Endowment Asst Commissioner Shanthi | Fake News in ABN and Maha News | Madhan Mohan | Vijaysai Reddy

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024

Комментарии • 1,2 тыс.

  • @RamaKrishna-mn6uv
    @RamaKrishna-mn6uv Месяц назад +551

    ఏడవడం కాదు మిమ్మల్ని రోడ్ మీదకు తీసుకుని వచ్చిన వారి మీద కేస్ వేయండి

    • @maheshv5142
      @maheshv5142 Месяц назад +17

      జోక్స్ బాగుంది 😂😂😂😂
      ఇప్పుడు ఏపీ లో ప్రజలకు సహాయం చేసిది ఒకే ఒక కోర్టు god దేవుడు .

    • @y.hanumanthreddy1397
      @y.hanumanthreddy1397 Месяц назад +3

      Defamation suit veyandi madam media mundu action vaddu madam gaaru

    • @nirmalanimmy5543
      @nirmalanimmy5543 Месяц назад +1

      Exactly

    • @nirmalanimmy5543
      @nirmalanimmy5543 Месяц назад +2

      Madam miru edvavadhu miiru edisthe chulakanipotharu dini anthatiki Karanam evaro case veyandi enni sects varthisthayo anni veseyandi Valle court chuttu thirugitharu anthe kani pirikithanam ga vundodhu pls

    • @leelalagudu8846
      @leelalagudu8846 Месяц назад

      ​@@y.hanumanthreddy1397action enti daily paper lo oka govt employee Pina vallaki nachhakapote Ila rayatamena

  • @nageswararaor-tw1jv
    @nageswararaor-tw1jv Месяц назад +195

    రాసినవారిమీద క్రిమినల్ కేసులు పెట్టి డి వెడవడం కాదు లేడి శివామగీకావాలి 🎉🎉🎉🎉🎉

    • @naveen7736
      @naveen7736 Месяц назад +1

      Bokkalu bayata padatai 😂😂😂

    • @dayamsharagrace716
      @dayamsharagrace716 Месяц назад +1

      Bhartha, pillalu, family untai kada bro....oka adapilla jeevitham chulakana aipothundhi ani enni jarigina manasulo pettukuni kumilipovatam thappa em cheyaleni Aravalli chala mandhi unnaru

    • @dayamsharagrace716
      @dayamsharagrace716 Месяц назад +1

      ​@@naveen7736plss oka adavarini chulakana cheai matladatam chala thappu pani. Thanaku oka family undhi adhi gurthu chesukondi

    • @bestofluck6090
      @bestofluck6090 Месяц назад

      @@naveen7736 ని పెళ్లానివా ,లేకపోతే ని అమ్మ బొక్కలు ఆ, లంజాకొడకా ,ఒక ఆడ మనిషి భాధ పడుతుంటే, సపోర్టు ఉండాలి కాని వెటకారం ఎంది, ఆమె భర్త తో విడి పోయి వేరే అతన్ని చేసుకుంది, మన package డాగ్ గాడు, ముగ్గురి కి కడుపులు చేశాడు కదరా కుక్క,ABN రాధాకృష్ణ గాడి ముఖంలో ఉచ్చ పోసిన తప్పు లేదు ముండ మోపి నాయలా.

    • @dayamsharagrace716
      @dayamsharagrace716 Месяц назад

      @@naveen7736 Evariki A.B.N ka R.K garika.....

  • @lakshmidevibusireddy9471
    @lakshmidevibusireddy9471 Месяц назад +291

    మీ మీద ఆరోపణలు ఎవరు చేస్తారో వాళ్ళ మీద కేసు వేయండి ఇలాగే వదిలేస్తే ఆడపిల్లలతో ఏబీఎన్ వాడుకుంటారు

    • @nagarjuna7782
      @nagarjuna7782 Месяц назад +1

      Ela vastundi brother oka marriage divorced kakunda vere valani marriage chesukuni kids kanindi kada court ko velthe tanani first question adugutaru Tanu mutual antundi malli court paridi lo untundi antundi how courts will help her ?

    • @sunkarak2835
      @sunkarak2835 Месяц назад

      కేసు వేస్తే ఇండియా లో న్యాయం వస్తుందా అంత లేదు మన కోర్టు లకు ఇక్కడ డబ్బు పలుకు బడి ఉన్నవాడికి మాత్రమే న్యాయం దక్కుడ్డి

    • @santhosh2513
      @santhosh2513 Месяц назад +2

      ​@@nagarjuna7782pellam ni intlo pettukoni vere adadhaniki kadupu chesthe ok na ?

