నితీష్ రెడ్డి మనోడు కాదు!

Поделиться
HTML-код
  • Опубликовано: 3 янв 2025

Комментарии • 261

  • @RaviKumar-gb8zs
    @RaviKumar-gb8zs 5 дней назад +78

    టీమ్ నీ ఎవరు గెలిపిస్తే. వాడే. మనోడు.....

  • @Ram123-u8m
    @Ram123-u8m 5 дней назад +43

    ఆంధ్రప్రదేశ్ లో క్రీడలు (ఒలింపిక్స్ తో కలిపి) సంకనాకి పోవడానికి ఇలాంటి "కుల గజ్జి పనికిమాలిన వాళ్ళు" చాలా మంది ఉన్నారు. సినిమా ఫీల్డ్ నెమ్మదిగా వాళ్ళను పక్కన పెట్టింది. క్రీడల్లో కూడా ఇలాంటి పనికిమాలిన వెధవలకి బుద్ధి చెప్పాలి. ఈ కంప్యూటర్ యుగంలో అందరూ హీరోలే. అందం, తెలివి, పట్టుదల, సామర్థ్యం ఏ ఒక్కడి సొత్తూ కాదు. అలాంటి అనాగరికులను, దుష్టులను దూరం పెట్టాలి.

  • @SekharR-u9q
    @SekharR-u9q 5 дней назад +30

    నితీష్ ఒక క్రమశిక్షణ గల కుటుంబ నుంచి వ్యక్తి, విలువలు గౌరవం గల ఫ్యామిలీ , ఇది stadium లో అందరూ చూసేరు, ఆటతో సహా. IPL ఎంపిక ముందు నుంచి ఒక neighbour గా నితీష్ ను చూస్తూన్న .
    మనకు మరొక cricket ఆణిముత్యం

  • @vijaykumarys2698
    @vijaykumarys2698 4 дня назад +15

    రెడ్డి అనే తోకను కట్ చేసుకుని చౌదరి, నాయుడు అని తోక పెట్టుకుంటే నితీష్ కాళ్ళు నాకేవాళ్ళు ఈ పచ్చపందులు.

  • @reddymasurajashekar2078
    @reddymasurajashekar2078 5 дней назад +63

    MSK Prasad కమ్మ వాళ్ళ ప్రతినిధి ఏం కాదు.నేను ఒక కమ్మ వాడిగా చెబుతున్నా.నితీషుగారి టాలెంట్ కి ఒక తెలుగువాడిగా గర్విస్తున్నా గర్విస్తున్నా.

  • @gbrindia
    @gbrindia 4 дня назад +16

    మన వాడు బాగుపడితే, గొప్ప వాడైతే మనమే ఓర్వలేము, ఈర్ష తో చచ్చి పోతాం…అదే మన తెలుగు వాల్ల గొప్పతనం.. 😂😂

    • @AA-bv2ej
      @AA-bv2ej День назад

      Avunu, Jagan Mohan Reddy ni Reddy kaadu ani pracharam chestanu,kaani Jagan ante bayapadataru 😂

  • @ARTHYD222
    @ARTHYD222 5 дней назад +67

    రాయుడు ని అలానే తొక్కేసారు

    • @prasadgranites8141
      @prasadgranites8141 3 дня назад +1

      ఔను! ఈయన సెలక్టర్ గా ఉన్నరోజులలో రా యుడుని తెగ ఇబ్బందులు పెట్టాడు. వీడి కుల పిచ్ఛి తగలెయ్య.!👉👉

