J. Praveen Kumar about Contract & Outsourcing Employees Problems in Telangana | Telugu News

Поделиться
HTML-код
  • Опубликовано: 29 окт 2024

Комментарии • 78

  • @Sunnygoudsunny78
    @Sunnygoudsunny78 2 года назад +16

    మా ఔట్సోర్సింగ్ జీవీతo లో కష్టాలు చాల ఉన్నాయి

  • @srinathsrinathdon1561
    @srinathsrinathdon1561 Год назад +2

    Anna right

  • @ds.venkat3423
    @ds.venkat3423 Год назад +2

    ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లోని ఉన్నారు అవుట్సోర్సింగ్

  • @srinathsrinathdon1561
    @srinathsrinathdon1561 Год назад +2

    Yes sir

  • @balumaharaj3745
    @balumaharaj3745 Год назад +10

    నమస్కారం సార్ తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయానుకునం కానీ తెలంగాణ వచ్చాక మా బతుకులు ఇంకా దిగజారిపోనై

  • @venkateshamuka9756
    @venkateshamuka9756 Год назад +2

    School lo computer Teachers గురిచి కూడా మాట్లాడండి sir

  • @vankarjagadeeshwar1762
    @vankarjagadeeshwar1762 8 месяцев назад

    Outsourcing kastalu.

  • @parashuramyadav1488
    @parashuramyadav1488 Год назад

    సంవత్సరానికి ఒకసారి జీతం తీసుకున్నాం మేము 20 సంవత్సరాలు నుండి పని చేస్తున్నారు సార్ నాకు జీతం పే స్కేల్ చేయాలి మరియు రెగ్యులర్ చేయాలి..మిషన్ భగీరథ శాఖ

  • @pudarisrinivas3582
    @pudarisrinivas3582 Год назад +1

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేసి అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఏజెన్సీ వ్యవస్థనే ఉంది. అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేసి ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అందరికీ ఉద్యోగ భద్రత కల్పించే విధంగా ప్రయత్నం చేయాలి.

  • @srinathsrinathdon1561
    @srinathsrinathdon1561 Год назад +1

    Right sir

  • @chinn..t9923
    @chinn..t9923 Год назад

    Yes 👍🏻 బాగా అర్ధం చేసుకున్నారు సార్

  • @srinivaskusuma8657
    @srinivaskusuma8657 Год назад +2

    తెలంగాణ గురించి గొప్పగా చేపుడుడు కదూ corporation పీటించండి ఫస్ట్ chachipotuñaru కాంట్రాక్ట్,outsorsing లో చేసే మనుషులు

  • @ssmt7990
    @ssmt7990 Год назад +3

    Sir తమరు చాలా బాగా మాట్లాడారు మేము భానిసగా బ్రతికిన భార్య బిడ్డకోసం రాత్రిం పగులు రేయనక పగలనక శ్రమిస్తియన్నం మాకు న్యాయం కావాలి ?❤

    • @ranjeethbandari8189
      @ranjeethbandari8189 Год назад

      Supar anna 🙏🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝🤝🙏🙏

  • @surenders4881
    @surenders4881 Год назад +1

    KTR తోత్తుగ మారావు అని అంటున్నారు నిజమేనా

  • @kirannimmala9731
    @kirannimmala9731 Год назад +3

    సర్వశిక్ష అభియాన్ (ssa) లో మేము 11 years నుంచి వర్క్ చేస్తున్నాం సార్ వెట్టి చాకిరీ

  • @limbindu8363
    @limbindu8363 Год назад

    Contact andoutsoursing ni radhu chesi ippati varaku chesina variki regular cheyamanandi

  • @parashuramyadav1488
    @parashuramyadav1488 Год назад

    శుభ సాయంత్రం సార్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి మంచి వివరణ సార్ మన తెలంగాణ రాష్ట్రంలో 75 వాటర్ టెస్టింగ్ ల్యాబ్స్ లో(WQM labs) లో 360 మంది సభ్యులు పని చేస్తునము .మిషన్ భగీరథ శాఖ

  • @surenders4881
    @surenders4881 Год назад +1

    ఇన్ని రోజులు ఎక్కడికి పోతివి ప్రవీణ్ కుమార్

  • @naagnapakalu5244
    @naagnapakalu5244 2 года назад +9

    🙏Yes బ్రదర్, అనుభవిస్తే గాని అర్థం కాని మన భాదలు చాల భాగ చెప్పారు.

