Alitho Saradaga | Kiran Abbavaram, Chandini Chowdary (Sammathame Team)| 20th June 2022 |Full Episode

Поделиться
HTML-код
  • Опубликовано: 13 окт 2024
  • #alithosaradaga #telugushow #etvwin
    Ali interviews prominent actors Kiran Abbavaram and Chandini Chowdary who share their experiences from their career.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(RUclips) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(RUclips) - bit.ly/35xdqtu
    ETV Dhee(RUclips) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(RUclips) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(RUclips) - bit.ly/2OkEtTb
    ETV Life(RUclips) - bit.ly/2OiKAY6
    ETV Telangana(RUclips) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(RUclips) - bit.ly/2OKARZz
    ETV Annadata(RUclips) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Комментарии • 1,3 тыс.

  • @varunchanti8
    @varunchanti8 2 года назад +587

    ❤️S.R.కళ్యాణ మండపం❤️బెస్ట్ ఫ్యామిలీ మూవీ ❤️కిరణ్ అన్న❤️ మీ వాయిస్ చాలా అంటే చాలా నాచురల్ గా ఉంటుంది❤️

  • @FilmiFrame
    @FilmiFrame 2 года назад +522

    Kiran Abbavaram and Chandini Chowdary interview super 👌👌

  • @venkeyvenkey2214
    @venkeyvenkey2214 2 года назад +1299

    ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలి అని కిరణ్ చూసి నేర్చుకోవాలి మా రాయచోటి నుంచి వెళ్లి పెద్ద హరో అవడం నాకు చాలా సంతోషంగా ఉంది 👍👍👍👍👍👍❤️❤️❤️❤️

    • @syedkhan7363
      @syedkhan7363 2 года назад +14

      మీ కాదు బ్రో మన రాయచోటి

    • @venkeyvenkey2214
      @venkeyvenkey2214 2 года назад +5

      @@syedkhan7363 ఎస్ బ్రదర్ థాంక్ యు

    • @ramt6214
      @ramt6214 2 года назад +6

      Inka edagali bro...appude avvaledu ⭐ Dom ravali.. present aithe chinna hero ne kada

    • @nmadhusudhanreddy2534
      @nmadhusudhanreddy2534 2 года назад +5

      Yes really inspiring story i am from Kadiri

    • @yvenkataramanaramana3500
      @yvenkataramanaramana3500 2 года назад +4

      @@ramt6214 soon will come...... Present many fans calling him as "MEGA NATURAL STAR"....

  • @PITHAPURAM-KURRADU
    @PITHAPURAM-KURRADU 2 года назад +160

    కిరణ్ అన్న నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నవో ఇంక పెద్ద హీరో అయ్యాక కూడా అలానే ఉండు అన్న...... ని ప్రవర్తన ని వ్యక్తిత్వం చాలా 👌👌👌👌👌👌

  • @sanjukumar580
    @sanjukumar580 2 года назад +2772

    ఒక్క రైతు కొడుకు హీరో గా తెలుగు ఇడస్ట్రీలో నీల తక్కుకొవడం చాలా గొప్ప విషయం కిరణ్ గారికి సమ్మతమే మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 😍❤️

    • @karthikmudigondakarthik3628
      @karthikmudigondakarthik3628 2 года назад +27

      ఒక స్టేజ్ కి వచ్చాక ఇలాటివి కామన్ మాటలు

    • @priyankareddy4497
      @priyankareddy4497 2 года назад +19

      Yes anna nadhi kadapa chala manchi vallam anna manam

    • @VigneswaraGanapathi
      @VigneswaraGanapathi 2 года назад +10

      Kiran Abbavaram , Shankar Pictures iddari kalisi movie ki investment perutho money theesukuni mosam chestu piki vastunaru mosapoina valalo memu okaramu

