మంచి వీడియో చూపించారు . ఆహ్లాదకరమైన వాతావరణం పక్ష్యుల కిలకిలలు,దేశ వాళి ఆవు గ్రోమోర్ సంచుల విషయం కూరగాయలు తుమ్మచెట్టు మీ మాటలు నేను కూడా మీతోపాటే ఊర్లో ఉన్నట్టనిపించింది. మీ చెల్లి మీరు న్నట్టే ఉంది.
చాలా చాలా అందమైన ఆనందకరమైన వీడియో చెసేవురా బంగారం. ధన్యవాదాలు. నాకు74సంవత్సరాల వయసు. అందుకే మిమ్మల్ని అలా పిలవడం లేదు. అబ్బా! ఇది వరకు లాగ గుంటూరు లో ఉంటే మీ కూడా చెల్లి ఇంటికి ఎలాగైనా వచ్చేసేదాన్నిఅనిపించింది.చెల్లి ఇల్లు ,ఆ పరిసరాల్లో ఉంటే ఎంత హాయిగా ఉంటుంది.
'బస్తీ ' లో ఎంత ఖర్చు పెట్టి 'ఇల్లు' కట్టించినా రాని 'ఆనందం' మరియు 'సంతృప్తి' గ్రామాలలో ఉండే చిన్న వైన 'పూరిండ్లు' , చుట్టూ ఉన్న 'సహజ వృక్షాల' వలన వచ్చేస్తుంది ! రోజులు మారి, గ్రామాల లో ఉండే వారు ఎంత అదృష్టవంతు లో అనుకుంటారు బస్తీ వాసులు ! 'క్రొత్త' ఒక 'వింత', 'పాత' ఒక 'రోత' పోయి, 'క్రొత్త' వద్దు, పాతే ' ముద్దు అనే స్థితి కి మారింది ! వీడియో బావుంది ! అభివాదములు !
కరర్టుగా చెప్పారు. ఇప్పటి పిల్లలైతే చదువుల పేరుతో పల్లెటూళ్ళనే కాదు కన్నవారిని కూడా వదలి పట్నాల వైపు, ఇతర దేశాల వైపు పరుగుల తీస్తున్నారు. మనం చూస్తూ ఉండటం తప్ప ఏమి చెయ్యలేము.😔😔
ఈ రంద్రం పెట్టిన కుండను మంగలం అంటారు . మిరపకాయలు వేపి, కుందిలో పోసి రోకళ్లతో కారం దంచుకునే వాళ్లం . అలాగే జొన్నలు , మొక్కజొన్నలు , పచ్చి వడ్లు ఈ మంగలంలో వేయించిన తర్వాత పేలాలు చేసుకునే వాళ్లం . ( సుమారు యాభై సంవత్సరాల క్రితం వరకు ) .
అవును 1980 లో రోకళ్ళ మరలొచ్చాయి. 90 దాకా చాలా మంది అలానే చేసేవారు. ఆ తరువాత కారం రోట్లో దంచేవాళ్ళే లేరు. ఆరుచులు కూడా లేవు. అంతా యంత్రాలమాయె, మనుషులు కూడా సుఖాలకు అలవాటుపడి ఇంట్లో వంటలు చెయ్యటం కూడా మర్చిపోతున్నారు. మన సాంప్రదాయం, సంస్కతి అంతరించి హాస్పిటల్స్ బాగా పెరిగి పోతున్నాయి.😭😭
Mavurukuda chandole side reddypalem i studyed 6_ 10 at nelibangaraiah highschool chandole and purchasing of vegitables and dryfish at santha classmates at gokarajupalem
Chustunte manasu ki prasantam g undi nenu kuda elanti vatavaranam lo chinna illu konukoni velipotanu e hyd lo undaleka potunam kani akada pamulu undava night aite bayam vestadi kadaa 🙄😱🙏
అత్తయ్య ఎన్ని రోజులు ఉన్నారు చాలా వీడియో లు చేసారు అన్నీ భాగూన్నాయ ం నేను ఆ ఊరూ వేళ్ళనూ అత్తయ్యని చూసాను దబ్బకూటీ. సూర్య నారాయణ. వళ్ళా .ఇంటికి వళ్ళను అప్పుడు అత్తయ్య ని చుసా.
ఒక్క రోజే ఉన్నాను. ఉ" 7.30 ని" కు చందోలు వెళ్ళాను. అక్కడకు మా మరిది వచ్చి సంతకు తీసుకెళ్ళారు. అక్కడ నుండి10 గంటలకు గోకరాజు పాలెం వెళ్ళాను. మళ్ళీ ముడున్నర బస్సెక్కి మావూరు వచ్చాను.
