రేవంత్ రెడ్డి జ‌గ‌న్‌ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు | Revanth Reddy Target to Jagan | greatandhra

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • రేవంత్ రెడ్డి జ‌గ‌న్‌ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు | Revanth Reddy Target to Jagan | greatandhra
    ys jagan house,ys jagan house demolished by ghmc,ys jagan house demolished,ys jagan,ys jagan lotus pond house demolishing,ys jagan lotus illegal lotus pond house demolish,ys jagan lotus pond house demolish,demolishing ys jagan illegal lotus pond house,ys jagan illegal lotus pond house,ys jagan lotus pond house,cm ys jagan about chandrababu house demolition,ys jagan house destroy in hyderabad,ghms demolition ys jagan house,lotus pond house
    #revanthreddy #ysjagan #chandrababunaidu #greatandhra
    ► Subscribe to Greatandhra RUclips : • Exclusive Interview Wi...
    ► Like us on FB : / greatandhra
    ► Follow us on Twitter : / greatandhranews
    ► Instagram : / greatandhranews

Комментарии • 200

  • @swasacharitabletrust2005
    @swasacharitabletrust2005 2 месяца назад +58

    సీబీన్ శిస్యుడు రేవంత్

  • @shaikgousiya-rc4qe
    @shaikgousiya-rc4qe 2 месяца назад +42

    గురు శిష్యులు కదా
    ఆంద్రలో గురువు తెలంగాణలో శిష్యుడు

  • @msvr5110
    @msvr5110 2 месяца назад +31

    ఆయన గురువు చంద్ర బాబు నాయుడు & చెల్లెలు షర్మిల కళ్ళల్లో ఆనందం కోసమే

  • @sivaramachandramurthy3756
    @sivaramachandramurthy3756 2 месяца назад +27

    రోజులు దగ్గర పడితే అలాగే చేస్తారు. అక్రమ నిర్మాణాలు తొలిగించాలి అంటే హైదరాబాద్ లో చాలా కూల్చాలి.

    • @pandurangaraouppu8384
      @pandurangaraouppu8384 2 месяца назад +2

      రోజులు దగ్గర పడే పోయాడురా మీ జగన్

  • @annclement388
    @annclement388 2 месяца назад +29

    పగలు ప్రతీకారాలు, తిట్టడాలు , హత్యారాజకీయాలు స్టార్ట్ చేసింది CBN,and co . Jagan never encourages such type of things.

  • @ramammap.v3286
    @ramammap.v3286 2 месяца назад +22

    లోటల్ పాండ్ YSR ఇల్లు... చంద్ర బాబు ఆజ్ఞను అనుసరించి రేవంత్ రెడ్డి అది కూల గొట్టి కాంగ్రేస్ పతనానికి రాచ బాటలు వేస్తున్నాడు. రేవంత్ రెడ్డీ!!తెలంగాణా లో కాంగ్రేస్ కి జీవం పోసిన నువ్వే పతనానికి బాటలు వేస్తున్నావు. ఆలోచించుకో.... వినదగు నెవ్వరు చెప్పిన.. కానీ మన బుద్ధితో ఆలోచించాలి.

  • @Uday_76
    @Uday_76 2 месяца назад +32

    రాబోయే రోజుల్లో రేవంత్ కుర్చీ కదలబోతుంది చంద్రబాబు సలహాలు పాటిస్తున్నందుకు

  • @g.prabhakarrao3992
    @g.prabhakarrao3992 2 месяца назад +89

    బాబు శిష్యుడు రేవంత్ రెడ్డి అందుకే ఇలాంటివి.

