Goppa వాడు ante అందమైన పల్లెటూరు vadali, city vachhi kalushitam kavatama? Ni manti వాళ్ళు palluturi ne vunadali, prema abhemanam chuputu happy ga prukruti to vundu
2022 lo but మీరు ఇంక 1970&80 lo వున్న జీవితం... అతిఆసా లేదు వున్న దానిలో గొప్ప ఆలోచన జీవితం....మీ మాటలు మా మనసుకి థకాయి.. మీ అమ్మ నాన్న నమస్కరం చేయడం super... నీకు ముందు ముందు మంచి life వుంటుంది 100% god bless you🎉🎊
Chalamandi videos chustunnam vache, Rani English to matladi Edo cheyyali ani try chestuntaru , kani nuvvu nilage unnav eppatiki ela genuine ga undu niku manche support dorukutundi God bless you brother...
ఒక మనిషి సంతోషం గా వుండటానికి ఏమి లేకపోయినా అంత సంతోషం ఎలా vundagalugutunnadu,, అతన్ని inspiration గా తీసుకొని జీవించవచ్చు అనడానికి రాజూ example రాబోయే రోజుల్లో అతను మంచి ఇల్లు కట్టుకోవాలని ఆశిస్తున్న
💯 correct city lo kastalla kana ellanti villages lo vuna sukam verai level Kaka pothai konchem manchi ellu vuntai challu manchi tindhi automatic ga dhoruku tundhi 🙌🙌💯
మీ ఇల్లు చిన్నదైనా కాని నీ మనసు, నీ హృదయం చాలా విశాలామైనది తమ్ముడు.... నీకు&మీ కుటుంబానికి ఎల్లప్పుడు దేవుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🙏🏻🙏🏻
చాలా బాగుంది తమ్ముడు. వ్యక్తిత్వం ఉన్నవాడు ఎవరైనా గొప్పవారే. నీ మంచి గుణానికి మంచే జరుగుతుంది తమ్ముడు. ఇలానే జనాలకి ఆహ్లాదాన్ని ఇస్తూ ఉండు. God bless you.
2:48 బ్రేకుల్ లెవ్ స్టాండ్ లేదు మాడ్గడ్ పోయోంది 😃 what ఆ నేచరల్ vlog dude లవ్ యూ బ్రో సూపర్, 5:36 నుంచి end వరకు అసలు నాలొ ఏదో తెలియని సంతోషం కళ్ళలో నీళ్లు తిరిగాయి,అ ఇల్లు ని సూటకేస్ అ మేకప్ కిట్ కొండ దొర మొహం లో ఆ సంతోషం జీవితం అంటే నీదే రా తమ్ముడు ఎక్కడ ఎలా బ్రతుకుతున్నామనెది కాదు లైఫ్ లో సంతోషం సంతృప్తి ఎంత ఉంది అనేది ముఖ్యం. love from mumbai❤️
Same to same mi feeling laagane naku kudaa kannillu vachayi... Aa pilladi vedio chusi.... Good... Future lo aa pilladu payiki vasthadu compulsory.... Mana anndhari suport tho.... 👍👌🤝🤝🤝🤝🤝
సూపర్ రా బాబు 👏👏 నీ అమాయకత్వాని కి, నీ భోళా తనానికి 🙏🏼🙏🏼 బీదరికంలో కూడా ఎన్నో సంతోషాలను వెతుక్కోని జీవనం సాగిస్తున్న మీలాంటి, ఎంతో మందికి నా 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 ఈ you tube ద్వారా నీకు ఎంతో మంచి భవిష్యత్ ఉంటుంది 👍👍 మా సపోర్ట్ ఎప్పటికి నీకు వుంటుంది 👍 God bless you brother 🙇🙋♀️💐
పేదవాడిగా ఉన్నప్పుడే సంతోషంగా ఉంటాము, నా బాల్యం కూడా ఇలాంటి పూరి గుడిసెలోనే గడిపాను ఆ రోజులు తలచుకుంటేనే చాలా ఆనందం ఇప్పుడు గుర్తొచ్చిన అన్ని మర్చిపోయి చాలా సంతోషంగా ఉంటాను, కానీ ఇప్పుడు కూడా ఆ పూరి గుడిసెలోనే ఉంటానంటే ఈ లోకం మనకి పేదవాళ్లకి విలువ ఇవ్వదు అలాంటి వాళ్ల కోసమైనా మనం గొప్పవాళ్ళం అవ్వాలి తమ్ముడు తొందరలో మనం కూడా గొప్పవాళ్లం అవుదాము 👍❤️
పెద్ద పెద్ద సెలబ్రెటీ లు అని చెప్పుకొని హోమ్ టూర్ చేసే వల్లా కన్నే మీ హౌమ్ టూర్ చూస్తే చాలా ఆనందం గా ఉంది.. తొందర్లోనే నువు మంచి ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటున్నాను బ్రదర్
దీని అమ్మ జీవితం ... అందరూ అమెరికా లండన్ ..లు చూపిస్తే...నువ్ మాత్రం...మన పల్లెటూరు...ను చూపించావ్ బ్రో.....ని ఇల్లు...ను మనసు బంగారం బ్రో...... 100 కోట్లు . పెట్టీ కట్టుకున్న... ఇంట్లో ..ఉండే వాడు కూడా.. ఇంత .... హ్యాపీ గా ఉండడు.. బ్రో.....
