నేను పుట్టుకతో హిందువుగా ప్రభువు జన్మ ఇచ్చినందున Nenu oka Baby kosam christian friend prayer ni వినయంతో తీసుకున్న తర్వాత ప్రభువు ఇద్దరు పిల్లల్ని ఇచ్చి దీవించారు ఇప్పుడు ఇద్దరూ పెద్ద చదువులు చదివి అమెరికా లో ఉద్యోగం చేస్తూ ప్రభువు సేవా సమాజం లో కూడా ఉండే విధంగా ప్రభువు వారిని జ్ఞానము తో నింపి దీవించారు ❤📖⛪✝️🛐
క్రైస్తవ ప్రపంచానికి దేవుడిచ్చిన ఆణిముత్యం ఆకుమర్తి డేనియల్ అన్నయ్య వాక్యం ఏం చెప్తుందో పాటల్లో అదే వాక్యం పెట్టిన పాడిన పాటలు వాక్య దారాలతో పాటను రచన చేస్తూ అనేక మందిని వాక్యం ద్వారా పాటల ద్వారా అనేక హృదయాలను చిగురింప చేస్తున్న దైవజనులు ఆకుమర్తి డానియల్ గారు ఈ గొప్ప గాయకుడు మనం కలిగి ఉండటం వాక్యానుసారం అయిన ఆత్మీయమైన పాటలతో మనందరిని సంతోషం పెడుతున్న దైవజనులు కొరకు ప్రార్థన చేద్దాం చాలా చాలా చాలా చాలా చాలా చాలా అద్భుతమైన క్రిస్మస్ వాక్య సందేశ గీతం ఆ దాసుని ద్వారా మనకు ఇచ్చినందుకు ప్రభు కే స్తోత్రం చెల్లును గాక.. వందనాలు అన్న ఇంత వాక్యానుసారం అయిన పాట క్రైస్తవ ప్రపంచానికి అందించినందుకు దేవునికి వందనాలు స్తోత్రాలు మీకు వందనములు తెలియజేయుచున్నాను
Nice song! I can understand many of the words, but not these ones. Can someone please translate these Telugu words? Thank you. కన్నె మేరి సుతుడంట - కదలి పోదామా దివ్యతార వెలసింది పసుల పాక మురిసింది కన్నెమేరి సుతుడంట - కదలి పోదామా దివ్యతార
నేను పుట్టుకతో హిందువుగా ప్రభువు జన్మ ఇచ్చినందున Nenu oka Baby kosam christian friend prayer ni వినయంతో తీసుకున్న తర్వాత ప్రభువు ఇద్దరు పిల్లల్ని ఇచ్చి దీవించారు
ఇప్పుడు ఇద్దరూ పెద్ద చదువులు చదివి అమెరికా లో ఉద్యోగం చేస్తూ ప్రభువు సేవా సమాజం లో కూడా ఉండే విధంగా ప్రభువు వారిని జ్ఞానము తో నింపి దీవించారు
❤📖⛪✝️🛐
Superb song brother God bless your team
క్రైస్తవ ప్రపంచానికి దేవుడిచ్చిన ఆణిముత్యం ఆకుమర్తి డేనియల్ అన్నయ్య వాక్యం ఏం చెప్తుందో పాటల్లో అదే వాక్యం పెట్టిన పాడిన పాటలు వాక్య దారాలతో పాటను రచన చేస్తూ అనేక మందిని వాక్యం ద్వారా పాటల ద్వారా అనేక హృదయాలను చిగురింప చేస్తున్న దైవజనులు ఆకుమర్తి డానియల్ గారు ఈ గొప్ప గాయకుడు మనం కలిగి ఉండటం వాక్యానుసారం అయిన ఆత్మీయమైన పాటలతో మనందరిని సంతోషం పెడుతున్న దైవజనులు కొరకు ప్రార్థన చేద్దాం చాలా చాలా చాలా చాలా చాలా చాలా అద్భుతమైన క్రిస్మస్ వాక్య సందేశ గీతం ఆ దాసుని ద్వారా మనకు ఇచ్చినందుకు ప్రభు కే స్తోత్రం చెల్లును గాక.. వందనాలు అన్న ఇంత వాక్యానుసారం అయిన పాట క్రైస్తవ ప్రపంచానికి అందించినందుకు దేవునికి వందనాలు స్తోత్రాలు మీకు వందనములు తెలియజేయుచున్నాను
Christmas సంబరాలు మొదలు 🎉🎉🎉🎉 సాంగ్ చాలా చాలా బాగుంది
Wonderful song brother.Praise the lord.God bless you talli,devuni kosam vadabadutunnav.Devudu ninnu bahuga deevinchunu gaka Amen.