  • @mareddyvenkatreddy1456
    @mareddyvenkatreddy1456 2 месяца назад +33

    జగన్ గారు మీరు తప్పకుండా వైఎస్ఆర్ సీపీ పార్టీ నీ తెలంగాణలో రిఓపెన్ చెయ్యండి

    • @lakshmireddykunthur859
      @lakshmireddykunthur859 2 месяца назад

      Not party reopen before that CBI must reopen vote for note case on this two fellows

    • @namasteannayya
      @namasteannayya 2 месяца назад

      ి

    • @namasteannayya
      @namasteannayya 2 месяца назад

      ఆ...ముక్క పీకలేరు

  • @kpadmavatikona6941
    @kpadmavatikona6941 2 месяца назад +57

    బాబు గ్యాంగ్ సొంతముగా ఏమి చెయ్యరు చేపిస్తారు

  • @ramakrishnasammangi5222
    @ramakrishnasammangi5222 2 месяца назад +31

    వినష్కలే విపరీత్తు బుద్ధి

  • @gdrreddy1508
    @gdrreddy1508 2 месяца назад +75

    రేవంత్ రెడ్డి పతనానికి ఇది తొలి మెట్టు అవుతుంది. అక్కడి కాంగ్రెస్ ఓటర్లు అందరు YSR అభిమానులే. చంద్రబాబు మాటలకి మోసపోతున్నాడు

    • @Bestees
      @Bestees 2 месяца назад +1

      అలాంటిది ఏమీ లేదు భాయ్య, రేవంత్ రెడ్డి గారికి జగన్ గారికి మంచి సంబందాలు వున్నాయి. ఇది కూడా మన అన్న వేసే స్కెచ్ లో భాగమే. చూస్తూ వుండండి

  • @R.LReddyRavula
    @R.LReddyRavula 2 месяца назад +20

    అందరు కర్రకట్టమీద ఉన్నవారు కొర్టులకు పోయినారు అఖరికి బాబుగారు ఉండె ఇల్లు ఒనర్ కూడ పోయి స్టేలు తెచ్చుకున్నారుకదా!!""""

  • @bandarithayanna1334
    @bandarithayanna1334 2 месяца назад +47

    రేవంత్ రెడ్డి సీఎం పదివి ఎప్పుడు పోతుందో తెలియదు

  • @jsskumarinalli8893
    @jsskumarinalli8893 2 месяца назад +10

    3.25.. జనం కూల్ గా ఉండాలనుకోవడం నిజమే కానీ ప్రశాంతత కోరుకొనేవారు రాజకీయాల్లోకి రారు. రాజకీయాల్లో ఎవరు పోటీ చేస్తే వారిలో ఒకరికి ఓటు వెయ్యాలి.

  • @Nationlover11
    @Nationlover11 2 месяца назад +15

    రేవంత్ రెడ్డికి రోజులు దగ్గర పడ్డాయి అందుకే ఇలాంటి దగుల్బాచి పనులు చేస్తున్నాడు..అక్కడ చంద్రబాబు కూడా ఇదే విధంగా చేస్తున్నాడు..

    • @d.rajasekharreddy9849
      @d.rajasekharreddy9849 2 месяца назад +4

      Reddy kulam lo ela puttado jagan tho pettukone cingres afres lekunda poyindi congres ku poye kalam vachindi

  • @neerajatiruvaipati3780
    @neerajatiruvaipati3780 2 месяца назад +53

    రెచ్చగొట్టి రెచ్చగొట్టి పార్టీ ని పెట్టిస్తారు.

    • @namasteannayya
      @namasteannayya 2 месяца назад

      పెట్టుకోండి దారిద్ర్యాన్ని నెత్తిమీద

  • @sahadevakumardasari6535
    @sahadevakumardasari6535 2 месяца назад +8

    తెలంగాణలో YSR CONGRESS ఎంటర్ అయ్యిందా కాంగ్రెస్ కి నామ రూపాలు లేకుండా పోతుంది అది గుర్తు పెట్టుకోవాలి ప్రస్తుత అధికార పక్షం వారు..

