Antha correct ga chpthunnaru ante , mi adhvaram lone ga jarigai undali 😂. Ede doubt 151 seats kottinapudu raledhu nduku master ? Appudu correct gane unnai evm Lu . Eppudu 11 seats vache sariki tampering jarigai. Ante janalu ma jagan anna iche pisalu teskoni malli vote vesthe chalu enka em avasaram ledhu kadha 😂😂😂😂
@@Sai94820 మోడీ తాత కి మొదటి 5 దిశ ఎన్నికల లో అరదం అయింది మెజారిటీ రావటం లేదు అని పాపం మొదటి సారి దక్షిణ రాజ్యలో టాంపరింగ్ చేసి గెలిచాడు తమిళనాడు లో కేరళ లో కర్ణాటక లో ఎవరు మిత్రపక్షం లేదు ఓర్రిసా కూడా మిత్రపక్షం కాదు ఓర్రిసా లో ఆంధ్రా లో టాంపరింగ్ మొదలు పెట్టాడు
ఆ విడ్డూర ఫలితాలు వింత వింత గెలుపులను బట్టి ఎవరికైనా అర్ధమైపోతుంది ఆది ప్రజల ఎన్నిక ఫలితాలు కాదని. ఆవీ ఒక గెలుపు లు.అలా దక్కించుకున్న అధికారం ఒక అధికారమా ఆఆఆఆఆఖ్థూఊఊఊఊఊ
@@Cent-130 enni chesina bayya anukunna majority Rakapothe last ki tampering e antaru. Asalu vishayaniki vasthe janalu kallu terichi njm ga vote vesaru adi teskoleka opposition vallu tampering ayendhi adi edi edo dramalu vesthqrh enni chuda ledhu . Ma jagan anne elections appudu murder case no heart attack drama , kodi kathi drama , stone drama Lu veyaledha . Evm tampering kuda alantide oka drama. Middle lo voters e gorrelu 😂 😂
గత ప్రభుత్వం ఎం చెయ్యకుండా కూర్చుని ఉంటే 11 సీట్లు వస్తే అనుకోవచ్చు గానీ ఇప్పుడున్న ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు కొనసాగిస్తుంది అనే స్ధాయిలో చేస్తే కూడా ఇంత దారుణంగా ఓడిపోవడం చాలా అనుమానాలకు దారితీస్తుంది ECI ఈ అనుమానాలకు సమాధానం చెప్పాలి
వోటింగ్ పెర్చెంటేజ్ పెరిగింది. జగన్ కు వ్యతిరేకంగా జరిగింది. పథకాలు తీస్కున్నవారే జగన్ కావాలి అంటున్నారు. ఎక్కువ శాతం వద్దు అనుకున్నారు. వాటికి కారణం అందరికితేల్సినవే
@@rushi85666నువ్వు చెప్పినట్టే పథకాలు తీసుకున్నవారు మాత్రమే జగన్ కావాలి అంటే మరి జగన్ నే గెలవాలిగా ..? కోటీ 50 లక్షల రేషన్ కార్డులు రాష్ట్రంలో ఉంటే ప్రతి ఒక్క కార్డు ఉన్న కుటుంబానికి తక్కువలో తక్కువ 3 పథకాలు అందినాయి కదా ..?
@@rushi85666 ప్రభుత్వ ఉద్యోగుల్లో విపరీతమైన వ్యతిరేకత జగన్ కి ఉందంటారు మరి ఉద్యోగులు వేసే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో జగన్ కి 40% ఓటింగ్ ఎలా వచ్చింది ఉద్యోగులే 40% వేస్తే పథకాలు తీసుకున్న పేద ప్రజలు కనీసం 50% అయినా వేయరా ..? కానీ అక్కడ కూడా జగన్ కి 40% మాత్రమే ఎలా వస్తుంది..?
బాద వుంటది కానీ EVM lu ఎన్ని తయారు అయ్యాయి ఎన్ని ఉపయోగించారు పొలైన ఓట్లు కి లెక్కింపు ఓట్లకి ఎందుకు తేడా వొచ్చింది ఒక్క EC మాత్రమే చెప్పాలి కానీ దేని గురుంచి నోరు మెదపడు ఆంద్రప్రదేశ్ కి ఒక రూల్ ఇండియాలోని అన్ని రాష్ట్రాలకు ఒక రూల్ వచ్చింది దీని గురుంచి నోరు మెదపరు
Niku siggu unda assalu okka employees vote jaggu ki veya ledhu women lu votes chala varuku jaggu ki pada ledhu amaravati votes pada ledhu inkka vedu geliche chance ledhu Mali vidu mukam ki evm lu na thokka na
బ్యాలెట్ ఓటింగ్ లో తప్పేముందీ .. పెద్ద పెద్ద అభివృద్ధి సాధించినా దేశాలు వాడుతున్నాయ్.. ఇండియాలో వాడితే తప్పేముంది..పీపుల్స్ ఎది కోరుకుంటే అది చెయ్యడం ప్రభుత్వం బాధ్యత .. ప్రజలదే అంతిమ నిర్ణయం ఉండాలి.. ప్రజల్ని ఏం కావాలి అని అడగండి.. ప్రజాభిప్రాయ సేకరణ చేయండి
అసలు విషయం ఏంటంటే... మనం కనిపెట్టే ప్రతి యంత్రానికీ ఏదోఒక చిన్న మైనస్ పాయింట్ లేకుండా వుండదు.? లేకపోతే మనం దేవుళ్ళమే అవుతాం.! కనుక వాటిని ఉపయోగించడంలో.. మంచివాడికీ, దుర్మార్గుడికీ మధ్య వ్యత్యాసం అనేది తప్పక వుంటుంది.? ఇదీ కీలకమైన పాయింట్.
