Banthipula Vasana Latest Folk Song Making 2022 | Telangana Folk Songs | Mukkapalli Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 26 ноя 2024

Комментарии • 3,2 тыс.

  • @mydadmyhero4047
    @mydadmyhero4047 3 года назад +28

    కొన్ని కొన్ని పాటలు వింటుంటే మనసు ఎందుకో ప్రశాంతంగా ఉంటుంది , మరీ ఆ పాటలో ఉంటే మహత్యం అలాంటిది కావచ్చు చాలా బాగుంది అన్న పాట బాగా రాసారు బాగా పడినారు,,ఇంకా ఇలాంటి పాటలు మాకోసం అందించాలి అని కోరుతున్నాం సదా మీకు అంత మంచి జరగాలి అని కోరుకుంటున్నాం,,, ( శివయ్య )🙏🙏🙏🙏

  • @battusathyam7171
    @battusathyam7171 Год назад +32

    ఈ పాట ని ఇప్పటి వరకు 200 సార్లకు పైగానే విన్నాను.పాటలో ప్రతి చరణం చాలా అద్భుతంగా రాశారు.లిరిక్స్ చాలా బాగుంది
    ఇంతటి గొప్ప పాట రాసిన రచయితకి, పాడిన సింగర్స్ కి శతకోటి వందనాలు 👍👍👍👍👍🌹🌹🌹🌹🌹🌹🌹

  • @gayanthinarsimlunjp9832
    @gayanthinarsimlunjp9832 2 года назад +15

    ఈ పాట వందసార్లు విన్న ఇంకా వినాలనిపిస్తుంది సూపర్ ఉంది సాంగ్ మీ వాయిస్ తో మా హార్వెస్టర్ బండిమీద ఏదైనా ఒక పాట రాయగలరని కోరుతున్నాం 🙏🙏🙏

  • @kishorebabu8994
    @kishorebabu8994 3 года назад +30

    యావత్ తెలంగాణ ఇదే మొదటిసారి ఎంత అద్భుతమైన పాట పాడింది మీరే రోజుకు ఒక్కసారైనా వినాల్సిందే నీ పాట ఈ పాటలో ఉన్న అర్థం భార్య భర్తల అనుబంధం గుర్తు చేసుకోవాల్సిందే ఈ పాట రాసిన వారు
    పాడినవారు సంగీతం దర్శకులు తెలంగాణ కళామతల్లి బిడ్డలు మీరు మీకు పాదాభివందనం జై 🙏🙏🙏🙏🙏💐

  • @devartvlogs857
    @devartvlogs857 4 года назад +9

    ఎన్ని సార్లు విన్న వినాలని అనిపిస్తుంది పాట చాలా చక్కగా పాడారు మీరు పాడే విధానం నటన మనసును హత్తుకునే లా ఉంది గాడ్ బ్లేస్ యు అల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్.......

  • @PraveenGoud-y1x
    @PraveenGoud-y1x 3 года назад +13

    ఈ పాటలో చాన అర్థం ఉంది అన్న
    ఇరు దంపతులకి అంకితం ఈ పాట
    ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తుంది.
    ఏ కష్టం వచ్చిన దంపతులు ఓర్చుకుంటూ పిల్లల్ని బాగా చూసుకుంటారు.. వాళ్లే అమ్మ నాన్న లు 👌🙏🙏

  • @thatinaresh1950
    @thatinaresh1950 3 года назад +15

    చాలా బాగుంది ఎంత చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తుంది

  • @narraramesh9877
    @narraramesh9877 3 года назад +8

    అన్నగారు నమస్కారం చాలా అద్భుతంగా రాశారు పాట రూపొందించడం కూడా చాలా అద్భుతంగా ఆహ్లాదకరంగా మనసుకు నచ్చినట్టు గా తీశారు గంగ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మీ ఇద్దరి కాంబినేషన్ కూడా ఈ ఒక్క పాట ప్రాణం పోసుకుంది
    గంగా గారి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు
    నీతో యాక్టింగ్ చేసిన ఆవిడ చాలా అద్భుతంగా నటించారు 🌷🙏🏽🙏🏽🙏🏽

