YSR, జగన్ దమ్మున్న నాయకులు.. భట్టి విక్రమార్క మాటలకు రేవంత్ రెడ్డి షాక్ | Praja Chaithanyam

Поделиться
HTML-код
  • Опубликовано: 5 окт 2024
  • #battivikramarka #cmrevanthreddy #ysr #prajachaithanyam
    Watch :YSR, జగన్ దమ్మున్న నాయకులు.. భట్టి విక్రమార్క మాటలకు రేవంత్ రెడ్డి షాక్ | Praja Chaithanyam
    Watch AP Public Talk 2024 Elections and CM YS Jagan Mohan Reddy Governance. Praja Chaitanyam brings Real Public Bytes from all across state. We cover public opinion Day to Day Political Counter from Leaders and Public. We Share Reports on Who will win in their constituency.

Комментарии • 515

  • @skreddy6000
    @skreddy6000 3 месяца назад +345

    సూపర్ బట్టి విక్రమార్క అన్నా,నువ్వు చెప్పినది అక్షరాల 100% నిజమన్నా

    • @psuryaprabhakar2488
      @psuryaprabhakar2488 3 месяца назад +5

      appudu revanth reddy tdp unnaru hahaha

    • @Dthyagraj
      @Dthyagraj 3 месяца назад +2

      Vinura.kulla.jagrata.game.chasavo..necu.undi
      .bonal.pandaga

    • @rangareddym8322
      @rangareddym8322 2 месяца назад

      🌹❤️🙏

    • @narsarajugunturu4085
      @narsarajugunturu4085 2 месяца назад +4

      ikkada unna leaders andharni okkate adugutunnaa meeku nijam gaa YSR gaari meedha prema unte AP lo TDP nayakulu YSR vigrahalu tagalabedutunte,YSR gaari vigrahalu koolustunte meeru ekkada unnaru Sir...nenu 1995 nunchi CONG abhimanulu,khaani 2004 nunchi YSR ni choose CONG ki 2010 varaku CONG KIA vote vesaaaa...khaani meeru CONG ki 2004--2014 time lo UNITED AP and center lo CONG ki adhikaram teesuko chinna YSR gaaru chanipoyaka YSR peru FIR lo pettina rojune naa drustilo CONG pathanam start aindhi...2018 lo meeru anthaa CBN to kalisina rojune naa drustilo CONG chanipoindhi.....eeroju CBN gaari agent Revanth Reddy ki mokkatam modalu pettina rojune CONG medha dwesam puttindhi...eeroju AP lo CBN gaari manushulu YSR vigrahalu dwamsam chestunte meeru choostu kurchuntu YSR ni pogudutunnaru antene meeku YSR gaari meedha prema kaadhu,YSR abhimaninche valla votes kavali...meeku YSR gaari meedha prema ledhu...nijamaina YSR abhimani AP lo YSR vigrahalu dwamsam chestunte kallalo neellu tiragali,alanti vallu YSR gaariki nijamaina mitrulu...okappudu KVP gaari ante YSR gaari friend ani gouravam undedhi....eeroju YSR gaari famy lo CBN gaaru manta petti aa manta lo CBN gaaru chali kaagutunte kooda YSR gaari mitrulu enduku bhatiki unnaroooo? KVP Rama Chandra Rao gaariki YSR gaari vigrahalu AP lo dwamsam kanipinchatledhaa? ee meet lo unna okokallaki kooda YSR gaari meedha nijamaina prema ledhu...YSR gaarini abhimaninche prati okkadu AP lo YSR vigrahala meedha dhaadulanu khamdistaru...veellu YSR gaariki nijamaina mitrulu kaadhu...Revanth Reddy ite YSR gaari chaavu korukunna manisi...meeku YSR gurunchi matlade harhatha ledhu. .....CBN to cheekati pottu lo unna CONG ki siggu ledhu...CBN gaaru oka pakka BJP to inkoka pakka secret gaa CONG to sahajeevanam chestunnaa siggu leni YSR abhimanulu matrame CONG ki vote vestaru,support chestaru...Thu💦💦💦💦 YSR gaari atma ni kooda champesaru kadhaaa...

