True my husband treats my sister as his first daughter and she respects him like a brother I’m very glad to have such people in my life I hope this girl will understand what’s her mistake
సిగ్గులేదా ఛీ ఛీ. కడుపుకు అన్నం తింటూనావ గడ్డి తింటూ నావ ఏడుపు ఒకటి నీకు అక్క మొగుడు కావాల్సి వచ్చిందా. అక్క మొగుడు తో సరసాలు, ఒక మగవాడికి దెగ్గర కావాలని కవ్వించడము మళ్లీ దొంగ ఏడుపు సిగ్గు ఉండాలి. Sir correct ga chepparu. ఇలాంటి చెల్లెలు ఉన్నా లేకున్నా ఒకటే ఛీ
ఎదిగిన పిల్లలు ఇంటిలో వున్నప్పుడు పెద్ద అమ్మాయికి పెళ్ళి సంబంధం వస్తే మిగిలిన ఆడ పిల్లల్ని పెళ్ళి చూపులకు వచ్చిన వారికి కనపడకుండా గది లో వుంచడం మన తెలుగింటి సంప్రదాయం అది కూడా తెలీదా నీకు అక్క జీవితం నాశనం చేసి బావ కోసం ఏడుపు ,ఇప్పటి కైనా తప్పు తెలుసుకొని జాగ్రత్తగా ఉండు మంచి జీవితాన్ని నువ్వు నాశనం చేసుకొని అక్క జీవితం నాశనం చేయకు
ఏది ఏమైనా మీ అక్క జీవితంలోకి వెళ్లడం ఇక మంచిది కాదు ఎందుకంటే ఒకసారి అక్రమ సంబంధం ఏర్పడిన తర్వాత ఆ ఇంటికి గనుక మళ్లీ నువ్వు వెళ్లేవనుకో మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం చాలా ఉన్నాయి అందుకని మీ అక్క ప్రశాంతంగా ఎంతో హ్యాపీగా మీ బావతో కాపురం చేయాలి అంటే నువ్వు ఆ ఇల్లు మర్చిపోవాలి ఆ ఇంటికి వెళ్ళకూడదు
Avunu అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మధ్య విరోధం ఇప్పుడు తల్లి పిల్లల మధ్య కూడా మొదలుపెట్టారు డబ్బులకోసం వాళ్ళు ఏదో చేస్తున్నారు మనకి బుద్ధి వుండాలి చూసి వదిలేయాలి ఊరికే అనుకరించడం వాళ్ళలాగా బయటే కదు మనసులో కూడా తయారు అవుతున్నారు పేరెంట్స్ తప్పు చాలా వుంటుంది
10:15 అక్క వాడిన books అక్క వాడిన బట్టలు వాడదంట ఈ పత్తి గింజ అక్క వాడిన బావను మాత్రం వాడతాదంట. Logic be like " ఓరి మీ దుంపల్ తెగ మీరెక్కడ తయారయ్యార్రా బాబు"
ఇంటిపెత్తనం తల్లితండ్రులు చేయాలి Siblings కీ imp ఇచ్చి.... వారితో పదే పదే సద్దులు చెప్పించడం correct కాదు. అన్ని సందర్భాల్లో siblings Parental goal అక్కలు, అన్నలు తీసుకుంటారు అనడానికి లేదు తల్లితండ్రులు కు ఉన్నంత స్వచ్ఛమైన మనసు వీళ్లకు ఉంటుందని చెప్పలేము. మంచి చేస్తున్నాం అనే పేరు తో అణగతోకెవా రు ఉంటారు Usha గారు చేసింది తప్పే ఆమెకు life మీద అవగాహన లేదు పెళ్ళి చూపులు చూపించడం... ఆడపిల్లల్ని కనపడనివ్వరు ఈ అమ్మాయి నచ్చింది అంటే పెద్దమ్మాయ్ చిన్నబుచ్చుకుని ఇబ్బంది పడే సందర్భం వస్తుందని.. జాగ్రత్త పడతారు
నాకు ఇద్దరు అక్కలు.. మా బావ గారు వాళ్ళు... తండ్రి place లో ఉండి నాకు పెళ్లి చేశారు..dad లేరు.. అలా ఉంటది..బావ గారు అంటే. ఇంకా మా హస్బెండ్ అన్న అలా బావ ఐతే ఇంకా full respect ఉంటది..
ఉష గారు చిన్నప్పటి నుండి తన తెలివి తనకు కరెక్ట్ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇప్పటివరకు నలుగురితో కలిసి తన ఆలోచన విధానం ఏ విషయమైనా కూడా సరి అయినది కాదు అన్న ఆలోచన విధానం తెలుసుకోలేక పోయింది ఇంకొక మాటలో చెప్పాలి అంటే తన అమాయకపు ఆలోచనలతోనే తన జీవితాన్ని నడుపుకుంటూ వస్తూ ఉన్నది చిన్నప్పటి నుండి తను తీసుకునే ప్రతి నిర్ణయం సరి అయినది అని కూడా అనుకుంటూ ఉన్నది
Usha garu.... please go back... don't get trapped ....u have a good life ahead.... break the relationship with ur bava... concentrate on your studies or build a career . Don't worry about ur past . It's not easy but try very hard to build ur future .
@@jyothimaroju3878 కొన్ని కొన్ని సందర్భాల్లో అనుకోకుండా అలా జరిగిపోతుంటాయి కానీ దానినే అడ్వాంటేజ్ గా తీసుకోకూడదు ఎవ్వరికీ ఏమీ ఇబ్బంది కలుగకుండా వుండాలి
Memu 3 sisters, ma pedha akka ke konichina cycle a use chesam 10 th varaku,dresses exchange chesukunevallam,avanne sweet memories,a roju kuda ma akka dhe nenu endhuku vaadale alante thoughts raledhu.