ఉన్నా దానిలో తృప్తి పడితే జీవితం ఎంత ఆనందంగా ఉంటాదో ని మొహంలో కనిపిస్తున్న నవ్వు చెపుతుంది తమ్ముడు... మాది శ్రీరామ్ పురం ఊరు మీ ఊరుకి ఎంత దూరం ఉంటాది తమ్ముడు...మా చిన్నప్పుడే వైజాగ్ వచ్చేసాం...
ఇల్లు చిన్న ధ పెద్దదా అని కాదు మన మనసు మంచిగా ఉండాలి కల్మషం లేని మనసు అన్న మీది మీరు ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 👍👍👍👍👌👌👌👌
మీ సూటుకేసు, మేకప్ బుట్ట super, నీవు తొందరలో మంచి ఇళ్లు కట్టుకుంటావు, నీవు చాల కష్టపడుతున్నావు, దేవుడు తప్పక నీకు సహాయం అందిస్తాడు, all the best god bless you bro❤
చాలా అందమైన ఊరు, చుట్టు పొలాలు, స్వచ్ఛమైన గాలి. ఆహ్లాదకరమైన వాతావరణం. పాత రోజులు, పాత అనుభవాలు అనుభూతులు నా కళ్ళ ముందు కదలాడాయి, చాలా సంతోషంగా ఉంది. నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. పేదరికం దేనికి అడ్డు కాదు. పేదరికం పాఠాలు నేర్పిస్తుంది... రూపాయి తర్వాతే ఎంత పెద్ద 100 అయినా.. ముందుకు సాగిపో మిత్రమా...
చిన్న ఇల్లు అని కాదు అన్న మీకే మంచి మనసు ఉంటుంది నీ వీడియోస్ చుస్తే చూడాలి అనిపిస్తున్నాయి నువ్వు కొంచం సంపాదించి నీ ఫెమిలి నీ హ్యాపీగా చూసుకోవాలి అని దేముడు నీ కోరుకుంటున్నాను ఉన్నదానితో సర్దుకుపోతే మంచి మనసు మిలో ఉంది సూపర్ అల్ ది బేస్ అన్న
Epudu una paristitulo...... Students kani Avarana.... Rich life ladani girlfriend ladani... Adistubaru..... But Nuvu Nijamga super... Anna 😢una damtho Emta happy GA unavu ❤😊
తమ్మి...! నీ పెట్టి బాగుంది ర.😊. ప్రకృతి తో కలిసి జీవితం బాగుంది. ప్రకృతి లో దొరికే వస్తువులనే ఉపయోగించడం బాగుంది. ఎంత ఉంది అని కాదు తమ్మి లైఫ్ లో ఎంత హ్యాపీ గా ఉన్నాము అన్నది నిన్ను చూసి నేర్చుకోవాలి ఎవరైనా. all the best bro👍.
Very good Raju....త్వరలో మంచి ఇల్లు కట్టుకోవాలని ఆశిస్తున్న....ఇలాంటి ఇల్లు అందరికీ వుండేవి.... ఐతే.... భవిష్యత్తులో మీరు మంచి ఇంట్లో వుండాలని శివున్ని ప్రార్థిస్తున్నాను
నిర్మలమైన మీ మనస్సు... చక్కటి అనురాగాల మీ ఇల్లు... తెలియకుండానే కన్నీళ్లు వచ్చాయి బ్రో.... మన చుట్టూ ఉన్న ప్రకృతి వనరులని మనం స్వార్ధం కోసం వాడుకోవడం మొదలుపెడితే మన కన్నా గొప్ప ధనవంతులు మరొకరు ఉండరు... మన వరమో శాపమో... ఉన్నదాంట్లోనే సర్దుకునే, ఎవరిని మోసం చేయకూడదనే, వేరేకొరితో ఎలాంటి పోలికలు,పోటీతత్వం లేకుండా నిస్వార్థంగా జీవించగలగడం...