    • @nagarjuna7782
      @nagarjuna7782 Месяц назад

      @@santhosh2513 are babu first vala ex husband enduku emi question adigado daniki answer matrame manam vetakali tane cheppindi press meet lo marriage chesukoledu istam tho oka kid ni kannam ani ikkada baseless ga nenu statement cheyaledu bro. Ikkada evarina okate wife or mother or even daughter manam valaki edi correct o wrong o chepte chalu istam leni valu chala mandi vidipotunaru tana ex husband ame nunchi pillala custody kosam money adigadu enduku ante tanaki vere Vala nunchi oka kid vachindi kabbati valaki emina problems vastay ani nivu nenu a place lo unna pillala kosam adugutam. Tanu legal ga registered marriage chesukuni unte ila discussion vachedi kadu Vala personal life ipudu antha social media lo spread aipoindi.

    • @santhosh2513
      @santhosh2513 Месяц назад

      @@nagarjuna7782 pillalu vundedhi ame dhaggara bro Inka ayanaki money endhuku ? Marriage is immaterial here maybe ameki marriage midha nammakam poyindhi emo . Pelli kakunda kalisi vundadam pillalni kanadam illegal em kadhu as per law and they will have the same rights and benefits from father and mother

  • @kamsalasomasekhar2108
    @kamsalasomasekhar2108 Месяц назад +72

    కడుపుకు అశుద్ధము, ఆమేధ్యము తినే పందుల రాతలు ఇలాగే ఉంటాయి.

    • @ajkiranvarma
      @ajkiranvarma Месяц назад

      Madan mohan adugutunnadu tana biddaki tandrevadani.. samadanam cheppu.. adchesi gundelu badukodan kadhu..

  • @janarthanpaidi7762
    @janarthanpaidi7762 Месяц назад +195

    భువనేశ్వరి ని అంటే ఏడ్చి రచ్చ చేసారు ఇప్పుడు ఎమ్ చేస్తున్నారు

    • @Victorsunil1
      @Victorsunil1 Месяц назад

      Orey howley bhuvaneswari oka ada amey ani thelsinapudu Mari ivida kuda ada amey kadhaa...Mari mi thelvi em ayindi .?? Chetha example thiskochav.... bhuvaneswari okatey adadha..? Migatha valu kadha.???

    • @RaviKumar-kk6ob
      @RaviKumar-kk6ob Месяц назад

      భువనేశ్వరి ప్రతవ్రత ఆందు కే CBN అడిచెడు మిగతా వాళ్ళు చెడ్డ వాళ్ళు

    • @udayboddepalli6589
      @udayboddepalli6589 Месяц назад +1

      ఇక్కడ wife మీద husband allegations వేసాడు, ఇవి two different scenario.

  • @prasadaraodusi276
    @prasadaraodusi276 Месяц назад +140

    పనికి మాలిన జర్నలిస్టులు, అమ్ముడు పోయిన జర్నలిస్టులు అంతేనమ్మా...!

    • @ajkiranvarma
      @ajkiranvarma Месяц назад +2

      Madan mohan adugutunnadu tana biddaki tandrevadani.. samadanam cheppu.. adchesi gundelu badukodan kadhu..

    • @luffysanz
      @luffysanz Месяц назад

      @@ajkiranvarma veellaki kuda ekkado lopala kodtane untadi bro , anduke aa topic evvadu matladadu

    • @EshwarEshwar-vd5fu
      @EshwarEshwar-vd5fu Месяц назад

      అబ్బో 😮😮😮

  • @varaprasadneela8438
    @varaprasadneela8438 Месяц назад +139

    ఆళ్ళు అంతే మేడం.. తమకు లాభం ఉందనుకుంటే... ఎంతో పాజిటివ్ గా రాస్తారు... లేకపోతే ఎంత నీచం గా నైనా రాయగలరు.... దరిద్రులు

  • @yendapallipujitha5406
    @yendapallipujitha5406 Месяц назад +146

    వాడి మీద కేసు వేయండి

    • @ajkiranvarma
      @ajkiranvarma Месяц назад +2

      Madan mohan adugutunnadu tana biddaki tandrevadani.. samadanam cheppu.. adchesi gundelu badukodan kadhu..

    • @suggularishikanth3021
      @suggularishikanth3021 Месяц назад +1

      Dheenike bokka padidhi

    • @yaswanthnutakki3128
      @yaswanthnutakki3128 Месяц назад

      Siggu unda neeeku? Aa husband gaadu anni proofs tho matladutunnadu...papam eyy.

