Hi brothers and sisters this is raju aluvala .miru e video chusi mi frnds ki kuda share cheyyagalaru , this is my request , ma team ni support chesy encourage cheyagalaru bro, tq for dhoom dhaam channel family members
చిన్న పిల్లలతో చేయడం చాలా కష్టం , అలాంటిది ఇంత బాగా వారికీ నేర్పించి, డైలాగ్ డెలివరీ కానీ పంచెస్ కానీ సూపర్, రసూల్ ఒక చిన్న పోరడు, అంత పెద్ద డైలాగ్స్ చెప్పించటం నోరు కూడ తిరగదు సూపర్ తిరుపతి all team members
మొదటి నాలుగు నిమిషాల వీడియో నాకోసమే మీరు చేసినట్టు ఉంది బ్రో నేను కూడా ఇక్కడ చేసేది మున్సిపాలిటీల్లో పని ఇప్పుడు వ్యవసాయం మీద మక్కువతో తిరిగి వచ్చేస్తున్నా ఇంటికి వ్యవసాయం చేసే వారికి కెసిఆర్ గారు అనేక పథకాలు ప్రవేశ పెట్టాడు ఆయన సల్లంగుండాలే రైతులు అందరూ బాగుండాలి మరి మీరు ఇలాంటి వీడియోలు చేస్తూ అందరికీ ఇన్స్పిరేషన్గా నిలవాలి
Dhoom dhaam channel regular updates kosam instagram lo follow avandi
instagram.com/dhoomdhaamchannel/
Super bro
ruclips.net/video/Lq8_wiIbAtA/видео.html
Super bros
@@anveshbanda5436 TQ bro
anna wwe rasul vs dhanush videos petava anna
Hi brothers and sisters this is raju aluvala .miru e video chusi mi frnds ki kuda share cheyyagalaru , this is my request , ma team ni support chesy encourage cheyagalaru bro, tq for dhoom dhaam channel family members
Super bro
Ok bro
Nice video
K anna sure kani money suraj super acting and talking.
Me video dappu sound and that thought was awesome actually
చిన్నపిల్లలు అందులో రసూల్ లాంటి పిల్లలతో అంతమంచి డైలాగ్స్ సూపర్👌👌
Tq bro
@@Rajualuvala hi
@@moshemoshe5041 Q
చిన్న పిల్లలతో చేయడం చాలా కష్టం , అలాంటిది ఇంత బాగా వారికీ నేర్పించి, డైలాగ్ డెలివరీ కానీ పంచెస్ కానీ సూపర్, రసూల్ ఒక చిన్న పోరడు, అంత పెద్ద డైలాగ్స్ చెప్పించటం నోరు కూడ తిరగదు సూపర్ తిరుపతి all team members
Tq bro
అవును అన్న
Raju anna nuvu super ga chesavu and rasul kudaa
Super
@@Rajualuvala 1
పిల్లలతో చేయడం చాలా కష్టం ,,పేరుపేరునా ప్రతి ఒక్కరూ చాలా చాలా మంచిగా చేశారు,, good బాగుంది మిత్రమా,,,👍🌼
9
Super
@@anithaanitha44 fj
@@anithaanitha44 tq
RTI chunk
అన్ని వృతుల కన్నా వ్యవసాయం గొప్పది అన్నా వారు లైక్ చేయండి
🌾🌾🌾👌👌
✊✊
Goppadhe kani kastam
Yes
Boomi taLlito kalisi cheese pani ee prapanchamla Adi okkate
రైతు కు ఒక లైక్ వేసుకోండి....
