అమ్మా, మీ నుండి అసాధారణమైన ప్రదర్శన మరియు ధైర్య ప్రసంగం... మీ గురించి మా అందరికీ చాలా గర్వంగా ఉంది.. జగన్ అన్న పార్టీ కి ధైర్యమైన మద్దతు ఇస్తున్న మీకు జోహార్లు..
వరుదు కళ్యాణి గారికి హృదయపూర్వక అభినందనలు ప్రజల తరఫున కూటమి ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ముందుకు సాగాలని జగనన్న అభిమానులుగా మా యొక్క సహాయ సహకారాలు మీకు ఎల్లవేళలా ఉంటాయని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
టిడిపి ఎమ్మెల్యే గారు అప్పుల గురించి మాట్లాడకూడదు అప్పుల తో సంబంధం లేకుండా ఇస్తానన్నారు ఏదైనా కానీ మేనిఫెస్టో మేనిఫెస్టో గురించి మాట్లాడినప్పుడు అసలు అప్పుల గురించి మాట్లాడకూడదు ఒక్కసారి వెనక్కి తిరిగి మీ నాయకుడు ఆరోజు ఏం చెప్పాడు జాగ్రత్తగా వినండి
అప్పుల సంగతి చంద్ర బాబు నాయుడు కు వాగ్దానాలు ఇచ్చే ముందు తెలీదా! 14 లక్షల కోట్లు అప్పు అని పవన్ కళ్యాణ్,టీవీ5,ఏబీఎన్, రాము నాయుడు ఈనాడు లో వ్రాసారే? అప్పుడు తెలీదు. అబద్ధపు హామీలతో గెలిచి ఇప్పుడు చూస్తే భయమేస్తుంది అంటారా. ఈ 5 నెలలలో చేసిన 60 వేల కోట్లు అప్పు ఏమైంది?
2014-2019 అప్పులు వైస్సార్ ప్రభుత్వం తీరుస్తూ సంక్షేమం ఇచ్చి సంపద సృష్టించింది అలానే 2019-2024 లో కూడా వైస్సార్ ప్రభుత్వం అప్పులు తీరుస్తూ కూటమి ప్రభుత్వం సంక్షేమం ఇచ్చి సంపద సృష్టించాలిగా ఎక్కడ కూడా సంక్షేమం కనపడలేదు కూటమి ప్రభుత్వం సంక్షేమం విషయంలో ఓటమిలో వుంది ఈ నెల రేషన్ బియ్యం ఒకసారి చూడండి పురుగుల మందు కంపు కొడుతుంది వైస్సార్ ప్రభుత్వంలో రేషన్ బియ్యం వండుకొని తినేవాళ్లు ఈ నెల బియ్యం బయట పారెశారు తనికీలు చేస్తున్నాము అని ఫోటోలు పెట్టటం కాదు బియ్యం ఒకసారి వాసన చుస్తే తెలుస్తది
కళ్యాణి మేడం గారు మాట్లాడుతున్నప్పుడు ఇంకోకావిడ లేచి వారు చేసిన అప్పులు మేము తీరుస్తూ సంక్షేమ పథకాలు ఇస్తున్నాము ఆని అంటున్నారు అక్కడ వచ్చింది నవ్వు నాకు ఐదు నెలల తరువాత ఈ ఐదు నెలలు లో వచ్చిన పథకాలు మరీ ఏ రాష్ట్రం లో కూడా లేవు
వరుదు కళ్యాణి శబ్బాష్ సూపర్ చెప్పినవ్ అమ్మ నీకు నా తరపున ధన్యవాదములు. చంద్రబాబు మాటలు చెప్పి ప్రజలు చాలా మోసపోయిన ఆవేదన చెందుతున్నారు బాధపడుతున్నారు పచ్చ తప పడుతున్నారు చంద్రబాబు జీవితంలో ఎప్పుడు చెప్పిన మాటలు నెరవేర్చలేదు1999 ఎలక్షన్ లో ప్రజలకు 99 హామీలు ఇచ్చినారు ఏది నిర్వహించలేదు 2009లో ఆల్ ఫ్రీ అప్పుడు వర్కట్ కాలే 2014లో 600 హామీలు ఇచ్చినారు ఏది నెరవేర్చలేదు 2024లో సూపర్ సెక్స్ హామీలు ఇచ్చినాడు ఏది నెరవేర్చలేదు చంద్రబాబు జీవితంలో ప్రజలను మోసగించడం తప్ప ఇయర్ ఉద్దేశం ఏం లేదు ప్రజలు నమ్మ పలికించి మోసగించి వంచకుడు ఘరానా మోసగాడు
