సర్వే నంబర్ పట్టా ప్రకారం భూమి ఫిజికల్ గా తక్కువగా ఉంటే ఏం చేయాలి | RNR Civil Surveyors
HTML-код
- Опубликовано: 8 фев 2025
- సర్వే నంబర్ పట్టా ప్రకారం భూమి ఫిజికల్ గా తక్కువగా ఉంటే ఏం చేయాలి | #rnrcivilsurveyors #rameshnagara #digitallandsurvey
RNR Civil Surveyors
hi,
We all Provide Village Maps & Tipan Maps ::--
Land survey, Missing plots findout, Grid & contour survey, Topographical survey, Road project survey, irrigation projects, pipeline projects, tipan survay & village map survey, HMDA, DTCP & GP layout marketing, Layout area & boundaries marking, Building marketing (Excavation, column & All stuctures marketing), Excavation quantity projects, L Section & Cross section
రమేష్ అన్నా నా భూమి AD తక్కువ కొలిచి చూపించాడు. నాది పొత్తుల భూమి నా భూమి నువ్వు కరెక్టు కొలిచి లీగల్గా ఒక నెలలో ఇప్పిస్తావా అన్నా ?
Super sir 🤝🏽thanks సేమ్ ప్రాబ్లం సార్ మా పొలంలో
Meeru cheppindi correct sir rally tholagisthunaru kavalani
మా భూమి కి సంబందించిన టి పన్స్ దొరకడం లేదు. సర్వే ఆఫీసులోకూడా లేవు. మా భూమి పట్టాలో ఉన్న దానికన్నా రెండు ఎకరాలు తక్కువగా ఉంది.
Sir ur rnr surveryors and govt surveryor wil do together survey to agriculture land in telangana.
Correct points sir
మాకు ఉన్న 4 ఏకరాల లోపు( కచ్చితంగా తెలియదు)భూమి లో 2.05 ఏకరాలు మాత్రమే పట్టా pass book అయింది మేము location లో నే ఉన్నాము మా భూమి కి సరి హదులు కూడా ఉన్నాయి పట్టా కానీ 2 ఏకరాలకు ఏలాంటి పత్రాలు మా దగర లేవు
మా సరిహద్దుల్లో ఉన్న భూమి కరెక్ట్ గా ఎంత ఉన్నది అని తెలుసుకోవడం ఎలా?
మొత్తం భూమి యొక్క పాస్ బుక్ పొందడానికి ప్రాసెస్ ఏంటి దయచేసి ఎవరికైనా తెలిస్తే చేపండి plz...
Good information
Thanks
ఒక ఎకరాకు ఎంత ఛార్జ్ చేస్తారు
Sir miru survey cheyinchara eppatiki ? Survey cheyinchivunte oka acer entha charge cheystharu
నమస్తే .మీరు సర్వే ఫిజికల్గా చేస్తారా?డిజిటల్ గా చేస్తారా? ఏంత ఫీజు చెల్లించాలి? నేను కామారెడ్డి జిల్లా నుంచి
కంప్లీట్ డిజిటల్ సర్వే చేస్తాం సర్ , సర్వే కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి : 8106229816
Maa pattalo 5.2 undhi kaani 3.16 chesukuntunnam migathadhi VRO Gariki adigithey miku inthey Antunnaru
Madi pakkana rallu jaripi takkuva chesaru
Mandal surveyer em cheyyaledu pakkana vallu pettanimu memu anagane vellipoyadu madi 10 guntalu valu rayi jariparu
Good evening sir
సార్ మా ల్యాండ్ ప్రాబ్లమ్ కూడా అదే పక్కన అస్సేస్మెట్ ల్యాండ్ ఉంది
Road kinda pothe kuda thakkuvasthundi kada...
Mani thisukoni thisukokunda chestaraa
Nice
Tipon in most of other areas is called FMB Sketch ( Field Measurement Book Sketch)
yes
ANDHRA PRADESH, VILLAGES, PALLELO LANDS BOUNDARY SURVEY RALLU PAKKANA YUNNA VARU JCB THO PEEKI YEYU CHUNNARU, IDI CHALA ANYAM
DEENINI GOVERNMENT, SURVEY CHEYALI, ON PAR WITH SURVEY RALLU AND ROVER SATELITE THO
CHECK CHEYALI
tnq sir
Sir Ma Amma Peru Midaa Tatha 1.5 acre Patta Chesaru Aite Aa Land Akkada Undi Anedi Teledu . Ma Bhoomi Memu Telusu Kovali Ante Ala Sir ..Process enti.