  • @srinathsrinathdon1561
    @srinathsrinathdon1561 Год назад +1

    Anna meru anadi right

  • @lekhanbabu1525
    @lekhanbabu1525 Год назад +7

    ఈ ప్రభుత్వం ఉన్నంత కాలం మా ఔటసోర్స్ వాళ్ళ బతుకులు ఇంతే

    • @krishnakittu4425
      @krishnakittu4425 Год назад

      Mari aaa government adhikaram loki vostey outsourcing valla brathukulu maaruthayo konchem cheppandi brother

    • @BeenamoniAshwini
      @BeenamoniAshwini 10 месяцев назад

      Super sir meru chaypindhi nijam
      Agency lu vundodhu

  • @bukkanarsimulu2470
    @bukkanarsimulu2470 Год назад +2

    Amount పేంచాలి Agence ni తీసివేయాలి

  • @bhaskeryemulas4241
    @bhaskeryemulas4241 Год назад +1

    Sir మీరు చాలా బాగ చెప్పారు
    ధరణి అపరెటర్స్ నెలకు 1170 రూపాయల జీతానికి పని చేస్తున్నారు
    కానీ ప్రభుత్వానికి ఈ ధరణి తరపున రోజుకి కోట్ల ఆదాయo వస్తోంది పని చేసేవారికి 6 నెలల కానీ జీతం ఇవ్వడం లేదు sir కనీసం 33000 వేల జీతం చేసి ప్రభుత్వాన్ని ఆదుకోవాలని కోరుతున్నాము దానికి మీ సపోర్ట్ ఉండాలి sir ktr Sir ma యొక్క జీతాలు పెంచి నెల నెల జీతం వచ్చే తట్టు చూడగలరు

  • @shivadattasai9059
    @shivadattasai9059 2 года назад +3

    Are వెదవ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పై సుపీరియర్స్ ఒత్తిడి కారణంగా టైమ్ తో సంబంధం లేకుండా పని చేస్తారు తెలుసుకొని మాట్లాడు

  • @risingriyaz1059
    @risingriyaz1059 Год назад +1

    Super🎉

  • @ummadichary3340
    @ummadichary3340 Год назад +2

    కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయి వేతనాలు నెల నెల రాకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఒకసారి అందరి గురించి ఆలోచించండి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ వేతనాలు ఆరు నెలలు పెండింగ్లో ఉన్నాయి ఎవ్వరు మాట కూడా మాట్లాడట్లేదు వాళ్ల కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటాయి వాళ్ళ బాధలు వివరాలు ఆలోచించాలి

  • @Sunnygoudsunny78
    @Sunnygoudsunny78 2 года назад +4

    అరే వెధవ మా ఔట్సోర్సింగ్ వారు లాంచలు తీసుకొమూ

  • @vibgyorvibgyor7033
    @vibgyorvibgyor7033 Год назад

    Malli poratam start cheddam

  • @dilipkumar3451
    @dilipkumar3451 Год назад +1

    Dialysis paristhi chudandi sir

  • @anjeshanju4227
    @anjeshanju4227 2 года назад +3

    హాయ్ సార్ నమస్కారం 👏🙏🏾🙏🏾💐🌹 తెలంగాణ వస్తే మా బతుకులు మారుతున్నాయి అనుకున్నాము కానీ ఇంకా దిగజారిపోయాయి.

