- Видео 143
- Просмотров 356 431
Rhythm For You
Добавлен 26 фев 2019
4/4- Western Mix (నీ మంచి చెడులు నీ కాలగతులు)
4/4- Western Mix (నీ మంచి చెడులు నీ కాలగతులు)
Просмотров: 380
Видео
2/4- Disco Bangra Mix(బంగారం అడుగలేదు)
Просмотров 1,3 тыс.11 месяцев назад
2/4- Disco Bangra Mix(బంగారం అడుగలేదు)
2/4- Duff Mix(తండ్రి దేవా)Rajprakash anna style
Просмотров 96911 месяцев назад
2/4- Duff Mix(తండ్రి దేవా)Rajprakash anna style
2/4- Slow Dholak Mix(యేసు నీ కార్యములు, నా ప్రాణం సర్వం నీవే దేవా)
Просмотров 1 тыс.Год назад
2/4- Slow Dholak Mix(యేసు నీ కార్యములు, నా ప్రాణం సర్వం నీవే దేవా)
3/4-Western(Ebinesare..., aradhanaku yogyuda)
Просмотров 1,2 тыс.Год назад
3/4-Western(Ebinesare..., aradhanaku yogyuda)
6/8-Dhandiya Mix(నీ కృప నాకు చాలును, జుంటే తేనే ధారలకన్నా)
Просмотров 1,4 тыс.Год назад
6/8-Dhandiya Mix(నీ కృప నాకు చాలును, జుంటే తేనే ధారలకన్నా)
4/4-Dhool Mixed(తార వెలసింది ఆ నింగిలో )
Просмотров 2,8 тыс.Год назад
4/4-Dhool Mixed(తార వెలసింది ఆ నింగిలో )
4/4-Western Tabla Mix(అద్వితీయుడా....)
Просмотров 3,2 тыс.Год назад
4/4-Western Tabla Mix(అద్వితీయుడా....)
4/4-Tabla(మదిలోన నీ రూపం, దీనుడా అజేయుడా, ప్రేమే శాశ్వతమైన)
Просмотров 5 тыс.Год назад
4/4-Tabla(మదిలోన నీ రూపం, దీనుడా అజేయుడా, ప్రేమే శాశ్వతమైన)
4/4-Dholak Pads Mix(దీవించావే సమృద్ధిగా)
Просмотров 4,6 тыс.Год назад
4/4-Dholak Pads Mix(దీవించావే సమృద్ధిగా)
6/8-Dholak Pads Mix(నమ్మకమైన దేవుడావైనా)
Просмотров 4,9 тыс.Год назад
6/8-Dholak Pads Mix(నమ్మకమైన దేవుడావైనా)
2/4-Dholak Bangra Pads Mix(అబ్రాహాము దేవుడవు)
Просмотров 1,5 тыс.Год назад
2/4-Dholak Bangra Pads Mix(అబ్రాహాము దేవుడవు)
2/4-Western Bangra Pads Mix(నా హృదయములో)
Просмотров 1,3 тыс.Год назад
2/4-Western Bangra Pads Mix(నా హృదయములో)
2/4 - Arabic Pads Mix (హల్లెలూయా స్తోత్రం యేసయ్యా)
Просмотров 1,4 тыс.Год назад
2/4 - Arabic Pads Mix (హల్లెలూయా స్తోత్రం యేసయ్యా)
2/4 - Dholak Pads Mix (మేలు చేయక నీవు)
Просмотров 3,8 тыс.Год назад
2/4 - Dholak Pads Mix (మేలు చేయక నీవు)
4/4 - Dholak Pads Mix(లెమ్ము తేజారిల్లుముయని)
Просмотров 7 тыс.Год назад
4/4 - Dholak Pads Mix(లెమ్ము తేజారిల్లుముయని)
2/4 - Dholak Pads(రాజా నీ సన్నిధిలో)
Просмотров 4,2 тыс.Год назад
2/4 - Dholak Pads(రాజా నీ సన్నిధిలో)
2/4 - keharwa Mix(ఆరాధనీయుడా నా చాలిన దేవుడా)
Просмотров 758Год назад
2/4 - keharwa Mix(ఆరాధనీయుడా నా చాలిన దేవుడా)
ప్రేమించేద యేసురాజా నిన్నే preminchedan
రారాజు వస్తున్నాడో జనులారా.. రాజ్యం తెస్తున్నాడో త్వరపడి వేగమే రండి ప్రియులారా.. ప్రభుని చేరగ రండి వస్తానన్న యేసు రాజు రాక మానునా తెస్తానన్న బహుమానం తేక మానునా (2) ||రారాజు|| పాపానికి జీతం రెండవ మరణం అది అగ్ని గుండము అందులో వేదన (2) మహిమకు యేసే మార్గము జీవము (2) అందుకే నమ్ముకో యేసయ్యను పొందుకో నీ పాప పరిహారము (2) ||వస్తానన్న|| పాపం చెయ్యొద్దు మహా శాపమయ్యేను ఈ పాప ఫలితం ఈ రోగ రుగ్మతలు (2) యేసయ్య గాయాలు స్వస్థతకు కారణం యేసయ్య గాయాలు రక్షణకు మార్గం అందుకే నమ్ముకో యేసయ్యను పొందుకో నీ పాప పరిహారము (2) ||వస్తానన్న|| కనురెప్ప పాటున కడబూర మ్రోగగా పరమున ఉందురు నమ్మిన వారందరు (2) నమ్మని వారందరు శ్రమల పాలవుతారు (2) అందుకే నమ్ముకో యేసయ్యను చేరుకో పరలోక రాజ్యంబును (2) ||వస్తానన్న||
