Medigadda Barrage Issue : కృంగిపోయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ మూడు పిల్లర్లు | iDream News

Поделиться
HTML-код
  • Опубликовано: 19 ноя 2024

Комментарии • 130

  • @karnisrinurmp07
    @karnisrinurmp07 Год назад +40

    80 వేల పుస్తకాలు చదివిన మేధావి , నేనే ఇంజనీర్ గా అవతారం ఎత్తి , కాళేశ్వరం అనే అద్భుతమైన ప్రాజెక్టు కట్టిన అని చెప్పిన ప్రపంచ మేధావి కచరా ...... ఇప్పుడు కచ్చితంగా దీని ఇంజనీర్ల పైకి నిండా మోపడం ఖాయం.....

  • @baburao2471
    @baburao2471 Год назад +23

    కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనమేమి కావాలి? దీనంతటి తెలివి తక్కువ ప్రాజెక్ట్ ప్రపంచంలో మరొకటి లేనేలేదు.

  • @thagaramjammanna5110
    @thagaramjammanna5110 Год назад +43

    ఎలక్షన్ ముందు కాలేశ్వరం పిల్లర్ కులడం టిఆర్ఎస్ పార్టీకి పెద్ద నష్టం కచ్చితంగా

  • @mosespolamuri5402
    @mosespolamuri5402 Год назад +23

    ఈ పాపం ఎవరిది,?దీనిపై నిజాయితీగా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తో దర్యాప్తు చెయ్యాలి.

    • @subbaraotanguturu9271
      @subbaraotanguturu9271 Год назад

      KCR ను జైల్లో పెట్టాలి. Rs 130000 కోట్లు waste. ఆంధ్ర వాళ్లని తిడితే ఆనందం votes వేస్తిరి 2 times. Engineers మీద case పెట్టాలి.

  • @srikanthkonda6191
    @srikanthkonda6191 Год назад +21

    Tughlaq ruling.(.. తాగు బొతు రాజ్యం....😅)... లో నిద్రపోతున్న ప్రజలు...

    • @subbaraotanguturu9271
      @subbaraotanguturu9271 Год назад

      ఆంధ్రోళ్ల ను తిట్టు ఓట్లు పట్టు, ఉచిత లు ఆశచూపు అధికారాన్ని చేపట్టు

  • @narayanabhuvana2451
    @narayanabhuvana2451 Год назад +24

    పనిని.పాతరవెట్టి. ....పూ......జాతర.వోయుడనడం అంటే గిదే కూలిపోతౌ పటేలా......కాళేశ్వరం కూలుతది నీవూకూలుతవవు. 😅😅😅

  • @yarlagaddavara
    @yarlagaddavara Год назад +1

    ఏమి లోల్లిరా బాయ్.....మనుషుల మైన మనకే రోగా లోత్తయ్...దవాఖానకు పోవట్లే... ప్రాజెక్ట్ అన్నాక రిపేరు లోత్తయ్... చేపిత్తం... అన్నా అంటాడు.

  • @raop6376
    @raop6376 Год назад +11

    మొన్న కట్టిన ప్రాజెక్టు koolipovadam చాలా విచారకరం నాణ్యమైన మెటీరియల్ vaadaka ఇలా జరిగింది
    Sir ardhar కాటన్ గారు కట్టిన ప్రాజెక్టును చూడండి 150 సంవత్సరాలు అయినది ఇప్పటికీ బలంగా ఉంది

  • @santhoshkumarvankudoth1883
    @santhoshkumarvankudoth1883 Год назад +11

    లక్ష ల కోట్లు ప్రజాధనం పోశారు కదరా 😢

  • @physicsforallparvathamsati3936
    @physicsforallparvathamsati3936 Год назад +12

    50% కమీషన్ ప్రభుత్వం అలానే వుంటది. కాళేశ్వరం పెద్ద ఫ్రాడ్ ప్రాజెక్ట్. జయ ప్రకాష్ గారు ఎప్పుడో చెప్పారు

