సంపత్ గారు మీ వీడియో చాలా బాగా చేశారు మేడం గారు 25 సంవత్సరాల నుంచి చేస్తున్నారని చెప్పారు చాలా గ్రేట్. నేను నా చిన్నతనం నుంచి వెజిటబుల్స్ & ఫ్లవర్ గార్డెన్స్ చేస్తున్నాను కొని ఎక్కడ ఎక్కడ వదిలేసి షిఫ్ట్ అవ్వటం జరుగుతుంది ఎందుకంటే ప్రైవేటు జాబులు అంటే ఊళ్ళు పట్టుకు తిరగటం కదా. సంపత్ గారు మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తారా నేను వనస్థలిపురం లోనే ఉంటున్న.
కుంకుమ పువ్వు ఎక్కడ చూడలేదు. గ్రేట్ శ్రీదేవి జీ. మా సొంత ఇంటి దగ్గర అలాగే ఉండును. ఉద్యోగం కదా ఊరులు తిరగడం... అద్దికి వచ్చిన వారు ఎవరికి కావలసినవి వారుపట్టుకువెళ్లిపోయారు. నారింజ నేలలో ఉంది అది వదిలారు. 100 కుండీలు.. ఒక్కటీ లేదంటా...25 ఇయర్స్ వి. శ్రీదేవి గారి గార్డెన్ చూస్తే నా గార్డెన్ గుర్తుకు వచ్చింది. థాంక్యూ 🙏
Wow great sridhevi garu beautiful garden and roses tips chala baga chepparu ekamuki rudhrakska chala bagundhi miriyala cheppu mee dhagara Anni rare varieties chala bagunnayi tq somuch for beautiful garden video thammudu luckky papa cute ga bale undhi
Chala bag unnayi Mee mokkalu maintenance, services inko comment tharuvatha 786 comment is very lucky person and lucky comment avuthundi.variki meeru phone chesi seeds pampinchandi
శ్రీదేవి మేడం గారు మీ గార్డెన్ చూసాను చాలా బాగుంది. రేర్ ప్లాంట్స్ పెంచుతున్నారు. నా నేను మీలాగే రేర్ ప్లాంట్స్ పెంచుతున్నాను. నేను వనస్థలిపురం లోనే ఉంటున్నాను మీరు ఎక్కడ ఉంటున్నారు ? మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వగలరా.
Aunty voice చాల బాగుంది తల్లి పిల్లాడికి ఎంత శ్రద్దగా వివరంగా చెప్తారో అలానే చెప్పారు..
Abbha Rose's 🌹 🌹 ayithe chala bagunayi 👌👌👌
Sridevi garu mee terrace garden chaana chaana baagundi.
చాలా చాలా గార్థనింగ్ బాగా వున్ది
Super idea manchi rose tips auntygaru
హాయ్ సంపత్ గారు ఇప్పటివరకు మీరు గార్డెన్ తీసిన వాటన్నిటిలో ఇది నిజంగా చాలా సూపర్ గా ఉందండి థాంక్యూ సో మచ్
వీడియో చాలా బాగుంది. ఇహ మేడం గారు garden పట్ల తీసుకునే శ్రద్ధ super. 👌
చక్కగా కుదిరాయి గంగరాజు శ్రీదేవి సిస్టర్ చాలా బాగా maintain చేస్తున్నారు...20above yrs. ఇలా చేయడం అనేది అభినందనీయం
సంపత్ గారు మీ వీడియో చాలా బాగా చేశారు మేడం గారు 25 సంవత్సరాల నుంచి చేస్తున్నారని చెప్పారు చాలా గ్రేట్. నేను నా చిన్నతనం నుంచి వెజిటబుల్స్ & ఫ్లవర్ గార్డెన్స్ చేస్తున్నాను కొని ఎక్కడ ఎక్కడ వదిలేసి షిఫ్ట్ అవ్వటం జరుగుతుంది ఎందుకంటే ప్రైవేటు జాబులు అంటే ఊళ్ళు పట్టుకు తిరగటం కదా.
సంపత్ గారు మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తారా నేను వనస్థలిపురం లోనే ఉంటున్న.
శ్రీదేవి గారు 25 years నుంచి మిద్దె తోట చేస్తున్నారంటే చాలా గ్రేట్
Such a sweet voice sridevi garu ❤
కుంకుమ పువ్వు ఎక్కడ చూడలేదు. గ్రేట్ శ్రీదేవి జీ. మా సొంత ఇంటి దగ్గర అలాగే ఉండును. ఉద్యోగం కదా ఊరులు తిరగడం... అద్దికి వచ్చిన వారు ఎవరికి కావలసినవి వారుపట్టుకువెళ్లిపోయారు. నారింజ నేలలో ఉంది అది వదిలారు. 100 కుండీలు.. ఒక్కటీ లేదంటా...25 ఇయర్స్ వి. శ్రీదేవి గారి గార్డెన్ చూస్తే నా గార్డెన్ గుర్తుకు వచ్చింది. థాంక్యూ 🙏
శ్రీదేవి గారికి ధన్యవాదాలు చాలా చక్కని చిట్కాలు చెప్పారు
Mee garden chala bavundi amma.sampat garu tq so much ,very informative ,20 years nunch rose plants maintain chastunnaru ante asalu grate amma meeru 🙏🏻
Super amma rudraksha mokka chusinanduku maku chala happy ga vundi,thank you sampath garu
Wow great sridhevi garu beautiful garden and roses tips chala baga chepparu ekamuki rudhrakska chala bagundhi miriyala cheppu mee dhagara Anni rare varieties chala bagunnayi tq somuch for beautiful garden video thammudu luckky papa cute ga bale undhi
Ekamukhi rudrakasha, kumkuma puvvu plant super aunty thank you
Ee video thumbnail lo lucky photo chala bagundi 🥰
Sridevi aunty Garu mi Mida thotta chala baagundhi.. Chala Variaty of flowers unnayi.. Attracting ga undi
Beautiful video Sampathgaru. Such a sweet person and voice. Very useful tips for rose plants
Nice 👌 and useful information 👍 👌
Super garden aunty. Sampath roses gurinchi aunty cheppindi 200% nijam
Sridevi garu super andi me garden
Sridevigari voice chala chala sweet ga undi sampathgaru. Aavida maatluduthunte chinnapilla santoshamtho maatladuthunnatundi. And baba gudilo ichina vepa vuthanamtho molichina chettu chupinchagane kallallo neerochesai. Veelaite naaku oka seed ivvamanandi pls.