బలమైన దేవుడవు - బలవంతుడవు నీవు శూన్యములో సమస్తమును నిరాకారములో ఆకారము సృజియించినావు నీవు సర్వ సృష్టి కర్తవు నీవు (2) హల్లెలూయా……..హల్లెలూయా (2) హల్లెలూయా……..హల్లెలూయా హోసన్న హల్లెలూయా……..హల్లెలూయా 1. ఎల్ ఓలామ్ (2) అల్పా ఓమెగయూ, నిత్యుడైన దేవుడవు (2) నిత్యనిబంధన చేశావు నిబంధననె స్థిరపరిచావు నిన్నానేడు రేపు మారని దేవుడవు నీవు(2) హల్లెలూయా హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా 2. ఎల్ షద్దాయ్ (2) పోషించు దేవుడవు ఆశ్రయ దుర్గము నీవు (2) రెక్కలపై మోసెడి వాడా - రక్షణ శృంగము నీవేగా నీ మాటున దాచె దేవా మాటను నెరవేర్చేదేవా (2) హల్లెలూయా హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా 3. అడోనాయ్ (2) ప్రభువైన దేవుడవు -ప్రభువులకు ప్రభువు నీవు (2) సర్వాధికారివి నీవు - సకల జనులకు ప్రభువు నీవు నీవే నాకు ప్రభువు -నీవేనా యజమానుడవు (2) హల్లెలూయా హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా
బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని (2) ||బెత్లెహేములో|| ఆకాశములో సందడి చుక్కలలో సందడి (2) వెలుగులతో సందడి మిల మిల మెరిసే సందడి (2) ||బెత్లెహేములో|| దూతల పాటలతో సందడి సమాధాన వార్తతో సందడి (2) గొల్లల పరుగులతో సందడి క్రిస్మస్ పాటలతో సందడి (2) ||బెత్లెహేములో|| దావీదు పురములో సందడి రక్షకుని వార్తతో సందడి (2) జ్ఞానుల రాకతో సందడి లోకమంతా సందడి (2) ||బెత్లెహేములో||
యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఆ…ఆ…ఆ… ఎంతో బలమైనది యేసయ్య నీ నామము ఎంతో ఘనమైనది ఆ…ఆ…ఆ… ఎంతో ఘనమైనది || యెహోవా || మోషే ప్రార్ధించగా మన్నాను కురిపించితివి (2) యెహోషువా ప్రార్ధించగా సూర్యచంద్రుల నాపితివి (2) || యెహోవా || నీ ప్రజల పక్షముగా యుద్దములు చేసిన దేవా (2) అగ్నిలో పడవేసినా భయమేమి లేకుండిరి (2) || యెహోవా || సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి (2) ప్రార్ధించిన వెంటనే రక్షించె నీ హస్తము (2) || యెహోవా || చెరసాలలో వేసినా సంకెళ్ళు బిగియించినా (2) సంఘము ప్రార్ధించగా సంకెళ్ళు విడిపోయెను (2) || యెహోవా || పౌలు సీలను బంధించి చెరసాలలో వేసినా (2) పాటలతో ప్రార్ధించగా చెరసాల బ్రద్దలాయే (2) ||యెహోవ||
శృతి చేసి నే పాడనా - స్తోత్రగీతం భజియించి నే పొగడనా - స్వామీ = 2 హల్లెలూయా.. హల్లెలూయా.. హలెలూయ హలెలూయ - హల్లెలూయా - 2 1. దానియేలును సింహపుబోనులో - కాపాడినది నీవే కదా - 2 జలప్రళయములో నోవాహును కాచిన - బలవంతుడవు నీవే కదా - 2 నీవే కదా - నీవే కదా - నీవే కదా.. హల్లెలూయా.. హల్లెలూయా.. హలెలూయ హలెలూయ - హల్లెలూయా - 2 2. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన - సచ్చరితుడవు నీవే కదా - 2 పాపులకొరకై ప్రాణమునిచ్చిన - కరుణామయుడవు నీవే కదా - 2 నీవే కదా - నీవే కదా - నీవే కదా.. హల్లెలూయా.. హల్లెలూయా.. హలెలూయ హలెలూయ - హల్లెలూయా - 2
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త (2) తనవంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో (2) ||ఆశ్చర్యకరుడు|| తన చేతిలో రోగాలు లయమైపోయెను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను (2) తన మాటతో ప్రకృతినే శాసించినవాడు (2) నీటిపై ఠీవిగా నడచినవాడతడు (2) ||ఆశ్చర్యకరుడు|| మనకోసం తన ప్రాణాన్నే బలి ఇచ్చినవాడతడు మనకోసం సజీవుడై లేచినవాడతడు (2) తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు (2) తన సర్వాన్నే ధారబోసిన త్యాగశీలి క్రీస్తు (2) ||ఆశ్చర్యకరుడు||
పైనున్న ఆకాశమందునా క్రిందున్న భూలోకమందునా (2) లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన - (2) ||పైనున్న|| అన్ని నామములకు పైని కలదు ఉన్నతంబగు యేసుని నామము (2) యేసు నామములో శక్తి కలదు (2) దోషులకు శాశ్వత ముక్తి కలదు (2) ||పైనున్న|| అలసి సొలసిన వారికి విశ్రం జీవము లేని వారికి జీవము (2) నాశనమునకు జోగేడి వారికి (2) యేసు నామమే రక్షణ మార్గము (2) ||పైనున్న|| యేసు నామము స్మరియించగానే మనసు మారి నూతనమగును (2) బేధమేమియు లేదెవ్వరికిని (2) నాథుని స్మరియించి తరింప (2) ||పైనున్న||