    • @madanmohanreddybandiatmaku2506
      @madanmohanreddybandiatmaku2506 2 года назад +6

      manodee lee bro

    • @priyankareddy4497
      @priyankareddy4497 2 года назад +4

      Bro kadhu sister ni

  • @Korraramakrishna-dl3jt
    @Korraramakrishna-dl3jt 2 года назад +165

    ఒక రైతు కొడుకు పెద్ద హీరో అవ్వటం చాలా ఆనందంగా వుంది నేను కూడా ఒక రైతు కొడుకుని మరేనో విజయాలు మీకు రావాలని కోరుకుంటున్న ఆల్ ది బెస్ట్ కిరణబ్బవరం గారు

  • @avurlanaveen1415
    @avurlanaveen1415 2 года назад +240

    Really diserved hero Kiran abbavaram 😍😍😍👌🏻👌🏻👌🏻
    Matalonne telustundi... Down to earth అని ఇలానే ఉండు అన్న... All the best for new movie😍😍😍

  • @nagendrayadavnavarasalu3964
    @nagendrayadavnavarasalu3964 2 года назад +38

    ఆలీతో సరదాగా ఫుల్ ఎపిసోడ్ చూడడం ఇదే మొదటిసారి నా మైండ్ కు ఈ ఎపిసోడ్ నాకు బాగా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది

  • @shaikpspk5706
    @shaikpspk5706 2 года назад +583

    సమ్మతమే సినిమా పెద్ద విజయం సాదించాలి
    అనీ మనసుపూర్తిగా కోరుకుంటున్నాము 💐💐
    FROM 🇵 🇸 🇵 🇰 FANS .. ✊️✊️

  • @danduanjaneyulu2464
    @danduanjaneyulu2464 2 года назад +78

    చాలా బాగా మెచూరిటీ గా
    మాట్లాడారు. ఒక రైతు కుటుంబo నుండి చాలా కష్ట పడి పైకి వచ్చారు. All the best

  • @vijaykumarpoiba4160
    @vijaykumarpoiba4160 2 года назад +188

    వెరీ హంబుల్ పర్సన్ కిరణ్ ..... అన్నా...we support your film's అన్నా

  • @pramod6770
    @pramod6770 2 года назад +31

    మీ మాటలు విన్నాక మీ గురించి తెలిసింది చాలా గౌరవం కలిగింది ..A very very dignety person sir nice words Like you sir 👏👏👏👏👏👏...

  • @prasannaprasanna1441
    @prasannaprasanna1441 2 года назад +334

    Kiran looks like a next door person ...the way he speaks is very down to earth and his future going to rocks

  • @Nani-gn6qy
    @Nani-gn6qy 2 года назад +44

    కిరణ్ గారు మన రాయలసీమ గురించి & ఫాదర్ గురించి చెప్పారు కదా మీకు ప్రత్యేక ధన్యవాదాలు 💐💐💐💐💐❤❤❤❤❤❤💐నేను ఏదైతే నా మనసులో అనుకున్నానో మీరు కూడా మాట్లాడుతుంటే నాకు సంతోషం గా ఉంది✊✊✊✊✊

  • @donikenarajkumar9528
    @donikenarajkumar9528 2 года назад +68

    మనస్ఫూర్తిగా ఈ మూవీ చాలా పెద్ద ఎత్తున హిట్ కావాలని కోరుకుంటున్న......కిరణ్ ఒక హీరో అని ఓవర్ లేకుండా చాలా సింపుల్ గా తన మాట్లాడే విధానం గాని .....చాలా ఇంకా ఎన్నో ఉన్నాయి కిరణ్ గురించి చెప్పలనంటే......ఎడితే నేమ్ ఈ సినినిమా చాలా పెద్ద విజయం సాదిచలి....

  • @ramanjiram4945
    @ramanjiram4945 2 года назад +54

    కిరణ్ అన్న రాయలసీమ ప్రజల మనస్థత్వం గురించి చాలా బాగా చెప్పారు.మీ మాట తీరు, నిజాయితీగా మాట్లాడారు.

