This is my 40th year, born brought up in AP but pity that I never seen so delicious recipes. Thanks amma for homely receipes I'll make sure I'll learn and prepare that my kids should taste and remember.
Never knew such things can be done was happy to see this. ... will try this recipe for sure. .... Thanks for passing this traditional@ receipes. ... keep going

waste of time and your children will get scared to eat
చిన్నప్పుడు స్కూల్ దగ్గర కొనుక్కునే వాళ్ళము అమ్మ అది గుర్తు చేశారు
Memu tinnavi saagevi ivi crispy ga unnai
Bllam Pomgadalu tayare chupemchamde
జీడ్లు ఈ మాట విని చాల సంవత్సరాలు అయ్యింది. మళ్లీ ఇన్నాళ్లకు విన్నాను .
చాలా చాలా ఆనందంగా వుంటుందమ్మ మీరందరు ఇలా అభినందిస్తుంటే...
నేను వున్నంతకాలం మీకు ఇలాంటి ఆరోగ్యకరమైన వంటలు చేసి చూపిస్తూనే ఉంటాను
Ok
T
@@Patnamlopalleruchulu pl
L
@@Patnamlopalleruchulu ,o
థాంక్స్ అమ్మ చిన్ననాటి జ్ఞాపకాలు వస్తున్నాయి
Superb superb superb superb superb 👌👌👌👌👌👌👌👌👌
సావిత్రి నీపేరు ఇదేనమ్మ
@@Patnamlopalleruchulu yes maaa
చిన్న పుడు తిన్నాను ఇప్పుడు నేను ఆంద్ర వసెత దొరకటం లేదు సూపర్ గా చేసారు
Chala Baga cheastunaru Amma meru
Super chala bagundi.mi alochana chala manchidi
Chaala chakkaga chepparandi
ఆహా సూపర్. చిన్ననాటి జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేశారు అమ్మ. నిజంగానే చాలా healthy food. Ma పిల్లలికి చేస్తాను.
Amma super
super amma tq chala bagundi
Padavallu kuda tinachaa amma
Wow Amma gaaru super
Amma Gaaru ! Jeedulu Chaala Baaga Thayaaru Chesaaru..Mee Vantalu Anni Adhbhutham Amma..Meeru 100 yellu Challaga Undandi Amma.
Tammudu kuda chala kasta పడుతున్నాడు. మీరు మా కోసం చాలా కష్ట పడుతున్నారు అమ్మ. చాలా చాలా థాంక్స్ అమ్మ.
కష్టం ఏముందమ్మ.
అన్ని ఆరోగ్యం గా ఉండేలా వంటలు చేసి చూపిస్తాను
@@Patnamlopalleruchulu అవును అమ్మ చాలా healthy food. మీరు ఇలా మాకు చేసి చూపిస్తున్నారు అందుకు చాలా థాంక్స్ అమ్మ🙏.
Chala chakkaga chepparu mimmalani pinni ani pilusthanu,Sarena,.
Super amamma.. Inka manchi manchi vantalu maku nerpinchandi
Mee aarogyam ippudela undhi..
Ayyo entha kashtapadthunnaro mee chethulu kalipothunnai
చాలా చాలా ఆనందంగా వుంటుందమ్మ మీరందరు ఇలా అభినందిస్తుంటే...
నేను వున్నంతకాలం మీకు ఇలాంటి ఆరోగ్యకరమైన వంటలు చేసి చూపిస్తూనే ఉంటాను
తగ్గిపోద్దిలేమ్మా
అమ్మ ,చక్కగా చేసి చూపించారు... మా పాప కి చేసి పెట్టాలి......
Chala kalam edhi tine nice
అమ్మ చాలా బాగుంది
Wow చాలా కష్టపడ్డారు. Amma కడుపు చల్లగా. 🙏🙏🙏
A
Amama gurtukuvachindi mimalni chustunteyy.....❤️
Super madam Chala nachindi
Old is gold
Chala great Amma entha kashtam ayina pani chesi choopisthunaru
Super 👌 amma
తల్లి భాధ చూడలేక నేను చెయ్యనా అని వచ్చిన ఆ బిడ్డ కడుపు చల్లగా వుండాలి.. బంగారు కొండ
@Ismart kavitha village vlogs నా channel lo nenu emi pettaledu andi.. subscribe chestha antey cheyyandi..future lo చేద్దామనే వుంది..మిమ్మల్ని subscribe chesthunna🙂🙏Meelanti vaalla abhimanam ఆశీస్సులు ..చూద్దాం
Super ga unnai amma
Meeru chepe vidanam naku chala nachindi amma
చాలా కష్టపడ్డారు అమ్మ నాకు ఈ జీడీలు అంటే చాలా ఇష్టం
ఇప్పుడు మా పాప కి చేసి పెడతా
చాలా బాగా చెప్పారు
చాలా చాలా ఆనందంగా వుంటుందమ్మ మీరందరు ఇలా అభినందిస్తుంటే...
