తెలుగు నేలపై సంచలనం సృష్టించిన అనువాద చిత్రం | ఒక తరాన్ని ప్రేమలో ముంచెత్తిన చిత్రం |
HTML-код
- Опубликовано: 19 сен 2024
- #silverscreenstars #tollywood
తెలుగు నేలపై సంచలనం సృష్టించిన అనువాద చిత్రం | విజయవాడలో 450 రోజులు | 6 కేంద్రాల్లో గోల్డెన్ జూబ్లీ |
Super sir
నేను గుంటూరు భాస్కర్ డీలక్స్ లో చూసాను. పాటలు సూపర్.
Super duper hit
మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మమ్మల్ని ఆనందింపజేసిన మీకు ప్రత్యేకంగా ధన్యవాదములు 👌👍🙏
When I was studieng fist year degree in guntur ac college, it was released bhaskar deluxe I watched it many times
ఇందులో హీరో హీరోయిన్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరికి తెలియదు కాని సినిమా మాత్రం మౌత్ టాక్ తో రియల్ గా ఇండస్ట్రీ హిట్ కి ఏ మాత్రం తీసుపోనీ విధం గా బంపర్ హిట్
NENU RJY LO URVASI THEATER KI FILM REPT GA ATTEND. AYYANU RJY LAKHMI PICTURE DISTRIBUTORS DWARA RELEESE CHESARU NAKU CHALA ANANDAMGAUNDI
Is it, I didn't know till now. 😊
100 days సెంటర్స్ చెప్పగలరు