    • @rajeshyerubandi3138
      @rajeshyerubandi3138 3 дня назад +1

      Yes sir

  • @SucharithaRuchitha
    @SucharithaRuchitha 5 дней назад +25

    Hatsof నితీష్ రెడ్డి❤

    • @badamsrinivasulureddy3822
      @badamsrinivasulureddy3822 5 дней назад +1

      M s k Prasad enni parugulu teesadocheppamanandi

    • @sashidharkaranam2618
      @sashidharkaranam2618 День назад

      ​@@badamsrinivasulureddy3822
      6 టెస్టుల్లో 11.77 సగటుతో అక్షరాలా 106 పరుగులు. (టాప్ స్కోర్ 19.) మొత్తం పరుగులు , నితీశ్ కుమార్ ఒక్క ఇన్నింగ్స్ లో చేసినన్ని కూడా లేవు. ఈ MSK గాడిని టెస్టులకు ఎవరు సెలెక్ట్ చేశారో, చీఫ్ సెలెక్టర్ ఎలా అయ్యాడో ఆ పరమాత్మునికే ఎరుక !😮

  • @newproperties0943
    @newproperties0943 5 дней назад +84

    నితీష్ కుమార్ నాయుడు అయి ఉంటే 😂😂😂 ఈపాటికి దుమ్ము దులిపే వాడు మా CBN బావ గారు😂😂😂

  • @adipurush559
    @adipurush559 5 дней назад +16

    ప్రపంచంలో ఎవరికీ లేని కుల గజ్జి మన ఆంధ్ర వాళ్లకు ఉంటుంది....

  • @jagannadharaotholeti6303
    @jagannadharaotholeti6303 4 дня назад +6

    నితీష్ రెడ్డి మనోడు కాదంటే కులపొడు కాదా, లేక మన భారతీయుడు కాదా, ఇక్కడ టీమ్ ముఖ్యం.

  • @narendrareddy8700
    @narendrareddy8700 5 дней назад +26

    Selector MSK Prasad is a Kamma.

    • @10messidona10
      @10messidona10 5 дней назад +1

      yes, anduke mundu Ambati rayudu ni tokkadu, ippudu Nitish ni tokkadaniki try chestunnadu.

  • @madireddysirinivas4007
    @madireddysirinivas4007 5 дней назад +12

    I am really proud to see the legend cricketer, Sunil Gavaskar and Ravishastri who are strongly supported Mr NKR. In fact if Sunny might have not supported to Nitish he would have not been in the 4th test. Thanks to Gavaskar Sir

  • @RRSR-we6dm
    @RRSR-we6dm 5 дней назад +29

    ప్రసాద్ నిజంగా పరమ నీచుడు ఒక ఆంధ్రుడు ఇంత పేరు తెస్తే మెచ్చుకోకుండా కేవలం కుల పిచ్చితో మాట్లాడటం భాధ గా ఉంది sir

  • @HarnathGanjarla-ss3ro
    @HarnathGanjarla-ss3ro 5 дней назад +32

    Reddy అంటే వాళ్ళకి అస్సలు నచ్చదు

    • @AA-bv2ej
      @AA-bv2ej 5 дней назад

      Reddyar,Reddappa, Reddyka, Reddy all are same
      Ivvanni Reddy kulam lo tegalu (sub castes)
      This is what in history books
      For Example Goud in telangana and Gowda in Karnataka are same but Gowda in Karnataka is OC and Goud in Telangana is BC
      And the same Reddy in Andhra is OC and same Reddy in Karnataka is BC
      Same like in Brahmins ayyar in Tamil Nadu, shastri in Uttar Pradesh and deekshit in Maharashtra are same

  • @baburao1001
    @baburao1001 5 дней назад +14

    Super sir baga cheparu 🎉🎉

  • @bulususomayajulu6487
    @bulususomayajulu6487 5 дней назад +15

    ఎవళ్ళైనా ఎదుగుతున్నారంటే కిందికి లాగేసేవాళ్ళే ఆంద్రా వాళ్ళు.