  • @ManishaBasakonda-mm6uj
    @ManishaBasakonda-mm6uj 8 месяцев назад +3

    Super song challa bagaudhi Naku challa estamo entha madhuramo udhi ❤🎉💟😍

  • @nageswararao131
    @nageswararao131 3 года назад +84

    మనసుకు ప్రశాంతత కలిగించే ఈ పాట ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు. ఇంత చక్కటి పాటను మాకందించిన సింగర్స్ కు, వాటిని చక్కగా మేకింగ్ చేసిన టీమ్ సభ్యులందరికీ ధన్యవాదాలు.
    ఇలాంటి ధన్యవాదాలు ఎన్ని చెప్పినా తక్కువే.
    ఇలాంటి పాటలు మరెన్నో చేయాలని కోరుకుంటూ మీ పాటలకు బానీస

  • @ksr8098
    @ksr8098 3 года назад +21

    ఈ పాట లో ఒక్కొక్క పదానికి అర్ధము మాటల్లో చెప్పలేను అంత అందంగా, మంచిగా , పాడారు మీరు ఎంత స్వచంగ పాడారో ఎన్ని సార్లు విన్నా మళ్ళీ వినాలనిపించే మాటలు 👌👌👌👌👌👌👌👌💞

  • @luckycreations2745
    @luckycreations2745 2 года назад +3

    Folk songs lo Naa favourite song idhi
    I like this song
    Spr gaa raasaaru,spr gaa paadaaru👌👌👌👌

  • @asariravinderyadav5259
    @asariravinderyadav5259 3 года назад +178

    Heart touching anna 🙏🙏🙏
    భార్యా కు భర్త నే లోకం భార్యా ను మోసం చేయవద్దు... వాళ్ళకి మన మీద పిచ్చి ప్రేమ ఉంటుంది.....❤❤

    • @asariravinderyadav5259
      @asariravinderyadav5259 3 года назад +3

      @battu rishank అవును అలా ఉండలేదు అంటే భర్త అంటే ఇష్టం లేనట్టే,

    • @ravigpavanijam8711
      @ravigpavanijam8711 3 года назад +4

      💞💞💞💞💞♥🌹♥♥

    • @malkanibablu258
      @malkanibablu258 3 года назад +1

      Yes nijam

    • @arkelaasaiah1728
      @arkelaasaiah1728 3 года назад +1

      @@asariravinderyadav5259 c

    • @nani8126
      @nani8126 3 года назад +1

      👌👌👌👌👌

  • @swethashankar3253
    @swethashankar3253 3 года назад +41

    సూపర్ నాకు తోడుగుంతె జన్మనె ధాన్యము నీడన కను మూసిన పున్యము ఇది చాలా చాలా నచ్చింది ఆడవారికి అంతకన్నా ఇంకేం కావాలీ

    • @sudhakargajuraveni
      @sudhakargajuraveni 3 года назад +2

      Anna super song

    • @swarnaswarna7276
      @swarnaswarna7276 3 года назад +3

      Avunu nijame but andhariki a adrustam dorakadhuu nalanti duradrusta vanthulu kuda untaruuu😭😭😭😭

    • @maheshoffical8875
      @maheshoffical8875 3 года назад +2

      Super bro

    • @nimmalaswamy2668
      @nimmalaswamy2668 3 года назад +1

      💐💐💐💐🍾🍾🍾🥃🥃🥃🥃 సూపర్

    • @satishmamidala9330
      @satishmamidala9330 3 года назад +1

      @@swarnaswarna7276 life ante anthe.. andariki okela undadu baadhapadakandi
      Meeku kuda manchi rojulu vastai

  • @madeenatech2electricalwork169
    @madeenatech2electricalwork169 2 года назад +19

    చాల అద్భుతమైన పాట పాటలో మంచి అర్దం వుంది ఈ పాట రాసిన వారికి పాడిన వారికి అలాగే ఈ పాటకు నటించిన వారికి కృతజ్ఞతలు నా తరుపున.

