కేంద్రాధిపత్య దోషం | Kendradhipatya Dosham

Поделиться
HTML-код
  • Опубликовано: 5 окт 2024
  • ఈ విడియో లో కేంద్రాధిపత్య దోషం గురించి చెప్పాను. మీ సందేహాలను కామెంట్స్ రూపం లో తెలియచేయండి. పూర్తి వీడియో చూసి మీకు నచ్చినట్టు ఐతే subscribe చేసుకోండి.

Комментарии • 134

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n Месяц назад

    గురుదేవోభవః

  • @SundariDuvvuri
    @SundariDuvvuri 3 месяца назад +3

    కేంధ్రా ది పత్య దోషం గురించి చాలా బాగా వివరించారు 👍👍👍

  • @ravisankar6875
    @ravisankar6875 4 дня назад

    సార్ నాది ధనుర్ లగ్నం, లగ్నంలో బుధుడు ఎలా ఉంటింది. గురువు 12th ప్లేస్ లో కేతువు, సూర్యుడు తో కలిసి ఉన్నారు. గురు గ్రహం సూర్యుని వల్ల combust అయినాడు.

  • @maheshpanda8904
    @maheshpanda8904 2 месяца назад +2

    Bro marakudu tana own house lo vunte marakani echaavakasam vunda???lada rule chase houses kuda kandralu ayyi marakastanalalo vunta marakani estara???for example Danur lagnam ayye 2 3 house adepati 2 lo vunte maraka veshayam lo care tesukovala???

  • @saee5646
    @saee5646 3 месяца назад +2

    కేంద్రాధిపత్య దోషం వున్న గ్రహాలు వక్రీస్తే result ఎలా ఉంటుంది

  • @Padmav-xv7yk
    @Padmav-xv7yk 3 месяца назад

    Namaste Sir, your explaination is simply superb

  • @rjraovsp
    @rjraovsp 3 месяца назад

    well explained

  • @kesavscuf4995
    @kesavscuf4995 3 месяца назад +1

    Sir పరిహారాలు కూడా చెప్పండి 🎉❤🎉

  • @d.s.reddyking1015
    @d.s.reddyking1015 3 месяца назад

    Clear information ఇస్తున్నారు.. వీడియో లో గురువు తో 9 th lord శని 4 th లో ఉంటే bad అంటున్నారు (కన్య).. కొంతమంది పర్లేదు అన్నారు sir. Clarity ఇవ్వగలరు. iam subscribing you channel. Good luck.

  • @chramesh1223
    @chramesh1223 2 месяца назад

    Baagachepparu anubhavam lo correctga undi

  • @chandrasekhar9466
    @chandrasekhar9466 3 месяца назад

    Nicely explained

  • @AnushaGudala-zr4zg
    @AnushaGudala-zr4zg 3 месяца назад

    Ok thankyou sir

  • @maheshpanda8904
    @maheshpanda8904 2 месяца назад +1

    Bro maraka vishayam lo dhanur lagnam ayyi vundi 2 3 houses aina adepathi sani 2 house makaram lo vunta pramadama???please answer bro

  • @kmurali4352
    @kmurali4352 3 месяца назад +1

    కుంభ లగ్నం కి సప్తమాధిపతి రవి అష్టమం లో బుధుడు తో కలసి ఉన్న బుధుడు బలహీనంగా మార్పు చెందుతారా ? స్వంత క్షేత్ర శుభ ఫలం ఉంటుందా?

    • @vinayaka1284
      @vinayaka1284 3 месяца назад

      Budhaaditya Yogam pattindi.. life.partner will be long lived.

    • @kmurali4352
      @kmurali4352 3 месяца назад

      మరి ఈ అష్టమం లో ఉన్న రవి, బుధ గ్రహం ల పై పాప స్థానం లో నీచ స్థితి పొంది న గురు దృష్టి పడిన వీరు బలహీన పడటం జరుగుతుందా?

  • @gadiputi
    @gadiputi 3 месяца назад +2

    మీ కన్సల్టేషన్ కాంటాక్ట్ డిటైల్స్ పపంపగలరు

  • @saicharanreddyravula9600
    @saicharanreddyravula9600 3 месяца назад

    Midhuna lagnam jupiter in mithuna mercury in dhanassu both are retrograde any issue?