  • @goodfriends9962
    @goodfriends9962 3 месяца назад +346

    జగన్ మోహన్ రెడ్డి మాత్రమే ఏకైక వైఎస్ఆర్ వారసుడు 🎉🎉

    • @555reddykvr
      @555reddykvr 2 месяца назад +2

      మరి షర్మిల ఎవడికి పుట్టింది

    • @santoshkumarpradhan4369
      @santoshkumarpradhan4369 2 месяца назад

      sharmila evariki puttindi mi amma kaaaa

    • @pranuPranu-l2l
      @pranuPranu-l2l 2 месяца назад +2

      Amduky ga Telsngana numchi taremesaru sharmila akkani😊

    • @sunilkumar-rl2gi
      @sunilkumar-rl2gi 2 месяца назад

      Reyyyy pakkaki poooo

    • @kondalpidatala6234
      @kondalpidatala6234 2 месяца назад

      Puttuka tho ne varsathawam ​radhu ga bro Sr NTR garu ki yentha mandhi pillalu mari
      @@555reddykvr

  • @gprasad6716
    @gprasad6716 3 месяца назад +274

    ఎప్పటికి మారని వెల కట్టలేని అభిమానం
    జై వైస్సార్ ... మారని వెల కట్టలేని అభిమానం
    జై వైస్సార్ ...జోహార్ వైస్సార్
    75వ జయంతి జె జగన్ ❤

    • @adityavarma2138
      @adityavarma2138 2 месяца назад +1

      జగన్ గాడి పేరు చెప్తే వైఎస్ఆర్ ఆత్మ క్షోభిస్తుంది..

    • @AmmaniTP
      @AmmaniTP 2 месяца назад +1

      @@adityavarma2138 మీ ఆత్మ ఘోషా ఎందుకు?

    • @gprasad6716
      @gprasad6716 2 месяца назад +1

      @@adityavarma2138 మరి ఎవరి పేరు చెప్పాలి బ్రదర్ చంద్రబాబు పేరు చెప్పాలా పవన్ కళ్యాణ్ పేరు చెప్పాలా

    • @adityavarma2138
      @adityavarma2138 2 месяца назад

      @@AmmaniTP వైఎస్ అభిమాని కాబట్టి!!

    • @adityavarma2138
      @adityavarma2138 2 месяца назад

      @@gprasad6716 బట్టి విక్రమార్క గారు చెప్పింది చాలు!!

  • @MogullaPrema
    @MogullaPrema 3 месяца назад +199

    ఇన్ని రోజులకు రాజశేఖర్ రెడ్డి గుర్తు వచ్చాడా కాంగ్రెస్ వాళ్లకు

    • @vasaviv-dz5pc
      @vasaviv-dz5pc 2 месяца назад

      It's called new way of adukkovatam it's a big game

  • @RRGgaddam-vr7if
    @RRGgaddam-vr7if 3 месяца назад +86

    బట్టి విక్రమార్క గారు కేవీపీ అన్న గారు ఈ ఇన్ని రోజుల తర్వాత అయినా వైఎస్ఆర్ గారు గుర్తుకొచ్చి నందుకు చాలా సంతోష పడుతున్నాను

  • @rockyrockrj7035
    @rockyrockrj7035 3 месяца назад +287

    భట్టి విక్రమార్క చెప్పినది నిజమే కదా ఆంధ్రలో ధమ్ము ధైర్యం ఉన్న నాయకులు వైఎస్ఆర్ గారు అతని వారసుడు జగన్ గారికి మాత్రమే ఉంది

    • @bvrreddyhousing5755
      @bvrreddyhousing5755 3 месяца назад +10

      అంతేగా అంతేగా మరి.ఇందులో ఎలాంటి తప్పులేదు.వైఎస్ఆర్ అమర్ రహే🎉

    • @joelvijayraj559
      @joelvijayraj559 3 месяца назад

      Some by seeing the heading mislead and try to give their comment, Praja chatanyam channel is misleading by these headings and titles. I wrote many a time but it is incorrigible. If viewers have commonsense, don't believe by such misleading headings. How can Bhatti, praises before Revanth Reddy, now CM of Telangana. Bhatti, is a true leader and real disciple of YSR. I happened to see YSR picture framed is kept in his pooja Room. YSR, is a God to him in politics. Congress should have preferred him to be CM. Bhatti revealed the truth when opposition were giving publicity that Jagan took the signatures of all congress to claim for CM 'S post after YSR death. Bhatti revealed the truth very lately after he became Dy CM that he who took the interest to make Jagan as CM obtained signatures not Jagan asked any one.