  • @bennyvelpula8832
    @bennyvelpula8832 4 года назад +61

    చూడ ముచ్చటి జంట ఇంత మచ్చి పాట ని మాకు ఇచ్చిన మీకు నా కృతజ్ఞతలు అన్న 💐💐💐💐👏👏👏👏

  • @mekalamahesh9520
    @mekalamahesh9520 4 года назад +56

    అన్న ఈ పాట సూపర్ ఎన్ని సార్లు విన్న మలి మలి వినాలి అనిపిస్తుంది
    అన్న చివరిలో జనులిరిర మేడం మొహంలో ఏదో తెలియని బాధ బహుసా ఆమె భర్త గుర్తుకొచ్చాడేమో ఆనిపించింది అన్న

  • @gangareddypoturi8769
    @gangareddypoturi8769 3 года назад +27

    సూపర్ సాంగ్ మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంది

  • @satyamkatriyala9605
    @satyamkatriyala9605 4 года назад +46

    సాంప్రదాయ సాహిత్యం వలే,చాలా బాగుంది.సింగర్స్ కూడా చక్కగా పాడారు. ఈ పాట పాతకాలం పాట అయి సేకరిస్తే,మన జానపద సంపదను కాపాడుకున్నోల్లమ్ అవుతాం.

  • @fareedmohammad4466
    @fareedmohammad4466 4 года назад +28

    తెలంగాణ జానపథల్లో మెరిసిన ఆణిముత్యం ..ఈ పాట...
    ఆ గొంతులో మాధుర్యం ఎలా ఉందంటే జుంటి తేనె కోసం ఎన్నిసార్లు ఐనా తిరిగే తేనెటీగ లా ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ ఈ పాట కోసం వెతికే విధంగా.....
    .

  • @yadavallyranjith1805
    @yadavallyranjith1805 3 года назад +9

    ఇ పాట మీరు తప్ప ఎవరు చేసిన ఇంత సూపర్ గవచ్ఛేదికాదు 👌

  • @SAI-cv9gx
    @SAI-cv9gx 4 года назад +4

    ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ...ఈ సాంగ్ లో భార్య భర్తల నిజమైన బంధం గురించి చాలా బాగా వివరించారు. ఈ పాటలో singers గొంతుల కి ప్రత్యేకత వుంది 👏👏👏👌👌👌😊😊😊😍😍😍😍

  • @naveengarepelli9245
    @naveengarepelli9245 8 месяцев назад +17

    ఈ పాట వింటుంటే. మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా కొంచం ఎక్కువ చరణాలు ఉంటే బావుండు అని నా అభిప్రాయం

  • @harishbijja3973
    @harishbijja3973 3 года назад +23

    Music పాటకి తగ్గట్టు compose చేశారు.పాట వింటుంటే మనసుకి వినసొంపుగా అనిపిస్తుంది 👌👌👍

  • @svrtelugunewschanel4001
    @svrtelugunewschanel4001 3 года назад +18

    బార్గవి గారు అద్భుతంగా ఉంది మీ గొంతు ఏదో తెలియని ఆనందం.. మీరు సాంప్రదాయంగా కనిపిస్తున్నారు. అట్లనే చూడాలని ఉంది... 👏👏👏👏

  • @ANJANAPALLIAnji
    @ANJANAPALLIAnji 3 года назад +4

    Super song 😍😍😍 rojuki okkasarina ventamu 👍👍👍 awesome ❤️❤️❤️🎉🎉🎉🎉

  • @SAMPATlvu
    @SAMPATlvu 2 года назад +2

    Super song and song ku tagga music 🎶 ennisarlu vinna malli vinalanipistundi🙏🙏

  • @rajutheegala1992
    @rajutheegala1992 3 года назад +19

    Voice ..షడ్రుశుల బోజనం లెక్క ఉంది.... కంటిలో నీరు చెమ్మ గిల్లుతుంది.....