  • @satyasavitala4905
    @satyasavitala4905 3 месяца назад +1

    నమస్కారం సార్
    ఆపరేషన్ చేయించుకునేటప్పుడు డెలివ్రి కి ముహూర్తం పెడతారు కదా లగ్నం బట్టి పుట్టే వారి జీవితం నిర్ణయించ బడుతుంది కదా నార్మల్ డెలివరీ కి ముహూర్తం వుండదు కదా మరి అలాంటప్పుడు అయితే చదువు వస్తుంది లేదంటే ఆర్దికంగా వెనుకబడి వుంటాడు
    మరి ముహూర్తం పెట్టిన పురోహితులే పుట్టేవారి తల రాతను డిసైడ్ చేస్తున్నారా?
    సందేహం కి సమాధానం తెలపండి

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 месяца назад +3

      నమస్కారం అండి.
      చాలా మంచి ప్రశ్న అడిగారు.
      ముహూర్తం చూసుకుని డెలివరీ కి సిద్ధపడిన. ఎంత మంచి సమయం లో బిడ్డని కందామనుకున్నా కూడా అదంతా కూడా మన కర్మ బట్టి మాత్రమే ఉంటుంది అండి. నేను చాల మందిని చూసాను సరైన సమయం లో కనలేకపోయాను నా కొడుకును లేదా కూతుర్ని అని చాలా మంది బాధపడుతూ కూడా ఉంటారు అండి. అలాగే వాళ్ళు ఒక సమయం అనుకుని డెలివరీ కి సిద్ధపడిన కూడా మనకి జరగాల్సిన దే జరుగుతుంది మనం ఎప్పుడు పుట్టాలి అని ఉంటే అపుడే పుడతం అండి. కవల పిల్లల పుడుతున్నారు అనుకుందాం. ఇద్దరికీ 5 నిమిషాలు గ్యాప్ ఉంది అనుకుందాం వాళ్ళ జీవితాలు మొత్తం చాలా different గా ఉంటాయి అండి. ఇద్దరు ఒకేసారి పుట్టారు కదా మంచి time లోనే డెలివరీ అయింది కదా అనుకోకూడదు. 2 నిమిషాలు తేడా ఉన్న కూడా వర్గ చక్రాలు లో గ్రహాలు స్థానాలు మారిపోతాయి అండి. తప్పుగా అనుకోకండి అమ్మ కొన్ని విషయాలకి మంచి చూస్కోడం తప్పులేదు. ఇంకా ప్రతిదానికీ ముహూర్తాలు అంటే ప్రాణం మీదికి వస్తాయి అండి. డెలివరీ టైం లో ఈ సమయానికే ఆపరేషన్ చేయించుకోండి అని అన్నప్పుడు ఏమైనా ఇబ్బంది అయితే ఆ సమయం వరకూ ఉంటే ప్రాణాలకే ప్రమాదం కదా. మన తల రాత decide చేసేది పురోహితులు కాదు అండి. సరే పురోహితులు మంచి ముహూర్తం పెట్టారు అదే టైం కి డెలివరీ అయ్యింది పుట్టినవారు చాలా మంచిగా ఉన్నారు అంటే అది పురోహితులు గొప్పతనం కచ్చితం గా కాదు అండి. అదంతా పుట్టినవారు కర్మ. ఎంత ముహూర్తం చూద్దామన్నా ఎంత సరిగ్గా అదే టైం కి డెలివరీ కి ముందుకి వెళ్లిన అవ్వాల్సిన టైం లోనే అన్ని అవుతాయి అండి. చాలా చాలా మంచి ప్రశ్న వేశారు. Thank you

    • @satyasavitala4905
      @satyasavitala4905 3 месяца назад

      Thank you andi

    • @rajeswarin3547
      @rajeswarin3547 3 месяца назад

      Well said andi

  • @ravindrababu1946
    @ravindrababu1946 3 месяца назад

    మిథున రాశి మిధున లగ్నం లో రవి శని చంద్రుడు కేతువు యొక్క పలితం చెప్పండి పునర్వసు నక్షత్రం

  • @prashanthibadduri2046
    @prashanthibadduri2046 3 месяца назад

    Tula lagnam 3rd house danasu lo vakrinchi na guruvu. 4th rahuhu 9th ravi budulu.. guru dasha ela vuntundi pls cheppandi

  • @pavankonda9382
    @pavankonda9382 Месяц назад

    Mari pancha maha purasha yogm ani cheptaruga

  • @anuradha4739
    @anuradha4739 3 месяца назад

    Sir ma papa di kanya lagnam 9 th lord guruuv and 6 th place ravi venus mercury conjunction and 2 nd place saturn rahu conjunction and 7 th lord moon+mars and 8 th place ketu ela untadi sir

  • @BvtGroutings
    @BvtGroutings 6 дней назад

    Sir నాది 5-11-77 11:05pm, నా జాతకం చెప్పాలని మనవి. Fees కొద్దిగా ivvagalanu.

  • @prasadgali775
    @prasadgali775 3 месяца назад

    Sir, pushkara navamsamu video cheyyandi please.

  • @avinashavunoori4777
    @avinashavunoori4777 3 месяца назад

    Meena lagna 7th lord badhakadipathi in parivartana with 10th lord jupiter . Any issue..

