స్వామీ గురు స్వామి గారు నీలి వస్త్రాల గురించి చెప్తూ నలుపు గిలుపు అని మాట్లాడుతూ ఈ నలుపు వస్త్రాలు మనకోసం ఏర్పాటు చేసుకున్నవి అని చెప్పారు క్షమించాలి నలుపు వస్త్రం ధరించడానికి గల కారణం స్వామివారు శనీశ్వరునికి ఇచ్చిన వాగ్దానం నిమిత్తం అనగా నా మాల(అయ్యప్ప మాల) ధరించి దీక్ష పట్టిన భక్తులపై శనీశ్వర ప్రభావం పడకూడదని అయ్యప్ప స్వామివారు శనీశ్వర స్వామి వారి దగ్గర మాట తీసుకుంటారు అనువలనే నలుపు వస్త్రాలు మాత్రమే ధరించాలి దయచేసి భక్తి మార్గాన్ని తెలియజేసే గురుస్వామి లు ఇది గమనించి సందేశం ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏
నేను ఇప్పటివరకు 12 సార్లు వెళ్ళాను అందులో పెద్ద పాదం అంటే 75 kms అడవిలో కాళ్లకు చెప్పులు లేకుండా, చొక్కా లేకుండా ఇరుముడి మరియు మా luggage పట్టుకొని భయంకరమైన అడవిలో స్వామి మీద నమ్మకంతో 4 సార్లు వెళ్ళాను... ఫలితం తప్పకుండ వస్తది... స్వామియే శరణం అయ్యప్ప
@@bhanu432 తల్లి వీళ్ళైతే 41 రోజులు దీక్ష తీసుకుంటే మంచిది... ఒకవేళ పాప చాలా చిన్న వయస్సు అయితే కనీసం 15 రోజులు దీక్ష చేయించండి... కానీ 41 రోజుల దీక్ష వలనే ఫలితం వస్తది 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
పెద్ద పాదం ఫస్ట్ టైం మాల వేసుకునే వాళ్ళు వేళ్లోచ, లేక అసలు ఫస్ట్ టైం మాల వేసుకునేవారు ఏప్పుడు వేసుకోవాలి అంటే డేట్, ఏ రూట్ లో వెళ్ళాలి , అలాంటివి కొన్ని తెలియ చేయ గలారు, 🙏
Swamy recently naaku oka dream vachindhi, a dream lo nenu gold steps mundhu whole day spend chesinattu vachindhi, ippati varaku nenu sabarimala chudaledhu, naku golden steps ela vuntayo theliyadhu, yesterday kontha mandhi ayyappalaku biksha chese adrustam kaligindhi. E roju mee video lo sabarimala Darshan ayyindhi, eppati nundo sabarimala asalu ela vuntudho especially road chudali anukutunnanu. Me valla chusanu swamy, a ayyappa e me video naku kanipinchela chesaru, vishyam enti ante nenu eppudu chudani steps a roju vachina dream lo ela vunnayo, sabarimala steps ave swamy, me video lo chusaka chala happy ga feel ayyanu
స్వామియే శరణం అయ్యప్ప చాలా అధ్బుతం గా శబరిమల ను మకు చూపించారు కొండ ఎక్కినంత అనుభూతి ని మాకు కల్పించినందుకు మీకు ధన్యవాదాలు sir మీది రాజమండ్రి నా మది శ్రీరంగపట్నం కోరుకొండ దగ్గర మాకు శబరిమల ను చూపించినందుకు మీకు మా అభినందనలు తెలుపుతున్నాను ధన్యవాదాలు స్వామియే శరణమయ్యప్ప 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మా పాప ని తీసుకొని, ఆగష్టు లో దర్శనం కి వెళ్లి వచ్చాం అండి. బోరున వర్షం వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు. దర్శనం అయితే, చాలా ప్రశాంతం గా జరిగింది. దేవుని ముందు చాలా సేపు నిల్చొని చూడగలిగాం. స్వామియే శరణం అయ్యప్ప !!
