Chandrababu Govt Shocking Statement About AP Volunteers In Legislative Council Meeting |

Поделиться
HTML-код
  • Опубликовано: 24 ноя 2024

Комментарии • 398

  • @mahendhraragi1432
    @mahendhraragi1432 5 дней назад +110

    రే ఎవర్రా మీరంతా ఎన్నికలకు వచ్చినప్పుడు ఏమి మాట్లాడారు యిప్పుడు ఏమి మాట్లాడుతున్నారు

    • @MasthanSahebShaik-s6i
      @MasthanSahebShaik-s6i 3 дня назад

      ఓటు ఒరకే మనము ఓగ్ధనలు వాళ్ళవి ఆశలు మావి హామీలు చెప్తారు మేము అడిగితే ముస్తారు కేసుల అసంల్లి లో నిండు సభలో వాలంటీర్ గురించీ కనీసం ప్రజలకు ఎమ్ మెసేజ్ ఇస్తున్నాము అనికూడా ఆలోచన లేదు

  • @mdinayatullamd2997
    @mdinayatullamd2997 5 дней назад +76

    కనీసం ఆ అవస్థ ఉందొ లేదో కూడా తెలియని నాయకులు ఎలాక్షన్ లో 10వేలు అంటూ ప్రచారం చేశారు వాహ్ వాహ్

    • @thalarimahesh3156
      @thalarimahesh3156 3 дня назад +3

      😂

    • @BM-vu2uf
      @BM-vu2uf День назад

      ఆగష్టు 2023 లో జరగాల్సిన వాలంటీర్ రెన్యువల్ ఎందుకు చెయ్యలేదో అప్పటి అప్పటి సీఎం జమోరే చెప్పాలి

  • @ManiKwt-r9i
    @ManiKwt-r9i 5 дней назад +67

    మీకు ప్రజల ఓట్లు అయితే ఎయ్యలేదు స్పష్టంగా అర్థం అవుతుంది దొంగ గెలుపు మీదిevm మోసం చేసి గెలిచిన గెలుపు ఏ ఒక్కడు నీతి నిజాయితీగా మాట్లాడటం లేదా అసెంబ్లీలో మీరు మనుషులేనా మనిషి జన్మ ఎందుకు

    • @MMANISH-gr8rj
      @MMANISH-gr8rj 5 дней назад

      40percent ela vachindhi ra lanjakodaka

    • @BM-vu2uf
      @BM-vu2uf День назад

      ఆగష్టు 2023 లో జరగాల్సిన వాలంటీర్ రెన్యువల్ ఎందుకు చెయ్యలేదో అప్పటి అప్పటి సీఎం జమోరే చెప్పాలి . ఇలాంటి నీచ నికృష్ట , నేర , దోపిడీ , హంతక సీఎం ని ఎవరు కోరుకుంటారు? అందుకే ప్రజలు చెప్పుతో కొట్టి11 చేతిలో పెట్టేరు

  • @ramkuchipudi2266
    @ramkuchipudi2266 5 дней назад +90

    శబాష్ ap గవర్నమెంట్ ఇలాంటి వారే ఇపుడు కావాలి

  • @GRaghuram-r9x
    @GRaghuram-r9x 5 дней назад +77

    వాలంటీర్ ఉసురు తగిలి పోతారు మీరు

    • @shoba9486
      @shoba9486 5 дней назад +4

      Avunu sarva nashanam avutaru

    • @srikanthtanniru5336
      @srikanthtanniru5336 4 дня назад +6

      Already volunteer la usru tagile 11 vacchay

    • @ramjiichilla1109
      @ramjiichilla1109 4 дня назад

      Kukka chaavu

    • @శుభోదయం
      @శుభోదయం 3 дня назад

      జగన్ అన్న కి అల్ యావత్ ఉసురు తగిలింది కదా అందుకే ఓడిపోయాడు 😊,

    • @Jaga6093
      @Jaga6093 3 дня назад

      Amaravati farmers 😢

  • @swaminaidubogapurapu5836
    @swaminaidubogapurapu5836 5 дней назад +21

    ఉగాది సాక్షిగా బొల్లిబాబూ హామీ ఇచ్చారుగా వారు రెన్యువల్ చేసారా లేదా అనేది ప్రక్కన పెట్టండి సార్...మీ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో వాలెంటరీలను కొనసాగిస్తాము...అంతేకాదు 10వేలు జీతం అని చెప్పారు.ఇప్పుడు ఎదో సామెత చెప్పినట్టుగా.... వంకలు చెపుతున్నారు, ఇది న్యాయమా....