  • @Sunny_janasenani_
    @Sunny_janasenani_ 2 года назад +150

    The comming star with no doubt.....❤️ The qualities of the star is no more than KIRAN ABBAVARAM...❤️
    big fan and lots of love...from Sattenapalle.....❤️

  • @deepthiannapareddy9729
    @deepthiannapareddy9729 2 года назад +46

    Chandini is having lot of guts for speaking about the Telugu industry. Really proud for her and her work. But nobody is considering her in this interview everyone is commenting about kiran abbavaram only. But to stand In the industry not only hero will do hardwork even heroine also will do lot of hardwork. Please respect them.

  • @vinaykajal8173
    @vinaykajal8173 2 года назад +103

    మన కడప జిల్లా రాయచోటి అబ్బాయ్ all the best అన్నయ్య❤️

  • @rao123100
    @rao123100 2 года назад +13

    Kiran Abbavaram & Chandini Chowdary your voice are great.

  • @rameshreddy9413
    @rameshreddy9413 2 года назад +90

    Interview is awasom. All the best to Kiran & Chandini.

  • @ayodhyaram
    @ayodhyaram 2 года назад +50

    I really like both the actors very much..Both have came from a humble background and I really wish huge success in their respective careers.. Thankyou Alitho saradhaga for supporting new talent!!

  • @Chanduchandu.24
    @Chanduchandu.24 2 года назад +62

    కష్టంలో కూడా ఎదగడం అంటే ఎలానో
    నిన్ను చూసి యువత నేర్చుకోవాలి🔥🔥

  • @cameraconcepts5946
    @cameraconcepts5946 2 года назад +54

    మీలాంటి వాళ్ళ ఇంటర్వ్యూ చూస్తే.. ఏదో తెలియని Kick వస్తుంది.. సూపర్.. 💐💐

  • @kishore-ir9cc
    @kishore-ir9cc 2 года назад +36

    👋All the best కిరణ్ అబ్బా వరం అన్న మీ సినిమా లు అన్నీ కూడా సూపర్ హిట్ అవలని 🙏🙏🙏శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నీ🙌🙌🙌🙌🙌 కొరుకుంటున్నాను అన్న & మీకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన ఫ్యాన్స్ తరపున best of luck 👍👍👍👍👍👏👏👏🙌🙌🙌

  • @trendyak6235
    @trendyak6235 2 года назад +28

    Kiran Hero kabatti highlight ayyadu kani, Chandini choudary story is really heartwarming and Inspirational.

  • @deepthibellamkonda3746
    @deepthibellamkonda3746 2 года назад +44

    Worth watching interview chala bagundhi... Hero is very grounded.. Heroine was struggled a lot back then and now she is slowly picking up hetself to prove her... I wish both of you a very good success in your presonal and professional life.

  • @testaccount9161
    @testaccount9161 2 года назад +12

    The most humble guy and heroine who can emote in the recent times. Wish them good luck for this Friday, going to watch this film

  • @satyan1531
    @satyan1531 2 года назад +78

    He is genuine and down to earth may be his life lessend him like,,,,both are genuine

  • @AbdulAbdul-ik6tk
    @AbdulAbdul-ik6tk 2 года назад +8

    ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినందుకు ఒక భారతదేశపు ముద్దుబిడ్డగా ఒక పల్లెటూరు అబ్బాయిగా చాలా గౌరవంగా ఫీల్ అవుతున్న అన్న ఇండస్ట్రీలో మీలాంటి వ్యక్తులు ఇంకా రావాలి ప్రతి పల్లెటూరి అబ్బాయిలకు ఇన్స్పిరేషన్ గా మారాలి అని కోరుకుంటూ ఆ అల్లా ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను

  • @abhipharmarj4229
    @abhipharmarj4229 2 года назад +54

    Both are well deserved actors!! Hope they get best chances in the film industry!!