  • @sathyasai1953
    @sathyasai1953 3 года назад +14

    ఇలాంటి పాటలు మాత్రమే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది...
    ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలనిపిస్తుంది

  • @computervenkat5616
    @computervenkat5616 2 года назад +3

    Tqs to kalyan music and relarela ganga akka and jonu lyri
    Shooted excellent song

  • @laxmaiahlaxmaiah6901
    @laxmaiahlaxmaiah6901 3 года назад +10

    ముక్కపల్లి శ్రీనివాస్ అన్న నమస్తే... మీరు రాసి పాడిన ఈ అందమయిన బంతిపూల వాసన పాటను నేను ప్రతిరోజు మరిచిపోకుండా పలకరిస్తాను .కళ్యాణ్ గారు ఈ పాటకు చక్కటి మ్యూజిక్ అందించారు . GREAT SONG ANNA

  • @neelamanilkumarpatel3617
    @neelamanilkumarpatel3617 4 года назад +10

    సూపర్ నైస్ మేకింగ్ వీడియో.
    ఇంతా మంచి పాటకు సహకరించిన అందరికీ నా యెక్క ప్రత్యేక ధన్యవాదాలు మిత్రులారా
    ఈ పాట నచ్చిన వాల్లు ఒక లైక్ చేయండి మిత్రులారా ఇట్లు మీ అధ్య శ్రీ మ్యూజిక్ చానెల్ ప్రేక్షక మిత్రుడు ధన్యవాదాలు మిత్రులారా 🙏🙏🙏🙏🙏👌👌👌👌

  • @ydiwakarraju9599
    @ydiwakarraju9599 3 года назад +44

    ఏదో తెలయని మధుర అనుభూతి కలుగుతుంది ❤️ 😍😀😘🙏 ఈ పాట వలన 🙏❤️😘

    • @mallepulaa
      @mallepulaa Год назад

      దాని పేరు.. హాయి

  • @prasad.s6294
    @prasad.s6294 3 года назад +29

    మీ పాట ఎలా ఉందో వర్ణించడానికి పాదాలు లేవు అన్న... మీరు ఎలాంటి పాటలు మరిన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @sattusrikanth1731
    @sattusrikanth1731 3 года назад +27

    మనల్ని ఇష్టపడ్డ వాళ్లని కాదనుకుంటే, మనం ఇష్టపడ్డ వాళ్ళు దూరం అయిపోతారు....

  • @vedirasrikanth7885
    @vedirasrikanth7885 3 года назад +1

    E song e roje vinnanu..... Anna male voice 👌 female kuda anna song mathram naku baaga nachindhi tq annaya intha manchi song maku andhinchinandhuku🙏

  • @pandugarameshramesh9312
    @pandugarameshramesh9312 4 года назад +71

    అన్నగారు మీ జంట సూపర్ మీ ఇద్దరి అభినయాలు ఎక్సలెంట్ మీ సాంగ్ దంపతులకు ఆదర్శం

  • @rajeshvassthav5535
    @rajeshvassthav5535 3 года назад +72

    ఇంత అర్థవంతమైన పాటను రాసిన శ్రీనివాస్ గారికి సింగర్ భార్గవి గారికి అభినందనలు

  • @idinijammacha
    @idinijammacha 2 года назад +14

    బానింద్ల చిక్కెనేమొ బంతి రెమ్మ రాల నియ్యబొకమ్మొ కంటచెమ్మ అద్భుతమయిన జానపదాలు అందరికి ధన్యవాదాలు 👌👌👌🤝🤝

  • @నిర్మల్రైతుబిడ్డ

    అక్క మీ వాయిస్ చాలాబాగుంది రియల్ సూపర్ 👏👏👌

  • @PAnandKumarYadav
    @PAnandKumarYadav 3 года назад +15

    భార్య అంటే ఎలా ఉండాలి. భర్త అంటే ఎలా ఉండాలి అని చాలా చక్కగా కళ్ళకు కట్టినట్లు చూపించి వివరించారు ఈ పాటలో.....🙏🙏🙏

  • @ajithakumar439
    @ajithakumar439 2 года назад +3

    akka Anna e song beautifull superga unnadi brother s and sisters music 🎵🎶 variki na uradayapuruvak thanks

  • @shivaa99e
    @shivaa99e 4 года назад +237

    నీ తొడుగుంటే జన్మనే ధన్యము
    నీడన కనుమూసిన పుణ్యము
    ఏడేడు జన్మలకు నేస్తమా
    నీ తోడు నీడగుంట నా ప్రాణమా
    Excellent lyrics 👌