  • @VenkataramanaBonda
    @VenkataramanaBonda 5 дней назад +162

    వాలంటీర్స్ కి జరిగిందీ మంచిపనే,జగన్ నే మోసం చేసినందుకు తగిన శాస్తి జరిగింది

    • @VykuntaraoDamodara
      @VykuntaraoDamodara 4 дня назад +3

      Yes

    • @cuteboyramesh27
      @cuteboyramesh27 4 дня назад

      Vallu evm tho gelava ledha ayithe ma Valle gelichara okay mi comment badha anipinchindhi😢😢

    • @nanirajesh9379
      @nanirajesh9379 3 дня назад

      సూపర్ బాగా అర్థం చేసుకున్నారు😅

    • @nanirajesh9379
      @nanirajesh9379 3 дня назад +1

      ​@@cuteboyramesh27వంగలేక మంగళవారం మాటలు వద్దు😂 2019లో కూడా అదే evm మిషన్లతో 151 గెలుచుకున్నారు😅

    • @cuteboyramesh27
      @cuteboyramesh27 3 дня назад

      @nanirajesh9379
      Evm tho gelava ledhu okay
      Maremdhuku prajalaki manchi cheyyatledhu yendhukani abaddhaalu aaduthunnaru
      Vangaleka mangalavaram Ani yevaru antunnaro thelusuko.
      Nenu bagane vangutha
      ni sametha Nike suit ayyindhi 🤗

  • @MerajothuBabuNaik
    @MerajothuBabuNaik 3 дня назад +10

    కూటమి వస్తే 10వేలు ఇస్తాము అన్నారు వాళ్లకు చట్టం గురించి తెలియదా,, తెలిస్తే ఎందుకు చెప్పారు???

  • @ksranjinailu5448
    @ksranjinailu5448 5 дней назад +71

    వాలంటీర్లకి బాగా దించారుగా.ఇప్పుడు ఏడవండి.

    • @muraharirameshbabu5940
      @muraharirameshbabu5940 День назад

      🤣🤣10 వేల రాడ్లు దించారు.... 🤣🤣🤣

    • @Guru-w5v9w
      @Guru-w5v9w 12 часов назад

      వాలంటీర్లకు గూటందింపినట్టేనా?

    • @muraharirameshbabu5940
      @muraharirameshbabu5940 12 часов назад

      @@Guru-w5v9w 🤣🤣బాగా.... 10 వేలకు కక్కుర్తి పడి ఓటు వేశారు

    • @pydiraju9057
      @pydiraju9057 2 часа назад

      గతంలో జగన్ గారు నిరుద్యోగులకు ముఖ్యంగా DSC అభ్యర్ధుల కు బాగా. బాగా దించాడు. Epudu బాబు గారు. తప్పు లేదు .

  • @subbuk4787
    @subbuk4787 3 дня назад +18

    ఈ రాష్ట్ర ప్రజలకి చంద్రబాబే కరెక్ట్

    • @bulbul6011
      @bulbul6011 2 дня назад

      In May 2018, Samsung announced production of "7nm" (7LPP) chips this year. ASML Holding NV is their main supplier of EUV lithography machines.[29]

    • @bulbul6011
      @bulbul6011 2 дня назад

      In April 2018, TSMC announced volume production of "7nm" (CLN7FF, N7) chips. In June 2018, the company announced mass production ramp up.[3]

    • @bulbul6011
      @bulbul6011 2 дня назад

      In August 2018, GlobalFoundries announced it was stopping development of "7nm" chips, citing cost.[30]

    • @bulbul6011
      @bulbul6011 2 дня назад

      On October 28, 2018, Samsung announced their second gen "7nm" process (7LPP) had entered risk production and was at that time expected to have entered mass production by 2019.[needs update]

    • @bulbul6011
      @bulbul6011 2 дня назад

      On January 17, 2019, for the Q4 2018 earnings call, TSMC mentioned that different customers would have "different flavors" of second generation "7nm".[31][needs update]

  • @MasthanSahebShaik-s6i
    @MasthanSahebShaik-s6i 5 дней назад +13

    కూటమి అధికారంలోకి వచ్చాకా క్లారటి బాగానే ఉంది ప్రజలకు ఇప్పుడే అర్థమైంది మోసపోయాను అని ప్రతి పచ్చాం 11 అని కేర్లేసు ఐపోయింది నిండుసభలో దూషణలు తప్పా ఏమీ లేదు వుమ్మడి రాష్టం లో అసమ్లి జరిగినట్టు జరగడం లేదు కారణం జగన్ రాకూడదు సరే ప్రజలకు చెప్పింది చేస్తే ప్రజలే ఎన్ను కొంటారు ఇప్పుడు ఏం చేస్తారో దాని మీద దృష్టిని పెట్టండి ముందు ప్రభుత్యం గురిచి టైమ్ పాస్ తప్ప ఏమీ లేదు అనిపిస్తుంది