  • @kmurali4352
    @kmurali4352 3 месяца назад

    Sir జాతకం లో ఏ గ్రహం వీక్ గా ఉంటే దానికి పరిహారం చేసుకోవాలి అన్నారు గదా? అంటే జాతకం లో లగ్నం ప్రకారం బాగున్న గ్రహం లు బలహీనంగా ఉన్న ఆ గ్రహం యొక్క అనుగ్రహం బలం పొందడానికి పరిహారం చేయాలా? లేదా ఏ గ్రహం పాప స్థానం దోషం కలిగి ఉందో ఆ గ్రహం యొక్క అనుగ్రహం శుభ ఫలితాలు పొందడానికి పరిహారం చేయాలా? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. కొందరు చెప్పే విధానం లగ్నం కి పాప గ్రహం లు మరియు దోషం కలిగి ఉన్న గ్రహం లు కి పరిహారం చేయకూడదని. లగ్నం కి శుభ గ్రహం లు అయి ఉండి ఆ గ్రహం లు ఏదైనా పాప గ్రహం యొక్క దృష్టి చే బలహీనంగా ఉంటే పరిహారం చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. మరి మీ అభిప్రాయం?? మీ జవాబు కోసం....

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 месяца назад

      Vetiki cheyyakudadhu anem ledhu andi. Main manaki dasha em nadustundo aa dasha adhipathi positive ga unnaru anukondi well and good but e graham ibbandiga undho ante dushtaanadhipatyam vacchindo aa grahalu dashalu antardashallo remedies chesukovali adikuda nakutelsi bhagavanthudi aaradhana okkate andi

    • @kmurali4352
      @kmurali4352 3 месяца назад

      Ok thanq

  • @Krishitha33
    @Krishitha33 3 месяца назад

    Sir physiological astrologer Jennifer Freed videos gurinchena meeru cheppindi ee mee video lo

  • @suryaprakash7375
    @suryaprakash7375 15 дней назад

    Guruvu 10th lo unnaru nadhi Kanya rashi Kanya lagnam.sir parledha cheppandi

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  15 дней назад

      Manchide andii ithe budhudu placement batti kuda inka manchi balam undacchu andi

    • @suryaprakash7375
      @suryaprakash7375 15 дней назад

      @@MadhuAstrologySpiritualTalks thank you Guruvu Garu ventane reply ichharu.nadhi Kanya rashi uttara nakshatra 2 Kanya lagnam.lagnam lo mercury sun moon Mars unnaru,2nd house lo Venus,4th house lo Saturn,5th house lo Rahu,10th house lo jupiter,11th house lo ketu unnaru sir.ippudu rahuvulo sun starting ayyindhi next Guru maha dasa ela untundhi ani bayam ga undhi Remedy edhaina cheppandi Guruvu Garu stone emaina pedithe baguntunda please.......

  • @nagamalleswararaovipparla679
    @nagamalleswararaovipparla679 3 месяца назад

    Danur lagnam, lagnam lo bhududu , guru in makara raasi with 9 lord sun . Guru dasa elauntadi...

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 месяца назад

      Guruvu ikkada neechapaddaru andi mars, moon, saturn ekkadunnaro danibattii neechapadadam cancel ayi dha ledha cheppacchu

  • @MrRALLAPALLI
    @MrRALLAPALLI 2 месяца назад

    This column is not meant for individual horoscopes except for citing an example

  • @maheshpanda8904
    @maheshpanda8904 2 месяца назад +1

    Bro nadi simhalagnam bro naku lagnam lo svayam gaa surya narayanudu budhudu sukra bagavanulu vunnaru aita lagnam kandram tho patu konam kuda avtundi gaa???epudu ala anvayenchukovali chapu bro simhalagnam sukrabagavanuniki sathru ksthram kada???anduvalla naku marriage problems vuntaya??? Bro naku surya bagavanulu vargotham lo unnaru navamsalo kuda simham lo ni vunnaru ???epudu results ala vuntayi bro??? Please answer

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  2 месяца назад +1

      Hello andi marriage problems marriage sambandinchina vishayam lo kevalam sukrudu kaadhu sukrudu, sapthamaadhipathi shani sapthama sthananni e graham chusthunnaru ivanni chusi judge cheyyali. Sukrudu shatru sthanam lo unnantha matram ibbandi kadhu..entha functional malefic ayina kuda sukrudu lagnam lo undadam manchidi andi. Marriage problems avi check cheyyalante anni factors chusukovali andi

  • @janakijanaki4260
    @janakijanaki4260 3 месяца назад

    Guruvugariki namaskaram🙇‍♀️🙏naadi mithuna lagnam guru dasha kalam nadastundi one and half year nundi anukunadi yedokati jargatam ledu ee 16 samvatsarala guru dasha mottam elage untunda guruvugaaru . 5th house ketu, 6th house shani, 7 th house kujudu, 8 th house chandrudu, 9 th house guru bhudha , 10 th house sun, 11 th house shukra raahu, (name janaki 38 years) ::: theliya cheyandi guruvugaru🙏