    • @brundareddy6528
      @brundareddy6528 4 дня назад +1

      Andhra vallu kadu kammavallu mathramay evarini edagqnivaru

  • @pochakrishnareddy3580
    @pochakrishnareddy3580 5 дней назад +56

    అదే క..... మ్మ అయి ఉంటే ఛానల్స్ అన్ని వుండారగొట్టేవి సార్ బంగారం.... గారు ఇంటికి పోయి కంగ్రాట్స్ చెప్పేవారు సార్

    • @AA-bv2ej
      @AA-bv2ej 5 дней назад

      Reddyar,Reddappa, Reddyka, Reddy all are same
      Ivvanni Reddy kulam lo tegalu (sub castes)
      This is what in history books
      For Example Goud in telangana and Gowda in Karnataka are same but Gowda in Karnataka is OC and Goud in Telangana is BC
      And the same Reddy in Andhra is OC and same Reddy in Karnataka is BC
      Same like in Brahmins ayyar in Tamil Nadu, shastri in Uttar Pradesh and deekshit in Maharashtra are same

  • @narendrareddy8700
    @narendrareddy8700 5 дней назад +69

    Nitish Kumar Reddy is a rockstar. Reddys ante Kammas ki ucchha.

    • @AA-bv2ej
      @AA-bv2ej 5 дней назад +4

      Reddyar,Reddappa, Reddyka, Reddy all are same
      Ivvanni Reddy kulam lo tegalu (sub castes)
      This is what in history books ,
      And the same Reddy in Andhra is OC and same Reddy in Karnataka is BC

    • @rajeshbunga8367
      @rajeshbunga8367 5 дней назад +2

      NITISH REDDY ROCKS ........MS PRASAD SHOCKS....CORRECT CHEPAV BROTHER....PANT LO PISSU POSUKUNTUNNARU....

    • @brundareddy6528
      @brundareddy6528 4 дня назад +1

      💯👍👍👍

    • @Rithwikreddy001
      @Rithwikreddy001 4 дня назад +2

      Reddy anedhi kulam kaadhu

    • @kothapallimadhu6192
      @kothapallimadhu6192 3 дня назад

      YS Jagan kudda Reddy's kadhu

  • @srinivasareddykavalakuntla6256
    @srinivasareddykavalakuntla6256 5 дней назад +26

    TDP Worst politics.
    Kavalakuntla Srinivasa Reddy.

  • @high5588
    @high5588 5 дней назад +9

    North Indian brahmins అయిన Ravi sastry, Gavaskar కూడా చాలా ఎమోషనల్ అయ్యారు...NKR ఆటకి
    మనకు మనలో ఏంది ఈ కర్మ

  • @sadasivaraonandipati2640
    @sadasivaraonandipati2640 4 дня назад +4

    MSK ప్రసాద్ బాగా అసూయతో రగిలి పోతున్నాడు... తనకు లేని సక్సెస్ వేరే వాళ్లకు రాకూడదు అని అతని అభిప్రాయం.

  • @prasadreddy285
    @prasadreddy285 5 дней назад +22

    MSK ప్రసాద్ ను 15 టెస్ట్ మ్యాచ్ లు ఆడించారు అంటే అతను తప్పకుండా రికమండేషన్ లో టీమ్ లో చేరి వుంటాడు

    • @golivenkatvenkat5480
      @golivenkatvenkat5480 4 дня назад +3

      Venkaya naidu recomondation

    • @prasadreddy285
      @prasadreddy285 4 дня назад

      @@golivenkatvenkat5480 అతను ఆడిన 15 టెస్ట్ మ్యాచ్ లలో ఒక్క సారి కూడా 15 పరుగులు దాటలేదు అంటున్నారు

    • @prasadgranites8141
      @prasadgranites8141 3 дня назад +3

      @@golivenkatvenkat5480 మంచి సమాచారం👌👌. వెంకయ్యకు కులగజ్జి వుంది, కానీ బయటపడనీయడు.👉👉

  • @RRSR-we6dm
    @RRSR-we6dm 5 дней назад +14

    ఇలాంటి వాళ్ళు జాతికే అవమానం

  • @RRSR-we6dm
    @RRSR-we6dm 5 дней назад +23

    నిజంగా రెడ్లను పూర్తిగా అవమానం చేస్తూ ఉన్నారు

    • @user-ng7dh8hn3k
      @user-ng7dh8hn3k 5 дней назад +1

      Oc lo Reddy lu yento nayam

    • @_user786
      @_user786 5 дней назад +1

      రెడ్లు కమ్మలని అవమానం చేసారు . ఇప్పుడు వాళ్ళు తిరిగి చేసారు . నొప్పిగా ఉంది అంటే ఎట్లా చిన్నా ..