పశువులపాకలొనమనకొరకుఏసయజనమిచడుముజిక్టక్
యేసు రాజుగా వచ్చు చున్నాడు - భూలోక మంతా తెలుసుకొంటారు రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు - రారాజుగా వచ్చు చున్నాడు యేసు రారాజుగా వచ్చుచున్నాడు మేఘాలమీద యేసు వచ్చుచున్నాడు - పరిశుద్దులందరిని తీసుకు పోతాడు లోకమంతా శ్రమకాలం -విడువబడుట బహుఘోరం ” యేసు” ఏడేండ్లు పరిశుద్దులకు విందవబోతుంది-ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది ఈ సువార్త మూయబడున్ - వాక్యమే కరువగును ” యేసు” వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును - ఈ లోక రాజ్యాలన్ని ఆయన ఏలును నీతి శాంతి వర్ధిల్లును న్యాయమే కనబడును ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర-సాగిలపడి నమస్కరించి గడగడలాడును వంగనీ మోకాళ్ళన్నీ యేసయ్యా యెదుట వంగిపోవును ” యేసు” క్రైస్తవుడా మరువ వద్దు ఆయన రాకడ-కనిపెట్టి ప్రార్ధనచేయి సిద్ధముగానుండు రెప్ప పాటున మారాలి యేసయ్యా చెంతకు చేరాలి ” యేసు
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా (2) నేనుండలేనయ్యా నే బ్రతుకలేనయ్యా (2) నీవే లేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా (2) ||రాజా|| నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం (2) కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును (2) నీవే రాకపోతే నేనేమైపోదునో (2) ||నేనుండలేనయ్యా|| ఒంటరి పోరు నన్ను విసిగించినా మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా (2) ఒంటరివాడే వేయి మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు (2) నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా (2) ||నేనుండలేనయ్యా|| ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా (2) విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము (2) నిన్ను మించిన దేవుడే లేడయ్యా (2) ||నేనుండలేనయ్యా||
ప్రభు ఆత్మ నాలో నిండిపొర్లినప్పుడు దావీదువలె నేను నాట్యమాడెదన్ నాట్యమాడెదన్ నేను నాట్యమాడెదన్ నేను దావీదువలె నేను నాట్యమాడెదన్ ప్రభు ఆత్మ నాలో నిండిపొర్లినప్పుడు దావీదువలె నేను పాటపాడెదన్ పాటపాడెదన్ నేను పాటపాడెదన్ నేను దావీదువలె నేను పాటపాడెదన్ ప్రభు ఆత్మ నాలో నిండిపొర్లినప్పుడు దావీదువలె నేను స్తుతించెదను స్తుతించెదన్ నేను స్తుతించెదన్ నేను దావీదువలె నేను స్తుతించెదను
యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు - పొందుకుంటావు శక్తిని (2) ||యేసయ్య|| పాపాలను క్షమియించే - శక్తి కలిగినది యేసయ్య నామం పాపిని పవిత్రపరచే - శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య|| రోగికి స్వస్థతనిచ్చే - శక్తి కలిగినది యేసయ్య నామం మనసుకు నెమ్మదినిచ్చే - శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య|| దురాత్మలను పారద్రోలే - శక్తి కలిగినది యేసయ్య నామం దుఃఖితులను ఆదరించే - శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య|| సృష్టిని శాసించగలిగిన - శక్తి కలిగినది యేసయ్య నామం మృతులను లేపగలిగిన - శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య|| పాతాళాన్ని తప్పించే - శక్తి కలిగినది యేసయ్య నామం పరలోకానికి చేర్చే - శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య||
ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదము ||ఆయనే|| స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్ల పొగడే దేవుడాయనే (2) వేడుచుండు భక్తుల స్వరము విని దిక్కు లేని పిల్లలకు దేవుడాయనే (2) ||ఆయనే|| ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన (2) ఉండెదననిన మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించెదము (2) ||ఆయనే|| సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించెదము (2) రాకడలో ప్రభుతో నిత్యముందుము మ్రొక్కెదము స్తుతించెదం పొగడెదము (2) ||ఆయనే||
