ఇంక నవ్వడం నావల్ల కాదు బాబోయ్ రేలంగి కామెడి అరాచకం | మన తెలుగు పాటలు

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024
  • ఇంక నవ్వడం నావల్ల కాదు బాబోయ్ రేలంగి కామెడి అరాచకం | మన తెలుగు పాటలు
    #relangi #comedy #oldcomedy #bestcomedy #telugucomedy #funny #superhitcomedy #telugumovies
    Watch More Hit Songs @

    ==========================Volga Videos============================
    Telugu Super Hit Gloden Songs
    ► • Video
    Latest Telugu Hit Songs Back To Back Jukebox
    ► • Video
    =================================
    Follow Us::
    Pinterest : goo.gl/f7uNCB
    FB: / volgavideo

Комментарии • 545

  • @narehthehuff5557
    @narehthehuff5557 Год назад +363

    ఇప్పటి సినిమాలు రి రిలీజ్ చేయడం కంటే ఇలాంటి పాత సినిమాలు రీలీజ్ చేస్తే బాగుంటందని అని అనుకుంటున్న

    • @gopilaxman9992
      @gopilaxman9992 Год назад +18

      నిజమే నాకు అలానే ఉంది...నిజంగా చాలా మంది చూస్తారు

    • @Sweet-sweet-soniya
      @Sweet-sweet-soniya 7 месяцев назад +4

      Avunu exactly

    • @amrutharamani7114
      @amrutharamani7114 4 месяца назад +1

      బాగా chepparu andi

  • @gsslakshmi6293
    @gsslakshmi6293 Год назад +145

    అప్పటి కుటుంబాల్లో ప్రేమ ,అభిమానం,అప్యాయతలు ఉండేవి. నిజముగా ఎంత మంది అటువంటి ప్రేమలు మన కుటుంబాలలో ఇప్పుడు తిరిగి ఏర్పడాలని కోరుకుంటున్నారు ??

    • @pavandreams9055
      @pavandreams9055 4 месяца назад +2

      ❤❤❤

    • @boggulumahendra2888
      @boggulumahendra2888 2 месяца назад +2

      ఆ. తోడి కోడళ్ల ఒకరిమీద. ఒకరు ప్రేమ చూసి కళ్ళకి నిల్లు వస్తున్నాయి అంత మంచి మనుషులు

    • @LavanyaVemula-qq8gw
      @LavanyaVemula-qq8gw 2 месяца назад +3

      ఆ రోజులు మళ్ళీ రావు,, నాకు చాలా ఇష్టం ఇలాంటి movies అంటే

    • @KSuchritha
      @KSuchritha 24 дня назад

      😊g😂​@@LavanyaVemula-qq8gw

  • @gangularamalingareddy962
    @gangularamalingareddy962 Год назад +136

    అప్పటి చిత్రాలు కష్టజీవులకు ఊరటనిచ్చే ఆదర్శ జీవితం ప్రస్తుత సినిమాలు సర్వ మానవాలిని సర్వ నాశనము చేసేవి.

  • @ramanjaneyulub220
    @ramanjaneyulub220 Год назад +2024

    below 30 years వాళ్లు ఎంత మంది చూశారు ఈ వీడియో..

  • @prasadklr
    @prasadklr 5 месяцев назад +36

    అర్థరాత్రి కన్నాంబ గారు లేచి పిల్లాడకి సున్నుండ పెట్టిన సీన్ లో వాళ్ళ నటన చూస్తూ, ఆ background music వింటుంటే ఏదో లోకంలో ఉన్నట్లు గా ఉంది. రాగం తిలాంగ్ అనుకుంటా. ఎంత మధురంగా ఉంది. అసలు 'మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి' అన్న చందంగా అనిపిస్తుంది ఈరోజుల్లో మనం చూస్తున్నది, వింటున్నది పోలిస్తే... నిజంగా ధన్యులు ఆ తరం వారు.