ఓం సాయి రామ్ 🙏 సామి శరణమయ్యప్ప 1985 సంవత్సరం నుండి 2002 సంవత్సరం వరకు కంటిన్యూ గా స్వామి దర్శనం చేసుకునే భాగ్యం ఆరోజుల్లో స్వామి కల్పించారు ఆతర్వాత మరి నా భాగ్యం లో లేనందువలన వెళ్ళలేక పోతున్నాను మీరు పోస్ట్ చేస్తున్న వీడియో చూస్తున్నంత సేపూ మనసుతో నేను శబరి మలై వెళ్తున్నాను చాలా మంచి పని చేశారు అయ్యప్పా సామి శరణం || సామి శరణమయ్యప్ప|| 🙏🙏🙏🙏🌹🙏🙏🙏🙏
స్వామి యే శరణం అయ్యప్ప చాలా సంతోషం గా ఉంది స్వామి నేను 1990 లో పెద్ద పాదం నడిచాడు అప్పటి లో రోడ్ లేదు క్యూలైన్ లు లేవు రాళ్ళ గుండ్లు పై నడుస్తూ పోయాము ఈ వీడియో చాలా చక్కగా పూర్తి దేవస్థానం నేను దర్శనం చేసుకున్నట్లుచూపించారు 👏👏👏👏👏🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌷👌👌👌👌👌👍
నేను 1990 లో పెద్దపాదం నడిచాడు రాళ్ళు గుడ్లు రోడ్ లేదు చాలా కష్టం గా నడిచాడు మీ వీడియో చూస్తే చాలా సంతోషం గా ఉంది స్వామి క్యూ లైన్ లు లేవు అబ్బ చాలా సంతోషం మీ వీడియో చూస్తే కేరళ ప్రయాణం ఇప్పుడు చూసిన సంతోషంగా ఉంది. 🕉🕉🕉🕉🕉👌👌👌👌👌🌹🌹🌹🌹🌹👏👏👏👏👏👍
💐💐💐20 /10/ 2022 లక్ష్మి వరం ఈ వీడియో మేము చూస్తున్నాము స్వామియే శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి దర్శనం అయ్యప్ప స్వామి ఆశీస్సులు మీకు మాకు అందరికీ కూడా ఉండాలని ఒక అయ్యప్ప భక్తుడిగా కోరుకుంటున్నాను స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏🙏🙏
Swamy mee valla ee roju sabarimala chusanu nenu eppudu velaledu bt nenu direct ga chusinantha aanandam ga undi sabarimala vidio thisinanduku thanks swany swamiye saranam ayyappa
Om sri swamiye saranam Ayyappa 🙏🙏🙏
లైఫ్ లో ఒక్క సారైనా శబరిమల వెళ్ళ లి స్వామీ శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chala baga chepparu ayyappa swamiye saranam ayyappa
Meru petina video chala bagundi man janma dhanyam Hindi Swamiye Saranam Ayyappa thank you so much me video Sushi Anantha sipu Chala happy Hindi
Super sir kallaku kattinattu chupinchaaru swamiye Sharanam ayyappa
Tatvamasi = Adi neevai unnavu,
Swamiye Saranam Ayyapa..
Sava mey saranam ayappa
స్వామీ గురు స్వామి గారు నీలి వస్త్రాల గురించి చెప్తూ నలుపు గిలుపు అని మాట్లాడుతూ ఈ నలుపు వస్త్రాలు మనకోసం ఏర్పాటు చేసుకున్నవి అని చెప్పారు క్షమించాలి నలుపు వస్త్రం ధరించడానికి గల కారణం స్వామివారు శనీశ్వరునికి ఇచ్చిన వాగ్దానం నిమిత్తం అనగా నా మాల(అయ్యప్ప మాల) ధరించి దీక్ష పట్టిన భక్తులపై శనీశ్వర ప్రభావం పడకూడదని అయ్యప్ప స్వామివారు శనీశ్వర స్వామి వారి దగ్గర మాట తీసుకుంటారు అనువలనే నలుపు వస్త్రాలు మాత్రమే ధరించాలి దయచేసి భక్తి మార్గాన్ని తెలియజేసే గురుస్వామి లు ఇది గమనించి సందేశం ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏
Mee e Vedio lo challa thappulu unna
Swamiye saranam ayyappa
Eppati Nuncho sabarimala yatra cheyalanu kuntunammu mee valla adi chudagaligamu tq mee energy ki kuda Hatsoff andi
నేను ఇప్పటివరకు 12 సార్లు వెళ్ళాను అందులో పెద్ద పాదం అంటే 75 kms అడవిలో కాళ్లకు చెప్పులు లేకుండా, చొక్కా లేకుండా ఇరుముడి మరియు మా luggage పట్టుకొని భయంకరమైన అడవిలో స్వామి మీద నమ్మకంతో 4 సార్లు వెళ్ళాను... ఫలితం తప్పకుండ వస్తది... స్వామియే శరణం అయ్యప్ప
Swamy ma papa ki e year mala veyali anukuntunnam. Age yentha lopala undali
@@bhanu432 తల్లి... పాపలకు మాల అనేది వాళ్ళ వయస్సు 9 years లోపల వేస్తేనే మంచిది...
