ఇవన్నీ చూసి మా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాము, ఒక్కో ఐటమ్ ఒక్కో డైమండ్😢 అంత కాస్ట్ ఉన్నాయి... మొత్తం తిరిగి ఏమి కొనకుండా వచ్చేశాం... చాలా కాస్ట్ ఉన్నాయి... తక్కువ రేట్ కి కొనాలి అనుకునే వాళ్ళకి ఇక్కడ ఒక్క ఐటమ్ కూడా కొనలేరు... అన్ని ఒకేదగ్గర కావాలి nd మాకు రేట్ తో సంబందం లేదు, ఎంత కాస్ట్ అయినా కొంటాం అనుకునే వాళ్ళు వెళ్లొచ్చు....
ఇవన్నీ చూసి మా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాము, ఒక్కో ఐటమ్ ఒక్కో డైమండ్😢 అంత కాస్ట్ ఉన్నాయి... మొత్తం తిరిగి ఏమి కొనకుండా వచ్చేశాం...
చాలా కాస్ట్ ఉన్నాయి... తక్కువ రేట్ కి కొనాలి అనుకునే వాళ్ళకి ఇక్కడ ఒక్క ఐటమ్ కూడా కొనలేరు...
అన్ని ఒకేదగ్గర కావాలి nd మాకు రేట్ తో సంబందం లేదు, ఎంత కాస్ట్ అయినా కొంటాం అనుకునే వాళ్ళు వెళ్లొచ్చు....
నాన్ స్టిక్ బిర్యానీ గిన్నెలు క్లియర్ గా చూపించండి
@@muthinenisaharika4367 ok andi next month khachithamga chupisthaanu
ఓకే అండి థాంక్యూ