  • @Kalyankaalyan19999
    @Kalyankaalyan19999 5 дней назад +29

    East tirigi dandam 😅😅😅

  • @PushpaGaadiRuleuuu
    @PushpaGaadiRuleuuu 5 дней назад +69

    Rip volunteers 😂
    Votes vesaaru gaa baaga ayyindi
    Sachivalayam kuda lepesthe daridram vadilipoddi 😂

    • @kodurikavya9132
      @kodurikavya9132 5 дней назад +11

      correct bro sachivalayam koda lepesthe iam happy vellu jagan ki mosam chesaru

    • @yasin12336
      @yasin12336 5 дней назад

      Madda kudu volunteers di evaru evarini mosam chesaru na kodaka

    • @jaggukumar170
      @jaggukumar170 4 дня назад +1

      మీకు లా వాళ్ళు పరీక్ష లేకుండా జాబ్స్ లోకి వచ్చారా, మీ నాలెడ్జ్ అంతే. అందుకే ఇలాంటి జాబ్స్ లో జాయిన్ అయ్యి ఇప్పుడు ఏడుస్తున్నారు. మీరు మారరు రా.

    • @cuteboyramesh27
      @cuteboyramesh27 4 дня назад

      Ante evm tho gelavaledhu anthena😢

    • @PushpaGaadiRuleuuu
      @PushpaGaadiRuleuuu 4 дня назад

      @cuteboyramesh27 2019 lo CBN PK evms .eedha edchina daanikanna 2024 lo Jagan evms meedha edchina edupu thakkuve 🤣

  • @prasanadevi518
    @prasanadevi518 4 дня назад +9

    గోవిందా గోవింద బాబు గారి సూపర్ 6 గోవిందు

  • @p.v.8775
    @p.v.8775 5 дней назад +8

    జగన్ అన్నకు support ga చేయలేదు వీళ్ళు పోనీలే ఈ దరిద్రపు వాలంటరీ

  • @bathula1961
    @bathula1961 3 дня назад +5

    వాలంటీర్ వ్యవస్థ తీసేస్తారా అయితే ఎలక్షన్ ముందు వాలంటీర్స్ కు పదివేలు ఇస్తాము అన్నారు. మీ టీడీపి ప్రభుత్వం త్వరలో కూలిపోతుంది.. ప్రజల ఆగ్రహం చవిచుస్తారు ఎందుకంటె ప్రజలు యీ వ్యవస్థను సపోర్ట్ చేస్తున్నారు

  • @ramakrishnakaveti4232
    @ramakrishnakaveti4232 5 дней назад +27

    Leni daniki 10000 istham ani enduku annaru...

    • @girigiridhar443
      @girigiridhar443 5 дней назад +1

      Ledu kabati😂😂😂

    • @Guru-w5v9w
      @Guru-w5v9w 12 часов назад

      ఏం చేద్దాం ఎన్నుకుచావరులే అనుకున్నాం,తీరాఎన్నుకుసచ్చారు, ఈ సూపర్ సిక్స్ లు అమలు చేయాలంటే క్రింద 😂😂😂

  • @mahendra3mahendra361
    @mahendra3mahendra361 5 дней назад +13

    #tdp. #cbn sollu party worst cm ever

  • @raghunath5763
    @raghunath5763 3 дня назад +3

    పాత అయిదేళ్లలో వాలంటీర్ వ్యవస్థ లేదని ఎందుకు కూయలేదు, కనీసం ఎన్నికల ప్రచారంలో ఎందుకు చెప్పలేదు , ఇప్పుడు మాత్రం కళ్ళ బొల్లి కబుర్లు చెప్తున్నారు

  • @sankarrao8710
    @sankarrao8710 5 дней назад +4

    రెండు లక్షల పైగా వాలంటీర్స్ నీ మోసం చెయ్యడం చాలా భాదకరం. కూటమి ప్రభుత్వం లో వాలంటీర్లు అందరూ నిరుద్యోగులు గా మిగిలిపోతారు .

  • @skabdulla6780
    @skabdulla6780 5 дней назад +14

    Yela mosam cheyalo chupincharu😡
    Miku yela yeppudu buddi cheppalo chebtam
    Entha ga monnatidaka tisukuntam ani namminchi mosam chesaru mi parti nasanam avutundi 😡

  • @28.8.21
    @28.8.21 3 дня назад +3

    10 వేలు జీతం వాలంటిర్స్ కు పెంచుతామ్ అన్నది ఎవరు ! ??? 🤔🤔

  • @activatedworld
    @activatedworld 2 дня назад +2

    వాలంటీర్లు లేకపోతే ప్రజలకు ఏమైనా నష్టం ఉందా...?
    రాష్ట్రానికే 1000 కోట్ల భారం పడుతుంది.
    ప్రజలకు సేవలు అందించడానికి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు కదా...?
    ఆ 1000 కోట్లతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు.