  • @RakeshYadav-qh5dc
    @RakeshYadav-qh5dc 3 года назад +7

    శ్రీనివాస్ అన్నయ నాకు చాల నచ్చింది మీ ఈలాంటి పాటలు మరిన్ని రావాలి అని కోరుకుంటున్న all the anna

  • @jakkalaswapna1381
    @jakkalaswapna1381 3 года назад +2

    Enni sarlu vinna thanivitheerani pata .chala chala bagudhi antha cheppina thakkuve akka ee pata gurinchi👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍

  • @chandrareddy3731
    @chandrareddy3731 3 года назад +47

    ఎంతటి ఆర్ద్రత.. ఎంతటి మాధుర్యం.. ఎంత గొప్ప అర్ధం.. భార్య భర్తల అనురాగాన్ని ఎంత అద్భుతంగా ఆవిష్కరించారు... 🙏🙏🙏

  • @nagarajuguntupalli4972
    @nagarajuguntupalli4972 3 года назад +5

    అబ్బబ్బా.....సూపర్.సూపర్. గాపా డారు.ఇద్దరూ..నామనసుకు.హత్తుకుంది. ఈ...మీ..మన.పాట.పాడిన.ఇద్దరికీ.నానమస్కారాలు.

  • @malleshrajksp8253
    @malleshrajksp8253 3 года назад +1

    Chala manchi paata ❤️❤️
    Annisarlu vinnakani manusu lo medhiley paata

  • @vijaykumarmamidipalli5736
    @vijaykumarmamidipalli5736 3 года назад +137

    భార్య అంటే అలాగే ఉండాలి భర్త అంటే ఇలాగే ఉండాలి అని చాలా చక్కని సరళమైన పద్ధతిలో చూపించిన మీ పాట ను ఇంత చక్కగా అందించడానికి తోడ్పడ్డ ప్రతి ఒక్క కళారులందరిని పేరు పేరున అభినందిస్తూ మీకు మీ కుటుంబానికి ఆ కళామ్మ తల్లి దీవెనలు దండిగా మెండుగా ఉంటాయని ,ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న.....

  • @laxmanfun95
    @laxmanfun95 3 года назад +74

    మన జానపద వాసన వస్తుంది ఈ పాటలో...ఎందేందు పాడరో ఈ పాటని ఏమని పాడరో ఈ పాటని...😍😍

  • @subhashbikkala3481
    @subhashbikkala3481 2 года назад +6

    నిజ జీవితం లో గ్రామీణ ప్రాతం ల లో
    జరిగే సంఘటనల ఆధారంగా తీసిన
    ఈ జానపదాలు చాలా బాగున్నాయి
    ఇంత మెలోడీ songs super
    ఈ మధ్య సినిమా పాటలు వినడం మానేశా
    లిరిక్స్ రైటర్ కు & music డైరెక్టర్ కు
    And team members కు thanks

  • @bhaskarthumma5541
    @bhaskarthumma5541 3 года назад +173

    కటపొంటి స్తంబాలు ఐయే ఓ సినాయ కరెంటు బుగ్గలు ఐయే సూపర్ లిరిక్స్ అన్నా కళామతల్లి ముద్దు బిడ్డలు మీకు మరిన్ని అవకాశాలు రావాలి అన్నా 👏👏

  • @ajjigoud2514
    @ajjigoud2514 4 года назад +137

    నిజంగా బంతి పూల వాసనలగా ఉంది పాట అంతా చక్కగా రాసిన పాడిన అందరికీ నా ధన్యవాదాలు

    • @kurimiddavenkatesh18
      @kurimiddavenkatesh18 3 года назад +3

      Xbchbnnynxjybyyj

    • @malagundlanagarjunagowd1463
      @malagundlanagarjunagowd1463 3 года назад +3

      🌺🌺👌👌👌👌🌺🌺🥰🥰🥰💐💐💐 ఛాలా ప్రశాంతగా వుంది e పాట 🌺🌺🌺🥰🥰🥰👌👌

  • @rajupalepu7598
    @rajupalepu7598 2 года назад +35

    ఇద్దరు గాయకుల గొంతు నిజంగా అద్భుతం 👌👌మ్యూజిక్ కూడా 👌👌🙏

  • @rishithar4u618
    @rishithar4u618 4 года назад +223

    భార్గవి అక్కా మీరు పాడుతుంటే ఏదో తెలియని ఆనందంగా ఉంది
    మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది,
    🎻🎺🎤🎧🎼🎵🎶🎙️🎹