Same memu four members sisters dressess exchange cheskoni vaade vallam books kuda anthe asalu daantlo kullu kuthanthralu ela kanipinchaayi aa mahaanubhavuraaliki oka jeevithanni adikuda sontha akka jeevithaanne nasanam chesindi akkaachellellu ante anuraagam aapyaathalaku maaruperuga vundali ila vuntara rakshasi
ఉషగారు మీరు చేసింది చాలా పేద్ద తప్పు, చిన్నప్పుడు అక్కచెల్లెళ్లు,అన్నదమ్ముల్లు ఒకరి డ్రెస్ ఒకరు వేసుకోవడం,పుస్తకాలు వాడుకోవడం, బెదిరించడం సహాజం ,దాన్ని మీరు తప్పుగ మనసులో ఓక విషంగ నాటుకున్నారు , చాలా తప్పు ఇప్పటికైనా మీ అక్కకు క్షమాపణ చెప్పి వారికి దూరంగా ఉండడం మంచిది,ఇందులో మీ బావది కూడా తప్పు ఉంది,వాడు కామంతో ఉన్నాడు వేధవ ఛీఛీ
Every mother and father should raise their daughters in a disciplined manner. They have to be told what is wrong and what is right. He must tell them something about his limits and boundaries. The mother should tell the father how to behave, how to speak, and how to be with the other person. Mothers and fathers must tell their daughters to take steps towards their goal, to be respected in society, and to think positively rather than wrongly in their thinking.
అక్క,బావ అంటే తల్లి.. తండ్రి లాగే...తెలిసో తెలియకోనువ్వే provoc చేశావు మీ బావ ని.ఏదో ఒక విషయంలోఅక్కకన్నా నేనే గొప్ప అనిపించుకోవాలి అనే..ఈగో తో.అక్క ను ఇమోషనల్ గా టార్గెట్ చేశావు.జీవితాంతం మరచిపోలేని గాయం ఆమె గుండెకు చేశావు...ఈ విషయం తెలిశాక కూడా..మీ అక్క తట్టుకుని నిలబడింది అంటే గొప్ప..మీబావని నిన్ను క్షమించింది. అంటే కుటుంబ గౌరవం కోసం..పెద్లలకు పిల్లల బుద్దులు తెలిసిపోతాయి.అందుకే మీ పేరెంట్స్ కూడా అక్క మాట వినమనేవారు.....అదే నీకు పెళ్ళి అయి నీ మొగుడు ఎవరితోనైనా ఉంటే తెలుస్తుంది ఆ నరకం..అది ప్రేమ కాదు.. వ్యామోహం. అందరూ ఛీ అంటూంటే.. తెలుస్తుంది..మత్తువదిలి.. త్వరగా పెళ్ళి చేసుకుని వెళ్ళిపో.. పెద్దల మాట గౌరవించు..అదే శ్రీ రామ రక్ష... వ్యక్తులను మార్చేకంటే మన వ్యక్తిత్వం కాపాడుకోవడం మంచిది.అది మనచేతిలోనే ఉంది.అదే పెద్దలు నేర్పాలి అనుకునేది..
Vallakante mire chala baga cheparu.aa ammayi valla bava edaru Mararu aa ammayi 1st anubavam valla bavatho trupthipadindi pelli ainakani vallabavani vadaladu 100% late aina kani meet avutharu valla kani valla edarimadyalo valla akka pichidi aipoindi husbnd tho kuda happy ga vundadu aa time lo vallu edaru chesena thapule gurthosthu vuntaii
డాక్టర్ గారు కరెక్ట్ గా అడిగారు. ర*** బాగోతం అక్క చూసింది కాబట్టే ఆవిడ సిగ్గుతో కుమిలిపోతూ డాక్టర్ గారికి ఫోన్ చేసింది. అదే చూడకపోతే కంటిన్యూ అవుతూ జీవితాలు నాశనం చేసుకుదూరు . తరువాత ఉషాకి పెళ్లి అవుతే భర్తకి జరిగిన సంఘటన అంతా అమాయకంగా చెబుతే తెలిస్తే నాలుగు జీవితాలు నాశనం అయిపోతాయి రెండు కుటుంబాలు అల్లరి పాలు అవుతాయి.. ఈ సమాజంలో మగవాళ్ళు కన్నా ఆడవారు చాలా ప్రమాదకరంగా ఉన్నారు దైవభీతి లేదు దేవుడు చూస్తున్నాడు అని భయం లేదు ఉండగా ఉండగా ఈ ఆడవారిని చూస్తుంటే నాకు అసహ్యం కూడా ఇస్తుంది కానీ నాకు ఒక తల్లి ఒక చెల్లి ఉన్నారు .. ఇటువంటి సంఘటన జరిగినప్పుడే మగవాళ్ళు ఉన్మాదిగా మారిపోతారు అసలు తప్పు ఎవరిది సమాజం దా? మన శరీరంలో ఉన్న రక్తనాళాల్లోన? 🤔
సిగ్గు ఉండాలి కదా కొంచం ఐనా మళ్ళీ నువ్వు ఏదో ఘనకార్యం చేసినట్టు మళ్ళీ ఫోన్ చేసి ఏడుస్తుంది నువ్వు భాయిల దుంకి సచ్చి పోతే బాగుండు అనిపిస్తున్నది ఫ్రెండ్స్. మరి మికేనపిస్తున్నది
చెల్లెలు ఉన్నది అక్క కాపురాన్ని పాడు చేయడానికి చేతనైతే కాపురాన్ని కాపురాన్ని నిలబెట్టి తప్పుకు నీ జీవితము బాగుంటది మీ అక్క జీవితము బాగుంటది మీ బావ చాలా టెక్నికల్గా బావ ఇద్దరూ చేసుకుంటున్నాడు అతని కంట్రోల్ పెట్టు కష్టం
Just she need to move on. New place ki vellu ra, contacts ki dhooram ga vundu. All about ur mindset ma. Just move on. Stay strong. Move on.. life lo settle avadaaniki choodu. Oka goal pettuko. Dhaani kosam krushi chey. Konni rojulu ayyaaka annee heal avuthaai. Change ur mindset. Stay blessed.
ఇభాధ నేనుపడ్డాను నాచెల్లి నాభర్త కలిసి చేసినపనులుకి నాకల్లతోనేను చూసి ఎంతబాథ ఉంటుంది అంటే బరించలేము పాపం వాల అక్క ఎంతభాధ ఉంటుందో ఈజన్మ ఎందుకు దేఉడా అనిపిస్తుంది
Akka is equal to next mother and she is more responsible. Bavagaru is equal to father. Bava ki jabbu correct ga chepparu. She need to be in right direction and bondage with her sister.