  • @sailokeshadari6631
    @sailokeshadari6631 3 дня назад +3

    ఈ టిడిపి janasena కూటమి వచ్చింది కలెక్షన్స్ కోసం అండ్ ysrcp జగన్ గారు pai ap ప్రజల pai కక్ష రాజకీయాలు చేయడం కోసం ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది Ap public ఖర్మ ప్రజలు తరపున మాట్లాడుతూ ఉంటే ప్రశ్నిస్తే తప్పు అంటే ప్రశ్నించే స్థాయిల్లో ఉన్న ప్రభుత్వ తప్పు ap public ని పట్టించుకునే నాథుడే కరువయ్యారు god bless you all ysrcp and Ap public aa devudu అన్నీ చూస్తున్నారు లెక్కలు sari చేస్తారు 🇱🇸🙏💯

  • @sudhakarvaddi11
    @sudhakarvaddi11 3 дня назад +3

    వాలంటీర్లను వైఎస్సార్‌సీపీ పార్టీ సభ్యులుగా ముద్ర వేశారు. ఎన్నో నిందలు వేసారు. టీడీపీ తమను కొనసాగిస్తుందని వాలంటీర్లు ఎలా అనుకుంటారు. కారణాలు ఏమైనప్పటికీ, ప్రస్తుత వాలంటీర్లను అనుకూలమైన సభ్యులతో భర్తీ చేయవచ్చు. కానీ వారు పాత వాలంటీర్లతో కొనసాగరు. వాలంటీర్లు టీడీపీని నమ్మి వైఎస్సార్‌సీపీని మోసం చేశారు. రెండు పార్టీల విశ్వాసాన్ని కోల్పోయారు. ఇప్పుడు 5వేలు లేదు. 10వేలు లేదు. ఉపాధి లేదు.
    కానీ వాలంటీర్లు మరియు వారి సేవలు విస్తృతంగా ప్రశంసించబడ్డాయి. టీడీపీ కొత్త వాలంటీర్లతో దీన్ని కొనసాగించవచ్చు.

  • @ramdasseesa1608
    @ramdasseesa1608 4 дня назад +5

    జగన్ రెడ్డి ఎక్కడ పోయాడు అసెంబ్లీ కి వెళ్ళి వాలంటీర్లు గురించి అడగండి జగన్ రెడ్డి

    • @seshareddy1513
      @seshareddy1513 2 дня назад

      Yendhuku adagali yevariki kadupu kaluthee valle roads paiki vastharu

    • @PBCnewsandhra
      @PBCnewsandhra 2 дня назад

      Kutha muyara pukka 10k asha padi ayyanu kadhani kojjagalaku votes vesi gelipincharu me volunteers andaru veli aa bolli gadi gudda nakandi jagan redy anta respect ledhu ni notlo na ucha

  • @killoraghu
    @killoraghu День назад +1

    ఇక ఎందుకు సచివాలయం అది కూడా క్లోజ్ చేసేయండి వాలింటర్ లేనందున ఏ పని మాకు సభ్యంగా జరగటం లేదు

  • @yambadikasaiah
    @yambadikasaiah День назад +1

    జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న పదివేలు ఇస్తాను అంటివే చంద్రన్న గట్టి గట్టిగా కేక లేస్తివి చంద్రన్న ఆశ చూపి కుర్చీ ఏక్కితివి చంద్రన్న మా నోటి కాడి కూడు తీస్తివి చంద్రన్న పోయాం మోసం

  • @vijayalakshmi-co3qp
    @vijayalakshmi-co3qp 2 дня назад +1

    లేని వ్యవస్థ ఎలా కొనసాగిస్తాం అని అంత మంది అడుగుతున్నారు మరి 10000/- ఇస్తాము అని అన్నప్పుడు తెలీదా మీకు వ్యవస్థ అమలులో లేదు అని. ఇప్పుడు చెప్పుదాం మళ్ళీ తప్పిస్తాం అని అనుకున్నారా.

  • @Ramesh_balasamudram
    @Ramesh_balasamudram День назад +1

    అప్పుడు రాజీనామాలు చెపించకుండా వుండాల్సిందిగా అన్నా...
    ఇప్పుడు యెటు కాకుండా పోయారు

  • @VEMURISATYANARAYANA
    @VEMURISATYANARAYANA 5 дней назад +7

    System lu voluneeters lenappudu homi enduku echharu. Edi antha CBN and PK and Lokesh chesina mosam.

  • @vijayakumari2597
    @vijayakumari2597 5 дней назад +4

    Mere పిచ్చా గానే.
    వైఎస్ఆర్సీపీ నే మోసం తొగెలిచిన ఇంకా మీకు బుర్రలేద.. ఇంకా వాలంటీర్లు అంటారే ..