  • @BCvoice-sj4ym
    @BCvoice-sj4ym 4 дня назад +2

    You are correct sir.

  • @LakshmipathiReddyNanga
    @LakshmipathiReddyNanga 2 дня назад

    Superb analysis sir

  • @nageswarraogandham1329
    @nageswarraogandham1329 5 дней назад +6

    ఈమాట అన్నవాడి నాలుక తెగ్గొయ్యండిరా. ఇలా మాట్లాడే ఎదవలు మనమద్యే తిరుగుతున్నారంటే ఆశ్చర్యగా ఉంది.

  • @bvmreddy
    @bvmreddy 4 дня назад +1

    👌👌Yur opinion is true

  • @govindareddy6692
    @govindareddy6692 5 дней назад +3

    Very Good Nitish Kumar Reddy

  • @kvsnreddy7510
    @kvsnreddy7510 5 дней назад +5

    సూపర్ సార్ ❤❤❤

  • @Andhra369
    @Andhra369 3 дня назад +2

    రామోజీరావు చంద్రబాబు నాయుడు కులగజ్జి కి ఆధ్యులు ఒకడే పోయాడు ఇంకొకడు ఎప్పుడు పోతాడో ?

  • @jayakarjoel5958
    @jayakarjoel5958 2 дня назад

    Meeru super sir 🎉

  • @RamanujareddyGaayam
    @RamanujareddyGaayam 2 дня назад

    కమ్మ కులానికి చెందినవారు పిచ్చిగా వాగి పరువు తీసుకోవద్దని మాత్రమే ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం తరువాత మీ ఇష్టం

  • @vsuryaprathapreddy4053
    @vsuryaprathapreddy4053 5 дней назад +7

    రెడ్డిక అండ్ రెడ్డి both are same

    • @AA-bv2ej
      @AA-bv2ej 4 дня назад +1

      @@vsuryaprathapreddy4053 Reddyar,Reddappa, Reddyka, Reddy all are same
      Ivvanni Reddy kulam lo tegalu (sub castes)
      This is what in history books
      For Example
      And the same Reddy in Andhra is OC and the same Reddy in Karnataka is BC
      Reddy name is derived according to regions and languages
      Tamil Nadu - Reddiar
      Karnataka - Reddappa
      Andhra, Telangana - Reddy or Reddyka
      Orissa - Reddy raj
      Puducherry - Reddygar
      Reddiar marrying Reddappa
      Reddappa marrying Reddy
      Reddy marrying Reddyka
      For example Nitish mother is Reddy from Ongole marrying Mutyala Reddy Garu

  • @ramammap.v3286
    @ramammap.v3286 2 дня назад

    ❤❤నితీష్ కుమార్ రెడ్డి.. సుభాకాంక్షలు, శుభాశీస్సులు.. దీర్ఘాయుష్మాన్ భవ, శుభం భూయాత్, ఇష్టకామ్యార్ధ సిద్ధిరస్తు...❤❤❤

  • @BhishmareddyKokkilla
    @BhishmareddyKokkilla 4 дня назад +1

    Sir chkkaga chepparu 👌

  • @ravikiran6083
    @ravikiran6083 5 дней назад +3

    Super sir

  • @mvbreddyreddy8592
    @mvbreddyreddy8592 5 дней назад +4

    Good

  • @prasadreddy-cs8yt
    @prasadreddy-cs8yt 5 дней назад +2

    Perfect and going explanation about cricket

  • @kidsworld8960
    @kidsworld8960 5 дней назад +5

    MSK oka waste fellow. Vadiki test lo kani, ODI lo kani kanisam 20 kuda average ledu. Pakka recommendation candidate.