2014 నుండి 19 చేసిన అప్పులు ఎవరు తర్వాత ఎవరు తీర్చినారు రాష్ట్ర ప్రభుత్వంలోఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు అప్పులు కట్టుకుంటూ పరిపాలించాలి అందరికి తెలిసిన విషయం
అమ్మా, మీ నుండి అసాధారణమైన ప్రదర్శన మరియు ధైర్య ప్రసంగం... మీ గురించి మా అందరికీ చాలా గర్వంగా ఉంది.. జగన్ అన్న పార్టీ కి ధైర్యమైన మద్దతు ఇస్తున్న మీకు జోహార్లు..
😂😂😂comdey
Ameki unna dhiryam jagan ki lekapoinddi😂 😂… Marla puli , Simham anta😂
సూపర్ స్పీచ్ అదిరింది
🙏
Super 👌🎉
శభాష్ MLC కల్యాణి.
YAA NIYOJAKAA VARGAM MADAM KALYANEE GARUU..
Good జా ని సి రాణి ❤🎉
మెడమ్ మీ మాటలు బాగున్నాయి మాం పొలిటికల్ గా మంచి గుర్తింపు వస్తుంది
సూపర్ మేడమ్ గారు
శభాష్ మేడం..కళ్యాణి గారు..❤
Wow excellent speech akka ...❤
Super mam
మాట్లాడితే మాట్లాడనివ్వకుండా గొడవ పెడుతున్నారు
@@moghalalisha3755 గొజ్జా కూటమి భయ్యా
Paytm kukkalu arustunnai le
Adi mere cheppali😂😂😂
@@sivamohanvarma8737chillar gallu vacharu
@@sivamohanvarma8737evm kukkalaku swagatam suswagatam
సూపరో సూపర్ గుడ్ మేడమ్ ఆలా కడగండి 😮😮😮😮😮😮😮😮
అలా ఉమ్మండి మేడం
వరదులు కళ్యాణి గారు 🙏💯 సూపర్ గా చెప్పారు 💯 మీరు చాలా సంతోషం జై కళ్యాణి గారు జై జగన్ జై జగన్ జై జగన్
👌✊
Baga nilidiyandi TDP party vallu andarni kadigiparayandi
Awesomeeeeee🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Suppar..Akka.. super supper
Good madam garu
మాస్ ర్యాగింగ్ 😂
నిజానికి వారు మాట్లాండి0ది నిజమే ఆన్సర్ ఇవ్వలేక పోయారు రాజకీయ్యం అంటే ఇలానే ఉంట్టుంది ❔ అడిగేది ఒకటి ఇచ్చే ఆన్సర్ ఒకటి ❔
Ante maataki 3 pellilu ethadam ah😂
Super speech
వరుదు కళ్యాణి గారికి హృదయపూర్వక అభినందనలు ప్రజల తరఫున కూటమి ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ముందుకు సాగాలని జగనన్న అభిమానులుగా మా యొక్క సహాయ సహకారాలు మీకు ఎల్లవేళలా ఉంటాయని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
EXCELLENT MADAM
తప్పు చంబా ది కాదు నమ్మి ఓట్లు వేసినవారిది, అవును ఇంతకు ఓట్లు వేశారా,
బాబు గారి నిచూసి వేశారా? బరువు ను బట్టి వేశారా? అసలు ఏమైంది
నమస్తే అమ్మ
Super Madam. Very Good Speech
Well said కల్యాణి గారు. చాలా ధైర్యంగా ప్రజల పక్షంగా మాట్లాడారు. Jai Jagan
Meeru super madam 🎉
Good mam
ప్రజలు గుడ్డివారు చెవిటివారు గనుక కూటమి ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు దౌర్జన్యం రౌడీయిజం చేస్తున్నారు.