ఒరేయ్ rasool నీ phone nember పంపు మంచి గిఫ్ట్ పంపుతాను
వ్యవసాయం మీద వీడియో తీసినందుకు డూమ్ ధూందాం టీమ్ మొత్తానికే నా దన్యవాదాలు తిరుపతి అన్న నువ్వు సూపర్
👏👏👏👏👏👏
Give. Kg3
రసూల్ గాడి డైలాగ్స్ సూపర్ సూపర్ ఎక్సలెంట్ బ్రదర్ బాగా చేస్తున్నారు 👌👌👌👌🙋♀️🙋♀️🙋♀️🙋♀️
Yes correct sis
Avunu ni Laga
Hii
Chiiti 2.o
మని తేజ అమాయకత్వం సూపర్ 😂😂😂
తిరుపతన్న యాక్టింగ్ సూపర్ & రసూల్ తమ్ముడు మాటలు సూపర్ గా ఉన్నాయి ఇలాంటి వీడియోస్ మరి ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
❤️❤️❤️❤️❤️
Avunu enka chyandhi
Good msg bro
Farmer king of the world 💟💟💪💪
Tq bro
S
చాలా బాగ చేసారు....అందరు..పిల్లలు అతనిలో చైతన్యం నింపి బాగుచేశారు...ఆ అమాయకుడు పిల్లవాడు సూపర్ చేశాడు...
చెలాబాగ చేశారు పిల్లలు
రసూల్ గాడు super 👌💐❤️👍
రసూల్ acting super aa pillagani కోసమే subscribe chesina god bless u rasool
మొదటి నాలుగు నిమిషాల వీడియో నాకోసమే మీరు చేసినట్టు ఉంది బ్రో నేను కూడా ఇక్కడ చేసేది మున్సిపాలిటీల్లో పని ఇప్పుడు వ్యవసాయం మీద మక్కువతో తిరిగి వచ్చేస్తున్నా ఇంటికి వ్యవసాయం చేసే వారికి కెసిఆర్ గారు అనేక పథకాలు ప్రవేశ పెట్టాడు ఆయన సల్లంగుండాలే రైతులు అందరూ బాగుండాలి మరి మీరు ఇలాంటి వీడియోలు చేస్తూ అందరికీ ఇన్స్పిరేషన్గా నిలవాలి
Tq bro for connect to story
Welcome bro..... Great decision
GALI SANYASINAIDU txx bro...
Kcr ni nammukonnodu bagupadattu charithra lo ledu....
Kcr ah 😁😁😁😁😁😁😄😄😄😄😄
వ్యవసాయం గొప్పది అనుకునేవాళ్ళు లైక్ చేయండి
Neeku nachithe nuvvu nee manusulo anuko inka like endhuku kottu mantav raa nee gudda na
@@FANOFTHALAPATHY-lb3ty are moddaga like kodithe kottu lekapothe guddamusukoni undu
Like....
Best channel for solving frustration 😍😍intartainment
Tq brother
తిరుపతి nuvvu గ్రేట్ ర తమ్ముడు
Dhoom dhaam channel అంటే నువ్వే ర
Rasool gadi ki 25 years vachesariki malli e videos repeate chesi chusthey Vadi feeling Osam kada friends
Super super good job God bless you 🙌🙌🙌all 🤗🤗love you so much❤❤❤ all oreye Rasul niku idhi 💋💋💋
Rassol acting superb 😍
Tq bro
తిరుపతన్న రెడీగా ఉండు నెక్స్ట్ బిగ్ బాస్ షోకు ఎంపికైతవ్
Ade jarigithe thirupathanna geliche daka vote chepista
Tirupati anna acting superb 👌👌👌 innocent smile
Tq bro
Rasool Suraj karmaker thirupathi and ....Inka migatha vallu andaru superb
రసూల్ యాక్టింగ్ బాగుంది
తమ్ముడు రసుల్ all the best
Jhnj
Rasool acting ke one like
So cute boy
Very beautiful boy
అచ్చం పల్లెటూరి మాటలతో అద్భుతంగా తీర్చిదిద్దారు... పిల్లల యాక్టింగ్ సూపర్
Anna dhoom dhaam channel supper
అన్న రైతు గురించి వ్యవసాయం గురించి చెప్పారు కధ అలాగే మన జావాన్ ల మీద కూడా ఒక వీడియో తీయండి అన్న
సూపర్
Challa bagundhiii especially thirupathii Anna. Next background score Super Anna.