  • @kalidassai5608
    @kalidassai5608 Год назад +320

    కన్నంబా, సావిత్రి, సూర్య కాంతం ఈ ముగ్గురు మహా నటి మణులు మళ్ళీ వెయ్యి జన్మ లైనా తెలుగు సినిమా పరిశ్రమ కు దొరకరు 🙏🙏🙏🙏 మాధవపెద్ది కాళిదాస్

    • @sureshbabu-sd3xk
      @sureshbabu-sd3xk Год назад +2

      👍

    • @ramsramsrams5286
      @ramsramsrams5286 Год назад

      ఈ పుడు బ్యాచ్ పోరం బోకు లు

    • @PrasadVadarevula
      @PrasadVadarevula Год назад +1

      So CT

    • @chenjiprakasam8894
      @chenjiprakasam8894 Год назад

      ​@@PrasadVadarevulalll
      Tc😮 in i3😮

    • @ckamalakanth9532
      @ckamalakanth9532 Год назад +1

      ​@@scottishlega5649ఋషు్యేంద్ర మణికీ, కన్నాంబ కూ తేడా తెలియదా?

  • @srisaimaddikatla1843
    @srisaimaddikatla1843 Год назад +102

    నేనైతె పాత చినిమాలు,కామెడీ 10000% ఇస్తము.

  • @coolguypravara
    @coolguypravara Год назад +278

    అంతా సహజమైన నటన కన్నాంబ, సావిత్రి, SVR, సూర్యకాంతం, రేలంగి. అబ్బా అలా ఉంటే ఇంట్లో అందరూ ఎంత బాగుంటుందో

  • @bharatvas8286
    @bharatvas8286 11 месяцев назад +42

    ఇది హాస్యం అంటే.. ఈనాటి తెలుగు సినిమాలు, ఎంత పతనం చెందాయో తెలుస్తుంది... వెకిలి తనం, ద్వందర్ధాలు, బూతు మాటలు ఇవి ఈనాటి తెలుగు సినిమాల పరిస్థితి

  • @narenversatile
    @narenversatile Год назад +141

    ఎంతో హాయిగా అనిపించింది సన్నివేశం చూస్తుంటే. ఇప్పటి కళాకారులoదరికీ ఇలాంటి పాత్రలు, కళాకారులు ఎప్పటికీ ఒక మార్గదర్శి మరియు దిక్షూచి లాంటివారు..ఆదర్శప్రాయులు.

  • @ashamuppaneni3880
    @ashamuppaneni3880 Год назад +137

    కన్నాంబ గారు సినిమాల్లోనే కాదు బయట కూడా అందరితో ఇలాగే చాలా ఆప్యాయంగా ఉండేవారు అంట... వాట్ ఎ గ్రేట్ లేడీ👏

    • @deeepeeee
      @deeepeeee Год назад +2

      Tollywood first Heroine 😍🙏🏻🙏🏻

    • @bhaskararaodesiraju8914
      @bhaskararaodesiraju8914 10 месяцев назад +1

      First heroine kannamba kadu.Surabhi kamalabai

  • @moulali98
    @moulali98 9 месяцев назад +305

    2024 లో చూసేవారు 👍.

  • @evadugoppa5510
    @evadugoppa5510 Месяц назад +12

    ఏవండీ ఆ కధలు, ఏరండి ఆ నటులు, దర్శకులు, సంగీత దర్శకులు. అదొక చరిత్ర. ఎందుకండీ వేలకోట్లు పెట్టి తీస్తున్న నేటి సినిమాలు. శతాబ్దం మారినాక అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తున్నామని భ్రమలో బ్రతుకుతున్నాం.మానవ / కుటుంబ విలువలు ఎంతగా దిగజారాయో ఈ సన్నివేశాలు చూస్తే చాలు ఈ తరానికి బోధపడుతుంది. మాకు జ్ఞానభిక్ష ప్రసాదించు పరమేశ్వరా 🙏

  • @anilkandulachowdarys2210
    @anilkandulachowdarys2210 Год назад +184

    2023 లో ఈ వీడియో చూసినవారు లైక్ చెయ్యండి

  • @ramaprasad8036
    @ramaprasad8036 Месяц назад +3

    అగ్రశ్రేణి నటీ నటుల అద్భుత నటన......దర్శకత్వం చాల గొప్పది.