అప్పుడు పరిస్థితులకి ఇప్పుడు పరిస్థితులకి చాలా తేడా ఉంది టెక్నికల్ గా అడ్వాన్స్ టెక్నాలజీ వస్తుంది ప్రతి ఒక్క సిస్టంలో అప్డేట్స్ వస్తే మార్పు వస్తుంది ఆ విధంగా చూసుకున్నా కూడా అప్పటికి ఇప్పటికి చాలా తేడాలు ఉన్నాయి కౌంటింగ్ విషయంలో పోలింగ్ విషయంలో అలాగే ఈసీ ల విషయంలో ఈ కౌంటింగ్ కి పోలింగ్ కి వచ్చిన వేరియేషన్స్ అప్పుడు లేవు అప్పుడు 7 seconds లో స్లిప్ వచ్చేది ఇప్పుడు 3 సెకండ్స్ లో వస్తుంది సో ఇక్కడ ఒక అనుమానం ఉంది ప్లస్ ఎప్పుడు బంపర్ మెజారిటీలు అసలు ఇక్కడ గెలుస్తారో లేదో అని తెలియని వ్యక్తులు కూడా గెలవడం 21 21 గెలవడం గత ప్రభుత్వంలో ఒకటి కూడా రానోడు కూటమి కడితే గాని గెలుస్తాము గెలవమని నోటికి 133 రావడం రాష్ట్రంలో 0.8 శాతం ఉన్న వాళ్ళకి ఎనిమిది సీట్లు రావడం ఇవన్నీ అనుమానాలకు తాగడం ఒకే అయితే గడిచిన ఎలక్షన్స్ కు ఆరు నెలలు ముందు నుంచే 15 సీట్లు కూడా రావు అని చెప్పడం ఒక ఎత్తు నిన్ను అదా పాతాళానికి తొక్కేస్తా నిన్ను కాళ్ళ కింద పడి తొక్కేస్తున్న తెలుస్తుంది నీకు బాధ అని ముందే చెప్పడం ఎవరో ఊరు పేరు లేని జోష్నాకు కూడా ముందే తెలిసిపోవడం అశ్విని దత్ కూడా ముందే తెలిసిపోవడం బెట్టింగ్ దారులకు కూడా ముందే తెలుసుకోవడం.. ఇంకా అనేక మందికి ఉన్నారు వాళ్ళు ఎవరు అనే వాళ్ళ పేర్లు శివాజీ అనుకోవచ్చు రవిబాబు అనుకోవచ్చువర్మ అనుకోవచ్చు సీఎం రమేష్ అనుకోవచ్చు వీళ్ళందరూ కూడా వందకి 100% కాన్ఫిడెంట్గా చెప్పారు అది ఎన్నికలకు ముందు కరెక్ట్ ఖచ్చితత్వం తో చెప్పారు ఏ విధంగా చెప్పారు పెద్దపెద్ద సర్వే సంస్థలు కూడా చెప్పలేని విధంగా వీళ్లంతా కాన్ఫిడెంట్గా ఏ డేటా ఆధారంగా చెప్పగలిగారు అన్నది ప్రధాన అనుమానాస్పదమైన అంశం
బాధ ఓడిపోయిన వాడిది కాదు చెత్త టీవీ9 .. బాధ vote లు వేసినోళ్లది , మేము వేసిన వోట్స్ ఎవడికో పోతే మేం ఈకలు పీక్కుని కూర్చోవాల ఎంటి? Get out from studio 😂😂😂
టీవీ9 ఇలా మాట్లాడకూడదు, మాకు కొంచెం టీవీ9, పైఅభిమానం ఉండేది. వాస్తవం చెప్తారని, మోడీ మోసం చంద్రబాబు మాసం టీవీ9 మోసం, ప్రజలకి న్యాయం జరిగేది ఎలా. మాకు వాస్తవం తెలియాలి ఎలా.
Home minister, leader of opposition, supreme court chief judge, Ec chairman, Iiit technichainas tho ooka commission vesthe better.... We shouldn't keep any doubts on democracy.