  • @SrinivasChittimilla-bg8my
    @SrinivasChittimilla-bg8my Год назад

    Super speech anna

  • @chanderraj4373
    @chanderraj4373 2 года назад +2

    తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా ఔట్సోర్సింగ్ మరియ కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తాను అని చెప్పిన ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు.దాదాపు 8/2 సంవత్సరాలు అయినది.దీని మీద ఉలుకూపలుకు లేదు మళ్లీ ఎన్నికలు వస్తే అప్పుడు మాత్రం కేవలం ఓట్ల కోసమే కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పేరు ఎత్తుతారు ఇది ఎంత వరకు సమంజసం .పాపం కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను బానిసలుగా చేసి ఈ పాలకులు మోసం చేస్తున్నారు.పర్మినెంట్ కాదు కదా కనీసం ఏజెన్సీలను రద్దు చేయలేదు.ఈ ఏజెన్సీలు చాలా వరకు పాలకుల గుప్పిట్లో ఉన్నాయి.పాలకులు ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లతో బినామీగ మారి ఏజెన్సీలను కొనసాగిస్తున్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు చేసిన మ్యానిఫెస్టోలో పెట్టిన కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియను ప్రారంభించి కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాను.

  • @lakshamana5049
    @lakshamana5049 Год назад +5

    Sir Outsourcing registration notifications ఎప్పుడు వస్తుంది చెప్పండి sir😭😭😭😭😭 అందురు ఎదురు చూస్తున్నరు సార్ ఒక్క వీడియో plz sir సుమన్ టీవీ 😭😭🙏🙏🙏plz

  • @srihankumar2010
    @srihankumar2010 Год назад +1

    Nenu cheyavatti 16 years avuthunnadi chivariki rezain chesanu

  • @sreedharbabu9369
    @sreedharbabu9369 2 года назад +5

    Out sourcing మీద చాలా బాగా చెప్పారు.. ఒక తాత్కాలిక ఉద్యోగి ని తక్కువిగా చూసే విధానంలో ఉన్న మన సమాజంలో వారికి ఉన్న బాద్యత ని చెప్పారు... Brother.. ur analysis superb

    • @mosharajumosharaju6260
      @mosharajumosharaju6260 Год назад

      నాది కూడా.....m.7..ki..potha..Mali..7.......kie..etki..pathani..saru

    • @mosharajumosharaju6260
      @mosharajumosharaju6260 Год назад

      నాది.ఔట్.. సోరుసు..ఉద్గేన...Ap.nadhi..sar

  • @hussenbeeshaik4568
    @hussenbeeshaik4568 Год назад +2

    ఐకెపి వివోఏ విలేజ్ ఆర్గనైజేషన్ లో విలేజ్ లో కష్టపడే మహిళలను మర్చిపోతున్నారు సార్ మీరు సమాన పనికి సమాన వేతనం అన్నారు కస్టం మాది ఫలితం ఎవరిది మీరే ఆలోచించండి సార్ ఆర్గనైజషన్ సంఘాల దగ్గరుండి రాత్రి పగలు కష్టపడి మీటింగులు పెట్టి ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాలు ప్రజలకు చేరవేసి లోన్స్ రికవరీ చేసుకోవడం ఇప్పటివరకు అన్నిట్లో మాకు చేయూతనింది సార్ మా కష్టాలు ఆలోచించేది ఎవరు సార్ చెయ్ పని చేసే వాళ్ళని సార్ మేము కష్టపడి పనిచేసే

  • @rajgopalreddy4225
    @rajgopalreddy4225 Год назад +1

    Hi is not doing anything for outsourcing employees and he is not respond

  • @SrinivasChittimilla-bg8my
    @SrinivasChittimilla-bg8my Год назад

    Sir carona time lo ghmc sweepers work chesinaru evaru Pani cheyaleru r t c. Valu samme chesinaru valanu perminent chesinaru ghm valanu perminent cheyaleru edi anyayam