  • @Akularadhakrishna-vn6xr
    @Akularadhakrishna-vn6xr 4 дня назад +1

    Super nietesh

  • @maddelaprabhakar-si9nd
    @maddelaprabhakar-si9nd 5 дней назад +3

    MSK ఆడిన మొత్తం వన్ డే కానీ టెస్ట్ లో కానీ వాడు ఒక్క సెంచరీ చేశాడా ఇలాగే రాయుడు ని వరల్డ్ కప్ కి సెలెక్ట్ చెయ్యలేదు ఇ మహానుభావుడు

  • @ramamoorthykosuri5500
    @ramamoorthykosuri5500 2 дня назад

    చాలా బాగా చెప్పారండి

  • @VundyalaPhaniSheakerReddy1955
    @VundyalaPhaniSheakerReddy1955 4 дня назад +1

    Well said

  • @MrLakrishna
    @MrLakrishna 3 дня назад +1

    జగ్గు రెడ్డి ముడ్డి గాడు చేసిన పాపలకి రెడ్డీస్ అందరిని తిట్టాలా?

  • @GMRMALLEKHARJUNAREDDY
    @GMRMALLEKHARJUNAREDDY 4 дня назад +1

    Thank you so much srinivas Reddy garu super Analysis sir thanks OM Sri Malyadri Lakshmi Narasimhaya namashivaya OM Sri Sreekara Subhakara Pranava Swarupa Lakshmi Narasimha Padinalugo lokalu Ani mhorke Jwala Narasimha Nevve sharanam Ayya OM Sri Ugram veeram mahavishnum jwalantam sarvathomukham narasimhamam beeshanam badram mrutyor mrutyam namamiyam swaha Sri Rama Jai Rama Jai Jai Rama Jai Hanuman Sri Vishnu rupaya namashivaya Jai Sri Ram Jai Hanuman thank you so much god bless thanks 🙏🙏🙏🙏🙏 thanks

  • @JvRamgopal-kp5bo
    @JvRamgopal-kp5bo 5 дней назад +7

    Sir namastey
    Arachetito sooryudanu
    Aapaleyru

  • @hanumanaik2396
    @hanumanaik2396 3 дня назад +1

    ఇన్నిరోజులు MSK చాలా మంచివాడు అనుకున్న.
    ఇంత waste mind గాడు అనుకోలేదు.
    నితీష్ ఆటతో చాలా సంతోషంగా ఉంది

  • @PrabhanjanaReddyPalem
    @PrabhanjanaReddyPalem 5 дней назад +7

    Miru super Sir. Good message to all pickle mind fellows.

    • @AA-bv2ej
      @AA-bv2ej 5 дней назад +1

      Reddyar,Reddappa, Reddyka, Reddy all are same
      Ivvanni Reddy kulam lo tegalu (sub castes)
      This is what in history books
      For Example Goud in telangana and Gowda in Karnataka are same but Gowda in Karnataka is OC and Goud in Telangana is BC
      And the same Reddy in Andhra is OC and same Reddy in Karnataka is BC
      Same like in Brahmins ayyar in Tamil Nadu, shastri in Uttar Pradesh and deekshit in Maharashtra are same

  • @IIKurdi-x2c
    @IIKurdi-x2c 5 дней назад +17

    Sir Reddy's jatheeyavadulu.
    Paccha sarees laga dongalu kadu.

  • @durgaprasadm4263
    @durgaprasadm4263 4 дня назад +2

    M S Kప్రసాదు ఇంతకుముందు కూడా అంబటి నీకూడ మోసం చేసాడు

  • @sambireddy8385
    @sambireddy8385 4 дня назад +1

    15+15 మ్యాచ్ లలో కలిపి 250 పరుగులు చేయని వాడు సెలక్టర్ ఎలా అయ్యాడు కులగజ్జి కాకపోతే. భవిష్యత్తు లో nitishreddy ని తొక్కేసే అవకాశం ఉంది జాగ్రత్త

  • @nagtheindianmissile8508
    @nagtheindianmissile8508 2 дня назад

    Excellent

  • @srinivasuluekambaram4751
    @srinivasuluekambaram4751 5 дней назад +2

    No body can stop talent

  • @guttasangamitra5452
    @guttasangamitra5452 4 дня назад +2

    MSK ప్రసాద్ ఎలా సెలెక్టర్ కమిటీలో 😂😢?!.