హలో స్నేక్ వల్లి 2019 లో ప్రజలు ఎవ్వరూ రియాక్ట్ అవ్వలేదు ఎందుకంటే అప్పుడు కరిక్ట్ గానే ఉన్నారు ఇప్పుడు మాత్రం జనం అంతా మేము వైసీపీ కి ఓటు వేసామూ అని చెప్తున్నారు అందుకే ఈ అనుమానాలు పైగా కొత్త వాళ్ళకు కూడా భారీ మెజార్టీ,పవన్ జీరో నుంచి వంద కు ఎలా సాధ్యం? అందుకే వాళ్ళు నోరు విప్పడంలేదు
Madem Garu.. From now in A.P state in Zptcs Mptcs corpoaters and etc elections will be contested by ballet papers then for whom people's will be voted it will be known by him vote will be safe in his heart
ఓడిపోతే తేడా ఉంటుంది. కానీ మరీ అంత తెడా రాదు. దేశ వ్యాప్తంగా ఎందుకు వస్తుందో ఆలోచన చేయాలిగా.... ఒకేలాగ ఆలోచన చేయకుండా.... నాలుగు కోణాల్లో ఆలోచన చేయాలి. ప్రపంచ వ్యాప్తంగా ఇదే ఆలోచన ఐతే గతంలో చంద్రబాబు, ఇప్పుడు జగన్ ఇవిఎం లు ఆరోపణలు తీసుకోవాలి
ట్యాంపరింగ్ జరిగిందని దేశమంతా ప్రపంచమంతా ముత్తుకుంటుంది కదా భారతదేశమంతా ఎవరైనా రుజువు చేయొచ్చు అంటున్నారు కదా మరి మీకు వచ్చిన కామెంట్స్ ని మెసేజ్ల్ని మొత్తం తీసి మీరు కూడా సవాల్ విసర్వొచ్చుగా మీ మీడియా వాళ్ళు కూడాను జనాలంటమే కాదు మన పనితనం కూడా ఎంత ఉందో చూసుకోవాలి
వేసిన గుర్తు పడ్డ ఓటు ముద్ర కాదు ఇక్కడ సమస్య 60 లక్షలు ఏవీఎం లు బాక్సులు తయారు చేశారు 40 లక్షలు వాడారు మిగతా 20 లక్షలు ఏవీఎంలు ఎక్కడ ఉన్నాయి వాటి ద్వారా మేనస్ చేసి ఉండొచ్చు కదా
న్యూటల్ గా ఉండటానికి, తేలు కుట్టిన దొంగలా ఉండడానికి భేదం లేదా? ప్రస్తుతం మన దగ్గర ఉన్న సమస్య ఈవీఎంలో స్లిప్పులు చూసి ఓటర్లు బయటికి వచ్చిన తర్వాత ఏం జరిగింది అని కదా!?
పక్కా టాంపరింగ్ జరిగింది. లేకపోతే పోల్ అయిన వోట్స్ కి కౌంటింగ్ లో వచ్చిన వోట్స్ కి అంత తేడా ఎలా వచ్చింది. కనీసం మన దౌర్భాగ్య ఎలెక్షన్ కమిషన్ కూడా దానికి సమాధానం చెప్పటం లేదంటే, అక్కడే అర్థం అవుతుంది tampering జరిగిందో లేదో. బాధ్యత గల మీడియా కూడా లెక్కింపులో తేడా ఎందుకు వచ్చిందనేది అడగకపోవడం మరీ విడ్డూరం. అధికారం లో ఉన్నారనే భయమో లేక వారికి ముట్టవలసినది ముట్టేసిందో.
EVM లు రాజకీయ నాయకులు టాంపరింగ్ చేసుకుంటే ఇంకా ప్రజలు ఎందుకూ ఇంకా మనం ఓటు వేయడం ఎందుకు ఇది ప్రజాస్వామ్య దేశం కాదు ఇది రాజకీయస్వామ్య దేశం... Jai India jai jai రాజకీయ నాయకులు..
ఎవరెన్ని చెప్పినా ఎవరేమన్నా జగనే కింగ్ ఎందుకంటే ఓట్లలో 5వ ర్యాంకులో ఉన్నాడు ఏ కుల కార్యాలు కులగజ్జి పార్టీలో ఏడో ర్యాంకులో ఉంది ఇప్పుడు చెప్పండి జగన్ గొప్ప cbn గొప్ప వాళ్లది రౌడీయిజం రౌడీ పరిపాలన చేస్తున్నారు గవర్నర్ చెప్పినా పట్టించుకోరు రాష్ట్రపతి చెప్పినా పట్టించుకోరు ప్రధానమంత్రి చెప్పినా పట్టించుకోరు నిష్కారణంగా చిన్న పిల్లలు ఆడవాళ్లు కార్యకర్తల్ని ఇంట్లో నుంచి బయటకు గురించి చంపుతున్నారు ఏం చేస్తున్నారండి టీవీ9 వారు ఏం చేస్తున్నారు టీవీ9 వారు
Though the EVMs have been the same for years, when politicians become corrupt and misuse them, the results change. Therefore, there is nothing wrong with Jagan saying that there was a problem.