  • @KnowledgeRays-Mindmantra
    @KnowledgeRays-Mindmantra Год назад +39

    గోదావరి మీద బ్రిటిష్ ప్రభుత్వం కట్టిన ధవళేశ్వరం బ్యారేజి ఇప్పటి వరకు ఏం కాలేదు.రాజమండ్రి వంతెన నిర్మాణం కూడా గట్టి గా ఉంది

    • @s.v.l.nreddy4286
      @s.v.l.nreddy4286 Год назад +1

      Prestigious Project of Telangana state 😂

    • @konjerlamadhavarao9450
      @konjerlamadhavarao9450 Год назад

      కెసిఆర్ మహిమ

    • @jagannadharao2439
      @jagannadharao2439 Год назад +1

      It is not the barrage built by cotton what you see today. It was washed away many years back. The present barrage was built by the Indian government but named as cotton barrage only in his honour.

  • @ksranjaneyulu6588
    @ksranjaneyulu6588 Год назад +14

    కెసిఆర్ కూడా అదేవిధంగా కూలిపోతాడు ఈసారి వచ్చేది సింగిల్

  • @punyakotikumarpunyakotikum4169

    వందల కోట్ల ప్రజాధనం వృధా...... 💥

  • @vsrtelugupandit195
    @vsrtelugupandit195 Год назад +3

    అందుకనే ఎవడు పనివాడు చేయాలా నేనే ఇంజనీరింగ్ నాటివి ఏ ఇంజనీర్ని మాట్లాడలేక పోతివి ఈ విధంగా బ్యారేజీ పాడైపోయిన చేస్తివి ఏమిరా నీ వల్ల దేశానికి లాభం

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 Год назад +19

    N నాది రాజమండ్రి,, మా ఊరిలో దవళేశ్వములో sir Arthur cotton 1882 లో బ్యారేజ్ చాలా150 సంవత్సరాలు బలంగా ఉంది
    *** second time అక్కడే 1982లో కట్టిన బ్యారేజీ బలంగా ఉంది 5 సంవత్సరాలు కృతం కట్టిన బ్యారేజీ కృంగి పోవటం చాలా ఆశ్చర్యంగా ఉంది

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 Год назад +1

    బహుశా ఇది కేసీఆర్ బంగారు తెలంగాణా? అవును అనుకుందాం??చాలా దురదృష్టకరం

  • @madineniramanjaneyulu8529
    @madineniramanjaneyulu8529 Год назад

    KaaleswarRao Medigadda gurinchi cheppali Sannasi....

  • @satyanarayanamullapudi5082
    @satyanarayanamullapudi5082 Год назад +8

    కాలం అన్నీ సరిచేస్తుంది

  • @nagg5300
    @nagg5300 Год назад

    KCR కి KTR కి అందుకే కాళేశ్వరం ప్రాజెక్ట్ గురుంచి మాట్లాడితే అంతా కోపం వస్తుంది

  • @PAVANTDYNE
    @PAVANTDYNE Год назад +5

    thatha 100% correct chepparu. BJP and TRS both connived together in this loot.

  • @katakambhixam7962
    @katakambhixam7962 Год назад

    Thagubothula rajyam

  • @s.v.vgopal2612
    @s.v.vgopal2612 Год назад

    మన్సులో మాట ఒకటీ.నోట్లో మరోకటి.

  • @samassociates956
    @samassociates956 Год назад

    Anduke British ni tarimi manam mana talent lokaniki chuputunnam, graet i dian quality

  • @mvgopalarao4851
    @mvgopalarao4851 Год назад

    ఏమిటో వింత వింత గా ఉంది. ప్రాజెక్టు వంతెన పిల్లర్లు కుంగి పోవటానికి కారణం ఇసుక కదలికల వలన అని ఇంజనీర్లు చెప్పటం కరెక్ట్ కాదుగా. ఇలా ఇదివరకు కట్టిన వంతెన ప్రాజెక్టు లు ఇసుక కదలికల వలన కుంగి పోయినాయా ? తప్పులను ఒప్పులుగా గొప్పగా చెప్పుకునే వారు కొంతమంది ఉంటారు.