Thanks andi
@@bhanu432 తల్లి వీళ్ళైతే 41 రోజులు దీక్ష తీసుకుంటే మంచిది... ఒకవేళ పాప చాలా చిన్న వయస్సు అయితే కనీసం 15 రోజులు దీక్ష చేయించండి... కానీ 41 రోజుల దీక్ష వలనే ఫలితం వస్తది 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
పెద్ద పాదం ఫస్ట్ టైం మాల వేసుకునే వాళ్ళు వేళ్లోచ, లేక అసలు ఫస్ట్ టైం మాల వేసుకునేవారు ఏప్పుడు వేసుకోవాలి అంటే డేట్, ఏ రూట్ లో వెళ్ళాలి , అలాంటివి కొన్ని తెలియ చేయ గలారు, 🙏
👏Om sri swamy yaa saranam ayyappa...👏
superb bro.....jan 05th 2023 veltunna...malaki....good gaudies bro..... tq for wonderful video....
శబరిమల వెళ్లినంత హాయిగా ఉంది స్వామీ.అప్పట్లో మాస్నేహితులతో వెళ్లిన పాతజ్ఞాపకాలు గుర్తొచ్చాయి. స్వామియే శరణం అయ్యప్ప.
సంతోషం అండీ మంచి మాట స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప.మి వల్ల ఆ అయ్యప్ప స్వామి దర్శన భాగ్యం కల్పించడం చాలా సంతోషం
ఓం స్వామియే శరణమయ్యప్ప
స్వాములు, వీడియో అద్బుతంగా, ఓపీకగా తీశారు. ఈ సంవత్సరం మాకు శబరిమల కనులవిందుగా చూపించారు. ఆ మణికంఠు ని మీలో చూసుకుంటాము.
స్వామియే శరణం అయ్యప్ప..
Chala happy ga feel ayye comment sir ....tq స్వామియే శరణం అయ్యప్ప
Super Swami 🙏🙏🙏
Swami saranam Sabarimala chala Baga chupincharuu tq swami
Super ga chusam vedeo chala thanks meeku annaih
Literally I got emotional to see the Sannidhanam
స్వామి మీరు చూపించి న అయ్యప్ప దారి మీరు చేసిన ప్రయత్నం అదుతం
Rought chala daggaraga chupincharu TQ sir sabarimala darshan chupinanduku @harivarasanam vinipinchinanduku om స్వామియే శరణమయ్యప్ప
🌹🙏🌹🙏🌹🙏🌹🙏
స్వామియే శరణమయ్యప్ప మీ దయ వల్ల మేము కూడా శబరిమల చూశాం మీరు అంత కష్టపడి వీడియో తీసి చూపించారు అయప స్వామి ఎల వేళల కాపాడాలని కోరుకుంటూ
Thank you so much Swami happy
Swamy recently naaku oka dream vachindhi, a dream lo nenu gold steps mundhu whole day spend chesinattu vachindhi, ippati varaku nenu sabarimala chudaledhu, naku golden steps ela vuntayo theliyadhu, yesterday kontha mandhi ayyappalaku biksha chese adrustam kaligindhi. E roju mee video lo sabarimala Darshan ayyindhi, eppati nundo sabarimala asalu ela vuntudho especially road chudali anukutunnanu. Me valla chusanu swamy, a ayyappa e me video naku kanipinchela chesaru, vishyam enti ante nenu eppudu chudani steps a roju vachina dream lo ela vunnayo, sabarimala steps ave swamy, me video lo chusaka chala happy ga feel ayyanu
స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