🙏🙌🙏🙌🙌🙌🙏
🎉🎉❤️❤️ praise the Lord
Happy Christmas 👑
wao what a wonderful Christmas gift. her voice is soooooooo sweet. thank you so very much whole team.
Beautiful song praise God 👍🙏
"పసులపాక పరిశుద్ధుడు" పద ప్రయోగం సమంజసంగా. గౌరవంగా లేదని నాకనిపించింది.
Pasula pakalo paridhuniga janminchadu ga anduku ala pettaremo bro
Super,song👌
మీరు పాడిన ప్రతి సాంగ్ సూపర్ సిస్టర్ దేవుడు మిమ్ములను దీవించును గాక ఆమెన్ 🛐
Wow superb mind blowing is that sweet voice❤
Praise the Lord sister 🎉🎉🎉
Nice song sister 👏👏👏
చాలా బాగుంది సాంగ్
🎉 very nice song
Butifull song god Bless you😊
Praise the lord❤❤❤❤
Praise the lord 🎉✝️🎉God bless you ..❤ I love this song ❤
Glory to Jesus 🎉🎉🎉
ప్రైస్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్ గాడ్ బ్లెస్స్ యు ఆల్ టీం దేవుని మహా కృప మీ అందరికి తొడలను గాక ఆమె
Nice 😊 song
Very nice Song Praise the Lord Amen Hallelujah
Song chala bagudi lyrics baugunnai all the best to all the team
Super Song ❤❤❤❤
Praise the Lord.. God bless you all ❤❤❤❤
క్రిస్మస్ super song ❤️❤️❤️🌹🌹🌹✝️🙏🏻🙏🏻🙏🏻
Nice Song Sir, GOD bless you
Praise the lord sister 🙏
Chala Baga padaru. Christmas 🎄 song.
Praise the lord song super
Wow wow beautiful song👌👌👌👌❤️❤️🙌🙌😍 God bless you brother glory to God 🙌🙏😍
Glory to God. Amen 🙏
Nice song praise the lord 🙏🙏
Praise the Lord 🙏
Good song god bless you
God bless you🎉 సాంగ్ చాలా బాగుంది🎉🎉🎉🎉
Very nice song
❤
Super song 👌👌👌🙏❤🥰
Praise the lord 🙏 Amen 🙏🙏 sthothram thandri 🙏 AMEN to you Jesus Christ 🙏❤️✝️ sthothram thandri 🙏 AMEN 🙏✝️❤️🛐 hallelujah hallelujah hallelujah hallelujah hallelujah ❤️🛐
Super song sis🎉
Super tune and lyrics
గుడ్ క్రియేషన్
Wonderful song
Glory to Jesus 🎉
Glory to Jesus
Wonderful song ❤❤❤❤🎉🎉🎉
Baga chasaru
Christmas ki manchi song మాకు అందించారు thanku brother track with lyrics kuda పెట్టండి please
Super ❤❤❤
❤❤👏👏👌👌
🙏🙏🙏🙏
Nice ❤❤❤
💚
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
❤❤❤
😍😍😍😍
ఆయన పాపులకు స్నేహితుడు కాదు పాప విమోచకుడు పాపము ఆయనను చేరలేదు ఆ పదం మార్చండి ప్లీజ్
Devudu papulatho sneham cheshadu ga bro rogi ki vaidyudu kavali Ani oka sandarbam lo devudu chepthadu.
ఆయన పాపులకు స్నేహితుడు
పాపానికి విరోధి
@@jyothichavalaExactly 💯❤
@@jyothichavala right point sister
Papini preminchaadu...paapani dweshinchaadu
కన్నె మేరి సుతుడంట - కదలి పోదామా
కరుణ గల దేవుడంట - కలిసొద్దామా
దివ్యతార వెలసింది - ఆనందం పొంగింది
పసుల పాక మురిసింది - పరలోకం పాడింది
కన్నెమేరి సుతుడంట - కదలి పోదామా
కరుణ గల దేవుడంట -కలిసొద్దామా
Happy Happy Christmas (2)
Merry Merry Christmas .