మీరు కుళ్ళుబోతులు. siblings మధ్య కుళ్ళకు చాలా కారణాలు ఉండొచ్చు. బాగా చదువుతుందని మీ అక్క ని అందరు అభిమానించారు మిమ్మల్ని అక్క లా చదువు అనడం మీ అక్క కి మీ బాధ్యత ఇచ్చి ఉండటం మిమ్మల్ని బాగా చదివించాలని మీ అక్క కొంచెం గట్టిగా ఉండి ఉండొచ్చు. పెళ్లి చూపులప్పుడు అందరు చెల్లెల్ని దాస్తారు. అక్క బట్టలు చెల్లెల్లు 99% వేసుకుంటారు మీలాంటోళ్లు తప్ప. చాలా తెలివిగా మాట్లాడుతున్నాను మంచిదాన్నైపోతాను అనుకుంటున్నారు. కుళ్లు కోపం తో మీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు మీ అక్క జీవితాన్ని నాశనం చేశావు. మీ బావ కి character లేదు. వాడో వెధవ వెధవన్నర వెధవ పెద్ద వెధవ....
DOCTOR GAARU VERY VERY ACCURATE & PERFECT SOLUTION HATS OFF TO HIM MOTHANIKI AA MAYADARI BAVAGADU AKKANU CHELLINI SAANTHAM DHUNNESASDU CHELLI JEEVITHANIKI PEDDDHA BOKKA PADDADHI AKKA JEEVITHANIKI JEEVITHAAMTHAM VEDHANAKU GURICHESARU ANTHE EDUSTHU BRATHAKALSINDHE
@@borraramesh2462 , ha nijame. Diniki akka mida revenge tirchukivali ani vundi. Kani vadikaina siggundaliga pelli chesukunnanu na bharya ki anyayam cheyyakudadu ani alochinchaledu chudandi. Avakasam vundi kada ani vadesadu. Mardalini ala cheyyocha?
బుర్రలేని మనుషులు కావొచ్చు ఈ msg పెట్టినోళ్లు త్వరగా వాళ్ల ప్రోబ్లమ్స్ క్లియర్ ఐతే hpy గా ఉంటారు.అది మేము పెట్టిన msgs కి అర్ధం. అర్ధం కాకపోతే మూసుకొని ఉంటే మంచిది
మీకు చిన్నప్పటినుంచి మీ అక్క రూల్స్ పెట్టడం వల్ల మీ మనసు మీకు తెలియని ఒక సైకోజికల్ ఫీలింగ్ లోకి వెళ్ళిపోయింది మీ వయసు మీద పడ్డదని ఆలోచన మీ అక్క గుర్తించింది కానీ నువ్వు ఏం చేస్తున్నావు అన్నది ఒక్క నిమిషం ఆలోచించకుండా నీ ఆవేశంలో నీ అవకాశం లేని రీతిలో నీ మనసు ప్రయాణం చేసింది దాన్ని సరి చేసుకుని అవకాశం నీకు ఉంది ఎందుకంటే అక్క బావ తోటే మాట్లాడకు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళకు జరిగింది ఒక పీడకల అని నీ అక్క కోసం నీ జీవితాన్ని త్యాగం చేయవలసినంత అవసరం కూడా ఏమీ లేదు వాళ్ళ జీవితంలోకి నువ్వు ప్రవేశించకుండా నీ జీవితం నువ్వు ఏర్పాటు చేసుకుని సుఖంగా మర్చిపోతే హాయిగా ఉంటది
మేము ముగ్గురు అక్కా ,చెల్లెల్లం,,, మా అక్క అంటే,ప్రేమ,బావ అంటే గౌరవం,,,, మేము కూడా చిన్నప్పుడు చాలా కొట్టుకునేవాళ్ళం. మళ్ళీ కలిసి పోయే వాళ్ళం.... నాకు పెళ్లి సంబంధం చూసి అత్తారింటికి పంపే వరకు,,,బావ బాధ్యత గా చేసాడు.. ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు.... మా బావ అంటే మాకు తండ్రి తో సమానం.... మా అమ్మ నాన్న కూడా చాలా గౌరవం ఇస్తారు... మేము ఎప్పుడు వాళ్ళ మంచే కోరుకుంటాము... గాడ్ బ్లెస్స్ ఆల్ వెయ్స్.... మై సిస్టర్ ఫ్యామిలీ...
చెల్లే, అక్క సంసారం నూ పాడుచేయకూడదు వాలా ఫ్యామిలీ లో problem వస్తే సరి చేయాలిసింది పోయి తినే problem అవుతుందా.. అక్క అంటే గౌరవం.. ప్రేమా ఉండాలి కానీ అక్క life నే కులాచాకూడదు..
మా ఇళ్లలో మరదలిని కూతురితో సమానంగా చూస్తారు.మా వారు అలాగే చూస్తారు. మా చెల్లి కూడా ఒక తండ్రికి ఇచ్చిన గౌరవం ప్రేమ ఇస్తుంది.
Padma gaaru mee vaaru mutyam .
మా బావ నాన్ను ఎవరైనా ఈ అమ్మాయి ఎవరూ అని అడిగితే మా పెద్ద కూతురు అని చెప్పేవాడు, బావ & నాన్న , ఇద్దరు ఒకటే నా దష్టిలో 🤗
Yes super comment sister
Sare felling good
True my husband treats my sister as his first daughter and she respects him like a brother
I’m very glad to have such people in my life
I hope this girl will understand what’s her mistake
Well said sister
Maa baawa garu kuda nannu pedda amayi ani chepey vaaru
నువ్వు అవకాశం ఇచ్చావు నీతో వున్నాడు... రేపు ఇంకెవరో కనిపిస్తే దానివెంట వెళతాడు మీ బావ....
Adhi wrong madam ala anakudadhu
చాలా తప్పు నువ్వు చెప్పింది. తనతో ఉన్న సుఖం నీలో లేదు అని అర్థం అయింది
Adhe kaadhaa
Ilanti ammayilu ekkada untaro chance dorakatledu
@@jallisunitha4543ఫిజికల్ రిలేషన్ ok నా
అక్క అంటే అమ్మ తర్వాత అమ్మ అటువంటి అక్కకి నువ్వు చాలా ద్రోహం చేసావు ఇక నుండైనా మారు
Me sister ila chethey em chestaru sis... Meeku sister untey
ఉష గారు మీరు ఏడ్చిన అంతమాత్రాన మీరు చేసింది కరెక్ట్ ఆని జాలి చూపల్లెము... హేట్సాఫ్ డాక్టర్ గారు
హెట్సాఫ్ అని రాయాలి
కరెక్ట్ చేశాను మేడం
S correct
@@arunakumarianaparathi4886 hiii Aruna
మా బావ గారిని మేము తండ్రితో సమానం గా భావిస్తాము 🙏🏻🙏🏻🙏🏻
Ma bava garlu andaru nannu kuturi la chustaru cheppalante chinna pilla la chustaru
Yes..sister I am also
Yes మోము కూడా
@Maa Amma Dream's l am also
Bava nu bava lo chusthey chalu , mogudu ga ranku mogudu ga thandri ga ila chudalsina pani ledhu! Thandri ga chusthey vadu Mee ammani Gokuthadu
గుడిసెటి మొహందాన.. మీ అక్క నీ పట్ల తీసుకున్న care ని...ప్రేమ అంటారే...