  • @Saiteja_thelonewolf
    @Saiteja_thelonewolf Год назад +6

    కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోతుంది... తెలంగాణ కొట్టుకుపోతుంది ఎన్నో ఏళ్ల క్రితమే ఫేస్బుక్ లో కామెంట్ చూసా.... అది నిజం అయింది 😮

  • @srinivasvennamera816
    @srinivasvennamera816 Год назад

    దసరాకు మందు పట్టించురు అందుకే ఆ పిల్లర్స్ తోగినాయి దానికి ఎందుకు అంత రాద్ధాంతం చేస్తారు అన్న😂😂😂

  • @ramanamurthybhimarasetty6995
    @ramanamurthybhimarasetty6995 Год назад

    Return gift to KCR. Kaleswaram project damage.

  • @gangarajuprathap4396
    @gangarajuprathap4396 Год назад +3

    Dowleswaram project was constructed more than 100 years ago on Godavari River by Britain Cotton Dora and it is still strong.... like wise Prakasam barrage ,Srisailam dam and Nagarjuna Sagar have completed more than 70 years on Krishna river and still they are very strong ....Srisailam project received heavy inflows more than 50 lakhs cusecs water in 2009 floods than the dam capacity and with stood the floods ...it appears the quality was compromised during construction of kaleswaram project with out proper analysis.....The TS Government should answer what had happened in its construction...
    .

  • @venkateshwarulu3184
    @venkateshwarulu3184 Год назад +8

    Atana saruki pavula contractor ki pavula karsulaki project lekka

  • @lakshmivenkateswara9624
    @lakshmivenkateswara9624 Год назад +1

    ఎంత తిన్నావురా కాలేశ్వరంలో కేసీ ఆర్.

  • @talluriravi2564
    @talluriravi2564 Год назад

    లక్షల కోట్లు నీటి పాలు

  • @NarenHYD
    @NarenHYD Год назад +4

    This is collective failure of BRS(TRS) and opposition party CONGRESS, now everyone understood the amount of scam took place in this projects.

    • @YPR4022
      @YPR4022 Год назад

      Congress ah …..is it congress in ruling

    • @YPR4022
      @YPR4022 Год назад

      Congress govt already complained to Centre and CBI over corruption,…
      But BJP govt made deal with BRS 😮😮😮
      BJP and BRS same

  • @jaklapallyanushaanusha7454
    @jaklapallyanushaanusha7454 Год назад +20

    Akunuri murali sir apude chepparu eppati kaina budhi ravali prajalaki

  • @mvr7057
    @mvr7057 Год назад +6

    No Quality

    • @SubhashYadav-yw7eq
      @SubhashYadav-yw7eq Год назад

      Comisson government no safety about people depend on the god save the people

  • @NarenHYD
    @NarenHYD Год назад +3

    It is not so surprising that MAINSTREAM MEDIA, OPPOSITION are not taking up this issue seriously, they all are paid very well for keeping quiet.

  • @venugopalraju1190
    @venugopalraju1190 Год назад

    కొంపదీసి కొట్టుకుపొడ్ కదా,అందరూ కొట్టుకుపోకుండా చూడండి సర్

  • @suryakanthsoma678
    @suryakanthsoma678 Год назад

    Kanthry .gadu..pass.port..broker.chsndra.sheekar..rao..anee..rascal..thana .percentage la. Koraku.kattyna...kanthry..project.kulaka .baguntada