స్వామి దర్శనం చేసుకుని రావాలని కోరుకుంటున్నాం స్వామి ఓం శ్రీ
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప🙏🙏 శరణం శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం🙏🙏🙏🙏🙏
చాలా ఓపికతో తీశారు స్వామి ..స్వామి యే శరణం అయ్యప్ప ...🙏 🙏
Ayyappa Swami na pranam poyelopu ni darshana bhagyam kaliginchuswami Swami ye sharanam ayyappa Hari Hara sudhane sharanam ayyappa
అయ్యప్ప ఆశిశులతో అందరూ బాగుండాలి
స్వామియే శరణం అయ్యప్ప చాలా అధ్బుతం గా శబరిమల ను మకు చూపించారు కొండ ఎక్కినంత అనుభూతి ని మాకు కల్పించినందుకు మీకు ధన్యవాదాలు sir మీది రాజమండ్రి నా మది శ్రీరంగపట్నం కోరుకొండ దగ్గర మాకు శబరిమల ను చూపించినందుకు మీకు మా అభినందనలు తెలుపుతున్నాను ధన్యవాదాలు స్వామియే శరణమయ్యప్ప 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
స్వామీ శరణం అయ్యప్ప శరణం
ఓం శ్రీ హరిహర శుతున్ ఆనంద చిత్తన్ అయ్యన్ అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
స్వామి యే శరణం స్వామి యే శరణంస్వామి యే శరణంస్వామి యే శరణం
స్వామి మీ దయవల్ల అయ్యప్ప స్వామి వారి దర్శనం దారిలో అన్ని చాలా బాగా దర్శనం చేయించారు చాలా ధన్యవాదాలు మాది రాజమండ్రి దగ్గరే నండి పక్కనే 🙏🙏🙏
Tq Swami nannu mitho thisukellinattga aanipinchindhi .chala bavundhi
I am happy your comments Swami thank you for watching my video please subscribe and share like please
Super bro
41:50 ekkadi nundi
Janma dhanyam ayindhi swamy❤️🙏
SUPER AND NICE VIDEO SWAMY OMSRI SWAMIYE SARANAM AYYAPPA 🙏🙏💐💐🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐💐💐🌸🌸🌸🌸🌸🌸🌸VAVAR SWAMIYE SARANAM AYYAPPA ERUMELI VAVAR SWAMIYE SARANAM AYYAPPA SHABHARIGIREESHANEYI SARANAM AYYAPPA OMSRI SWAMIYE SARANAM AYYAPPA 🙏🙏💐💐🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌺🌺🌸🌸🌸🌸🌸🌸
🙏🌺ఓం శ్రీ థర్మశాస్తావే శరణం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🌺🙏
↗️(^o^
Swamy saranam ayyappa maa husband addicted for alcohol and he is wearing swamy mala on 19-11_22 for leaving all those
స్వామి మా ఊరు కడప యెలుండి అయ్యప్ప స్వామి దర్శనం.1sttime వెళ్తున్న అంత ఆ అయ్యప్ప స్వామి దయ స్వామి శరణం అయ్యప్ప 🙏
స్వామియే శరణం అయ్యప్ప స్వామి నేను మొట్టమొదటి సారిగా మాల ధరించాలి అనుకుంటున్నా ఒంటరిగా శబరిమల వెళ్లిరాగలమ ఇబ్బంది ఉండదుగా...
ఆ అయ్యప్ప ఉన్నారు ..... ఎప్పుడు మంచే జరుగుతుంది
@@RAGHUVEERJCREATIONS thank you swamiyee..saranamaiyappaaa...
🙏🏻స్వామియే శరణమయ్యప్ప 🙏🏻 మీ ద్వారా 🚩శబరిమల దర్శనం 🚩 జరిగింది.