అసలైంది జనానికి చౌకగా దొరుకుతుంది, అది వుంటే చాలు
Yes this is the right way to counter. Madam
Awesome mam
Very good Speech.
Super
టిడిపి ఎమ్మెల్యే గారు అప్పుల గురించి మాట్లాడకూడదు అప్పుల తో సంబంధం లేకుండా ఇస్తానన్నారు ఏదైనా కానీ మేనిఫెస్టో మేనిఫెస్టో గురించి మాట్లాడినప్పుడు అసలు అప్పుల గురించి మాట్లాడకూడదు ఒక్కసారి వెనక్కి తిరిగి మీ నాయకుడు ఆరోజు ఏం చెప్పాడు జాగ్రత్తగా వినండి
అప్పుల సంగతి చంద్ర బాబు నాయుడు కు వాగ్దానాలు ఇచ్చే ముందు తెలీదా! 14 లక్షల కోట్లు అప్పు అని పవన్ కళ్యాణ్,టీవీ5,ఏబీఎన్, రాము నాయుడు ఈనాడు లో వ్రాసారే? అప్పుడు తెలీదు. అబద్ధపు హామీలతో గెలిచి ఇప్పుడు చూస్తే భయమేస్తుంది అంటారా. ఈ 5 నెలలలో చేసిన 60 వేల కోట్లు అప్పు ఏమైంది?
@@kumard3622enni lakshala kotlu posthe munigipoina kammaravathi lechi nilabadathadi
Wow excellent medam garu tqqqqq Mam
👌👌👌 kalyani gaaru 👍💙
Super madam🎉🎉
👌👌👌❤️❤️❤️🙏🙏🙏 సూపర్ మేడం
Super speech medam
Good message mam
Super super medam
Good jab mam
👌👌👌👌Madem
Excellent sister
మాది తెలంగాణ మీరు చక్కగా మాట్లాడారు మేడం 🙏 ఇచ్చిన హామీలను అడుగుతున్నారు
ఇందుకు కాదు జగన్ అసెంబ్లీ కి రానండి
Ame bagane adigaru bro
సూపర్ గా చెప్పారు మేడం 🎉 బాబు శూరిటి అనేది మాటల్లో తప్పా చేతల్లో లేదు అని అర్థం అవుతుంది,....
Super pentastic wondar ful amma
సూపర్ మేడం
Super madam jagan solider
Chal currect ga chepparu mam
Super speech Amma
వాట్ ఏ స్పీచ్ మేడమ్ 👍🙏
Sister. Super. Ga. Chepave
Varudha colony great speech🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సూపర్ మేడం 👏👏👏
Super madam
ఎమ్మెల్సీ కళ్యాణి గారు గ్రేటర్ విశాఖపట్నం
Super akka❤❤❤
Good 👍🎉 super speech
Iraga dheesthundhi😅😅
కల్యాణి అక్కా బాగా చెప్పారు
Super 👌 👍
కళ్యాణి గారు నిమ్మల కి గుండె పగిలే పంచెష్ సూపర్ సూపర్ స్పీచ్ -------
Super and excellent Medam
Super ga question chesaru mamm🙏🙏
సూపర్ స్పీచ్ దంచికొట్టిన
Well said 👏
2014-2019 అప్పులు వైస్సార్ ప్రభుత్వం తీరుస్తూ సంక్షేమం ఇచ్చి సంపద సృష్టించింది అలానే 2019-2024 లో కూడా వైస్సార్ ప్రభుత్వం అప్పులు తీరుస్తూ కూటమి ప్రభుత్వం సంక్షేమం ఇచ్చి సంపద సృష్టించాలిగా ఎక్కడ కూడా సంక్షేమం కనపడలేదు కూటమి ప్రభుత్వం సంక్షేమం విషయంలో ఓటమిలో వుంది ఈ నెల రేషన్ బియ్యం ఒకసారి చూడండి పురుగుల మందు కంపు కొడుతుంది వైస్సార్ ప్రభుత్వంలో రేషన్ బియ్యం వండుకొని తినేవాళ్లు ఈ నెల బియ్యం బయట పారెశారు తనికీలు చేస్తున్నాము అని ఫోటోలు పెట్టటం కాదు బియ్యం ఒకసారి వాసన చుస్తే తెలుస్తది
