పెంటయ్య ఇంట్లో కొత్త కథ | PENTAIAH ORIGINALS | BITHIRISATHI |

Поделиться
HTML-код
  • Опубликовано: 11 июл 2024
  • Subscribe Now : goo.gl/NyN3Ri
    Facebook : / bithirisathi
    Instagram : / bithirisathiofficial
    Twitter : / bithirisathi_
    BithiriSathi Popular Videos
    Kavali ravikumar known for his TV pseudonym, Bithiri Sathi, is an Indian TV anchor, reporter and actor. #BithiriSathi, a title character played by him, is an intellectually disabled person, is part of the daily news, #Teenmaar News, on Telugu news channel
  • РазвлеченияРазвлечения

Комментарии • 366

  • @SunithaKovela
    @SunithaKovela 24 дня назад +78

    అందరి నటన అద్భుతం, చాలా సహజం గా ఉంది

  • @sriprabhumanik
    @sriprabhumanik 24 дня назад +36

    షూట్ చేసినట్లు లేదు..బిత్తిరి సత్తి డైలాగులు..పాత తరం నుంచి కొత్త తరానికి అందించే గొప్ప పని జేశిండు

  • @user-wm2vz1bf1f
    @user-wm2vz1bf1f 24 дня назад +82

    సత్తన్న ఏమ్ చేశారు అందరూ సూపర్ రియల్ గా దించ్చేసారు

  • @siddivijaykumar2015
    @siddivijaykumar2015 22 дня назад +27

    నమస్తే సత్తి అన్న. మన గ్రామీణ నాగరికతలో ముఖ్య భూమిక పోషిస్తు సబ్బండవర్గాల ప్రజలతో ఆనాటి నుండి ఈనాటి వరకు మమేకమైన స్వర్ణకారులని ప్రమోట్ చేయండి ఒకసారి. కార్పోరేటీకరణ కబంధ హస్తాల్లో స్వర్ణకారులు గూడా చిక్కి వృత్తి ని కోల్పుయి ఇబ్బందులు పడుతున్నారు. మీరిచ్చే మద్దతు మన ప్రేక్షక దేవుళ్లకు చేరి కొంతైనా మార్పు జరుగుతది అని నా ఆశ.

  • @sampathkumar-sn8fc
    @sampathkumar-sn8fc 24 дня назад +99

    పెద్ద మనిషికి వచ్చిన చాలా బాగా ఉంది పద్ధతి నిజంగా క్యారెట్ల విలీనం అయిపోయాడా పెద్దమనిషి ఇలాంటి మనుషులు చాలా తక్కువగా ఉంటారు మనకు సూపర్ పెద్దాయన

  • @vijayshaktinagar5479
    @vijayshaktinagar5479 24 дня назад +20

    సత్తి అన్నయ్య సూపర్ ఈ ఎపిసోడ్ ఇప్పుడు జనరేషన్ లో ఇలాగే ఉండాలి ఆల్ యాక్టర్స్ సూపర్ చేశారు ఈ వీడియో చూసిన అందరూ ఇలాగే నేర్చుకోవాలి ఇంటికాడ పెద్ద వాళ్లు ఆశీర్వాదం సదా కాలం ఉండాలి కుటుంబంలో అమ్మ నాన్న మాటలు వినాలి అందరూ📽🎞🙌🌱 నెక్స్ట్ ఎపిసోడ్ జల్ది రావాలి ఎప్పుడు అప్లోడ్ చేస్తారు సత్తి అన్నయ్య ఈరోజు ఎపిసోడ్ చాలా బాగుంది మాది కర్ణాటక కానీ నేను సత్తన్న ఫ్యాన్స్ పెంటయ్య అన్ని సీన్స్ చూస్తాను కానీ ఈరోజు ఎపిసోడ్ చాలా బాగుంది

  • @Mr.chinna27
    @Mr.chinna27 24 дня назад +37

    కొంచెం కూడా డ్రామా లేదు అంతా నిజంగా జరిగినట్టే ఉంది. ఈ యాస అక్షరం తేడా లేకుంట మ సదాశివపేట లో మాట్లాడినట్టు ఉంది. చాల బాగుంది. ఇలా ఒక్క వీడియో కూడా nen యూట్యూబ్ లో చూడలేను. నిజంగా మిమ్మల్ని అభినందించాలి. ❤❤

  • @udyourdreamtv834
    @udyourdreamtv834 24 дня назад +29

    నేను ఉరికి పోయినపొడు సూసినవి అన్ని గుర్తొస్తున్నాయి.. same as it is.. ఊర్లల్లో ఎలా జరుగుతాయో అలాగే దించేశారు. ఇవన్నీ మా సైడ్ ఊర్లే అయినందుకు చాలా బాగానిపిస్తుంది. మొత్తం వీడియో చూసేసా..