    • @psuryaprabhakar2488
      @psuryaprabhakar2488 3 месяца назад +2

      @@bvrreddyhousing5755 appudu revanth reddy tdp unnaru hahaha

    • @TalcumPowder-nx3ck
      @TalcumPowder-nx3ck 2 месяца назад

      pandita putra parama suntha

  • @ramuponnada5388
    @ramuponnada5388 3 месяца назад +85

    నిజమైన నాయకుడు ప్రజలు గుండెల్లో గూడుకట్టుకున్న మహా శక్తి వైఎస్ఆర్

  • @User-srikanth841
    @User-srikanth841 3 месяца назад +159

    జోహార్ వైయస్ఆర్ జై జగన్మోహన్ రెడ్డి అన్న 💙🤍💚

    • @musthafajm
      @musthafajm 3 месяца назад

      Jagan ? Yela ilaa . Inkaaana.? Kharma.

  • @RRGgaddam-vr7if
    @RRGgaddam-vr7if 3 месяца назад +188

    వైయస్సార్ గారి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినప్పుడు మీ అందరి నోళ్ళు ఏమైపోయాయి అని నేను ఒకసారి ప్రశ్నిస్తున్నాను

    • @bharathiduggineni4334
      @bharathiduggineni4334 2 месяца назад

      Fir ఎందుకు file చేసారో india లొ అందరికి తెలుసుకబట్టి ఎవరు నారి తెరవలేదు

    • @ssss-yo8fo
      @ssss-yo8fo 2 месяца назад

      Fir file chesina valle nuvve dhikku antunnaruga. ।।​@@bharathiduggineni4334

    • @gvlreddy
      @gvlreddy 2 месяца назад

      Avanni inka politricks lendi anthe.

    • @shantakumari2975
      @shantakumari2975 2 месяца назад

      ,వీడు ఇంకా బతేకే వున్నాడే ఈ శంకర్రావు గాడు దరిద్దువాడేగా జగన్ మీదా బేడ్ నేమ్ రావటానికి కారణం అయినాడు ఈ శంకర్రావు గాడు చచ్చాడనుకున్నానమే

    • @sharath20501
      @sharath20501 2 месяца назад

      Jagan cherchadu ysr peru ni

  • @rjoythirvenkastes
    @rjoythirvenkastes 3 месяца назад +115

    రేవంత్ రెడ్డి ని చూస్తుంటే జాలి వేస్తుంది నిన్నే గురు కలిశాడు ఈరోజు శత్రువుని , పొగడటం వస్తుంది, రేవంత్ రెడ్డి సహకారంతోనే టిడిపిని బలపరుస్తారు చంద్రబాబు నాయుడు

    • @psuryaprabhakar2488
      @psuryaprabhakar2488 3 месяца назад +1

      appudu revanth reddy tdp unnaru hahaha

    • @allrounderhub3221
      @allrounderhub3221 2 месяца назад

      Jagananna sarvanasanam chesaadu adhi koodaa cheppandi

    • @user_name2234
      @user_name2234 2 месяца назад

      @@allrounderhub3221 can you please explain clearly

  • @nageswaraokaki1001
    @nageswaraokaki1001 3 месяца назад +19

    ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన మన మాజీ సిఎం దివంగత వైఎస్ఆర్ గారిని ఒక ఆదర్శం గా తీసుకోవాలి ఆరోగ్యశ్రీ ఫీజు రీయంబర్స్మెంట్ మరి ఎన్నో అంశాలు సృష్ఠి కర్త.జై వైఎస్ఆర్ జోహార్ వైయస్ఆర్

  • @prn70157
    @prn70157 3 месяца назад +52

    రేవంత్, నీ కష్టం పగవాడికి కూడా వద్దు. నిన్న గురువును పొగిడావ్. nedu istam lekunna YSR ని పొగడుతున్నావ్

    • @shantakumari2975
      @shantakumari2975 2 месяца назад

      వీడొకా నాటకాలరాయూడు ఈ రేవంత్ రెడ్డి గాడు ఆరోజు ఓటుకు నోటు కేసులో బొల్లి నాయుడు ఇరికించినా సిగ్గు లేకుండా వాడితో మీటింగ్ పెట్టాడు

  • @nnarasimha8598
    @nnarasimha8598 3 месяца назад +216

    జై జగన్ అన్న
    జోహార్ వైయస్ఆర్

    • @buchireddytavanam9962
      @buchireddytavanam9962 3 месяца назад +1

      😢😢

    • @musthafajm
      @musthafajm 3 месяца назад

      Jagan oka asamardhudu ani prove ayina tharuvatha kooda, ila yela alochistharu. SCAM KING JAGAN.

