కోటి కోట్లతో భారీ పథకం.. దేశం తలరాతే మారబోతోందా..? | PM Modi Gati Shakti Master Plan | Clear Cut

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • కోటి కోట్లతో భారీ పథకం.. దేశం తలరాతే మారబోతోందా..? | PM Modi Gati Shakti Master Plan | Clear Cut | 10TV News
    ►Watch Today's Top News: bit.ly/3lDj58T
    ►Watch LIVE: bit.ly/37wRilG
    ►Read : 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV TODAY: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3nr1hAh
    10tv News Channel Owned by Spoorthi Communications Private Limited. 10Tv is one of the leading News channels which delivers National and International, Regional News Streaming 24/7.10Tv has its wings spread all over the world to deliver trustful news. Channel Dedicated to GeneralNews, LiveReports, Breaking News, Sports News, Weather News, Entertainments, BusinessUpdates, Big Debates, Exclusive Interviews, etc.
    Thank You For Visiting.
    Visit Again -Team 10Tv
    #PMModi #GatiShakti #ClearCut
    #10TV #10TvNews #TeluguNews #TeluguNewsChannel #BreakingNews #LatestNews #10tvtelugu

Комментарии • 1,6 тыс.

  • @lakshman6421
    @lakshman6421 2 года назад +47

    వినడానికి చాలా బాగుంది..నిజంగా జరిగితే మన ఇండియా టాప్ లో ఉంటది.ఉండాలని కోరుకుంటున్న వారిలో నేను ఉంటాను.

    • @vijayachandrabagaraoalleni2282
      @vijayachandrabagaraoalleni2282 Год назад

      ఇప్పటికీ జరగ లేదు.

    • @DurgalatterhinduHindu
      @DurgalatterhinduHindu 3 месяца назад

      ​@@vijayachandrabagaraoalleni228270 ఏళ్లలో చేసుంటే కాంగ్రెస్ ఎప్పుడో జపాన్ కన్నా ముందుండే వాళ్ళం టెక్నాలజీలో.. ఎందుకు చేయలేదు ఏ ఒక్క నా కొడుకు అప్పుడు అడగలేదు ఒక్క 10 ఏళ్లకు ఇప్పుడు అడుగుతున్నారు ప్రతి ఒక్క బోసిడికే గాడు 🤣😂.. అందుకే మేం కూడా ఇంకో 70 ఏళ్ల తర్వాత అడగండి అంటున్నాం 🤣😂🤣😂

  • @satishkummarikunta8474
    @satishkummarikunta8474 3 года назад +20

    మోడీగారికి ధన్యవాదాలు🙏తప్పకుండా జరుగుతుంది. మనదేశం అభివృద్ధి జరగాలి అని దేవుణ్ణి కోరుకుందాం✊

    • @sreenathareddysreenatha2589
      @sreenathareddysreenatha2589 3 года назад

      Yendi swami epudu jaruguthunnadi chalada nelasari adayam yantha karchu yantha gamaninchandi Sir aa laksha kotlu kuda mana daggare laguthadu Sir

    • @satishkummarikunta8474
      @satishkummarikunta8474 3 года назад

      ప్రభుత్వం అంటే ప్రజాలేకదా స్వామి మరి మన అభివృద్ధి కి మనం కాక ఎవరు ఇస్తారు.ప్రతి ఒక్క పని పన్నుల నుండి వచ్చిన డబ్బుతోనే జరుగుతుంది ఏ నాయకుడు కష్టార్జితం కాదు.

    • @satishkummarikunta8474
      @satishkummarikunta8474 3 года назад

      కాకపోతే ప్రజాప్రయోజనాలకు ఖర్చు చేయాలి. వృధా చేయకుండా

  • @pochannollagopal3307
    @pochannollagopal3307 3 года назад +69

    Jai Bharath.....Jai Modi...

  • @RAJKUMAR-ji7et
    @RAJKUMAR-ji7et 3 года назад +188

    మన ఇండియాలో క్రికెటర్స్ రాజకీయ నాయకులు పదవి ఉన్న నాయకులు సినిమా యాక్టర్స్ డాక్టర్స్ ప్లేయర్స్ పెద్ద బిసినెస్ మెన్స్ NRI వీళ్ళే అభివృద్ధి చెందుతున్నారు దేశంలో

    • @RaviRavi-he6cs
      @RaviRavi-he6cs 2 года назад +5

      you are absolutely correct sir

    • @sankarsankararao7970
      @sankarsankararao7970 2 года назад +3

      Yes

    • @maruthinara6604
      @maruthinara6604 2 года назад

      Yess

    • @vvnanda
      @vvnanda 2 года назад +1

      Jaiho Bharath Mathaa jaihind🙏🙏🙏🙏😀😀

    • @vvnanda
      @vvnanda 2 года назад

      Jhenda voouncha rahega hamara jaihok jai hind Jai Hindustan

  • @sreenivasana5314
    @sreenivasana5314 3 года назад +10

    ఖచ్చితంగా జరిగి తీరుతుంది .ప్రజాధనం ప్రజలకోసమే ఖర్చు పెడితే ఎంతైనా అభివృద్ధి జరుగుతుంది. ఇంతకాలం ప్రజాధనం ఎవరి జేబుల్లోకి , స్విస్ బ్యాంకుల్లోకి వెళ్లిందో మనకు తెలుసు . ఈ మంచి రోజులను నిలబెట్టుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఒకరిని educate చేయాలి .ముఖ్యంగా అంతగా చదువుకోని , ఆర్ధిక వ్యవస్థ పై అవగాహన లేని , డబ్బే పరమావధి అనుకునే వాళ్ళను , అన్నీ తెలిసిన పిరికి వాళ్ళను , విజ్ఞానవీరులుగా తయారుచేయాలి . మోడీని నమ్మే వాళ్ళు ఇదొక యజ్ఞంలా చేయాలి . ప్రాంతీయపార్టీలు బలంగా ఉన్నచోట వాస్తవాలను వక్రీకరించి బీజేపీ పై ద్వేషం పెంచుతున్నారు .దీన్ని ఆ మనలాంటి విజ్ఞులు గ్రహించి ,, ఆ ప్రభావం నుండి ప్రజలను తప్పించాలి. మన దేశాన్ని మనమే అభివృద్ధి చేసుకుందాం.