    • @namasteannayya
      @namasteannayya 2 месяца назад

      పెట్టుకోండి దారిద్ర్యాన్ని నెత్తిమీద

  • @user-gi2zw9dw9s
    @user-gi2zw9dw9s 2 месяца назад +9

    Jai jagan

  • @user-st3vz6mt2q
    @user-st3vz6mt2q 2 месяца назад +30

    ఇది ఎవరికి మంచిది కాదు.

  • @rjoythirvenkastes
    @rjoythirvenkastes 2 месяца назад +13

    ఇప్పుడు ఎంత రెచ్చిపోయిన తర్వాత వచ్చే ప్రభుత్వం అయినా సరే రివెంజ్ ఉంటుంది కదా😢😢😢

  • @user-gx8je6gx3j
    @user-gx8je6gx3j 2 месяца назад +9

    Jai jagan anna

  • @Sivanarayana7187
    @Sivanarayana7187 2 месяца назад +14

    బాబు శిష్యుడు కదా

  • @devi22222
    @devi22222 2 месяца назад +24

    అటు తిరిగి ఇటు తిరిగి ఈ రేవెంత్ రెడ్డికి పదవి గండం ఏర్పడేలా చేసుకునేలా ఉన్నారు బాబు గారి మాటలు విని..

  • @murthy7470
    @murthy7470 2 месяца назад +20

    Cheyyaniandhi sir parledhu malli jagan bouns back avvutadu ee 5 yrs vella istam no problem eppudu vela turn malli jagan term vastundi

    • @SpringAutumnTelugu
      @SpringAutumnTelugu 2 месяца назад

      Pochu avutadu bounce back enka jagan loofer gadu 2050 varuku CM avaledu , adi kastamee

  • @jsskumarinalli8893
    @jsskumarinalli8893 2 месяца назад +10

    8.15 హెరిటేజ్ కంపెనీ కూడా ఆ విధంగానే చంద్రబాబు గారి ఖాతాలోకి వచ్చి చేరిందని వినికిడి.

  • @singamjyothi3412
    @singamjyothi3412 2 месяца назад +6

    గురువు కోసం 😂

  • @salomipriscillagujjarlapud5900
    @salomipriscillagujjarlapud5900 2 месяца назад +21

    He belongs to bolli batch , bolli nakka might have told him , after some time the same will repeat for them

  • @RAHIMPASHA1279
    @RAHIMPASHA1279 2 месяца назад +7

    జగన్ గారు ,kcr గారు..ఇద్దరు ఈసారి పొత్తు పెట్టుకొని ,జగన్ గారు తెలంగాణలో కూడా ,కొన్ని సీట్లు తీసుకొని అభ్యర్ధులను పెట్టి పోటీ చేస్తే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి....జగన్ గారు ప్రచారం చేసి ,అమ్మ వడి, వాలంటీర్,లను పెడతాను అంటే....అప్పుడు కాంగ్రెస్ గుల అనిగిడ్డి

    • @namasteannayya
      @namasteannayya 2 месяца назад

      పెట్టుకోండి దారిద్ర్యాన్ని నెత్తిమీద

  • @lydianalli5935
    @lydianalli5935 2 месяца назад +7

    Konchem dought ga undhi something Chandrababu

  • @jillychinkydances8220
    @jillychinkydances8220 2 месяца назад +15

    Revanthreddy RIP

  • @bommidikrishna3806
    @bommidikrishna3806 2 месяца назад +6

    Revanth reddy garu Miku Chandra babu kee future lo Vasthadhi Ee Paristhithi
    Thelangana Prajalu kee hamilu Amalu cheyyaledhu gani kompalu matram kulchuthunnaru
    Chandra babu Revanth reddy garu Rojulu Anni Mivikadhu Jagan Anna kee kuda time vasthundhi

