అర ఎకరం భూమిలో 1500 నాటు కోళ్లను పెంచుతున్నా | తెలుగు రైతు బడి

Поделиться
HTML-код
  • Опубликовано: 27 янв 2025

Комментарии • 829

  • @RythuBadi
    @RythuBadi  4 года назад +292

    డియర్ ఫ్రెండ్స్.. రొట్టెల రవి గారు యువరైతు. తక్కువ అనుభవం కలిగి ఉన్నారు. అయినా భయపడకుండా, నేను చెప్పను అని మొహం చాటేయకుండా.. దైర్యంగా తన అనుభవాన్ని ఇతర మిత్రుల కోసం పంచుకున్నారు. పెట్టుబడి సహా రాబడి గురించి కూడా చెప్పారు. మంచి లాభాలు గడిస్తున్నా.. పదుల సంవత్సరాల అనుభవం ఉన్నా.. చాలా మంది తమ అనుభవాలు చెప్పరు. ఈ రైతు కానీ, ఈ చానెల్ కానీ.. నాటుకోళ్ల ఫామ్ లు డెవలప్ చేసి ఇచ్చే పని చేయడం లేదు. నాటు కోడి పిల్లలు అమ్మడమో.. ఫీడ్ అమ్మే వ్యాపారమో చేయడం లేదు. రవి గారు తన కోళ్లను తాను పెంచుకుంటున్నారు. పది మంది రైతులకు ఇతర రైతుల ద్వారా సమాచారం ఇచ్చే పనిలో ఈ చానెల్ ఉంది. సొంతంగా ఏదీ ఈ చానెల్ చెప్పదు. చెప్పబోదు. ఈ చానెల్ ప్రయత్నాన్ని, రైతుల సహకారాన్ని అర్థం చేసుకొని ప్రోత్సహిస్తున్న మిత్రులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మన చానెల్ నుంచి వచ్చే ప్రతి వీడియో రైతు సోదరులకు సమాచారం అందించడంతోపాటు.. అవగాహన పెంచుకోవడానికి, ఎలా చేయాలి.. ఎలా చేయకూడదు.. అని నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది.

  • @srrserviceproviders.telang5612
    @srrserviceproviders.telang5612 3 года назад +18

    INTERVIEW చేసిన యాంకర్ చాలా బాగా EXPLAIN చేస్తున్నారు..FULL DETAILS బాగా సేకరించారు ...SUPER ANCHORING

  • @santhoshkondaparthi6273
    @santhoshkondaparthi6273 4 года назад +93

    మీ questioning చాలా బాగుంది sir

    • @satishreddy4555
      @satishreddy4555 3 года назад +4

      Edhee chepdhamani nen comments Loki vacha boss 😀😀😀

  • @sadhugollapalli5033
    @sadhugollapalli5033 3 года назад +8

    మీ ప్రశ్న ల ద్వారా అనేక సమాచారం తెలియజేశారు.సూపర్ బ్రో

  • @hellomtv6837
    @hellomtv6837 3 года назад +22

    మీరు అడగడం, సోదరుడు సమాచారాన్ని పూర్తి స్థాయిలో ఇవ్వడం చాలా చక్కగా వివరించారు.

    • @RythuBadi
      @RythuBadi  3 года назад

      మీ అభినందనలకు ధన్యవాదాలు

  • @rameshmarupaka2487
    @rameshmarupaka2487 3 года назад +10

    రాజేందర్ రెడ్డి గారు మీ అడిగే ప్రశ్నలు చాలా బాగుంటాయి వీడియో చూసే ప్రతి ఒక్కరికి చాలా క్లియర్ గా అర్థo అవుతాయి

  • @tankarashiva4218
    @tankarashiva4218 Год назад +3

    అతని Focus మొత్తం కోళ్ల మీద ఉండటం వల్ల answers సరిగ్గా చెప్పలేక పోతున్నాడు ......

  • @AbdulGaffar-fd6yb
    @AbdulGaffar-fd6yb 3 года назад +30

    అన్నా నా బుర్ర లో వచ్చే అన్ని ప్రశ్నలు నువ్వు అడిగినావు, సూపర్ అన్నా 👌👍🏻

  • @rambabukarri1935
    @rambabukarri1935 2 года назад +18

    ఇవి నాటు కోళ్లు కాదు. అయినా యువ రైతు కి అభినందనలు.