ఓహో || దివ్యతార|
పసుల పాక పరిశుద్ధుడు - పావనుడు పరమాత్ముడు
పరలోక పాలకుడు - నరలోకం వచ్చాడు
రాజుగా రాజ్యమేలు నాధుడు - ప్రభుని చూసొద్దామా ... పూజ చేసొద్దామా....
Happy Happy Christmas (2)
Merry Merry Christmas.
ఓహో || దివ్యతార|
సర్వశక్తి సంపన్నుడు - సజీవుడు విమోచకుడు
పాపులకు స్నేహితుడు - యేసు నామ ధేయుడు
లోకానికి రక్షకుడై ఏతెంచాడు - ప్రభుని చూసొద్దామా .... పూజ చేసొద్దామా .....
Happy Happy Christmas.....2,
Merry Merry Christmas.
ఓహో || దివ్య
Supar.akk.enka.songs.kavalani.undi.god.bless.you.akka
Supper
❤❤❤❤
Nice sister
పాట బాగుంది but పాపులకి స్నేహితుడు ఎలా అవుతాడండి కుంచం అక్కడ మార్చేస్తే బాగుంటుంది nice song
Please add English subtitles.
May🎉 BLESSED 🎉U🎉ALL🎉
Papulanu rakshinchadaniki vachadu kabatti papulaku snehethudani rasaru
🎉🎉😂
Please track పెట్టండి
Track పెట్టండి
Nice song! I can understand many of the words, but not these ones. Can someone please translate these Telugu words? Thank you.
కన్నె మేరి సుతుడంట - కదలి పోదామా
దివ్యతార వెలసింది
పసుల పాక మురిసింది
కన్నెమేరి సుతుడంట - కదలి పోదామా
దివ్యతార
HE is the son of mother Mary..We shall go together
The Star shines
The crib overwhelmed
3raplis
Maanchi singar peti padisaru.but song enka kothaga unte bagudu.mugic kuda kosem baledu
ఈ పాట రచయిత ఎవరు పాపులకు స్నేహితుడు అన్ని రాశారు సరిచేయండి తొందరగా ఎక్కువ మంది ప్రజలు చూడక ముందే ప్లీజ్ ప్లీజ్ 🙏
సాహిత్యంలో తప్పులున్నాయి.. సంగీతం. గానం సూపర్. ట్యూన్ ను తగ్గ విధంగా పదాలు సమాకూర్పు లేదు..... సరిచేసుకో గలరు..
⭐🪄
పూజ చేసోద్దామా... పదం బాగోలేదు..
అమ్మ bottu పెట్టుకొని యేసయ్య paata paaduta సమాజసం kaadhu మీరు paadindi angukaristhunnaraa miru పరలోకం vellali kadaa
Idhi thappu andi adhi valla personal, vallu hindu ayi undi Hpy ga devuni song paadadaniki vasthunte meerentra ante bottu gittu antunnaru
Meaningless song
Praise the lord song super
🙏🙏
Very nice song
కన్నె మేరి సుతుడంట - కదలి పోదామా
కరుణ గల దేవుడంట - కలిసొద్దామా
దివ్యతార వెలసింది - ఆనందం పొంగింది
పసుల పాక మురిసింది - పరలోకం పాడింది
కన్నెమేరి సుతుడంట - కదలి పోదామా
కరుణ గల దేవుడంట -కలిసొద్దామా
Happy Happy Christmas (2)
Merry Merry Christmas .
ఓహో || దివ్యతార|
పసుల పాక పరిశుద్ధుడు - పావనుడు పరమాత్ముడు
పరలోక పాలకుడు - నరలోకం వచ్చాడు
రాజుగా రాజ్యమేలు నాధుడు - ప్రభుని చూసొద్దామా ... పూజ చేసొద్దామా....
Happy Happy Christmas (2)
Merry Merry Christmas.
ఓహో || దివ్యతార|
సర్వశక్తి సంపన్నుడు - సజీవుడు విమోచకుడు
పాపులకు స్నేహితుడు - యేసు నామ ధేయుడు
లోకానికి రక్షకుడై ఏతెంచాడు - ప్రభుని చూసొద్దామా .... పూజ చేసొద్దామా .....