  • @srinivassiliveri9292
    @srinivassiliveri9292 Год назад

    కాలేశ్వరం గొప్పలు చెప్పిన మీడియాలు ఇప్పుడు ఎందుకు చెప్పాయి

  • @poojarinagaraju5014
    @poojarinagaraju5014 Год назад

    Davaleswaram. Veru. Kaaaaaaaleswarammmm. Veruuuu

  • @nagulmeerashaik3970
    @nagulmeerashaik3970 Год назад

    Brs governament కూడా kungi potundi పక్క

  • @udaybanka2069
    @udaybanka2069 Год назад

    ktr and kavita run away to america after elections

  • @cheechu9671
    @cheechu9671 Год назад

    Dora gari planning ki TELANGANA motham jai kodadam , dora garu engineering designs common man ki ardham kavadamledu papam

  • @padmawatiakulagood6684
    @padmawatiakulagood6684 Год назад

    Same BRS party laga

  • @ybalarajuybalaraju3914
    @ybalarajuybalaraju3914 Год назад

    ambedkar peru petali baguntadi

  • @sadanandamgoudsivagouni1208
    @sadanandamgoudsivagouni1208 Год назад +2

    Corruption government constructions ilane untai who is responsible for public money.

  • @jagannadharao2439
    @jagannadharao2439 Год назад

    The present barrage at dowleawaram is not built by cotton. It was washed away many years back. It is built by indian government but named as cotton barrage just in his honour.

  • @swastikom5301
    @swastikom5301 Год назад

    మా CMకి బెస్ట్ ఫ్రెండ్. ఇలాంటి వీడియోలు చేయవద్దు.

  • @subbaraotanguturu9271
    @subbaraotanguturu9271 Год назад

    పిట్టల దొర KCR engineering marvel 😁😁😁.

  • @devapriyudupuli8647
    @devapriyudupuli8647 Год назад

    Dealer Rao comment on this

  • @poojarinagaraju5014
    @poojarinagaraju5014 Год назад

    Jai. Janaaaluuuu

  • @Reddykarthik1
    @Reddykarthik1 Год назад

    One lakh crores west prajala money next brs zero

  • @gnagaraju7059
    @gnagaraju7059 Год назад

    Laksha jakeelu petti leputham

  • @katakambhixam7962
    @katakambhixam7962 Год назад

    Dunnapothula prabhutwam

  • @RajaiahNarahari-sz5cm
    @RajaiahNarahari-sz5cm Год назад

    bugariba kadhalikai kalu water unnachota vasthyi in future bukampalu khyaam lsingaeri super wiser

  • @Anonymous-y5i
    @Anonymous-y5i Год назад

    Bokkalo project Anni commissions dengi tinnaru😁😁😁😁

  • @Reddykarthik1
    @Reddykarthik1 Год назад

    Chandraiah next brs zero

  • @Suresh-en1vw
    @Suresh-en1vw Год назад

    Broker ni cm chesaru...mg

  • @suryaprakasaraomeesala4067
    @suryaprakasaraomeesala4067 Год назад

    Abba kcr హరిసిరావు

  • @Robin_00_7
    @Robin_00_7 Год назад +2

    Votes vesaruga paisalu thiskoni ikanina maarandi... Lekapothe roju ki charana ki ammudu poye saavandi

  • @Sunny-bu2qj
    @Sunny-bu2qj Год назад +1

    KCR raktnam bottu bottu petti kattina kaleshwaram project aypaye 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @satyapriyagogula8334
    @satyapriyagogula8334 Год назад

    Siggu, lazza govt ku unte ventane resign cheyaali. Vallu malli electionslo palgonakudadu.

  • @premsagar-so6ct
    @premsagar-so6ct Год назад +2

    Kalvakuntla commissin family prajala sommu dochukoni am sadistarra😂 rip brs

    • @T20_777
      @T20_777 Год назад

      RiP kcr Thatha 😂😅

  • @Manishi-e4p
    @Manishi-e4p Год назад

    Anukunade jarigindaaaa....daivam endulakooo
    Jariginade thalachithicaa... .
    Aaaaaaaooooooiii
    Laaaaaaa

  • @rameshkoppaka2172
    @rameshkoppaka2172 Год назад

    Telangana is only prod of drinking culture and Drunkard baron family rule .. Shame telangana people

  • @jayaprasad8932
    @jayaprasad8932 Год назад

    Sir oka pedda pani chesi nappudu ,chinna chinna porapatulu jarugutavi, meeku kadupu ninda santhosha vundanukanta. Aakunuri. Murali garu😂

  • @soumithrachary4997
    @soumithrachary4997 Год назад

    Deenni jagrathaga punarnirmanam cheyyali L&T ki manchi perundi....