  • @jayasreereddy763
    @jayasreereddy763 2 года назад +2

    Rayalaseema people gurinchi chala correct ga chepparu kiran garu ur really great kiran Abbabaram.. All the best for ur bright future..

  • @roots7707
    @roots7707 2 года назад +65

    కావాలి మంచి సినిమా, రావాలి చిన్న సినిమా!
    జనాల్లో నుంచి వచ్చిన కధలను ఆదరిద్దాం!
    భారీ బడ్జెట్ సినిమాల్ని కళారాధం!

    • @jettysudhakar
      @jettysudhakar 2 года назад

      "భారీ బడ్జెట్ సినిమాల్ని కాలరాద్దాం" అయ్యా తెలుగు మర్చిపోకండి

    • @roots7707
      @roots7707 2 года назад

      @@jettysudhakar thanks bro. plz help me.

  • @dushyanth2145
    @dushyanth2145 2 года назад +24

    Decent talk from Kiran sir...and chandini madam..

  • @koteswararaosagi175
    @koteswararaosagi175 2 года назад +120

    పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరఫున మీమూవీ పెద్ద హిట్ అవ్వాలని కిరణ్ అబ్బవరం పెద్ద హీరో గా ఎదగాలని కోరుకుంటున్నాను

  • @nagurukhadharbasha5341
    @nagurukhadharbasha5341 2 года назад +9

    నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా వుంది అన్న ♥️♥️♥️🔥🔥

  • @Charithaaaa
    @Charithaaaa 2 года назад +41

    Telugu abbayi telugu ammayi 👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @dandunaveenkumar7139
    @dandunaveenkumar7139 2 года назад +7

    చాందిని గారు మీరు మిస్సైపోయిన సినిమాల కంటే మంచి హిట్ మూవీస్ మీకు రావాలని మీయొక్క ఫ్యాన్ గా కోరుకుంటున్న మేడం..

  • @swethanandipatinandipati4150
    @swethanandipatinandipati4150 2 года назад +11

    Sammatame ...hero heroine gaariki all the best.....Kiran annayya meeru success kaavalani heart full gaa korukuntunna

  • @krishnavenikuppala4547
    @krishnavenikuppala4547 2 года назад +24

    Rayalaseema people are great we are proud to be in Rayalaseema all the best Kiran👍👍👍

  • @teamkiranabbavaram1145
    @teamkiranabbavaram1145 2 года назад +66

    Kiran anna so natural and genuine 🔥❤️

  • @chandhuchandru3569
    @chandhuchandru3569 2 года назад

    Kiran abbavaram...so simplicity...

  • @user-lf6wp6sw1e
    @user-lf6wp6sw1e 2 года назад +163

    I don't appreciate heros, but this Kiran is really genuine and down to earth.

  • @chennaiahsimhamu7948
    @chennaiahsimhamu7948 2 года назад +3

    సమ్మతమే సినిమా చూశాను bro👌👌👌చాలా బాగుంది కిరణ్ అన్నకి మరో సూపర్ హిట్ మూవీ కడప

  • @arigelaprudhviraj280
    @arigelaprudhviraj280 2 года назад +14

    Feeling proud Kiran you are so insperational well done macha ne lanti manchi manasu undali pratiokkarikeee

  • @thotakurinaresh9487
    @thotakurinaresh9487 2 года назад +2

    సమ్మతమే సినిమా అఖండ విజయం సాధించడంతో పాటు మీరు ఇలాంటి మరిన్ని విజయాలు అందుకోవాలని , నందమూరి అభిమానిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై బాలయ్య.

