హిందూ దేవాలయంలో ధర్మాన్నీ వీళ్ళెవరండి నిర్ణయించేది.
మీ చర్చ్ లను అపవిత్రం చేస్తేీరు ఊరుకుంటారా.
John pastor eni sarulu veladu sir Tirupati athaniki oka clarity unte vere vala kosam matladate baguntadi
Declaration is a procedure. This fellow John will be thrown out, if he continues such talking.
మిస్టర్ జాన్ బాబు సమాచారం ప్రకారం, ప్రతి క్రైస్తవుడు ప్రజలను క్రైస్తవులుగా మార్చడానికి సువార్త ఇస్తాడు కాబట్టి ఈ ప్రకటన ఇవ్వమని టిటిడి ప్రజలను కోరడానికి కారణం ఇదే
ఎందుకు అని అడిగే హక్కు లేదు.నీవుఎవరుఅక్కడీదేవుడినిపరిసీలించటానికి.మీవంశాలుసరిపోవు.
vamsa charitra chuste veellu kudaa ekkado goda dukesina batch ye kada
Mundu siluvekkina vadi devudini sarigga pariseelinchukunte manshidi.
దేవుడు అంటే ఆయన్ని చూడడం ఏమిటి. నమ్మితే పూర్తిగా నమ్ము. లేకపోతే మానివేయి. నాస్తికులు అంటే దీనిని నమ్మనివాడు .
నువ్వు మనిషివా దున్నపోతు వా అని తెలుసుకోవడానికి డెకరేషన్ సంతకం చేయాలి
😅😅😅😅😅
@@RaviKanakala-c4y meeru andaru dhunnapothulee
మరి ఆ 90ml గాడు బాప్టిజం తీసుకున్నాడు వాడు ఇచ్చినాడా డిక్లరేషన్.
ప్రతివాడు సెక్కులర్ దేశం అంటారు ఇదేశంలో రాజ్యాంగం రాసినప్పుడు సెక్యులర్ అనే పదం లేదు
కానీ ఓటు బ్యాంకు రాజకీయాలకోసం 1956 లో వున్నా ప్రభుత్వం సెక్యులర్ అనే పదాని చేర్చడం జరిగింది
Paster ki ami sambandam Devalayala gurinchi matladadaniki
ప్రేతాన్ని పూజించు వాడు కూడా ఒక ప్రేతాత్మే అవుతాడు.....మున్ముందు.....jai mahaakaaal
TIRUPATI Temple is not a tourist spot, pastor John Babu is talking nonsense. That is the rule, so why not follow ?
Babu temple is not a public place it is a place of believers. The rules are made on humanitarian grounds.
LOL 😆 🤣 😂
John Babu garu,
Just CHURCH lo vache funds Dobitini , Brthakdam thappa niku amina TELUSA
Baaga cheppav
చర్చ ఫాదర్ గారు మంచి సందేశాన్ని కోరినారు, అతనికి గౌరవం ఇద్దాము, అలాగే అతని సందేహాన్ని నివృత్తి కోసం ప్రయత్నం చేయండి, అతనికోసం కొన్ని ఉదాహరణలు , పాత సిఎం తిరుమలలో అక్షితలు వేసినప్పుడు ఎంత చిరాక్కుగా , అసహ్యంగా వాటిని దులుపుకున్నారు, అలాగే ప్రసాదం ను కూడా టిష్యూ పేపర్కి అంకితం చేశారు, ఇలా విలువ లేని భక్తి లేని వారు స్వామి వారిని సిఎం స్థాయిలో కించ పరిస్తే, మిగతా అన్యుల ఆగడాలకు అడ్డుకట్ట వేయగలమా, అందుకే ముందు జాగ్రత్తగా భక్తి భావం లేకపోతే మొదటిలోనే మీ ప్రయత్నాన్ని విరమిచ్చుకోవడానికి ఇలా వారిలో వున్న నమ్మకానికి రాతపూర్వకంగా తీసుకుంటున్నారు.దయచేసి పాటించగలరు, లేని యెడల మీ విశ్వాసము మీది.. రమ్మని ఎవ్వడు అడిగారు, సిఎం స్థాయిలో రవచ్చుయేమోగని, ప్రతిసారి అలా కుదరదు
Temple is not a secular place, it’s a dharmic place. Why does everybody want to go there
శుబ్లీ గారు చాలా చక్కగా ముస్లిం ఐనా హిందూధర్మంతెలిసినవారిలా విశదీకరించి చెప్పారు.
వర్ణి జోహన్ బాబు, రేపు చర్చలో కొబ్బరి కాయ కొట్టి, పసుపు కుంకుమ పూసి పూజ చేస్తాం నీకు OK na లేదా ఏదైన రూల్ ఉందా?
అదే మన హిందువులందరూ పంచె కట్టుకొని, బొట్టు పెట్టుకొని, ఆడవాళ్లు చీర కట్టుకొని, పూలు పెట్టుకొని, బొట్టు పెట్టుకొని చర్చలోకి పోతే ఈ దేవుని బిడ్డలు ఒప్పుకుంటారా?