  • @AdityaAngadikurthi
    @AdityaAngadikurthi 5 дней назад +7

    చంద్రబాబు బాబు గారే కరెక్ట్

  • @mallikilari8597
    @mallikilari8597 3 дня назад +5

    వాలoటీరు వ్యవస్థను ఏర్పాటు చేసింది వై సి పి గవర్నమెంట్ జీతాలు ఇచ్చింది గవర్నమెంట్ ఖజానా నుండి కానీ పని చేసింది వై సి పి పార్టీ కోసం వాలoటీరులు ఎన్నికల ముందు ఎలా మాట్లాడారో ఒక్కసారి గుర్తు చేసుకోండి వై సి పి కార్యకర్తలు కూడా అలా మాట్లాడలేదు వాళ్లు లేకుండా 5 నెలల నుంచి పరిపాలన బాగానే ఉంది కాబట్టి వాళ్ల. మీద సానుభూతి చూపించ వలసిన అవసరం లేదు

  • @PapunPapun-c1m
    @PapunPapun-c1m 3 дня назад +4

    Volunteer avasaram leddu. Waste

    • @GANAPATIAPPALARAJU
      @GANAPATIAPPALARAJU 3 дня назад

      Yes bro ....nenu chesa volunteer ...ippudu company lo join 20 thousand techhukuntunna

  • @reddeppam3052
    @reddeppam3052 2 дня назад +1

    బాబు గారు మాట మీద నిలబడితే ఆశ్చర్యపోవాలి గాని మాట తప్పితే ఆశ్చర్య పోవాల్సిందే ఏముంది గత నలభై సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు ఈసారైనా నిజాయితీగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తారు ఏమో అని ఆశతో ఓట్లు వేశారు వీళ్ళు నెరవేర్చింది లేదు ఊసరవెల్లి మాటలు మాట్లాడుతూ ఉంటారు

  • @CPLKINGS
    @CPLKINGS День назад +1

    కూటమి మోసం చంద్ర బాబు అపదాలు బాబు మాకు బుద్ది ఉంటే నిన్ను నమ్మము ఎప్పటికి

  • @vishnubhimavarapu8357
    @vishnubhimavarapu8357 День назад +1

    వాళ్ళు రెన్యువల్ చేయలేదు సరే,అధికారం వీళ్ళ చేతిలోనే ఉంది గా కొత్త వాళ్ళను పెట్టొచ్చు కదా😂😅😢

  • @ramarajusangaraju2078
    @ramarajusangaraju2078 5 дней назад +9

    next elections lo pandaga

  • @chinthaeswar6370
    @chinthaeswar6370 5 дней назад +3

    ఎలా నమ్మేసారు రాబాబు అప్పుడు 10000 ఇస్తాం అంటే, ఇప్పుడు అసలు వ్యవస్థ లేదు అనేసారు. రెన్యూయల్ చేయొచ్చు కదా. బుర్రలు పోయాయి వాలంటీర్స్ కి.

  • @sarithasaritha2684
    @sarithasaritha2684 5 дней назад +7

    టిడిపి dwon down

  • @krantirajendra2235
    @krantirajendra2235 3 дня назад +1

    అసలు వ్యవస్థనే లేకుంటే మరి ఎలక్షన్స్ లో ఎందుకు దూరంగా ఉంచాలి అని ఈసీ కీ ఎలా ఫిర్యాదు చేశారు just asking అంతే

  • @Prem_Bujji
    @Prem_Bujji 4 дня назад +1

    వాలంటీర్స్ పొట్ట కొట్టి ఏమి బాగుపడతారు సార్... ఆ దేవుడు అనే వాడు ఉన్నాడు... వాలంటీర్స్ కి నమ్మించి ఇంతా మోసం చేసారు... ఈ పాపం ఎక్కడికి పోదు

  • @DrV-p2e
    @DrV-p2e 3 дня назад +1

    ఏపీకి,1,లక్షా,80,వేల, కోట్ల,సంస్థ,ఎన్టీపీసీ,వస్తోంది.,లక్ష,మందికి, ఉద్యోగాలు రాబోతున్నాయి.ఇంత,చదువు,చదివి,5,వేల,జాబేమిటీ, వాలంటీర్,సోదరులారా.అలాంటి,జాబులు,ఉంటే,జీవితంలో,ఎదగలేరు.మీ,చదువును,బట్టి,ఏదైనా,పెద్దజాబులు,తెచ్చుకోండి..మీ, శ్రేయోభిలాషి..దయచేసి,బూతు, పురాణం పెట్టవద్దు.

  • @ysambasivarao3579
    @ysambasivarao3579 5 дней назад +6

    వాలంటీర్లు అనవసరం.
    ప్రభుత్వం మంచి పని చేసింది.