    • @GTvteluguofficial
      @GTvteluguofficial 3 месяца назад

      Kcr gaadu unte yevvarni Garthu cheskodu

    • @pranuPranu-l2l
      @pranuPranu-l2l 2 месяца назад

      ​@@musthafajmbro musugu sesi reality Loki ra
      E bhaja lo unnavo ento com to reality

  • @dhanarajukatari8494
    @dhanarajukatari8494 3 месяца назад +88

    జై జై జై జగన్ 🙏
    జోహార్ జోహార్ వైయస్ఆర్ 🙏

  • @geethikadigitals6351
    @geethikadigitals6351 3 месяца назад +54

    సీమాంధ్రలో ముఖ్యమంత్రిగా పనిచేసిన డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఒరిజినల్ ముఖ్యమంత్రి మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి ఆ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి కి చెల్లుబాటు అవుతుంది అటువంటి ముఖ్యమంత్రి ఇంతకుముందు లేరు భవిష్యత్తులో ఏ ముఖ్యమంత్రి రాలేరు

  • @ACc-kc6eg
    @ACc-kc6eg 3 месяца назад +20

    బట్టి గారు మీరు నిజాయితీగా వున్నారు మొదటినుండి❤❤❤

  • @jaganthecmjaganthecm4632
    @jaganthecmjaganthecm4632 3 месяца назад +70

    వైఎస్ఆర్ గారు ఒక లెజెండరీ పొలిటీషియన్

  • @goodfriends9962
    @goodfriends9962 3 месяца назад +59

    ఆయన విగ్రహాలను తగలబెడుతున్న పచ్చ కామెర్ల బ్యాచ్ పనులను కూడా ఖండించాలి

    • @musthafajm
      @musthafajm 3 месяца назад

      Yekkada thagala pettaru. Video link pettu brother.

    • @samaritanscarrier3692
      @samaritanscarrier3692 2 месяца назад

      meeru antha NTR VIGRAHALANU KOOLCHINAPPUDU EMAYYINDHI MEE BUDDHI , SIGGU LEKA MATLADUTUNNARU

    • @Srilakshmi99999
      @Srilakshmi99999 2 месяца назад

      బాపట్ల లో తగలబెట్టారు 24 గంటల్లో మరో విగ్రహం పెట్టారు అది దమ్ము అంటే ​@@musthafajm

    • @Nandana_reddy
      @Nandana_reddy 2 месяца назад

      మానవత్వం లేని TDP ki puttagatulu ఉండవు

    • @allakotireddy7291
      @allakotireddy7291 2 месяца назад

      wrong if done any body of any leaders statues

  • @skreddy6000
    @skreddy6000 3 месяца назад +31

    చెప్పినవి చెప్పినట్టు చేసిన నాయకుడు వైసీఆర్,ysjagan,అధికారం కోసం ఏమైనా చెప్పుతాడు చెప్పినవి ఏమి చేయని నాయకుడు చంద్ర బాబు

  • @skreddy6000
    @skreddy6000 3 месяца назад +74

    జై జగనన్న ,జోహార్ వైసీఆర్

  • @AnnapurnaPeedika
    @AnnapurnaPeedika 3 месяца назад +38

    జై జై జై జగన్ మోహన్ రెడ్డి గారు 🎉🎉🎉

    • @musthafajm
      @musthafajm 3 месяца назад

      Yenduku. Isuka scam, biyyam scam, Vizag scam, yerra chandanam scam, mining scam … ivanni chesi rastranni nasanam chesinanduka.?

  • @BhathulaAshokKumar
    @BhathulaAshokKumar 3 месяца назад +53

    దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి మరణానంతరం ఆయనపై కేసులు పెట్టి చార్జి షీట్లో ఆయన పేరు చేర్చిన కాంగ్రెస్ పార్టీకి ఆయన మరణించి 15 సంవత్సరాల తర్వాత జ్ఞానోదయం కలిగినందుకు సంతోషం.

  • @PrashanthiPureti
    @PrashanthiPureti 3 месяца назад +26

    బట్టి గారు చాలా బాగా మాట్లాడారు స్క్రిప్ట్ లేకుండా చెప్పారు

  • @rangavolgas
    @rangavolgas 3 месяца назад +74

    జోహార్ వైస్సార్ 🎉🎉

  • @sivaprasad1084
    @sivaprasad1084 3 месяца назад +28

    ఇన్ని రోజులు వైఎస్సార్ ఎందుకు గుర్తుకు రాలేదు.కొంచం విలువలతో మాట్లాడాలి. ఆత్మ పరిశీలన చేసుకోండి