  • @veerareddykarra4010
    @veerareddykarra4010 4 года назад +1

    Very good programme nice.pic congrats. Jai jawaan jai kisaan jai hind

  • @p.lokesh6375
    @p.lokesh6375 3 года назад +2

    Very Good Interview By Anchor.

  • @farmerkastalu8334
    @farmerkastalu8334 3 года назад +2

    మీ ప్రశ్నలు చాలా అద్భుతం. అందరికి ఉపయోగం.

  • @Rameshreddy5280
    @Rameshreddy5280 4 года назад +155

    కొంతమంది అవి pure నాటిలోళ్లు కాదు అంటున్నారు కానీ ఆ దరిద్రపు బ్రాయి లర్ కోళ్ల కన్నా చాలా నయం

  • @spchand9870
    @spchand9870 2 года назад +1

    Useful interview,thankyou Rajenderreddy garu

  • @gopilingampally8590
    @gopilingampally8590 2 года назад

    Superrrrrrrrrrrr Anna chala clear ga explain cheshadu miru kuda adigaru

  • @venkatporandla8384
    @venkatporandla8384 3 года назад

    Reddy garu...your way of questioning is very nice and revealing....nice and hatsoff.

  • @telugutouristbalu1618
    @telugutouristbalu1618 3 года назад +1

    మీరు సూపర్ రాజేంద్ర గారు,,మీరు వాయిస్ క్లారిటీ గా వుంటుంది ,,ప్రశ్న విధానం బాగుంటుంది

    • @RythuBadi
      @RythuBadi  3 года назад

      ధన్యవాదాలు సార్

  • @banjanareddy
    @banjanareddy 3 года назад +5

    Interview ante ila vundali... ICONIC(Suthilekunda and clear ga) interview anna. keep it up..

  • @nadeemsalman5951
    @nadeemsalman5951 4 года назад +6

    Ur questioning was superb

  • @laxmirajudandru
    @laxmirajudandru 3 года назад +4

    నమస్కారం అన్న🙏సమాచారం చాలా బాగా చెప్పారు. మీరు చాలా బాగా ప్రశ్నలు అడిగారు, ఓకే ధన్యవాదములు అన్నగారు.

  • @krishna-gx9st
    @krishna-gx9st 4 года назад +7

    Mee questions timing super Reddy garu...and Ravi garu thanks for your information......

  • @-VENKATESWARLUB
    @-VENKATESWARLUB 4 года назад +7

    Way of questioning is..... excellent sir❤️❤️❤️

    • @RythuBadi
      @RythuBadi  4 года назад

      Thank you

    • @yesumithra7655
      @yesumithra7655 3 года назад

      ಇದು ನಾಟಿ ಕೋಳಿ ಅಲ್ಲ

  • @rambunna297
    @rambunna297 2 года назад +2

    Thank you Reddy garu 🙏

  • @vidhyadhar984
    @vidhyadhar984 3 года назад +2

    Rajender anna meru interview tisukune vidanam super, I never see in other channel.

  • @mahejhon341
    @mahejhon341 3 года назад +1

    Super bro chala clearga aduguthunnaru....