  • @phanikumar3232
    @phanikumar3232 3 дня назад +1

    He is proved Indian

  • @lakshmareddykunduri9410
    @lakshmareddykunduri9410 5 дней назад +2

    సార్ మీరు సూపర్

  • @SathyaNarayanaRao-yx1cm
    @SathyaNarayanaRao-yx1cm 4 дня назад +2

    Nitish gariki kangrats god bles u.

  • @anandreddy7538
    @anandreddy7538 4 дня назад

    Genuine opinion about Nithish 👍

  • @swarnakalakota5342
    @swarnakalakota5342 5 дней назад +4

    God bless you Nitish Kumar Reddy. Wish you all the best

  • @kumaraswamyannapragada6530
    @kumaraswamyannapragada6530 3 дня назад

    GOOD NARATION

  • @haribabup3035
    @haribabup3035 4 дня назад

    Baga chepparu meru

  • @krishnareddygadusu3702
    @krishnareddygadusu3702 5 дней назад +6

    Ap lo caste pichhi indialo ekkadaledu

  • @rayapureddyc6571
    @rayapureddyc6571 2 дня назад

    Nice

  • @SANDEEP-dz5xq
    @SANDEEP-dz5xq 5 дней назад +2

    👏👏👏👏

  • @ansarsr3807
    @ansarsr3807 2 дня назад

    మీ ప్రసంగం వినడానికి బాగా ఉంది, అందులో కూడా హాస్యభరితమైన కొంచం satarical. ‘కుల భేద, మత భేదములు’ క్రీడారంగంలో అసలు ఉండ కూడదు. I was praying for the Nitish's century and Siraaj's last three balls defense.Those five minutes very tense. Very Happy he made the Century>

  • @subbareddy8341
    @subbareddy8341 4 дня назад

    ❤❤❤

  • @balram1541
    @balram1541 5 дней назад +11

    Kammalu naidus lo kontha Mandi yedustunnaru bafoons

    • @mohandasari2801
      @mohandasari2801 5 дней назад +2

      కొంత మంది కాదు బ్రో.... చాలా మంది ఏడుస్తున్నారు...నితీష్ రెడ్డి ముందుకు సాగండి 😂

    • @AA-bv2ej
      @AA-bv2ej 4 дня назад

      @@balram1541 Reddyar,Reddappa, Reddyka, Reddy all are same
      Ivvanni Reddy kulam lo tegalu (sub castes)
      This is what in history books
      For Example
      And the same Reddy in Andhra is OC and the same Reddy in Karnataka is BC
      Reddy name is derived according to regions and languages
      Tamil Nadu - Reddiar
      Karnataka - Reddappa
      Andhra, Telangana - Reddy or Reddyka
      Orissa - Reddy raj
      Puducherry - Reddygar
      Reddiar marrying Reddappa
      Reddappa marrying Reddy
      Reddy marrying Reddyka
      For example Nitish mother is Reddy from Ongole marrying Mutyala Reddy Garu

  • @BVenkatramiReddy-gy5gw
    @BVenkatramiReddy-gy5gw 2 дня назад

    Msk సొంత తెలుగు వాళ్లను ఏ రోజు encourage చేయలేదు,

  • @maddhubabu8517
    @maddhubabu8517 5 дней назад +3

    Please Support Telugu cricketer

  • @ashmamidi1533
    @ashmamidi1533 2 дня назад

    Caste feeling of AP a state without capital for last 15 years😢

  • @N.r.r728
    @N.r.r728 5 дней назад

    Sir 👏👏

  • @sidduramsubbareddy3271
    @sidduramsubbareddy3271 5 дней назад

    👌 chepparu sir

  • @srinivasareddykavalakuntla6256
    @srinivasareddykavalakuntla6256 5 дней назад +7