  • @ashokkuppili4870
    @ashokkuppili4870 Месяц назад +111

    ఏంది అయ్యా ఏపీలోని రాజకీయాలు కొంచెం విలువలు పాటించే రాజకీయాలు చేయండి అయ్య

  • @RAVIKUMAR-rr6us
    @RAVIKUMAR-rr6us Месяц назад +525

    పవన్ కళ్యాణ్ ఎక్కడ..దీన్ని ఎందుకు ఖండించలేదు😂😂😂

    • @janarthanpaidi7762
      @janarthanpaidi7762 Месяц назад +40

      పీకే గాడు కి ఇలాంటివి కనబడదు వాడి బతుకే ఇది

    • @sunilkumarvemuganti4359
      @sunilkumarvemuganti4359 Месяц назад

      Ambani koduku pelliki velledu mumbailo evvaru vunnaro

    • @saminenivinayaknaidu3819
      @saminenivinayaknaidu3819 Месяц назад +21

      మా దేవుడు పూజ లో వున్నాడు మరియు gov employee rules and regulations గురించి పుస్తకం చదువుతూ మరో employee safeguards గురించి పుస్తకం writing .. once completed 1 year తర్వాత ఆట పట్టిస్తాడు అందరనీ✊🏾✊🏾✊🏾✊🏾✊🏾😡😡😡😡

    • @raviagraharam7897
      @raviagraharam7897 Месяц назад

      Pk gaadu pikindhi emi undadu vaadini enduku highlight chestaro artham kaadu avasaram e madam ni addam pettukoni vaadukune rakam ee PK gaadu

    • @user-ro3or1qt9s
      @user-ro3or1qt9s Месяц назад +13

      Pawan ni madyaloki lagakandi.

  • @knrk9804
    @knrk9804 Месяц назад +88

    పడకలేసే మీడియా మనది అని గర్వంగా ఒక ఆంధ్రుడు గా ఎలుగెత్తి చెప్తున్నాను

    • @rockyrockrj7035
      @rockyrockrj7035 Месяц назад +1

      yes it's true

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 Месяц назад +2

      సాక్షి గురించే చెబుతున్నారా?😂

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 Месяц назад +2

      సాక్షి గురించే చెబుతున్నారా😂😂😂

    • @jagadeshn2042
      @jagadeshn2042 Месяц назад

      @@venkatpalankaiah6197 ABN ఆంధ్రజ్యోతి రా పడకలేసే మీడియా, నీకు సాక్షి తప్ప ఏ ఛానెల్ తెలీదు anukonta, మొదట ఎవడు రాశాడో తెలుసుకోర పచ్చకామెర్లడా.

    • @rockyrockrj7035
      @rockyrockrj7035 Месяц назад

      @@venkatpalankaiah6197 A B N దొంగ గురించి

  • @Slg727
    @Slg727 Месяц назад +37

    భువనేశ్వరి ఒక్కటే ఆడది మిగతా వారు కాదు అనుకొంటా

  • @user-bv2xn5ou1g
    @user-bv2xn5ou1g Месяц назад +90

    Abn cbn అంటే అబద్దం దేవుడు చూస్తూఉన్నాడు ఎప్పుడు న్యాయం చేస్తాడో చూడాలి abn ఈనాడు ntr నే వదలలేదు

  • @simplemurthy3777
    @simplemurthy3777 Месяц назад +102

    ఎదురుగ వెళ్లి చెప్పుతో కొట్టు అమ్మ

  • @cheemalasamuelraju4591
    @cheemalasamuelraju4591 Месяц назад +134

    ఇప్పుడు ఉన్నది నీచమైన పాలన, ప్రజలకు మేలు కాదు, మేకు.

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 Месяц назад +180

    ఆంధ్రజ్యోతి రాధకృష్ణ మహా న్యూస్ టీ డీ పీ పార్టీ వాళ్ళు దుర్మార్గులు

    • @ramakrishnaungarala5499
      @ramakrishnaungarala5499 Месяц назад

      విషయాన్ని విషయం లా చూడాలి సోది విమర్శలొద్దు వైసిపి వాళ్ల పరమ దుర్మార్గులు కాదా

  • @user-sz7yx8sb7s
    @user-sz7yx8sb7s Месяц назад +63

    మేడం గారు మానవ మృగాలు పరిపాలిస్తుంది మంచి చెడు గురించి ఆలోచించి టైం లేదు వాళ్లు చేసింది చూడాలి చెప్పింది వినాలి

  • @nnssrr7543
    @nnssrr7543 Месяц назад +122

    స్వాతంత్ర్యం వచ్చి ఇంకా ఇన్నాళ్లైనా....దళిత మహిళలకు ఇంకా ఆవేదనేనా.దళిత ఉద్యమ స్ఫూర్తి ఏమైంది. పిల్లి కూడా..గదిలో పెట్టి... కొడితే...పులిలా తిరగబడుతుంది.

    • @RaviKumar-kk6ob
      @RaviKumar-kk6ob Месяц назад

      CBN దలితలను దళితులు చేతే కొట్టిస్తున్నడు

    • @ajkiranvarma
      @ajkiranvarma Месяц назад +1

      Madan mohan adugutunnadu tana biddaki tandrevadani.. samadanam cheppu.. adchesi gundelu badukodan kadhu..

    • @udayboddepalli6589
      @udayboddepalli6589 Месяц назад

      వాల husband SC ST, ఇద్దరు దళితులు, ఇక్కడ caste ఎందుకు వచ్చింది.