  • @vaddiramakrishna-zd4ww
    @vaddiramakrishna-zd4ww 2 месяца назад +6

    Revanth ku poyekalam vachindi

  • @dandujanardhanreddy8077
    @dandujanardhanreddy8077 2 месяца назад +3

    This issue is down fall to ravanth

  • @balakrishna9705
    @balakrishna9705 2 месяца назад +24

    వాట్ కి నోట్ రేటెంత రెడ్డి😂 ఆంధ్ర మణిపూర్ బీహార్😢 420 కోటమీ ధమాల్ అతి త్వరలో😂😂😂

    • @sekharb6775
      @sekharb6775 2 месяца назад +1

      Nee bonda

    • @balakrishna9705
      @balakrishna9705 2 месяца назад

      @@sekharb6775 ni talkai

    • @prasa4057
      @prasa4057 2 месяца назад +2

      Already ap bihar 🎉😢koothami🎉😢

  • @tsureshtcaleb2804
    @tsureshtcaleb2804 2 месяца назад +3

    Ji jagan 🎉

  • @pamarnath4134
    @pamarnath4134 2 месяца назад +4

    What u said , that is correct sir

  • @manikumari1472
    @manikumari1472 2 месяца назад +17

    Revanth reddy it's shameful

  • @jsskumarinalli8893
    @jsskumarinalli8893 2 месяца назад +7

    2.35 కరకట్ట నిర్మాణం పై వచ్చిన వ్యతిరేకత కారణంగా మిగతా వాటి జోలికి వెళ్లలేదు.

  • @kolliparachandrasekhar9926
    @kolliparachandrasekhar9926 2 месяца назад +9

    Karakatta, Court stay itchindi Inka pending ani gurthu.

  • @bandiramana9825
    @bandiramana9825 2 месяца назад +8

    Rules anni chotla apply cheyaleru, Country is not so rich to collapse the buildings, every one should think if possible for alternative.

  • @mvykuntaraorao3514
    @mvykuntaraorao3514 2 месяца назад +6

    Chandra Babu sisyudu kadha

  • @user-kp9sm5vn6j
    @user-kp9sm5vn6j 2 месяца назад +5

    Jagan thalachukunte ravvantha reddygadu m gudusthadu

  • @SanyasiraoGujjala
    @SanyasiraoGujjala 2 месяца назад +1

    రేవంత్ రెడ్డి గారికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది ఈయన కూడా చంద్రబాబు శిష్యుడు కథ గురు శిష్యులు బుద్ధులు ఎటు పోతాయి

  • @ram47845
    @ram47845 2 месяца назад +3

    గురువుగారు కాబట్టి

    • @dasarivenkateswarlu4642
      @dasarivenkateswarlu4642 2 месяца назад

      Idi Guru dakshana Anukovali anthey ippudu KCR Jagan Telanganaa lo kuda poteecheyali Appudugani arthamukadu Jagan garu TG lo kuda party ni balopetam chesedaniki prayatninchali

  • @ramabhadra1669
    @ramabhadra1669 2 месяца назад +3

    Zomato boy acting in accordance with his guru .

  • @bhaskarbhaskar6665
    @bhaskarbhaskar6665 2 месяца назад +3

    Poykalam revanth Reddy ke start

  • @venkatramareddy2209
    @venkatramareddy2209 2 месяца назад +9

    He is 💯TDP covert

  • @ysraju1585
    @ysraju1585 2 месяца назад +2

    suitcase batch kabatti

  • @thumukuntarajeswaar6410
    @thumukuntarajeswaar6410 2 месяца назад +2

    కర కట్ట లో మిగతా వాటిని కూల్చ కుండా పుణ్య మూర్తు లు అడ్డుకున్నారు కదా

  • @sivaprasad1084
    @sivaprasad1084 2 месяца назад

    Verry good analysing u sir

  • @godavarthyramakrishna4267
    @godavarthyramakrishna4267 2 месяца назад +2

    Migathaa akrama nirmaanaalanu koodaaa tholaginchaalanna prayatnam cheseru. Kaanee COURTS ADDUPADI cheyyanivvaledannadi meerandaroo koodaaa gamaninchagalaru.