స్తుతించిన సాతాన్ పారిపోతాడు - కునికితే తిరిగి వస్తాడు స్తుతించి పాడి కోటను కూల్చెదం - స్తుతుల శక్తితో యెరుకో పట్టెదం 1. దావీదు పాడగా సౌలుకు విడెదల - 2 కలతలు తీరెను నెమ్మది దొరికెను -2 "స్తుతించి" 2. స్తుతించు దావీదుకు దైర్యం నిండెను -2 విశ్వాశవాక్తుతో గొల్యాతున్ గెల్చెను -2 "స్తుతించి" 3. గొర్రెల కాపరి రాజుగా మారెను -2 ఆరాధన వీరునికి ప్రమోషన్ దొరెకెను -2 "స్తుతించి" 4. చేపకడుపులో యోనా స్తుతించెను -2 విడుదల పొంది నినెవె చేరెను -2 5. పెదవిపై స్తుతులు చేతిలో వాక్యం -2 స్వార్ధం నలుగ కొట్టి జయమును పొందెదం "స్తుతించి"
చిరకాల స్నేహితుడా చిరకాల స్నేహితుడా _ నా హ్రుదయాల సన్నిహితుడా నా తోడు నీవయ్యా _ నీ స్నేహం చాలయ్య నా నీడ నీవయ్యా _ ప్రియ ప్రభువా యేసయ్యా చిర కాల స్నేహం _ ఇది నా యేసు స్నేహం బందువులు వెలి వేసిన _ వెలివేయని స్నేహం లోకాన లేనట్టి ఆ దివ్య స్నేహం _ నా యేసుని స్నేహం చిరకాల స్నేహం ఇది నాయేసు స్నేహం //2/ కష్టాలలో కన్నీలలో _ నను మోయు నీ స్నేహం నను దైర్య పరచి అదరణ కలిగించు నా యేసుని స్నేహం చిరకాల స్నేహం ఇది నాయేసు స్నేహం //2/ నిజమైనది విడువనిది ప్రేమమించు నీ స్నేహం కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం నా యేసుని స్నేహం చిరకాల స్నేహం ఇది నాయేసు స్నేహం //2/
నేనును నా ఇంటి వారందరు మానక స్తుతించెదను (2) నీ కను పాప వలే నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం (2) ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే ఎబినేజరే ఎబినేజరే నా తోడు వై నడచితివే స్తోత్రం స్తోత్రం స్తోత్రం కను పాప గా కాచితివి స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం కౌగిలిలో దాచితివి స్తోత్రం (2) చరణం : ఎడారిలో ఉన్న నా జీవితమును మెల్ల తో నింపితివి (2) ఒక కీడైన దరిచేరక నను తండ్రిగా దాచావు స్తోత్రం (2) " ఎబినేజరే " చరణం : ఆశలే లేని నాదు బ్రతుకుని నీదు కృపతో నింపితివి (2) నీవు చూపిన ప్రేమ ను పాడగా పదములు సరిపోవు తండ్రి (2) " ఎబినేజరే "
"కల్లయెరుగని తెల్లపావురమ పైపైకెగిరావా కఠినమైనఈలోకపుపోకడ కానక ఉన్నావా.."2 అయ్యో.....పావురమా.... ఓ.ఓ.ఓ.....పావురమా.... ll కల్ల ll 1)"రంగురంగులా ఆకర్షణలే విత్తనాలయ్యేనా రాకాసిమూకలస్నేహలునీకూ ఉరులుగమారేనా.."2 *ఆకలితీర్చగ చల్లిననూకలు కావేచెల్లెమ్మా... ఆశతొవెల్లి వాలితెనీకూ ఉరులేచెరలమ్మా...*2 +గుండెలో.గుచ్చి మంటలో.కాల్చె మాయేప్రేమమ్మా.. యవ్వనకాలపు కామపుచేష్టలు ప్రేమనుకోకమ్మా.... ll కల్ల ll 2)"నిన్నుచూడక ఉండలేనని మాటలు విన్నావా నీవులేకపోతె బ్రతుకలేనని రాతలుచదివావా..."2 *ప్రేమంటేనే తెలియని మనుషులగారడి చెల్లెమ్మా.. ప్రేమపేరుతొ మోసపోతె అదిఆరడిబతుకమ్మా..*2 +నీతిమాలిన మనుషులప్రేమలు నిజమనుకోకమ్మా ఎండమావిలొ ఎన్నడుదాహం తీరదెచెల్లెమ్మా... ll కల్ల ll 3)"నీకొరకే తనప్రాణంపెట్టిన ప్రేమనుచూడమ్మా నిన్నుచూడక ఉండలేని ప్రేమేనిజమమ్మా.."2 *అందరునిన్ను మరచినగానీ మరువనిస్నేహితుడే కొందరిలాగా మధ్యలోనిన్ను విడువనిప్రేమికుడే..*2 +రక్తంకార్చి ప్రేమలేఖనీకు రాసిననీప్రియుడే... రక్షణనిచ్చి రాణిగచేసే యేసురాజు ఘనుడే... ll కల్ల ll