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 месяца назад +1

      Namasthe andi guru graham meeku sapthama dashamaadhipathi andi ithe kendradipatya dosham undi ayana ivvalsina benefic results ivvaru kaani. Ikkada lagnadhipathi tho kalisi undadam chala manchidi andi. Guruvu dasha lo guruvu antardasha nadustunnappudu aa phalitaalu antha undavu andi but bauntundi

  • @kmurali4352
    @kmurali4352 3 месяца назад

    గ్రహం లు బలహీనంగా, దోషం గా ఉన్నప్పుడు పరిహారం లు చేయాలా? అనుకూలంగా ఉన్న గ్రహం ల ని పూజించాలా

  • @vinayaka1284
    @vinayaka1284 3 месяца назад

    You are referring only Rasi chart. Then what is about Navamsa chart?
    We need to consider Rasi and Navamsa both charts to predict the results. Right?

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 месяца назад

      Absolutely both are very important. But not only these ofcourse we need to check related varga chakras too

  • @kmurali4352
    @kmurali4352 3 месяца назад

    సదరు వ్యక్తి యొక్క జన్మ లగ్నం ఏదైనా అయినా కూడా సహజ శుభ గ్రహం మరియు పాప గ్రహం లు ఆ లగ్నం ఆధిపత్యం కలిగి ఉన్న శుభ ఫలితాలు ఇస్తారు గదా?ఎందుకు అంటే లగ్నం అనేది ఇక్కడ కేంద్రం గాను కోణం గాను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది గదా !! ? మీ జవాబు కై...

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 месяца назад

      Sahaja subha grahalu lagnaaniki vyatireka grahalu ayinappatiki.sahaja subha graha drusti.manchidi.kani sahaja subha grahaalu lagnaaniki papa grahalu ithe negative results kuda istharu andi

    • @kmurali4352
      @kmurali4352 3 месяца назад

      S Ok andi

  • @AnushaGudala-zr4zg
    @AnushaGudala-zr4zg 3 месяца назад

    Sir elnatisani janmarasibatti vastundha, lagnam batti vastundha cheppandi

  • @ncertmathstelugu6222
    @ncertmathstelugu6222 Месяц назад

    Bro nadhi mithuna lagnam and 7th house lord guruvu in 7th house budha dasalo guru anthardasa lo narakam choosa bro 2yrs Naa breakup valla chachhe dhaaka vellaanu

  • @kmurali4352
    @kmurali4352 3 месяца назад

    కుంభ లగ్నం కి 4కేంద్రం లో 6 అధిపతి చంద్రుడు, 7 లో 4,9 అధిపతి 1:56 శుక్రుడు, 3,10 అధిపతి కుజుడు, 10 లో 1,12 అధిపతి శని స్థితి పొంది ఉన్నారు. ఫలితంగా కేంద్ర శుభ గ్రహం లు నా లేక పాప గ్రహం లు నా?? Pls send msg

  • @MrRALLAPALLI
    @MrRALLAPALLI 2 месяца назад

    How do you explain this for Sun and Moon …. they govern only one house

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  2 месяца назад

      Kendradhipathya dosha is considered mostly for natural benefics sir. That too we should consider an order jupiter being the highest and moon being the lowest. (Astakavarga) If it is waning moon generally it is considered natural malefic if natural malefic owning kendra will become neutral but there are multiple parameters we should check as you are aware of. Even though they become netural if there is any associatiom these can give the results Accordingly. It applies for sun too. But we should consider how it is in varga chakras what is the position whether it is in digbala exalted or mool trikona etc

  • @MrRALLAPALLI
    @MrRALLAPALLI 2 месяца назад

    Budha Guruvu laku I idi varthistundi. Papa planets loose maleficense and benefic planets loose beneficence

  • @vimalagiribabu3414
    @vimalagiribabu3414 3 месяца назад

    Sir namasthe na jathaka kundalilo vruschika rasi vruschika lagna ayithe 2inti and 5inti adipathi guru villu 7intilo unnaru shubam kada ayithe marakadu kaada expline please

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 месяца назад

      7va sthanam lo e graham unna kuda maarakam effect icche avakasam untundi andi..e graham ina entha manchi chesina aa effect kuda untundi but asi antha easyga judge cheyyalemu

  • @haridevaroy9220
    @haridevaroy9220 3 месяца назад

    Sir నాకి ధనుర్లగ్నం కీ మారకధిపతి బుద్దుడు కదా,బుద్దుడు (7,10 లార్డ్ )సూర్యుడి తో కలిసి గురువు ఇల్లు అయినా ధనుర్లగ్నం లో నే ఉన్నాడు నాకి ఇప్పుడు నాకి బుధ మహాదశ నడుస్తుంది... పర్వాలేదు అంటారా.. Career ని build చేసుకొనే time ఇది జాబ్ కీ ఎంత try చేసిన కానీ నాకి అసలు అనుకొన్నవి జరగట్లేదు ఎం చేయాలో చెప్పండి please 🙏🏻

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 месяца назад

      Emparvaledhu andi because budhudu suryudu kalisi lagnam lo unnaru. Sapthama navama dashamaadhipathi lagnam lo undadam manchi yogam budha dasha lo bauntundi. Combust ayyara ledha chuskondi. Budhudu marakaadhipathi ina kuda yogam lo unnarukabatti it will give good dont worry andi.