మంచి ప్లేస్ లో ఉన్నారు మీరు👌🤗, వాతావరణ కాలుష్యం వల్ల వచ్చే జబ్బులకు దూరంగా😷,కల్మషం అయినా మనుషుల్లో లేకుండా, నీ మంచితనాన్ని బట్టి నువ్వు అత్యున్నతమైన స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను👍
కొండ దొర రాజు ఇలా పల్లె లోనే స్వచంగా బతకాలి... ఎంతో స్వచ్ఛమైన తనం కనిపిస్తోంది... మీలాంటి బాధ్యటాయుత మైన వారైనా పల్లెల్లు, ఏజెన్సీ లలో ఉండి వాటి ఆస్థిత్వాన్ని, కాపాడండి... పల్లెలో ఉండి కూడా మంచి u ట్యూబర్ గా మారాడు... Great🎉🎉
రాజు అతి త్వరలో నువ్వు ఒక మంచి పొజిషన్లో ఉండాలని మంచి ఇల్లు కట్టుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాను ఏ కల్మషం లేని నీ మనసుకు ఆ దేవుడు తప్పకుండా సహాయపడతాడు 🙏🙏🙏
@@navyasri9715 🤗🤣నేను చెప్పిన దాంట్లో తప్పు ఏముంది ...మీరు ఉంటారా ఆ ఇంట్లో ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయి సినిమాల్లో చూడడానికి బాగుంటాయి అంతే రియల్ గా వర్క్ కావు☺️
@@ashokvarma8408 nenu vundanu since i am not kinda house i lived. if i am born and bought up there for sure i would. they are happy there. why are you worried?? so i wanna live in Washington dc white house can you all donate for that
The world's most beautiful home tour i have never seen in my life ....కంటతడి పెట్టించావ్ సోదరా.... ఇంక నేను ఏమీ చెప్పలేక పోతున్నా....all the best for your bright future
అన్న ఉన్నదానితో నువ్వు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నావు అద్బుతం అన్న నిజంగా మీ ఇల్లు నా చిన్నప్పుడు మా ఇల్లు సామాన్లు కూడా ఇలానే ఉండేవి మళ్ళీ గుర్తుచేశావు అన్న నువ్వు సూపర్🎉🎉
కన్న తల్లి దండ్రుల గురించి, ఉన్న ఊరు గురించి అంత ఆప్యాయంగా చెబుతుంటే నీ మనస్సు ఎంత గొప్పదో తెలుస్తోంది అందుకే నీకు మంచి భవిష్యత్ ఆ భగవంతుడుని ఇవ్వాలని కోరుకుంటున్నాను
instagram.com/kondadoraraju?igshid=YmMyMTA2M2Y=
ఇతని కల్మషం లేని మనసు,, ఎప్పటికీ చెరగని చిరునవ్వు,, ఈ యూట్యూబ్ వలన రాజు మంచి ఇళ్ళు నిర్మించుకోవాలని కోరుకుంటున్నా 👍👍👍
@@naveenballipalli3555 NIV balasina vadava tammudu
Correct madam
👍👍
Okkadini thokki manam Paike vellali anukune lokam edhi alanti lokamlo yeppudu okela brathakali ante avvadhu ...athaniki antu oka ellu undali thana thalli tamdrulani baga chusukovalani athaniki kuda untundi kada andi
Chala natural ga, real ga valu person
తమ్ముడు నువ్వు ఎదో ఒక రోజు గొప్పవాడివి అవుతావ్ రా...మా అందరి సపోర్ట్ నీకు కచ్చితంగా ఉంటుంది...
100/
Vaadu already goppabadu sir manakate ... don't take other wise.. kalmadham leni jeevitham sir
Bro naku illu sthalamkukuda ledhu jivetham eminerpisthadhi chudali
Goppa వాడు ante అందమైన పల్లెటూరు vadali, city vachhi kalushitam kavatama? Ni manti వాళ్ళు palluturi ne vunadali, prema abhemanam chuputu happy ga prukruti to vundu
రా అని పిలిచారు గాని అడ్రస్ చెప్పలేదు
నీ వీడియో చూశాక ఒక మనిషి సంతషంగా ఉండాలంటే ఎలాగైనా ఉండొచ్చు అని అర్థం అవుతుంది
తొందరలోనే నువ్వు పక్క ఇల్లు కట్టుకోవాలి అని ఆశిస్తూ మీ అన్నయ్య
2022 lo but మీరు ఇంక 1970&80 lo వున్న జీవితం... అతిఆసా లేదు వున్న దానిలో గొప్ప ఆలోచన జీవితం....మీ మాటలు మా మనసుకి థకాయి.. మీ అమ్మ నాన్న నమస్కరం చేయడం super... నీకు ముందు ముందు మంచి life వుంటుంది 100% god bless you🎉🎊
ఎంత మంది కొండ దొర మంచి ఇల్లు కట్టుకోవాలని ఆశిస్తున్నారు ఫ్రెండ్స్ 👍
It's me also......
It's me
Nuvu money ibaray
Wait he will do
@@srinivasarao774 ఒకరిని ఎంకరేజ్ చేద్దాం లేదు రా బాయ్ నీకు
అబ్బా ఇదే యూట్యూబ్ చరిత్రలో ఓ గొప్ప హోమ్ టూర్... కానీ ఆ హోమ్ త్వరలో వేరే విధంగా మారబోతోంది.... Congratulations.
చాలా బాగా చెప్పారు
Nijam chepavu ann
100% Correct
Really I like your home
Thammudu nice I love u bro
Yes
లేని దానికోసం ఆశపడకుండా ఉన్నదాంట్లో సంతోషం ఉండేది ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి మన కొండదొర...
Chalamandi videos chustunnam vache, Rani English to matladi Edo cheyyali ani try chestuntaru , kani nuvvu nilage unnav eppatiki ela genuine ga undu niku manche support dorukutundi God bless you brother...
Yes rially super and good persan
ఒక మనిషి సంతోషం గా వుండటానికి ఏమి లేకపోయినా అంత సంతోషం ఎలా vundagalugutunnadu,, అతన్ని inspiration గా తీసుకొని జీవించవచ్చు అనడానికి రాజూ example రాబోయే రోజుల్లో అతను మంచి ఇల్లు కట్టుకోవాలని ఆశిస్తున్న
మీ అమ్మగారికి నాన్నగారికి పాదాభివందనాలు ఏ కల్మషం లేని ప్రకృతి మనుషులు మీరు పట్నాల్లో ఉంది లగ్జరీ లైఫ్ అనుభవించే వాళ్ళ కన్నా మీరు చాలా గొప్ప మనుషులు
Yes
అవును
💯 correct city lo kastalla kana ellanti villages lo vuna sukam verai level
Kaka pothai konchem manchi ellu vuntai challu manchi tindhi automatic ga dhoruku tundhi 🙌🙌💯
Yes
Bye
అతి త్వరలో మంచి ఇల్లు కట్టుకోవాలని ఆశిస్తున్నాను తమ్ముడు GOD bless you 😇 నీ కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది
Hi
సూపర్ kdr నీది కల్మశం లేని మనసు నాని నీ ఇళ్లు చాలా బాగుంది అంతకంటే ముందు నీకల్మశం లేని మనసు బాగుంది
it is manchi illu what they are living and i think they are very happy with it.