  • @mahendarthammanaveni9002
    @mahendarthammanaveni9002 24 дня назад +22

    Natural. Live lo pelli chupulu chusinattundi

  • @nagarajum1023
    @nagarajum1023 24 дня назад +24

    Nijamga తెలంగాణలో తెలిసిన వాళ్ళ పెళ్లి చూపులకు వెళ్లినట్టు వుంది..

  • @savithabommera105
    @savithabommera105 22 дня назад +9

    సహజ మైన తెలంగాణ పెళ్ళి చూపులు నాచురల్ ❤❤❤

  • @ismartanirudhgame
    @ismartanirudhgame 24 дня назад +16

    న్యాచురల్ గా చేయాలంటే మీ వీడియోస్ అన్న అంత బాగా యాక్టింగ్ చేస్తారు పర్ఫామెన్స్ చేస్తారు

  • @774prabhu4
    @774prabhu4 23 дня назад +5

    సూపర్ బాగా చేశారు నిజంగా మన ఇళ్ళలో ఉన్నట్లు తీశారు ❤❤

  • @CnuSreenivasVlogs
    @CnuSreenivasVlogs 24 дня назад +16

    Manjula father and friend character excellent ga chesaru

  • @knmr9963
    @knmr9963 23 дня назад +12

    ఓయమ్మనే ఇదేం ముచ్చటవయ్య తూ తూ తూ తూ ఎవరికొల్లు వాల్లు యాక్టింగ్ ఇచ్చివడేస్తున్నరు గదనే 🔥🔥🔥 పెంటయ్య నే నటనని నమిలేస్తడు అనుకుంటే ప్రతి ఒక్కరూ నమిలేస్తున్నరే గట్టి పోటి ఇస్తున్నారుగదే.... అసలు మామాలుగా లేదు సిరీస్ 🔥 రెండు రాష్ట్రాల్లా పెంటయ్య కథనే ట్రెండు 🔥😀 అడిగినట్టుగానే పెద్ద వీడియోలే పెడుతున్నారు ఖుషైతున్నది 😊 తర్వాత వీడియో కూడా జల్దీనే వచ్చేట్టు చూడిర్రే మస్తు వెయిట్ చేస్తున్నము 😀🔥 ఆ ఎడిటింగ్ ఆయనకు పెద్ద లైకు తంబ్సప్ కొట్టాలే సూపర్ గా ఎడిటింగ్ ఉంది.... సినిమాకు ఏ మాత్రం తీసిపోదే గట్లున్నయే వీడియోలు ❤️ దబ్బున తర్వాత వీడియో కూడా తయారు చేసి పెట్టండి ❤️ సత్తన్నా నీకు పెద్ద ప్యానునే నేను కడప నుంచి ❤️ కుటుంబం మొత్తం టీవీ ల పెట్టుకుని చూస్తం ఆడగమన్నరే నిన్ను మా వోల్లు ❤️❤️❤️❤️

  • @chittemsravan911
    @chittemsravan911 23 дня назад +10

    Krishna Reddy uncle acting super ❤

  • @vamshikrishnaboddula37
    @vamshikrishnaboddula37 24 дня назад +14

    Peddamanishi acting is vey natural

  • @veeradurgaprasadd8369
    @veeradurgaprasadd8369 23 дня назад +9

    కూతురు తండ్రి ఎవరో గాని అతను అసలు సత్తన్నతో పోటీపడి మరీ యాక్ట్ చేసాడు అసలు యాక్టింగ్ చాలా బాగుంది

  • @satyaprasad5908
    @satyaprasad5908 23 дня назад +9

    చాలా చాలా బాగుంది టీం మొత్తానికి అభినందనలు

    • @dv9230
      @dv9230 23 дня назад +1

      I love you ❤

  • @sai7837
    @sai7837 24 дня назад +22

    Satti anna video lo kanpichinantha sepu asal 1% kuda bore kottadhu❤️❤️

  • @ghouseuddin2442
    @ghouseuddin2442 24 дня назад +15

    ఏర్పోర్ట్ ల పెద్దపని సెక్యూరిటీ😂😂

  • @jashwanthreddy3879
    @jashwanthreddy3879 22 дня назад +4

    రవికుమార్ అన్న నీ వీడియోలు సూపర్ youtube ఛానల్ బాగుంది నీ సినిమాలు కూడా బాగున్నాయి కంటిలోన ఆల్ ద బెస్ట్ సత్తి👍🏻👍🏻👌