    • @btulasi7596
      @btulasi7596 Год назад +2

      Meeru cheppindhi correct brother.mla vote kante mp vote manaki very importent.but raajya sabha lo mp laki koodaa balam kaavaali gaabatti ...mla vote kooda importent.double engine avasaram brother

  • @cbm_creation2372
    @cbm_creation2372 2 года назад +111

    ఇతర దేశాల మాదిరిగానే యువత చెడు మార్గంలోకి పోకుండా army, navy, air force లోకి తీసుకోండి...... మోది గారు..... అప్పుడు రక్షణ బలం పెరుగుతుంది....

    • @pullamraju4855
      @pullamraju4855 2 года назад +2

      Well said 👍. Scout, NCC, compulsory two years military service is needed . We need qualitative human resources but not quantitative.

    • @kotamarajunageshwarrao5448
      @kotamarajunageshwarrao5448 2 года назад +6

      యువత మాదక ద్రవ్యాల పడకుండా శిక్షలు కఠినతరం
      చేయాలి. జీవిత ఖైదు, డాన్ లకు, మరణ శిక్ష, గంజాయి సాగు చేసే వారికి సరఫరా చేసే వారికి శిక్షలు పెంచండి.ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి , బెయిలు
      రాకుండా చేయాలి. పబ్బులు
      మూసీ వేయాలి.
      కల్తీలు చేసే వాళ్లకి మరణ శిక్ష,
      ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు.
      కల్తీ నిరోధక శాఖలకు
      అధిక ఉద్యోగులను చేర్చుకొని
      బలోపేతం చేయాలి.
      యువతకు వ్యాపకం కొసరం
      వారాంతపు ఆటలు, పాటలు,
      సాహస క్రీడలు, మోటార్ సైకిల్
      రేసులు ఆపటానికి, వాళ్లకు
      ప్రత్యేక రేసు, మైదానాలు
      ఏర్పరచాలి.
      యువ శక్తిని సద్వినియోగం
      చేసుకోవాలి.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 2 года назад +1

      Avunu. Kadhaa.

    • @a__kumar__single
      @a__kumar__single 2 года назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @ojv4151
      @ojv4151 2 года назад

      Excellent bayya

  • @silarshaik8526
    @silarshaik8526 3 года назад +4

    Anni veedi dramal Up elections mundu..sadhyam kadu e pathakam..

  • @aneelkorukollu8171
    @aneelkorukollu8171 3 года назад +10

    1.బ్లాక్ మని,రపిస్తాం అన్నారు,రాలేదు.
    2.మేకెన్ ఇండియా అన్నారు,జరగలేదు,
    3.ముద్రలోన్,అన్నారు,అవసరమైన వారికి అందలేదు,
    4.ఇండస్ట్రీల్, లోన్స్ అర్హులైనవారికి ఎవ్వడంలేదు,
    5.ఉన్నతమైన విద్య,ఆరోగ్యం,సామాన్యులకు అందడం లేదు,
    6.3G,4Gనెట్ వర్క్స్ తో,దేశం బాగుపడుతుందో లేదోగాని,చిన్నపిల్లలు నుంచి యువత,చెడి పోతున్నారు.

  • @vaddirajukurmarao5252
    @vaddirajukurmarao5252 2 года назад +4

    దేశంతలరాత ఎన్నటికీ మారదు, ఇది రాజకీయగారడీ, రాజకీయ నాయకులు తలరాతలు మారతాయి

    • @xxx-wr8rx
      @xxx-wr8rx 2 года назад

      good Answer

    • @DurgalatterhinduHindu
      @DurgalatterhinduHindu 3 месяца назад

      70 ఏళ్ల మైండ్ సెట్ కదా అలా చేశారు కదా కాంగ్రెస్ నా కొడుకులు.. అలాగే ఉంటుంది రిజర్వేషన్లు.. లంచం తీసుకోవడం ఇవన్నీ 70 ఇయర్స్ గా లేకుండా రాజ్యాంగంలో చేసి ఉంటే జపాన్ కన్నా ముందుండే వాళ్ళు.
      కానీ టెన్ ఇయర్స్ పాలించిన బిజెపిని తిడతారు 🤣😂

  • @ramaraogedala9393
    @ramaraogedala9393 2 года назад +2

    ఎలాగ న్యూస్ లోనే చెప్పుకోడానికి మిగిలాయి అభివృద్ధిలేదు

  • @rajakanipeda4400
    @rajakanipeda4400 3 года назад +18

    ముందు పెరిగిన రెట్లు తగ్గిస్తే చాలు....లేకపోతే మా తల రాత మారుతుంది 😭

  • @ramkhora6924
    @ramkhora6924 Год назад +2

    PM Modi అవద్దం మోసం దోపిడి ఎ ధీచెసినా ఎం ముంధీ.చెప్పడం గొప్ప అమలు చిన్నా

  • @VamshiKrishna-or5sr
    @VamshiKrishna-or5sr 2 года назад +5

    కోటి కోట్లు ఎలా సమకూరుస్తారో చెప్పాలి కేంద్ర బడ్జెట్ 20 లక్షల కోట్లు ఉంటుంది అభివృద్ధి తో పాటు నిరుద్యోగ సమస్య దేశానికి పెద్ద ప్రమాదం పెద్ద ఎత్తున పరిశ్రమలు పెట్టి

    • @VamshiKrishna-or5sr
      @VamshiKrishna-or5sr 2 года назад +1

      @@krishtechandmedia3512 ఒకే బ్రో 25 ఇయర్స్ ప్లాన్ అని చదివాను any how good scheme

    • @dprajeswararaolicnrt
      @dprajeswararaolicnrt 2 года назад

      ఇవన్నీ జరిగేవి కాదు, ఎలక్షన్ స్టంట్ కావచ్చు. ఇప్పటివరకు అన్ని వస్తువుల రేట్లు పెరిగాయి. అవి తగ్గకుండా, ప్రజల ఆదాయం పెరగ కుండా అభివృద్ధి అంటే ఎలా జరుగుతుంది..!?

  • @hearthackerrishi3073
    @hearthackerrishi3073 2 года назад +11

    అంబానీ ఆదాని ప్రపంచంలో no1లో డబ్బులు ఉన్నా వల్ల లిస్ట్ లో ఉంటారు

  • @lalithaghantasala4781
    @lalithaghantasala4781 3 года назад +93

    రామ జన్మభూమి వ్యవహారాన్ని అపర హనుమంతుని లా విజయం సాధించిన మన మోడీ గారు సాధించలేనిది ఏమి లేదు....ఇప్పుడైనా మధ్య తరగతి కుటుంబాలు బాగుపడితే చాలా సంతోషం🙏

    • @narasimhambhamidipati9654
      @narasimhambhamidipati9654 Год назад

      Whether black money was brought back to Indi, whether ciminality in politics eradicated as promised in
      2014,he is interested to support two corporate families of his choice, financial criminals who borrowed huge amounts from nationalised bank were helped to leave the country. Only middle class tax payers and farmers are the worst hit of his government.