  • @rowdyboy.....2654
    @rowdyboy.....2654 2 месяца назад +4

    Revanthreddi kasito chestunnaru

  • @sriranganaidu6222
    @sriranganaidu6222 2 месяца назад +8

    That construction of Jagan was clearly constructed on public road..
    It can be easily identifiable with naked eye

    • @ramat5538
      @ramat5538 2 месяца назад

      Hello naked fellow 😂😂😂, what he was saying that why that delay ani ....
      And yellow people cry on demolition of prajavedika , what a hypocrisy 😂😂😂

    • @sriranganaidu6222
      @sriranganaidu6222 2 месяца назад

      @@shampp7133
      Telugu lo oka sametha undhi,
      Papam panda dani ki time padutundi ani..
      Construction illegal and road encroachment,
      Yevaru chusina easy gaa cheppe ya vachhu..
      Moreover 3 weeks back varaku hyd was combined capital so AP CM house ani touch chesi undaru..
      Ippudu AP combined capital kaadu,
      AP CM house kaadu

  • @maddiralarajagopal1738
    @maddiralarajagopal1738 2 месяца назад +2

    చాలా సింపుల్ గా tv9 intarvu lo telangana lo malli party pedatara annappudu ledu andrarastram chalu Ikkadaprajalaku kastamulekunda choosukantanu annaru ippudu kalabedutunnaar anubha istaru

  • @chinthaguntamallikarjunred2066
    @chinthaguntamallikarjunred2066 2 месяца назад +2

    Om Sri mathraya namaha hara hara mahadeva sambo Kasi Vishwanath gange Jai sri ram jai hanuman ❤❤❤❤❤ thanks laadu shiva ani gamanistunadu thanks sir

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4t 2 месяца назад +3

    Sigguleni sharmila yem chesthondi😮

  • @Jamesusa8
    @Jamesusa8 2 месяца назад +2

    Only foot path

  • @user-ep3oj8or1i
    @user-ep3oj8or1i 2 месяца назад +1

    Sir revanth reddy sir garu ysr garu lekapothe me Congress eppudu geluva ledhu ysr ante ok thupaan ysr padhayathra cheyyakhnda unte me Congress gelichedhi kadhu jai jagan mohan reddy sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasarao4820
    @srinivasarao4820 2 месяца назад

    మనం ఏది చేస్తే అదే తిరిగి వస్తుంది

  • @user-ep3oj8or1i
    @user-ep3oj8or1i 2 месяца назад +1

    Kotha bichagadiki podhueragadu kadha sir jagan mohan reddy sir penu thoipan sir india 🇮🇳🇮🇳🇮🇳🇮🇳 no one jagan mohan reddy sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏jai jagan mohan reddy sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏 jai jagan mohan reddy sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kalakondamanjula9085
    @kalakondamanjula9085 2 месяца назад

    చంద్ర బాబు గారి. ప్రియతమ శిష్యుడే కదా రేవంత్ రెడ్డి గారు
    ఆయన చెప్పింది ఈయన చేస్తారు
    కానీ కాంగ్రెస్ పార్టీ ఈయనకు గొప్ప.గుర్తింపు.ను ఇచ్చి ఎందరో.సీనియర్ల ను.కాదని ముఖ్య మంత్రి పదవి ఇచ్చి గౌరవించింది అది నిలబెట్టుకుంటే బావుంటుంది

  • @sreesweraam
    @sreesweraam 2 месяца назад +1

    Anni durmaargapu chestalaki adyudu Chandrababe. Dourbhagyudu. Telugu jaathi ni brashtu pattinchina Dushtudu.