  • @jhansilaxmi.tlaxmi.t2653
    @jhansilaxmi.tlaxmi.t2653 3 месяца назад +64

    జై జగన్

  • @thevk7807
    @thevk7807 3 месяца назад +40

    Jai jagannana❤❤❤❤❤❤

  • @modiyamarunreddy
    @modiyamarunreddy 2 месяца назад +6

    సూపర్ బట్టి విక్రమార్క అన్నా నువ్వు చెప్పింది అక్షరాల 100% అన్నా

  • @lakshmireddy9952
    @lakshmireddy9952 3 месяца назад +26

    100000% Correct Batti Sir

  • @kuwaitq7842
    @kuwaitq7842 3 месяца назад +9

    నిజం చెప్పారు బట్టి విక్రమార్క గారు

  • @rajapratapkumar4479
    @rajapratapkumar4479 2 месяца назад +4

    ఈయన నిజమైన రాజశేఖరరెడ్డి గారి శిష్యుడు అందులో సందేహం లేదు.

  • @sbrao009
    @sbrao009 3 месяца назад +31

    జై YSR జై జై YSR

  • @kksagarcreations9001
    @kksagarcreations9001 3 месяца назад +44

    Johar YSR Jai jagan Anna 🎉🎉🎉

    • @musthafajm
      @musthafajm 3 месяца назад

      Please Jagan vaddu. Please. he is not capable of being MLA also. Not eligible.

  • @makula91
    @makula91 3 месяца назад +14

    గుంపు మేస్త్రీకి యెక్కడో బాగా కలుస్తున్నట్లు ముఖం చెబుతుంది

  • @KumarswamiNaik-jz8oo
    @KumarswamiNaik-jz8oo 3 месяца назад +19

    YS Rajasekhar Reddy 🎉

  • @chinni-jr3mf
    @chinni-jr3mf 2 месяца назад +7

    తెలంగాని కి బట్టి విక్రమ్ గారు సీఎం ఐతే చాలా బాగుండు,, ఈ గుంపు మేస్త్రి గాని కి సీఎం సీట్ ఇచ్చారు వేస్ట్ గా,, బట్టి గారు ఇప్పటి వరకు రాజశేఖర్ గారు అంటే చాలా ప్రేమ అభిమానం, రాజశేఖర్ గారు చేసిన పాలనలో నడుచుకునేవాడు సీఎం గా సీట్ ఇస్తే,,, కెసిఆర్, బట్టి విక్రమ్ గారు బెటర్ తెలంగానాకి

  • @purnnachandraraokantamneni7591
    @purnnachandraraokantamneni7591 2 месяца назад +6

    బట్టీగారు మీరు చెప్పింది 100% నిజమే కాని, రేవంత్ గారు గతంలో ysr గారిని పావురాల గుట్టలో పావురం అయ్యాడని అన్నాడు కదా అందుకు రేవంత్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. 🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @guntuapparao6241
    @guntuapparao6241 3 месяца назад +20

    జై జగన్ జై ysrcp

  • @venkatanarsyanaraogunja
    @venkatanarsyanaraogunja 3 месяца назад +32

    Jai jagan jai jai ysr

  • @chandrashekarkothakota6726
    @chandrashekarkothakota6726 3 месяца назад +39

    Jaijagan

  • @chandramohandv1223
    @chandramohandv1223 2 месяца назад +2

    మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని మా కోరిక

  • @sivapalakitti6174
    @sivapalakitti6174 3 месяца назад +36

    Johar ysr

  • @nageswararaogubbala8949
    @nageswararaogubbala8949 3 месяца назад +51

    ఈ కాంగ్రెస్ వాళ్లకి ఇప్పుడు గుర్తొచ్చినట్టండీ జగన్ వెనకాల గోతులు తవ్వటానికి.. సర్మిలని ట్రాప్లో పెట్టి జగన్ ఒడించారు.అయినా పర్లేదు జగన్ వెనక జనం వున్నారు.నెగ్గించుకుంటారు జై జగన్ జై వైయస్ ఆర్ .

    • @naresh03436
      @naresh03436 2 месяца назад

      Adi Revanth reddy, Chamba plan

  • @jawaharkondaveeti8473
    @jawaharkondaveeti8473 3 месяца назад +15

    Jai YSR అన్న varu
    అసలు congress🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @j.woosayyagaridevanssurya6019
    @j.woosayyagaridevanssurya6019 3 месяца назад +67

    Dear జగన్ అన్న మీ తండ్రి YSR ఆశయాల కోసం మీరు ఎంత కమిట్మెంట్'తో జీవిస్తున్నారో దూరంగా ఉన్న విద్యావంతులైన మాలాంటి చాల మందికీ అర్థం అవుతుంది.
    YSR గారు రైతుల కోసం ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాప్పుడు ఆనాటి కాంగ్రెస్ అధిష్టానo ఒప్పుకోలేదు, but మాట ఇస్తే మడమ తప్పని వైఎస్ఆర్ గారు కాంగ్రస్ అధిష్టానంతో కొట్లాడి ఒప్పిచ్చి ఉమ్మడి రాష్ట్ర రైతులకు శాశ్వతమైన మేలు చేశారు. That's the YSR కమిట్మెంట్, ఇలాగ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు mile stone of YSR జోహార్ 75yrs జయంతి జోహార్లు..