Correct
దాని మొహం దానికి బావ మీద వ్యామోహం. ఇలా డామినేట్ గాడిద గుడ్డు అన్ని సొళ్ళుతుంది
Avunu
👍
Premani enti guarntee
నాకు తెలియకుండా జరిగింది అని,తన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఉష చేస్తుంది.
సిగ్గులేదా ఛీ ఛీ. కడుపుకు అన్నం తింటూనావ గడ్డి తింటూ నావ ఏడుపు ఒకటి నీకు అక్క మొగుడు కావాల్సి వచ్చిందా. అక్క మొగుడు తో సరసాలు, ఒక మగవాడికి దెగ్గర కావాలని కవ్వించడము మళ్లీ దొంగ ఏడుపు సిగ్గు ఉండాలి. Sir correct ga chepparu. ఇలాంటి చెల్లెలు ఉన్నా లేకున్నా ఒకటే ఛీ
మన తెలుగు సినిమాల, సీరియల్ ల ఎఫెక్ట్ బాగా ఉంది చెల్లమ్మ మీద.
అది చెల్లెమ్మ కాదు గొళ్ళెమ్మ
@@avnaiduyetukurinaiduyetuku6116 🤣🤣🤣
అక్క అంటే అమ్మ తో సమానం.కానీ నువ్వు చాలా నిన్ను ఎన్నో అనాలని అన్న అన్ని తక్కువే.
Correct
మనిషి కి ఎన్ని ఉన్నా నైతిక విలువ లు లేకపోతే జంతువు తో సమానం. ఇలాంటి వాళ్ళ వల్ల కుటుంబాలు, సమాజం సర్వ నాశనము అవుతాయి.
ఎదిగిన పిల్లలు ఇంటిలో వున్నప్పుడు పెద్ద అమ్మాయికి పెళ్ళి సంబంధం వస్తే మిగిలిన ఆడ పిల్లల్ని పెళ్ళి చూపులకు వచ్చిన వారికి కనపడకుండా గది లో వుంచడం మన తెలుగింటి సంప్రదాయం అది కూడా తెలీదా నీకు అక్క జీవితం నాశనం చేసి బావ కోసం ఏడుపు ,ఇప్పటి కైనా తప్పు తెలుసుకొని జాగ్రత్తగా ఉండు మంచి జీవితాన్ని నువ్వు నాశనం చేసుకొని అక్క జీవితం నాశనం చేయకు
Yes 👌
Yes absolutely true👍
@@sirishadevi7441 hi
Hi
మీరు చెప్పింది నిజం, అప్పటి పెద్ద వారి కి దీర్ఘకాలిక, దూరదృష్టి ఉండేది,
17:15 దగ్గర
ఎవడమ్మ మీ బావ,వాడే పెద్ద మాంత్రికుడు😂😂😂😂😂😂🤣🤣🤣🤣🤣🤣🤣😂😂😂🤣🤣🤣
బావ మరదళ్ల సరసాలు మేము encourage చేయము బావ అంటే గొరవం గా వుంటాము
అవును బావ గారు ఒక గొరవం
Avunu ma bavagarlu andaru nannu kuturi la treat chestaru
@@rampotti2672 ounaaa andi😯😯
@@sulababilnavaraprasad3950 గొరవం కాదండి గౌరవం😂😂
S encourage cheste elane jarugutundi
ఏది ఏమైనా మీ అక్క జీవితంలోకి వెళ్లడం ఇక మంచిది కాదు ఎందుకంటే ఒకసారి అక్రమ సంబంధం ఏర్పడిన తర్వాత ఆ ఇంటికి గనుక మళ్లీ నువ్వు వెళ్లేవనుకో మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం చాలా ఉన్నాయి అందుకని మీ అక్క ప్రశాంతంగా ఎంతో హ్యాపీగా మీ బావతో కాపురం చేయాలి అంటే నువ్వు ఆ ఇల్లు మర్చిపోవాలి ఆ ఇంటికి వెళ్ళకూడదు
ఇది అంతా టీవీ సీరియల్ లో చూసి నేర్చుకుంటున్నారు.....
Yes
Avunu అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మధ్య విరోధం ఇప్పుడు తల్లి పిల్లల మధ్య కూడా మొదలుపెట్టారు డబ్బులకోసం వాళ్ళు ఏదో చేస్తున్నారు మనకి బుద్ధి వుండాలి చూసి వదిలేయాలి ఊరికే అనుకరించడం వాళ్ళలాగా బయటే కదు మనసులో కూడా తయారు అవుతున్నారు పేరెంట్స్ తప్పు చాలా వుంటుంది
That's the reason why parents don't allow unmarried daughters to mingle closely . I thank Dr and Jaya for their wonderful analysis and advice.
Ta ppu ra usha
10:15 అక్క వాడిన books అక్క వాడిన బట్టలు వాడదంట ఈ పత్తి గింజ అక్క వాడిన బావను మాత్రం వాడతాదంట.
Logic be like " ఓరి మీ దుంపల్ తెగ మీరెక్కడ తయారయ్యార్రా బాబు"
🤣🤣🤣🤣🤣🤣
అక్కాచెసింది చేసింది అన్ని కారట్టే చెల్లి బుద్ది బాగాలేదు చెల్లి గుణాన్ని గమనించి అక్క చేసింది 100% కరట్టు 👍🏻👍🏻😭😭
100% correct andi
Well said
ఇలాంటి దరిద్రాలు జరుగుతాయి అనే దూరంగా వుండమని చెపుతారు
Avunu
Chala correct
S ur correct
ఔనా అండి😯😯😯???
@@whyclub4448 Em adikuda teliyada
ఇంటిపెత్తనం తల్లితండ్రులు చేయాలి
Siblings కీ imp ఇచ్చి....
వారితో పదే పదే సద్దులు చెప్పించడం correct కాదు.
అన్ని సందర్భాల్లో siblings
Parental goal అక్కలు, అన్నలు తీసుకుంటారు అనడానికి లేదు
తల్లితండ్రులు కు ఉన్నంత స్వచ్ఛమైన మనసు వీళ్లకు ఉంటుందని చెప్పలేము.