  • @KKumar-i7s
    @KKumar-i7s 24 дня назад +9

    సూపర్ సత్తన్న నీ చిన్న కొడుకు బ్రహ్మంగారి ఆట సూపర్ ఆడుతున్నాడు🎉🎉

  • @srikanthyalla8113
    @srikanthyalla8113 24 дня назад +20

    Pedda manishi patra chaala sahajamga undi.super😊

  • @prasad-5619
    @prasad-5619 14 дней назад +2

    Anna me videos chusekoddi chudalanipistondi.. Inta natural ga em video chudaledu.. Mana intlo jarugutunnatte undi👌👍

  • @rajeshkumar-hz7jk
    @rajeshkumar-hz7jk 24 дня назад +127

    మీ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్న రవి కుమార్ అన్న రాజు అన్న

    • @Madhu_Kumar-123
      @Madhu_Kumar-123 24 дня назад +13

      Nice Comedy 😂

    • @raju-rajactors211
      @raju-rajactors211 24 дня назад +4

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @Narsimha-bt9lm
      @Narsimha-bt9lm 24 дня назад +3

      సూపర్ అన్నగారు
      రవి అలియాస్ సత్తన్న
      🪴👏👏👌👌

  • @sainaninani919
    @sainaninani919 24 дня назад +12

    మంచిగా అనిపించింది..... మా ఇంట్లో జరిగినట్టు

  • @user-oc7tu3dc7b
    @user-oc7tu3dc7b 5 дней назад +1

    నైస్ యాక్టింగ్ చాలా బాగా చేశారు అన్న బిత్తిరి సత్తి అన్న పెళ్లి సంబంధం చూసి మా ఫ్యామిలీ మొత్తం నవ్వుకున్నాం అన్న చాలా హ్యాపీ అనిపించిందన్న 🙏🙏

  • @Sree.Hyderabadi
    @Sree.Hyderabadi 23 дня назад +3

    ఇంత నేచరల్ గా డైలాగ్స్ నటన చాలా బావుంది

  • @ranjitreddy152
    @ranjitreddy152 23 дня назад +3

    Brings back so many memories from childhood. All characters were good!!

  • @Kidsenjoyment450
    @Kidsenjoyment450 20 дней назад +2

    సూపర్ చాలా బాగుంది ఆలా పెద్దమనిషి క్యారెక్టర్ బాగుంది
    అందరూ చాలా బాగా చేశారు

  • @rajareddykurnool9726
    @rajareddykurnool9726 24 дня назад +15

    నవ్వి నవ్వి చచ్చిపోతున్న కారణం నువ్వే రవి

    • @LeTa2KEaJu23
      @LeTa2KEaJu23 24 дня назад

      Navvadam endhuku broo.. Telangana loo inchu minchu ilaanee untundhi.. 😂😂

  • @yellaiahteku5048
    @yellaiahteku5048 13 дней назад +2

    సత్తన్న చాలా బాగా నటించాడు ఇలాంటి నటనలు చాలా నటించాలి

  • @pujarivenkateswarlu7853
    @pujarivenkateswarlu7853 16 дней назад +1

    ఎపిసోడ్ చాలా బాగా వచ్చింది👌 టీమ్ అందరికీ అభినందనలు💐💐💐

  • @prasad-5619
    @prasad-5619 14 дней назад +3

    Krishna reddy uncle and all actors are performed excellent👍

  • @gsyamalarao5357
    @gsyamalarao5357 16 дней назад +1

    చాలా బాగుంది శుభాభినందనలు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం చూస్తున్న

  • @maheshwarboorgu5751
    @maheshwarboorgu5751 20 дней назад +3

    A realistic view and characters played by each and every person

  • @vuppuluriraghuramireddy5757
    @vuppuluriraghuramireddy5757 19 дней назад +2

    Penttaiah series was too good pls continue this series .