ప్రేమేశాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు మనసే మందిరమాయే నా మదిలో దీపము నీవే నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యని వలెనే నిరంతరం నీ మాటతో ప్రకాశింప చేసేదవు అమరమైన నీ చరితం విమలమైన నీ రూధిరం ఆత్మీయముగా ఉత్తేజ పరచిన పరివర్తన క్షేత్రము ఇన్నాళ్లుగా నను స్నేహించి ఇంతగా ఫలింప చేసితివి ఈ స్వర సంపధనంతటితో అభినయించి నే పాడేదను ఉండలేను బ్రతుక లేను నీ తోడు లేకుండా నీ నీడ లేకుండా.... " ప్రేమేశాశ్వతమైన " కమ్మనైన నీ ఉపదేశం విజయమిచ్చే శోధనలో ఖడ్గము కంటే బలమైన నీ వాక్యం ధైర్యామిచ్చే నాశ్రమలో కరువు సీమలో సిరులొలి కించెను నీ వాక్య ప్రవహము గగణము చీల్చి మా పైన దీవెన వర్షము కురిపించితివి ఘనమైన నీ కార్యములు వివరింప నా తరమా వర్ణింప నా తరమా " ప్రేమేశాశ్వతమైన " విధి రాసిన విషాద గీతం సమసి పోయే నీ దయతో సంబరమైన వాగ్దానములతో నాట్యముగా మార్చి తివి మమతల వంతెన దాటించి మహిమలో స్దాన మిచ్చితివి నీ రాజ్యములో జేస్టులతో యుగయుగములు నేప్రకాశించనా - నా పై ఎందుకింత గాఢమైన ప్రేమ నీకు మరువలేను యేసయ్యా " ప్రేమేశాశ్వతమైన " Share
Catholic songs suitable rhythms send send please
ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ (2X) యేసయ్యా నీ ప్రేమానురాగం నను కాయును అనుక్షణం (2X) ...ఎడబాయని... 1. శోకపు లోయలలో - కష్టాల కడగండ్లలో - కడలేని కడలిలో - నిరాశ నిసృహలో (2X) అర్ధమేకాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగ కృపా కనికరముగల దేవా నా కష్టాల కడలిని దాటించితివి (2X) ...ఎడబాయని... 2. విశ్వాస పోరాటంలో - ఎదురాయె శోధనలు- లోకాశల అలజడిలో - సడలితి విశ్వాసములో (2X) దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగ (2X) దీర్ఘశాంతముగల దేవా నా చేయి విడువక నడిపించితివి (2X)
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య నీవే లేకుండా నేనుండలేనయ్య నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదునో ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా ఒంటరివాడే వేయి మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్య
Can u give me ur number bro... ఈ tracks వలన చాలా పరిచర్య జరుగుతుంది brother..., Thankyou
Mukta Sarkar is a gifted talent in music. No can sing this song with so much perfection. The music party, follow singers and the lyricist and composer are the unique gems. Wish you a long life in the field. Thanks from Assam, India
🎉
పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా! అలె ఇక సొమ్మసిల్లాగా పైకెగురుదామా! } 2 యీ లోక స్నేహితులు యీ లోక బంధువులు జన్మనిచ్చిన తల్లిదండ్రులు } 2 ఎవరు లేక ఒంటరి స్థితిలో ప్రేమ లన్ని కోల్పోయిన } 2 క్రీస్తు యేసు ప్రేమలో సాగిపోదామా! } 2 యీ లోక పోరాటం సాతాను శోధనలు హృదయమును కృంగదీసినా } 2 అడుగడుగునా సంకెళ్లతో అడుగు వేయలేకున్నా } 2 క్రీస్తు యేసు ప్రేమలో ఎగిరిపోదామా! } 2 ఆ మహిమ రాజ్యములో ఆ నిత్య రాజ్యములో కన్నీరుండదు దిగులుండదు } 2 ఎల్లప్పుడూ సంతోషముతో ఎల్లప్పుడూ ఆనందముతో } 2 హల్లెలూయా గీతాలతో నిలిచిపోదామా! } 2 పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా! అలె ఇక సొమ్మసిల్లాగా పైకెగురుదామా! } 2 ఆ… శాశ్వత లోకము కొరకు నిత్య రాజ్యము కొరకు } 2 పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా! అలె ఇక సొమ్మసిల్లాగా పైకెగురుదామా! } 2
నీ కృప లేనిదే నీ దయలేనిదే క్షణమైనా బ్రతుకలేనయ్యా||2|| నేనేమైఉన్ననూ..నకేమున్ననూ కేవలం నీ కృపే||2|| యేసయ్య…. యేసయ్య…నీ కృప చాలాయ్య||2|| 1.నాశనకరమైన గోతినుండి నను లేవనెత్తినది నీ కృప||2|| నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించేదన్||2|| || యేసయ్యా|| 2.ఏదిక్కి లేని నాకు సర్వము నీవై ఆధరించినది నీ కృప||2|| మాటే రాని నాకు రాగమునిచ్చి నీ కృపను చాటే దన్యత నిచ్చావు ||2|| ||యేసయ్య||
గలిలయ తీరాన చిన్ననావ యేసయ్య ఏర్పరచు కున్ననావ యేసయ్య సేవలో వాడబడిన యేసయ్య బోధకు ఉపయోగపడిన ఆ నావలా నేనుంటే చాలునయ్యా 1॰ యేసయ్య రాకకై ఎదురు చూసిన యేసయ్యను మోస్తూ పరవశించినా ఆత్మల సంపాదనకై వాడబడిన ఆశ్చర్య కార్యములెన్నో చూసినా ఆ నావలా నిన్ను మోస్తే చాలునయ్యా 2॰ సుడిగుండాలెన్నో ఎదురొచ్చినా పెనుతుఫానులెన్నో అడ్లోచ్చినా ఆగకుండా ముందుకే కొనసాగినా అలుపెరుగని సేవకై సిద్ధపడిన ఆ నావలా నన్ను కూడా వాడుమయ్యా