  • @bravesoldierindia671
    @bravesoldierindia671 3 года назад +9

    జయహో మోడీ

  • @somarambabu4399
    @somarambabu4399 3 года назад +10

    జై మోదీ జై హింద్ జై భారత్ జై శ్రీ రామ్

  • @ashokgandi1370
    @ashokgandi1370 2 года назад +2

    కోటి కోట్ల రూపాయలు ఎవరిమీద పెడుతున్నారు ఎవరికి ఉపయోగపడుతుంది, డబ్బు ఉన్నోడు ఉన్నోడిని బతికేస్తున్నాడు.
    భారత దేశంలో 80 శాతం పేద వాళ్ళు ఉన్నారు. భారతదేశంలో మొత్తం జనాభా 150 కోట్లు. తలా ఒక కోటి రూపాయలు ఇచ్చిన 150 కోట్ల తో అందరూ ధనవంతులవుతారు.
    అప్పుడు గ్రౌండ్ లెవెల్ నుండి భారతదేశం అభివృద్ధి చెందుతుంది.
    కోట్లకు కోట్లు ఉన్న కోటీశ్వరుల యొక్క కంపెనీల పైన పెట్టే డబ్బులు పేదవాళ్లకు పెట్టండి, మార్పు కనిపిస్తుంది దేశం అభివృద్ధి చెందుతుంది, సముద్రం లో వర్షం పడితే ఎవరికి లాభం వృధానే కదా...... జైహింద్🙏🙏🙏🙏🙏

  • @mohannaidu01
    @mohannaidu01 3 года назад +65

    First గంగా కావేరి నధులను అనుసంధానం చేయండి, ఆటోమేటిక్ ga unemployment పూర్తిగా పోయి, india Super power country la మారుతుంది..

  • @prasanththoniyati334
    @prasanththoniyati334 2 года назад +5

    కాంట్రాక్టర్ లకి కాంట్రాక్టు లు ఇస్తారు వాళ్లే సగం తినేస్తారు వాళ్ళు బాగుపడతారు మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలాగే ఉంటాం 🤣😆🤣🤣

  • @mahesh6565
    @mahesh6565 2 года назад +6

    స్విస్ బ్యాంకు లో డబ్బులు తెచిన్నట్టు ఉంటుంది. నోట్లు రొద్దు టైంలో మాలాంటి పెద్దవాళ్ళు తప్ప, ధనవంతుల ఎవ్వరు రోడ్డున పడలేదు, కరోన టైంలో 20 లక్షలు కోట్ల ఏమి చేశారు. పెట్రోలు72 రూపాయిలు వుండేది. 115 కి వెళ్ళింది. 5 రూపాయిలు తగ్గించి పెద్ద ఏదో చేసాం అంటున్నారు. వంట నూనెలు kg ఆయిల్ 98 వుండేది. 175 కి పెరిగింది ఒక్కొక్క దానిమీద10, 20, 5 తగ్గించి పెద్ద ఎదో చేసాను అంటున్నారు.... పేదవాడు తిండి తినడానికి లేక బాధపడుతూ ఉంటే కిన్ని వేలకోట్ల విగ్రహం పాలు చేశారు. మోడీ వచ్చిన తరువాత దేశాన్ని సర్వ్ నాశనం చేసారు.

    • @raja-ky7yy
      @raja-ky7yy 2 года назад +1

      Yes Entha develop chesina manaku Emi undadu Antha bada babulakey use manaku no use

  • @umashankardevalaraju8524
    @umashankardevalaraju8524 Год назад +1

    రాబోయే ఎన్నికల కోసం బీజీపీ, వాళ్ళ చెంచాగాళ్ళ కొత్త డ్రామా ఇది

  • @Pulivendhula-pk
    @Pulivendhula-pk 2 года назад +1

    em oundhi ley bro.... eppudu jobs leka work chasukuntunnamu ...repu begging chasukuntamu antey....

  • @ajaybabu938
    @ajaybabu938 3 года назад +7

    ప్రాజెక్టు అంటేనే భయం వేస్తోంది...
    నిత్యావసరాల ధరలు ఎంత ఎత్తుకు ఎదుగుతాయో అని...

  • @vedantamsyamasundar6111
    @vedantamsyamasundar6111 Год назад +1

    ప్రతి పౌరుడు అకౌంట్లో మోడీ వచ్చి 15 లక్షలు వేశాడు కదా అజంతా సాధ్యమో ఇది అంతే సాధ్యం

  • @merigashiva8927
    @merigashiva8927 2 года назад +6

    మతం పేరుతో మన వంటిపై ఉన్న బట్టలు లాగేసినా మనకి .......సబబే కాబోలు .....

  • @beeraiahyadav6160
    @beeraiahyadav6160 Год назад +1

    100 లక్షల కోట్ల అప్పు చేశాడు
    ఏమి చేయడు
    😅😅😅

  • @bittu339
    @bittu339 2 года назад +4

    ముందు మంచి పోషకాహారం భారతీయులకు అందించండి... సగటు జీవిత కాలాన్ని పెంచండి... ప్రపంచాన్ని జయించి సొంత ప్రాణాన్ని పోగుట్టుకుంటే ఏమి ప్రయోజనం...

    • @ramachandramm5380
      @ramachandramm5380 2 года назад

      అది కూడా చేస్తున్నారు...మరో సంవత్సరం లో అందరికీ పౌష్ఠికాహారం అందుతాది

  • @rudraeshwar5778
    @rudraeshwar5778 2 года назад +1

    ముందుగా 15 లక్షల అకౌంటు లో వేయండి modi ji

  • @vamsis329
    @vamsis329 3 года назад +9

    అన్నీ అనుకున్నట్లు ఐతే చాలా బాగుంటుంది.
    దీనికి ప్రతిపక్ష కుటుంబ పార్టీలు.... కమ్మీగాళ్లు మొరగడం ఖాయం.