  • @adityapanuganti648
    @adityapanuganti648 3 месяца назад

    I have a doubt… this astrology aspects are not rampantly found in our epic stories such as Ramayana or Mahabharataa …. Does it mean that they are less important ?

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 месяца назад

      "Hello Bava, i hope you are doing great. Epics like the Ramayana and Mahabharata are well-known and widely taught, much like Puranas. There is a specific Purana called the Navagraha Purana, which focuses on planetary deities, their influence on humans, and the formation of planets etc., in the Ramayana especially in bala kanda, the horoscope of Lord Rama is mentioned by valmiki detailing the planetary positions at the time of his birth. Similarly, in the Mahabharata, the positions of planets are described during the births of the Pandavas, especially Duryodhana. These references indicate that astrology and planetary influences were significant in these epics. Astrology, called Jyotisha in Sanskrit, has been a key part of Hindu culture for centuries. It's one of the six Vedangas, essential parts of Vedic studies, showing its importance. Though the epics don't frequently mention astrological details, they include them at critical moments, highlighting their significance in understanding human destiny and divine will. So, even if detailed astrology isn't often covered in the epics, its presence in important stories suggests it is very important. Thank you so much for encouraging and watching my video 😊

  • @seshavijaykumar457
    @seshavijaykumar457 3 месяца назад

    Hi kendradipathya Josh's remedies cheppandi

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 месяца назад +1

      Remedies antu emi undavu andi. Enduku ante edi emina anni mana poorva janmala karma batte. Ayithe aa doshaanni poorthiga teesesey remedies undavu kani thagginche remedies cheppacchu. First of all manaki denikina one and only remedy bhagavanthudu.
      Guruvu ki kendradhipathya dosham vasthe dakshinamurthy stotram chadavadam. Aavulaki aratipallu tinipinchadam.
      Budhudu ki vacchina or budhudu baundali anna. Vishnu sahasranamalu chadavadam vinadam chala manchidi.
      Ee rendintike enduku cheppanu ante kendradhipathya dosham mostly mithuna, kanya, dhanassu, meena lagnala vaariki ekkuva effect untundi andi.

  • @kmurali4352
    @kmurali4352 3 месяца назад

    చిన్న మనవి. Sir ఏదైనా పాప గ్రహం లేదా శుభ గ్రహం గానీ ఉదాహరణ కి సహజ శుభ గ్రహం గా చెప్పబడిన గురుడు అలాగే సహజ పాప గ్రహం గా చెప్పబడిన శని భగవానుడు వారు ఉన్న స్థానం శుభ లేదా అశుభ స్థానం అయిన వారి దృష్టి కూడా ఉంటుందా? శని భగవానుడు శుభ స్థానం లో కనుక శుభ వీక్షణ ఉంటుందా? Pls send msg mi

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 месяца назад

      Eppudu kuda drusti sahajam gane untundi andi ante guruvu sahaja subha graham ayana lagnaaniki vyatireka grahamina kuda ayana nature subham cheyyadam kabatti drusti subham gane untundi. Alage shani vyatireka graham kabatti ayana nature batti vyatirekamgane untundi ithe dashalu yogalu chusinappudu lagnaath kuda chudali

  • @vakabala
    @vakabala 3 месяца назад

    Mee contact? Naa horoscope adagali brother

  • @saee5646
    @saee5646 3 месяца назад

    ఇప్పుడు గురువుకి కేంద్రాధిపత్య దోషం వస్తే గురువు aspect కూడా చెడె చేస్తుందా

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 месяца назад

      గురువు సహజ శుభ గ్రహం ఆయన దృష్టి ఎప్పుడు మంచిదే కానీ natural significations ki matrame ante his aspect will be good for house or planet in natural way but functional gaa ayana kendradipatya dosham tho undii bhadaka graham ayyii rendu kendralani rule chesthunnaru and danivalla malefic ayinattu main idi dasha period lo ibbandi avtundii. Overall aspect will be good because he is most benefic. And Retrograde ithe weak avtundi anukokudadhu retrograde ante inka strond and different energies untaii kadha that too karmic effect untundi e planet retrograde ina kuda so dasha period lone ibbandinuntundi guru rule chese houses significations batti.. aspects will be good
      For example guru udyogasthaananni chusthunnaru so his aspect is good for the 10th house but if he owns malefic houses then in his period that job might have some negative effect of those houses jupiter rules.
      Doubt unte comment cheyyandi

  • @vanishree635
    @vanishree635 3 месяца назад

    Sir please explain with chart😊

  • @vakabala
    @vakabala 3 месяца назад

    Guru dasa lo vunnanu kaani emi bagoledu , mesha lagnam ,lagnam lo moon 3rd house sukrudu, 4th house Ravi ,budha , guruvu, 5th house rahu sani, 11th house kethuvu

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 месяца назад

      బుధుడు అంతర్దశ అంత పాజిటివ్ గా ఉండదు అండి.