మా ఊరు పల్లెటూరు మేము కూరగాయలు ఆకుకూరలు కొనము జమ, సపోటా,మామిడీ,అరటి,నారింజ,బత్తాయి,ఉసిరి,నేరేడు,అంజీరా,వాటర్ యాపిల్,దానిమ్మ,డ్రెగెన్ ఫ్రూట్,స్టార్ ఫ్రూట్,నిమ్మ,రేగిపళ్ళు3రకాలు,పనస 3 రకాలు, కొబ్బరి, సీత ఫలం ,రామ ఫలం,ఇక పూలు గురించి చెప్పాలంటే మందారాలు 14 రకాలు ఇక వేరే పూలు చెప్పాలంటే చాలా ఉన్నాయ్ మా ఊరం అన్నా మా ఇల్లు అన్నా నాకు ప్రాణం మేము పేద వారం ఇంటికొచ్చిన వారికి ఏమైనా కొని పెట్టాలంటే వల్లకాని పని అందుకే సీజనల్ వారిగా పండ్లు కోసి పెడతాం ఝాన్సీరాణి పొరటనగర్ మైలవరం మండలం
మంచి వీడియో చూపించారు . ఆహ్లాదకరమైన వాతావరణం పక్ష్యుల కిలకిలలు,దేశ వాళి ఆవు గ్రోమోర్ సంచుల విషయం కూరగాయలు తుమ్మచెట్టు మీ మాటలు నేను కూడా మీతోపాటే ఊర్లో ఉన్నట్టనిపించింది. మీ చెల్లి మీరు న్నట్టే ఉంది.
చాలా చాలా అందమైన ఆనందకరమైన వీడియో చెసేవురా బంగారం. ధన్యవాదాలు. నాకు74సంవత్సరాల వయసు. అందుకే మిమ్మల్ని అలా పిలవడం లేదు. అబ్బా! ఇది వరకు లాగ గుంటూరు లో ఉంటే మీ కూడా చెల్లి ఇంటికి ఎలాగైనా వచ్చేసేదాన్నిఅనిపించింది.చెల్లి ఇల్లు ,ఆ పరిసరాల్లో ఉంటే ఎంత హాయిగా ఉంటుంది.
చాలా బావుందండీ మె చెల్లెలు ఇల్లు.
మజ్జిగ చేసే విధానం చాలా చక్జాగా ఉంది. మంచి ఎక్సెర్సి్సైజు.
Ammamma chala bagundi mi chelleli illu prashanthanga undi 👌👌👌👌👌
చాలా బాగుంది చిన్న నటి బాల్యం గుర్తుకు వచ్చింది
Illu chala bagundi podarillu laga undi
Chala bagundi city kante... akada unte diabetes, BP emi diseases ravu.. antha pleasant weather
Enni valuable words chepparu Amma super
Chala bagundhi ee video nenu ela miss ayyano
Ammamma super ga undhi a uru👌a chitlu suparo supar 👏❤️love you amma
Naku ituvanti illu kaavaali...entha bagundi ,pedda logili, manchi gaali,pachani chetlu 😍
ఆ ఇల్లు ..వాతావరణం స్వర్గంలా ఉంది ఆంటీ.. 👌మా అమ్మమ్మ గారి ఊరు గుర్తొచ్చింది
రెల్లుగడ్డి యిల్లు చూడక చాలాకాలమయ్యింది. చాలా చక్కని వాతావరణం.
Palle vathavaranam antene👌👌👌amma
సూపర్ అమ్మా.
Chala bagundi place
Chaala baagundi chaala baga chepparu
Village lay dasaniki pattu kommalu.good video
'బస్తీ ' లో ఎంత ఖర్చు పెట్టి 'ఇల్లు' కట్టించినా రాని 'ఆనందం' మరియు 'సంతృప్తి' గ్రామాలలో ఉండే చిన్న వైన 'పూరిండ్లు' , చుట్టూ ఉన్న 'సహజ వృక్షాల' వలన వచ్చేస్తుంది ! రోజులు మారి, గ్రామాల లో ఉండే వారు ఎంత అదృష్టవంతు లో అనుకుంటారు బస్తీ వాసులు ! 'క్రొత్త' ఒక 'వింత', 'పాత' ఒక 'రోత' పోయి, 'క్రొత్త' వద్దు, పాతే ' ముద్దు అనే స్థితి కి మారింది ! వీడియో బావుంది ! అభివాదములు !
కరర్టుగా చెప్పారు. ఇప్పటి పిల్లలైతే చదువుల పేరుతో పల్లెటూళ్ళనే కాదు కన్నవారిని కూడా వదలి పట్నాల వైపు, ఇతర దేశాల వైపు పరుగుల తీస్తున్నారు. మనం చూస్తూ ఉండటం తప్ప ఏమి చెయ్యలేము.😔😔
Pleasure to watch
Heaven on earth 🌎
Ammamma eroju video chala bagundhi 🥰👌👌👌
valla pillalu baga settle inakuda avida chala simple ga vunnaru. very great andi.