    • @musthafajm
      @musthafajm 3 месяца назад

      Okka aasayam cheppu. Rastranni sarva nasanam chesadu. Inkaaana. Paripalana ante meaning kuda theliyadu Jagan.

    • @Kanakaeswar-x4w
      @Kanakaeswar-x4w 3 месяца назад +2

      ​@@musthafajmPk ki baaga telusu antava....

    • @AS_11114
      @AS_11114 2 месяца назад +1

      @@musthafajmem sarva nasanam chesadu bro vizag steels ammesada ? Tirupati ammesada ? Coast line , ports ammesada

    • @b1435
      @b1435 2 месяца назад

      Ysr Daya tho bikisha tho jagan cm ayadu ysr leku pothe own ga single ga cm avudam kasatme antha ysr. Abhiamulu jagan pream chupicharu ysr asyam maind set buddulu jangan ki levu ippduku gurkochadu jaganki congras party ki ippdu guthukochdau ys rajashekar Reddy ysr devudu ysr ni chusi jagan ki vote lekunta jagan assamu antha nannna valla vachni punyam padiva Ela chyali paripalana Baga chayali alnatdi chi Anettau vundhi ayyo endhuku vesam ankokududu manam baga select chaskunnamu anukovali

    • @lakshmanaraogurugubelli5916
      @lakshmanaraogurugubelli5916 2 месяца назад +1

      ​@@b1435coronavacchinollaki kutumbame pattincukoledu 3years kantiki reppala kaapadukunmafu 2yearslo am davalap sayali meekutumbanne meeru nadipincukoleru ade cbn bhayanto dakkunnadu cbn cm ayivunte kullabetti sampevaadu

  • @Kumar-zd9jm
    @Kumar-zd9jm 3 месяца назад +16

    YSR. Garu 💐Great Leader of India🇮🇳🇮🇳🇮🇳

  • @goodfriends9962
    @goodfriends9962 3 месяца назад +17

    ఆ పక్కన దొంగొన్ని సైడ్ చెయ్యండి లేకపోతె తెలుగుదేశం గా మార్చేస్తాడు, ఎన్టీఆర్ లేని తెలుగుదేశం దగాదేశ పార్టీ నే... దయ చేసి గమనించండి

  • @క్షత్రియ
    @క్షత్రియ 3 месяца назад +7

    సూపర్ బట్టి అన్నా tq 🙏👌👌

  • @GmadhuSudhanrao-bz7sj
    @GmadhuSudhanrao-bz7sj 3 месяца назад +14

    Super vikramark garu

  • @Uday_76
    @Uday_76 3 месяца назад +25

    రేవంత్ వల్ల రాబోయే రోజుల్లో కాంగ్రెసు కు నష్టం జరగబోతోంది రేవంత్ ఎప్పటికీ చంద్రబాబు శిష్యుడు తెలంగాణ లో కాంగ్రెస్ బలహీనమైనపుడు రేవంత్ టీడీపీలో చేరి తెలంగాణ లో టీడీపీ రావడానికి తప్పనిసరిగా కృషిచేస్తాడు.ఒకరకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పక్కలొ బల్లేం రేవంత్ రెడ్డి.

    • @rameshbezawada9499
      @rameshbezawada9499 3 месяца назад

      Rey revanth lekapothe congreess ledu

    • @sramajevulaudhyamalaapawuc4113
      @sramajevulaudhyamalaapawuc4113 2 месяца назад +2

      అవును రేవంత్ ను నమ్మకూడదు నమ్మకూడదు

    • @sramajevulaudhyamalaapawuc4113
      @sramajevulaudhyamalaapawuc4113 2 месяца назад +1

      రేవంత్ ముఖం చూడండి మాడిపోతుంది మల్ల మల్ల

    • @Tothepoint_4u
      @Tothepoint_4u 2 месяца назад +1

      ​@@rameshbezawada9499 funny guy lol 😂 Congress ki vote vesindhi free schemes and Rahul Gandhi ni chusi.. Revanth valla nastam jarigindi MP elections lo easy 12-13 seats vachedi vidu pakka covert ae