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 Год назад +106

    ఇలాంటి పాత్రల్లో ఇలా నటించేవారు ఇప్పుడు ఎవరైనా ఉన్నారా.ఆలనాటి చిత్రాలు వజ్రాలు, ఆణిముత్యాలు.

  • @Animenggn
    @Animenggn Год назад +82

    ఈ సినిమాలు అద్భుత కళాఖండాలు. వీటిని remake చెయ్యాలనే ఆలోచన వచ్చినా కూడా అలాంటి నటులు ఇప్పుడు దొరకటం అసాధ్యం.

  • @padmasrichinchili6934
    @padmasrichinchili6934 Год назад +77

    ఇలాంటివి చూడడానికి అదృష్టం ఉండాలి 👍

  • @Pawan_Kalyanfan-introvert.
    @Pawan_Kalyanfan-introvert. Год назад +31

    ఏంట్రా మీ తెలుగు వాళ్ళ గొప్ప అని ఎవడన్నా అంటే.. ఈ అణిముత్యాలు చూపించి కాలర్ ఎగరేసి చెప్పొచ్చు.. మన తెలుగు చలచిత్ర గొప్పతనం.. ఎంత realistic innocent,, SVC, సావిత్రి,, సూయకాంతం,, రేలంగి.. ❤❤❤

  • @AhmedNisar
    @AhmedNisar 2 месяца назад +3

    పాత సినిమాలు చూడడమే మంచిది.. ఆ సభ్యత సంస్కృతి, భాష, మంచితనం .. ఓహో .. సూర్యకాంతం రేలంగి గార్ల సినిమాలు చూడడం ఓ ఆనందం

  • @seshagiriraopochiraju7021
    @seshagiriraopochiraju7021 11 месяцев назад +19

    రేలంగి చెయ్యని చెయ్యలేని వేషం లేదనిపిస్తుంది.
    మరల ఆ రోజులనెన్నడూ చూడలేము.

  • @sreedhar-kx7tt
    @sreedhar-kx7tt 5 месяцев назад +25

    ఆదుర్తి సుబ్బారావు తీసిన చిత్రాల్లో రెండవ ర్యాంకు ఈ చిత్రమే 1988 lo మొదటిసారి chusa.🎉🎉

    • @shivanikagithapu3872
      @shivanikagithapu3872 4 месяца назад

      Movie name?

    • @sreedhar-kx7tt
      @sreedhar-kx7tt 3 месяца назад

      @@shivanikagithapu3872 thodi koondalu.

    • @manastitching
      @manastitching 3 месяца назад +2

      ​@@shivanikagithapu3872 తోడి కోడళ్ళు super 👌 movie..

  • @AbdulkalamPalagiri
    @AbdulkalamPalagiri 23 дня назад +4

    This generation people can learn our ancient culture from this precious perils.

  • @srinubadireddi2394
    @srinubadireddi2394 Год назад +36

    Surya కాంతం గారు మీరంటే నాకు చాలా ఇష్టం అండి

  • @harikainapurapu9286
    @harikainapurapu9286 Год назад +68

    Old movies theaters lo re-release cheyalani entha mandi anukuntunaaru , missamma devadas, gundamma katha, mayabazar ilaantivi....❤❤

    • @arunkumar4736bablu
      @arunkumar4736bablu 3 месяца назад

      Meeru cheppindi correcrt baguntay old movies viluvalu untay, bandhuthvalu untay
      Meeku kuda old movies ante istama?

    • @alivenichikkala8311
      @alivenichikkala8311 2 месяца назад

      Good idea

    • @pondururavikumar2762
      @pondururavikumar2762 8 дней назад

      అది కూడా ఒక్క sare అయింది anna

  • @AbdulkalamPalagiri
    @AbdulkalamPalagiri 23 дня назад +4

    These Sean's should give entertainment to everyone forever.