  • @SAIRYTv
    @SAIRYTv 21 день назад +3

    బాగుంది సూపర్ ❤❤❤

  • @madhumohanreddy1218
    @madhumohanreddy1218 24 дня назад +6

    I like pentaiah (bitthiri satti a na)scirts .I wanna see more than 100 scirts. I am from kurnool. I like and respect bittiri satti brother..awesome family

  • @madhavigutti9657
    @madhavigutti9657 24 дня назад +11

    Shirisha acting super

  • @swamypathuri1188
    @swamypathuri1188 7 дней назад

    వ్వా సత్తాన్నా మన తెలంగాణ అంటే ఏంటో చుపించావ్ సూపర్ అదిరింది

  • @mlreddy6566
    @mlreddy6566 24 дня назад +19

    డీటొ ఉర మాస్, 40 యెండ్ల క్రిందటి రొజులు యదా స్తిథి ప్రవర్తన 👍

  • @prasanthreddy85
    @prasanthreddy85 24 дня назад +2

    Hatsup sathi Anna...ntha reality ga undi antay next level me acting.......great actor ever and ever....

  • @amarnathreddypm4994
    @amarnathreddypm4994 23 дня назад +4

    ఈ తరం వారికి ఈ సీరియల్ బాగుంది

  • @srinivasyadav6339
    @srinivasyadav6339 21 день назад +2

    చాలా సహజమైన పెళ్లి చూపుల కార్యక్రమం, చాలా బాగుంది

  • @k.surender7935
    @k.surender7935 19 дней назад +3

    గ్రామీణ ప్రాంతాలలో సంబంధాలు ఇలానే ఉంటాయి చాలా బాగా చేశారు

  • @user-fo4kr3no9j
    @user-fo4kr3no9j 24 дня назад +4

    Pelli pedda acting super,🎉🎉the person who drived the car

  • @rajud2906
    @rajud2906 14 дней назад +1

    anna nenu ooru nudi hyderabad ki vachina anna...ee videos chusthunte maa ooru gurthosthundhi anna😢😢😢😢😢😢😢...super acting anna

  • @hanumanthreddy8329
    @hanumanthreddy8329 20 дней назад +3

    In Telangana same culture very good jangaih, krishna reddy

  • @user-cw5qj5gx6t
    @user-cw5qj5gx6t 23 дня назад +2

    సూపర్ యాక్టింగ్ sathianna
    చాలా బాగా నచ్చింది ❤

  • @Uhevndjdhdnkfrhnddhdndk
    @Uhevndjdhdnkfrhnddhdndk 22 дня назад +8

    చదువుకున్న అమ్మాయి పల్లెటూరి అబ్బాయిని చేసుకుంటే ఆ మజా వేరే విధంగా ఉంటుంది నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో బాగుంటారు నిజం🙏

  • @abdulkaleem2656
    @abdulkaleem2656 23 дня назад +2

    Thareef cheyali😂 Super combination of Telugu and Deccan Urdu.Anyway I watch all your videos Mr.Ravi.Your and your Sons acting is simply superb.Your family drama is superb.Continue this family videos forever.

  • @mohdjahangeer5610
    @mohdjahangeer5610 24 дня назад +6

    E video matram super 3part video tiyyu 👏👏👏👏👏👏🙏🙏🙏😂😂😂😂😂😂😂🎉🎉🎉🎉🎉

  • @Mahesh.mj5
    @Mahesh.mj5 4 дня назад +1

    Natural comedy😂, natural acting , every thing natural ❤❤❤❤

  • @mahenderbusireddy7299
    @mahenderbusireddy7299 23 дня назад +2

    Characters of the episode are as usually so natural and hilarious and quite interesting to watch starting to end.. looking forward for many more episodes to entertain many like me..

  • @pathaniraviraju7163
    @pathaniraviraju7163 24 дня назад +5

    Natural acting super ga chesaru andaru

  • @bsmurty99BSM
    @bsmurty99BSM 22 дня назад +3

    పెళ్లి చేసుకొనేవాళ్ళు స్వతహాగా అలోచించి నిర్ణయించుకోవాలి . ఇప్పుడు చాలా చోట్ల విడాకుల దందా నడుస్తుంది . తస్మాత్ జాగ్రత్త.