దినమెల్ల నే పాడినా కీర్తించినా నీ ఋణము నే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా ||దినమెల్ల|| గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా (2) నిను విడువనూ ఎడబాయననినా (2) నా యేసయ్య ||దినమెల్ల|| నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదన్ వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదన్ (2) ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము (2) నేను పొందాలని
ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమియించు దేవుడు (2X) ప్రేయసికన్న ప్రేమించు దేవుడు (2X) ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు (2X) ...ఓ తల్లి ... 1. కాలాలు మారిన కరిగిపోని ప్రేమ కల్వరి చూపిన క్రీస్తేసు ప్రేమ (2X) ముదిమి వచ్చు వరకు నిను ఎత్తుకునే ప్రేమ (2X) తల్లియైన మరచినా నిను మరువని ప్రేమ (2X) ప్రేమా.. ప్రేమా.. ఏ లోపం లేనిది క్రీస్తు ప్రేమ ప్రేమా.. ప్రేమా.. ఏ బదులాశించనిది క్రీస్తు ప్రేమ ...ఓ తల్లి... 2. పర్వతాలు తోలగిన తొలగిపోని ప్రేమ- పాపులని త్రోయక దరిచేర్చు ప్రేమ (2X) ప్రాణ స్నేహితుడై ప్రాణ మిచ్చిన ప్రేమ (2X) పరలోకమునకు నిన్ను జేర్చు ప్రేమ (2X) ప్రేమా.. ప్రేమా.. ఏ లోపం లేనిది క్రీస్తు ప్రేమ ప్రేమా.. ప్రేమా.. ఏ బదులాశించనిది క్రీస్తు ప్రేమ
నీ కే గా నా సుత్తి మా లి కా
నీ కొ ర కే ఈ ఘ న వే థి కా
నీ ప్రేమ నాపై చల్లరిపోదుమరణానికి కైనా వేణు తిరుగా లిధు మలే ను నే ని ను చూడక మహాగనూడా నా య్యేసయా
నిజమైన ద్రాక్షావల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే (2) శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ - (2) ||నిజమైన|| అతి కాంక్షనీయుడా దివ్యమైన నీ రూపులో జీవించున్నాను నీ ప్రేమకు నే పత్రికగా (2) శిధిలమై యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా (2) ||నిజమైన|| నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా (2) వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా (2) ||నిజమైన|| షాలేము రాజా రమ్యమైన సీయోనుకే నను నడిపించుము నీ చిత్తమైన మార్గములో (2) అలసి పోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణ కర్తవై నను చేర్చుము నీ రాజ్యములో (2) ||నిజమైన
బ్రతికి ఉన్నానంటే నీ కృప జీవిస్తున్నానంటే నీ కృప॥2॥ ఏ యోగ్యత నాలో లేదు ఎంత భాగ్యము నిచ్చావు ॥2॥ పరిశుధ్ధత నాలో లేదు నీ ప్రేమను చూపావు యేసయ్యా నా యేసయ్యా ॥4॥ 1.నా జీవిత నావ సాగుచుండగా తుఫానులు వరదలు విసిరి కొట్టగా కదల లేక నాకథ ముగించబోగా॥2॥ నీవు పద అంటూ నన్ను నడిపించావు సదా నిన్నే సేవిస్తూ సాగిపోయెదన్ నీ పాదాల చెంతనే వాలి పోయెదా ॥2॥ ॥యేసయ్యా॥ ॥బ్రతికి ఉన్నానంటే॥ 2.నా జీవితమంతా ప్రయాసలు పడగా శోధనల సంద్రములో మునిగిపోగా నా ఆశల తీరం అడుగంటిపోగా॥2॥ ఆప్యాయత చూపి ఆదరించినావు నీకృపలోనే నా బ్రతుకు ధన్యమైనదీ నీకృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా ॥2॥ ॥యేసయ్యా॥ ॥బ్రతికి ఉన్నానంటే॥
ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు (2) ప్రేమతో నిను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు (2) ఫలియించకుండుట నీకు న్యాయమా యజమాని సహనముతో చెలగాటమా (2) ఐగుప్తు నుండి పెరికి తెచ్చినాడు సంఘ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు (2) చుట్టు త్రవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు (2) తన స్వాస్థ్యముగా నిను ప్రత్యేకపరచినాడు (2) ||ఫలియించకుండుట|| వెదకినప్పుడు నీ యొద్ద ఫలము లేక యుంటే ఆకులతో నిను చూసి తండ్రి సంతసించునా (2) ఇవ్వబడిన సమయములో వర్ధిల్లకుంటే (2) మోడులాంటి నిన్ను ఇంక నరికివేయకుండునా (2) ||ఫలియించకుండుట||