  • @idduboyinaramu2414
    @idduboyinaramu2414 Год назад +23

    కన్నాంబ గారు, సూర్య కాంతం గారు, సావిత్రి గారి లాంటి నటీమణులు నభూతో నభవిష్యత్🙏 I'm 25 but I love Old movies a lot❤ Old movies are not only gold but also Diamonds🔥

  • @seethasivaprasad1782
    @seethasivaprasad1782 Год назад +85

    ఈ సినిమా చూస్తుంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి

    • @kgopi7410
      @kgopi7410 9 месяцев назад

      Muvve name please🙏

  • @bobbasomireddy9758
    @bobbasomireddy9758 Год назад +64

    అప్పటి చినిమాలకు, ఇప్పటి చినిమాలకు ఎంత తేడా. ఇప్పటి చినిమాలలో హీరో 100మందిని కొడితే పెద్ద గొప్ప

  • @rajualigi4731
    @rajualigi4731 6 месяцев назад +4

    😢😢😢చిన్నప్పుడు నేను కూడా అంతే మా అమ్మ నాన్న కంటే మా పెద్దమ్మ పెద్దనాన్న దగ్గరే ఎక్కువ వుండేవాడిని కానీ ఇప్పుడు వాళ్ళకి దురముగా వున్నాం ఆ రోజులే వేరు❤❤❤❤❤

  • @madhuchukka630
    @madhuchukka630 Год назад +43

    తోడి కోడళ్ళు,, సినిమా,, ఆడుతూ పాడుతూ పని చేస్తూ ఉంటే,, అలుపు ‌సొలుపు ఉండదు,, ఇద్దరు ఒకటై,,,,

  • @rejeenareju3403
    @rejeenareju3403 23 дня назад +2

    నా కర్మా కొద్దీ దొరికవ్ కధ 😂😂😂 యెన్నీ సార్లు చూసిన మల్లీ మల్లీ చూడాలని ఉండే సినిమా

  • @gsuvarna9256
    @gsuvarna9256 26 дней назад +2

    నాకు. కొత్త. సినిమాలకంటే. పాత. సినిమాలంటే. చాల చాల. ఇష్టం. ఆ సినిమాలు. Levele. వేరు. 🎉 అంత మంచి. హీరో హీరోయిన్లు. బూతద్దం. పెట్టీ. వెతికినా. ఈ కాలంలోే. ఉండరేమో.

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 Год назад +68

    కామెడీ సీన్స్ హాస్య సన్నివేశాలు అంటే అప్పటివే ఇప్పటి హాస్యం ఉంది ఎందుకూ ఏడవడానికీ అన్ని బూతు డైలాగులు

    • @kanishkakumar3920
      @kanishkakumar3920 Год назад +4

      ఏం చేస్తారు
      హాస్యం మొత్తం వాళ్ళే చేసేశారు
      ఇప్పటి వాళ్ళు అవి చేస్తే copy అంటారు
      అందుకే బూతులు😂😂😂😂

    • @venkatarao1658
      @venkatarao1658 Год назад +1

      అబ్బో...ఘటికుడవే.

    • @komaragirisumansarma6522
      @komaragirisumansarma6522 Год назад +1

      @@kanishkakumar3920 మీరు వెటకారానికి చెప్పిన వాస్తవం ఇదే😀😀❤️

    • @lakshmisaraswati6916
      @lakshmisaraswati6916 3 месяца назад +2

      Aa rojulu aa cinimalu ee janmku ravu. Oka rakamga manam chala chala adrusht vantum

  • @parmesh33
    @parmesh33 Год назад +10

    bed time stories ante.....ramayanam chepadam entha bagundi..... superrrrrrrrr

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 Год назад +21

    నటులు యస్. వి రంగారావు,నటులు రేలంగి,నటీమణి సూర్యకాంతం గార్ల అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్ధం పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన ....

  • @viswanarudusrinivas5067
    @viswanarudusrinivas5067 11 месяцев назад +11

    సహజంగా కుటుంబాన్ని చూసి నట్టు ఉంది

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 Год назад +30

    నటీమణి సావిత్రి గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్ధం పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన

  • @nagadurga5300
    @nagadurga5300 5 месяцев назад +6

    అప్పుడు సినిమాలకి ఇప్పుడు సినిమాలకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అసలు పోలికకే పనికిరావు ఇప్పటి సినిమాలు.