Same
12years distrub kakunda okadu untey varidhey avuthundhi
yes as per the govt rules
Seam problam Sar TQ
సార్ మాకు సర్వే no
. వుంది అందులో 1.30సెంట్లు వుంది అది కానీ లొకేషన్లో భూమి లేదు. మేము ఏం చేయాలి
Position lo lekapothe am cheyalm avaru kuda but miru surveyor gari dagriki velli haa surveyor no akado telusukuni ahh position lo avaru vunnaro chisukuni variki record verify cheskondi avaru lekapothe mi polam miru dhunukondi
Kaluvalu and gattulu kalipi lekkavestara
Sir maa Nana కొన్ని 10 years అవుతుంది కాని ధరణి లో survey no Miss అయిపోయింది ఎక్కడం లేదు ఎలా sir bhoomi జరిపిస్తున్నారు 9:48
Sub devicion no ఎక్కడం లేదు ప్రతి సారి రిజెక్షన్ అవుతుంది
Sir emcheyyamantaru
Sarve number prakaram patta bhumi ekkuvaga unte
Sir.g.o.59.gurichni.vivarichandi.please
మీ ఆప్ నా భూమి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి?
ఎంజాయ్మెంట్ సర్వే అంటే ఏమిటి సారు
Pass book anee rojulo vasthaye sir
Surveyer vachi vilaku intha bvastadi ante vallu ivvanu antunnaru ma dantla undi ani ivvamu antunnaru jariparu
Sir మా యొక్క problems సాల్వ్ చేస్తారా
కచ్చితంగ హెల్ప్ చేస్తాం సర్ call: 8106229816
సమస్య సమె sir
Partly num chupinchadam jargadu .
Sub division lenkunte
We can't do anything if the land is as per measurements of fmb.
Maine Tujhko Neeche Sara Disco Nache Sara reply please
Kani survey vallu ivvamu anagane velle poyaru
Sir survey number overlapping ante explain please
Mi land document vuna survey number tho paka survey number kuda land vundadam
Yaari sarihaddu kosam cheppandi
Grama.sari.hadulu.gurici.chepadi
Maa నానమ్మ పేరు మీద ఉన్నప్పుడు అమ్మరు కానీ అందులో ఆఫ్ ఎకరం ఉంది ఇంకా location lo memu lemu akkda vere ఎవ్వరూ కబ్జా చేశారు
Villege.boundry
Sir Telangana tepan map gurinchi vedio cheyandi
Anna ma nanna garu polam konaru andhulo valu 9.55 ekaralu rasi icharu ......kani ikad MRO office lo valu niku antha polam endhuku ani 7ekaralaku passbook chesaru anna kani ipudu ma daddy maranicharu ....maku vunna pola alane kavali ante emi cheyali anna valu cheyam antunaru
1. First on ground enjoyment lo vunna extent chusukondi dini kosam miru meesava/ gsws nunchi F LINE APPLY Cheyandi mi land extent antho report estaru
2. Haa report tisukuni mi dady gari death certificate,fmc, documents, enjoyment certificate patukuni velli mro garini kalavandi cheyakapothe,RDO/ SUB COLLECTOR gariki represent Cheyandi apatiki avakapothe DC/ JC gariki complaint cheyochu.
@@konaravindra944Sir Ma Amma Peru Midaa Tatha 1.5 acre Patta Chesaru Aite Aa Land Akkada Undi Anedi Teledu . Ma Bhoomi Memu Telusu Kovali Ante Ala Sir ..Process enti.
Kani maku tesi ivvaledu
🎉🎉
Subject cheppakunda sodhi cheptunnaru
What is ad survey
Assistant director of survey and land records every district lo vuntaru
రమేష్ కి సర్వే గురించి పూర్తిగా తెలువదు ఇష్టం వచిన్నట్టు తప్పుగా తప్పుగా మాట్లాడం కరెక్ట్ కాదు నీ సొంత డబ్బా కొట్టుకోవడానికి ఈ వీడియో నిదర్శనం
Niku telusaa anna
Ramesh ki la.....da telsu survey gurchi
సరైన ఇన్ఫర్మేషన్ దొరకడం లేదు ఈయన వీడియోల్లో
Nice
Mandal surveyer em cheyyaledu pakkana vallu pettanimu memu anagane vellipoyadu madi 10 guntalu valu rayi jariparu