33 పౌర్ణముల నోము ఉందండి.ఈ నోము నందు ఒక దీపము ఒక దోశ వాయనం ఇస్తారు .2వ వారము 2 దీపాలు ఇలా …33 వ వారానికి 33 దీపాలు ఇస్తారు .నోము పట్టక పోయినా ఒక్కో పౌర్ణమి కి ఒక్కో దీపము …ప్రతి పౌర్ణమి కి వెలిగించలేని వారు కార్తీక పౌర్ణమి నాడు 33 దీపాలు వెలిగిస్తే మంచిది .
Super collections
Nice collection
Super collection sunita garu
👌👌suneetha garu
Manidwepa varana nomu ki kuda 33 depalu pedataru
Dwadasi roju yekkuva deepalu pedataru kada appudu baguntayi
Mee daggara bilva deppalunnaya andi
Month antha velliginchaleni vallu last lo 33veligistharu poli padyami tho kalipi 33 gangamma ki kalipi
👍🙏
Tulasamma daggara single deepam pettocha
Yes
ఒరిజినల్ గంధం పౌడర్ గురించి ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి
Manchi saana gandham chekka konukkondi😊
పొడి గురించి అడిగాను. చెక్క దొరుకుతుందని నాకు తెలుసు. అలాగ వద్దు@@arekatlalakshmi4538
అనీచాలబాగునాయమా
V nice Andi
Kanuchu deepam uneya video chayandhi
Vunnai andi
Kumbha harathi tepinchandi
33 పౌర్ణముల నోము ఉందండి.ఈ నోము నందు ఒక దీపము ఒక దోశ వాయనం ఇస్తారు .2వ వారము 2 దీపాలు ఇలా …33 వ వారానికి 33 దీపాలు ఇస్తారు .నోము పట్టక పోయినా ఒక్కో పౌర్ణమి కి ఒక్కో దీపము …ప్రతి పౌర్ణమి కి వెలిగించలేని వారు కార్తీక పౌర్ణమి నాడు 33 దీపాలు వెలిగిస్తే మంచిది .
👍🙏🙏
@@tth-theteluguhousewife🙏🏼
కార్తీక మాసం నెల రోజుల అయనాక ఫోలి అమావాస్య రోజు 33 వత్తులు వెలిగించుతారు లాస్ట్ రోజు
👍
Adhi nene
Police swargam
Super collection