ఈవీఎం టాంపరింగ్ నిజం మోడీ చివరి దిశ లో ఆంధ్రప్రదేశ్ లో బాగా టాంపరింగ్ చేయించాడు
Antha correct ga chpthunnaru ante , mi adhvaram lone ga jarigai undali 😂. Ede doubt 151 seats kottinapudu raledhu nduku master ? Appudu correct gane unnai evm Lu . Eppudu 11 seats vache sariki tampering jarigai. Ante janalu ma jagan anna iche pisalu teskoni malli vote vesthe chalu enka em avasaram ledhu kadha 😂😂😂😂
@@Sai94820 మోడీ తాత కి మొదటి 5 దిశ ఎన్నికల లో అరదం అయింది మెజారిటీ రావటం లేదు అని పాపం మొదటి సారి దక్షిణ రాజ్యలో టాంపరింగ్ చేసి గెలిచాడు తమిళనాడు లో కేరళ లో కర్ణాటక లో ఎవరు మిత్రపక్షం లేదు ఓర్రిసా కూడా మిత్రపక్షం కాదు ఓర్రిసా లో ఆంధ్రా లో టాంపరింగ్ మొదలు పెట్టాడు
@@Cent-130 Aunu, 100 percent correct
ఆ విడ్డూర ఫలితాలు వింత వింత గెలుపులను బట్టి ఎవరికైనా అర్ధమైపోతుంది ఆది ప్రజల ఎన్నిక ఫలితాలు కాదని. ఆవీ ఒక గెలుపు లు.అలా దక్కించుకున్న అధికారం ఒక అధికారమా ఆఆఆఆఆఖ్థూఊఊఊఊఊ
@@Cent-130 enni chesina bayya anukunna majority Rakapothe last ki tampering e antaru. Asalu vishayaniki vasthe janalu kallu terichi njm ga vote vesaru adi teskoleka opposition vallu tampering ayendhi adi edi edo dramalu vesthqrh enni chuda ledhu . Ma jagan anne elections appudu murder case no heart attack drama , kodi kathi drama , stone drama Lu veyaledha . Evm tampering kuda alantide oka drama. Middle lo voters e gorrelu 😂 😂
గత ప్రభుత్వం ఎం చెయ్యకుండా కూర్చుని ఉంటే 11 సీట్లు వస్తే అనుకోవచ్చు గానీ ఇప్పుడున్న ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు కొనసాగిస్తుంది అనే స్ధాయిలో చేస్తే కూడా ఇంత దారుణంగా ఓడిపోవడం చాలా అనుమానాలకు దారితీస్తుంది ECI ఈ అనుమానాలకు సమాధానం చెప్పాలి
వోటింగ్ పెర్చెంటేజ్ పెరిగింది. జగన్ కు వ్యతిరేకంగా జరిగింది. పథకాలు తీస్కున్నవారే జగన్ కావాలి అంటున్నారు. ఎక్కువ శాతం వద్దు అనుకున్నారు. వాటికి కారణం అందరికితేల్సినవే
@@rushi85666నువ్వు చెప్పినట్టే పథకాలు తీసుకున్నవారు మాత్రమే జగన్ కావాలి అంటే మరి జగన్ నే గెలవాలిగా ..? కోటీ 50 లక్షల రేషన్ కార్డులు రాష్ట్రంలో ఉంటే ప్రతి ఒక్క కార్డు ఉన్న కుటుంబానికి తక్కువలో తక్కువ 3 పథకాలు అందినాయి కదా ..?
@@rushi85666 ప్రభుత్వ ఉద్యోగుల్లో విపరీతమైన వ్యతిరేకత జగన్ కి ఉందంటారు మరి ఉద్యోగులు వేసే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో జగన్ కి 40% ఓటింగ్ ఎలా వచ్చింది ఉద్యోగులే 40% వేస్తే పథకాలు తీసుకున్న పేద ప్రజలు కనీసం 50% అయినా వేయరా ..? కానీ అక్కడ కూడా జగన్ కి 40% మాత్రమే ఎలా వస్తుంది..?
@@mohankrishna4752 గెలిస్తే సీఎం కుర్చీలో కూర్చోమను.
బాద వుంటది కానీ EVM lu ఎన్ని తయారు అయ్యాయి ఎన్ని ఉపయోగించారు పొలైన ఓట్లు కి లెక్కింపు ఓట్లకి ఎందుకు తేడా వొచ్చింది ఒక్క EC మాత్రమే చెప్పాలి కానీ దేని గురుంచి నోరు మెదపడు ఆంద్రప్రదేశ్ కి ఒక రూల్ ఇండియాలోని అన్ని రాష్ట్రాలకు ఒక రూల్ వచ్చింది దీని గురుంచి నోరు మెదపరు
ఓడిపోయిన వాళ్ళ అన్నట్లు లేదు ప్రజలే అంటున్నారు.
మీ టీవీ9 కూడా అంతే కదా నాలుక మడతట్టేశారు కదా అప్పుడు ఆహా ఓహో అన్న జగన్నే ఇప్పుడు ఊహ ఆహా అంటున్నారు గాలి ఎటేస్తే ఆటే మీది ఒక జర్నలిజమైన తూ
Yes bro
Avunu bro e journalism meeda nammakam poiendi.yevaru adhikaramlo unte vallake support chestaru.
👍👌
.