  • @sheelamYesuratnam
    @sheelamYesuratnam 15 дней назад +1

    రవి గారు మీరు వి6 లో వార్తలు వచ్చినపుడు బాగా చూసేవాడిని మీరు బాగా నవ్వించే వారు నాకు బాగా నచ్చేది మళ్లీ ఈ తరహాలో పెద్ద మనిషి తరహాలో అవతారం ఎత్తారు ఇది ఇంకా బాగుంది ఇందులో నటించిన వారంతా కూడా జీవించారు రియల్ పెళ్లి చూపు లాగానే అనిపిస్తుంది నాకు

  • @kondanarasimharao2122
    @kondanarasimharao2122 22 дня назад +2

    సత్తి అన్న ఈ వీడియో చాలా బాగుంటాయి నాది ఒక చిన్న రిక్వెస్ట్ అన్న నీకు కూతురు ఉంది అని వీడియోలో చెప్పావు కదా నీ కూతురు క్యారెక్టర్ మార marvan వీడియోలు రజిని అక్క ని పెట్టండి మీ వీడియోస్ సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఇది నిజమన్న నన్ను నమ్ము

  • @bhaskerchannaram9786
    @bhaskerchannaram9786 21 день назад +2

    పాలమూరు language super

  • @rajeshwarchary7361
    @rajeshwarchary7361 22 дня назад +1

    Shirisha gari acting ante Naku chala eshtam 😊

  • @MrDurgathilak
    @MrDurgathilak 24 дня назад +6

    కాలం లేదు ప్లస్ బురద బురద ఉంది సూపర్ సత్తన్న

  • @Aaryansh89
    @Aaryansh89 23 дня назад +2

    Satti Anna videos super duper hit..
    Koduku pats padu Mante ata adutundu kastame annaov no kodku tho I papam a pilla life Ella vubtado emmo
    Fafam

  • @user-bs2eu9ip9c
    @user-bs2eu9ip9c 24 дня назад +3

    Annaya chala happy... Patha rojulu gurthuchesinanduku...💐💐💐❤️❤️❤️

  • @VadlaniSrinivasyadav
    @VadlaniSrinivasyadav 9 дней назад

    అందరి నటన చాలా అద్భుతమైనది ఈ సమాజానికి చాలా అవసరమైన వీడియో కూడా సూపర్ బ్రదర్ సత్యం ❤

  • @nakkarangaswamy3426
    @nakkarangaswamy3426 19 дней назад +1

    very super very natural

  • @manjularajapuram9660
    @manjularajapuram9660 24 дня назад +10

    Ammai valla nanna uncle acting super

  • @praveennaveen6306
    @praveennaveen6306 24 дня назад +6

    Anna excellent vedio ilove it❤❤❤ sampradayalu manchi ga chupisthunnav great thank you both of you thank you univers🌌

  • @venkatnayini692
    @venkatnayini692 24 дня назад +4

    Mammlanu pilavavaye ni koduku pendliki🤩

  • @eslavathramchander5936
    @eslavathramchander5936 23 дня назад +4

    అన్నా మనస్ఫూర్తిగా నవ్వుకొని ఎన్ని రోజులు అయిందో తెలియదు కానీ ఈ వీడియోలో పెద్దకొడుకు క్యారెక్టర్ బాగా నచ్చింది చాలా చాలా నవ్వుకున్నాము ఫ్యామిలీతో అందరం కలిసి చూసాము ఇంకా చాలా వీడియోలు చేయాలని అవి చూసి మేము అందరం నవ్వుకో అనిత వెయిట్ చేస్తున్నాము ప్లీజ్ మా కోసమైనా చెయ్ అన్న

  • @ravivurimi
    @ravivurimi 23 дня назад +3

    చాలబాగచేసారు అందరు

  • @gsyamalarao5357
    @gsyamalarao5357 16 дней назад +1

    Super sir chala bagundi

  • @mohanreddydonga5426
    @mohanreddydonga5426 24 дня назад +4

    Pantaiah action super

  • @sriramularavi5610
    @sriramularavi5610 23 дня назад +1

    సత్తి అన్న🙏 supar 😂3rd episode కోసం వెయిటింగ్

  • @IsraelRaj-christ
    @IsraelRaj-christ 19 дней назад +1

    సత్తన్న Super.. నేను actual Mobile లో ఉన్న ఎటువంటి వీడియోస్ చూడడానికి సమయం ఉండదు నాకు,,, Mobile లో నేను సమయం కేటాయించి మరి మొత్తం వీడియోస్
    చూసిన అంటే అది నీదే