మంచి చేస్తున్నాం అనే పేరు తో అణగతోకెవా రు ఉంటారు
Usha గారు చేసింది తప్పే
ఆమెకు life మీద అవగాహన లేదు
పెళ్ళి చూపులు చూపించడం...
ఆడపిల్లల్ని కనపడనివ్వరు
ఈ అమ్మాయి నచ్చింది అంటే పెద్దమ్మాయ్ చిన్నబుచ్చుకుని ఇబ్బంది పడే సందర్భం వస్తుందని.. జాగ్రత్త పడతారు
100% correct ga chepparu 👏👏👏👏
Doctor Garu 🙏
Hi
నాకు ఇద్దరు అక్కలు.. మా బావ గారు వాళ్ళు... తండ్రి place లో ఉండి నాకు పెళ్లి చేశారు..dad లేరు.. అలా ఉంటది..బావ గారు అంటే. ఇంకా మా హస్బెండ్ అన్న అలా బావ ఐతే ఇంకా full respect ఉంటది..
Every word said by the doctor is 100% correct. I hope she realizes the value of her sister.
Hi
correct
@@chandrakalapolepaka5870 hi
ఎక్కడ ఉండరు శత్రువులు ఇంట్లోనే ఉంటారు కొంచెం జాగ్రత్త పడండి
Sss
Sss
True
Avunu
ఉష గారు చిన్నప్పటి నుండి తన తెలివి తనకు కరెక్ట్ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇప్పటివరకు నలుగురితో కలిసి తన ఆలోచన విధానం ఏ విషయమైనా కూడా సరి అయినది కాదు అన్న ఆలోచన విధానం తెలుసుకోలేక పోయింది ఇంకొక మాటలో చెప్పాలి అంటే తన అమాయకపు ఆలోచనలతోనే తన జీవితాన్ని నడుపుకుంటూ వస్తూ ఉన్నది చిన్నప్పటి నుండి తను తీసుకునే ప్రతి నిర్ణయం సరి అయినది అని కూడా అనుకుంటూ ఉన్నది
బావ గారు కి ఎక్కువ గా సపోర్ట్ చేసింది అందుకే బావ తట్టుకోలేక దగ్గర అయ్యారు,, తప్పు అంత ఉష గారు దే. చనువు ఎక్కువ గా ఇచ్చేసారు వాళ్ళ అక్క లేనప్పుడు,,
Usha garu.... please go back... don't get trapped ....u have a good life ahead.... break the relationship with ur bava... concentrate on your studies or build a career . Don't worry about ur past . It's not easy but try very hard to build ur future .
దేశంలో మగాళ్ళు కరువు వొచ్చారా??
అక్క మొగుడే కావాల్సి వచ్చాడా.
సిగ్గు అనిపించడం లేదా!!
Akka book s vadina , akka dresses vadina ani akka mogudini vadinava talli
@@jyothimaroju3878 వాడితే తప్పేంటి
@@sivaji-6070 ala anty yem chyyalemu akka ni Ebbandi pettakudadu kallu pattukovala akka papam
@@jyothimaroju3878 కొన్ని కొన్ని సందర్భాల్లో అనుకోకుండా అలా జరిగిపోతుంటాయి కానీ దానినే అడ్వాంటేజ్ గా తీసుకోకూడదు ఎవ్వరికీ ఏమీ ఇబ్బంది కలుగకుండా వుండాలి
Hi jyoti gaaru
ఇది ఎవరో కానీ దీనికి అక్క కోసం బాధలేదు దీని వాడిని మంచి గ్రిఫ్ లో పెట్టుకున్నాడు
Every word is great doctor garu hatsf
ఈమె ఆయనకిద్దరు సినిమా చూసి ఫాలో అవుతుంది
lolz...🤣🤣🤣
SHoban babu every movie wife and another lady
Memu 3 sisters, ma pedha akka ke konichina cycle a use chesam 10 th varaku,dresses exchange chesukunevallam,avanne sweet memories,a roju kuda ma akka dhe nenu endhuku vaadale alante thoughts raledhu.
Same memu four members sisters dressess exchange cheskoni vaade vallam books kuda anthe asalu daantlo kullu kuthanthralu ela kanipinchaayi aa mahaanubhavuraaliki oka jeevithanni adikuda sontha akka jeevithaanne nasanam chesindi akkaachellellu ante anuraagam aapyaathalaku maaruperuga vundali ila vuntara rakshasi
Yes... As the Doctor garu said, her BAVA is the main culprit in this episode... He used her and taken the advantage , innocence of the small sister...
ఉషగారు మీరు చేసింది చాలా పేద్ద తప్పు, చిన్నప్పుడు అక్కచెల్లెళ్లు,అన్నదమ్ముల్లు ఒకరి డ్రెస్ ఒకరు వేసుకోవడం,పుస్తకాలు వాడుకోవడం, బెదిరించడం సహాజం ,దాన్ని మీరు తప్పుగ మనసులో ఓక విషంగ నాటుకున్నారు , చాలా తప్పు ఇప్పటికైనా మీ అక్కకు క్షమాపణ చెప్పి వారికి దూరంగా ఉండడం మంచిది,ఇందులో మీ బావది కూడా తప్పు ఉంది,వాడు కామంతో ఉన్నాడు వేధవ ఛీఛీ
Yes
Correct chepparandi......memu chinapudu ma akka,anna nenu juttu juttu pattukoni kotukune vallam😄😄avani gurthu thechukoni navukuntam ma pilalaku cheptu.....andariki sweet memories ga untai.......e maha thalli ne chustuna vintha relation
మాంత్రికుడు br
Yes andi ippatiki ma intiki vellina ma thammudu chinnappativanni cheppi navvisthu vuntadu
నీలాటి చెల్లి ప్రతి అక్క ఉందాలి నిను ప్రతి చెల్లి ఆదర్శంగా తీసుకోవాలి 🙏
ఛీ ఇలాంటి చెల్లి ఎవరికీ వుండకూడదు రా బాబు
ఆ అమ్మాయి ఆలోచనా విధానం దారుణంగా ఉంది వీక్ మైండ్ అమ్మాయిది . అమ్మాయి మనసులో బావ మీద ప్రేమ ఉంది.