Correct bro
100% ట్యాంపరింగ్ చేసి గెలిచారు ఇంత పెద్ద ఛానల్ పెట్టుకొని టాంపరింగ్ జరిగిందో లేదో ఆ మాత్రం అవగాహన లేదా సిగ్గు లేదా టీవీ9 వాళ్లకు
Niku siggu unda assalu okka employees vote jaggu ki veya ledhu women lu votes chala varuku jaggu ki pada ledhu amaravati votes pada ledhu inkka vedu geliche chance ledhu Mali vidu mukam ki evm lu na thokka na
Correct ga chepparu
ప్రజలను మీరు సన్యాసులు చేసి మీ చానల్ వాళ్లకు పిచ్చిపట్టిన గుణం
2019
Yes it's evm tampering jarigindi
Vvm లు మార్చారు ఒంట్లు గల్లంతు చేసారు జై జగనన్న 🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸
చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఏం లు హ్యాంగ్ చేసి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి కావాలని చేసిన పని చంద్రబాబు నాయుడు
EVM అవే కానీ ఇప్పుడున్న టెక్నాలజీ మారింది
Yes
Evm కారణం లేకుండా 9గంటలకి మొత్తం ఎలాతెలిసింది 5ఇయర్స్ కితం నైట్ 9అవింది
EVM EC Rip
అనుమానం ఉన్నప్పుడు ఈ బాక్స్ లు అవసరమా పాత పద్ధతిలోనే ఓట్లు చేస్తే బాగుంటుందని చెప్పండి
Modi gaari aata
బ్యాలెట్ ఓటింగ్ లో తప్పేముందీ .. పెద్ద పెద్ద అభివృద్ధి సాధించినా దేశాలు వాడుతున్నాయ్.. ఇండియాలో వాడితే తప్పేముంది..పీపుల్స్ ఎది కోరుకుంటే అది చెయ్యడం ప్రభుత్వం బాధ్యత .. ప్రజలదే అంతిమ నిర్ణయం ఉండాలి.. ప్రజల్ని ఏం కావాలి అని అడగండి.. ప్రజాభిప్రాయ సేకరణ చేయండి
Appudu valla bagotham bayatapaduddi kada face ekkada pettukuntaru
ఈవీఎంలు చంద్రబాబు మార్చేశారు👍
EVM lu హైదరాబాద్ లో ఉన్న software ఎంప్లాయీస్ తో కలసి చంద్రబాబు మరియు మోడీ కలిసి జగన్ నీ ఓడించారు
రెండు నాలుగు గల కలిగిన టీవీ9 ఛానల్ 2 మీద ఒక బతుక. మీ అంత నీచమైన వ్యక్తులు ఎవరు ఉండరు ఇంకా.
ఆఖరికి నీతో చెపించుకోవాల్సి వచ్చింది
Ma jaganana
ఉన్న ఓట్లు కంటే,అధికంగా ఓట్లు లెక్క చూపిస్తుంటే EVM లు సరిగ్గా ఉన్నాయి అంటే ఎలా నమ్మమంటారు? ఈ విషయంలో టీవీ9 కి బాధ్యత లేదా?
ఎరా కళ్ళు మూసుకుని పోయాయా? అందరికీ అర్థం అవుతుంది కదా EVM మోసాన్ని బయట పడుతుంది
ఈ ఛాలెంజ్ ఎలాన్ మస్క్ కి విసరండి మరి చేసి చూపిస్తాడు
ఎస్
Evms tho mosam chesaru 💯
😂😂kaneesam common sense koda undadhu ee jagan gadi followers ki😂
Atleast paina video lo em chepthunnaro konchem aina thelusukovaaliga
True 2019 లో కూడా ఇలాగే జరిగింది కాబట్టి జగన్ మోహన్ రెడ్డి గారు win అయ్యారు
@@vm4025 CBN fans ki kuda vundali... 2019 lo CBN kuda EVM voddu, ela tampre cheyacho kuda techies tho chepinchadu. Andukane aayana visionary Scam CM
రాజకీయ నాయకుల సంగతి అలా పక్కన పెడితే ఈ టీవీ9 మాత్రం నాలుక అడ్డ దిడ్డంగా మాటలు మారుస్తాది... జర్నలిజానికి పట్టిన చీడ ఇటువంటి చానల్స్
అసలు విషయం ఏంటంటే... మనం కనిపెట్టే ప్రతి యంత్రానికీ ఏదోఒక చిన్న మైనస్ పాయింట్ లేకుండా వుండదు.? లేకపోతే మనం దేవుళ్ళమే అవుతాం.! కనుక వాటిని ఉపయోగించడంలో.. మంచివాడికీ, దుర్మార్గుడికీ మధ్య వ్యత్యాసం అనేది తప్పక వుంటుంది.? ఇదీ కీలకమైన పాయింట్.
Avunu nijame mosum chese buthhi unnappudu , evm Aina ballet Aina okate, mosum jaragakunda , strict rules pettali
Fake counting
Arey fake counting doubt unte re-counting ki apply cheyachu, jagan gaadu endhuku cheyyaledhu within 7 days.
ముందు టెంపరింగ్ జరిగిందా లేదా అది తెల్చాలి కానీ చెప్పిన వారి మీద బురద జల్లడం కాదు
Nippu lenidi poga radu akka
Anumanam vunnappudu evm lu enduku? .paper ballot pettuchugaa
A.p లో జగన్ గారికి ప్రజలు యెక్కువ మంది votes వేశారు, కూటమి Jagan garini mosam చేసింది, no doubt
Yes 100% Evm lu tampering chesaru....
ప్రపంచంలో no 1 ధరిద్రగొట్టు ఛానెల్ టీవీ9.మారింది ప్రజలు.
ఎలక్షన్ రిపొంగిల్ చేయాలి సార్ ప్లీజ్ జెజగన్ న్యాయం జరగాలి సార్ జె జగన్ అన్నా
Andhra pradesh మొత్తం టీవీ9 మద్దతుగా నిలబడతారు మీరు కానీ ఈ ధరిద్రమైన ఎన్నికలు నిలిపి బ్యాలెట్ తో మళ్ళీ ఎన్నికలు జరపాలి..