Bagundhi bro,
Natural look, dialogues & Action.
Manchi message echaru.
🙂👍
Rasool character super ga undhi👌
Love you ra rasool ur so pretty.ur performance is mind blowing.all guys are superb natural acting.we lot of enjoyed keep it up 👍
Super 🤣🤣🤣🤣
@@mlaxman8942 lolòj
Good
వీళ్లు పిల్లలు కాదు పిడుగులు, యాక్టింగ్ సూపర్
Tq bro
Block t shirt buddodu keka... 🤣🤣😍Love you buddoda
Tq bro
రసూల్
@@Rajualuvala 👌👌
చాలా చక్కగా వివరించారు పిల్లలతో
farming is not a job it is way of life 🌾🌾🌾
తిరుపతి అన్న పిల్లలు సూపర్ ఇంకా చాలా వీడియోస్ చ్యండి అన్న సూపర్ ఉన్న యీ మీ వీడియోస్
తిరుపతి అన్న కింది పక్కోడు ఒడ్డు బాగా చెక్కుతుండే😂🤣🤣
Superb video bro chinna pillatho cheyadam chala kastam chala kastapaduthunnaru all the best 👍👍
అన్న భూమి లేనోడు దుబాయ్ పోతే అర్ధం ఉంది. నీకు భూమి ఉంది కదా.మరి ఎం చేద్దాం.వ్యవసాయం చేద్దాం.
Anna naku 8 ecras vundhi polam natu vesthe 80000 loss em cheyyumantaru
@@aithamahesh అన్న ఉపాయం ఉన్నోడు ఉపసం ఉండడు అన్న ... పట్టు పురుగుల పెంపకం, తీగ జాతి కూరగాయలు, ఆకుకూరలు పండించు అన్న...
Rasool Super Abhaaa Rasool voice kosame mee videos Anni chusthunna All the best Rasool
Mani bro మనసు చాలా మంచిది god bless you bro
Tirupathi anna nuvvu super anna 🙏🙏🙏🙏🙏🙏 rasul ga nuvvu thopu raaa mee andhariki naa hrudhayapurvaka dhanyavaadhalu
Jagtial bolthey 🤩🔥
Tq bro
Haa
Bolthey bolthey
Hai bro im from chennai . I daily watching dhoom dham channel .It's a good channel for entertainment........ Please. Reply
Tq bro
Me prapoar yekkada bro
Super message bro give more motivation on farming bro
Tq bro
Super rajana
Chala natural ga undi kids superb very cute
Most funny dialogue arey suresh ga vaddu kottina koduthadu 🤣🤣🤣🤣🤣
I like all team especially rasool ❤️
Tq bro
మీరు మీ బ్యాచ్ ను చూస్తుంటే మీ బ్యాచ్ లో ఉంటే బాగా వుండేది అన్న💞💞I mes you
Tq bro
Yes bro
Story. Añdhar8.action, super
వ్యవసాయం చేసే వారందరు లైక్ చేయండి
చాలా బాగుంది.... , 👌👍
విలేజ్ లో వుండే క్యాస్ట్
పీలింగ్ ... మరియు అందరు సమానమనే అంశం పై ఓక వీడియో చేయండి
K bro tq
Yes
#chandu67
Bro Mee video's superb... Well performance from all children's and I'm big fan of them😘😘😘
Tq bro
Thammudu Rasool ga nuvvu Super ra god bless you naani
Entire child squad is superb
Tq bro
Ccvv
@@Rajualuvala తిరుపతి గారు మీ బృందానికి అభినందనలు -- తిరుపతి గారు రసూల్ గాన్ని నమ్మకు వాడు లంగ ఉన్నాడు
మని గాడు సూపర్ బ్రొ
మని గాడు సూపర్
Hi...iam from Andhra actually I didn't understand day slang...bt rasool expressions was.... Toooo gud...❤️❤️
తిరుపతన్న గా కింది పంకోడు ఓడూ బాగా చేకుతున్నాడు డైలాగ్ సూపర్ తమ్ముడు 👌👍🙏🙏🙏
All batch members super Thirupathi double super 👌
రసూల్ చినోడి కామెడీ కేక
My village show valla videos kantey mi videos superb.....Bro......I wish you all the best you and your team members
Tq bro
నేను మొదట చూస్తున్న ఏ ఛానల్ చాలా బాగున్నాయి మీ వీడియోస్ రసూల్ నువ్వు సూపర్
Thank u Raju anna for an awesome concept 😍😍
అన్నా దాత సుఖీభవా తిరుపతి పిల్లల పిఢుగుల🙏👍
i like that small kid and his voice ❤️🔥😂
Chaala baagundhi Thammudu video..