Secon vedio lo chala useful tips chepparu. Ala vintundi povalanipisthunde sridevigari voice vintunte. Shirdi nundanagane ekkadiko vellipoya. Okkasaranna srudevigari garden chulanipisthundi
Super andi chala manchi video andi,share chasinandhuku chala chala thanks Andi,enni manchi tips chapinandhuku sridevi gariki chala thanks Andi , rudraksha 😍😍👌
Sridhevi gari garden superrrrr...
Chala bag unnayi Mee mokkalu maintenance, services inko comment tharuvatha 786 comment is very lucky person and lucky comment avuthundi.variki meeru phone chesi seeds pampinchandi
Very nice garden aunty chala chakkaga matladutaru.tq for sharing sampath garu
thank you for sharing very good tips
Beautiful garden.tips bagunnai.
Chala chala chakkaga chepparu madam garden chala bagundhi sampath manam kuda pettedham punasa మామిడి terrace meedha Lucky balega ఆడుకుంటుంది
Such a sweet video
Sri Devi garu garden chala bagundi.
Meeru ekkada untaru.
Mee garden okasari chudadaniki ravacha..
అమ్మ మి 🏡 గార్డెన్ సూపర్ అరటి గెల రాలేదు అంటే సైడ్ చిన్నచిన్న పిలకలని ఉంచకూడదు
Chala bagundhi me garden
So sweet voice aunty garu. Very informative video. Thank-you sampath garu
Chala bagundi andi video
Aunty super . Aunty oka vepa Kaya istara naku nenu vanasthalipuram daggare untanu nenu baba garu bhakthuralini.
Good explaination thank u 👍
super garden👌
Very very beautiful flowers and plants 🙂 super and useful vedio 🙏👍
👌🏼👌🏼👌🏼kadiyam narsari Peru details cheppamanamdi please
Hi sampath garu super garden chalabagundhi manchi information icharu thanks andi
Madem meeru me garden super 👌
Haisampathgaru beautiful garden chupincharu lucky peddadipoyindi hai lucky
Lucky is looking very cute in her red dress and matching flower😍
Very nice
Superb
drumstick plant omg super..very nice vedio...
Kadiyam lo ae nursery nunde tepestaru aunty... Please let us know.
Manchi informative video sampath garu 👍😁
Nice
Super garden andi
Nice garden
👌👌 super ❤️
Wow sooper aunty❤
👌👌 aunty
Anma super
Aunty garden 😍 ❤️ 👌
Matale levu sampath.. 💚💚
👌
Super undhi aunty me garden
రుద్రాక్ష
Super anti
Beautiful garden! Home gardeners ki Kadiyam connections undadam plus point.
Superb garden
శ్రీదేవి మేడం గారు మీ గార్డెన్ చూసాను చాలా బాగుంది. రేర్ ప్లాంట్స్ పెంచుతున్నారు. నా నేను మీలాగే రేర్ ప్లాంట్స్ పెంచుతున్నాను. నేను వనస్థలిపురం లోనే ఉంటున్నాను మీరు ఎక్కడ ఉంటున్నారు ? మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వగలరా.
Vpuram somanathkshetram
మేడం మేము కూడా టెర్రస్ గార్డెన్ పెంచుతున్నాను. వనస్థలిపురం లోనే ఉంటాము. మీరు ఉండేది వనస్థలిపురంలో ఎక్కడ మేడం.
🙏😊👋 Sampath bro nenu kuda kunkumpuvu penchutunna meerukuda penchandi online Lo order chesam 200/Rs 10 bulbs vachai winter season lo pttali nenu mundugane pettanu letga gro aiaih grass vachindi flowering inka raledu.
Endulo teppincharu andi
👌👌
Nice and very useful video
Hat's off sridevi garu chala useful tips tips chepparu thank you andi
Bro bettle lefe plant crear chynde
Rudraksha !!!
Garden bagundhi kadiumlo nursery name cheppandi
Its "Rudraksha Plant",.......I too have it.
Sampath garu applebere mokkaku mullu vuntaya
Hi Sampath
👌🏻👌🏻
Sampath garu పున్నాగ పూలు చెట్టు అనుకుంటా?!
Enthavaraku.cut.chestaru
Super Garden Anna 😍
Chala manchi tips chepparu sreedevi garu. Thank u
👌👌👌👌
Chala chala bagundi bro garden.
Maha bilavam kadiyan lo dorukuthunnayi.
Anty maku ekamuku rudhraksha mokka kavali
👌👌👌👌💖
Rudraksha plant andi
Vakulla Devi flowers
Hi andi mee thota superrrrrr me adress chepthara sampath gari phone kavali
Super garden
Hai aunty....
Ela vunnaru
Hi sampath garu
Bahubali gardens
Kadambam
Ela vunnaru
Hi andi
Rudraksha plant Anna ide
Rudrakshalu
How
యాలకులు అనుకుంటా