  • @GadekariAksar
    @GadekariAksar Месяц назад +25

    ఆమె వ్యక్తి గతం. పవన్ 3భార్యలు వ్యక్తి గతం అయినప్పుడు ఇది ఏమిటి ఆమె ప్రాఫిషన్ లో అవినీతి ప్రశ్నించండి కానీ ఆమె స్వేచ్చాను హరించ వద్దు

  • @radhamanicollections9094
    @radhamanicollections9094 Месяц назад +86

    Maha news meedha case pettu

  • @rambabukosuru8913
    @rambabukosuru8913 Месяц назад +26

    మేడం ముందు కోర్ట్ లో పరువు నష్టం దావా వేయండి, జోడు తో కొట్టండి

  • @vijayak3503
    @vijayak3503 Месяц назад +27

    ఆడపిల్ల కన్నీళ్లు. చెడ్డగా రాసినవాడికి శాపం

  • @A-afiya
    @A-afiya Месяц назад +161

    ఎందుకు ఏడుస్తున్నారు వాళ్ల మీద కేసు వేయండి పరువునష్టం దావ వేయండి మీరు ఫస్ట్ ఊరికే ఏడవకు

    • @TheEntertainer-vg2kv
      @TheEntertainer-vg2kv Месяц назад +10

      Bro court lu kuda TDP ki favour gane untayi ga

    • @sravyareddy8527
      @sravyareddy8527 Месяц назад +6

      Tdp favor lo unna kooda case pettaali, because at some point of time, ilaanti cases lo pattubadathaaru...justice may be delayed, but never denied!

    • @janarthanpaidi7762
      @janarthanpaidi7762 Месяц назад +6

      కేసులు కోర్టులు ఏమిచేయ్యవు ప్రజలే ఉద్యమం చేయాలి

    • @TheEntertainer-vg2kv
      @TheEntertainer-vg2kv Месяц назад +3

      @@sravyareddy8527 👍

    • @basavasankar009
      @basavasankar009 Месяц назад

      Case vesthe adhi and Vijay gadu jailke vellatharu

  • @sitamahalakshmi1834
    @sitamahalakshmi1834 Месяц назад +32

    వాళ్ళూ రాబంధులమ్మా ! నీవుఏడిస్తే ఇంకా ఏడిపిస్తారు.న్యాయం జరుగుతుందని నమ్మకంలేక పోయినా , కొర్టును ఆశ్రయించు.చూద్దాం.

  • @seetarammandapaka5561
    @seetarammandapaka5561 Месяц назад +60

    ఆయనకి అలాగే అన్ని కనిపిస్తుంటాయి అమ్మ తల్లి చెల్లి కూడా ఆయన దృష్టిలో తప్పులు గా కనిపిస్తుంటారు అసలు వాళ్ళ అమ్మ ఎలా కన్నారో తెలియదు

    • @rockyrockrj7035
      @rockyrockrj7035 Месяц назад +1

      వాడు ఒక అమ్మకి అబ్బకు పుట్టి ఉంటే ఇలా రాయాడు

  • @chennakesava.b4310
    @chennakesava.b4310 Месяц назад +21

    మరి ప్రమాణం చేస్తారు రాగద్వేషాలు ఏమి ఉండవు అని అన్ని రాగద్వేషాలే

  • @ramakrishnaungarala5499
    @ramakrishnaungarala5499 Месяц назад +22

    ఆధారాలు లేకుండా న్యూస్ వ్రాస్తే మాత్రం తప్పు ఏ పత్రిక అయినా

    • @Srikanth-qq3lq
      @Srikanth-qq3lq Месяц назад +1

      LoL 😂 alaagaithe ee saakshi moosesi 15 years ayyumdedhi..😂😂😂....

    • @srikanth4170
      @srikanth4170 Месяц назад

      Abn eenadu mahanewes tv5 kuda muyali ​@@Srikanth-qq3lq

    • @Idbiid
      @Idbiid Месяц назад

      Hahahahah​@@Srikanth-qq3lq

  • @revanthbuthapati55
    @revanthbuthapati55 Месяц назад +150

    ఆంధ్రజ్యోతి గా ని కూతురు పుకు బొక్క ఎంత ఉంటుంది చెప్పారా

    • @sujathayeruva6662
      @sujathayeruva6662 Месяц назад +2

      Correct ✅

    • @ramakrishnaungarala5499
      @ramakrishnaungarala5499 Месяц назад +5

      ఈ భాష ఏమిట్రా మూర్ఖుడా

    • @BNST2020
      @BNST2020 Месяц назад +5

      ​@@mapaatiraamireddymapatiraa5863
      Vadu anadi thappey kani mari emey sangathi entraaa

    • @BNST2020
      @BNST2020 Месяц назад +3

      ​@@sujathayeruva6662
      Vadu anadi thapu emey sanagathi entraa

    • @Victorsunil1
      @Victorsunil1 Месяц назад +7

      ​@@ramakrishnaungarala5499 ayooooo adhenti basha manadhaka vasthey gurthuku vasthundha..??