  • @vikramaaditya4119
    @vikramaaditya4119 3 месяца назад +35

    Jai jagan

  • @maheshkovur4432
    @maheshkovur4432 3 месяца назад +26

    Jai jagan Anna 👍👍👍👍👍👍❤❤❤❤❤❤❤❤❤

  • @KanteMahalaxmi
    @KanteMahalaxmi 3 месяца назад +12

    Jaiysr🎉jaiysr🎉

  • @laxmimasada4946
    @laxmimasada4946 3 месяца назад +17

    Jai jagan Mohan Reddy

  • @Rainbow_1975
    @Rainbow_1975 3 месяца назад +15

    Dr.YSR a Legend Politician., Jagan a Warrior...🎉🎉❤

  • @krishnadanda4616
    @krishnadanda4616 3 месяца назад +19

    Johar, Y, S, R, garu

  • @shaikjani9527
    @shaikjani9527 3 месяца назад +67

    మీరూగతంలో అనుభవించిన పదవులు అన్నీ రాజశేఖరరెడ్డి బిక్ష..

  • @asnrprasad8825
    @asnrprasad8825 3 месяца назад +28

    Johar YSR 🙏

  • @sivareddynadikattu5652
    @sivareddynadikattu5652 3 месяца назад +18

    Batti was true ysr follower.

  • @polinaidusimhadri3342
    @polinaidusimhadri3342 3 месяца назад +18

    Jai jaganna

  • @bhaskargangaraju2778
    @bhaskargangaraju2778 2 месяца назад +1

    బట్టి విక్రమార్క గారి సందేశం చైతన్యన్గా ఉండి. 👌👌

  • @gangadharivikram6194
    @gangadharivikram6194 3 месяца назад +14

    Jai ysr jai jagan

  • @BhagyalakshmiGummadi-nr1ll
    @BhagyalakshmiGummadi-nr1ll 3 месяца назад +10

    Good and sincere leader Batti garu.

  • @gsiva5594
    @gsiva5594 3 месяца назад +13

    Jai jagan Johar YSR

  • @CBM-j3m
    @CBM-j3m 3 месяца назад +22

    Dr YSR is s legend 🎉

  • @sannapureddynarayanareddy3780
    @sannapureddynarayanareddy3780 3 месяца назад +9

    జయహో YSR Sir.

  • @subbareddymunnangi4389
    @subbareddymunnangi4389 3 месяца назад +16

    తోడెల్ల గుంపులో భట్టి గారు

  • @Nageshmagali
    @Nageshmagali 3 месяца назад +4

    Very good sir. Those given to education🎓.. Health and many thanks sir.

  • @sreenivasareddylekireddy7625
    @sreenivasareddylekireddy7625 3 месяца назад +6

    Excellent.. Bhattigaaru

  • @TelugodaMajaaka
    @TelugodaMajaaka 3 месяца назад +13

    Johar YSR❤

  • @ashokreddy9932
    @ashokreddy9932 3 месяца назад +11

    Miss you Rajanna😢

  • @sivaramyammanuru2651
    @sivaramyammanuru2651 3 месяца назад +21

    Sar అలాంటి వైఎస్సార్ మీద కేసులు వేసిన మనిషిని నీ వెనకాలే పెట్టుకొని మాట్లాడడం సమంజసమా

  • @SirishaPaleti-s6g
    @SirishaPaleti-s6g 3 месяца назад +22

    Jai jagan great maaa YSR,,,,,,,,

  • @sayadjelani8129
    @sayadjelani8129 3 месяца назад +7

    జై, జగన్

  • @dharavathbalaji3668
    @dharavathbalaji3668 3 месяца назад +8

    Johar ysr
    Jai jagananna

  • @cyrilinduri8093
    @cyrilinduri8093 3 месяца назад +27

    Ysr johar. Jai jagan ❤❤❤

  • @guravareddy2133
    @guravareddy2133 3 месяца назад +13

    కట్టప్ప KVP ని బాగా సన్మానం చేయండి

  • @sivaprasad1084
    @sivaprasad1084 3 месяца назад +11

    ఆ శంకర్ గాడిని గాడిని మాట్లాడు మని చెప్పండి

    • @ekambarrajusurya5885
      @ekambarrajusurya5885 2 месяца назад

      లంగా శంకర్ రావు గాడు...ఇంకా చావలేదా

  • @Yaswanth-v3l
    @Yaswanth-v3l 3 месяца назад +6

    Jai jagan anna.....johar ysr ❤❤

  • @GmadhuSudhanrao-bz7sj
    @GmadhuSudhanrao-bz7sj 3 месяца назад +8

    Jai jagan anna johar ysr

  • @puvvadiashok2461
    @puvvadiashok2461 2 месяца назад +3

    వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా ప్రజాదారణ పొందిన నాయకులు❤❤❤