స్తుతి పాడనా నేను నన్ను కాచే యేసయ్యా నా జీవాన్నదాతకు నను నడిపే ప్రభువుకు పాపములో పడియున్న వేళ వదలకనే దరి చేర్చిన దాత నీ దివ్య కాంతిలో నడిపించుము యేసయ్యా ||స్తుతి|| సోలిపోయి తూలుతున్న వేళ జాలితో నను పిలచిన నా దేవా నా హృదయ ధ్యానము నీకే అర్పింతును ||స్తుతి|| భూమినేలే రారాజు నీవని ధరణిలోని నీ మహిమను ప్రకటించ నీ రెక్కల చాటున నను దాచే నీడవని ||స్తుతి||
ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతియించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను (2) ఆరాధన ఆరాధన (2) నీ మేలులకై ఆరాధన - నీ దీవెనకై ఆరాధన (2) ఆరాధన ఆరాధన (2) దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే (2) నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును (2) ఆరాధన ఆరాధన (2) నీ ప్రేమకై ఆరాధన - నీ జాలికై ఆరాధన (2) ఆరాధన ఆరాధన (2) ధనవంతులుగా చేయుటకు దారిద్య్రత ననుభవించినావు (2) హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను (2) ఆరాధన ఆరాధన (2) నీ కృప కొరకై ఆరాధన - ఈ స్థితి కొరకై ఆరాధన
నీ కృప లేనిదే నీ దయలేనిదే క్షణమైనా బ్రతుకలేనయ్యా||2|| నేనేమైఉన్ననూ..నకేమున్ననూ కేవలం నీ కృపే||2|| యేసయ్య…. యేసయ్య…నీ కృప చాలాయ్య||2|| 1.నాశనకరమైన గోతినుండి నను లేవనెత్తినది నీ కృప||2|| నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించేదన్||2|| || యేసయ్యా|| 2.ఏదిక్కి లేని నాకు సర్వము నీవై ఆధరించినది నీ కృప||2|| మాటే రాని నాకు రాగమునిచ్చి నీ కృపను చాటే దన్యత నిచ్చావు ||2|| ||యేసయ్య||
జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం యేసయ్యా సన్నిధినే మరువజాలను జీవిత కాలమంతా ఆనదించెదాయేసయ్యనే ఆరాధించెదా 1. యేసయ్య నామమే బహు పూజ్యనీయము నాపై దృష్టి నిలిపి సంతుష్టిగ నను ఉంచి నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే 2. యేసయ్య నామమే బలమైన ధుర్గము నాతోడై నిలచి క్షేమముగా నను దాచి నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే 3. యేసయ్య నామమే పరిమళ తైలము నాలో నివసించె సువాసనగా నను మార్చె నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే
మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా (2) యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..యేసయ్యా (2) ||మేలు చేయక|| నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లేక (2) నా ఆనందం కోరేవాడా - నా ఆశలు తీర్చేవాడా (2) క్రియలున్న ప్రేమ నీది నిజమైన ధన్యత నాది ||యేసయ్యా|| ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహియించగానే (2) నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్ (2) నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి ||యేసయ్యా|| పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమియించ గల్గె నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో (2) నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని (2) అతిశయించెద నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు ||యేసయ్యా||
Good beats. Thanks Sir Long live
లేచి వెళ్లెదం - సాగి వెళ్లెదం ఆ వాగ్దాన దేశమునకు సాగి వెళ్లెదం “2” మన దేవుడు యెహోవాయే ఎల్లవేళల సహాయుడు “2” సైన్యములకధిపతియైన అధిపతియైన యెహోవా ఎల్ష్దాయిగా ఏలెను “2” “లేచి వెళ్లెదం” Charanam : విమోచించెను తన ప్రజలను విడిపించును పాప దాస్యము “2” పరిశుద్ధ దేవుని ఆరాధించుటకు “2” యెహోవా కాదేషు శుద్ధిచేయును “2” “మన దేవుడు” Charanam : పగటివేళ మేఘస్తంభము రాత్రివేళ అగ్నిస్థంభము “2” త్రోవలో తోడుగా ఉండి నడిపించును “2” యెహోవా యీరే మన సహాయము “2” “మన దేవుడు” Charanam : ఆకాశమునుండి మన్నాను ఇచ్చెను మారాను మధుర పానము చేయును “2” పాలు తేనెలతో తృప్తిపరచును “2” యెహోవా రోహి లేమిచేయడు “2” “మన దేవుడు” Charanam : శత్రుసైన్యముపై జయమునిచ్చును సముద్రములో దారినిచ్చును “2” దక్షిణహస్తముతో ఆదుకొనును “2” యెహోవా నిస్సీ ధ్వజమైయుండును “2” “మన దేవుడు”