  • @dr.v.s4995
    @dr.v.s4995 24 дня назад +8

    Pentaiah chinna koduku😂😂😂😂very funny

    • @dr.v.s4995
      @dr.v.s4995 23 дня назад

      Tq bro u r extremely talented

  • @HelpingMahee
    @HelpingMahee 23 дня назад +4

    Idi Continue చెయ్ అన్నా జోక్స్ కొంచం తక్కువ ఉన్నయ్ కొంచెం పెంచే

  • @ganeshjakkula2667
    @ganeshjakkula2667 10 дней назад +1

    సత్తన్న అన్ని బాగానే ఉన్నాయ్, కానీ ఆడ పిల్లను ఇంటికింతెచ్చురు బాగాలేదు, శాస్త్రం ప్రకారం చేయి అన్న పెళ్లి,
    మనం నచ్చినట్టు కాదు చేసేది.
    ఏదేమైనా ఈ వీడియో చూసి ఏడుపు వచ్చింది అన్న.. ఈ వీడియో చూస్తే మా బ్రతుకులు గుర్తు వచ్చినాయి.

  • @chinkyytinku
    @chinkyytinku 9 дней назад

    Episode antha real ga undhi, chaala chaala bavundhi. Andhulo manushulu aa maatalu anni prathi vishayam kuda jeevinchesaru meeru. 👏👏👏👏 nijamga kuda mana vallu ilaane matladukuntaru kadha 👌👏👏👏

  • @sudhakarrao8527
    @sudhakarrao8527 23 дня назад +2

    Very natural 😅

  • @nnareshgoud5068
    @nnareshgoud5068 20 дней назад +1

    Super

  • @sriprabhumanik
    @sriprabhumanik 24 дня назад +2

    పెద్దకోడలు డైలాగ్ డెలివరీ బాగుంది

  • @sammireddy7546
    @sammireddy7546 24 дня назад +5

    Nice seriyal. Thank you 👍

  • @vuppalasahitiallvideos
    @vuppalasahitiallvideos 14 дней назад +2

    Good Sati peddamanisi super talking person

  • @sriprabhumanik
    @sriprabhumanik 24 дня назад +4

    తూతూతూతూ😅

  • @rakeshjakkula2875
    @rakeshjakkula2875 24 дня назад +3

    Excellent reality superb 👌👌Everyone done Superb👌👌

  • @GoldenNatureyt
    @GoldenNatureyt 24 дня назад +5

    Alludu series chepandi Ravi bro Alludu series super super super baguntundhi Alludu series cheyandi

  • @shekarmudhiraj9329
    @shekarmudhiraj9329 23 дня назад +1

    Bava kallu dukunam AHEKADA undi super anna ❤❤❤❤

  • @bablubalubablubalu6971
    @bablubalubablubalu6971 24 дня назад +6

    Pilla valla daddy acting chala bagundi Inka ma pentaiah thatha super ma akka shirisha chuste ma vadhina gurthukostaru

  • @ManaIntiVantalu619
    @ManaIntiVantalu619 24 дня назад +5

    Super Sathi Anna 😍🤩

  • @pappuvenkatramana3665
    @pappuvenkatramana3665 5 дней назад +1

    Bitthiri anna your acting and voice is awesome

  • @udaykumarreddyemmadi5180
    @udaykumarreddyemmadi5180 23 дня назад +3

    మాటల్లేవ్ అంతే సూపర్,

  • @nallassanjay9029
    @nallassanjay9029 24 дня назад +5

    Anna meru 40 years back ..
    Seam to seam scenes gurthukochinavi

  • @ShyamYadav-lc6wu
    @ShyamYadav-lc6wu 20 дней назад +1

    Super.

  • @ramnamudiraj33
    @ramnamudiraj33 23 дня назад +1

    అన్నా.... జడ్చర్ల.... 👌... మా ఊరే... 👆👆... Tq

  • @srinuregu1982
    @srinuregu1982 22 дня назад +1

    హాయ్ సత్తన్న కంటిన్యూ విలేజ్ వీడియోస్🎉🎉🎉

  • @sriprabhumanik
    @sriprabhumanik 24 дня назад +4

    కార ...కార బుక్తవా...మ్మ

  • @Nilam_madhu
    @Nilam_madhu 24 дня назад +10

    Jaiiiii raviiii mudiraj ❤

  • @CnuSreenivasVlogs
    @CnuSreenivasVlogs 24 дня назад +2

    RUclips lo best natural vedio