  • @gedamnaresh9606
    @gedamnaresh9606 5 дней назад +1

    దగా కూటమి... ఇప్పటికైనా తెలిసిందా

  • @krishnaboddakayala2853
    @krishnaboddakayala2853 3 дня назад +1

    ప్రశ్నించే డిప్యూటీ సీఎం గారు చంద్రబాబునాయుడు అమ్ముడుపోయారు ఇంకా జనసైనికులు ఏం చేస్తారు బిజెపి వాళ్ళు ఏం చేస్తారు ఇంటింటికి అదృష్టం ఇది ఇస్తామని చెప్పిన కార్యకర్తలు అయితే చంద్రబాబునాయుడు అబద్దాలు కురని తెలుసు తప్పు భయ్యా వాలంటరీని ఏమి అనకూడదు ఎవరో కొందరు ఉంటే ఉండొచ్చు గాని వాళ్ళ సేవ చేశారు కాబట్టి అసలు కూటమి ప్రభుత్వాన్ని అయితే గెలుపు కాదు ఏబీఎన్ దీంతో గెలిచారు వాళ్ళు వీలైనంతవరకూ సక్క పెట్టుకోవడానికి చంద్రబాబునాయుడు హామీల బతుకు హామీలన్నీ ఇచ్చాడు జనాలకు అర్థమవుతుంది క్లియర్ గా చంద్రబాబు నాయుడు కి వాటర్ తో పనిలేదు ఏబీఎన్ మేనేజ్ చేసుకుని మల్ల గెలుద్దాం అని డబ్బులు కూడా పెడతాను త్వరలోనే కూటమి ప్రభుత్వం బద్దల వద్దని కూడా స్పష్టంగా కనిపిస్తుంది

  • @bkknl1438
    @bkknl1438 2 дня назад +1

    టీడీపీ నాయకులు మాటలు చూస్తుంటే,,, వాలంటీర్స్ అంటే ఏంటి ఎవరు ఎక్కడ పనిచేసారు మాకు తెలియదు ఎవరో అంటారు,,,, ఒక పెద్ద మనిషి ఏమో ఉగాది పండగ రోజు మీకు తీపి కబ్బురు అని ఒక మాట చెప్తాడు,,, అయినా పుత్రరత్నం ఏమో వాళ్ళతో కలిసి పని చెస్తాం వారి సేవ కూటమి ప్రభుత్వంకి కావాలి వారిని కొనసాగిస్తాం అంటాడు,, ఇంకో పెద్ద శతన ధర్మ అనే మాటలు చెప్పే మాటలు గోరంగా ఉంటాయి,, ippudu ardham avuthundhi kutami prabuthavam ento😂😂

  • @dhanalakshmitadiparthi769
    @dhanalakshmitadiparthi769 5 дней назад +4

    10000.rs cbn.garu.. ఇస్త nannaru.kada.sir😂😂😂😂

  • @pydiraju9057
    @pydiraju9057 2 часа назад +1

    వాలంటీర్లు చేత ఎందుకు రాజీనామా చేయించారో ముందు మన గులివింద చానల్ ఒక్క సారి మన gulivinda నాయకులిని అడిగితే బాగంటుంది. ఇక్కడ ఎవరు తక్కువ కాదు అని నా అభిప్రాయం.

  • @Guru-w5v9w
    @Guru-w5v9w 12 часов назад

    వాలంటీర్లు లేరు, వాలంటీర్ల వ్యవస్థ లేదు, అంతా మిథ్య, కొందరు కిడ్నాప్ అయ్యారు, కొందరు అమెరికాలో స్థిరపడ్డారు 😂😂😂

  • @p.v.8775
    @p.v.8775 5 дней назад +1

    🎉 congratulations

  • @sailokeshadari6631
    @sailokeshadari6631 3 дня назад +1

    😂అధి అసెంబ్లీ నా చేపలు మార్కెట్ ఆ 😂ప్రజలు కు మంచి చేసే నాయకులు కావాలి తల్లికి వందనం అమలు చేయాలని కోరుతూ ap public ప్రశ్నిస్తే తప్పు అంటే ప్రశ్నించే స్థాయిల్లో ఉన్న ప్రభుత్వ తప్పు ap public ని పట్టించుకునే నాథుడే కరువయ్యారు god bless you all 🙏💯🇱🇸

  • @shalemraju.meduri9250
    @shalemraju.meduri9250 5 дней назад +1

    టీడీపీ అధ్యక్షుడు ఎన్టీఆర్ నే ట్రాప్ చేయగల చంద్రబాబు కు టీడీపీకి ఓట్లు వేయించిన ఈ అనామకులు ఒక లెక్క

  • @vijaiorchestra2839
    @vijaiorchestra2839 5 дней назад +2

    That is babu inka chala chustaru.