    • @vamsis329
      @vamsis329 2 года назад

      @@VinodKumar-kd1ew దేనికి తగ్గించాలి రా భాయ్...??
      అలాంటప్పుడు తగ్గించమని చెప్పకూడదు ....మొత్తానికి మానేయ్మను

  • @shahikshaheed832
    @shahikshaheed832 Год назад +1

    భజన భజన చేయద్దండ్రా
    20 లక్షల కోట్లు కరోనా ప్యాకేజీ
    SBI LIC GST tax డబ్బు ను గుజరాతీ అదానీ అంబానీ లో వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించడానికి కోటి కోట్ల ప్యాకేజీ నా అమ్ముడు పోయిన మీడియా
    ప్రజలకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు గురించి మాట్లాడకుండా ప్రజలకు పనికి వచ్చే మాటలు చెప్పకుండా ఉదయం సాయంత్రం రాత్రి భజన భజన చేస్తూ
    జై మోడీ జై బాలయ్య

  • @sreenivasugubbala1243
    @sreenivasugubbala1243 3 года назад +32

    బాగానే వుంది కానీ ఆంద్రప్రదేశ్ కి అమరావతి డవలప్ చేసి రాజధాని గా ప్రకటించండి మెడి గారు కదా శంకుస్థాపన చేసింది

    • @DurgalatterhinduHindu
      @DurgalatterhinduHindu 3 месяца назад

      హోదా వద్దు ప్యాకేజీ చాలా అన్నది చంద్రబాబు ఏ కదా అప్పుడు అడగాల్సిందే ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావ్

  • @ishaan8919
    @ishaan8919 2 года назад +1

    Anduloo 80 lakh crores politicians ee tinestharu...

  • @rajeshpatri9714
    @rajeshpatri9714 3 года назад +69

    Jaiho modiji 💪Jaiho bharat 🇮🇳🙏Jai BJP 💪

  • @amgothubhaskar793
    @amgothubhaskar793 2 года назад +1

    Dintlo evaru entha dobbutharo ye rajakiyudu entha dobbuthado evariki telusu kada

  • @venkateshhydmalleboina6690
    @venkateshhydmalleboina6690 2 года назад +8

    మోడీ ప్రభుత్వం అమ్ముతున్న ప్రభుత్వ రంగ సంస్థల గురించి కూడా చెప్పండి.

  • @praveenkumar3931
    @praveenkumar3931 Год назад +1

    1 year ayyindi. GO kuda parliament lo pettaledu inka

  • @kanamarlapudiniranjan3606
    @kanamarlapudiniranjan3606 3 года назад +16

    SIR first BJP party officials AP jivanadi polavaram project completed after AP, Tamilnadu,,TS, Orissa industrial, agriculture water source sufficient to all 4 States people sir 🙏🙏🙏 sarvijana sukhino bhavathu 🙏🙏🙏 satyamiva jayithi 💐💐💐

  • @maheshkumardasari3403
    @maheshkumardasari3403 3 года назад +17

    ఆపండ్రా బాబు... ఇప్పటికే 15 లక్షల్ని ఎం చేయాలో అర్థం వడం లేదు...
    20 లక్షల కోట్ల బడ్జెట్ ఎం అయిందో అర్దం అవడం లేదు...
    మళ్ళీ 100 లక్షల కోట్లా 😀

    • @munagalabhaskar3512
      @munagalabhaskar3512 3 года назад +3

      Chusi enjoy cheyali bro...

    • @dhanamjayulud2272
      @dhanamjayulud2272 3 года назад +2

      మసి పూసి మారేడు కాయ చేయడానికే News channels కి ఎంత ఇస్తారో మరి 😀

    • @srinus9370
      @srinus9370 3 года назад

      Yes bro. Kcr type plans... Emi undadu. 🤣😂🤣😂🤣

    • @mdsiddiq1910
      @mdsiddiq1910 3 года назад

      😀😀

    • @nationpride1478
      @nationpride1478 3 года назад +1

      Vaccines...mee thatha ichada?

  • @gatramchinnichinni4642
    @gatramchinnichinni4642 2 года назад +10

    తొలిరాతలుమారాల అంటే గడ్డాలుపెంచటంకాదు ఆలోచనలు మారాలి దేశమారుమూలవున్నప్రతి వ్యక్తి ఆనందంగా ఆరోగ్యంగా జీవితకాలం బ్రతకాలి అదే భారతీయత జైహింద్ జై ఆంధ్రా..

    • @kameswararao6872
      @kameswararao6872 2 года назад

      నీ బొంద....ఏమి మాట్లాడేవో నీకే తెలియదు..

  • @TheJakkula
    @TheJakkula Год назад +1

    అందరూ దేశం కొరకు సహకరించాలి..అందరికి ఉద్యోగాలు

  • @pardhu-
    @pardhu- 3 года назад +34

    Modi 10 years munde PM iyyi unte ee development yeppude chuse vaallam

    • @harryr5858
      @harryr5858 3 года назад +1

      Correct

    • @andhbhaktichamchagirimuktb6978
      @andhbhaktichamchagirimuktb6978 3 года назад +6

      దేశమే ఉండేది కాదు,, అంతా అమ్మేస్తాడో

    • @rajinikanthchendi468
      @rajinikanthchendi468 2 года назад

      Jock

    • @tarrerajnikanthyadav4001
      @tarrerajnikanthyadav4001 2 года назад +3

      @@andhbhaktichamchagirimuktb6978 ninnu ameyali first

    • @andhbhaktichamchagirimuktb6978
      @andhbhaktichamchagirimuktb6978 2 года назад

      @@tarrerajnikanthyadav4001 నా రేటు ఈ నెలకి 4000/- మాత్రమే....ఫేకూ ఫిట్రొ నిత్యావసర ధరలకి పొట్టకూటికోసం ఒళ్ళమ్ముకునే వారికి మీరిచ్చే దానికంటే తక్కువే,, నన్ను కొనండి ఈ నెల మొత్తం మోడీ తాతా భజన చేస్తా

  • @vasanth.natrural.videos2855
    @vasanth.natrural.videos2855 2 года назад

    ఒకా.ఆసా మర్ధుడు కి.పట్టం.కట్టినా.మన.బరథం.ఆనుబావిమ్చల్సింధే.ఎప్పటికే.సాధ్యా.పడని.పధకాలు.కోవిడ్ .తర్వతా.చలా.విన్నం.ఇ కా.చాలు.ఆపండి.

  • @shreekumarcreative5282
    @shreekumarcreative5282 3 года назад +56

    You are right, but it is not enough to say, 'It's good to do that.'
    అమలు చేసి చూపెట్టాలి అప్పుడు నమ్ముతారు జనాలు ,

    • @ramana8668
      @ramana8668 2 года назад

      100% will complete pm

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 2 года назад

      Yes.