  • @kamalakararaobhavaraju7589
    @kamalakararaobhavaraju7589 Месяц назад +31

    Very sad and pitiable.

  • @azaraiahch6348
    @azaraiahch6348 Месяц назад +5

    అమ్మా ధైరం గా ఉండండి దేవుడు యేసయ్య మీకు తోడు be comforted

  • @mahendrat7478
    @mahendrat7478 Месяц назад +75

    పావలా కి చెప్పమ్మా..న్యాయం చేస్తాడేమో

    • @swarnapapa4038
      @swarnapapa4038 Месяц назад

      Aa vedhava prasnichadu vaadoka kukka

    • @Srikanth-qq3lq
      @Srikanth-qq3lq Месяц назад

      Eraa erripulka sigguledaara imkaa ...maatalu tinnamgaaraanni....kojjalanganaakodaka...musthi 11 seats vachhina siggu ledhu.. ee noti doola Valle ilaa Picchu puspalu ayyaru AP lol...deputy cm Pawan Kalyan Garu...AA pavala ki mee ja casthumdemo daani ookunaaku ...

    • @avinashseera9241
      @avinashseera9241 Месяц назад +1

      Gun kante mundhu jagan vasthadu annaru ga mari rada
      Valla husband ala ante evaru vachhi adagali ra Nayana

  • @radhabujji5144
    @radhabujji5144 Месяц назад +18

    Shanthi madam dont cry, file case immediately

  • @ks9072
    @ks9072 Месяц назад +19

    Dont cry కేసు వేయండి పరువునష్టం దావ వేయండి

  • @HemAnth-jc8so
    @HemAnth-jc8so Месяц назад +40

    Vade LM ku puttinodu

  • @Appolitics2420
    @Appolitics2420 Месяц назад +18

    బహుశా టాల్కమ్ గాడి పెళ్ళామో బూతు కిట్టి గాడి పెళ్ళామో విజయసాయి రెడ్డి గారితో ప్రెగ్నెంట్ అయ్యూండుచు. అందుకే వాళ్ళకి ఆయన మీదే అనుమానం 😢

  • @arunanandipati6567
    @arunanandipati6567 Месяц назад +40

    Abn mahaa tv 5 channels undadam mana duradrustam

  • @kolliparatagore4398
    @kolliparatagore4398 Месяц назад +22

    Immediately Andra Jyothi md arest chale

  • @ramadevivemuri990
    @ramadevivemuri990 Месяц назад +9

    మీరు చనిపోవద్దు మేడం. ధైర్యంగా గా ఉండండి

  • @k.ramachandra1395
    @k.ramachandra1395 Месяц назад +13

    ఆ చెత్త లోఫర్ బ్రోకర్ కిరసనాయిల్ కిట్టు గాన్ని మెట్టు తో కొట్టితే నే ఈ సమస్యకు పరిస్కారం

  • @Uday_76
    @Uday_76 Месяц назад +8

    ఇలాంటి వాళ్లమీద ఛానెళ్లు మీద మానవహక్కుల కమిషన్ ను ఆశ్రయించండి పరువుతొ కూడినవి ఇల నిందలు వేయచ్చా .

  • @ramadevivemuri990
    @ramadevivemuri990 Месяц назад +16

    ఈమెకు ఏమైనా అయితే రాధాగాడే కారణం

  • @narasimhareddyv104
    @narasimhareddyv104 Месяц назад +13

    Abn rk పెళ్లాం evaritho ఉందొ cheppandi

    • @RaviKumar-kk6ob
      @RaviKumar-kk6ob Месяц назад +3

      వీడి చేసిన పనులకు ఉసురు తగిలి చచ్చి పొయ్యింది

  • @nareshp7631
    @nareshp7631 Месяц назад +6

    ఎవడు రాశాడో వాడు కొట్టుకొని పోవాలి భగవంతుడా.

  • @user-op5pb4lx6c
    @user-op5pb4lx6c Месяц назад +18

    Rk gadi pyna పరువు నష్టం dava వెయ్యండి, e nakadukulanu అడ్డంగా పాటరేయ్యలి

  • @mariadastammisetti9
    @mariadastammisetti9 Месяц назад +23

    చూడండి యల్లో మేధావులు

  • @varaprasadaraop1528
    @varaprasadaraop1528 Месяц назад +9

    మీరు బాద పడితే మీ బాద తీరదు మీరు కేసు పెట్టండి మేడమ్ ఇంకా ఆలోచన పెట్టుకోవద్దు మేడమ్

