శక్తి కుండలిని యోగ సులభమైన మార్గం || Kundalini Yoga || Brahmasri Chaganti Koteswara Rao Garu ||

Поделиться
HTML-код
  • Опубликовано: 27 янв 2025

Комментарии •

  • @stringers2548
    @stringers2548 3 года назад +28

    చాగంటి వారు బాగా చెప్పారు మీరు చెప్పింది సత్యం ,నేను కుండలినీ సాధన చేస్తున్న మీరు చెప్పినట్టు గురువు చాలా ముఖ్యం మా గురువు గారు శ్రీ శ్రీ శ్రీ జీవేశ్వర యోగుల వారి సన్నిధి లో కొన్ని వందల మంది సురక్షితంగా దివ్య దైవానుభుతులు పొందుతూ జీవనం చాలా సాపిగా సాగిస్తూ సాధన చేస్తున్నాం,మా గురువు లకు జీవితాంతం రుణపడి ఉంటాం ,అందరూ ఈ సాధన చేయగలరని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము.

    • @vijaya.laxmiparvathi9148
      @vijaya.laxmiparvathi9148 2 года назад +1

      అవును నేను 🙏🙏🙏

    • @shoba6014
      @shoba6014 Год назад

      Yekada untaru aaa swamiji pls nakuda address cheppandi pls

    • @aswanisunkara3303
      @aswanisunkara3303 Год назад

      Aa guruvu akkadunnaru?
      Location share cheyandi

    • @Ganesh0x01
      @Ganesh0x01 8 месяцев назад +1

      కొంతమంది డబ్బు కోసం కూడా చేస్తారు ఇలా, సో చూసుకొని జాగ్రత్తపదండి బ్రదర్.

    • @SowmyaPulusu-qj5kv
      @SowmyaPulusu-qj5kv 6 месяцев назад

      S nenu kuda chestunanu

  • @rohitnath5830
    @rohitnath5830 Год назад +2

    Hara Hara Mahadeva

  • @j.ushaswani3557
    @j.ushaswani3557 Год назад +1

    Om sushumna ammagaru Amma 🙏🙏🙏💐💐🪷

  • @y_a_s_h8845
    @y_a_s_h8845 3 месяца назад

    Om.durgaahnamaha

  • @thetransferaccount4586
    @thetransferaccount4586 4 месяца назад

    muladharam, immense energy

  • @eswarrao6946
    @eswarrao6946 2 года назад +2

    Om Sri Matreya Namaha Guruvu Chaalaa Chakkagaa Chepparu Gurujii Dhanyavaadaalu Eswara Rao YOGA DIVINE Guruvu Visakhapatnam

  • @gsvrao3216
    @gsvrao3216 2 года назад +2

    ఇట్లు నిరంతరం చేయుచున్న సోహం అను వ్యతి రేఖ దిశ లో ఓం బదులు బయట నుండి విన గల శక్తి వచ్చును ఎటువంటి దృష్యములు ప్రకాశం తప్ప ఉండవు,అయం ఆత్మ బ్రహ్మ అను భావం కలుగును

  • @Sahasrara1008
    @Sahasrara1008 3 года назад +4

    Om Shanti

  • @TonyStark-wd1hb
    @TonyStark-wd1hb Год назад

    Full video pls

  • @prasadaraogummadi8530
    @prasadaraogummadi8530 9 месяцев назад

    ❤❤❤❤❤

  • @akularavichandrarajasekhar7868
    @akularavichandrarajasekhar7868 2 года назад +9

    గురువు గారికి పాదాభివందనాలు. ఒక వీడియో లో కుండలిని జోలికి వెళ్ళవద్దు అన్నారు, ఈ వీడియో లో కుండలిని ని సులభంగా పొందడం అంటున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి. తెలుపగలరు.

    • @gsvrao3216
      @gsvrao3216 2 года назад +1

      మీకు సరి గా జ్ఞానామృతం అమ్మ కృప రాలేదని అర్దం అగుచున్నది,అమ్మ ప్రసన్నం అయితే కుండలినీ మేల్కొనే పద్దతి వస్తుంది అనందువలన్ అందరూ అమ్మ కృప కలుగదు గత జన్మ కర్మలు అడ్డు గా నిలచి అయోమయంలో మీ మనస్సు తత్వం మీద లేదు

    • @gsvrao3216
      @gsvrao3216 2 года назад +2

      Kundalini Amma ye దేవత ను ప్రత్యక్ష ముగా చూడ గలిగి ఉండుట కళ్ళ బొల్లి దేవత వద్ద చేసిన నాశనం కలుగును, ఎలాకులం అను కొన రాదు బ్రహ్మ విద్య అందరికీ చెప్ప కూడ్డుడు తగిన సమయం వచ్చి మనస్సు పరి శుద్ధం గా ఉన్నపుడు ఎవరి అవసరం లేకుండా అన్ని కలుగును

    • @hemanthps5558
      @hemanthps5558 2 года назад

      avi channel vallu petaru sulabam adhi idhi ani ayana kastame anaru

  • @gsvrao3216
    @gsvrao3216 2 года назад +2

    మృత్యువు ను జయించి సప్త rushi స్థానం పొందిన వారు దేవతా సమాను లు నీవు ప్రయత్న నం చేయుము ధన ము కాదు మృత్యు జయం

  • @gsvrao3216
    @gsvrao3216 2 года назад +2

    విశ్వామిత్రుడు etc Vela సంవత్సరాలు తపస్సు చేసి వారు అనేక శక్తులను వశం చేసుకుని రీ నేటి వారు ఏమి చేయుచున్నారు అందరి కి ఎరుక