    • @Huawei-xy5fu
      @Huawei-xy5fu 5 месяцев назад

      Jai Sri Ram

    • @DurgalatterhinduHindu
      @DurgalatterhinduHindu 3 месяца назад

      రాజ్యాంగం అలా ఏడిసింది మరి.. కొన్ని ఎంపీలు పాస్ చేసిన కొన్ని స్టేట్లో ఒప్పుకోవాలి అలా సచ్చింది రాజ్యాంగంలో రాజ్యాంగం రాసిన వాడిని దెంగాలి ఫస్ట్ 😂

    • @shreekumarcreative5282
      @shreekumarcreative5282 3 месяца назад

      @@DurgalatterhinduHindu రాజ్యాంగం మార్గాన్ని మాత్రమే చూపిస్తుంది గ వీధి వీధి వచ్చి దారి చూపించదు ' వీలు చేయగనక రాజ్యాంగం మీద పడి ఏడిస్తే ఏం లాభం ' రాజ్యాంగం ఉంది కాబట్టి స్వేచ్ఛగా ఇలా మెసేజ్లను పెట్టుకోగలుగుతున్నాం

  • @badugurajuraju5309
    @badugurajuraju5309 3 года назад +17

    నాయకుల జేబులు నిండిపోతాయి.... ఎప్పటి నుంచో జరుగుతున్న తంతు

    • @SKSK-cz8er
      @SKSK-cz8er 3 года назад +1

      Mana alert ga undali evadiku bayapadodhu odhaladhu dongalani mana vanthu prayathnam manam cheyyali

  • @AR-jn1ti
    @AR-jn1ti 3 года назад +3

    😂😂 పెట్రోల్ 1 lit 5000 lu వుంటది అప్పుడు

  • @charangoud6104
    @charangoud6104 3 года назад +15

    Modi ji ❤️❤️

    • @laxmaiahnaalla2779
      @laxmaiahnaalla2779 Год назад

      Endhuku idhantha gujrath ku bro

    • @DurgalatterhinduHindu
      @DurgalatterhinduHindu 3 месяца назад

      ​@@laxmaiahnaalla2779లేదు బ్రో కమ్యూనిస్టు కుక్కలకు చైనా కుక్కలకు అయితే బాగుంటుంది 🤣😂

  • @balam8792
    @balam8792 3 года назад +1

    Debba adurs kadhu ,karanajanmudu modi garu

  • @poppradeep4464
    @poppradeep4464 3 года назад +7

    Jai modi

  • @sanjay9970
    @sanjay9970 3 года назад +2

    Thats bjp, bjp antene swayam palana,,, congress ante british rule.,,,, bjp appudu desha hitam kosam patu pade party..

  • @r.seenaiah
    @r.seenaiah 2 года назад +5

    Petrol 300/- ,. Gas 3000/- sunflower oil 500/- , LIC BSNL HAIL BHEL ONGC SAIL , Ambani ki Adani Ammestunnadu

  • @krishnareddy4172
    @krishnareddy4172 3 месяца назад

    రైతులపైకొంతదృష్టిపెట్టండి
    జైజవాన్ జైకిసాన్

  • @hanumanthvipparla5879
    @hanumanthvipparla5879 3 года назад +12

    వామ్మో మళ్ళీ వేసేశాడుగా 2024ఎలక్షన్ కోసం, ఇలాంటి వి చాలా చెప్పాడురా బాబు

  • @mohammadsamdani7682
    @mohammadsamdani7682 3 года назад

    Jathiyarahadarulaku tolgeltlepeduthunnarukada manamchesedemundi

  • @srikaranikiswagatam
    @srikaranikiswagatam 3 года назад +6

    Lock 🔐down లో లక్ష కోట్ల ప్యాకేజీ ప్రకటించిన మోడీ గారు..మరి ఏంత మందికి ఉపయోగపడింది??
    పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ నిత్యావసర సరుకుల ధరల ఆకాశాన్ని అంటాయి 🤷‍♀️

    • @raghujumbharti8145
      @raghujumbharti8145 3 года назад

      amma nuvv aparty chp

    • @srinivasreddyjambula7524
      @srinivasreddyjambula7524 3 года назад

      Miku dhesham baagu padodhu emaina gas petrolu anthe mi bumi mi bangaram perigite entha tax kaduthunnavu mundhu nivu konna bhumulaku ammina bumulaku entha tax kattina vu

    • @bprabhakar4657
      @bprabhakar4657 3 года назад

      Ambani.adhani.bagu.paddaru

    • @raghujumbharti8145
      @raghujumbharti8145 3 года назад

      @@srinivasreddyjambula7524 Nenu uae la unta ok uae petrol produse chese cuntry ok gas kuda produse chestadu ok uae lo petrol e roju rate 56 indian ruppe gas 1900 ok no subcide telusoku munndu taruvatha coment pettu

    • @bprabhakar4657
      @bprabhakar4657 3 года назад

      @@raghujumbharti8145 avasarama

  • @chinnaiahmda5740
    @chinnaiahmda5740 3 месяца назад +1

    Jai Hind 🇮🇳 Jai modi ❤️

  • @anilladdu1651
    @anilladdu1651 3 года назад +77

    Indiane public needs
    Swayam paripalana (Self compliance)...!
    JAI HIND..!

  • @ramaraogedala9393
    @ramaraogedala9393 2 года назад +1

    అభివృద్ధి లేదు ఏ గుడ్డు లేదు

  • @sriranga1000
    @sriranga1000 3 года назад +13

    దేశాన్ని అభివృద్ధి చేయండి కానీ యూనిఫామ్ సివిల్ కోడ్ మాత్రం పెట్టకండి.యింత అభివృద్ధి చేసి చివరకు
    తురక రాక్షసులకు దేశాన్ని ధారాదత్తం చెయ్క్న్ది వాళ్ళు ఈదేశాన్ని సర్వనాశనం చేసి ఆనందిస్తారు .ఏది ముందు చెయ్యాలి అన్న విచక్షణ జ్ఞ్యానం లేకపోతే ఏం లాభం

    • @arv8231
      @arv8231 3 года назад

      It’s not so easy to get that code , if you want modi to rule then it would be postponed for a while otherwise BJP won’t win . You know if BJP won’t win what’s going to happen with this country. Muslim votes also must for democratic country like India otherwise it would become like pak and Afghan .

  • @sharufun209
    @sharufun209 3 года назад

    ఒక్క సారి ఆ పథకం యేంటో కొంచెం వివరించమ్మా !!!!!! ఓహో........పారిశ్రామిక వేత్తల కోసమా!!!!!! బాగు... బాగు ...100 లక్షల కోట్లు సరిపోతాయంటావా ??????