జేగన్ జైజైజేగన్
అప్పుడు పరిస్థితులకి ఇప్పుడు పరిస్థితులకి చాలా తేడా ఉంది టెక్నికల్ గా అడ్వాన్స్ టెక్నాలజీ వస్తుంది ప్రతి ఒక్క సిస్టంలో అప్డేట్స్ వస్తే మార్పు వస్తుంది ఆ విధంగా చూసుకున్నా కూడా అప్పటికి ఇప్పటికి చాలా తేడాలు ఉన్నాయి కౌంటింగ్ విషయంలో పోలింగ్ విషయంలో అలాగే ఈసీ ల విషయంలో ఈ కౌంటింగ్ కి పోలింగ్ కి వచ్చిన వేరియేషన్స్ అప్పుడు లేవు అప్పుడు 7 seconds లో స్లిప్ వచ్చేది ఇప్పుడు 3 సెకండ్స్ లో వస్తుంది సో ఇక్కడ ఒక అనుమానం ఉంది ప్లస్ ఎప్పుడు బంపర్ మెజారిటీలు అసలు ఇక్కడ గెలుస్తారో లేదో అని తెలియని వ్యక్తులు కూడా గెలవడం 21 21 గెలవడం గత ప్రభుత్వంలో ఒకటి కూడా రానోడు కూటమి కడితే గాని గెలుస్తాము గెలవమని నోటికి 133 రావడం రాష్ట్రంలో 0.8 శాతం ఉన్న వాళ్ళకి ఎనిమిది సీట్లు రావడం ఇవన్నీ అనుమానాలకు తాగడం ఒకే అయితే గడిచిన ఎలక్షన్స్ కు ఆరు నెలలు ముందు నుంచే 15 సీట్లు కూడా రావు అని చెప్పడం ఒక ఎత్తు నిన్ను అదా పాతాళానికి తొక్కేస్తా నిన్ను కాళ్ళ కింద పడి తొక్కేస్తున్న తెలుస్తుంది నీకు బాధ అని ముందే చెప్పడం ఎవరో ఊరు పేరు లేని జోష్నాకు కూడా ముందే తెలిసిపోవడం అశ్విని దత్ కూడా ముందే తెలిసిపోవడం బెట్టింగ్ దారులకు కూడా ముందే తెలుసుకోవడం.. ఇంకా అనేక మందికి ఉన్నారు వాళ్ళు ఎవరు అనే వాళ్ళ పేర్లు శివాజీ అనుకోవచ్చు రవిబాబు అనుకోవచ్చువర్మ అనుకోవచ్చు సీఎం రమేష్ అనుకోవచ్చు వీళ్ళందరూ కూడా వందకి 100% కాన్ఫిడెంట్గా చెప్పారు అది ఎన్నికలకు ముందు కరెక్ట్ ఖచ్చితత్వం తో చెప్పారు ఏ విధంగా చెప్పారు పెద్దపెద్ద సర్వే సంస్థలు కూడా చెప్పలేని విధంగా వీళ్లంతా కాన్ఫిడెంట్గా ఏ డేటా ఆధారంగా చెప్పగలిగారు అన్నది ప్రధాన అనుమానాస్పదమైన అంశం
Evm . బ్యాలెట్ కాదు ఎవన్ని వెస్ట్ ఎవి భద్రపరచిన cc putege public ki realise చెయ్యండి
వస్తాయి వాస్తవాలు నిరభ్యంతరంగా బయటికి వస్తాయి wait.....
SUPREME COURT KU VELLALI URGENTLY
Vv pad లు లెక్కించవచ్చుగా
Jia jagan next time CM Jagan Mohan Reddy Jia jagan
బాధ ఓడిపోయిన వాడిది కాదు చెత్త టీవీ9 .. బాధ vote లు వేసినోళ్లది , మేము వేసిన వోట్స్ ఎవడికో పోతే మేం ఈకలు పీక్కుని కూర్చోవాల ఎంటి? Get out from studio 😂😂😂
Evm వాల్లెట్స్ లెక్కపెట్టి రిజల్ట్స్ రిలీజ్ చెయ్యొచ్చు కదా? అసలు బొల్లి పప్పు ఎలక్షన్స్ తర్వాత ఎక్కడికి పోయారో చెప్పొచ్చుగ పనికి మాలిన దానా
టీవీ9 ఇలా మాట్లాడకూడదు, మాకు కొంచెం టీవీ9, పైఅభిమానం ఉండేది. వాస్తవం చెప్తారని, మోడీ మోసం చంద్రబాబు మాసం టీవీ9 మోసం, ప్రజలకి న్యాయం జరిగేది ఎలా. మాకు వాస్తవం తెలియాలి ఎలా.
Gelavani Lokesh ela gelichadamma questioned 1st to Lokesh
Deva akka repoling jaragali akka
Enduku akka, malli 2k, 3k vastayanaa akka, dabbulu teeskoni vote eyyakodadhu akkayy😂
Elections ante tamaasha ga undha ra
@@kinglucifer454mikindokura uluku mondakodaka
evm lu mosam kakapovachu but vote vesina evm lu eppudunna vyavastalu evm lu chenge cheyuchukada
యాంకర్ చేయడం కాదు ఒక సారి కామెంట్స్ చుడు అర్ధం అవుతుంది
Home minister, leader of opposition, supreme court chief judge, Ec chairman, Iiit technichainas tho ooka commission vesthe better.... We shouldn't keep any doubts on democracy.