  • @ashokpallepati8585
    @ashokpallepati8585 Год назад +8

    Old is gold. Okka english word kuda vadaledhu. Super

  • @brahmajirao8871
    @brahmajirao8871 4 месяца назад +3

    సరదాగా హాయిగా ఉంది .

  • @prasadyarappa5556
    @prasadyarappa5556 Месяц назад +2

    One of the best movie watched during COVID with all whole family members.......🤩

  • @viswanarudusrinivas5067
    @viswanarudusrinivas5067 4 месяца назад +4

    కుటుంబానికి సంబందించిన అన్నీ మెలకువ లు ఈ సినిమాలో ఉన్నాయి

  • @ArunaPiduguralla
    @ArunaPiduguralla 2 месяца назад +3

    Olden days golden days

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 Год назад +11

    ఇది ఆనాటి సీన్మ seen maa కానీ నేటి Sin maa కాదు ఈ మంచి సినిమాకు శతకోటి వందనాలు.

  • @allwell1258
    @allwell1258 Год назад +20

    The love shown by 'peddamma' and savitri's pleasant face make me want that love and family.

  • @kumarnaidusripathi9181
    @kumarnaidusripathi9181 Год назад +22

    Todi kodallu Movie name

  • @sasikalamoorthy4212
    @sasikalamoorthy4212 Год назад +3

    Ever Green cinema.
    Mahaa Batee Natulu .
    Telugu industry miss all of them
    Manasiku badha kaluguthundi,vaarini zdorcislky,Naa fav SAVITRIGARU &SVR GARU .
    NAAVAATU.

  • @bharathchandra7641
    @bharathchandra7641 Год назад +16

    అన్నపూర్ణ వారి 2వ గొప్ప చిత్రం

  • @natarajd7534
    @natarajd7534 Год назад +16

    కన్నాంబ సావిత్రి అందరూ ఎంత సహజంా చేశారు

  • @balakrishnanice7059
    @balakrishnanice7059 Год назад +15

    2023 March lo chushanu movie suuuuuper

  • @Sweet-sweet-soniya
    @Sweet-sweet-soniya 7 месяцев назад +2

    Kammani cinemalu ,reel life kadu real life annattu sahajam ga natistharu, ❤❤❤❤❤

  • @apparaoarani4633
    @apparaoarani4633 Год назад +14

    Chadalavaada Kutumba rao ( as Thirupathayya ) is the actor appearing at the begining of this clipping. . Arani.Apparao Hyderabad

  • @chandrakalachintakindi8528
    @chandrakalachintakindi8528 3 месяца назад +1

    Naa baalyam gurtochindi😍👍

  • @raghuramjaisrirammahamkali4956
    @raghuramjaisrirammahamkali4956 Год назад +8

    E,sineema lu chusina kutumbalu bagupadthaye.

  • @sprinkles237
    @sprinkles237 Год назад +9

    Relangi accent was so gud

  • @LokeshK-v4d
    @LokeshK-v4d Месяц назад +1

    అబ్బా కన్నాంబ సూర్యకాంతం సావిత్రి
    ఇంకో వెయ్యి సంవత్సరాలైనా ఇటువంటి మహానటులు రారు వారు నిజంగా తోడికోడళ్ళు లా ఉన్నారు కానీ అస్సలు ఒక్క సెకనులో కూడా ఎక్కడైనా నటినిచినట్టు చూద్దాం అని చూస్తే ఎక్కడా నటించినట్లు కనపడలేదు పాత్రల్లో పరకాయ ప్రవేశం అంటే ఇదేనేమో!