  • @cityonline1068
    @cityonline1068 3 года назад +11

    Bjp pani ayipoyindani kotha dramalu

    • @DILEEPGOUD14
      @DILEEPGOUD14 3 года назад +4

      Tukde tukde gang. Secular sulli gallu. Inti. Dongala pani kuda ipoindi.

    • @sampathkumar7741
      @sampathkumar7741 3 года назад

      Oooo is it, wake up from dear still you are in dreams 😂

  • @tradingkksmba4928
    @tradingkksmba4928 3 года назад +1

    I hope 100% on MODI , already working under process , already announced PLI scheme in all secrets . chala mandi comments krinda chusthunnanu petrol rate thagginchandi ,anni free ga ivvandi ,petrol price hike ,gas price is temporary , ok petrol price but petrol paina vachhina tax 100% development ki kada vaduthunnaru . family politics cheese dabbulu de batam ledu kada .

  • @venugopalsreedasyam8576
    @venugopalsreedasyam8576 3 года назад +11

    ఇది కూడా smart cities లాగా గ్యాస్ ఏ కదా

    • @tkrish3
      @tkrish3 2 года назад

      🤣🤣🤣

    • @DurgalatterhinduHindu
      @DurgalatterhinduHindu 3 месяца назад

      దేశం మొత్తం ఒకటే పార్టీ ఫండింగ్ చేయడం లేదు కదా. అందరికీ ఒక్కరికి చేరడానికి స్మార్ట్ సిటీస్ రావడానికి.. ఆయా స్టేట్లో వాళ్ళు రూలింగ్ లో ఉన్న వాళ్ళు మేము చేశామని చెప్పుకుంటున్నారు నొక్కేస్తున్నారు

  • @andyflo-pk7vg
    @andyflo-pk7vg 3 года назад +4

    Sir prajalku ibbandi pettakunna... Implement cheyandi

  • @pavanmadupu
    @pavanmadupu 3 года назад +41

    Jai modi

  • @kavithayadav8317
    @kavithayadav8317 3 года назад +19

    Plse take care of correption by all politicians and big businesses magnets,all the countries70%💰 is with them.

  • @rajmanu30
    @rajmanu30 3 года назад +93

    When leader is strong and perfect and dedicated this type progress will happen Jai ho Narendra modi ji
    Please also do river linking project

    • @prakashreddy5330
      @prakashreddy5330 3 года назад

      Leader strength with perfect and dedication will be the new goal

    • @PeterAtmamenanVantherapalli
      @PeterAtmamenanVantherapalli 3 года назад +5

      అందరి అకౌంట్ లో 15 లక్షలు వేసేస్తారు... నల్ల ధనం మూటకట్టుకొని మోసుకొని వచ్చేందుకు మోడీ, అమిత్ షా ఇద్దరూ వెళుతున్నారు.

    • @vvr4845
      @vvr4845 2 года назад +1

      @@PeterAtmamenanVantherapalli 🆓️🆓️🆓️ Koorutuu brtakandi Ecchina Trs CONGRESS ki vote veeyandi maroo Srilanka cheyandi aakhariki Diwaala teeyandi

    • @DurgalatterhinduHindu
      @DurgalatterhinduHindu 3 месяца назад

      ​@@PeterAtmamenanVantherapalliనీకు ఎవడు చెప్పాడు అది వీళ్ళు మార్ఫింగ్ చేసిన వీడియోస్.. బయటి దేశాల నుంచి నల్లధనం తెస్తే ప్రతి ఒక్కరికి అంత ఈవచ్చని మాత్రమే చెప్పాడు కావాలంటే అదే యూట్యూబ్లో వీడియోస్ ఉంటే చూసుకో చెక్ చేసుకో ఎంతైనా కాంగ్రెస్ చానల్స్ ఫాలో అవుతే అలాగే ఉంటుంది 🤣😂😂

    • @PeterAtmamenanVantherapalli
      @PeterAtmamenanVantherapalli 3 месяца назад

      @@DurgalatterhinduHindu ఇంకా ఈ భ్రమల లోనే బ్రతకండి
      మోత్తం కార్పోరేట్ వాళ్లకు కట్టిపెట్టిన తర్వాత ప్రజల నెత్తిన తడి గుడ్డ వేసి ముసలోడు పోతాడు…యువత భవిష్యత్తు గంగలో కలిసి పోతుంది.
      అతని పదవీ దాహానికి యువత బలి.

  • @rx13lohit74
    @rx13lohit74 2 года назад +1

    Kani idi nijayithi ga cheyyali

  • @ramarao3969
    @ramarao3969 2 года назад +3

    దేశం అంటే గుజరాత్, మనుషులంటే అంబానీ ఆదాని 😂

  • @Samuel-yd1zu
    @Samuel-yd1zu 2 года назад

    Baaga cheptunnav.... Evanni... Next election gelavataniki........ Next election gelisthe kaani modhalu pettara e project.....

  • @veereshatp
    @veereshatp 3 года назад +5

    It is just slogan for 2024 election

    • @natureisbeautiful6482
      @natureisbeautiful6482 3 года назад +2

      It was possible but 2 yr of corona will delay it. 2027 is when we will achieve. No bro it's not just a campaign. Do you know about "shiva shakti" foundation bro? Pls reply 😊

    • @DILEEPGOUD14
      @DILEEPGOUD14 3 года назад +4

      Thambi. Oka sari elections pakkana petti India development dhanilo ne side nundi m chesthunv. Chese danilo. Chey vey. Bjp antene India. Don't make such cheap comment. Defence system chaala strong iendi epudu

  • @sirikiashwini6553
    @sirikiashwini6553 2 года назад

    Babu first రోడ్ లు వేపించండి.. మీకు దండం పెడతాను.

  • @ravindarkotagiri2469
    @ravindarkotagiri2469 2 года назад +6

    ఇంతకు ముందు చేసిన వాగ్దానాలే,
    ఇంతవరకు నెరవేర్చ లేదు, బాగుపడితే
    అంబానీలు,ఆదానీలు,గుజరాతీలు
    బాగుపడతారు ఇవి రాబోయే ఎలక్షన్
    తంతు మాత్ర మే .

  • @gatramchinnichinni4642
    @gatramchinnichinni4642 Год назад

    చేతివ్రృత్తులు చేసే ప్రతి ఒక్కరికి రోజుగడిచేమార్గాలుచూపించండి చేనతపనివారుఇబందులుపడుతున్నారు మీరుచెప్పేపెద్దపెద్ద పదకాలుపేదలబ్రతుకులు గడవ వు గమనిం చగలరు.