జై... జగన్.. జై..జై.. జగన్.
evm lu marchavachukada
ఆంధ్ర Evm ప్రభుత్వం. ఎంతో కష్టపడి మూడు పార్టీలు తో కలిసి పొత్తు పెట్టుకున్నాం. జనం బలగం ఉన్న నాయకుడు దించాలంటే.Evm tapering. గు.తప్పదు
Last year not tampered but this year tampered to maximum level which results the current results
Hahahaha 😂😂😂😂😂 paina video lo jagan anna ni denguthunte malli jagan ye cm antaav enti ra
@@kinglucifer454TV 9 kuda yllobach
100
2019lo ట్యాంపరింగ్ జరగలేదు అలా జరిగి ఉంటె ఈసారి కూడా అలా చేసి జగన్ గెలిచేవాడు ఈసారి మాత్రమే మోడీ గారు 100 పర్సెంట్ ట్యాంపరింగ్ చేసారు
హలో స్నేక్ వల్లి 2019 లో ప్రజలు ఎవ్వరూ రియాక్ట్ అవ్వలేదు ఎందుకంటే అప్పుడు కరిక్ట్ గానే ఉన్నారు ఇప్పుడు మాత్రం జనం అంతా మేము వైసీపీ కి ఓటు వేసామూ అని చెప్తున్నారు అందుకే ఈ అనుమానాలు పైగా కొత్త వాళ్ళకు కూడా భారీ మెజార్టీ,పవన్ జీరో నుంచి వంద కు ఎలా సాధ్యం? అందుకే వాళ్ళు నోరు విప్పడంలేదు
Madem Garu.. From now in A.P state in Zptcs Mptcs corpoaters and etc elections will be contested by ballet papers then for whom people's will be voted it will be known by him vote will be safe in his heart
ప్రజలకు ఈవీఎం నమ్మకం లేనప్పుడు, ఏ దేశంలో లేని ఈవీఎంలు ఎందుకు మరి, బ్యాలెన్స్ పేపర్ ఓటింగ్ మారాలి.
Vvpat slips ni cross verify Cheste better.
జై జగన్ ❤❤❤❤❤❤❤❤❤
But kachitanga evm tampering jarigindi
మీ చంద్రబాబు గారు గెలిచింది టీవీల్లో చెప్పి చెప్పి చెప్పి టీవీ9 లో ఉదర పొట్టి పొట్టి పొట్టి మీ బాబుని గెలిపించుకున్నారు కదా ఇంకేం బాధ😂😂😂😂😂
టీడీపీ కొత్తగా ఏమి చెప్పింది కేవలం జగన్ అన్న పథకాలే...నీచంగా మద్యం రేట్లు thaggista అని చెప్పింది....ఇన్ని సీట్లు ఎలా వచ్చాయ్
Ledante tdp geluatunda?janasena gelustunda?
Somi reddy lokesh how got win tell to AP people's 1st then will listen your version
Nijam
s ఆవును ఇప్పుడుకూడ evm lo వచ్చిన స్లిప్పులు+వేసిన ఓట్లు వోకే విధంగా చూపించండి జగన్ కు లేదంటే మీరు మోసం చేసి గెలిచినట్టు
అయినా అవన్నీ ఎందుకు బ్యాలెట్ పేపర్లు ఉపయోగిస్తే అందరికి మేలేకదా ఈసారి నుండి అలా చేయాలి
ఓడిపోతే తేడా ఉంటుంది. కానీ మరీ అంత తెడా రాదు. దేశ వ్యాప్తంగా ఎందుకు వస్తుందో ఆలోచన చేయాలిగా.... ఒకేలాగ ఆలోచన చేయకుండా.... నాలుగు కోణాల్లో ఆలోచన చేయాలి. ప్రపంచ వ్యాప్తంగా ఇదే ఆలోచన ఐతే గతంలో చంద్రబాబు, ఇప్పుడు జగన్ ఇవిఎం లు ఆరోపణలు తీసుకోవాలి
ట్యాంపరింగ్ జరిగిందని దేశమంతా ప్రపంచమంతా ముత్తుకుంటుంది కదా భారతదేశమంతా ఎవరైనా రుజువు చేయొచ్చు అంటున్నారు కదా మరి మీకు వచ్చిన కామెంట్స్ ని మెసేజ్ల్ని మొత్తం తీసి మీరు కూడా సవాల్ విసర్వొచ్చుగా మీ మీడియా వాళ్ళు కూడాను జనాలంటమే కాదు మన పనితనం కూడా ఎంత ఉందో చూసుకోవాలి
TV9=tdp=cbn=Pavan
అసలు ప్రజలందరూ కోరుకున్నట్టు బ్యాలెట్ పేపర్లు ఇవ్వొచ్చు కదా.. ప్రతీ ఎన్నికలప్పుడు ఎందుకు ఈ రాద్ధాంతం..
2 లక్షల ఈవీఎంలు ఏమయ్యాయి ముందు దాని గురించి చెప్పండి
రెండు కాదు బ్రో 20 లక్షల evm లు
వేసిన గుర్తు పడ్డ ఓటు ముద్ర కాదు ఇక్కడ సమస్య 60 లక్షలు ఏవీఎం లు బాక్సులు తయారు చేశారు 40 లక్షలు వాడారు మిగతా 20 లక్షలు ఏవీఎంలు ఎక్కడ ఉన్నాయి వాటి ద్వారా మేనస్ చేసి ఉండొచ్చు కదా
న్యూటల్ గా ఉండటానికి, తేలు కుట్టిన దొంగలా ఉండడానికి భేదం లేదా?