  • @Steven-rx8pq
    @Steven-rx8pq Месяц назад +21

    ఈపాలనాలో ABN ఆడవాళ్లపై ఇస్తాను సారంగా వ్రాస్తూనే ఉంటాడు

  • @ganganreddymallanagari3696
    @ganganreddymallanagari3696 Месяц назад +4

    ఏబీఎన్ , మహా న్యూస్ మీడియా ముసుగులో ఏది పడితే అది రాస్తున్నారు. అది కరెక్ట్ కాదు

  • @user-xd6np4ki1g
    @user-xd6np4ki1g Месяц назад +17

    ఏబీన్ రాధా కుష్టి గాడు ఒక అబ్బకి అమ్మకి పుట్టినవాడ ఏబీన్ గాడి పెళ్ళాం చాలామంది తో మాట్లాడేదిగా అది కూడా రిలేషన్ పెట్టుకుందా, ఏబీన్ గాడి పిల్లలు వాడికి పుట్టిన vallena

    • @Anil-jg3zz
      @Anil-jg3zz Месяц назад

      Exactly..

    • @MyvivoY56
      @MyvivoY56 Месяц назад

      Wait cheyandi sir mana Reddy gang endorsement bhumulu kotiyadaniki vadukonna oka Rayalasemma employ

  • @lakshmivenkateswara9624
    @lakshmivenkateswara9624 Месяц назад +19

    అభియోగం వచ్చింది..డియర్ ఏ చేసి నిరూపించి వాళ్ల నోరు ముయ్యోచ్చుకదా శాంతిగారు..ఇంత ఆర్గ్యుమెంట్స్ ఎందుకు..తప్పు రాసినందుకు వాళ్లను కోర్టుకు లాగొచ్చుకదా..

  • @pmrsocioeducationalmedia5757
    @pmrsocioeducationalmedia5757 Месяц назад +13

    Don't worry. Fight with courage

  • @r.s.sivareddy.r.s.sivaredd5646
    @r.s.sivareddy.r.s.sivaredd5646 Месяц назад +23

    Andhrajyothi radhakittigaadu,gaadidhalaku puttinodu.railway station lalo dongathanaalu chesi vacchinodu.yekkada dhorikithe akkada chepputho kottali.

    • @JohnBabuNekuri
      @JohnBabuNekuri Месяц назад

      ఈ మాట చూసి ఆ లం.కొడుకు ఉరివేసుకుని చావాలి. ఆడు బ్రతికి వుండకూడదు..

  • @ramakrishnaungarala5499
    @ramakrishnaungarala5499 Месяц назад +23

    విషయాలు మాకు తెలియవు గానీ అతని వయస్సు 68అని కరెక్ట్ గా చెప్పటం ఎందుకమ్మా చెబ్డవాళ్లకు అదొక అవకాశం కదా విమర్శించటానికి.

  • @srinivasraom989
    @srinivasraom989 Месяц назад +3

    ABN గారు భువనేశ్వరి కి గురించి రాయండి సూపర్ గా ఉంటుంది

  • @Dvcl677
    @Dvcl677 Месяц назад +2

    నీచులు ఎప్పుడు నీచంగా నే రాస్తారు మేడం.. మీరు ధైర్యంగా ఉండండి..

  • @josephinesavarimuthu2554
    @josephinesavarimuthu2554 Месяц назад +3

    We strongly support you dear sister. Stand firm. Do not give up. Fight for your rights , and self respect

  • @user-jv4wt9sh7k
    @user-jv4wt9sh7k Месяц назад +5

    Now' government dayachesi ABN and TV5 channels ki immediately ga ban cheyali

  • @colourflowers1437
    @colourflowers1437 Месяц назад +4

    ఇవన్నీ సూపర్ six ఎగ్గొట్టడానికి vese plans😢😢

  • @g.v.sivaramareddy9951
    @g.v.sivaramareddy9951 Месяц назад +7

    Fight chai thalli God support vuntundhi.

  • @ravikumargudla6001
    @ravikumargudla6001 Месяц назад +3

    dont cry sister...you have every right to live your own life

  • @janakiramreddy8447
    @janakiramreddy8447 Месяц назад +16

    Raasinodi amma alage pillalni kannadi anduke neemeeda nindalu vesaramma.

  • @muppasivakumari1500
    @muppasivakumari1500 Месяц назад +9

    ముందు ఆంధ్రజ్యోతి మహా టీవీ వాళ్ళ పట్టించు నీకు చేత అయితే

  • @gdrreddy1508
    @gdrreddy1508 Месяц назад +3

    ఉద్యోగ సంఘాలు ఎందుకు స్పందించటము లేదు

  • @sumaragaludr.g.sumathi1115
    @sumaragaludr.g.sumathi1115 Месяц назад +6

    అమ్మా మీరు ధైర్యంగా వుండండి...వాళ్ళే పోతారు

  • @girikumar508
    @girikumar508 Месяц назад +17

    Boothu kittu ki petrol posi thagalapettali...public lo

  • @SURESH99926
    @SURESH99926 Месяц назад +2

    డిప్యూటీ సిఎం ఆఫీసుకి, హోమ్ మంత్రి ఆఫీస్ కి మీడియాని తీసుకెళ్ళి కంప్లయింట్ ఇవ్వండి... కోర్టు లో అదే 100 కోట్లకి పరువు నష్టం దావా వేయండి..