  • @kmurali4352
    @kmurali4352 3 месяца назад

    4 , 7 , 10 స్థానాలు లో సహజ శుభ గ్రహం లు ఉంటే అశుభ ఫలితాలు ఇస్తారు . 1 , 5, 9 స్థానాలు అయితే శుభ ఫలితాలు ఇస్తారు అంటారు? అవునా లేక వాటి ఆధిపత్య బలం ని బట్టి ఉంటుందా? అలాగే సహజ పాప గ్రహం లు కూడా కేంద్రం లో ఉన్న కోణంలో ఉన్న శుభ ఫలితాలు ఇస్తారు కదా? ఇవి అయినా వాటి ఆధిపత్య బలం ని బట్టి చూడాలి గదా

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 месяца назад

      Sahaja subha grahalaki kendra aadipatyam vacchinappudu matrame neutral avtharu andi bad results ivvaru alage sahaja papa grahalaki kendra aadipatyam occhinappudu negative ivvaru anthe ala ani positive istharu ani kadhu andi. Meeru annattu kendram lo unte ivvaru ani emiledhu andi.

  • @velurinag
    @velurinag 3 месяца назад

    very nice explanation. I have one doubt for mesha lagna if jupiter in makar rashi and saturn aspect from 8th house will neecha bhanga yoga forms or not. please explain

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 месяца назад

      Thank you andi.
      There are some rules for neecha banga.
      Here jupiter is in makara and it is deblitated.
      Now you need to check where mars is because, guru graham neecha padina sthaanam lo ante makaram lo ucchasthithi ponde graham kujudu so mee kujudu lagnam nunchi or chandrudu nunchi 1,4,7,10 ante kendrala lo unte it will cancel second point - jupiter unna raasi makaram, makara raashi adipathi shani lagnam nunchi or chandrudu nunchi kendram lo undali, and 3rd point - maraka raasi lo guruvu unnaru kabatti raasi adhipathi shani tho conjunction lo unna and shani aspect chesina idi oka positive point but mee condition lo shani is in 8th house and not in kendra. But shani is aspecting andi so this is partial and it is not giving full support to cancel neecha bhanga. And the last point jupiter ucchasthithi cancer ante karkatakam lo kadha so aa karkaataniki adipathi ina moon should be in kendras.
      Ippudu mee jathakaniki vasthe
      Jupiter is in makara and is aspected by saturn and saturn is in 8th but not in kendras so it is now partially cancelled but not fully cancelled. Please check if your mars is in kendra from lagna or moon, and also moon is in kendra from lagna. Okavela ala unna kuda it is partially cancelled but there will be some deblitation results of jupiter and most important thing is Jupiter's highest deblitation point is at 5 degrees so please check the Jupiter's degrees in chart. Thank you andi.
      Also jupiter tho mars unna.. neecha bangam avtundi. Ledha mars kuda neecham lo undii jupiter kuda neecham lo unnaa neecha bangam avtundi.

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 месяца назад

      Also if jupiter is retrograde in your case when it is deblitated it will give the results of jupiter in cancer which is his exalted results.

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 месяца назад

      Mee scenario lo yes neechabangam cancel avtundii but inkaa strong ga positive ga undadaniki remaining scenarios as I mentioned kuda chuskondii thank you

    • @velurinag
      @velurinag 3 месяца назад

      @@MadhuAstrologySpiritualTalks thank you sir chala baga explain chesaru. ikkada mesha lagnam chandrudu kujudu kalipi 2nd place unnaru. meeru cheppina vidham ga chandru di nundi shani 7 th place ayyindi kabatti idi purthi ga vartistunda

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 месяца назад

      Yes andi because chandrudu nundi raashi adhipathi 7lo kendram lo unnaru alage kujudu chandrudu kuda unnaru annaru kadha, so guru neechasthanam lo ucchpondedi general ga kujudu so kujudu kuda chandrudu tho kalisi unnaru ante kendram lone unnaru so okarakamga neechabangam ayinatte andi. Thank you.