  • @ashwinibandaru3430
    @ashwinibandaru3430 4 года назад +12

    అన్న ఈ పాట ఎన్ని సార్లు విన్నా ఇంకోసారి సారి వినాలి అనిపిస్తుంది నైస్ సౌంగ్ అన్న 👌👌👌

    • @neelamanilkumarpatel3617
      @neelamanilkumarpatel3617 4 года назад +1

      ఎస్ ఎన్ని సార్లు విన్నా కూడా బోర్ అనిపించదు మల్లి మల్లి వినాలని ఉంది అలా ఉంటుంది ఈ పాట 🙏🙏🙏

  • @manoharanimindula170
    @manoharanimindula170 3 года назад +42

    Song లో చాలా బాగుంది... పాట లో ప్రతి పదానికి మంచి అర్థం ఉంది ఎన్నిసార్లు విన్న వినాలి అనిపిస్తుంది చాలా కూల్ గా ఉంది

  • @balarajukadthala6610
    @balarajukadthala6610 4 года назад +30

    బాగుంది. భార్య యొక్క అనుమానానికి భర్త ఇచ్చిన సమాధానం బాగుంది అన్న గారు

    • @sandeepavula9565
      @sandeepavula9565 3 года назад +1

      Bbbjkkggkkguukkuthjiffhjyfh

    • @shekarkoti3897
      @shekarkoti3897 3 года назад +1

      Super and not to pay any thing for the respose. This song overtake the Uppena filim sing. Thanks for the music and singers.

  • @prashanthlakavath9413
    @prashanthlakavath9413 3 года назад +6

    Neee thodugunteee janmaaaneeeee dhanyamuu needala kanu musina punyamuuuu ......what aaa heart touching lyrics yaaarr..... keep it up keep going rock.....

  • @deekondasrinivas3148
    @deekondasrinivas3148 2 года назад +8

    ఇద్దరూ చాలా అద్భుతంగా పాడారు ఇద్దరూ మంచి సింగర్స్

  • @vittalvlogs3007
    @vittalvlogs3007 4 года назад +122

    పది కాలాల పాటు. అందరి మనసులో నిలిచి పోయే గొప్ప జాన పదం 👌💐💐💐💐💐

    • @vasuthupran7568
      @vasuthupran7568 4 года назад +2

      పది కలాల పాటు. అందరి మనసులో నిలిచి పోయే గొప్ప జాన పదం👌💐💐💗

    • @jangilinarsihma8303
      @jangilinarsihma8303 3 года назад

      @@vasuthupran7568 ppppppp0ppppppp

    • @jangilinarsihma8303
      @jangilinarsihma8303 3 года назад

      @@vasuthupran7568 p

    • @kallemmouli6804
      @kallemmouli6804 3 года назад +1

      సూపర్ ఎక్స్లెంట్ ఇలాంటి సాంగ్ నా జీవితంలో

  • @teju766dancer7
    @teju766dancer7 4 года назад +4

    Anna మీ పాట చాలా బాగుంది నాకు పిచ్చగా నచ్చేసింది మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది మీకు hatsaff 👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👏👏👏👏😍😍😍

  • @ravipilleravipille4876
    @ravipilleravipille4876 2 года назад +4

    Exllant super song lyrics ❤️ all the best team members 💕💕🙏💕💕💕 congratulations term members

  • @razeshrazesh8259
    @razeshrazesh8259 4 года назад +116

    భార్గవి నీ గొంతులో ఏదో తెలియని మాయ ఉంది.. రియల్లీ మీ గొంతు చాలా బాగుంది 👌👌👌👌

  • @rajumunjala6979
    @rajumunjala6979 3 года назад +49

    మీ ఇద్దరి వాయిస్ ఈ పాట ఎంత హాయిగా ఉంది, చాలా మంచి పల్లెపాట ని అందించినందుకు మీకు ధన్యవాదాలు💐💐