  • @adusumillibhargava6794
    @adusumillibhargava6794 Месяц назад +4

    వ్యక్తిగత విషయాలు ఇలా పబ్లిక్ లో రాయడం తప్పు, కానీ విజయసాయి గారు పెట్టిన ప్రతి social media పోస్ట్ కి మీరు ఒక ప్రభుత్వ అధికారిగా మద్దతు వ్యాఖ్యలు రాయడం కరెక్ట్ కాదు అని నా ఫీలింగ్, ప్రభుత్వ అధికారులు అన్నీ పార్టీల రాజకీయ నాయకులకు తటస్థంగా ఉండాలి - పరిది మేరకు నిజాయితి గా పని చేస్తే ఇలా సంజాయిషీ ఇచ్చె పరిస్థితి ఉండేది కాదు

  • @malli824
    @malli824 Месяц назад +3

    మంచి నిజాయితీ సంస్థలు అమెన్ అదుకోండి దయచేసి 🙏🏻🙏🏻🙏🏻

  • @Balaiah-xu8rc
    @Balaiah-xu8rc Месяц назад +3

    ఏడిస్తే వాడికి మహా ఆనందం చెప్పుతోనే వాడికి సమాధానం

  • @YasdaniPathan
    @YasdaniPathan Месяц назад +2

    ఇక్కడ ఒకటి ఆలోచించాలి ఆమె తన పర్సనల్ లైఫ్ ఉంది అందులో చాలా పెంట ఉంది అది మీకు చెప్పాల్సిన అవసరం ఏముంది ఇలాంటి సబ్జెక్టులో ఈమె కోర్టుకి పోదు పోయిన ప్రయోజనం ఉండదు

  • @chandram4835
    @chandram4835 Месяц назад +2

    ఇంతకీ ఎవరికి పుట్టాడో చెప్పాలి...లేకపోతే డీఎన్ఏ కి వెళ్లి ప్రూవ్ చేయి

  • @METAAI24
    @METAAI24 Месяц назад +4

    abn ఛానెల్ ఎప్పుడూ జర్నలిజం చేయదు, వారు ఎల్లప్పుడూ tdp పార్టీ కోసం బ్రోకరిజం చేస్తారు

  • @kruparaogarlanka3647
    @kruparaogarlanka3647 Месяц назад +8

    చెత్త ABN న్యూస్ పేపర్

  • @reddyred5220
    @reddyred5220 Месяц назад +5

    Case file cheyandi abn meda

  • @bharathichokkakula5841
    @bharathichokkakula5841 Месяц назад +10

    So sad sister

  • @malli824
    @malli824 Месяц назад +4

    మీడియా తో పచ్చ మీడియా సమాజము లో దారుణం తయారు ఈ తప్ప ఎ మీడియా సంస్థలు చేసిన తప్పె 👧 ఆమెను అదు కోండి పాపము, 😂😂😂

  • @muppasivakumari1500
    @muppasivakumari1500 Месяц назад +6

    చంద్రబాబును అందుకే కదా అమ్మ గెలిపించుకుందిపజలు కేసులు పెట్టడానికే గా

  • @bhaskarreddy4343
    @bhaskarreddy4343 Месяц назад +2

    చేప నీటిలోనే బతుకుతుంది
    ఈ జర్నలిస్టు కుట్రలతోనే బతుకుతాడు...ఇందులో విచిత్రమే లేదు

  • @syamrajeshkancharla5756
    @syamrajeshkancharla5756 Месяц назад +6

    Yes defamation case veyandi

  • @vadranamravi7553
    @vadranamravi7553 Месяц назад +6

    Endamma criminal defamation veyyamma..

  • @ammaodimathaananthananda7510
    @ammaodimathaananthananda7510 Месяц назад

    ధైర్యం గా ఉండండి తల్లీ,పిల్లల్ని అనాధల్ని చెయ్యకంఇ.❤

  • @arlapareddy2322
    @arlapareddy2322 Месяц назад +7

    ABN vaadu pedda durmargudu.Purugulu padi vasthadu?