Happy Happy Christmas.....2,
Merry Merry Christmas.
ఓహో || దివ్య తార ||
Very nice. Song
Very nice song
కన్నె మేరి సుతుడంట - కదలి పోదామా
కరుణ గల దేవుడంట - కలిసొద్దామా
దివ్యతార వెలసింది - ఆనందం పొంగింది
పసుల పాక మురిసింది - పరలోకం పాడింది
కన్నెమేరి సుతుడంట - కదలి పోదామా
కరుణ గల దేవుడంట -కలిసొద్దామా
Happy Happy Christmas (2)
Merry Merry Christmas .
ఓహో || దివ్యతార|
పసుల పాక పరిశుద్ధుడు - పావనుడు పరమాత్ముడు
పరలోక పాలకుడు - నరలోకం వచ్చాడు
రాజుగా రాజ్యమేలు నాధుడు - ప్రభుని చూసొద్దామా ... పూజ చేసొద్దామా....
Happy Happy Christmas (2)
Merry Merry Christmas.
ఓహో || దివ్యతార|
సర్వశక్తి సంపన్నుడు - సజీవుడు విమోచకుడు
పాపులకు స్నేహితుడు - యేసు నామ ధేయుడు
లోకానికి రక్షకుడై ఏతెంచాడు - ప్రభుని చూసొద్దామా .... పూజ చేసొద్దామా .....
Happy Happy Christmas.....2,
Merry Merry Christmas.
ఓహో || దివ్య తార
Very nice song
కన్నె మేరి సుతుడంట - కదలి పోదామా
కరుణ గల దేవుడంట - కలిసొద్దామా
దివ్యతార వెలసింది - ఆనందం పొంగింది
పసుల పాక మురిసింది - పరలోకం పాడింది
కన్నెమేరి సుతుడంట - కదలి పోదామా
కరుణ గల దేవుడంట -కలిసొద్దామా
Happy Happy Christmas (2)
Merry Merry Christmas .
ఓహో || దివ్యతార|
పసుల పాక పరిశుద్ధుడు - పావనుడు పరమాత్ముడు
పరలోక పాలకుడు - నరలోకం వచ్చాడు
రాజుగా రాజ్యమేలు నాధుడు - ప్రభుని చూసొద్దామా ... పూజ చేసొద్దామా....
Happy Happy Christmas (2)
Merry Merry Christmas.
ఓహో || దివ్యతార|
సర్వశక్తి సంపన్నుడు - సజీవుడు విమోచకుడు
పాపులకు స్నేహితుడు - యేసు నామ ధేయుడు
లోకానికి రక్షకుడై ఏతెంచాడు - ప్రభుని చూసొద్దామా .... పూజ చేసొద్దామా .....
Happy Happy Christmas.....2,
Merry Merry Christmas.
ఓహో || దివ్య తార
కన్నె మేరి సుతుడంట - కదలి పోదామా
కరుణ గల దేవుడంట - కలిసొద్దామా
దివ్యతార వెలసింది - ఆనందం పొంగింది
పసుల పాక మురిసింది - పరలోకం పాడింది
కన్నెమేరి సుతుడంట - కదలి పోదామా
కరుణ గల దేవుడంట -కలిసొద్దామా
Happy Happy Christmas (2)
Merry Merry Christmas .
ఓహో || దివ్యతార|
పసుల పాక పరిశుద్ధుడు - పావనుడు పరమాత్ముడు
పరలోక పాలకుడు - నరలోకం వచ్చాడు
రాజుగా రాజ్యమేలు నాధుడు - ప్రభుని చూసొద్దామా ... పూజ చేసొద్దామా....
Happy Happy Christmas (2)
Merry Merry Christmas.
ఓహో || దివ్యతార|
సర్వశక్తి సంపన్నుడు - సజీవుడు విమోచకుడు
పాపులకు స్నేహితుడు - యేసు నామ ధేయుడు
లోకానికి రక్షకుడై ఏతెంచాడు - ప్రభుని చూసొద్దామా .... పూజ చేసొద్దామా .....
Happy Happy Christmas.....2,
Merry Merry Christmas.
ఓహో || దివ్య తార ||