జైహింద్ 🇮🇳
అనంతపురం ❤️
అయ్యప్ప దయ అండి
@@RAGHUVEERJCREATIONS okasari meku cl cheddam anukuntunna contact number please
@@RAGHUVEERJCREATIONS o
స్వామియే శరణం అయ్యప్ప.మి వల్ల ఆ అయ్యప్ప స్వామి దర్శన భాగ్యం కల్పించడం చాలా సంతోషం ❤️❤️🙏🙏🙏
నీలం రంగు గూర్చి గురు స్వామి చక్కగా చెప్పారు
నేను అదే నమ్ముతాను
NICE information ANNA SWAMY OMSRI SWAMIYE SARANAM AYYAPPA 🙏🙏💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🙏ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏
మా పాప ని తీసుకొని, ఆగష్టు లో దర్శనం కి వెళ్లి వచ్చాం అండి. బోరున వర్షం వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు. దర్శనం అయితే, చాలా ప్రశాంతం గా జరిగింది. దేవుని ముందు చాలా సేపు నిల్చొని చూడగలిగాం. స్వామియే శరణం అయ్యప్ప !!
Om 🕉 Sri Swamiye Saranam Ayyappa 🕉
స్వామి యే శరణం అయ్యప్ప
Ayyappa Swami ❣️ temple ❣️❣️ thanks for video ❣️❣️
🕉️🙏 స్వామి యే శరణం అయ్యప్ప 🙏🕉️మీ వీడియో వల్ల శబరి మలై దర్శనం కలిగింది. ధన్యవాదాలు స్వామి 🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🙏🙏
స్వామియే శరణం అయ్యప్ప
ఓం సాయి రామ్ 🙏
సామి శరణమయ్యప్ప
1985 సంవత్సరం నుండి 2002 సంవత్సరం వరకు కంటిన్యూ గా స్వామి దర్శనం చేసుకునే భాగ్యం ఆరోజుల్లో స్వామి కల్పించారు
ఆతర్వాత మరి నా భాగ్యం లో లేనందువలన వెళ్ళలేక పోతున్నాను
మీరు పోస్ట్ చేస్తున్న వీడియో చూస్తున్నంత సేపూ
మనసుతో నేను శబరి మలై వెళ్తున్నాను
చాలా మంచి పని చేశారు అయ్యప్పా
సామి శరణం
|| సామి శరణమయ్యప్ప||
🙏🙏🙏🙏🌹🙏🙏🙏🙏
చాలా happy గా ఉంది మీ comment ...ఆ స్వామి ఆశిశులు అందరి మీద ఉండాలి .
🙏🙏🌺🌺🌼🌼🥥🥥 స్వామియే శరణమయ్యప్ప
Swami naku kalagani e adrustam meku kaliginanduku chala happy ga undi om Sree swamie saranam ayyappa saranam ayyappa
స్వామియే శరణం అయ్యప్ప. 🙏🙏
Om Swaamiye Sharanam Ayyappa
Swami hee saranam ayyappa 🙏🙏🙏
స్వామియేశరణం అయ్యప్ప
🙏🙏🙏🙏🙏 guru swamigaaru dandalu mee cemeralo maaku chala sammacharala taruvatha ayyappa swami parisala pranthalu chudadam chala anandanga undhi danya vadalu swami 🙏🙏🙏🙏
Om Sri swamiya saranam Ayyappa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Ayyappa swami saranam 🙏🌺🌷saranam saranam 🙏
అయ్యప్ప స్వామి యాత్రదర్శనం జరిగింది ధన్యవాదాలు
Swamy Sharanam ayappa super vi
om Sri swamiyey sharanam ayyapaa
Thank you very much for showing Sabarimala
Om swamiye saranam ayyappa 💐💐🌹🌹🌹🌹🌹💐💐💐
Chala baaga chupinchaaru swamy
Swamy Saranam Ayyappa 🙏💕🙏🙏
స్వామి ఎ శరణం అయ్యప్ప
swamiaye saranamayyappaswamiaye saranamayyappaswamiaye saranamayyappa
స్వామి యే శరణం అయ్యప్ప