  • @bubblee83
    @bubblee83 2 года назад +4

    మరల రాబోయే ఎన్నికలలో గెలవడానికి కొత్త మాస్టర్ ప్లాన్. గతంలో చెప్పిన మాటలు ఇప్పటికీ నెరవేరలేదు.

    • @althaf.2619
      @althaf.2619 2 года назад

      Mitroo devolping nation nunchi poor country ga marindi

  • @cutesmile4744
    @cutesmile4744 3 года назад +1

    పెతోడు జోకెయ్యడమే

  • @VijayaKumar-ch7mg
    @VijayaKumar-ch7mg 3 года назад +4

    ముందయితే గ్యాస్, పెట్రోల్ ధరలు తగ్గించండి

    • @bvkkothavalasa9340
      @bvkkothavalasa9340 3 года назад +1

      వాటి కోసం కక్కుర్తి పడితేనే దేశం ఇలా ఉంది

    • @nageshkanna9231
      @nageshkanna9231 3 года назад +1

      Adhi state cm ni adugu tax 36 rupees vesthunnadu ....andaru modi ni antunnaru .knowledge less fellows

    • @VijayaKumar-ch7mg
      @VijayaKumar-ch7mg 3 года назад

      @@bvkkothavalasa9340 ఏ ప్రభుత్వం ఉన్నా మధ్యతరగతి వాళ్లకు ఏమైనా లాభం జరుగుతుందా?

    • @VijayaKumar-ch7mg
      @VijayaKumar-ch7mg 3 года назад

      @@nageshkanna9231 మీకు నాలడ్జి ఉందికదా మీరు ఓన్లీ సెంట్రల్ టాక్స్ పే చేసే గ్యాస్ తీసుకుంటున్నారా? పెద్ద టార్గెట్స్ పెట్టండి తప్పేమిలేదు. 1స్ట్ మనుషులు బాత్కాల్నా వద్దా పాలు 80/-, ఆయిల్ 150/-,....... ఇక్కడ సెంట్రల్, స్టేట్ కాదు

    • @nageshkanna9231
      @nageshkanna9231 3 года назад

      @@VijayaKumar-ch7mg brother .....prapancham anthata rates perugu thunnay ...maranala retu thaggutha vasthundhi jananala retu perugutha vasthundhi soo janaba peruguthundhi..arthika vyavasthalo marpulu vasthay....2010 lo vunnatlu 2021 lo vundadhu.. any country chusko appati rates eppati rates telusthundhi

  • @nareshchowdary3439
    @nareshchowdary3439 3 года назад

    Babu ముందు పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్ తగిచమను చాలలు

  • @shashavaliane9571
    @shashavaliane9571 3 года назад +4

    సెప్పెటోనికి సోయి లేకపోయినా, వినేటోనికి ఇజ్జత్ వుండాలే కదా!

  • @kurnisankar273
    @kurnisankar273 3 года назад

    లౌకిక రాజ్యం అనే పదాన్ని తొలగించాలి... జై శ్రీరామ్ జై భారత్

  • @kranthikumar7675
    @kranthikumar7675 3 года назад +50

    MODI --Man Of Developing India 🇮🇳🇮🇳👍..

    • @rajumashanthalli5508
      @rajumashanthalli5508 3 года назад +2

      Man of drainage inceptor

    • @manjulabolla7334
      @manjulabolla7334 3 года назад +2

      Nee bondha raa Lafoot gaa

    • @K108-l2s
      @K108-l2s 3 года назад +7

      At present, Modi Ji is the only hope for India and its prosperity, Security and Stability.

    • @somashekar7333
      @somashekar7333 3 года назад

      Anduke bsnl ki 4g ivvala chala great

    • @manjulabolla7334
      @manjulabolla7334 3 года назад

      @@somashekar7333 Uko Thammudu Memu ( Modi) dhesaanni ammudu Poor and middle class nu looty chesudu Inka cheppaali Antey dhesabhakthi perutho drama lu cheyyatam Antey Mari 😁😁😁 Memu Pichchi pulka gaallaku IT cell information pampi Pichchi comments pettisthaamu 😀😀😀

  • @satyamtankala2514
    @satyamtankala2514 2 года назад

    ముందు పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించండి.... కలలు తరవాత కనొచ్చు

  • @nagarajudasari4663
    @nagarajudasari4663 2 года назад +5

    ఎ ఒక్క పేదవాడికి ఈ పథకాలు చేరావు, చేరనివారు మన రాజకీయనాయకులు.......

  • @mouliparidala4663
    @mouliparidala4663 2 года назад

    Swiss Bank నుండి వచ్చిన డబ్బును ఇలా కర్చు పెట్టడం మంచిది

  • @balakrishna2815
    @balakrishna2815 3 года назад +8

    మన ప్రభుత్వాలు చేసి చూపించడం మనం చూడటం సరిపోయింది లే తుస్సు

    • @satish-tt8rl
      @satish-tt8rl 3 года назад +1

      Ippudunna highway roadlu Anni vesindhi bjp ne brother

  • @diamondsharmadiamondrukmin5366
    @diamondsharmadiamondrukmin5366 3 месяца назад

    దేశం కోసమే జీవించే మోడి లాంటి గొప్ప వ్యక్తులు ఉంటే త్వరలోనే భారతదేశం అమెరికాను మించి అగ్రరాజ్యంగా మారుతుంది.

  • @swarajyalaxmiponnala1925
    @swarajyalaxmiponnala1925 2 года назад +13

    Prise the lord
    ధరలు నిత్యావసర వస్తువుల ధరలు పెట్రోల్ డీజిల్ ధరలు గ్యాస్ ధరలు ఇతర ధరలు పెరుగుతున్నాయి. జిఎస్టి రూపంలో తీసుకుంటూనే ఉన్నారు. జాతీయ ఆస్తులను అమ్ముతూనే ఉన్నారు. ప్రైవేటీకరణను పెంచుతున్నారు. కొందరి చేతుల్లోనే ఆర్థికంగా దేశంస్తంభించిపో యే విధంగా ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఇది సరి అయినది కాదు..ప్రతి ఒక్కరూ ఆర్థికంగా నిలబడగల శక్తిని ఇచ్చే విధంగా ప్రణాళికలు ఉండాలి. ఆత్మహత్యల నిర్మూలన ఉండాలి. పేదరిక నిర్మూలన ఉండాలి. ఎవరికో బడా కంపెనీలకు దోచిపెట్టే విధానాలు ఉండకుండా ఉండాలి. పేదలు స్థిరత్వము కలిగి ఉండాలి. అత్యంత వేగవంతమైన పనులు చేయడానికి బిజెపి సర్కార్ ప్రయత్నం చేస్తుంది కానీ, నేల విడిచి సాము చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.పేదల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క ప్రణాళికతో ముందుకు పోవాలని పౌరులు కోరుతున్నారు. జై ప్రపంచశాంతి. జై బిజెపి