  • @bhanuprakashh9460
    @bhanuprakashh9460 2 года назад +5

    45 minits show antha Kiran abbavaramu sir ney chusthuundipoyaa...me simplecity meru Ali gaariki ichey respect,me style suuuuuuuuuuuuuuper suuuper super super super super super super

  • @vakaramamohan5722
    @vakaramamohan5722 2 года назад +1

    Kiran abbavaram mimalni chusthene maa intlo manishilala anipistharu, Iam from Rayachoty. Meeku ekkepudu comment chadive time antha thirika vundakudadhani aa devudini korukuntunnanu. Meeru entha yedigina eeenthe simple ga vundandi

  • @ravireddyt6053
    @ravireddyt6053 2 года назад +54

    Kiran anna very down to earth person

  • @pavankumarkoppu4235
    @pavankumarkoppu4235 2 года назад +6

    Kiran abbavaram anna
    Nee acting and Mee cinemalu super
    All the best for your future projects

  • @ramakrishnav1692
    @ramakrishnav1692 2 года назад +20

    Happy to see both. Both of you are humble and nicely speaking ❤️

  • @isackummarikunta5884
    @isackummarikunta5884 2 года назад +6

    కిరణ్ బ్రదర్ మూవీస్ అన్ని పెద్ద హిట్ అవాలని ఆ దేవుడిని కోరుకుంటున్న...........All the best bro your bright future❤💐🎉❤

  • @poshannathokala8347
    @poshannathokala8347 2 года назад +57

    Nice Episode All The Best కిరణ్ &చాందిని చౌదరి గారికి 🎉🎉🤝👍

  • @ramakotiadariadari8467
    @ramakotiadariadari8467 2 года назад +1

    Rayalasimama vallu very good person's.
    Good human being

  • @rajuyadavvajja7525
    @rajuyadavvajja7525 2 года назад +61

    గ్రేట్ కిరణ్👍👏👏

  • @p.v.8775
    @p.v.8775 2 года назад +3

    Very nice 👌 super interview మీకు హాట్స్ ఆఫ్ మా లాంటి రైతు కుటుంబాల నుంచి హీరో గా వచ్చినందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు ఇంక మీరు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను
    ఇట్లు
    మీ అభిమాని
    కడప జిల్లా

  • @satishnaidu5489
    @satishnaidu5489 2 года назад +42

    All the best Kiran abbavaram Anna 🔥🔥🔥

  • @powersubbu7682
    @powersubbu7682 2 года назад +19

    All the best to👏 కిరణ్ అన్న & చాందిని గారు from Pspk fans ✊✊

  • @kesav361
    @kesav361 2 года назад +121

    Kiran Abbavaram is Super hero from Vizag Fans Association, super interview and Chandini Chowdary is also super

  • @syedmubeena8566
    @syedmubeena8566 2 года назад +3

    That dayyam topic cheppetappudu she looks soooo cute🥰🥰
    And her smile also.... 😍😍

  • @jayasreenepoleon8085
    @jayasreenepoleon8085 2 года назад +4

    I am from Rayachoty. I am feeling so proud of Kiran garu. All the best for your career and future. You'll surely will be in a best position. ❤️

  • @mounikadadi8306
    @mounikadadi8306 2 года назад

    Hero chala baga matladaru
    Me struggles kuda vere valaki inspiration 👍👍

  • @nagendrapasupuleti5523
    @nagendrapasupuleti5523 2 года назад +7

    Kiran anna nee simplicity chala bagundhi anna 👌👌👌 God bless you 🙏🙏🙏 anna...

  • @vijaypvs7438
    @vijaypvs7438 2 года назад +9

    *GENUINE CONVERSATIONS BETWEEN KIRAN & CHANDINI...!*

  • @rajuchindam8949
    @rajuchindam8949 2 года назад +14

    ఆలీ భయ్యా నమస్తే.
    మై విలేజ్ షో (బిగ్ బాస్ షో) గంగవ్వని కూడా ఇంటర్వ్యూ చేయండి.