మనసార పూజించి నిన్ను ఆరాధిస్తా భజనలు చేసి నిన్ను ఆరాధిస్తా చప్పట్లు కొట్టి నిన్ను స్తొత్రాలు చేసి నిన్ను సంతోషగానాలను ఆలాపిస్తా - 3 1. నిన్న నేడు ఉన్నవాడవు నీవు ఆశ్చర్య కార్యములు చేసేవాడవు నీవు పరమ తండ్రి నీవే గోప్పదేవుడవు నీదు బిడ్డగా నన్ను మార్చుకున్నావు 2. రక్షణ కొరకై లోకానికి వచ్చావు సాతాన్ని ఓడించిన విజయ శీలుడవు మరణము గెలచి తిరిగి లేచావు నీవే మార్గము సత్యము జీవము Album: అంకితం, Artist: Raj Prakash Paul, Language: Telugu, Viewed: 3905 times
లెమ్ము తేజరిల్లుము అని నను ఉత్తేజ పరచిన నా యేసయ్య (2) నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాధిరాజువని ప్రభువుల ప్రభువని నిను వేనోళ్ళ ప్రకటించెద (2) ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడుచుటే నా భాగ్యము (2) శాశ్వత ప్రేమతో నను ప్రేమించి నీ కృప చూపితివి (2) ఇదియే భాగ్యమూ… ఇదియే భాగ్యమూ… ఇదియే నా భాగ్యమూ ||లెమ్ము|| శ్రమలలో నేను ఇంతవరకును నీతో నిలుచుటే నా ధన్యత (2) జీవకిరీటము నే పొందుటకే నను చేరదీసితివి (2) ఇదియే ధన్యత…. ఇదియే ధన్యత…. ఇదియే నా ధన్యత ||లెమ్ము|| తేజోవాసుల స్వాస్థ్యము నేను అనుభవించుటే నా దర్శనము (2) తేజోమయమైన షాలోము నగరులో నిను చూసి తరింతునే (2) ఇదియే దర్శనము… ఇదియే దర్శనము… ఇదియే నా దర్శనము ||లెమ్ము||
యెహోవా - నా బలమా యధార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీమార్గం 1. నా శత్రువులు నను చుట్టినను నరకపు పాశము లరికట్టినను వరదవలె భక్తిహీనులు పొర్లిన విడువక నను ఎడబాయనిదేవా ||యె|| 2. దయగల వారిపై దయచూపించును కఠినుల యెడలను వికటము చూపును గర్విష్టుల యొక్క గర్వము నణచును సర్వము నెరిగిన సర్వాధికారి ||యె|| 3. మరణపు టురులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై తన యాలయములో నా మొర వినెను అదరెను ధరణి భయకంపముచే ||యె|| 4. పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతముల పునాదులువణకెను తన నోట నుండి వచ్చిన యగ్ని దహించి వేసెను వైరులనెల్ల ||యె|| 5. మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగ జేయును ఉరుములు మెరుపులు మెండుగజేసి అపజయమిచ్చును అపవాదికిని ||యె|| 6. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగగ జేయును జలరాసులనుండి బలమైన చేతితో వెలుపల జేర్చిన బలమైన దేవుడు||యె||
కుతూహల మార్భాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో (3) 1. పాపమంత పొయెను - రోగమంత తొలగెను యేసుని రక్తములో క్రీస్తునందు జీవితం - కృపద్వారా రక్షణ పరిషుద్ద ఆత్మలో…. (2) 2. దేవాది దేవుడు - ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే ఆత్మలోన దేవుడు - గుర్తించె నన్ను అద్బుత మద్బుతమె …. (2) 3. శక్తినిచ్చు యేసు - జీవమిచ్చు యేసు జయంపై జయమిచ్చును ఏకముగా కూడి - హోసన్న పాడి ఊరంతా చాటెదము…. (2) 4. బూరద్వనితొ - పరిషుద్దులతో యేసు రానై యు౦డే… ఒక్క క్షణములోనే - రూపాంతరం పొంది మహిమలో ప్రవేశిద్దాం… (2)
ఆరాధనకు యోగ్యుడా.. నిత్యము స్తుతియించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను) (X2) ఆరాధనా (X4) నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా (X2) దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే (X2) నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును (X2) నీ ప్రేమకై ఆరాధనా, నీ జాలికై ఆరాధనా (X2) ధనవంతులు గా చేయుటకు దారిద్ర్యత అనుభవించినావు (X2) హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనసుతో కొనియాడెదను (X2) నీ కృప కొరకై ఆరాధనా, ఈ స్థితి కొరకై ఆరాధనా (X2).
Super bro
❤❤❤❤
Thanks bro... కుమ్మరి ఓ కుమ్మరి ట్రాక్ upload చేయగలరా....?