Inkaa ilaanti manchi manchi video lu cheyyaali.
God bless you..chinna..
Proud to be a farmer 😎😎
Iam working Oman 🇴🇲every time I watch you're videos
Tq bro
Jathi rathnalraaa meeru😆
Rasool Character very cute😂
Well doing...👏
Rasul acting super 😂😂
Yenni sarlu chusina bore kottadhu
Good message brother..👍 all the best Dhoom dham channel team ki...❤️
అన్న ధనుష్ అన్నకు డైలాగ్ లు ఈయ్యి అన్న ధనుష్ ఫ్యాన్స్ వెయిటిగ్
K bro
Rasool ganitho mamulgundadhu....🔥🔥
Tq bro
Rusllu 😂😂😂😂😂super
మనది తెలంగాణ మనకూ ఎటూ చేసి లాస్ట్ దావత్ మాత్రం కావలి
Anthega 😂😄😊
Mii direction..... Superr anna and rasullll acting...🤩🤩🤩🥰
I’m fan of thripathi Anna n rasool suraj keep rock full team I like god bless u alla 👍👍👆
Tq bro
Excellent ga chesharu rasool highlight ...👌👌👌👌👌🙏🙏🙏
Happy To See This Video ❤️
It's seems to be good nd motivating,, Pls do more videos regarding to agriculture,,,keep going and all the best🎉🎉
Tq bro
Rasul broo acting is mind blowing.. keep it up broo..all the best for ur great future..
Vidu great actor avthadu futur lo all the best rasul broo
Videos bagunnay anna all the best your team
Super bro Chanel improved an quality also keep going on different agriculture vedios final ga super chnl graph was increased 🤩
Navadeep
Good message brow.make more videos with this squad😎
Superga undi tammudu..... Short film ante image undli, Manchi message Kuda ichav bavundi.
Excellent rasool😘👍
Am a huge fan of you guys ,stay blessed.
Tirupati Anna ni acting adurs
I am big fan of u
Tq bro
Rasool acting super
Ee video chuste nene vyavassyam chestunnanu kavochu ane feeling village lo ala chestare as it is dimparu very nice
I'm in qater wen I have free time
I see your videos excellent
Good comedy 😊😊
Good acting all 👌👌👌👌kids 😍
Rasool and all other boys have done it so well. Hats off to everyone.
Supreb video brother's 😍
Tq bro
రసూల్ ని మాటలు చాలా సూపెర్ర్ర్ర్ కన్నా ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Rasul kosame videos chustuna👍👍
రసూల్ నాని సూపర్
3rd view person ♥️♥️♥️😍😍😍
Tq bro
I'm from Mumbai bro I love ur all videos Mumbai lo miku chala mandhi fans unnaru bro miru n mi team great bro
Priyathi priyamina rasool gariki prematho❤❤,mi abhimani ,👌👌👌love u ra small kid