తమ్ముడు నేను చాలా బాగుంది దేవుడు ఆశీర్వాదం మంచి ఇల్లు కట్టుకుంటావు నీ గెస్ట్ హౌస్ బాగుంది మీ నాన్నగారు చూస్తే చాలా సంతోషం వేసింది వీడియో కూడా బాగుంది
మీ ఇల్లు చిన్నదైనా కాని నీ మనసు, నీ హృదయం చాలా విశాలామైనది తమ్ముడు.... నీకు&మీ కుటుంబానికి ఎల్లప్పుడు దేవుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🙏🏻🙏🏻
చాలా బాగుంది తమ్ముడు. వ్యక్తిత్వం ఉన్నవాడు ఎవరైనా గొప్పవారే. నీ మంచి గుణానికి మంచే జరుగుతుంది తమ్ముడు. ఇలానే జనాలకి ఆహ్లాదాన్ని ఇస్తూ ఉండు. God bless you.
God bless you anna
చాలా రోజుల తరువాత ఇలాంటి గోల్డెన్ ఇల్లు చూసాను బ్రో really సో హ్యాపీ,నువ్వు మంచి పోసిషన్ కి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న కొండ దొర...
దేవుడు నిన్ను ఎప్పుడు ఆరోగ్యం గా, సంతోషం గా ఉంచాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా తమ్ముడు 😍
2:48 బ్రేకుల్ లెవ్ స్టాండ్ లేదు మాడ్గడ్ పోయోంది 😃 what ఆ నేచరల్ vlog dude లవ్ యూ బ్రో సూపర్,
5:36 నుంచి end వరకు అసలు నాలొ ఏదో తెలియని సంతోషం కళ్ళలో నీళ్లు తిరిగాయి,అ ఇల్లు ని సూటకేస్ అ మేకప్ కిట్ కొండ దొర మొహం లో ఆ సంతోషం జీవితం అంటే నీదే రా తమ్ముడు ఎక్కడ ఎలా బ్రతుకుతున్నామనెది కాదు లైఫ్ లో సంతోషం సంతృప్తి ఎంత ఉంది అనేది ముఖ్యం.
love from mumbai❤️
God
Same to same mi feeling laagane naku kudaa kannillu vachayi... Aa pilladi vedio chusi.... Good... Future lo aa pilladu payiki vasthadu compulsory.... Mana anndhari suport tho.... 👍👌🤝🤝🤝🤝🤝
Nice comment anna
Super bro
Super Bor your life is very very beautiful life tamudu good job ni 🏠🏠 Home very nice 👍👏💐
చాలా బాగుంది తమ్ముడు నీ ఇల్లు నీవు మా అందరి హృదయాలలో ఇల్లు కట్టావు వేల కట్టలేనిది god bless you raju 🙌
Konda Dora anna fans entha mandho cheppandi 🔥🔥🔥🔥🔥
Bayya okkari alochinchu
Jai konda babu
Konda PYNA OPU dammu unte mana konda Dora anna subscribers ni apu
Nuv oka erri puku vi veediki fans entra video nachithe chudu share chey.. Erri puku la fans bokka anakandi
👌👌👌🌺 chalaa bagundi .God bless u.
ఈ వీడియో చూసాక మీ పైన అభిమానం పెరిగింది అన్న మీరు త్వరలో మంచి ఇల్లు కట్టుకోవాలి అని కోరుకుంటూ🙏
మిమ్మల్ని కన్న మీ తల్లీ తండ్రిలకు పాదభి వందనం... ఇలాంటి రోజుల్లో కూడా ఇలా ఉన్నారంటే 👏👏👏
ఉన్నదాంట్లోనే సంతోషపడేవాళ్లు కొంతమందే ఉంటారు.... మీలాగా.... all the best andi.... good luck.... god bless you...