    • @sreesweraam
      @sreesweraam 2 месяца назад

      Evaranna enthakani orchukovali. CBN vesina margam lo vellakapothe… edho teda ani aniline rojulu

  • @mitnalavasantha3948
    @mitnalavasantha3948 2 месяца назад +4

    Revanthku vodi "poye " Kalam vadtundi wait&see

  • @mitnalavasantha3948
    @mitnalavasantha3948 2 месяца назад +3

    Pouyekalam revanth ku

  • @vishnuprasadreddyeng
    @vishnuprasadreddyeng 2 месяца назад +1

    Karakatta medha andharu kattesthey sachipotharu janalu..... Adhi idhi okatena sir.

  • @mishnah368
    @mishnah368 2 месяца назад

    Boss ను సంతోషం పెట్టడానికి!

  • @d.maheshreddy2127
    @d.maheshreddy2127 2 месяца назад +1

    Lotus Poud Epuudu Sharmila House.... Sharmila Nivasam Anali ... Media Jagan Nivasam Ani Over Cheshundhi.... Sharmila Poyii Revanth Sanka Nakuthundhi...

  • @mitnalavasantha3948
    @mitnalavasantha3948 2 месяца назад +3

    Ramoji akrama nirmanalu kanapadaleda

    • @jsskumarinalli8893
      @jsskumarinalli8893 2 месяца назад +2

      అంత ధైర్యం లేదు. అయినా పరాయి వాడు కాదు.

  • @pn4641
    @pn4641 2 месяца назад +1

    Kaksasadimpulake veellu rajakeeyalaloki vasthunnara prajalu anduke vote vesthunnara veellaku chee.

  • @vvenkateswarlu9062
    @vvenkateswarlu9062 2 месяца назад

    Mr.Revanth Reddy people know the relationship with Mr.Chandrababu Naidu. Congress party have a High Command in Delhi. Remember this.

  • @dhanushalllike2498
    @dhanushalllike2498 2 месяца назад +1

    Court lo cases vesi karakata meda vuna valu stays techukunaru sir , akkada bjp valai kuda vunai kara katta meda housees

  • @karunaprabha5961
    @karunaprabha5961 2 месяца назад

    జగన్ గారు ap మంత్రులు అందరు హైద్రాబాద్ లోనే ఉంటారు మీరు హైడహైద్రాబాద్ వెళ్లి పార్టీ పెట్టండి మీకు జయం కులుగును

  • @arunanali2902
    @arunanali2902 2 месяца назад +4

    Sharmila cheppintadi

  • @ramanaammiti3191
    @ramanaammiti3191 2 месяца назад

    Revanthreddy
    C.m.ga.fail.panikiradu.congress.thappu.chesindi.seniorlanu.pakkanapetti.t.d.p.nundivachina.vadiki.cm.ga.ichindi.janareddy.cm.gaaivunte..bagunnu

  • @AnjaneyuluBandi-ex5wd
    @AnjaneyuluBandi-ex5wd 2 месяца назад +1

    Media centre is not private property.It is public property which is constructed with out proper licenses from govt organisation'.Moreover that land is also belongs to private person.

  • @Bestees
    @Bestees 2 месяца назад

    ఇది జగనన్న వేస్తున్న స్కెచ్ లో భాగమే
    అడలికి లోటస్ పాండ్ లో వుండేది శర్మిలక్క కదా

  • @kchandrasekharreddy3269
    @kchandrasekharreddy3269 2 месяца назад +1

    Maharshi gaaru meeru convenient ga matladoddu karakatta meeda koolchina tharvatha lingamaneni guest house koolchalante courts stay ivvaleda

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 2 месяца назад

    Adikaram unte chayali

  • @sriramireddy8467
    @sriramireddy8467 2 месяца назад +2

    Karakatta akrama nirmanadarlu court ki vellaru kada

  • @sriharikusam2803
    @sriharikusam2803 2 месяца назад +3

    Tana nasinanni tane korukontunadu

  • @pandurangaraouppu8384
    @pandurangaraouppu8384 2 месяца назад

    రూల్స్ ప్రకారమే పరిపాలించాడారా మీజగన్

  • @sandanibasha5036
    @sandanibasha5036 2 месяца назад

    Jagan has to restart the party in telangana ..