  • @jrsl05104
    @jrsl05104 3 месяца назад

    Sir i am danur lagna makar raasi lagnam lo vakra rahuv ,makaram(2) lo vakra sani and chandrudu midhunam(7) lo kuja,vakra kethuvu,10 th house lo guru,suryulu, 11 th house lo budha sukrulu unnaru naa marriage kaledhu eppudu avtundhi cheppagalaru

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 месяца назад

      Hello andi. Vivaahasthaanadhipathi ina budha graham 11va sthanam lo ante thula raasi lo 11va sthaanadipathi ayinaa sukrudu tho unnaru andi. Natural ga chuskunte budhudu and sukrudu natural benefics fine. Lagnam batti chusthe budhudu ki kendradipatya dosham occhindi 6 and 11th lord ina venus tho unnaru idi kuncham ibbandi. And shani 2va sthanam nunchi aa 11va sthaananni chusthunnaru budha sukra grahalani. Shani aspect vivaahasthaanadhipathi meeda undadam kuncham marriage late avtundi Ithe present yelinatishani nadustondii that too last phase of yelinati shani and meeku march 2025 kalla yelinati shani ipotundii.. asala yelinati shani period avthu avthu manchi chesthundi. Alage dashalu main andi, gocharam battii guru graham present meeku 6va sthanam lo unnaru but meekem dasha nadustondii kuda chuskovali andi. Main dashalu batte cheppacchu andi.

    • @jrsl05104
      @jrsl05104 3 месяца назад

      @@MadhuAstrologySpiritualTalks Thank you sir naaku present raahu maha dasa Loni sukra antar dasa nadustundhi 2029 lo guru maha dasa vastundhi but marriage Kaaka chaala ibbandulu padutunannu

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 месяца назад

      @@jrsl05104 lagnam lo rahu unnaru kadha amma. Rahu individual ga results ivvaleru lagnam lo rahu and panchamaadhipathi ina kujudu rahuvuni chudadam and rahu konam lo undadam manchidi. Rahuvu guru gari results istharu. asala north side astrologers marriage eppudu avtundi ani adigithe direct ga jathakam chudakundane rahu dasha lo avtundi ani cheptharu amma assala kangarupadakandi kacchithamga avtundii. kaarakudu surkudu antardasha kadha and ee august tarvatha kuda muhuryaalu untai and it will be good. Just out of curiosity aduguthuna emanukoddhu meeku panchamaadipathi kujudu 7va sthanam lo unnaru meeru relationship lo unnara or undevara?

    • @jrsl05104
      @jrsl05104 3 месяца назад

      @@MadhuAstrologySpiritualTalks Thank you sir 🙏🙏 phone consultation undha sir how can I contact you

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 месяца назад

      Hello andi you can contact me through mail
      smadhukarc@gmail.com

  • @vachana3337
    @vachana3337 3 месяца назад

    Tula lagnam ayi ammayi di 7 th house jupiter planet vunte baga dosham vunnattena?

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 месяца назад

      Ledhu andi. Dosham ledhu.

    • @vachana3337
      @vachana3337 3 месяца назад

      @@MadhuAstrologySpiritualTalks but Tula lagnam ayi ammayi ki 7 th house jupiter vunte pelli anedi husband ane vade radu solo life ani antunnaru idi nijamena?

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 месяца назад

      Ala okka guru graham batte aneskokudadhu andi.. eppudina guru 7va sthanam lo unte aa jathukulu ki pelli antha easy ga valle cheskoru. Mari ade guru 7va sthanam lo unte satkalatra yogam annaru kadha amma. 7 lo guru unnavallu chala gamaninchi.poorthiga nacchithene marriage cheskune svabhaaavam untundi andi.

    • @vachana3337
      @vachana3337 3 месяца назад

      @@MadhuAstrologySpiritualTalks crect ye andi ....ante Tula lagnam ki jupiter paapi kabatti husband ni ivvadu ammayiki ani ananru anduke mimmalani adiga andi....

  • @vakabala
    @vakabala 3 месяца назад

    Present guruvu lo budhudu dasa nadustundi kaani guru dasa bagoledu

  • @AnushaGudala-zr4zg
    @AnushaGudala-zr4zg 3 месяца назад

    Sir nadhi meenalagnam lagnamlo guruvu vakrinchi 29 degreelalo vunnadu ravinundi 9dava stanamlo vunnadu possitiva, negitiva cheppandi telugulo cheppandi english naku anthaga radhu please sir

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 месяца назад

      Amma.lagnaadhipathi eppudu kuda positive e nandi.. vakrinchi unnaru annaru vakrinchina kuda chestaa balam untundi. Guru lagnam lo undadam digbalam kadha..lagnaaniki sambandinchina graham kabatti dasha lo bauntundi. Kani andarikanna meeru different ga undadam alochanalu different ga undadam lantivi untayi. Ithe ee graham gandantham lo undi kuncham ibbandi kani guru digbalam lagnaadhipathi lagnam lo undadam meeku manche chestharu. Dakshinamurthy stotram chadavandi

    • @AnushaGudala-zr4zg
      @AnushaGudala-zr4zg 3 месяца назад

      @@MadhuAstrologySpiritualTalks sir ippudu guruni drustiki subatvam vuntundha, papatvam vuntundha

  • @Chenchulakshmi-d3j
    @Chenchulakshmi-d3j 3 месяца назад

    హరిః ఓమ్.. నా డౌటు ఏంటంటే గురువు మిథున లగ్నం లో ఫస్ట్ హౌస్ లో వుంటే, కేంద్రాది పత్య దోషము పాపి అవుతారు కదండీ.. అప్పుడు లగ్నాన్ని ఎలా చూడాలి imean లగ్నంలో ఉన్నారు కదా ఎలాంటి result ఇస్తారు... చెప్పగలరు..