Yes 100000000%
Yes
ప్రేమ కాదు కొవ్వు పట్టి కొట్టుకుంటుంది దొంగ రాస్కెల్. ఆ బావ గాడు అడ్వాంటేజ్ తీసుకున్నాడు
తాను అక్కని దూరం చెసి తనకు తన బావకు పెళ్ళి చేసే సలహా కోసం చేసింది....
Every mother and father should raise their daughters in a disciplined manner. They have to be told what is wrong and what is right. He must tell them something about his limits and boundaries. The mother should tell the father how to behave, how to speak, and how to be with the other person. Mothers and fathers must tell their daughters to take steps towards their goal, to be respected in society, and to think positively rather than wrongly in their thinking.
0
super cheppav 😊
@@kiranboddu611 ok thank you but ,When talking to others, speak respectfully, especially with a woman.
You're said 100% right golden words madam👏👏👌👌
S correct
Team Anna word Baga nachindhi Doctor garu... Every word you uttered is 100%true.
డాక్టర్ చక్రవర్తి గారు 🙏🙏జయ గారి కి నా 🙏🙏🙏🙏🙏🙏
Every word said by Dr.Garu is 100% correct....good explanation given to Usha.
Hi laxmi
అక్క,బావ అంటే తల్లి.. తండ్రి లాగే...తెలిసో తెలియకోనువ్వే provoc చేశావు మీ బావ ని.ఏదో ఒక విషయంలోఅక్కకన్నా నేనే గొప్ప అనిపించుకోవాలి అనే..ఈగో తో.అక్క ను ఇమోషనల్ గా టార్గెట్ చేశావు.జీవితాంతం మరచిపోలేని గాయం ఆమె గుండెకు చేశావు...ఈ విషయం తెలిశాక కూడా..మీ అక్క
తట్టుకుని నిలబడింది అంటే గొప్ప..మీబావని నిన్ను క్షమించింది. అంటే కుటుంబ గౌరవం కోసం..పెద్లలకు పిల్లల బుద్దులు తెలిసిపోతాయి.అందుకే మీ పేరెంట్స్ కూడా అక్క మాట వినమనేవారు.....అదే నీకు పెళ్ళి అయి నీ మొగుడు ఎవరితోనైనా ఉంటే తెలుస్తుంది ఆ నరకం..అది ప్రేమ కాదు.. వ్యామోహం.
అందరూ ఛీ అంటూంటే.. తెలుస్తుంది..మత్తువదిలి.. త్వరగా పెళ్ళి చేసుకుని వెళ్ళిపో.. పెద్దల మాట గౌరవించు..అదే శ్రీ రామ రక్ష... వ్యక్తులను మార్చేకంటే మన వ్యక్తిత్వం కాపాడుకోవడం మంచిది.అది మనచేతిలోనే ఉంది.అదే పెద్దలు నేర్పాలి అనుకునేది..
valla bavade tappu.nijamga wifemida Prema vunte maradalitho ala cheyyadu.
chee chee vedhava bathuku neelanti chelli evvariki undakoodadu
🙏🙏🙏🙏🙏🙏🙏
Vallakante mire chala baga cheparu.aa ammayi valla bava edaru Mararu aa ammayi 1st anubavam valla bavatho trupthipadindi pelli ainakani vallabavani vadaladu 100% late aina kani meet avutharu valla kani valla edarimadyalo valla akka pichidi aipoindi husbnd tho kuda happy ga vundadu aa time lo vallu edaru chesena thapule gurthosthu vuntaii
E అమ్మాయి తేడాగా వుందేమో అందుకే అంతగా అక్క నీ care తీసుకోమని వుంటారు
Nijam
Oka akka antha care tesukunedhi ante neevu very lucky alanti akka unnandhuku
👍
ఒక్కసారి ని ఫోటో చూపించు అమ్మ ప్రేక్షకులు అందరు చూస్తారు తమ్మన్న ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు
జయగారు మీ క్వశ్చన్ సూపర్
👍
Hee chepaku n v bava to sexual vadukunav telvadha aunty ❤️❤️❤️❤️❤️
డాక్టర్ గారు కరెక్ట్ గా అడిగారు. ర*** బాగోతం అక్క చూసింది కాబట్టే ఆవిడ సిగ్గుతో కుమిలిపోతూ డాక్టర్ గారికి ఫోన్ చేసింది. అదే చూడకపోతే కంటిన్యూ అవుతూ జీవితాలు నాశనం చేసుకుదూరు . తరువాత ఉషాకి పెళ్లి అవుతే భర్తకి జరిగిన సంఘటన అంతా అమాయకంగా చెబుతే తెలిస్తే నాలుగు జీవితాలు నాశనం అయిపోతాయి రెండు కుటుంబాలు అల్లరి పాలు అవుతాయి.. ఈ సమాజంలో మగవాళ్ళు కన్నా ఆడవారు చాలా ప్రమాదకరంగా ఉన్నారు దైవభీతి లేదు దేవుడు చూస్తున్నాడు అని భయం లేదు ఉండగా ఉండగా ఈ ఆడవారిని చూస్తుంటే నాకు అసహ్యం కూడా ఇస్తుంది
కానీ నాకు ఒక తల్లి ఒక చెల్లి ఉన్నారు .. ఇటువంటి సంఘటన జరిగినప్పుడే మగవాళ్ళు ఉన్మాదిగా మారిపోతారు అసలు తప్పు ఎవరిది సమాజం దా? మన శరీరంలో ఉన్న రక్తనాళాల్లోన? 🤔
సిగ్గు ఉండాలి కదా కొంచం ఐనా మళ్ళీ నువ్వు ఏదో ఘనకార్యం చేసినట్టు మళ్ళీ ఫోన్ చేసి ఏడుస్తుంది నువ్వు భాయిల దుంకి సచ్చి పోతే బాగుండు అనిపిస్తున్నది ఫ్రెండ్స్. మరి మికేనపిస్తున్నది
Yes
Same
Sa
yes
S
బతుకు బజ్జీల బండి లాగా చిల్లర వ్యవహారం కాదు..
హుందాగా ఉంది మీ కార్యక్రమం..
Dr garu meru kopanni chala control chesukuntunnaru 👍
Yes medam correct
Avunu
Exactly
SACHIPOO ...
SACHIPOO ..
SACHIPOO....GOOD.
KALYAN SIR GOOD.