Correct.anu.garu
Super cheparu anu garu
మీ కుటుంబ సభ్యులకు నా హృదపూర్వక నమస్కారాలు...🙏🙏
Thammudu thondaraga oka manchi ellu kattukovalani korukuntunna
Hi raju god bless you
ఎన్నో వీడియోలు చూసాను గానీ ఇంత కల్మషం లేని మనిషిని నిన్నే చూస్తున్నా..... వీడియో మొత్తం నీ అమాయకత్వానికే ఫిదా అయ్యా..లవ్ from warangal
కొండ దొర మీ ఇల్లు మీ లాగే చాలా చాలా బాగుంది ప్రశాంతంగా సుందరంగా ఉంది ఇంకా మంచి ఇల్లు ఇవ్వాలని ఆ దేవుడు నీ కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏
సూపర్ రా బాబు 👏👏
నీ అమాయకత్వాని కి, నీ భోళా తనానికి 🙏🏼🙏🏼
బీదరికంలో కూడా ఎన్నో సంతోషాలను వెతుక్కోని జీవనం సాగిస్తున్న మీలాంటి, ఎంతో మందికి
నా 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
ఈ you tube ద్వారా నీకు ఎంతో మంచి భవిష్యత్ ఉంటుంది 👍👍
మా సపోర్ట్ ఎప్పటికి నీకు వుంటుంది 👍
God bless you brother 🙇🙋♀️💐
సూపర్ నీ మొదటి అడుగు ఈ రోజే పడింది ఇక నీ ప్రస్థానాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..👍
Phone number bro
Babu MCN batch
నీ కష్టం ఎక్కడికి పోదు రాజు నీ కష్టానికి ఫలితం పలించనుంది త్వరలో
(ఆర్థిక పరంగా) దానితో మంచి ఇల్లు కట్టుకో నీకు నచ్చింది చేసుకో 🤝🏻All the best
Yes 🤝🏻 All the best Raju
ఉన్నదాంట్లో సంతోషంగా ఉండటం అంటే ఇదేనేమో రాజు 🙂.....వున్నవాడికి ఇంక ఏదో కావాలనే బాధ ....
ఉన్నదాంట్లో సంతోషంగా ఉన్నవచ్చు అని నిరూపిస్తున్న రాజు ...
స్వంత ఊరిని, స్వంత ఇంటిని స్వంత వారిని, గౌరవించి ప్రేమించే , మనసున్న కొండ దొర రాజుకు నా ఆశీస్సులు, God bless him😊
పేదవాడిగా ఉన్నప్పుడే సంతోషంగా ఉంటాము, నా బాల్యం కూడా ఇలాంటి పూరి గుడిసెలోనే గడిపాను ఆ రోజులు తలచుకుంటేనే చాలా ఆనందం ఇప్పుడు గుర్తొచ్చిన అన్ని మర్చిపోయి చాలా సంతోషంగా ఉంటాను, కానీ ఇప్పుడు కూడా ఆ పూరి గుడిసెలోనే ఉంటానంటే ఈ లోకం మనకి పేదవాళ్లకి విలువ ఇవ్వదు అలాంటి వాళ్ల కోసమైనా మనం గొప్పవాళ్ళం అవ్వాలి తమ్ముడు తొందరలో మనం కూడా గొప్పవాళ్లం అవుదాము 👍❤️
Great comment 🙏
👍👍👍👍
పెద్దవాళ్ళు చాలా చక్కగా నమస్కారం పెడుతున్నారు.....,🙏🙏🙏🙏🙏
నీ ఇల్లు చిన్నదైనా..... స్వచ్ఛమైన నీ మనసు పెద్దది రాజు. అదే నీకు దేవుడిచ్చిన గొప్ప ఆస్థి. May God Bless you Dear 🤗🤗🤗
Good comment
పెద్ద పెద్ద సెలబ్రెటీ లు అని చెప్పుకొని హోమ్ టూర్ చేసే వల్లా కన్నే మీ హౌమ్ టూర్ చూస్తే చాలా ఆనందం గా ఉంది.. తొందర్లోనే నువు మంచి ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటున్నాను బ్రదర్
KDR నువ్వు జీవితంలో చాలా ఆనందంగా ఉంటావు ఉండాలి అని కోరుకుంటున్నాను
దీని అమ్మ జీవితం ... అందరూ అమెరికా లండన్ ..లు చూపిస్తే...నువ్ మాత్రం...మన పల్లెటూరు...ను చూపించావ్ బ్రో.....ని ఇల్లు...ను మనసు బంగారం బ్రో...... 100 కోట్లు .
పెట్టీ కట్టుకున్న... ఇంట్లో ..ఉండే వాడు కూడా.. ఇంత .... హ్యాపీ గా ఉండడు..
బ్రో.....
భవిష్యత్ లో మంచి స్థాయికి ఎదగాలని మంచి ఇల్లు కట్టుకోవాలని అమ్మ నాన్నని బాగా చూసుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను తమ్ముడు god bless you 🙏🙏
Me house super ga undhi chinna Nati patha జ్ఞాపకాలు గుర్తు వస్తున్నాయి నాకు చాలా నచ్చింది కొండలు అంటే ఇంకా ఇష్టం సూపర్
స్వచ్ఛమైన అమాయకత్వానికి అచుగుద్దినట్టు అందంగా ఉన్నావ్ కొండా..... Keep going on your passion
ఉన్నా దానిలో తృప్తి పడితే జీవితం ఎంత ఆనందంగా ఉంటాదో ని మొహంలో కనిపిస్తున్న నవ్వు చెపుతుంది తమ్ముడు... మాది శ్రీరామ్ పురం ఊరు మీ ఊరుకి ఎంత దూరం ఉంటాది తమ్ముడు...మా చిన్నప్పుడే వైజాగ్ వచ్చేసాం...
4 km
Super thammudu
ఇల్లు చిన్న ధ పెద్దదా అని కాదు మన మనసు మంచిగా ఉండాలి కల్మషం లేని మనసు అన్న మీది మీరు ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 👍👍👍👍👌👌👌👌
Hii
Correct Ga Cheppav Bro❤️
Meeru yenti andi entha bagunaru asallu
సరిగ్గా చెప్పారు...