నేను వున్నంతకాలం మీకు ఇలాంటి ఆరోగ్యకరమైన వంటలు చేసి చూపిస్తూనే ఉంటాను
బాగా చూపించారు
చాలా..చాలా..బావుంది..
gidi antey chinnappudu happy days naku anno unnavi.gurthu chesinaduku thanks.super ga chesaru.try chestanu. school 5th lo unnappudu ma frend nannu kallu musukuni noru teruvu antey alane chesa.notlo bd mukka vesindi .appudu nenu teacher ki cheppa.ventane teacher avaru vesaro cheppandi lekapote kodiguddu mantram pedata anduloki vesinavallu duripotaru bayataki raleru ani bayapettaru.teacher pillala daggira tinevi unte table mida pettamani konchem tini maku ehhedi.tintademo ani nenu urikey cheppa annanu .ventane stick petti ma frend ni nannu muggurini kalipi oko debba vesindi.tarvata memu bell kottagane debbalu marchipoyi chakkaga gidi lutinnam.taluchukunte bale navuu vastundi.
చూశావమ్మా ఎంత బాగుంటాయి పాత రోజులూ, పాత వంటలు.
చాలా బాగా చేసారు అమ్మా మా తమ్ముడు కూడా మీతో బాగా కష్టపడి చేసారు 🙂🙂
హ
Super,amma,me,àbaeiki,meru,ante,chala,estamu,,meku,chala,sahayak,chastadu,chala,manchi,babu
Super. Good work
మీ అబ్బాయికి ధన్యవాదములు, మేము తప్పక చేసుకుంటాము, అభినందనలు
I love you so much Amma. Your receips very very healthy foods
Super amma miru
Chala bagundi
My favourite Andi
Children hood days gurthu vachindi. Avi Teetham lo unnaru .
Healthy recipes
Durgadevi
Chala baga chesaru bamma garu
maa ammamma cheti vantalu aina thopa ,neti jeedi lu , venna appalu ,pokundalu etc., chesedi , avaanni gurthuku vacchayi , chala thanks .
indhulo nuvvulu vesthe noojeedi lu avuthai kadha
Wow really super recipy..chinnappudu eppudo thinnamu...ippudu malli chusthunnamu tq so much for sharing amma
Chala natural ga chepthunnaru amma. Nenu ma pillalaki chesi pedathanu.
Athamaa chala bhaga chesthunanu
Jiddulu super 👌
Annaya nuvu peddamma ki chala support chestunva jiddulu nekay
చాలా చాలా ఆనందంగా వుంటుందమ్మ మీరందరు ఇలా అభినందిస్తుంటే...
నేను వున్నంతకాలం మీకు ఇలాంటి ఆరోగ్యకరమైన వంటలు చేసి చూపిస్తూనే ఉంటాను
Oh aunty you are really great
👌👌👌kani antavydi
Super nenu kachithanga chesthanu
Super good mom ilike it
చాలా చాలా ఆనందంగా వుంటుందమ్మ మీరందరు ఇలా అభినందిస్తుంటే...
నేను వున్నంతకాలం మీకు ఇలాంటి ఆరోగ్యకరమైన వంటలు చేసి చూపిస్తూనే ఉంటాను
Super అమ్మ
Super amma...baga kastapaddaru jeellu kosam.ivala tammudini chusam happy
Idi enni rojulu niluva untadi
Baga chesaru amma
Chaaaala easy ga చెప్పేరు అమ్మ 👌👌👌👌👌 ఎప్పుడో తిన్నట్టు గుర్తు evvi.. 😋😋😋😋😋😋 చూస్తుంటే chaala నీళ్లు వస్తున్నాయి నూట్లో 👌👌👌👌 thank you అమ్మ chaala కష్టపడ్డారు brother మా kosam 🙏 thank you.. cloth tho పట్టుకుంటే అవ్వదా brother
Cloth అంటుకుపోద్ది
చాలా చాలా ఆనందంగా వుంటుందమ్మ మీరందరు ఇలా అభినందిస్తుంటే...