Nice docotor manchi salhalu cheputhunaru may god bless you and madamu ku 🙏🙏
We salute her thoughts, she is very Responsible
ఉషా గారు మీ అక్క కి క్షమాపణ చెప్పి మీ అక్క మరి మీ బావ జీవితంలో నుంచి సైడ్ కి వెళ్లడం మంచిది
Meeru correct Chelle Chala thappu chesindi
S
S
@@sabbanivenkataswamy620to ki ha
Ushagaru, baavagaruni tandritaruvatha tandri sthanamlo chudali.meeru sarididdukoleni tappu chesaru. Mee akkaki Meeru chala mosam chesaru.mee lifeni nasanam chesukunnaru,,
నీకు నిజంగా చాలామంది రుణపడి రుణపడి పోతున్నారు ఎన్నో జీవితాలు రుణపడి ఉన్నాను అండి
నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ నీ
నిజంగా చాలా సంతోషంగా ఉంది
Good work for the society team of Suman tv
చెల్లెలు ఉన్నది అక్క కాపురాన్ని పాడు చేయడానికి చేతనైతే కాపురాన్ని కాపురాన్ని నిలబెట్టి తప్పుకు నీ జీవితము బాగుంటది మీ అక్క జీవితము బాగుంటది మీ బావ చాలా టెక్నికల్గా బావ ఇద్దరూ చేసుకుంటున్నాడు అతని కంట్రోల్ పెట్టు కష్టం
Just loved the show concept.
Just she need to move on. New place ki vellu ra, contacts ki dhooram ga vundu. All about ur mindset ma. Just move on. Stay strong. Move on.. life lo settle avadaaniki choodu. Oka goal pettuko. Dhaani kosam krushi chey. Konni rojulu ayyaaka annee heal avuthaai. Change ur mindset. Stay blessed.
Valla akka ki antha driham chesi papam valla akka entha feel avudhi... Idhey situation meeku vasthey em chestaru sis
It is the responsibility of sister not jealousy. Due to financial problems some parents ask siblings to use the elder ones
Y
ఇభాధ నేనుపడ్డాను నాచెల్లి నాభర్త కలిసి చేసినపనులుకి నాకల్లతోనేను చూసి ఎంతబాథ ఉంటుంది అంటే బరించలేము పాపం వాల అక్క ఎంతభాధ ఉంటుందో ఈజన్మ ఎందుకు దేఉడా అనిపిస్తుంది
Me sis ni kottaleda meru
తను మారుద్ది అంటే నమ్మకం లేదు బావ బావ అని కలవరిస్తుంది కదా వెదవ ఏమీ అవుతాడో అని😀😀😀😀😀😀😀
Avnu
అక్క తల్లి తో సమానం. తల్లి మంచి కోరుతుంది. అక్క కూడా అంతే. ఏదైనా మన మంచి కోసమే చెప్తారు.
Pop ool o k n n n 'm
చాలా బాగా చెప్పారు సార్
Dr garu chala baga cheputunnaaru, jaya garu miru super
Parents ki narakam chustharu
Akka is equal to next mother and she is more responsible. Bavagaru is equal to father. Bava ki jabbu correct ga chepparu. She need to be in right direction and bondage with her sister.
అక్క జీవితం పాడుచేసి అమాయకంగామాట్లాడకు
Well said, she is acting
Yes correct
Guilt is right
Super 👌👌
Donga crying 😢 😢 😢 😢 mahanubhaburaluuu
ఈవిడ బావకు కోరుకొంటే దీని బుద్ది ఎక్కపోయింది చదువుకున్నది
ఇక్కడ ఈవిడకి బలమైన కోరిక ఉంది
బావతో కలవాలని.
అక్కమీద నెట్టడం
మీరు కుళ్ళుబోతులు. siblings మధ్య కుళ్ళకు చాలా కారణాలు ఉండొచ్చు.
బాగా చదువుతుందని మీ అక్క ని అందరు అభిమానించారు మిమ్మల్ని అక్క లా చదువు అనడం మీ అక్క కి మీ బాధ్యత ఇచ్చి ఉండటం మిమ్మల్ని బాగా చదివించాలని మీ అక్క కొంచెం గట్టిగా ఉండి ఉండొచ్చు.
పెళ్లి చూపులప్పుడు అందరు చెల్లెల్ని దాస్తారు.
అక్క బట్టలు చెల్లెల్లు 99% వేసుకుంటారు మీలాంటోళ్లు తప్ప.
చాలా తెలివిగా మాట్లాడుతున్నాను మంచిదాన్నైపోతాను అనుకుంటున్నారు.
కుళ్లు కోపం తో మీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు మీ అక్క జీవితాన్ని నాశనం చేశావు.
మీ బావ కి character లేదు. వాడో వెధవ వెధవన్నర వెధవ పెద్ద వెధవ....
Em kadhu valla bava manchodeee
True
ఈ పిల్ల ఏడుస్తుంటే అసహ్యం వేస్తుంది... ఛీ....అక్క వాడిన వస్తువులు వాడితే అసహ్యం అంటుంది..అక్క వాడిన మొగుడు మాత్రం సూపర్ అంట.. ఏంటో ఈ దరిద్రం...
It's true Andi
Nekusi
తెలియకుండా చేశాను అంటుంది,25 సం"లు చిన్నపిల్ల కాదుగా
ఒక తండ్రితో అల ఉండటం సిగ్గులేదా, ఈ చెల్లి వేశ్య, అందుకే అడిక్ట్ అయంది ఆ vyabhicharuudiki
DOCTOR GAARU VERY VERY ACCURATE & PERFECT SOLUTION HATS OFF TO HIM
MOTHANIKI AA MAYADARI BAVAGADU AKKANU CHELLINI SAANTHAM DHUNNESASDU CHELLI JEEVITHANIKI PEDDDHA BOKKA PADDADHI AKKA JEEVITHANIKI JEEVITHAAMTHAM VEDHANAKU GURICHESARU ANTHE EDUSTHU BRATHAKALSINDHE
Yes parenting lo kuda konchem change ravali
Usha mi akka ,mi parents chinnappati nundi ni vishyamlo chesindi 100% correct ... badyatata unna ye parents,anna ye raktha sambandhilanna alane chestaru adedo pedda neramla cheptunnav...repu niku pelli ai pillalu pudite appudu telustundi aa badha,badyata...
All episodes lo girl voice same....
Naku thelisi general ga problems theesukuni solution istunnaremo ani anipistundi.
Yes. I also feel same
Bava has fathers responsibly
Sister in law is equal to daughter to bava garu
Well said,,👏😁
Avunu andi, deeniki siggulekapoina kaneesam vadikaina siggu ledu.
@@sreelakshmi1196 madam idharu correct ga leru particular ga jent ni andhuku antunnaru...?