  • @news2628-p9v
    @news2628-p9v 3 года назад

    ముందు నిత్యావసర సరుకులు తగ్గేలా చూడండి పేదవారు బ్రతకలేక చస్తున్నారు

  • @pasalavenkateswarlu7601
    @pasalavenkateswarlu7601 3 года назад +41

    Great indian priministar Mr Narender Modi ,jai Bharat mata,

    • @althaf.2619
      @althaf.2619 2 года назад +1

      Yenni sarlu full avtharu

    • @DurgalatterhinduHindu
      @DurgalatterhinduHindu 3 месяца назад

      ​@@althaf.2619మదర్సా టెర్రరిస్టులు నమ్మినంతకాలం ఈ దేశంలో 70 ఏళ్ల ఆక్రమించుకుంటూ వచ్చారు కదా. బాంబ్ బ్లాస్ట్ లు చేసుకుంటూ టెర్రరిస్టులకు ఆశ్రమించుకుంటూ.. ఏ స్టేట్ లో ఎలా ఉందో పరిస్థితి అందరికీ తెలుసు.. ఎక్కడ సిరియాలో పాలస్తీనాలో సస్తే ఇండియాలో ధర్నాలు చేస్తారు చూడు. పందులకు చెప్పాలి

  • @kjc78936
    @kjc78936 2 года назад

    అందరికీ 1సెంట్స్ లో కింద పైన డబుల్ బెడ్ రూంస్ కట్టి ఇవ్వవచ్చుగా

  • @robots6399
    @robots6399 2 года назад +10

    Super👌
    Jai modhi💪👏

  • @varmas9169
    @varmas9169 3 года назад

    ముందు గ్యాస్, పెట్రోల్, వంట నూనె ధరలు తగ్గించ మనండి,..... ఆ తరువాత దేశ ముఖ చిత్రాన్ని మార్చుదువిగాని.

  • @vadeepallysrikanth4512
    @vadeepallysrikanth4512 3 года назад +39

    Modiji em chesna e deshadrohulu tappu padtharu..we are with modiji

    • @andhbhaktichamchagirimuktb6978
      @andhbhaktichamchagirimuktb6978 3 года назад +3

      జియోబాబుల గ్రామ సింహం దీన్ని అమ్మేస్తాడు

    • @NagulMeeraDudekula
      @NagulMeeraDudekula 3 года назад +5

      Yes; what ever Modi is doing is only for the sake of lower and middle class people not for corporates.
      We thought same when he suddenly announced demonization, lockdown, petrol hike.....
      But corporates income is growing day by day but common peoples are losing the jobs and India is 101 rank in hunger.
      Modi Ji kiya to kuch soach ke he kiya hoga😀😀😀😀

    • @mandavineela6931
      @mandavineela6931 3 года назад +1

      @@NagulMeeraDudekula petrol hike haaa burra buddhi undhaaa petrol rate enduku antha undho evari tax ekkuvo chusi matladu

    • @mandavineela6931
      @mandavineela6931 3 года назад +2

      @@andhbhaktichamchagirimuktb6978 ammeyadaniki privatisation ki theda teliyani vadu comment chestunnadu..
      Milanti valla vallane inni rojulu desam abhivruddi avvaledhu

    • @andhbhaktichamchagirimuktb6978
      @andhbhaktichamchagirimuktb6978 3 года назад +5

      @@mandavineela6931 ఫ్రియతమ చంచా కాని సోదరా,, ముస్లింలు కబాబ్ లు తినడం వలనే బొగ్గు కొరత తద్వారా కరెంట్ కోత.. అంతేనంటారా...
      అంధ బత్తాయి భజన బృందం

  • @Kompallyopenplotsvillas
    @Kompallyopenplotsvillas 2 года назад

    రామాలయం,ఆధాని,అంబానీ తప్ప బొంగు ఏమి ఉండదు

  • @hemalokesh5360
    @hemalokesh5360 3 года назад +9

    ధన్యవాదాలు మోదీజీ

  • @prasadrao6832
    @prasadrao6832 3 месяца назад

    Manchinirnayam,mundhuku,saagagalaru,manchi,abhivruddhi,dhesamlo,jaruguthundhi,,

  • @prabhu1387
    @prabhu1387 3 года назад +14

    2014 nundi e sutthi vintune unnam ra ayyaaa...

    • @pradeepvarkala8685
      @pradeepvarkala8685 3 года назад +7

      Koddiga aa video pettu bro
      Lekapothe eda vinnavo eda chusavo link pettu

    • @xyd297
      @xyd297 3 года назад +2

      Pora turka

    • @NaveenKumar-ov5qo
      @NaveenKumar-ov5qo 3 года назад +2

      Am vinnav

    • @ericbhana2914
      @ericbhana2914 3 года назад +1

      Already 2014 nundi 30 lakshs crores karchupettaru, desam mottam yenni road's vesaro kallu kanipistale, pastor cheyi addupettaremo adi tolaginchi chudu

    • @prabhu1387
      @prabhu1387 3 года назад +1

      Mana desa budget entha cheppandi..??

  • @patanjeelan2212
    @patanjeelan2212 3 года назад

    Sir puvvu దొరకడం లేదు, చెవి లో పెట్టుకొని వీడియో చూద్దాం అనుకుంటే.

  • @psridhargoud9681
    @psridhargoud9681 3 года назад +22

    🐯🐯🐯Modi ji Bjp party zindabad 🚩🚩🚩

  • @kasaramalliswell4316
    @kasaramalliswell4316 3 года назад

    మోడీ మొగోడు ..దేశ సేవ కోసం పుట్టినవాడు..నేను కలలు కన్న నా భారతదేశం అభివృద్ధి చెందుతుంది..ఆకలి కేకలు నిరుద్యోగత సమసిపోయి..ప్రపంచంలో1 స్థానంలో నిలబడుతుంది.. మోడీ పక్కన ఉంటె యూవత ఆకాశమే హద్దుగా పనిచేస్తారు..