ప్రతి కార్యకర్తకూ తోడుగా ఉందాం..కానీ ఇంట్లో వాళ్లని మాత్రం రోడ్డున పడేద్దాం.. SEEMARAJA YSJAGAN

Поделиться
HTML-код
  • Опубликовано: 21 июн 2024
  • ప్రతి కార్యకర్తకూ తోడుగా ఉందాం..
    కానీ ఇంట్లో వాళ్లని మాత్రం రోడ్డున పడేద్దాం
    #seemarajamedia
    #ycp
    #tdp #tdpvsycp #chandrababu #ysjagan #yuvagalam #naralokesh #pawankalyan #varahi #appolitics
    CONNECT WITH OUR TEAM : Seemaraja4U@gmail.com
    This Telugu News Channel Dedicated to Latest Political News, Live reports, Latest Telugu News, Breaking News, Live updates

Комментарии • 159

  • @purplepie8224
    @purplepie8224 14 дней назад +45

    2040 వరకు 3 పూటలా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము ప్రోగ్రాము రిలీజ్ చేస్తూనే ఉండండి
    సీమరాజ

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 14 дней назад +50

    అమ్మ కి అన్నం పెట్ట లేడు గానీ పిన్నమ్మ కి పట్టు చీర కొన్నాడంటా అలా ఉంది మీ అన్న మాట లు దోచుకోవడం పోయింది అని గుబులు అయిపోతున్నాడు

  • @jvb2601_knl
    @jvb2601_knl 14 дней назад +24

    0:27 " ఆర్థికంగా అంతంత మాత్రమే...‌! "
    ఈ డైలాగ్ AP లో శానా ఫేమసబ్బా..!

  • @MovieMatter557
    @MovieMatter557 14 дней назад +26

    11 సీట్లకు పరిమితం అయిన వైసిపి, ఈరోజు సభకు రావడానికి వారికి ధైర్యం లేదు, విజయాన్ని తీసుకోగలిగారు కానీ, ఓటమి తీసుకోలేక ఇక్కడ నుండి వైసీపీ MLA లు పారిపోయారు🤣😂

  • @BUDURUBROTHERS
    @BUDURUBROTHERS 14 дней назад +10

    మీ అన్న అధికారం లో ఉన్నప్పుడు ఎవడికి మంచి జరగలేదు మీ అన్న బ్యాచ్ కు మాత్రం చాలా మంచి జరిగింది దోచుకో దాచుకొ మీ అన్న నైజాం

  • @mymiofficialchannel6065
    @mymiofficialchannel6065 14 дней назад +10

    బడ్ల గణేష్ గారి తో డిబేట్ ఉంటుంది అని చెప్పారు ఎప్పుడండి సీమరాజా

  • @user-cz6qy1ji1l
    @user-cz6qy1ji1l 14 дней назад +19

    సీమ రాజా అన్న నీకోసం మరలా కదిరికి పంపిస్తాడేమో జాగ్రత్త

  • @mounikavenkatmounika-do9or
    @mounikavenkatmounika-do9or 14 дней назад +37

    అన్న కోసం అహర్నిశలు కష్టపడుతున్న మన రాయల సీమ రాజా అన్న గారికి పాదాభి వందనాలు అన్న🙏🙏🙏🙏🙏

  • @rameshbabu3404
    @rameshbabu3404 14 дней назад +16

    నాయనా సీమరాజ,మీ అన్న నిజాయితీ ముందు ప్రపంచంలో ఎవరికీ లేదు 😂

  • @user-rr3ge4vr3k
    @user-rr3ge4vr3k 14 дней назад +17

    అన్న జగన్ రెడ్డి వల్ల మన వైసీపీ పార్టీకి డెమేజ్ జరుగుతుంది పార్టీ లోంచి తీసేదాం

  • @sateeshkumar7270
    @sateeshkumar7270 14 дней назад +6

    మీ అన్నని నిలదీసి దుమ్ము దులుపుతున్నందుకు థాంక్స్ రాజా ❤

  • @user-cj4rh5jp4i
    @user-cj4rh5jp4i 14 дней назад +12

    అన్న నువ్వు అసలైన వైఎస్ఆర్ పార్టీ అంతర్జాతీయ కార్యదర్శివి అన్న🙏🙏

  • @sujathatalaringsanjay972
    @sujathatalaringsanjay972 14 дней назад +8

    ముఖ్యంగా రోజకు తొడుండాలి.......

  • @RamanaRamana-vm1gr
    @RamanaRamana-vm1gr 14 дней назад +7

    అన్న నువ్వు సూపర్ చాలా బాగా చెప్పారు

  • @Palurumuniramaiah
    @Palurumuniramaiah 14 дней назад +2

    Super duper analysis brother, thanks

  • @ratnalaharinadh6679
    @ratnalaharinadh6679 14 дней назад +6

    మింగుడు కార్యక్రమానికి స్వాగతం😂

  • @venukanigelpula2003
    @venukanigelpula2003 14 дней назад +4

    Jagan sir ni 2039 lo CM cheyyandi.....