👍🏽
మీ సూటుకేసు, మేకప్ బుట్ట super, నీవు తొందరలో మంచి ఇళ్లు కట్టుకుంటావు, నీవు చాల కష్టపడుతున్నావు, దేవుడు తప్పక నీకు సహాయం అందిస్తాడు, all the best god bless you bro❤
చాలా అందమైన ఊరు, చుట్టు పొలాలు, స్వచ్ఛమైన గాలి. ఆహ్లాదకరమైన వాతావరణం. పాత రోజులు, పాత అనుభవాలు అనుభూతులు నా కళ్ళ ముందు కదలాడాయి, చాలా సంతోషంగా ఉంది. నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. పేదరికం దేనికి అడ్డు కాదు. పేదరికం పాఠాలు నేర్పిస్తుంది...
రూపాయి తర్వాతే ఎంత పెద్ద 100 అయినా..
ముందుకు సాగిపో మిత్రమా...
Nice bro
@@saikumarsai6279 thank you
మీరు ఎమిచెస్టారు బ్రో
Super bro
మన దొరరాజు... ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటున్నారో వాళ్ళందరూ ఒక లైక్ వేయండి 👍👍👍👍🌹🌹
ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను
మీ ఇల్లు మీ అమ్మ నాన్న అన్నీ నీ కల్మషం లేని మనసు లాగా నవ్వులాగా వున్నాయి స్వచ్చంగా KDR
చిన్న ఇల్లు అని కాదు అన్న మీకే మంచి మనసు ఉంటుంది నీ వీడియోస్ చుస్తే చూడాలి అనిపిస్తున్నాయి నువ్వు కొంచం సంపాదించి నీ ఫెమిలి నీ హ్యాపీగా చూసుకోవాలి అని దేముడు నీ కోరుకుంటున్నాను ఉన్నదానితో సర్దుకుపోతే మంచి మనసు మిలో ఉంది సూపర్ అల్ ది బేస్ అన్న
కోండ దోర మనస్సు లో కల్మషము లెని మనిషి ❤
ప్రశాంత వాతావరణంలో హాయిగా ఉంటున్నారు naku ila undatam ante chala istam 👌🏻👍🏻
Hiii bro eppatiki iena goppavadivi avthav naku telustundhi all the best
మిలాంటి కల్ముసం లేని వ్యక్తులు ఎక్కడ ఉన్న ఎలా ఉన్న సంతోషంగా ఉంటారు....తమ్ముడు నువ్వు నీ కుటుంబం ఎప్పుడు సంతోషంగ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ🙏
Epudu una paristitulo...... Students kani Avarana.... Rich life ladani girlfriend ladani... Adistubaru..... But Nuvu Nijamga super... Anna 😢una damtho Emta happy GA unavu ❤😊
నీ కష్టానికి తగిన ప్రతిఫలం త్వరలోనే వస్తాది బ్రదర్ , నికంటూ ఒక్క గుర్తింపు రపించుకున్నావ్ చాలా సంతోషం గా ఉంది ఇంకా పైకి ఎదగాలి అని కోరుకుంటున్నాను
తమ్మి...!
నీ పెట్టి బాగుంది ర.😊.
ప్రకృతి తో కలిసి జీవితం బాగుంది.
ప్రకృతి లో దొరికే వస్తువులనే ఉపయోగించడం బాగుంది.
ఎంత ఉంది అని కాదు తమ్మి
లైఫ్ లో ఎంత హ్యాపీ గా ఉన్నాము అన్నది నిన్ను చూసి నేర్చుకోవాలి ఎవరైనా. all the best bro👍.
1 million subscribers ravali ఈ తమ్ముడికి అందరూ సపోర్ట్ చేయండి PLZZ
Very good Raju....త్వరలో మంచి ఇల్లు కట్టుకోవాలని ఆశిస్తున్న....ఇలాంటి ఇల్లు అందరికీ వుండేవి.... ఐతే.... భవిష్యత్తులో మీరు మంచి ఇంట్లో వుండాలని శివున్ని ప్రార్థిస్తున్నాను
బాగుంది ప్రకృతికి దగ్గరగ మీ జీవీతం మీ దగర అడివి అంతా చూపించాలని కోరుకుంటున్నాము👍
కొండ దొర ఒక మంచి ఇండ్లు కట్టుకోవాలి అనీ
మనసుపూర్తిగా కోరుకుంటున్నాను ✊️❤🙏
Vaddu sir ee kalthi prapamcham lo ki.. vadu akkade safe
.don't think otherwise
Raju nuvvu future lo bagunttav
నమస్తే సోదర🙏
నువ్వు మంచిగా ఎదగాలి అని ,సొంత కొత్త ఇల్లులో మీ అమ్మ నాన్నలను బాగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న తమ్ముడు god bless you
👌👌
What a home tour brother pure and natural smile and amazing life you guys are leading all the best Dear brother God bless you☺️
నిర్మలమైన మీ మనస్సు... చక్కటి అనురాగాల మీ ఇల్లు... తెలియకుండానే కన్నీళ్లు వచ్చాయి బ్రో....
మన చుట్టూ ఉన్న ప్రకృతి వనరులని మనం స్వార్ధం కోసం వాడుకోవడం మొదలుపెడితే మన కన్నా గొప్ప ధనవంతులు మరొకరు ఉండరు...
మన వరమో శాపమో... ఉన్నదాంట్లోనే సర్దుకునే, ఎవరిని మోసం చేయకూడదనే, వేరేకొరితో ఎలాంటి పోలికలు,పోటీతత్వం లేకుండా నిస్వార్థంగా జీవించగలగడం...