  • @HemAnth-jc8so
    @HemAnth-jc8so 3 месяца назад +4

    Super Anna Very good Anna Batti Anna fantastic mindblowing Excellent Extra ordinary speech Anna

  • @arellinaveenkumar2444
    @arellinaveenkumar2444 3 месяца назад +3

    పక్కకి కాంగ్రెస్ __నీ పెట్టుకొని బట్టి అన్న జాగ్రత్త,

  • @udayarejeti4584
    @udayarejeti4584 3 месяца назад +8

    Ysr best cm in that time cbn, revanth vote ke note guru, seshyulu

  • @premalatha5168
    @premalatha5168 3 месяца назад +6

    Johar YSR garu ❤

  • @NagarajuRajarapy
    @NagarajuRajarapy 3 месяца назад +4

    Jai batti anna

  • @Gopinadh-r8j
    @Gopinadh-r8j 3 месяца назад +6

    Jai jagan anna Jai YSR

  • @kotireddy8975
    @kotireddy8975 3 месяца назад +7

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ 1000%

  • @prabhakarp9591
    @prabhakarp9591 3 месяца назад +24

    బట్టి వెనక్కాల ఆ భూతం ఎందుకో..మరి రేవంత్ గురువు నా వల్లే అని చెప్పుకుంటూ ఉంటాడే

  • @santoshrajithab6871
    @santoshrajithab6871 3 месяца назад +7

    Johar ys rajeshakar Reddy garu
    one and only legend our jagan mohan reddy anna
    echina mata meda central govt maydalu vanchi AP ki special status taychindu polavarm complete chaysindu
    dasalavariga madhyapanm purthyga neshaydam chaysindu mana AP lo
    yearly once job calander and mega DSC release chaysi epativaraku 15 lakhs gvt jobs echindu mana jagan anna
    india lonay 1st time AP KI 1500+ IT COMPANIES TAYCHINDU mana jagan anna
    AP ki 3capitals kattindu mana jagan anna
    he is a great leader of AP
    jai jagan anna
    Jai ysrcp
    Johar rajeshakar Reddy anna garu

  • @jonnakutinaresh7174
    @jonnakutinaresh7174 3 месяца назад +5

    Jai mallu sir good speech sir

  • @sridharmylagani7057
    @sridharmylagani7057 3 месяца назад +14

    Anduke ra jagan anna inti pakkana rekula shed kulcharu

  • @BaluBalu-op5ns
    @BaluBalu-op5ns 3 месяца назад +6

    Jai YSR

  • @cgraochowdary
    @cgraochowdary 3 месяца назад +5

    Johar ysr 🙏
    Jai Congress
    Puli Bidda jagan
    Konchham smail evvandi
    Revanth garu
    Bayati vallu eapoudu Bayati valle

  • @BaluBalu-op5ns
    @BaluBalu-op5ns 3 месяца назад +6

    Jai jagan anna 🎉

  • @pinipaydaveedu5360
    @pinipaydaveedu5360 2 месяца назад +1

    Batti sir super, excellent speech, you have only gratitude.

  • @MaheshMahesh-ll1yz
    @MaheshMahesh-ll1yz 3 месяца назад +3

    జై వైయస్ రాజశేఖర్ రెడ్డి జై జగనన్న

  • @surampraveenreddy2435
    @surampraveenreddy2435 2 месяца назад +2

    జోహార్ వైయస్ఆర్ జై జగన్ అన్న ఈ రోజు కూడా వైయస్ఆర్ గురించి మాట్లాడుతున్నారు అంటే దానికి కారణం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఏఏ రోజు వైఎస్ఆర్ చనిపోయినప్పుడు పావురాళ్లగుట్ట అని అవహేళన చేసిన రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు వైఎస్ఆర్ జయంతి వేడుకలు చేస్తున్నాడు అంటే దానికి కారణం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు

  • @srimannarayanavangala8221
    @srimannarayanavangala8221 3 месяца назад +3

    మంచి పరిణామం

  • @ramuponnada5388
    @ramuponnada5388 3 месяца назад +3

    గ్రేట్ వర్డ్స్ to YSR.