2/4 - Arabic Pads Mix (హల్లెలూయా స్తోత్రం యేసయ్యా)

Поделиться
HTML-код
  • Опубликовано: 13 янв 2025

Комментарии • 3

  • @ashokbochu8553
    @ashokbochu8553 Год назад +1

    "హల్లెలూయ స్తోత్రం యేసయ్యా...
    హల్లెలూయ స్తోత్రం యేసయ్యా..."2
    యేసయ్యా నీవె నారక్షకుడవూ...
    యేసయ్యా నీవె నాశృష్టికర్తవూ...
    దరిచేర్చి ఆదరించుమా ఓయెసయ్యా దరిచేర్చి ఆదరించుమా...
    We praise you and worship you almighty God
    Praise you and worship you
    హల్లెలూయ ఆమేన్ ఓయేసయ్యా ఆమేన్ హల్లెలూయా...
    1)"పరిశుద్ద తండ్రివి ప్రేమాస్వరూపివి సర్వాధికారివి ఓయేసయ్యా"2
    "కరునించి కాపాడుమా ఓయేసయ్యా కరునించి కాపాడుమా..."2
    హల్లెలూయ స్తోత్రం యేసయ్యా
    హల్లెలూయ స్తోత్రం యేసయ్యా
    యేసయ్యా.. నీవె నారక్షకుడవూ..
    యేసయ్యా..నీవె నా సృష్టి కర్తవూ..
    దరిచేర్చి ఆదరించుమా ఓయేసయ్యా దరిచేర్చి ఆదరించుమా...
    We praise you and worship you Almighty God
    Praise you and worship you
    హల్లెలూయా ఆమేన్ ఓయేసయ్యా ఆమేన్ హల్లెలూయా
    2)స్తుతులకు పాత్రుడ స్తోత్రించి కీర్తింతున్ కొనియాడి పొగడెదన్ ఓయేసయ్యా"2
    "కృపచూపి నడిపించుమా ఓయేసయ్యా కృపచూపి నడిపించుమా"2
    హల్లెలూయ స్తోత్రం యేసయ్యా
    హల్లెలూయా స్తోత్రం యేసయ్యా
    యేసయ్యా..నీవె నారక్షకుడవూ..
    యేసయ్యా..నీవె నాశృష్టికర్తవూ..
    దరిచేర్చి ఆదరించుమా ఓయేసయ్యా దరిచేర్చి ఆదరించుమా...
    We praise you and worship you almighty God
    We praise you and worship you
    హల్లెలూయ ఆమేన్ ఓయేసయ్యా ఆమేన్ హల్లెలూయా
    యేసయ్యా నీవె నారక్షకుడవూ...
    యేసయ్యా నీవె నాశృష్టికర్తవూ...
    "దరిచేర్చి ఆదరించుమా ఓయేసయ్యా దరిచేర్చి ఆదరించుమా..."

  • @voicenur
    @voicenur Год назад +1

    Natural ❤