  • @mahammadrafi2725
    @mahammadrafi2725 14 дней назад +3

    అన్న రచ్చ గెలిచి ఇంటిని గెలవచు లే అనే పాయింట్ లో పోతున్నాడు

  • @allamsrinu8320
    @allamsrinu8320 14 дней назад +8

    నిజం అన్న నీవల్లే జగన్ సగం ఓడిపోయాడు 🤩

    • @venkateshwararaogade8570
      @venkateshwararaogade8570 14 дней назад

      ee comment ni, kanda,kandalu ga kandistunam.....😂😂😂😂😂😂😂😂

  • @sripedapalli
    @sripedapalli 14 дней назад +3

    అన్న ను బాగా...

  • @voletisatyanarayana3470
    @voletisatyanarayana3470 14 дней назад +6

    అన్నా నువ్వు కుడా బుట్టా రేణుకమ్మ లాగే ఆర్ధికం గా అంతంత మాత్రమేనా

  • @goravarajesh
    @goravarajesh 14 дней назад +5

    మీ సింహం singel గా వస్తుంది కాబట్టే.... రెండు ఒకట్లు ఇచ్చారు

  • @williammk4391
    @williammk4391 11 дней назад

    సీమ రాజన్న మీ ఆరోగ్యం జాగ్రత్త మీరు మరిన్ని వీడియోలు చేయాలని మీ వైసీపీ పార్టీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి కాబట్టి మీరు ఆరోగ్యం జాగ్రత్త

  • @anithaanitha1148
    @anithaanitha1148 14 дней назад +6

    Very.good..spich..sima..raju..anna🎉🎉🎉🎉

  • @rajubandi2392
    @rajubandi2392 13 дней назад +3

    SUPER SEMA.RAJA

  • @GopalaKrishna-gx5du
    @GopalaKrishna-gx5du 14 дней назад +3

    Seema raja nuvu keka

  • @yogi7454
    @yogi7454 14 дней назад +3

    మీ అన్న ప్రస్తుతం పులివెందులలో...బాత్రుం పరశీలలో ఉన్నాడు.
    మంచి పిల్లవాడితో..మంతనాలు🤪

  • @user-kr4tk6de6q
    @user-kr4tk6de6q 14 дней назад +1

    Super seemaraj

  • @ramesh7608
    @ramesh7608 14 дней назад +5

    విశ్వనియ్యత..... కాస్తోఇస్తోకీస్కో
    షర్మిల పట్టుకోలేదా జెండా

  • @sivaramakrishnaprasad3509
    @sivaramakrishnaprasad3509 14 дней назад +1

    Yes Brother . Your videos relief and free from tension , Which were arrived from attracities and un democratic ycp acts. Most of people eagerly waiting for your videos for ycp reactions right now.

  • @kirankumar5662
    @kirankumar5662 14 дней назад +1

    Big Fan Seeraju Anna

  • @balathripurasundari7188
    @balathripurasundari7188 14 дней назад +1

    jai.seema.raja.super.bro.🎉❤🎉🎉🎉

  • @SrinivasRao-pf1bq
    @SrinivasRao-pf1bq 14 дней назад +2

    నీవు ఏమి చెప్పినా కరెక్ట్ అన్నా

  • @ramanakurakula8675
    @ramanakurakula8675 14 дней назад +1

    Anna niu chll great seema Raja anna

  • @rathlavathshankar4258
    @rathlavathshankar4258 14 дней назад

    అసెంబ్లీ కంటె నీ స్విప్చ్ బాగుంది అన్నా

  • @Gunarudra
    @Gunarudra 14 дней назад +3

    అన్న మనకి కాక అడుగుతున్నాము, ఎన్నికల తర్వాత సునీత, షర్మిల ఎందుకు మౌనంగా ఉన్నారు వారికి న్యాయం అక్కర్లేదా? బాబాయి విషయం పక్కన పడ్డట్టేనా ?? గందరగోళం, అయోమయం ఏం జరుగుతోంది ??