  • @saitejpatel4892
    @saitejpatel4892 2 года назад +2

    👍🔥yes anna

  • @rajgopalreddy4225
    @rajgopalreddy4225 Год назад +1

    Praveen garu eppudaina Edaina chesara asalu

  • @poornachandrakonduru3415
    @poornachandrakonduru3415 2 года назад +2

    Correct ga చెప్పారు

  • @dygmman4455
    @dygmman4455 Год назад +1

    🙏🙏anna

  • @nallapusatheeshvarma9046
    @nallapusatheeshvarma9046 2 года назад +1

    Tq anna

  • @manachinacinemalu
    @manachinacinemalu 2 года назад +4

    చాలా బాగ చేప్పిన్యారు సార్

  • @balumaharaj3745
    @balumaharaj3745 Год назад +1

    సార్ ఒకసారి మునిసిపల్ యూనియన్ నాయకుడు గోపాల్ అన్న గారిని ఇంటర్యూ చేయండి సార్ మా బాధలు తెలుస్తాయి

  • @manachinacinemalu
    @manachinacinemalu 2 года назад +1

    నిజం అన్న గారు

  • @ammu7258
    @ammu7258 2 года назад +1

    👍

  • @kprashanth4949
    @kprashanth4949 2 года назад +1

    👍👌

  • @hathiram5165
    @hathiram5165 2 года назад +1

    Super sir

  • @sateeshaadya1661
    @sateeshaadya1661 2 года назад +1

    Fact anna

  • @narshimachary7430
    @narshimachary7430 2 года назад +1

    🤩🤩

  • @mytvashokkumarkattachannel5600
    @mytvashokkumarkattachannel5600 2 года назад +2

    Jai praveen Anna Jai TCOs
    Super Anna

  • @imGoud
    @imGoud 2 года назад +1

    Baga cheppuru Anna Praveen Anna wonderful Human being original Telangana warrior

  • @ramulugoud2203
    @ramulugoud2203 Год назад +1

    Vammo etla unnai matalu

  • @yogeshb2280
    @yogeshb2280 2 года назад

    Correct sir this policy is not good

  • @praveensvitmicky1967
    @praveensvitmicky1967 2 года назад

    Correct Praveen Anna👍

  • @deepamudiraj6384
    @deepamudiraj6384 Год назад

    Anna ma prblm ni artam chesukunnaru. Nijam chepparu anna. Ma outsourcing gurinchi alochinchandi anna

  • @thatipallisaikumar6255
    @thatipallisaikumar6255 2 года назад +1

    Anna🔥🔥

  • @pingilisaraswathi491
    @pingilisaraswathi491 Год назад +1

    KGBV valladikuda Regular avuthunda sir Maa gurinchikuda matladandi sir plz 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ravindhark6230
    @ravindhark6230 Год назад +2

    ఔట్ సొ ర్సింగ్ ఉన్నజొబ్ ఎప్పుదు ఉందధొ ఎప్పుదు పొథధొ థెలియధు థక్కువ జీథము ఉన్నసరె జాబ్ undaali

    • @ruthamitha1959
      @ruthamitha1959 Год назад

      ?..
      .......................
      .........
      .....
      .
      .
      ..........
      .......................
      .....
      ...
      ...
      ........

  • @jadalaagamma1732
    @jadalaagamma1732 Год назад

    Praveen anna super

  • @localviews8871
    @localviews8871 2 года назад +1

    very good tellining sir tq but salary s kuda monthly monthly ravatle sir

  • @srivanimedi4955
    @srivanimedi4955 2 года назад

    Praveen sir👍👍👍👍👍👍

  • @patlollaashokkumar5102
    @patlollaashokkumar5102 2 года назад +1

    Pall you r cm Talgan ok

  • @bjcrazyboy3143
    @bjcrazyboy3143 Год назад

    Sir AP outsourcing union leader tho interview cheyandi please..

  • @bhaskarvyamsani8823
    @bhaskarvyamsani8823 Год назад +1

    Uphc accountants cum DEOs ki minimum wages ivvatledhu

  • @aishu9877
    @aishu9877 Год назад

    Outsourcing vallu emaina exam rasi vachara
    Years kurchoni chadivi exam rasthey telusthadi a bada
    Free ga paisal katti backdoor lo outsourcing udyagam ekki govt job anattu fuzulu kodtharu appudu teliyada a bada