  • @shajahanshaik1623
    @shajahanshaik1623 2 года назад +1

    sammatame super bro

  • @varadhas4914
    @varadhas4914 2 года назад +4

    ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ తరఫున మీ మూవీ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్న

  • @nasshasha9994
    @nasshasha9994 2 года назад +21

    మన రాయలసీమ గురించి మన కడప డిస్టిక్ గురించి చాలా బాగా చెప్పారు

  • @amruthathavarupali8487
    @amruthathavarupali8487 2 года назад +6

    Proud feeling mana Kadapa vallu industry varaku velaru ante great

  • @deviprasannaborusu5203
    @deviprasannaborusu5203 2 года назад +1

    Entha chakkaga matladaro me edharu specially kiran abbavaram..manchi impression vachindi

  • @pb55353
    @pb55353 2 года назад +21

    All the best kiran abbavaram and chandini chowdary for future endeavours

  • @anilkommula7480
    @anilkommula7480 2 года назад +33

    I really like both the actors very much...both have come from a humble background and really wish huge success in their respective careers...thank you alitho saradhaga for supporting new talent kiran abbavaram annaya is super hero all the best kiran annaya

  • @ripbalureallymissyousirjal6072
    @ripbalureallymissyousirjal6072 2 года назад +50

    All the best kiran and chandini choudary future going to be great actors in telugu film industry

  • @officials-vl9bd
    @officials-vl9bd 2 года назад +8

    Really he is great hero రైతు బిడ్డ 🙏🙏🙏👍

  • @LG-eh6gt
    @LG-eh6gt 2 года назад +6

    Chandini Chowdhary.. really great.. strong woman.. great inspiration for so many women. You fought a great battle

    • @marrisreelatha9156
      @marrisreelatha9156 2 года назад +1

      Very happy & proud dat from our kadapa, one became a HERO, hope ur innocence & hard work, way of thinking should remain the same

  • @srinubaswa4310
    @srinubaswa4310 2 года назад +1

    Superb movie

  • @Bharathollu
    @Bharathollu 2 года назад +17

    Kiran is a very much genuine and finest actor in tollywood now, keep it up bro have a great success in future.

  • @sreedharpogalla2442
    @sreedharpogalla2442 2 года назад +2

    Good Kiran Abbavaram & Chandini Chowdary

  • @divyarosemani500
    @divyarosemani500 2 года назад +7

    Kiran and chandini really genuine and good to hear memorable memories and have long career for both of u

  • @ambikalonda2270
    @ambikalonda2270 2 года назад +8

    Kiran abavaram sir SR kalyanmadapam acting chala bagudhi all the best samathami movie ki♥️♥️

  • @madhunlrr
    @madhunlrr 2 года назад +19

    చాల మంచి విలువైన ఎపిసోడ్.టాలెంట్ అనేది ఎవరబ్బసొత్తుకాదు అనేదానికి హీరో కిరణ్ ఉదాహరణ. అడవిశేషు,కిరణ్అబ్బవరం లాంటి హీరోలముందు "బాబులు, వారసత్వ హీరోలు, సకుటుంబ సపరివార హీరోలు, డబ్బుగలహీరోలు,నిర్మాతహీరోలు " కాలముచెల్లిందేమో.మరో తమాషా విషయము ఏమిటంటే ఒక హీరో నటనని మరోహీరో పొగడటం ఇష్టములేని సంస్కృతి మనది,ఆ గాలి సోకని నేటి తరము హీరోలను అభినందించాలసిందే

  • @priyareddy6566
    @priyareddy6566 2 года назад +2

    Sammathame movie chaala Bagundhy..
    Antha clarity tho preminchevaadu dhorikithe adrustame :)
    Kiran Abbavaram next big star in movie Industry..