    Worst politics in Andhra Pradesh State.
    Kavalakuntla Srinivasa Reddy

    • @AA-bv2ej
      @AA-bv2ej 5 дней назад

      Reddyar,Reddappa, Reddyka, Reddy all are same
      Ivvanni Reddy kulam lo tegalu (sub castes)
      This is what in history books
      For Example Goud in telangana and Gowda in Karnataka are same but Gowda in Karnataka is OC and Goud in Telangana is BC
      And the same Reddy in Andhra is OC and same Reddy in Karnataka is BC
      Same like in Brahmins ayyar in Tamil Nadu, shastri in Uttar Pradesh and deekshit in Maharashtra are same

  • @spcraorao8350
    @spcraorao8350 2 дня назад

    God bless nitesh

  • @joysulabalasubramanyam7911
    @joysulabalasubramanyam7911 2 дня назад

    కానీ రెడ్డీస్ chesey అవమానాలు కామ్మోళ్ళమీద తక్కువే రెస్సార్.

  • @tirupatikousalya1249
    @tirupatikousalya1249 День назад

    CBN is great

  • @boygrouparnavred105
    @boygrouparnavred105 4 дня назад

    Don’t worry sir .. he will be come number one player

  • @boygrouparnavred105
    @boygrouparnavred105 4 дня назад

    Nithish is one of the becoming rock star

  • @attotisrinivasarao1916
    @attotisrinivasarao1916 3 дня назад

    Nitish proved to be a better batsman rather than allrounder as his bowling is just average. So Nitish will be in the team as batsman only

  • @chandrasekharreddy1943
    @chandrasekharreddy1943 5 дней назад +1

    Good morning, sir

  • @syedmeerhyder9412
    @syedmeerhyder9412 2 дня назад

    In Andhra caste madness become viral , but atleast we can exempt in sports for god sake

  • @krishnareddygadusu3702
    @krishnareddygadusu3702 5 дней назад +3

    Neetish kamma ai vunte ee pati ki kotla varalu awards echhevaru

  • @AGNIVEERUDU
    @AGNIVEERUDU 5 дней назад +1

    MSK Prasad is not a player. Just cast influence he came up. He is worst

  • @rokkambhanuprasad2605
    @rokkambhanuprasad2605 2 дня назад

    Plz remove, రెడ్డి and kamma.
    పేర్లు పెట్టుకుకోకండి
    మీకే నష్టం.

  • @madireddysirinivas4007
    @madireddysirinivas4007 5 дней назад +3

    Please subscribe this channel for the more political updates ❤

    • @AA-bv2ej
      @AA-bv2ej 5 дней назад

      Reddyar,Reddappa, Reddyka, Reddy all are same
      Ivvanni Reddy kulam lo tegalu (sub castes)
      This is what in history books
      For Example Goud in telangana and Gowda in Karnataka are same but Gowda in Karnataka is OC and Goud in Telangana is BC
      And the same Reddy in Andhra is OC and same Reddy in Karnataka is BC
      Same like in Brahmins ayyar in Tamil Nadu, shastri in Uttar Pradesh and deekshit in Maharashtra are same

  • @johnsonrinl674
    @johnsonrinl674 4 дня назад

    I totally agree with you. But when greats like Kohli & Sharma are failing & others batsmen are irresponsible, Nitish's contribution is immaculate.

  • @rangarao8115
    @rangarao8115 2 дня назад

    Telugolu manchi hoda lo velleka samanya Telugu janalu ante chinna chupu chustaru,dantlo caste problems,chala Telugu talents elanti msk pd.lantiwallu valla aduguna padipoyaru,manchi issue ,manchi video,thanks.

  • @GameOnTrue
    @GameOnTrue 5 дней назад

    💯

  • @vanjarapunaidu1929
    @vanjarapunaidu1929 5 дней назад +1

    అలాగని జగన్ మోహన్ రెడ్డి గారు రాజకీయ పరంగా యున్న అధికారం వలన ప్రజలకు నష్టపర్చలేదు కదా.