కళ్యాణి మేడం గారు మాట్లాడుతున్నప్పుడు ఇంకోకావిడ లేచి వారు చేసిన అప్పులు మేము తీరుస్తూ సంక్షేమ పథకాలు ఇస్తున్నాము ఆని అంటున్నారు అక్కడ వచ్చింది నవ్వు నాకు ఐదు నెలల తరువాత ఈ ఐదు నెలలు లో వచ్చిన పథకాలు మరీ ఏ రాష్ట్రం లో కూడా లేవు
super amma
సూపర్ మేడమ్.. అలా నిలదీయండి
Super. Madam
Baaga kadigesaaru nijam vinaleru thappudu maatalu
Appreciable👏👏
నిమ్మల నిమ్మళంగా వున్నాడు నోరు మేడప్పలేదు.
Doola teerutunnada bollinaayudu super speech
ఆవిడ ఎవరండీ అప్పులు తీరుస్తుంది అంట ఆఖర్లో 😂😂😂😂
శభాష్ కళ్యాణి మేడం గారు 🤗🤗🤗🤗🤗
Savitamma echindanta super chichuuuuu😂😂😂
Excellent Speech ❤
జై జగన్
సూపర్ మేడం ❤❤❤
Nice voice good job madam garu
సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ మేడం గారు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤
శభాష్ MLC కల్యాణి. medam.
Super speech ❤❤❤ madam
జై జగన్ అన్నా
Super ❤
అలా అడుగు అమ్మ సూపర్
సూపర్ గా మాట్లాడారు 👍👍
సూపర్
👏👏 super 👍😊😊
Excellent చెప్పారు మేడమ్.
అమ్మా మీకు నా శతకోటి వందనాలు
SUPER SPEECH MADAM
వరుదు కళ్యాణి శబ్బాష్ సూపర్ చెప్పినవ్ అమ్మ నీకు నా తరపున ధన్యవాదములు. చంద్రబాబు మాటలు చెప్పి ప్రజలు చాలా మోసపోయిన ఆవేదన చెందుతున్నారు బాధపడుతున్నారు పచ్చ తప పడుతున్నారు చంద్రబాబు జీవితంలో ఎప్పుడు చెప్పిన మాటలు నెరవేర్చలేదు1999 ఎలక్షన్ లో ప్రజలకు 99 హామీలు ఇచ్చినారు ఏది నిర్వహించలేదు 2009లో ఆల్ ఫ్రీ అప్పుడు వర్కట్ కాలే 2014లో 600 హామీలు ఇచ్చినారు ఏది నెరవేర్చలేదు 2024లో సూపర్ సెక్స్ హామీలు ఇచ్చినాడు ఏది నెరవేర్చలేదు చంద్రబాబు జీవితంలో ప్రజలను మోసగించడం తప్ప ఇయర్ ఉద్దేశం ఏం లేదు ప్రజలు నమ్మ పలికించి మోసగించి వంచకుడు ఘరానా మోసగాడు
SUPER Akka JAI JAGAN 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱
Namastay madam super GA chepparu
Jai jai jagan anna✊✊✊
2014 నుండి 19 చేసిన అప్పులు ఎవరు తర్వాత ఎవరు తీర్చినారు రాష్ట్ర ప్రభుత్వంలోఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు అప్పులు కట్టుకుంటూ పరిపాలించాలి అందరికి తెలిసిన విషయం
Super speech YCP
Kutami government elections mundu okaa lagaa
After elections
Kutami government ?
Excellent madam