ప్రస్తుతం మన దగ్గర ఉన్న సమస్య ఈవీఎంలో స్లిప్పులు చూసి ఓటర్లు బయటికి వచ్చిన తర్వాత ఏం జరిగింది అని కదా!?
పక్కా టాంపరింగ్ జరిగింది. లేకపోతే పోల్ అయిన వోట్స్ కి కౌంటింగ్ లో వచ్చిన వోట్స్ కి అంత తేడా ఎలా వచ్చింది. కనీసం మన దౌర్భాగ్య ఎలెక్షన్ కమిషన్ కూడా దానికి సమాధానం చెప్పటం లేదంటే, అక్కడే అర్థం అవుతుంది tampering జరిగిందో లేదో.
బాధ్యత గల మీడియా కూడా లెక్కింపులో తేడా ఎందుకు వచ్చిందనేది అడగకపోవడం మరీ విడ్డూరం. అధికారం లో ఉన్నారనే భయమో లేక వారికి ముట్టవలసినది ముట్టేసిందో.
100,% జరిగింది
Cbn antha pakka plan ela matladuthadu
EVM లు రాజకీయ నాయకులు టాంపరింగ్ చేసుకుంటే ఇంకా ప్రజలు ఎందుకూ ఇంకా మనం ఓటు వేయడం ఎందుకు ఇది ప్రజాస్వామ్య దేశం కాదు ఇది రాజకీయస్వామ్య దేశం... Jai India jai jai రాజకీయ నాయకులు..
టెక్నాలజీ మారుతుంది. ఈవిఎంల టెక్నాలజీ మారింది.
ఆర్టిఫిషల్ ఇంటెజిన్స్ టెక్నాలజీ
TDP నుండి టీవీ9 కి గట్టి గా నే అందినట్టుంది.
ఫస్ట్ ఈవీఎంలు బంద్ చేయండి
EVM Tampering has been done in Andhra Pradesh
పక్క ఈవీఎం ట్యాంపరింగ్ అది అర్థమవుతుందా
Jagan ki Jail e muddu❤❤❤
😂🔥
Minayanapukura
టాంపరింగ్ జరగకపోతే పోల్ అయినా ఓట్లు కి రిజల్ట్స్ కి వచ్చిన ఓట్లు కి తేడాలు ఎలా వచ్చాయి
Andhukey JAGAN gaadini THUGLAQ aneydhi
Maredhi.evm..boxllu.packk
ఈ.. వీడియో లో ఎంతో మంది కామెంట్స్ చూడండి టీవీ 9 వారు 👉జగన్ సిఎం గా వున్నపుడు హహ ఓఓఓ అన్నారు 👉ఇప్పుడు నాలుక మడతపెట్టేసారు తూ... ఇది జనార్లిజమా
కారు కోసం సెట్ చేస్తే ప్రశ్నలు అని చెప్పి డబ్బులు దొరుకుతుంది ఇంత దర్భాంగా టీవీ9 మాత్రమే చేస్తుంది
Super 👌
100% ట్యాంపరింగ్ జరిగింది
నిజమే అప్పటికి ఇప్పటికి అవే ఈవియం లే, కానీ పోలైన ఓట్లు కంటే ఎక్కువ ఓట్లు మెజారిటీ ఎలా వస్తుందో మీరే చెప్పండి
60laxlu evmlu kendram teesukochi 40 vadaru 20 emichesaru. Marchara
Mari emi chesaro ardam kadu
Modi tata anta mi chetilo vundi
ఎవరెన్ని చెప్పినా ఎవరేమన్నా జగనే కింగ్ ఎందుకంటే ఓట్లలో 5వ ర్యాంకులో ఉన్నాడు
ఏ కుల కార్యాలు కులగజ్జి పార్టీలో ఏడో ర్యాంకులో ఉంది
ఇప్పుడు చెప్పండి జగన్ గొప్ప
cbn గొప్ప వాళ్లది రౌడీయిజం రౌడీ పరిపాలన చేస్తున్నారు
గవర్నర్ చెప్పినా పట్టించుకోరు రాష్ట్రపతి చెప్పినా పట్టించుకోరు ప్రధానమంత్రి చెప్పినా పట్టించుకోరు
నిష్కారణంగా చిన్న పిల్లలు ఆడవాళ్లు కార్యకర్తల్ని ఇంట్లో నుంచి బయటకు గురించి చంపుతున్నారు ఏం చేస్తున్నారండి టీవీ9 వారు ఏం చేస్తున్నారు టీవీ9 వారు
జగన్ పథకాలు పెట్టినది అందరికీ అందింది, మరి సంద్రబాబూ
Though the EVMs have been the same for years, when politicians become corrupt and misuse them, the results change. Therefore, there is nothing wrong with Jagan saying that there was a problem.
అక్క టీవీ9 ఇప్పుడు దాకా నిద్ర పోయి లేసిందా ఏంది అక్క😂😂😂
Appudu north lo jarigindi ippudu south lo jarigindi
ఏబీఎన్ తేడా పక్కా పవన్
Yes pepar valid manchidi
Ballot aithe inka baga rigging chesukkvachu anaaa...