కొండ దొర మీరు చాలా అదృతవంతులు మంచి వాతావరణములో ఉన్నారు
యూ ట్యూబ్ చరిత్ర లో నాకు తెలిసి ఇదే బెస్ట్ హోం టూర్ వీడియో. I really appreciate your kind heart & God bless you thammudu.🌻
నువ్వు చెప్పే తీరు చాలా సహజంగా వుంది
నీ కు మంచి భవష్యత్తు వుంది.
బెస్ట్ అఫ్ లక్ ,👍
ప్రకృతికి దగ్గరగా ఉండటం ఆరోగ్యం అదే మహా భాగ్యం ఉన్నదాంట్లో తృప్తిగా బతకటం నిన్ను చూసి ప్రతి వారు కొంచెమైనా నేర్చుకుంటారు కొండదొర రాజు తమ్ముడూ ! 👌🏼👌🏼
తమ్ముడు నిన్ను చూస్తుంటే చాలా సంతోషం గా ఉంది, ఏమి చెప్పాలి అన్న మాటలు రావడం లేదు, చాలా సహజం గా ఉంది నీ జీవితం 👌👌🙏🙏🙏
మంచి ప్లేస్ లో ఉన్నారు మీరు👌🤗, వాతావరణ కాలుష్యం వల్ల వచ్చే జబ్బులకు దూరంగా😷,కల్మషం అయినా మనుషుల్లో లేకుండా, నీ మంచితనాన్ని బట్టి నువ్వు అత్యున్నతమైన స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను👍
Yes
@@MohanMohan-sq3pu 👍
Good explanation..amma thalli 👍...
నీకు మంచి ఇల్లు,మంచి car,మంచి భార్యని ఇవ్వాలని ఆ దేవున్ని కోరుతున్నా.I love you bro ♥❤
నిజం చెప్తున్న తమ్ముడు. Skip. చేయకుండా. చూసేది నీ వీడియో మాత్రమే. అంతా బాగుంటాయి. నీ విడియోలు. నీ ఊరు. నీ మాటలు. నీ అమాయకత్వం. 👌👌👍👍💕💕
దేవుడు మీకు కావలసిన అన్ని సమకూర్చాలి అని కోరుకుంటున్నాం.
రాజు నీ యూట్యూబ్ ప్రయాణం బాగా సాగాలని అలాగే నువ్వు గొప్ప స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
బాగుంది రాజు
ఏదో ఒక రోజు గొప్పొడివి అవుతావు.. అలాగే యూట్యూబ్ వల్ల మంచి ఇల్లు కట్టుకుంటావు....
All the best Raju.. ఇలాగే ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలి
ప్రకృతిని నీలా ఆస్వాదించాలి మనసు ఎంత హాయిగా ప్రశాంతంగా ఐపోయింది కొండ దొర కొండ దొరే 👍
😍😍
చాలా బాగుంది బ్రో మీ ఇల్లు ......ఎటువంటి కల్మషం లేని మనసు మీది ....ఎప్పుడు ఇలాగే నవ్వుతూ హ్యాపీ గా ఉండండి.....👌👌❤️❤️
Supar
రాజు గారు మీ ఇల్లు చిన్నా పెద్దా కాదు మంచి మనసు వున్న మనుష్యులు మీరు. ప్రకృతి వనరులను సద్వినియోగం తో హాయిగా వుండాలని కోరుకుంటున్నా ను
అన్న నాకు మీ ఇల్లు నాకు చాలాబాగానచ్చింది
మీరు తొందర్లో మంచి ఇల్లు కట్టుకోవాలని దేవుని కోరుకుంటున్నాను God bless you 🙏
మాది తుని అన్న
God bless U
నువ్వు ఎవరో అనుకుంటున్న
నేను నిన్ను చూసి చాలా సంతోషపడుతున్న
రాజు మీది చాలా స్వచ్ఛమైన మనసు. మీరు మరింత పురోగతి చెందాలి. చెందుతారు కూడా. కల్మషం దరిచేరనీకండి. మీరు నిండు నూరేళ్లు హాయిగా ఉండాలని కోరుకుంటున్నా.
నువ్వు వీడియోస్ చేస్తూనే ఉండు..
మేం సపోర్ట్ చేస్తూనే ఉంటాం..
మనమందరం ఒక ఫ్యామిలీ...
కొండ దొర రాజు ఇలా పల్లె లోనే స్వచంగా బతకాలి... ఎంతో స్వచ్ఛమైన తనం కనిపిస్తోంది...
మీలాంటి బాధ్యటాయుత మైన వారైనా పల్లెల్లు, ఏజెన్సీ లలో ఉండి వాటి ఆస్థిత్వాన్ని, కాపాడండి... పల్లెలో ఉండి కూడా మంచి u ట్యూబర్ గా మారాడు... Great🎉🎉
రాజు అతి త్వరలో నువ్వు ఒక మంచి పొజిషన్లో ఉండాలని మంచి ఇల్లు కట్టుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాను
ఏ కల్మషం లేని నీ మనసుకు ఆ దేవుడు తప్పకుండా సహాయపడతాడు 🙏🙏🙏
త్వరలో నువ్వు ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని దేవుణ్ణి కోరుకుంటున్న KDR👍✊
రాజు నీ మాటలు కల్మషం లేకుండా చాలా చక్కగా మాట్లాడుతున్నావు..నువ్వు మంచి ఇల్లు కట్టుకో మకు తోచిన్న సహాయం చేస్తాను.