  • @NagarajuVissarapu
    @NagarajuVissarapu 3 дня назад

    🇮🇳

  • @ponnarasu1134
    @ponnarasu1134 2 дня назад

    కరోనా అప్పుడు ఎవర్రా చేసింది వాలంటరీ వాళ్ళు కాదు

  • @gopalareddychadalavada9227
    @gopalareddychadalavada9227 5 дней назад +4

    Mari jeetham enduku penchuthamannav, adi nora, drainage canala....

  • @jagannadharaolakumdasu1315
    @jagannadharaolakumdasu1315 2 дня назад

    This is a TIT FOR TAT for Volunteers

  • @gangadhar5571
    @gangadhar5571 4 дня назад +1

    No chance for our party ysrcp in 2029 election also because KUTAMI government is doing well and good.

  • @VakadaNaidubabu
    @VakadaNaidubabu 2 дня назад

    Save volunteers sir

  • @Rajendraprasad-gx6so
    @Rajendraprasad-gx6so 4 дня назад

    Super

  • @DhanaRaju-t6r
    @DhanaRaju-t6r 3 дня назад

    వాలంటరీ వ్యవస్థ లేదే 10,000 ఇస్తానంటే ఎట్లా అంటున్నారు

  • @SANGEETHABEERELLI
    @SANGEETHABEERELLI 4 дня назад +1

    Jai జగన్ అన్న🇸🇱🙏

  • @JohnsonYadlapalli
    @JohnsonYadlapalli 5 дней назад +3

    పెద్దమనసు చేసుకొని పుణ్యం కట్టుకోవచ్చుగా

  • @RamaKrishna-cs1mx
    @RamaKrishna-cs1mx 4 дня назад +1

    చంద్రబాబు అంటేనే మోసం... మోసం అంటేనే చంద్రబాబు

  • @vutapallijaganmohanrao8374
    @vutapallijaganmohanrao8374 5 дней назад

    సార్ సత్తిబాబు గారు వాలంటరీ వ్యవస్థ లేదని అంటున్నారు టిడిపి మంత్రులు మీరు ఒకటి గమనించాలి వాలంటీర్లు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు కాబట్టి వాలంటీర్లకు 10,000 జీతం ఇస్తానని వాగ్దానం చేసిన వారి మీద వాలంటీర్లు అందరూ కూడా ఐకమత్యంతో వారు రోడ్ల మీదకు రావాలి ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ లారా ఇప్పటికైనా కళ్లు తెరవండి అర్థమైందా

  • @venkatamastanraopasupuleti8335
    @venkatamastanraopasupuleti8335 5 дней назад +2

    దారుణం ఇది ...

  • @inthiyazshaik3890
    @inthiyazshaik3890 3 дня назад

    baga chypparu babu garu no voulnteer

  • @chinthaeswar6370
    @chinthaeswar6370 5 дней назад

    దింపేశారు గట్టిగా రాడ్ వాలంటీర్స్ కోసం

  • @mmgcreations4486
    @mmgcreations4486 5 дней назад +1

    Ayina kuda may month lo jeethalu icham annaru kadhi leni mamushalaki ela istharu jeethalu

  • @ksramesh42
    @ksramesh42 4 дня назад

    Good decision

  • @sadachaturvedi1406
    @sadachaturvedi1406 День назад

    Remove dem immediately,

  • @kakumanuravibabu6279
    @kakumanuravibabu6279 4 дня назад

    Abba chalabaga chepparu 😂😂😂😂😂😂😂😂

  • @urs.pracash
    @urs.pracash 2 дня назад

    ఏమిటి సార్? మీ రాజకీయ చరిత్ర? అన్ని అబద్దాలేనా? మీరు ఉగాది పండుగ నాడు తీపి కబురు అని చంద్రబాబు గారు స్వయంగా చెప్పారు.. 5 వేలు కాదు పది వేలు ఇచ్చి మీరు కరోనా సమయంలో చేసిన త్వాగానికి ఋణం తీర్చుకుంటాము అన్నారు కదా?