  • @coolsingh2469
    @coolsingh2469 Год назад

    Andhra contractor 😂😂😂😂😂

  • @SuryaAnaldas
    @SuryaAnaldas Год назад

    Asalu kattina vaaru evaro thelusa. L & T andi, world famous contractor,

  • @rameshpasalkerramesh6639
    @rameshpasalkerramesh6639 Год назад

    Theenmaar mallanna cheppindhi nijam .e project eppatikaina munigipothundhi...dayachesi brs ku otlu veyyakandi..

  • @SuryaAnaldas
    @SuryaAnaldas Год назад

    Meeku MLA seat ivaleda.

  • @madhu6432
    @madhu6432 Год назад

    Topi pettagaane stick pattagaane engeneer aiporu kcr..😂😂 broker ni cm chesthe elage vuntadi

  • @pk2842
    @pk2842 Год назад

    100% Corrupted Irrigation engineers are responsible for this failure for the design and also motors damage... I challenge openly any vigilance and anti corruption dept can enquiry on all the engineers who are worked for this Kaleshwaram project, each engineer property must be more than ₹50 Crore... Also it's ATM for KCR & BRS.. Project b Estimated was ₹35, 000 Crore, Till now KCR & BRS Spent ₹1, 65,000 Crore Public money.

  • @RajaiahNarahari-sz5cm
    @RajaiahNarahari-sz5cm Год назад

    A pillrulu kungdam mañava thappidjanam kadhu gilazicalsitabens ante bumilo kadhalikal mañava lopam aithe bend aithai sound vachi kuginyo ante boomilo poralla kadhalikalu jarignayi bigaribha. Scintdtlu pari sodhana cheyali l singareni retired mining dirdhar(superwiser)

    • @srekanthmanda7127
      @srekanthmanda7127 Год назад

      So what.. idi definitely govt failure. They should do analysis of the soil and construct projects. Kaleswaram is TRS govt commission project, so these are all we are seeing in just 3 to 4 years.

  • @challamallesham2326
    @challamallesham2326 Год назад

    ARE NEEVU ENDUKU PUTTAVURA SANYASI

  • @VenuChukka
    @VenuChukka Год назад

    Anna nv chanal vadivena

  • @narsimharao9227
    @narsimharao9227 Год назад +1

    Manodu pedda enjanear kada

  • @palakommadhileeproyal3504
    @palakommadhileeproyal3504 Год назад +1

    kcr fraud in this project money swahaaa 🤣😂😅😆🤑

  • @rathnakarreddydhodda4938
    @rathnakarreddydhodda4938 Год назад +1

    Paisala koraku thippi pothala pathakam.current bill paisal raavu vadlu ammithey

  • @TS.news-666_
    @TS.news-666_ Год назад

    Harish rao ni bartharup cheyali

  • @premanandh1885
    @premanandh1885 Год назад

    Bangrutelaganalo😮bangaru😅kaleswaram😢jaikcr😮jaiktr😮jaiharish😮jaikavitakka

  • @ashokKumar-gu2yq
    @ashokKumar-gu2yq Год назад +2

    Broker ne CM chestha eam aavuthadi

  • @garikaprasanth9890
    @garikaprasanth9890 Год назад +1

    Kcr. 😂😂. Mosam. Edi.