చాలా సంతోషం గా ఉంది స్వామి
నేను 1990 లో పెద్ద పాదం నడిచాడు
అప్పటి లో రోడ్ లేదు క్యూలైన్ లు లేవు
రాళ్ళ గుండ్లు పై నడుస్తూ పోయాము
ఈ వీడియో చాలా చక్కగా పూర్తి దేవస్థానం నేను దర్శనం చేసుకున్నట్లుచూపించారు
👏👏👏👏👏🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌷👌👌👌👌👌👍
నేను 1990 లో పెద్దపాదం నడిచాడు రాళ్ళు గుడ్లు
రోడ్ లేదు చాలా కష్టం గా నడిచాడు
మీ వీడియో చూస్తే చాలా సంతోషం గా ఉంది స్వామి
క్యూ లైన్ లు లేవు అబ్బ చాలా సంతోషం
మీ వీడియో చూస్తే కేరళ ప్రయాణం ఇప్పుడు చూసిన సంతోషంగా ఉంది. 🕉🕉🕉🕉🕉👌👌👌👌👌🌹🌹🌹🌹🌹👏👏👏👏👏👍
0
Meee opikaki danyavadamuluu swamiii videooo bagga chaysaruu vella layni valaki max chupincharuuu danyavadamuluu swamii
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🙏🙏
Ayyappa ayyappa swaami ayyappa swaami ayyappa swaami ayyappa swaami
Swamiya saranam ayyppa
Tq so much swamy
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.
శ్రీ ధర్మ శాస్త్ర శరణం అయ్యప్ప
Thanks swami
Om sri swamiye saranam ayyappa
స్వామి మీరు తలపై ఇరుముడి మోస్తూ కూడా వీడియో తీస్తూ అయ్యప్ప దర్శనం అందరికీ కలిగించారు మీ స్వాములందరికీ చాలా థాంక్స్ అండి
అద్భుతమైన వీడియో పెట్టారు కృతజ్ఞత తో
Chala bagundi swame
Super swamy ..... Swamiye saranam ayyappa 🙏🙏🙏🙏🙏
Om sri swamiyey saranam ayyapaaaa
🙏 Swami Ayyappa 🙏
💐💐💐20 /10/ 2022 లక్ష్మి వరం ఈ వీడియో మేము చూస్తున్నాము స్వామియే శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి దర్శనం అయ్యప్ప స్వామి ఆశీస్సులు మీకు మాకు అందరికీ కూడా ఉండాలని ఒక అయ్యప్ప భక్తుడిగా కోరుకుంటున్నాను స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏🙏🙏
Swami chala bagumudhi
Swami ye saranmyaappa
స్వామి ఏ శరణం అయ్యప్ప ధన్యోస్మి స్వామి
Om swamy Anyyappa
Om swamy Anyyappa
Om Swamy Anyyappa
Anna Nice video 👌👍👍👍
🌟⭐🌟⭐🌟🙏🙏🙏🙏🙏
OM SRI SWAMIYE SHARANAM AYYAPPA
స్వామి శరణం అయ్యప్ప
Swamiye Saranam Ayyappa
SWAMY A SARANAM AYYA APPA 🙏🙏🙏🙏🙏🙏🙏
Swamiye Saranam Ayyappa...!!!
Swamy mee valla ee roju sabarimala chusanu nenu eppudu velaledu bt nenu direct ga chusinantha aanandam ga undi sabarimala vidio thisinanduku thanks swany swamiye saranam ayyappa
Swaami Ye Saranamayyappa ...Sir Meeru Theesina Ayyappa Sannidhaanam Inkaa Chaalaa Chuupincharu Chaalaa Chakkagaa Theesaaru Sir Chaalaa Anthe Chaalaa Baagundi Sir Renduu Kallu Saripovu Sir Chudaa Niki ....
Om Swaami Ye Saranamayyappa ....🙏🙏🙏🙏🙏
Swamiye saranam ayyappa 🙏
Om sri swamy ye sharanam Ayyappa 🙏🙏
SWAMIYE SARANAM AYYAPPA