టాప్ అన్నా వాడ్ని చెప్పుతో కొట్టు.. 👍
Perfect 👌👌👌👌
మా ధర్మం మాది. మీకు అనవసరం క్రిస్టియన్ వారికి మా ధర్మం మా నిబంధనలు మాకుంటాయి.
Macca lo non-Muslims ki entry eh ledu....
Alantidi manam declaration okkati pedithe thappa???
మూర్తి గారు డిబేట్లో చాలా బాగా మాట్లాడారు సంతోషంగా వుంది ఏ మతాన్ని కించ పరచకుండ
ఇది లౌకిక దేశం కదా ??? అని జాన్ బాబు ప్రశ్న ! దేశం లౌకిక దేశం కావచ్చు ! కానీ హిందూ దేవాలయాలు లౌకిక ప్రదేశాలు కాదు ! ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వడం లేదు ! పైగా ఎండోమెంట్ ఆక్ట్ పెట్టి దోచుకుంటూ పెత్తనం చేస్తున్నది ! కాబట్టి ఇక్కడ సెక్యులరిజం వర్తించదు ! ఇంత సింపుల్ లాజిక్ మిస్ అయితే ఎలా ???
Lokikam in 1947, not now this is 2024 before 1537, no secularisim same from 2025
Moorthi garu even if you are visiting Vatican or Mecca we need follow certain rules, may be u need to tell that to pastor John
ఈ జాన్ బాబు గాడు వీడికి భారతదేశాన్ని ఎలా చీల్చాలి అని మనసులో ఉంటుంది పైన మాత్రం శుద్ధ పూస లాగా మాట్లాడుతాడు వీడి మనసులో మాట ఏంటంటే ఈ భారతదేశాన్ని మొత్తం బైబిల్ దేశంగా మారుస్తాను అంటాడు వీడు ఒక తేనె పూసిన కత్తి ఇలాంటి వాళ్లు మత విద్వేషం రెచ్చగొట్టడానికి ఉన్నారు వీళ్ళకి రాజ్యాంగాన్ని అనుసరించాలని ఉండదు అందుకే భారత్ మాతా కి జై అనను అని అంటాడు
సార్ ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు పెట్టేటప్పుడు వీళ్లను మాట్లాడి వాళ్ళను మాట్లాడివ్వాలి మాట్లాడించిన తర్వాత నువ్వు లాజిక్కు ఒకటి చెప్పాలి ప్రజలు వింటా ఉంటారు వారికి వేచిన జ్ఞానం ఉంది నువ్వు రెచ్చగొట్టకు సార్ మూర్తి సార్
జగన్ గారు చేసింది నూటికి నూరుపాళ్లు తప్పే హిందువు అయితే హిందువుగా ఉండాలి క్రైస్తవుడు అయితే క్రైస్తవుడుగా ఉండాలి అధికారం కోసం పదవుల కోసం దేవుళ్లను వాడుకోకూడదు పాస్టర్ గారు జగన్ గారు తరపున వాదించడానికి వచ్చారు స్పష్టంగా అర్థం అవుతుంది జగన్ గారు క్రైస్తవుడు కాదు ఆయన ఒక పీఠాధిపతి ద్వారా కాశీలో ములిగి హిందువు గా మారాడు తను క్రైస్తవుడు హిందువు జగన్ గారికి తెలియదు పాస్టర్ గారు టీవీలో పాల్గొని తీసుకోకుండా ఉంటే బాగుండేది బాధపడుతున్నాము సేవకులుగా మనము జగన్ గారి దగ్గర పని చేయటం లేదు ప్రభువు దగ్గర పని చేస్తున్నాము ప్రభువుకి ద్రోహం చేయకండి ప్లీజ్ ఒక దైవజనుడు గా కోరుకుంటున్నాను 🛐🛐🙏✝️
@@nidadavolu21dotcomnidadavo54 votes kosamu church ki mashiduki vellaledaa Babu .pk pavala gaadu
క్రిస్టియన్స్ ప్రతినిధిగా మాట్లాడుతున్నాడుగా వాళ్ల మనసులో ఆలోచనలు ప్రపంచానికి తెలియనివ్వండి
ఎందుకు మూర్తి గారు వాళ్ళ పుస్తకం లో ఏముందో సర్రిగా తెలియని ఈ VP లని PP లని ( నేను కాదు వారిని వారే ఆలా పిలుచుకుంటారు )ఇందులో వారి అభిప్రాయం. ఈ ధోరణి తో నే అన్యమతస్తులు అక్కడ ఉద్యోగం కూడా చేస్తున్నారు. ఖర్మ 😢
For that book no value, human written book
Jay TDP BJP Om 🚩💯💪🔥❤ Jay shree krishna krishna Jay janasena 🚩🔥
చర్చి,మసీదు లు కేవలం ప్రార్ధనా స్థలాలు కాని దేవాలయాలు దేవదేవుడు కొలువైన స్థానం ,భగవంతుని చూడటం కోసమే దేవాలయాలకు వెళతారు,
Jai shree Ram 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
Declaration anedi aa samsta yokka hakku meeru adagakudadu.neeku istamaite vellu ledante ledu.ante maa dharmam gurinchi meeku anavasaram
జాన్ బాబు గారు లౌకిక భారతదేశంలో.. చర్చిలు మసీదులు మీ చేతుల్లో ఎందుకు ఉండాలి ప్రైవేట్ గా ఎందుకు ఉండాలి. హిందూ దేవాలయాలకు అవి కూడా ఎండోమెంట్. గవర్నమెంట్ కి అప్ప చెప్పొచ్చు కదా మీ చేతుల్లో ఉంచుకోవడం చాలా తప్పు కదా..