  • @ramdasseesa1608
    @ramdasseesa1608 4 дня назад

    వాలంటీర్లు కు కడుపు కొట్ట వద్దు మంత్రి గారు

  • @GangaPrasad-d3t
    @GangaPrasad-d3t 14 часов назад

    వాలంటీర్ అవసరం ఏముంది

  • @nbm4002
    @nbm4002 5 дней назад

    వ్యవస్థ లేదు అంటున్నారు కదా దాని మీద జగన్ గారు సమాధానం చెప్పాలి నిజామా కదా అని

  • @pavankumar-xc2fu
    @pavankumar-xc2fu 4 дня назад +1

    లేని పిల్లోడికి పేరు పెట్టడం లా వుంది. లేని వ్యవస్థ ఎక్కడ ఇవ్వాలి జీతాలు అని అంటున్నారు. గోతాలు పట్టుకొని తిరిగే వాళ్ళు అని మీ babu అన్నాడు. మల్లి వ్యవస్థ కొనసాగిస్తాం జీతాలు పెచ్చుతాం అని మీ babu అన్నాడు. పూర్తిగా తెలుసుకొని రండి పిల్లోడు ఏ రోడ్ లో ఏ ఇంట్లో పుట్టినోడు వాడికి ఏం పేరు పెట్టాలి అని తెలుస్తుంది. సందుకు ఒక కాపురం పెడితే ఇలానే కన్ఫ్యూస్ ఔతారు.

  • @kishoressari5296
    @kishoressari5296 5 дней назад +3

    Rama naidu lokesh navvu thunnaru

  • @asaaprabhat3489
    @asaaprabhat3489 4 дня назад +1

    next sacivalayam employees

  • @shaikmahibunnisa4856
    @shaikmahibunnisa4856 2 дня назад

    Vyavastha leda,first sachivalayam lo visit cheyandi vunnara leda ani telustadi

  • @bhuvanateja646
    @bhuvanateja646 5 дней назад +3

    అసలు వాలంటీర్స్ గవర్నమెంట్ లో భాగం కాదు ఎందుకంటే వాలంటీర్స్ చేసేది సేవ మాత్రమే అని ఎన్నోసార్లు ఎంపీలు ఎమ్మెల్యేలు వైసిపి చెందినవాళ్లు చెప్పారు

  • @althafhussain8593
    @althafhussain8593 5 дней назад +2

    4:22 vallu udhyagallone leru kaani vallki may nela varaku jeethalu andhincham 😂😂udhyogaallo lekunte jeethalu yela iccharu Swami....

  • @kvdcreations7747
    @kvdcreations7747 3 дня назад

    వాలంటీర్లకు ఎందుకు రిజైన్ చేయించారు చెప్పండి.పేస్ట్

  • @manjunathveera1892
    @manjunathveera1892 3 дня назад

    are Babu ekkada vollenter lu leru ani చెప్పారు

  • @NAMALASUBBAREDDY
    @NAMALASUBBAREDDY День назад

    Ban evm lekapothe democracy vundadu .

  • @muraharirameshbabu5940
    @muraharirameshbabu5940 День назад

    ఆర్థిక పరిస్థితి బాగాలేదట... 🤣🤣🤣

  • @muralisuggala8035
    @muralisuggala8035 День назад

    Pention istunnaru 3cylanders istunnaru free isuka isthunnaru free bus kuda amalalu chastharu anni padakalu amalu chasaru namaste vandanalayya namaste 🙏 chadraiah

  • @varshaporida482
    @varshaporida482 4 дня назад

    Lokesh anna support volunteer... please 😂😂😂😂😂😂it requested.......😂

  • @V.S.BKumar
    @V.S.BKumar 4 дня назад

    According to labour law valanteers has right to get 6 months salary from the govt.when they suddenly remove from their duties wallanteers first form in a society and then go to court & if it is necessary go to supream cour( you must win)And ask the national workers trade unions help in this issue

  • @vavilapalliramakrishna9142
    @vavilapalliramakrishna9142 5 дней назад

    Bagane chepavu sir

  • @ShabbirbashaGurujala-ew9bm
    @ShabbirbashaGurujala-ew9bm 4 дня назад

    Recommendation job volunteer

  • @bandarudevi9517
    @bandarudevi9517 3 дня назад

    Valenteets. Valla. Chala. Ebbandulu. Paddam. Valenteers. Vaddu. Sachivalayam. Vudyogilu. Best v

  • @chinna35350
    @chinna35350 3 дня назад

    Andhuku sakshi tv tdp vallu cheppe voice cut chesthunnaru ...

  • @varshaporida482
    @varshaporida482 4 дня назад

    Please support volunteer 😂😂😂........ sir.....😂😂😂

  • @j.sreenivasulu4300
    @j.sreenivasulu4300 2 дня назад

    AP ki chandu current.

  • @durgaprasadkuriti1590
    @durgaprasadkuriti1590 7 часов назад

    Volunteer not permanent job ... don't waste your time please do something work for huge amount not 5000 ,

  • @valisk5441
    @valisk5441 5 дней назад +1

    10,000 estamani cheppi eppudu aa vyavasthe ledhani cheppadam Babu gari digajarudu raajakeeyaniki 100% nidarsanam. Waste kutami governament.

  • @useme7487
    @useme7487 5 дней назад +1

    20lacks jobs istaaru anta malli🤬. Eee vest gaallu unna jobs a lekunda chestunnaaru🤬