  • @Suresh-en1vw
    @Suresh-en1vw Год назад

    Vadi mukku

  • @ThudiThirupathi-h2d
    @ThudiThirupathi-h2d Год назад

    Me kuvinapaddada

  • @sesibabugantyada4479
    @sesibabugantyada4479 Год назад

    Edi kcr design project. British government kattina project strong ga vunnaaye raa. Moksha gundam visveswarayya sir 🙏 puttina desam manadi raa.. India paruvu tesaaru kadaraa

  • @ashokkumar-id5ct
    @ashokkumar-id5ct Год назад +1

    Kcr gadi nija swaroopam

  • @sudhakarmaroju3179
    @sudhakarmaroju3179 Год назад

    బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేసీఆర్ హైడ్రామా కేటీఆర్ ఇద్దరు ఓకే టే

  • @Battini-uq7ox
    @Battini-uq7ox Год назад

    pratidaniki.dikkummall.advai.avasaram

  • @n.suresh4617
    @n.suresh4617 Год назад +1

    Devuda...?

  • @gandhamvenkateshwarlu4404
    @gandhamvenkateshwarlu4404 Год назад +1

    పిల్లర్లు కుంగిపోవటానికి పొలిటికల్ విమర్శలు కాదు...చేయాల్సింది. ఫ్లాష్ floods వస్తే కూడా నిలబడింది...floods లేనప్పుడు కూడా పిల్లర్లు కుంగినయి అంటే, భూ గర్భము లో ఇసుక లేదా మట్టి పొరలు, వాటి పరిస్థితిని స్టడీ చేయడం చాలా అవసరం...గుడ్డిగా విమర్శించటం కన్నా, టెక్నికల్ రిపోర్ట్ detail గా తీసుకుని corrective action తీసుకోవాలి...ఈ కువిమర్షలు ...ఎలాగూ ఇంకో ఇరవై రోజులు వుంటూనే వుంటాయి...కాళేశ్వరం ఒక ఇంజనీరింగ్ అద్భుతం మాత్రమే కాదు...నదీ గర్భంలో భూగర్భ శాస్త్ర అధ్యయనానికి ఒక సవాలు...కుహనా విమర్శలకు తొందరపడి తాత్కాలిక repairs cheya వద్దు...!!!

    • @swastikom5301
      @swastikom5301 Год назад

      అది కూడా స్టడీ చేసి ఏ ప్రోజేక్టాయినా కట్టాలి. మరి అల స్టడీ చేయలేదేమో?

  • @muralikrishnachandana7320
    @muralikrishnachandana7320 Год назад +2

    Aduke ma jaglac projects & rods veyadu

    • @siva5561
      @siva5561 Год назад +1

      Haha cbn baga చేశాడు కదా 2014-19 అందుకే odipoyadu జైల్లో పెట్టారు 😂😂😂

    • @MADMAN-ss3sh
      @MADMAN-ss3sh Год назад

      Cbn kattinavi am ala avaledu

    • @MADMAN-ss3sh
      @MADMAN-ss3sh Год назад

      Telangana lo congress vastundhi

  • @navaneethanavaneetha3505
    @navaneethanavaneetha3505 Год назад

    West kaleswaram project pending kaleswaram project cancel chepinchandi please please please please please please please please please please please

  • @narsingrao9314
    @narsingrao9314 Год назад

    Gujrat bridge accident in 2022 who was responsible???? PM aaa?

    • @chrameshiitk
      @chrameshiitk Год назад

      Ledu, pm is not cable bridge designer and not taken credit of cable bridge 😂

  • @udayrajthota454
    @udayrajthota454 Год назад

    Antha cmnt lo cotton bridge gurunchi campare chesthunaru ma kcr velalallo books chadivarandi ani books okko idea thisukoni planing chesadu 😂😂😂andukey konchem kungindi andi jaragaavandi china thappulu....madi gold telengana kontha gold putha barage ki poisthadu

  • @voiceofacommonman9973
    @voiceofacommonman9973 Год назад +1

    బంగారు తెలంగాణా. Jai kcr