  • @skk8047
    @skk8047 14 дней назад +4

    Meeru maa ycp ki dorikina dimond anna seemarajanna 😂😂

  • @haribabu9665
    @haribabu9665 14 дней назад +1

    Jail ki siddam anna🎉

  • @udaykiran5742
    @udaykiran5742 14 дней назад +1

    Seemaraja Anna u r's NEWS explaining skills are super anna

  • @kirandevarakonda23
    @kirandevarakonda23 14 дней назад +3

    300 k congrats🥳👏

  • @srinivasshrinivas5506
    @srinivasshrinivas5506 14 дней назад +3

    Good job

  • @krishnarg8278
    @krishnarg8278 13 дней назад

    Tiger 🐅 Seema.raja welcome back 🐅 🙏

  • @kancherlanagendrarao6566
    @kancherlanagendrarao6566 14 дней назад

    సీమ రాజా నువ్వు సూపర్

  • @macharla999
    @macharla999 9 дней назад

    సూపర్

  • @padmanaidu...
    @padmanaidu... 13 дней назад

    Annaya...happy ga vundali anna miru

  • @VijayammaDonthala
    @VijayammaDonthala 13 дней назад

    Seema raja sir superior

  • @DurgaPrasad-vv4xz
    @DurgaPrasad-vv4xz 14 дней назад

    Anna nuvvu super 👏👏👏

  • @SleepyMusicalDrum-lp6nj
    @SleepyMusicalDrum-lp6nj 14 дней назад +1

    Ycp lo nuv dhammuna leader anna

  • @venkataramanagasagenciessu8486
    @venkataramanagasagenciessu8486 14 дней назад +2

    aadudam andhra ki AP nundi cricket team 11

  • @tirumalaraogorantla1720
    @tirumalaraogorantla1720 14 дней назад +2

    SCRAP N SCRAP

  • @natarajnataraj3541
    @natarajnataraj3541 13 дней назад

    Super anna

  • @user-tv9qk9tl8f
    @user-tv9qk9tl8f 14 дней назад

    2:46 🤣🤣 100% correct

  • @nareshd6823
    @nareshd6823 14 дней назад +2

    Jai Seema raja ❤❤❤❤❤

  • @kodandaramu7858
    @kodandaramu7858 14 дней назад

    seemaraja❤❤❤

  • @srinivasuluboya9388
    @srinivasuluboya9388 14 дней назад +1

    Good

  • @srinathsrinath1557
    @srinathsrinath1557 13 дней назад

    👌👌👌👌

  • @saikirankiran4996
    @saikirankiran4996 14 дней назад +1

    2:48 to 3:00 Dialogue highlight 🤣🤣🤣🤣🤣

  • @mjaganmohanrao4280
    @mjaganmohanrao4280 14 дней назад

    Seema rajaa ఈ విశ్లేషణ 8:30 am లోకి వచ్చిన ట్లు ప్రయాణించ అంది

  • @Nellorebeats
    @Nellorebeats 14 дней назад +1

    Tv9, sakshi, ntv cable tv lo ravadam ledhu, dhini Pina reaction cheyandi. Yenduku ananu ante okapudu tv5,abn rakunda cheysadu kabati.😊

  • @tirumalaraogorantla1720
    @tirumalaraogorantla1720 14 дней назад +2

    MINGUDU E MINGUDU

  • @satishnature3158
    @satishnature3158 13 дней назад

    🎉❤

  • @Dileepkumar-vt5rz
    @Dileepkumar-vt5rz 14 дней назад +1

    Second comment...we are always with you ❤️

  • @user-ox2pb1qt3d
    @user-ox2pb1qt3d 13 дней назад

    ❤❤❤❤❤❤❤❤

  • @gharshith3354
    @gharshith3354 14 дней назад

  • @satyanarayanapullagura4551
    @satyanarayanapullagura4551 14 дней назад

    అందరికీ తోడు జగన్ మామయ్య
    మామయ్యకుతోడు విమలమ్మ అవ్వ

  • @BURGULASAIGOUD_77
    @BURGULASAIGOUD_77 14 дней назад +1

    🔯❤️‍🔥

  • @nar880
    @nar880 12 дней назад

    అసలు కార్యకర్తలు ఎవడు మన పార్టీలో.... ఓన్లీ Paytm బ్యాచ్...I pac .... మళ్లీ దాన్ని ఎవడు నమ్ముతాడు

  • @skk8047
    @skk8047 14 дней назад +2

    Seemarajanna mottaniki mana jaganannani assembly ki pampinadhuku chala thanks adi Amina seemarajanna mana jaganannani matram nuvvu toduga undalani korukuntunanu 😂😂

  • @goravarajesh
    @goravarajesh 14 дней назад +1

    Pawan kalyan నీ ఎం అనలేదు..అబ్బా...మీ అన్న..