  • @begarirameshramesh9124
    @begarirameshramesh9124 3 года назад +10

    ఈ పాట ఎన్ని సార్లు విన్న కానీ మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది.... ఇలా చూస్తే అల అయిపోతుంది...సూపర్ mind blowing...😍👌👌👌

  • @bhukyashivabhukyashiva6282
    @bhukyashivabhukyashiva6282 4 года назад +115

    ఈ పాట రాసిన వారికీ మరియు పాడిన వారికి థాంక్స్ అన్న. వెరీ గుడ్ సాంగ్

  • @rameshram5479
    @rameshram5479 4 года назад +6

    సాంగ్ లో జీవితం అంటే ఎంటో చెప్పారు సూపర్ 🙏🙏❤️❤️😍😍

  • @devaballani1656
    @devaballani1656 3 года назад +4

    అక్క ఈ పాట వింటే మిమలిని చుడలనివుంది ముజీక్ డైరెక్టర్ సూపర్

  • @mnmmedia9924
    @mnmmedia9924 3 года назад +8

    బాగా ఉంది ఈ పాట అన్ని అనుమానాలకు భర్త ఓపిక తో సమాధానం చెపుతాడు..
    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @vasundharagundam8162
    @vasundharagundam8162 3 года назад +6

    ఈ song వింటే మైండ్ చాలా తేలిక వుంటుంది super music song...........

  • @dr.vittalabbenda8154
    @dr.vittalabbenda8154 2 года назад +3

    Paadinattu ledu..jeevinchinatlu undi.. especially in climax every Body has tears in eyes .kudos to your dedication..akka expression super while singing..take a bow🙏🙏

  • @gbrindia
    @gbrindia 3 года назад +17

    💐💐 చాలా అద్బుతంగా ఉంది ఈ పాట .. ఎక్కడో గుండె లోతుల్లో అలజడి .. ఈ కళాకారులకు పాదాభివందనాలు 💐💐

  • @rockstaryknev7282
    @rockstaryknev7282 4 года назад +7

    Barya bartthala song.... Super... 👌👌👌

  • @rowdyharish9579
    @rowdyharish9579 2 года назад +3

    Village lo unde prathi okkariki istam ayina song 💫💫💫💫💫💫💫

  • @shivaakunoorishivaakunoori3728
    @shivaakunoorishivaakunoori3728 3 года назад +6

    Akka chala superb ga padaru. 👌👌 meaning full song akka

  • @imrann9286
    @imrann9286 3 года назад +7

    ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట

  • @sujathamilkuri8711
    @sujathamilkuri8711 2 года назад +6

    Awesome song Anni sarlu vena kallalo nillu terugu Thai 👍👍👍

  • @prashanthbandaari6293
    @prashanthbandaari6293 4 года назад +12

    Supar song anna

  • @vinodkumarpatelchaple5332
    @vinodkumarpatelchaple5332 3 года назад +83

    ఈ పాట రాసినవారికి పాడినవారికి
    తెలంగాణ రైతుల కృతజ్ఞతలు 👌💐

  • @krishnaaroori9276
    @krishnaaroori9276 3 года назад +15

    ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది, సూపర్ సాంగ్, రాసినవారికి, పాడినవారికి ధన్యవాదాలు🙏🙏🙏

  • @chandumodel4297
    @chandumodel4297 4 года назад +4

    Heart touching song📸📸📸..... Super👌👌👌keep rocking..... and all the best👍👍👍....

  • @danduraju9148
    @danduraju9148 3 года назад +4

    Nice song and meaningful song. Thanks a lot to Srinivas and Bhargavi garu

  • @mohangaini9022
    @mohangaini9022 3 года назад +5

    భార్గవి గారి వాయిస్ సూపరో...సూపరు👌👌👌👌👌

  • @kolaparashuram1804
    @kolaparashuram1804 3 года назад +11

    భార్గవి అక్కా మీరు పాడుతుంటే ఏదో తెలియని ఆనందంగా ఉంది రియల్లీ మీ గొంతు చాలా బాగుంది 👌👌👌👌 అన్న ఈ పాట సూపర్ ఎన్ని సార్లు విన్న మలి మలి వినాలి అనిపిస్తుంది

  • @thirupathireddy8456
    @thirupathireddy8456 4 года назад +27

    సల్లగా ఉండూరి అన్న. గిట్లనే మంచి మంచి పాటలు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను.