ఇది నాటు ఆవుకాదండి. నాటు ఆవుకు గంగడోలు, మూపరం ఉంటాయండి.
ఈ రంద్రం పెట్టిన కుండను మంగలం అంటారు . మిరపకాయలు వేపి, కుందిలో పోసి రోకళ్లతో కారం దంచుకునే వాళ్లం .
అలాగే జొన్నలు , మొక్కజొన్నలు , పచ్చి వడ్లు ఈ మంగలంలో వేయించిన తర్వాత పేలాలు చేసుకునే వాళ్లం . ( సుమారు యాభై సంవత్సరాల క్రితం వరకు ) .
అవును 1980 లో రోకళ్ళ మరలొచ్చాయి. 90 దాకా చాలా మంది అలానే చేసేవారు. ఆ తరువాత కారం రోట్లో దంచేవాళ్ళే లేరు. ఆరుచులు కూడా లేవు. అంతా యంత్రాలమాయె, మనుషులు కూడా సుఖాలకు అలవాటుపడి ఇంట్లో వంటలు చెయ్యటం కూడా మర్చిపోతున్నారు. మన సాంప్రదాయం, సంస్కతి అంతరించి హాస్పిటల్స్ బాగా పెరిగి పోతున్నాయి.😭😭
Super maa ammuu gari illu ilaga undadi ambarupeta nandigma mandl krishna district
ఒడియాలు ఎలా పెడతారండి మీ వీడియో చాలా బాగుందండి సూపర్
House super...enni bangalalu unna entha anandam ekkada radu
Superbga vundhi amma mee chelli valla ellu👌👌👌
Every andi andi chepadi meru nellore medi leka kavali andi chepandi
Super amma
Nice ekadaa andiii place and district
Entha bagundo..challaga vasara dishti thiskomani cheppandi❤
Super 👌
Edhi Ellu kadhu parnasala ,good ,for health ...
Ma ammama vala uru kuda ade... Krushudi gudi dhagara.... 🤗🤗🤗
Very beautiful
Mavurukuda chandole side reddypalem i studyed 6_ 10 at nelibangaraiah highschool chandole and purchasing of vegitables and dryfish at santha classmates at gokarajupalem
Wow nice
Mudi biyyam ki purugulu vasthayi ga. Rakunda vundalante emi cheyali
Healthy weather🌍☀⛅☁💧⚡❄ ammumma, thanks for sharing😘😘😘
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Good morning
Kmm dist medepally బాగుంటుంది నా పుట్టిలు
Madi akkade andi
చక్కటి వాతావరణం..
Entha bagundo chustunte ammama garu....
👍👌👌
ఇల్లు చాలా మంచిగుంది . ఇప్పుడు కావాలన్నా కనిపించడం లేదు
ఆ ఇల్లు గాలికి, వానకు ఆకులు లేచిపోయి ఇల్లంతా వర్షంపడుతుందని, దాన్ని తీసేసిరేకులు వేసుకున్నారు.
Ammamma garu
Mimmulani ee video chestae bagundunu anukunn
Bagundi
Yem uru andi adhi super
Paletoori andhaluvbhaga chupincharu. Amma
ఆ ఆవు రంగుని మేము తాటిపండు రంగు అంటాము మూపురం వుంటే నాటావు కదా
Chala bagundi vatavaranam naku kuda vachi chudalani undi
Nakkuda seetha garu
U are excited ma
Amma namaskar Amma
Akkada andi gokaraju palem
Chustunte manasu ki prasantam g undi nenu kuda elanti vatavaranam lo chinna illu konukoni velipotanu e hyd lo undaleka potunam kani akada pamulu undava night aite bayam vestadi kadaa 🙄😱🙏
Gokaraju palem e jilla andi guntur jilla na
👌👌👌
Ok Amma good morning Amma
అత్తయ్య ఎన్ని రోజులు ఉన్నారు చాలా వీడియో లు చేసారు అన్నీ భాగూన్నాయ ం నేను ఆ ఊరూ వేళ్ళనూ అత్తయ్యని చూసాను దబ్బకూటీ. సూర్య నారాయణ. వళ్ళా .ఇంటికి వళ్ళను అప్పుడు అత్తయ్య ని చుసా.
ఒక్క రోజే ఉన్నాను. ఉ" 7.30 ని" కు చందోలు వెళ్ళాను. అక్కడకు మా మరిది వచ్చి సంతకు తీసుకెళ్ళారు. అక్కడ నుండి10 గంటలకు గోకరాజు పాలెం వెళ్ళాను. మళ్ళీ ముడున్నర బస్సెక్కి మావూరు వచ్చాను.