  • @hemanthdhulipudi3930
    @hemanthdhulipudi3930 2 года назад +40

    No Crying No Nonsense Brothers Bonding Best Episode Ever in Alitho Saradaga Kaushik-Baladitya ❤

  • @chinnu9093
    @chinnu9093 2 года назад +1

    Kiran abbavaram superb speaking . Present raw youth ela unnaro ala exact ga unnaru. Stardom vache lopu Manchi scripts cheyandi. Break ivataniki ready ga unnam. Chandni Chowdary hard working actress from so long time . Well deserved success. This is the youth of creating wonders . Well done. From imagination to reel . Hero anukovadame shy anipinche state nundi Manchi performance oriented ga well done . Enni years ee nature untundo chudali. Key is right script

  • @vimalasree237
    @vimalasree237 2 года назад +31

    Rayalaseema hero,I am so proud to c uuuu Kiran garu,all d best fr ur carrier,move on in ur journey,keep smiling face always🥰🥰🥰🥰❤️

  • @mmahalakshmi6
    @mmahalakshmi6 2 года назад +6

    I saw full excitement on her eyes while talking about mechanical engineering girl I connected to that point 🦾🦿

  • @aishwaryags8338
    @aishwaryags8338 2 года назад +33

    Best hero I have ever seen.... Down to earth and very kind and polite person with golden heart

  • @SatishKumar-ve7bl
    @SatishKumar-ve7bl 2 года назад

    Dear, ETV variki 🙏, Dear, Gnapika Entertainment's variki 🙏, Dear, Ali Gariki 🙏, Sir, Kiran Abbavaram Gariki 🙏, Madam, Chandini Chowdary Gariki 🙏

  • @cherry-qh6wb
    @cherry-qh6wb 2 года назад +36

    అలీ గారు ఇంతకుముందు చాలా బాగుండేది అనిపించింది... ఈ ప్రోగ్రాం... కానీ ఇప్పుడు మాత్రం మూవీ ప్రమోషను ప్రోగ్రాం లాగా అయిపోయింది..,
    మంచి ఇంటర్వ్యూ చేయండి సార్.... 🙏

  • @Hs14191
    @Hs14191 2 года назад

    Kiran abbavaram and chandini desrvering people.many struggles they had.sammathame superbbbb

  • @ashwiniashu1750
    @ashwiniashu1750 2 года назад +6

    Waiting chala

  • @narasimhuludaralanarasimhu354
    @narasimhuludaralanarasimhu354 2 года назад +3

    రాయలసీమ నుంచి వెళ్లిన మీరు చాలా మంచి హీరోగా పెద్ద హీరోగా సినీ ఇంట్రెస్ట్ లో రాణించవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న మన రాయలసీమ లో ఉన్న ప్రజల గురించి చాలా చక్కగా చెప్పినారు అన్నా ఇప్పుడున్న యూత్ కి మీరు ఇన్స్పిరేషన్

  • @GeethuFromGodavari
    @GeethuFromGodavari 2 года назад +11

    we have to encourage this type of people. ❤️

  • @umaheshv.3325
    @umaheshv.3325 2 года назад

    Nenu chusina chala interviews lo best interview idhe

  • @tadapakapraveenkumar4408
    @tadapakapraveenkumar4408 2 года назад +144

    కలర్ ఫోటో సినిమాలో హీరోహిన్ గా సూపర్ ఉన్నరు. కానీ ఇప్పుడు ఎమిటీ ఇలా ఉన్నరు 😔😔🙄👌👍👏🙏

  • @narayanrao9142
    @narayanrao9142 2 года назад +1

    Rayichoti rayilo chekkina shilpam LA nee life ni create cheshavu. Sanipayi chuttu pakkala unnavu. Really happy to see you in big screen brother. Have a bright future ahead.

  • @ravikumarpnt1254
    @ravikumarpnt1254 2 года назад +6

    Chandini CHAWDARY
    Wonderful actress
    Movie is awesome.
    You both will get many more opportunities soon

  • @sivaprasad8400
    @sivaprasad8400 2 года назад +27

    These kind of people deserve support from the people....We are with u ❤️🔥All the best ...

  • @navyasiribhushanavni4262
    @navyasiribhushanavni4262 2 года назад +1

    U r superb sir (kiran abbavaram ),u r good inspirational to all... who want to get into industry..

  • @lokeshyadav1219.a
    @lokeshyadav1219.a 2 года назад +13

    Both are sooo sweet hats off them😍😘😊