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 месяца назад +2

      Namasthe andi. Guru papa graham avtharu nijame kaani ayana digbalam kuda pondhuthaaru kadha lagnam lo. And also ayana saha subha graham kadha endukunante ashtakavarga lo guru grahaniki ekkuva points iccharu rushi. So natural ga results bauntai chala broad minded avvadam, manchi ga matlade vyakthi avvadam, knowledgeable person ga untaru konni positives ivi kani mari dosham vaccchindi kabattii okare unte kuncham ibbandi kuda marriage ki alage udyoganiki sambandinchina issues untaii ikkada guru chala hope icche planet andi chala positive ga untaru antha over positive kuda undakudadhu. Guru ibbandulu ante dangerous ga undavu. But dashalu jaruguthunnappudu ibbandi untundi andi because guru bhakasthanadhipathi kuda kadha. And kuncham boddhuga unde avakasam kuda undi because guru expands 1st house significance. Lagnaadhipathi elaunnaru chudali andi main. Guru lagnam ok natural gaa but functional gaa malefic kabatti ibbandulu untaii. Doubt unte adagandi. Thank you

    • @Chenchulakshmi-d3j
      @Chenchulakshmi-d3j 3 месяца назад

      నాకు కొంచెం astrology Idea వుంది..but doubts ఉన్నాయ్.. అయితే లగ్నాధిపతి 11 త్ ఉన్నారు.. career gurinchi chala ప్రయత్నాలు చేస్తున్నాను..ఫైనల్ గా జాబ్ వర్కవుట్ అవ్వడని నాకు స్వయంగా అర్థమైంది..ఏదైనా social service వెళ్ళాలని వుంది like working in ngos.. adi work out అవుతుందా

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 месяца назад

      11th house antene large organisations and society andii kacchithamga ga workout avtundi.. jathakam pakkana pedithe meeru ala cheyyalani anukovadam chala goppa vishayam kacchitham ga meeku devudu thoduntaru jathakam paramga kuda avtundi labhasthanam antene larger organisations and society and groups of members kadha cheyyandi maa

    • @Chenchulakshmi-d3j
      @Chenchulakshmi-d3j 3 месяца назад

      Thank you brother..

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 месяца назад +1

      You are most welcome andi thank you

  • @sri01555
    @sri01555 3 месяца назад

    Dhanur lagna 1st and 4 th lord jupiter placed in 12 th house vrichikam lo unnadu.manchi results istada guru mahadasa lo.

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 месяца назад

      Istharu andi.. jupiter is natural and functional benefic for you even though he is in 12th house in friends sign he will give good results. You need to also check navamsa and also should see how much strong jupiter is.

    • @sri01555
      @sri01555 3 месяца назад

      @@MadhuAstrologySpiritualTalks in navamsa Jupiter necha paddaru bad results untaya

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  3 месяца назад

      Neechapadinappudu bad results undavu andi. Neecha bhangam ayindha ledha chudali. Debilitation unnappudu it will be weak kani debilitation cancel ayyi.neecha bhaga rajayogam unnappudu results will be very good

    • @sri01555
      @sri01555 3 месяца назад

      @@MadhuAstrologySpiritualTalks D1 lo vrickam lo unnadu dharnur lagnam ki .D 9 lo neecha paddaru . So he is the major ruler of my chart so Jupiter mahadasa ela untundi anede doubt ippudu .Jupiter strength entha undali ekkada chudali Jupiter strength

  • @lakshmikolavasi4898
    @lakshmikolavasi4898 2 месяца назад

    బాబు మిదున లగ్నం కి
    గురు 9 లో own నక్షత్రం లో 28 డిగ్రీ లో ఉంది ఇది మంచిదేనా
    Life లో గురు దశ రాదు

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  2 месяца назад

      Namasthe andi guru 9va sthanam lo undadam manchide 9va sthaananiki kaarakudu guruvu kabatti bauntundii.. kani vere subha grahalu ante lagnaniki subha grahalatho kalisthe bauntundi inka dasha rakapoina gocharam alage antardashalu untayi kadha andi

    • @lakshmikolavasi4898
      @lakshmikolavasi4898 2 месяца назад

      ఇది మంచిది కాదా అండి

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks  2 месяца назад

      Manchide andi but still other planets battikuda chudali