అన్న నువ్వు 1m కి ఫాస్ట్ గా రీచ్ అవలా అని మనసూపర్తిగా కోరుతున్న అన్న.
దేవుడు మీకు మీ కుటుంబానికి అండగా ఉంటాడు, ఎప్పుడు ఇలా సంతోషం గా ఉండండి 🙏🙏💐 ఓం
నీకు స్వచ్ఛమైన మనసు ఉంది.. తమ్ముడు..మీ తల్లి తండ్రి కి.. నమస్కారం.. మీరు చాలా. గొప్ప.. మనుషులు.. 🙏
కొండ దొర రాజు... నీ మీద గౌరవం పెరిగింది... 👌👌
మీ వీడియో, మీ కల్మషం లేని నవ్వు, హ్యాపీనెస్ , ఉన్న దానితో సంతోష పడుతున్నావు అది బాగా నచ్చింది బ్రో...
థాంక్స్ బ్రో
దేవుని కృప ఆశీర్వదలు
మీకు మీ కుటుంబ సభ్యులకు
అనుక్షణం తోడై ఉండాలని
మాప్రార్థనలు బాబు
మంచి ఇళ్లు కట్టుకుటరు
మీకు అని దేవుడు ఇస్తారు
👍👌🙏🏻
Mi chuch ki pellichi dashambagam adugu goeri biddani chesay
amen !!!!! nayana
యు ట్యూబ్ నుండి వచ్చే ఆదాయంలో పాస్టర్లు తప్పకుండా అడుగుతారు....దసమ భాగం....ఇప్పటికైనా ఆపండిరా పెద్దవాళ్ళ దగ్గర దండుకోవడం...
😳ఈ కాలంలో కూడా ఇలాంటి ఇళ్లల్లో ఉంటున్నారంటే చాలా గ్రేట్. 😊 నువ్వు ఎప్పటికైనా మంచి ఇల్లు కట్టుకొని బాగుండాలని కోరుకుంటున్నా👍
why do you guys thinking that is not manchi illu ??? he is happily living in a very manchi illu
You are real konda Dora, wish you all the best and happy for ever.
@@navyasri9715 🤗🤣నేను చెప్పిన దాంట్లో తప్పు ఏముంది ...మీరు ఉంటారా ఆ ఇంట్లో ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయి సినిమాల్లో చూడడానికి బాగుంటాయి అంతే రియల్ గా వర్క్ కావు☺️
@@jyothip9069 థాంక్స్ జ్యోతి గారు🤩
@@ashokvarma8408 nenu vundanu since i am not kinda house i lived. if i am born and bought up there for sure i would. they are happy there. why are you worried?? so i wanna live in Washington dc white house can you all donate for that
The world's most beautiful home tour i have never seen in my life ....కంటతడి పెట్టించావ్ సోదరా.... ఇంక నేను ఏమీ చెప్పలేక పోతున్నా....all the best for your bright future
Ffyy
సూట్కేస్ 👌
అన్న ఉన్నదానితో నువ్వు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నావు అద్బుతం అన్న నిజంగా మీ ఇల్లు నా చిన్నప్పుడు మా ఇల్లు సామాన్లు కూడా ఇలానే ఉండేవి మళ్ళీ గుర్తుచేశావు అన్న నువ్వు సూపర్🎉🎉
House is big or small, it's not a matter. You have pure heart and smile which never fades. Nice vlog.
ఎంత చక్కగా మాట్లాడావో.మీ ఊరు మీ అమ్మ నాన్న radio నీ suit case అందులో నీ బట్టలు cycle అన్నీ బాగున్నాయి.. life style great. ఆనందంగా ఉంటున్నావు
మనసు కరిగించావూ తమ్ముడు మంచి ఫ్యూచర్ ఉండాలి నీకు❤️❤️❤️
కన్న తల్లి దండ్రుల గురించి, ఉన్న ఊరు గురించి అంత ఆప్యాయంగా చెబుతుంటే నీ మనస్సు ఎంత గొప్పదో తెలుస్తోంది అందుకే నీకు మంచి భవిష్యత్ ఆ భగవంతుడుని ఇవ్వాలని కోరుకుంటున్నాను
రాజు మీ ఇంట్లో గొడుగు చాలా బాగుంది.. నీ స్వచ్ఛమైన మనసులాగ.!!
Tamudu ne life lo peaceful undi it is more than money, something you are so lucky, advance congratulations to 200k❤❤
Purity in heart and Quality in life..
👌👌👌👌👍👏🙏😆😆😆
Devudu mimmalni challaga chudali.ee kalmasham leni manushulu.mi videos chusthunte nijam ga araku lo vunnattu hayiga anipisthundi.daily edo oka video midi chusthuntanu.ma adrushtam idi.no words.em cheppalo ela muginchalo theliyadam ledu.full happy.god bless you.
కోట్ల ఆస్తి ఉన్న ని అంత ఆనందం గా వుండలేరు తమ్ముడు....
ఇలాంటి హోం టూర్ ఎక్కడ చూడలేదు బ్రో నిజంగా చాలా బాగుంది.
Thappakunda vasthanu raju mee uriki 😍