  • @gavarasatya4303
    @gavarasatya4303 3 года назад +1

    రాజేంద్ర గారు నమస్తే అండి.....మీ videos చాలా బాగుంటాయి

  • @Chramu-z5r
    @Chramu-z5r 11 месяцев назад

    రాజేంద్ర అన్న వీడియో అంటే దిమాక్ కంటెంట్ ఉంటది మరి... 👍👍👍

  • @naiduvommi7973
    @naiduvommi7973 3 года назад

    Good అతని కష్టం కి తగ్గ ఫలితం రావాలి అని కోరుకుంటున్న గురువు గారు మా ఇంటికి 10అడుగులు బాయిలర్ కోళ్ల 6100 పిల్లలు 4షేడ్స్ లో పెట్టీ వ్యాపారం చేస్తున్నారు వాళ్ల వ్యాపారం కి నేను వ్యతిరేకం కాదు కానీ వాటి వల్ల చాలా దుర్వాసన కోళ్ల పారం లో నుండి చాలా ఎక్కవ గా పురుగులు చేరి మేము తినే అన్నం లో పడి చాలా అనారోగ్యం బారిన పడుతున్నా ము కోళ్ల పారం నిర్వాహకులను అడిగితే
    చాలా దారుణం గా నిన్ను ఎవడు ఇక్కడ ఇల్లు కట్టమన్నడు ఎక్కడో వసనాల్లో ఒకే అడివిలో కట్టుకోండి అని తిట్టారు కొట్టారు కానీ బరించాము
    కానీ వాళ్లు మేము అడగ క ముందు కంటే ఇప్పుడు ఇంకా దారుణం గా చనిపోయిన కోళ్ల షెడ్లు లో వదిలేసి మాకు ఈగలు,దోమలు,పురుగులు ఇంకా ఎక్కవా చేశారు అస్సలు మందులు జల్లడం లేదు
    స్పందన లో పిర్యాదు చేసాను ఎవ్వరు నాకు న్యాయం చేయలేదు కనీసం మా ఇంటికి అనుకొని 10 దూరం లో ఉన్నవి తీసి వేరే చోటకి మచుకోమని చెప్పాం చాలా మంది చెప్పారు కానీ మేము విన్నాం వాళ్లు వినలేదు మూర్ఖత్వం గా వెళ్తున్నారు చివరికి ఏమి చేయాలో ఆ కంపు ఆ పురుగులు అన్నం తింటూ ఉంటున్నాం
    కానీ చిన్న సలహా ఇవ్వగలరు
    3 సెంటులు స్లాబ్ ఇల్లు ఉంది అందులో నాటుకొల్లు పెంచుకోవాలని అనుకుంటున్న మేము అదే ఊరిలో ఈ కోళ్ల ఫారం కి దూరం గా రెంటుకు ఉండాలని నిర్ణయం తీసుకున్న govt సబ్సిడీ కానీ govt తరుఫున ఏవైనా పథకాలు కానీ ఉంటే తెలియజేయలరని మనవి.
    అదే విధంగా నేను నాటుకొల్ల పారం పెట్ట లేక పోతే
    ఆ పురుగులు రాకుండా మీకు తెలిసిన్న మందులు పేర్లు పెట్టండి మీరు కూడా comment చేయండి నాకు సలహా లు సూచనలు ఇవ్వండి.
    నేను నిరిఉద్యోగి నే
    Plz pzl plz
    గమనిక :కోళ్ల ఫారం వ్యాపారం కి నేను వ్యతిరేకం కాదు వాళ్లు బ్రతకాలి మేము కూడా బ్రతకాలి

  • @thiruthiru7290
    @thiruthiru7290 3 года назад +1

    👌👌Super anna chala Baga cheputhunaru

  • @MdSharfuddin-v9r
    @MdSharfuddin-v9r 10 месяцев назад

    Very good supper👍👍👍👍👍

  • @jaggaraokanchi8380
    @jaggaraokanchi8380 3 года назад +1

    Memu adagali anukunnave meeru adigaaru edi interview chese paddati great

  • @raghavendraim2490
    @raghavendraim2490 3 года назад +11

    @ Telugu Raitu Badi - *You covered almost all the points. Very useful if someone has to step in.. Good job!! Keep it up*

    • @RythuBadi
      @RythuBadi  3 года назад

      Thank you so much 🙂

  • @mtnaidu74
    @mtnaidu74 3 года назад +1

    Super super super ankarig. Brother

    • @RythuBadi
      @RythuBadi  3 года назад

      థ్యాంక్యూ బ్రదర్

  • @shivaKumar-vf8pb
    @shivaKumar-vf8pb 4 года назад +2

    నీ ప్రోత్సాహానికి చాలా ధన్యవాదములు సార్

  • @udaykumar6936
    @udaykumar6936 4 года назад +10

    Good information Rajendra brother.. thank you

  • @malkasrinu2939
    @malkasrinu2939 4 года назад +3

    Anchor is did good job ..nice and useful questions

  • @santosh0535
    @santosh0535 3 года назад +1

    very good information.. Rajendar gaaru details adagadam chala informativegaa undi.. All the best to Ravi garu