నేను వున్నంతకాలం మీకు ఇలాంటి ఆరోగ్యకరమైన వంటలు చేసి చూపిస్తూనే ఉంటాను
Super amma .bagunnayi gidulu
ఆ ఊరు అమ్మ మీది
@@Patnamlopalleruchulu ramachandra puram madi
Chala kastapadi chesaru aunty.thenkyou
Bale vundi me explanation nenu vinatam first time dini gurnchi.manchi information ichharu thank you both
Nice we will buy your geedees
Super amma
Wooowww
Chala bagudhi amma
Hii amma nice video Amma chala baga chasaru puttu chayadi amma
Chala baga chesaru amma
Baga chyparu
Enka etuvanti Chypandi bamagaru
Chala srama padi chesaramma... Super
సూపర్
మాకు చెప్పడం కోసం చాలా కష్టపడ్డారు అన్నయ...
అమ్మ అనుకుంటే చేసేయ్యాలి అంతే చెల్లి.
పాపం అమ్మ చేతులు కాలిపోయాయి
@@Patnamlopalleruchulu అవునా... అయ్యో... నువ్వు కూడా కష్టపడ్డావు అన్నయ ... మా కోసం....
ఆహా అమ్మ చేసి పెడితే తెలీదు కదా కష్టం తెలిసిందా తమ్ముడు అమ్మంట్టే అమ్మే
Aunty chala baga chesaru papam chethulu kalina kastapadi chesi choopincharu.thnq
హ అమ్మ చేతులు కాలిపోయాయి
చాలా kasta paddaru. Mouth watering jeedulu😋
థాంక్స్ అమ్మ
Your great 🙏
Super amma... I had first time( 90's kids) at antharvedi utsavalu.
తెలుగు లో చెప్పవ అన్నయ్య
ఫస్ట్ టైమ్ అంతర్వేది తీర్దం లో తిన్నాను. ఎప్పుడు అంతర్వేది వెళ్ళినప్పుడు తిస్కుంటను..
మీరు చేసిన జీడీలు బాగున్నాయి
Naku chala ishtam chinnappudu roju thinedanni.
Super nice
Nice and healthy received tq amma
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
అమ్మ మీది ఏ వూరు. East Godavari annkuntunna
THANK you Jeellu akka
Jeellu ante tintunte saagutu undali sagutu ravali ante em cheyali
Never knew such things can be done was happy to see this. ... will try this recipe for sure. .... Thanks for passing this traditional@ receipes. ... keep going
Amma chala baga chesaru tammudu kudaa meeku help chesadu
Super Avagaru chala bagavunai miru chala kastapadi chesaru ☺️☺️💐
చాలా చాలా ఆనందంగా వుంటుందమ్మ మీరందరు ఇలా అభినందిస్తుంటే...
నేను వున్నంతకాలం మీకు ఇలాంటి ఆరోగ్యకరమైన వంటలు చేసి చూపిస్తూనే ఉంటాను
Amma chaala bagundi mee recipe Inka mee activeness 👍👍
నువ్వు సూపర్ అమ్మ,👌👌👌
చాలా చాలా ఆనందంగా వుంటుందమ్మ మీరందరు ఇలా అభినందిస్తుంటే...
నేను వున్నంతకాలం మీకు ఇలాంటి ఆరోగ్యకరమైన వంటలు చేసి చూపిస్తూనే ఉంటాను
👌👌👌👌👌👌👌
Mana vuri jeedlu order esthe pamputhara
Chala baga chupincharu try chystha meru me voice 👌💞💞
చాలా చాలా ఆనందంగా వుంటుందమ్మ మీరందరు ఇలా అభినందిస్తుంటే...
నేను వున్నంతకాలం మీకు ఇలాంటి ఆరోగ్యకరమైన వంటలు చేసి చూపిస్తూనే ఉంటాను
Super amma nenu ma papa babu ki ready chesta thapakunda
Chala chala bagundhi
Thanks for showing amma
👌👌👌👌👍👍👍👍👍👍
Chala baga chesaramma
జీడులు అంటే చాలా ఇష్టం. నా బాల్యంలో స్కూలుకి వెళ్లేటప్పుడు ఇవి కొనుక్కోకుండా బడికి వెళ్లేవాడిని కాదు.
చిన్న వయసులో తిన్నాము 👌నోరుఊరుతుంది