  • @kanjinarasimhareddy707
    @kanjinarasimhareddy707 Месяц назад +4

    Ante, టీడీపీ కి సపోర్ట్ చేసి వాళ్లు సంపాదించి నాన్సొమ్మును నీ పేరు మీద పెట్టారు

  • @vijdon1611
    @vijdon1611 Месяц назад +1

    #పవన్ కళ్యాణ్ కి గుండుకొట్టిస్తాం, ప్రచారం చేస్తాం - మా కాళ్ళు పట్టుకుంటే క్షమిస్తాం
    #దేవాదాయ కమిషనర్ శాంతి గారి మీద ప్రచారం చేస్తాం - మా ఆడోల్లని ఏమి అనొద్దు ఎందుకంటే మా వాళ్ళు మాత్రమే ఆడోల్లు.
    #లక్ష్మి పార్వతి కి డ్రైవర్ కి లింక్ పెడతాం ప్రచారం చేస్తాం.
    #శర్మల కి ప్రభాస్ కి అంట కడతాం, ప్రచారం చేస్తాం - మా ఆడోల్లని ఏమి అనొద్దు ఎందుకంటే మా వాళ్ళు మాత్రమే ఆడోల్లు.
    #పవన్ కళ్యాణ్ అమ్మను తిడతాం ప్రచారం చేస్తాం - వాడు కాళ్ళు పట్టుకుంటే క్షమిస్తాం.
    #రోజా గారిని BF లంటాం, పంది అంటాం - మా ఆడోల్లని ఏమి అనొద్దు ఎందుకంటే మా వాళ్ళు మాత్రమే ఆడోల్లు.

  • @వాషింగ్మిషన్

    ఆంధ్రప్రదేశ్ లో వున్న ప్రజలందరూ కూడా ఒక్కసారి డిఎన్ఏ టెస్ట్ చేయించేసుకుంటే పోతుంది ఎందుకు ఈ రచ్చ చి . డిఎన్ఏ టెస్ట్ ఆంధ్రప్రదేశ్ లో వున్న వారు అందరు చేయించుకోవాలి అని jo తీసుకురండి లోకేష్ అన్న . అప్పడు ఎలా చేయించుకోరో చూద్దాం . తిక్క కుదరాలి అందరికి నిజం అయ్యిన నాన్నలు బయటకి రావాలి ......

  • @VenkySrinu-xi5bc
    @VenkySrinu-xi5bc Месяц назад +4

    Very sad

  • @chalamaninarasareddy2227
    @chalamaninarasareddy2227 Месяц назад +6

    VALLAKU VAYASUTHOPANILEDHAMMA

  • @gyreddy6973
    @gyreddy6973 Месяц назад +1

    వెళ్లి కోర్టులో కేసు వెయ్యండి

  • @ramdasskotikalapudi4191
    @ramdasskotikalapudi4191 Месяц назад +7

    Boothu Kittu gaadantha Dsridrudu ee earth meeda vundaru

  • @rajyalakshmikristipati8102
    @rajyalakshmikristipati8102 Месяц назад +4

    Maha news story lu vinamu mari dharunaga chepparu…mari dharunamga cheptunaru mediala lo avastavalu.vyavastha lo chala struggle vastundi e media la valla

  • @venkateswarluvenkatesh9809
    @venkateswarluvenkatesh9809 Месяц назад +1

    3:10 donga /drama /fake face
    3:15 real face
    😂😂😂ipac ilaney dorikipotharu 😂😂😂😂😂😂paid aamey kooda 😂😂

  • @user-mn7yl6kx4f
    @user-mn7yl6kx4f Месяц назад +5

    Useless channels

  • @subbaraosathivada7372
    @subbaraosathivada7372 Месяц назад +5

    Papam pandutundi

  • @Ezxikr0164
    @Ezxikr0164 Месяц назад

    ఇది దుర్మార్గం😢😢😢 గాడ్ is with u thalli

  • @Ravi52345
    @Ravi52345 Месяц назад +3

    Paruvu nastam daavaa veyyandi..ye aadhaaralatho ila piblic lo bullying chesthaaru??

  • @pradeepchowhan1781
    @pradeepchowhan1781 Месяц назад +4

    daarunam andi idi, yellow media veshalu mari akkuva gaa unnai

  • @webmasterjd
    @webmasterjd Месяц назад +1

    మీడియా భాధ్యత గా వ్యవహరిం చాలి.

  • @user-zc1gf4jm6v
    @user-zc1gf4jm6v Месяц назад +3

    CID case petti ninijalu bayata pettali

    • @TPNIndia
      @TPNIndia Месяц назад

      CID ante CBN kada ippudu

    • @user-zc1gf4jm6v
      @user-zc1gf4jm6v Месяц назад

      Ante appudu Jagananna better CBI ki move cheyamani YCP adagali nijalu teliyali​@@TPNIndia

  • @sreecharan579
    @sreecharan579 Месяц назад +3

    కామానికి వయస్సు సంబంధం లేదు.

  • @vinayaka3657
    @vinayaka3657 Месяц назад

    ఎందుకు ఈ ఆడదాని ఇంత ఏడిపిస్తున్నారే.. బాగుపడతారా మీరు..