  • @mallurisubrahmanyam2478
    @mallurisubrahmanyam2478 2 месяца назад +2

    పోయే కాలం వస్తే అంతే

  • @samuelmedapati3879
    @samuelmedapati3879 2 месяца назад

    Because of Chandra Babu Naidu he gives a problem First NTR

  • @karunaprabha5961
    @karunaprabha5961 2 месяца назад

    చంద్రబాబు అతను రేవంత్ఫ్రెండ్స్

  • @PushpaLatha-fb5kc
    @PushpaLatha-fb5kc 2 месяца назад

    Vote vese varaku janam kavali, taruvata valla time, revantareddy ki janam avakasham iccharu, ilanti picchi pani chandrababu cheppinattu cheste prajalu chustu urukoru, next time intlo.

  • @pandurangaraouppu8384
    @pandurangaraouppu8384 2 месяца назад

    ఆంధ్రాలో ఇప్పటం వగైరాలు గుర్తు రావటం లేదా నంగనాచీ, సిగ్గు లేదా

  • @nbabypsprakash6106
    @nbabypsprakash6106 2 месяца назад +1

    Court ku velle stay thechukunnaru andu ke meegelina bhavanalu kulcha ledu, eppudu jagan vishayamlo kavale anee chestunnadu

  • @kamalprasad6439
    @kamalprasad6439 2 месяца назад

    కెసిఆర్ గారి శిష్యుడు జగన్నా? ఇప్పటం oka మూల గ్రామం. Road widen అనే పేరు తో ఎన్ని ఇల్లు లు కొచలేదు.? అది కూడా ఎన్నో ఏళ్ళు బట్టి ఉన్నవో నే కదా?

  • @sagarreddy9192
    @sagarreddy9192 2 месяца назад

    RR ki thondara lo padavi.out,,Telangana lo TDP Vasana kuda vaddu..

  • @PRajiReddy-ug7ed
    @PRajiReddy-ug7ed 2 месяца назад

    Telangana YSR congress party coming in telangana neku untadi Raveth Reddy Jagan Mohan neku estadu vote note case by Taku vastadi neku cm post pothadi alochinchuko 2029 . Coming YSR congress party telangana . apudu untadi neku Revange esradu neku Jagan Mohan Reddy neku estadu tonue lo wait chsyu.

  • @AvulaVenkatReddyRules
    @AvulaVenkatReddyRules 2 месяца назад

    Jai Jagan……our reddy pride Jagan will come back to power soon…no worries

  • @thelastdaysministers8380
    @thelastdaysministers8380 2 месяца назад

    Chandra babu cheppinatle Revanth Reddy chesthadu kadha.. Chandra babu ku veruga Revanth reddy ledu kadha..

  • @singamanenivenkatarao9997
    @singamanenivenkatarao9997 2 месяца назад +1

    ఎవ్వడుచేసిన కర్మ వాడే అనుభవించాలి.

  • @dineshvenkata9037
    @dineshvenkata9037 2 месяца назад +1

    ఇది ముమ్మాటికీ మీరు చెప్పినట్లే జరిగింది అనిపిస్తుంది.

  • @akmnbv
    @akmnbv 2 месяца назад

    CBN dongakollu samajniki chida purugu NTR ni chappina vadu Maru gujjju RR loffer daffer galu samajniki chida purugu CBN pavala samajniki chida purugulu ❤❤❤❤❤❤❤❤

  • @harshavardhandyavanapelli1850
    @harshavardhandyavanapelli1850 2 месяца назад +2

    Revanth reddy ki cm padhavi Poyekalam vacchindhi

  • @jagadeeswararao7627
    @jagadeeswararao7627 2 месяца назад

    Jagan TG lo party pedithe BJP ki laabham

  • @kramdayakark6660
    @kramdayakark6660 2 месяца назад

    Court. Stay lu vunnavy. Sir