    • @RythuBadi
      @RythuBadi  3 года назад

      Thank you Santhosh Kumar garu

  • @vangaakkireddy4223
    @vangaakkireddy4223 4 года назад +3

    Rajendra garu asking questions well about poultry super sir

  • @VIN-m9h
    @VIN-m9h 4 года назад +2

    Superb nice quotioning 👍👏👏👏

  • @mutyalarajarameshreddy2348
    @mutyalarajarameshreddy2348 4 года назад +61

    కోళ్లు ఏ రకమో తెలియదు ఇద్దరికీ కూడా. అవి పక్క రెడ్ బాయిలర్ ఆసిల్ క్రాస్. నాటుకోళ్లు వేలల్లో సప్లై చేసేవాళ్ళు ఎక్కడ ఉన్నారు. అంతా రెడ్ బాయిలరే. రంగులు చూసి నాటుకోడి అనుకుంటే ఎలా అండి. ముక్కులు కట్ చేస్తే మార్కెట్ వాళ్ళు కొనరు. ఇప్పటికి అయినా మీరు మోసపోకుండ జాగ్రత్త పడండి అవి ఆసిల్ క్రాస్ కోళ్లు. నల్గొండ, సూర్యాపేట ట్రేడర్స్ దగ్గరికి 4,5కోళ్ళను తీసుకెళ్లి చూపించండి వాటి చరిత్ర అంతా చెప్తారు. Next బ్యాచ్ కైనా జాగ్రత్తగా ఉండండి.మీరు చెప్పే ఇన్కమ్ తప్పు. ఒకసారి మొదటి నుండి ప్రతిదీ లెక్క వేయండి అన్ని ఖర్చులు లెక్క వేయాలి ఇప్పటి వరకు. మీరు బాగుండాలి అని ఇలా చెప్పుతున్నా. అలోచించి నిర్ణయం తీసుకోండి. Best of luck bro.

    • @RythuBadi
      @RythuBadi  4 года назад +7

      Sure.
      Thank you
      మాకు కోళ్ల గురించి తెలియదు.
      తెలుసు అని మేము ఎక్కడా చెప్పలేదు.

    • @srinivaspakala8510
      @srinivaspakala8510 4 года назад

      S bro you are right

    • @pavankumar-ec5yr
      @pavankumar-ec5yr 4 года назад +1

      బ్రదర్ నాకు ట్రేడర్స్ నెంబర్ కావాలి, మా దగ్గర aseel క్రాస్ grade 1 క్వాలిటీ birds ఉన్నాయి, KG 220 వరకు ఇవ్వాలి అనుకుంటున్నాం, షెడ్ మొత్తం లిఫ్ట్ చేస్తే

    • @konasrinivas5330
      @konasrinivas5330 4 года назад +1

      Correct bro original naatu kadu

    • @chinnaballa
      @chinnaballa 4 года назад +1

      100% correct meeru cheppindhi

  • @shaikmohammedrafik3196
    @shaikmohammedrafik3196 3 года назад +3

    Nice explain brother thank you

  • @sudhakarsudha6323
    @sudhakarsudha6323 4 года назад +4

    Good information rejendhar garu

  • @srinukamireddi938
    @srinukamireddi938 3 года назад

    Question excellent

  • @suresh.prajapatigvs4727
    @suresh.prajapatigvs4727 4 года назад +10

    The best explanation brother u really good job

    • @RythuBadi
      @RythuBadi  4 года назад

      Thank you so much 🙂

  • @sureshv295
    @sureshv295 Год назад +3

    అన్నా మీరు అడగడం కాకుండా డీటెయిల్స్ తెలుసుకొని మీరే వీడియో లతో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బాగా అర్థం అవుతుంది అన్న బాగా అడుగుతున్నారు

  • @DREAMTRAVELLER22
    @DREAMTRAVELLER22 3 года назад +1

    I realy appreciate your efforts to give us the good information..