@@borraramesh2462 , ha nijame. Diniki akka mida revenge tirchukivali ani vundi. Kani vadikaina siggundaliga pelli chesukunnanu na bharya ki anyayam cheyyakudadu ani alochinchaledu chudandi. Avakasam vundi kada ani vadesadu. Mardalini ala cheyyocha?
@@sreelakshmi1196 cheyochu ani nenu analedhu mdm but idhariki commonsence undaali avariki lekapoyina prob vasthundhi mdm
Dr.Chakravarthi garu good decision
Hi vasanthi
నిజంగా feel అయ్యింటే ee ఉషా అనే candidate చనిపోయి ఉండేది
మేడంగారు ఒక్క తప్పుకి చనిపోతే ఇప్పటికీ ప్రపంచంలో 90% జనాభా చనిపోయి ఉండాలి.
Prati intlo akka pelli chupulaku Chelli ni ranivvaru
Akkadina vunna system ide
Ma akka pelli choopullo nannu kuda room lo petti lock chesaru ayina nen badha padalede
Ma akka ki pelli set ayithe chaalu ani happy ga feel ayyanu
Chakravarthy Garu amazing analysis
Mistake cheyyadam manavasahajam.tappu telusu konadam goppa vishayam..come out this ..all the best dear
Telisekuda thapu cheste vatini m antaru kopam tho badatho jivitantam gayam cheyali ani anukoni manasuki gayam cheste telisekuda elaa thapu cheste m antaruu
Chala correct ga chepparu doctor garu.
మేడం ఎప్పిసోడ్స్ చాలా గ్యాబ్ తీసుకుంటున్నాయి చాలా మంది చాలా ప్రోబ్లమ్స్ తో ఉంటారుగా కొంచం త్వర త్వరగా చేయొచ్చుగా 🙂
Pakkodi problems manaki entertainment ante ide
neku bagaa interest ga undhi...kadha
బుర్రలేని మనుషులు కావొచ్చు ఈ msg పెట్టినోళ్లు త్వరగా వాళ్ల ప్రోబ్లమ్స్ క్లియర్ ఐతే hpy గా ఉంటారు.అది మేము పెట్టిన msgs కి అర్ధం. అర్ధం కాకపోతే మూసుకొని ఉంటే మంచిది
@@iSmartHima alantapudu episodes frequently kavalani korukovaddu.... Ekva episodes ante ekkva cases... Coverings aapu inka
అది అర్ధం చేసుకునే దాని బట్టి ఉంటది nv ఆపితే మేము ఆపుతాము
Excellent message sir 👌 👏👏👍🙏
మీకు చిన్నప్పటినుంచి మీ అక్క రూల్స్ పెట్టడం వల్ల మీ మనసు మీకు తెలియని ఒక సైకోజికల్ ఫీలింగ్ లోకి వెళ్ళిపోయింది మీ వయసు మీద పడ్డదని ఆలోచన మీ అక్క గుర్తించింది కానీ నువ్వు ఏం చేస్తున్నావు అన్నది ఒక్క నిమిషం ఆలోచించకుండా నీ ఆవేశంలో నీ అవకాశం లేని రీతిలో నీ మనసు ప్రయాణం చేసింది దాన్ని సరి చేసుకుని అవకాశం నీకు ఉంది ఎందుకంటే అక్క బావ తోటే మాట్లాడకు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళకు జరిగింది ఒక పీడకల అని నీ అక్క కోసం నీ జీవితాన్ని త్యాగం చేయవలసినంత అవసరం కూడా ఏమీ లేదు వాళ్ళ జీవితంలోకి నువ్వు ప్రవేశించకుండా నీ జీవితం నువ్వు ఏర్పాటు చేసుకుని సుఖంగా మర్చిపోతే హాయిగా ఉంటది
Akka Bava ante Amma Nanna tho samanam 🙏🙏🙏
కొంతమంది ఇళ్ళల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి,కానీ బయటకు రావు.
Eapisode kosam waite చేస్తుంన్నం
మేము ముగ్గురు అక్కా ,చెల్లెల్లం,,, మా అక్క అంటే,ప్రేమ,బావ అంటే గౌరవం,,,, మేము కూడా చిన్నప్పుడు చాలా కొట్టుకునేవాళ్ళం. మళ్ళీ కలిసి పోయే వాళ్ళం.... నాకు పెళ్లి సంబంధం చూసి అత్తారింటికి పంపే వరకు,,,బావ బాధ్యత గా చేసాడు.. ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు.... మా బావ అంటే మాకు తండ్రి తో సమానం.... మా అమ్మ నాన్న కూడా చాలా గౌరవం ఇస్తారు... మేము ఎప్పుడు వాళ్ళ మంచే కోరుకుంటాము... గాడ్ బ్లెస్స్ ఆల్ వెయ్స్.... మై సిస్టర్ ఫ్యామిలీ...
Me Akka ne meda over care itchindi ma, kani nuvvu me Akka ki chana manchi gift itchav amma .
Correct
Akka Prema dhiniki shthruvu laga kanipischindhi thu akka jivitham nashanm chyniki mansu ala ochindhea
సినిమాల్లో నాయి కా పాత్రల్లో జీవించే ఇలాంటి వాళ్ళ కథలు వినడం మా ఖర్మ . భావ ముసుగులో ' ఉండే అలాంటి బే వర్సు గాళ్ళ కు వైద్యం ఇ వ్యాలి
Yes sir, medam correct ga chepparu
సార్ మేడమ్ ఆ అమ్మాయి మీతో తెలివిగా మాట్లాడి వాళ్ళ బావని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది అది మీకు అర్థం అయిందో లేదో మాకు తెలియదు
Avunu
చెల్లే, అక్క సంసారం నూ పాడుచేయకూడదు వాలా ఫ్యామిలీ లో problem వస్తే సరి చేయాలిసింది పోయి తినే problem అవుతుందా.. అక్క అంటే గౌరవం.. ప్రేమా ఉండాలి కానీ అక్క life నే కులాచాకూడదు..
Entha,papam,chesav
I salute both dr sir n jaya mam super super cocept
Excellent sir chala baga chepparu
Super sir ... well explanation sir 👏
చెండాలం దాన ఛీ ఛి 🙏🙏🙏🙏
Partial about a particular child is dangerous, however good, studious, good looking the child is, naturally the other child becomes envious.
Hi
Chesina tappu chesi atta na vallu vudukutundhi anna sametha la ga vundhi very bad girl