  • @sivaakrishnasivaakrishna
    @sivaakrishnasivaakrishna 14 дней назад

    Anna namaste 🎉ame మింగుడు పడటం లేదు అన్న వైసిపి కి మిండగాడు nuway అన్నయ్య🎉

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 14 дней назад

    సీమరాజా

  • @nsankar35
    @nsankar35 13 дней назад +1

    Ardham kaka pothe its a lengthy question ani vadiley

  • @thedarkknight1758
    @thedarkknight1758 14 дней назад +1

    అన్నకి లండన్ టికెట్ తీసి, నువు పార్టీ చూసుకో అన్న 😢

  • @sateeshkumar7270
    @sateeshkumar7270 14 дней назад

    ❤యూ రాజా🎉🎉🎉
    మీ ❤డాలో అన్న కి వేల నమస్కారాలు రాజా 😂😂😂

  • @bhavanisankar97
    @bhavanisankar97 14 дней назад

    Anna, naku chala baadaga undi. Mana Jagan maamayya mimmalini enduku gurthinchatledu.😢😢😢

  • @nanirajesh9379
    @nanirajesh9379 14 дней назад +1

    ఈ రోజు మీ జగనన్న ఎందుకు అసెంబ్లీకి రాలేదు పులివెందుల పులి 🐯 అని చెప్పుకునే 🐱

  • @VENKATREDDY-wk7gn
    @VENKATREDDY-wk7gn 14 дней назад

    😢🎉 great

  • @satyanarayanareddy6074
    @satyanarayanareddy6074 14 дней назад +1

    ANNA SINGLE MINGHILGADU PSYCHO MANDHS BALAM UNTENE MATLADUTHADU😅😊

  • @devallanagaraju8943
    @devallanagaraju8943 14 дней назад +3

    Poradi 11 seats thechavu

  • @satyanarayanareddy6074
    @satyanarayanareddy6074 14 дней назад +1

    ANNA MA YANNA CGESINAVI CHEPPUNAVI PRAJALU Mrchipothanda NUVVU ROJU GURTHU CHESTHU MINGHABEDTHAV😅😊

  • @RamaDevi-sd9zv
    @RamaDevi-sd9zv 14 дней назад +1

    Anna ki Mahabharatham kooda thelusu ..sisupaludu papalanata

  • @user-dt3qw3io2c
    @user-dt3qw3io2c 14 дней назад

    😄😄😄😄👌👌👌🙏🙏

  • @satyanarayanareddy6074
    @satyanarayanareddy6074 14 дней назад +2

    ANNA NUVVU TOTAL MAYANNANU GUDDALU OODA DHIYAKU😅😊

  • @chintharamanjineyulu6617
    @chintharamanjineyulu6617 14 дней назад +1

    Anna varra ravindra reddy gurinchi oka video cheyye

  • @Venkat-tn9qi
    @Venkat-tn9qi 14 дней назад +1

    కాస్కో ఇస్ కిస్కో

  • @anithapalla2068
    @anithapalla2068 14 дней назад +1

    Hi annaya how are

  • @avlogestics8094
    @avlogestics8094 14 дней назад +1

    మీ అన్న ప్యాలెస్ ల పిచ్చోడు

  • @madhusudhanangadi9986
    @madhusudhanangadi9986 13 дней назад

    Inta gelichi Racha gelavali...ani mee Anna ki theliyadaaa Seema😂

  • @rajarajeswari5905
    @rajarajeswari5905 14 дней назад

    Sir maaku chaala anyayam jarigindhi

  • @mallikarjunababu7632
    @mallikarjunababu7632 14 дней назад +1

    ,11 MANDI THONAA,..WHY NOT RAJINI 175 THONAA,

  • @avlogestics8094
    @avlogestics8094 14 дней назад +1

    మీ అన్న పిరికి పంద

  • @nsankar35
    @nsankar35 13 дней назад

    Okka roju Tdp kanduva kappuko nijamento abadhamento ardhamavuthundi...

  • @user-kb2qt8pj5y
    @user-kb2qt8pj5y 14 дней назад +1

    First like ❤

  • @CcvnhfHkvdd
    @CcvnhfHkvdd 14 дней назад

    ❤❤❤

  • @satyanarayanareddy6074
    @satyanarayanareddy6074 14 дней назад

    AYYA VADHULU MA ANNANI😅😊

  • @RaviSankar-wj9xc
    @RaviSankar-wj9xc 14 дней назад

    Anna steel plant privatisation gureche mataladaledu please video cheyandi

  • @rameshv4070
    @rameshv4070 14 дней назад

    సింహం కాదు.పిల్లి. పిల్లి ఒంటరిగా అసెంబ్లీ లోకి రావడానికి భయపడి పులివేందుల పా..... రిపొయ్యింది

  • @umamaheshwarigrandi2043
    @umamaheshwarigrandi2043 13 дней назад

    ni sahayam thesukovatledu jagan bad luck anna

  • @Madhu13269
    @Madhu13269 14 дней назад +1

    Anna next 2039 lo mire CM candidate

  • @sk4_savesoil_Andaman
    @sk4_savesoil_Andaman 14 дней назад +3

    Me matalu rojuki okkasaraina vinali 😂