Meeru matladutunte ma Amma matladutuntle undhi chandolu ekkada?
Naku ma చినగంజం లో చూసినట్లే ఉంది అమ్మమ్మ..
Madi chinnaganjame
@@lakshmihomekitchen1 glad to see ur msg..
Super
Mee attha gaari ooru, house chupinchandi
Mee chelle li illu chaalabhagundi chuttu chatla to meeru cheppe vidganam inka bhagundi yeh ooru
Gromore gothalu yekkada dorukuthai andi
Maku kavali
Which village in andhra
గ్రో మోర్ సంచుల గురించి చెప్పినందుకు ధన్యవాదాలు.
Ekada ee place? Andhra or తెలంగాణ
ఆంధ్రా లోనే ..!
Amma...centu malli annaru oka mokka estara pl
1కాదు 10 తీసుకొండి . అయితే గోకరాజు పాలెం వెళ్ళాలి.
Kotakandi plants tintunte
మా ఊరు పల్లెటూరు మేము కూరగాయలు ఆకుకూరలు కొనము జమ, సపోటా,మామిడీ,అరటి,నారింజ,బత్తాయి,ఉసిరి,నేరేడు,అంజీరా,వాటర్ యాపిల్,దానిమ్మ,డ్రెగెన్ ఫ్రూట్,స్టార్ ఫ్రూట్,నిమ్మ,రేగిపళ్ళు3రకాలు,పనస 3 రకాలు, కొబ్బరి, సీత ఫలం ,రామ ఫలం,ఇక పూలు గురించి చెప్పాలంటే మందారాలు 14 రకాలు ఇక వేరే పూలు చెప్పాలంటే చాలా ఉన్నాయ్ మా ఊరం అన్నా మా ఇల్లు అన్నా నాకు ప్రాణం మేము పేద వారం ఇంటికొచ్చిన వారికి ఏమైనా కొని పెట్టాలంటే వల్లకాని పని అందుకే సీజనల్ వారిగా పండ్లు కోసి పెడతాం ఝాన్సీరాణి పొరటనగర్ మైలవరం మండలం
అంతస్వచ్చమైన ప్రేమాభిమానాలు, పూలు, పండ్లు, మనపల్లెటూళ్ళలో నే దొరుకుతాయిమరి..!
@@RarandoiAmmammaIntiki అవునమ్మ
Kidny problem gurunchi old video
Pettandi
అమ్మమా మా చెల్లి కి ఇ మధ్య నే paapa పుట్టింది 10days avtundi milk పడటానికి టిప్స్ chpandi plzz
Vegetables lo telaga Pindi Kalipi vandi tinipinchandi, paalu perugu taayi
ముడి బియ్యం చూపించండి
Govuundabate Michelle illubavundi
అవి ఆనపకాయలు
Home 🏡 lopala chupinchdandi
మళ్ళీ ఈ సారి వెళ్ళినప్పుడు ఇంకా కొన్ని విషయాలు, ఇళ్ళు కూడా చూపిస్తాను.
Ma amma valla illu ilage untadi😊😊
Mudi biyyam Vande vidhanam chupinchandi
Please madam please madam Mudi biyyam Vande vidhanam chupinchandi madam
దాని కోసమే నేను కొన్ని ముడి బియ్యం తెచ్చాను. తప్పకుండా వీడియో చేస్తాను.
Thanks. mee phone no send mam
అమ్మ మీ పేరు చెప్పండి, మీ చెల్లి పేరు వింటుంటే మీ పేరు గుర్తు వచ్చింది, మీ లైఫ్ స్టోరీ లో విన్నాము కానీ గుర్తు లేదు చెప్పండి అమ్మ
నా పేరు కోటేశ్వరమ్మ, మాఅక్క పేరు భాగ్య లక్ష్మి, చెల్లి విజయ లక్ష్మి.
థాంక్యూ అమ్మ
Gokaraju palem ma vuru ki daggare ammamma naku telusu. Chala baguntundi. Ma uru nundi 4 to 5km
Ae vuru meedi
Hyd vastava
Hi
Buri peru cheppaledu amma
ఊరి పేరు టైటిల్ లో పెట్టాను. గోకరాజుపాలెం.
Mari konni videos
Magalam ataru
Good morning ammamma
Ice cream cheyandi ammamma
తప్పకుండా చేస్తాను. కొంచెం ఎండలు ముదరనియ్యండి. ఐస్ క్రీంమ్ అంటే నాకూ.. చాలా ఇష్టం.
Hi andi na channel kuda support cheyandi nenu vlogs ki baga support chesthanu anni chann ni🙏🙏
Super amma
👌👌👌
👌👌👌👌👌👌👌👌
Super
Super