  • @guttasangamitra5452
    @guttasangamitra5452 4 дня назад +1

    Vengsarkar sunil gavaskar 😂 కూడా 😊.

  • @VenkateshwarPaloju
    @VenkateshwarPaloju 2 дня назад

    Nithish Reddy is an Indian

  • @tejaalla4355
    @tejaalla4355 4 дня назад +2

    Reddys have total 46 plus subcaste in southern india 🇮🇳 including orissa and maharashtra some subcaste come under oc and some under bc and some under ST......and mentioned as redappa,reddiar,reddika,roddi,reddy,reddi,raddi etc All belongs to reddy caste.......

    • @AA-bv2ej
      @AA-bv2ej 4 дня назад

      @@tejaalla4355 Reddy name is believed to be derived according to regions and languages

  • @hanumandlachandra57
    @hanumandlachandra57 5 дней назад

    Nitish Reddy 👏🏻❤️

  • @AA-bv2ej
    @AA-bv2ej 4 дня назад +1

    Reddyar,Reddappa, Reddyka, Reddy all are same
    Ivvanni Reddy kulam lo tegalu (sub castes)
    This is what in history books
    For Example
    And the same Reddy in Andhra is OC and the same Reddy in Karnataka is BC
    Reddy name is derived according to regions and languages
    Tamil Nadu - Reddiar
    Karnataka - Reddappa
    Andhra, Telangana - Reddy or Reddyka
    Orissa - Reddy raj
    Puducherry - Reddygar
    Reddiar marrying Reddappa
    Reddappa marrying Reddy
    Reddy marrying Reddyka

    • @JayramTalla
      @JayramTalla 4 дня назад

      Reddy is a village title and not caste. Most of Rayalaseema reddies are Balijas or Yadavs or Kapus etc
      Even Kammas in karnataka have reddy name
      Reddy, Choudhary, Naidu, Varma are titles and not castes

    • @AA-bv2ej
      @AA-bv2ej 4 дня назад +1

      @@JayramTalla Yes Reddy is a Title given to the Loyal persons who concerned about the welfare of the people

  • @LakshmipathiKondeti
    @LakshmipathiKondeti 4 дня назад +1

    Ambati Rayudu vishayam lo meeru matladi undalsindi ippudu migilinavallu meeku support chesey varu kada evadiki vadey kulagajji choopinchukontunnaru

  • @naiduhrd1
    @naiduhrd1 2 дня назад

    Most worst fellow Mr. MSK, most dangerous to Indian cricket...

  • @pramcharanreddy7081
    @pramcharanreddy7081 3 дня назад

    ఇంత లైవ్ ఇచ్చి ఏసన్న అవసరం లేదండి మీరు ఇప్పుడు ఆరోగ్యంగా ఉంటారు ఏమో పూర్తిగా కట్టేసేయండి అప్పుడు నువ్వు ఆరోగ్యం ఉంటావు

  • @gkvlogsfrombillupadu2368
    @gkvlogsfrombillupadu2368 2 дня назад

    Msk రాజు ఎవడో తెలియదు..ప్రతినిధి కాదు..వాడు అన్న మాటలకి మీరు రియాక్ట్ అవసరం లేదు.. First name చివరన రెడ్డి అని తొలగించండి. పుట్టినప్పటినుండి వెంటనే... రెడ్డి పెడతారు.. కమ్మ వాళ్లు ఆలా చేయరు చాలా వరకు..సాక్షాత్తు జగన్ గారూ ఒక ముఖ్యమంత్రి అయివుంది.. కమ్మ కమ్మ అని టార్గెట్ చేయడం ఎంతవరకు సబబు.. కుల గజ్జి ఎవరి కి ఉందొ గత 5ఏళ్ళు చూసి cbn better అని 4 సారి Cm అయ్యారు.. ఒకసారి గమనించగలరు