  • @praveeng7862
    @praveeng7862 3 года назад

    Ravi garu super ga cheparu. Meru kuda smart ga unnaru i love u

  • @nayakthoughts1354
    @nayakthoughts1354 3 года назад +2

    Super explanation

  • @davidpaul8803
    @davidpaul8803 3 года назад

    Rapid questioning... excellent

  • @rajkumarkinnera2868
    @rajkumarkinnera2868 4 года назад +7

    All the best ra Ravi👍👍

  • @pedababu5075
    @pedababu5075 4 года назад +1

    Reddy garu, good job.

  • @Smileysdpt
    @Smileysdpt 4 года назад +2

    Great Attitude Rottela Ravi Brother dhi..
    Meeru Cheppinattu Rajendhar Reddy Anna.👏👏👌
    Yes Chala Mandhi So many years experience undi Kuda Thama Business gurinchi Chepparu kani
    Ravi Brother Andariki upayoga padela Thana anubavanni Cheppadam Chala goppa Vishayam..👏👏👏👌

  • @gangavathnaresh6031
    @gangavathnaresh6031 3 года назад +3

    Superb questions

  • @rammohanraokarumanchi2536
    @rammohanraokarumanchi2536 4 года назад +3

    1st time seeing your vedio very useful formers thank you bro

  • @iamdhk3020
    @iamdhk3020 4 года назад +5

    నాకు నాటు కోళ్ల వ్యాపారం చేయాలనీ వుంది, కానీ స్థలం లేదు, ఎలా పెంచాలి అన్న అవగాహనా కూడా లేదు, నాది వైజాగ్.. ఎవరికైనా ఇంటరెస్ట్ ఉంటే నాకు రిప్లై ఇవండీ.. కలిసి చేద్దాము

  • @andhojusrikanth5872
    @andhojusrikanth5872 4 года назад

    Ancoring is very good . And nise explain

  • @thandrahemalatha9284
    @thandrahemalatha9284 3 года назад +2

    Supre. Rajadru broo. Vedios 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @harishpuli616
    @harishpuli616 3 года назад

    Questions baga adigaru good job👍

  • @monditokavinodkumar1186
    @monditokavinodkumar1186 4 года назад +16

    Good information...Doing hard work Brother Reddy.....all the best Ravi

    • @RythuBadi
      @RythuBadi  4 года назад +1

      Thank you so much 🙂

  • @ramkiran6412
    @ramkiran6412 4 года назад +3

    Very good questioning

  • @prathyushavadapalli3378
    @prathyushavadapalli3378 3 года назад +1

    Wonderful ravi garu
    Excellent andi

  • @korangoud7359
    @korangoud7359 2 года назад

    Tqqqq bro chala baga matladaru eddaru

  • @padmagaruvu5834
    @padmagaruvu5834 3 года назад +2

    Great video 👍👏

  • @royyalasalamonraju1969
    @royyalasalamonraju1969 3 года назад +1

    Superb anchoring

  • @irugukrishnateja5818
    @irugukrishnateja5818 3 года назад +2

    Reddy Garu me voice super sir me videos super sir

  • @kranthikumarjillapalli7466
    @kranthikumarjillapalli7466 2 года назад

    సూపర్ andi na kallu thyripenchonaeu🙏

  • @mangilipellybhavani2932
    @mangilipellybhavani2932 3 года назад +3

    మంచి వీడియో చేసినారు. కొత్తగా ఈ రంగంలోకి రావలనుకునే వారికి మంచిగా ఉపయోగపడుతుంది 👍👍

  • @sobhankumar4862
    @sobhankumar4862 4 года назад +3

    Excellent information.

    • @RythuBadi
      @RythuBadi  4 года назад +1

      Thanks for watching!

  • @MM-ik1qs
    @MM-ik1qs 3 года назад

    నాటు కోడి తోక పెద్దగా పైకి లేచి ఉంటుంది కానీ మీ దగ్గర ఉన్న కోళ్ళకు అది కన్పించడం లేదు.