మూర్తి గారు మీకు ఏమైనా... సొయా వుందా.... ఆ గొర్రె గల్లా..... మాకు సలహా ఇచ్చేది.... మేము ఎం చెయ్యాలో ఎం చేయ్యకూడదో చెప్పడానికి
Temple is not a secular place,it's a religious place. Simple
జై భారత్🇮🇳, జై శ్రీరామ్🙏.
గౌరవించడం, అభిమానించడం వేరు నమ్మకం వేరు.
మీరు మీ స్నేహితుడిని,అతని గౌరవిస్తారు,అభిమానిస్తారు,కలిసి భోజనం చేస్తారు అయితే మీకు ఒక కూతురు ఆయనకు కొడుకు అనుకోండి ఇచ్చి పెళ్ళిచేస్తారా?
మీకు బాగా చూసుకుంటూరు అన్న నమ్మకంవుందా.
ఆ ఇంటి ఆచారాలు,పద్ధతులు మీ కూతురు పాటించ గలరు,మీ ఇంటి పద్ధతులు ఆ ఇంటిలో చేసుకోని వస్తారు అని నమ్మకం ఉందా.
భగవంతుడి మీద నమ్మకం ఉంటేనే దర్శనం అనేది తప్పు కాదు.
నమ్మకంలేకుండా దర్శనానికి వెళ్ళి ఎంచెస్తావు.
నమ్మకం లేనప్పుడు మా జోలికి, మా దేవస్థానాల జోలికి, మా మతం జోలికి రావటమెందుకు. గత అయిదేళ్లలో అన్య మతస్తులు తిరుమల లో పాలనాధికారులు గా చొరబడి, ఎన్ని దారుణాలు చేశారో, ఎంత దోపిడీ చేశారో ప్రత్యక్షంగా భక్తులందరూ చూసారు.
ఇటువంటి దోపిడీదారులు 'నీ ఇంట్లో చొరబడతా, నాకు అనుమతి ఎందుకు 'అని అడిగినట్లుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా గోదా విచ్చలవిడిగా జరుగుతుంది ఆఖరికి తిరుపతిలో కూడా జరుగుతుంది దీని గురించి ముందుగా దమ్ముంటే మాట్లాడండి
Exlent speech jhon Babu
Christians devudi prasadam enduku tinaru evaru cheparutinakudadu ani
అయ్యా గౌరవనీయులైన పాస్టర్ గారు, చర్చి పాలకవర్గంలో సభ్యునిగా ఉండాలంటే ఆ చర్చికి సంబంధించిన సభ్యుడు అయితే సరిపోదు క్రిస్టియన్ మతం సర్టిఫికెట్ పొంది ఉండవలెను అనే నియమం ఉంది కదా అలాగే తిరుమలలో కూడా దేవుని దర్శనానికి వెళ్లాలంటే దేవునిపై నమ్మకం ఉంది అని డిక్లరేషన్ ఇవ్వాల్సిన నియమం ఉంది, దానికి మీరు చెప్పొచ్చు అది పరిపాలించడానికి ఇది కేవలం దర్శనానికి మాత్రమే కదా అని, చర్చిలలో పరిపాలించడానికి మాత్రమే మారమంటున్నారు తిరుమలలో దేవుని దర్శనం చేసుకోవడానికి తిరుమల దేవునిపై నమ్మకం ఉంది అని సంతకం మాత్రమే పెట్టమంటున్నారు. చర్చి నియమాలు చర్చికి ఉంటాయి దేవాలయం నియమాలు దేవాలయానికి ఉంటాయి మసీదు నియమాలు మసీదుకు ఉంటాయి, ఎక్కడికి వెళ్లినా అక్కడి నియమాలు పాటించాలి, అప్పుడే హిందూ ముస్లిం క్రిస్టియన్ సోదరులంతా అన్నదమ్ముల్లాగా కలిసి మెలిసి ఉంటారు
I will go to church in Kaashaaya dress and bottu.
I will go whatever I need in church ...will they accept ?