  • @sainathsaibaba3893
    @sainathsaibaba3893 9 месяцев назад +1

    Ilove this song ఎన్ని సార్లు విన్నానో లెక్కే లేదు ❤

  • @kumarnaskutla3656
    @kumarnaskutla3656 4 года назад +188

    అన్న ఈ పాట ఎన్ని సార్లవిన్న బుద్ది తీరుతలేదు 🙏🙏🙏 సూపర్.

  • @mahendarmondikathi1883
    @mahendarmondikathi1883 3 года назад +2

    Sachipovachu brooooo 🔥🔥🔥🔥
    Thattukoleka potunnam broo village is the best memories of Life brooo....
    Love you

  • @sncl9171
    @sncl9171 4 года назад +13

    Fantastic lyrics fantastic music fantastic voice eddaridi

  • @kummariramu4487
    @kummariramu4487 2 года назад +4

    ఈ పాట వింటే సెల ఏటి నీళ్ళు దారలై పారుతన్నప్పుడు చలనమే లేని రాళ్ళకు సైతం చెక్కిలి గింతలు అయినట్టు ఒళ్ళు పులకరిస్తుంది. చాలా చక్కని గొంతు లు . ఇలా ఎన్నో మంచి భావాలు కలిగిన పాటలు రాయాలని, పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

  • @kamalakarnagasamudrala2922
    @kamalakarnagasamudrala2922 2 года назад +2

    యూట్యూబ్ లో నేను ఎక్కువగా విన్నా సాంగ్ ఏదైనా ఉంది అంటే , అది ఈ సాంగ్ యే.
    ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది👌👌👌👌💞💞🎧🎧

  • @ASSR_of_the_king7
    @ASSR_of_the_king7 3 года назад +21

    ఈ పాట ఎన్ని సార్లు విన్న ఈ పాటకు నేను ఫిదా అయిపోయానా సూపర్ అన్న

    • @kumarnani1435
      @kumarnani1435 3 года назад +1

      1

    • @cramnarayan123
      @cramnarayan123 2 года назад

      రాసిన రచయిత కూడా మంచిగా పదాలు కలిపిండు

  • @sunithasunitha-ll1rb
    @sunithasunitha-ll1rb 4 года назад +5

    Super Srinu annaya... Really very heart touching some lyrics and this song becomes my favourite one😥😥👌👌💕comment by : ShanuKamli📸

  • @shobapagidimarry7620
    @shobapagidimarry7620 3 года назад +1

    Super song vine koddi vinalanipistundhi song chivartlo Thanu edustunte naku yedupu vachindhi superb song

  • @kongasampath3826
    @kongasampath3826 3 года назад +8

    గొప్ప సాహిత్యం ఇమిడి ఉన్న పాట. భార్యాభర్తల ప్రేమ,తపన ను మంచి పొలికలతో వర్ణించారు మీరూ ఇంకా మంచి పాటలు రాసి పడాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు

  • @madhukarreddynomula8837
    @madhukarreddynomula8837 3 года назад +31

    ఎన్ని సార్లు విన్న తనివి తీరానిది సూపర్ 🙏🙏👍👍

  • @malagundlanagarjunagowd1463
    @malagundlanagarjunagowd1463 3 года назад +7

    🌹🌹నేను e పాట కి బానిస ఐ పోయాను🌺🌺 bargavi 🌹🌹మేడం💐💐💐👌👌👌🥰🥰🥰🥰

  • @vipsgroupofcompeny9468
    @vipsgroupofcompeny9468 4 года назад +16

    నిజంగా చెప్పడానికి మాటలు రావడం లేదు ఇంత చక్కని పాట ఇకపై రావేమో అనిపిస్తుంది సూపర్ రాసివావరికి పాడిన వారికి కళాభివందనలు

  • @Vihaanvogls
    @Vihaanvogls 2 года назад +7

    పాట చాలా బాగుంది 🥰