  • @boyaraghunath7489
    @boyaraghunath7489 2 года назад +1

    Super Anna 🌹🌹💐💐

  • @luckyreddyofficial8557
    @luckyreddyofficial8557 3 года назад +1

    Super రాజేందర్ రెడ్డి బ్రో

  • @Rajuyadav-uv2fp
    @Rajuyadav-uv2fp 4 года назад +4

    Very nice sir,we are looking for this kind of video

  • @Abhi.291
    @Abhi.291 4 года назад

    Miru chala vivaralu adigaru aa raithu kuda chala baga manchi vivaralu cheparu

  • @razak1986
    @razak1986 4 года назад +1

    Chala baga adigi telusukunnaeu

  • @chanduvolgs2058
    @chanduvolgs2058 3 года назад +1

    Very nice information brother

  • @pasalajames8703
    @pasalajames8703 4 года назад +2

    Excellent good idea bro

  • @mylogic2254
    @mylogic2254 3 года назад +1

    Farming nee questioning super bayya ye doubt ledu full doubt clear video

  • @usharanivemuri7445
    @usharanivemuri7445 4 года назад +2

    Good interview

  • @dhanaprasadmaddukuri8837
    @dhanaprasadmaddukuri8837 4 года назад +1

    Nice info @ rajendra go ahead

  • @shivabikki4135
    @shivabikki4135 4 года назад +4

    Anna super good information

    • @RythuBadi
      @RythuBadi  4 года назад

      Thank you so much 🙂

  • @mohdrazaq605
    @mohdrazaq605 3 года назад +1

    Good question sir

  • @krishnabalu8201
    @krishnabalu8201 4 года назад +2

    Very good explanation bro

    • @RythuBadi
      @RythuBadi  4 года назад

      Thank you so much bro

  • @mohammadreyazuddin834
    @mohammadreyazuddin834 4 года назад +4

    Good jab👍👍👍👍👍👍👍👍

  • @hemanth_rjy1945
    @hemanth_rjy1945 3 года назад +1

    Anchor garu super questions

  • @praveenreddyvlogs7317
    @praveenreddyvlogs7317 3 года назад +1

    Nice information

  • @puttagopisudha1004
    @puttagopisudha1004 4 года назад +4

    Very informative 😊

  • @sanjeevkumar-bm2vg
    @sanjeevkumar-bm2vg 4 года назад +1

    Very good explanation.......

  • @SuperRams5
    @SuperRams5 4 года назад +5

    wow very much informative. Superb interview sir.

  • @naseernassu8229
    @naseernassu8229 4 года назад +1

    Good explanation n good information sir. .thank u. ..

  • @venkyshilam
    @venkyshilam 3 года назад +2

    thank you brother.....

  • @bharathspokenenglishchanne4792
    @bharathspokenenglishchanne4792 4 года назад +4

    Good interview bro...

  • @siddugoudparupally2712
    @siddugoudparupally2712 3 года назад +1

    Anna question chala baga adugu thunna ru bro

  • @rainenisathish461
    @rainenisathish461 3 года назад

    Ready garu 🚩🚩🚩👍

  • @gundalavaralaxmi5897
    @gundalavaralaxmi5897 4 года назад +1

    Good information Ravi garu e kollu pillalu chesthaya

  • @rocky3939
    @rocky3939 3 года назад +1

    Super anchor.baga adgutunaru.ardamyela

  • @panindergudavalli7472
    @panindergudavalli7472 4 года назад +5

    GOOD INTERVIEW BY RAJENDER REDDY GAARU I SEEN SOMANY VIDEOS OF U U INTERVIEW AS IF AN FARMER OR VIEWER WANTS TO DO SO THANKS AND WISH U ALL SUCCESS THQ.👏👏👏👍☝️🙏

  • @NaniPichi3028
    @NaniPichi3028 4 года назад

    Meru Chala baga video lu chesthunnaru,

  • @gandlashekar5065
    @gandlashekar5065 3 года назад +1

    Good questions

    • @RythuBadi
      @RythuBadi  3 года назад

      థ్యాంక్యూ

  • @mohammadreyazuddin834
    @mohammadreyazuddin834 4 года назад

    Good jab👍👍👍👍👍👍👍🇮

  • @saichitikena6799
    @saichitikena6799 3 года назад +1

    Anna nuvvu gap evvatle question ki super 🙏🙏