  • @srigamingkumar9411
    @srigamingkumar9411 Год назад +7

    Enthooo edupu vasthundi ma pilla lu ilanti life miss ayya Rani

  • @saisushrifashions
    @saisushrifashions Год назад +14

    ఎంత మంచి సినిమా ఇది

  • @UsharaniUsharani-sx3vq
    @UsharaniUsharani-sx3vq 9 месяцев назад +3

    A china Babu smile nice cute

  • @kaluvamaddhusudhanrao8457
    @kaluvamaddhusudhanrao8457 6 месяцев назад +2

    Ever green wow okd is gold 😅😅❤❤

  • @eswarraokolapalli8671
    @eswarraokolapalli8671 Год назад +7

    మనసు మెచ్చిన సినిమా

  • @Art_of_rangoliii
    @Art_of_rangoliii Год назад +19

    Best actors...best acting....best movies....old is gold...... evergreen movies.....

  • @kamatamswaruparani6316
    @kamatamswaruparani6316 Год назад +6

    Super really good 😊 chala bagundi

  • @malleshreddy2263
    @malleshreddy2263 Год назад +15

    Old is gold

  • @SardaarChanti-bo2zs
    @SardaarChanti-bo2zs Год назад +6

    ఎస్వీ రంగారావు గారి నటన అమొగం

  • @udaykumar-xi1vs
    @udaykumar-xi1vs 9 месяцев назад +10

    2024 lo chuse vallu oka like eskondi

  • @varaprasadvelpula7784
    @varaprasadvelpula7784 3 дня назад

    పాత సినిమాలు చూస్తుంటే మనం కుటుంబంలో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనే విషయాలు తెలుస్తూ ఉంటాయి. కుటుంబీకుల మధ్యన ప్రేమాభిమానాలు, ఆప్యాయతలు తెలియజేస్తాయి. ఈనాటి సినిమాల్లో కుటుంబాలు ఎలా చిద్రం అవుతున్నాయో చూపిస్తు ఆప్యాయతలను చంపేసి క్రోధం కామాన్ని మాత్రమే చూపిస్తున్నారు.

  • @mbsgrao400
    @mbsgrao400 12 дней назад

    Sarath chandra Gari నవల , గొప్ప పాటలు ,. కారులో షికారు కెళ్లే పాల బుగ్గల …… పాట శ్రీశ్రీ గారనుకుంటారు కానీ ఆత్రేయ గారి రచన , ఈ సినిమా నేను 1967 లో వరసగా 2 రోజులు ఒకే సీట్ లో కూర్చుని చూచా , తరువాత ఓక 100 సార్లు పైనే చూసా .

  • @ramamohanaraotalluri9060
    @ramamohanaraotalluri9060 Год назад +11

    సీన్ సీనే. నవ్వు నవ్వే.

  • @RamVelivela
    @RamVelivela 11 месяцев назад +1

    Savithri Garu ❤❤❤SVR Garu❤❤❤Suryakantham Garu ❤❤❤Relangi Garu ❤❤❤kannamba Garu ❤❤❤ Wow ❤❤ Feeling 🎉🎉🎉🎉

  • @sudarshannellutla1086
    @sudarshannellutla1086 Год назад +11

    Old black & white movies were very good

  • @harichandanatirumalasetty8201
    @harichandanatirumalasetty8201 Год назад +3

    Yenti ra ee patha cinema intha bagundhi , chala Haiga vundhi😊

  • @lakshminarayana2940
    @lakshminarayana2940 Год назад +19

    ఈ కథానిక చాలా బాగుంది

    • @panapaanajagadeeswari9660
      @panapaanajagadeeswari9660 Год назад +7

      ఇప్పటికీ మా అమ్మ పెద్దమ్మ వాళ్ళు కలిసే ఉంటారు మా పెదనాన్న చనిపోయారు ఇప్పటికీ కలిసే ఉంటున్నారు

  • @PrakashSingh-wp6wt
    @PrakashSingh-wp6wt Год назад +9

    Golden Era
    Sweet memories

  • @mitsy7597
    @mitsy7597 Год назад +6

    Surya kantham❤

  • @kmrhari143
    @kmrhari143 Год назад +2

    20:06 intha mathi marupu manishi... natural ga dialogue chepparu

  • @madhusriallam4734
    @madhusriallam4734 Год назад +7

    Nice old movies 😃😂

  • @rojaroja188
    @rojaroja188 2 месяца назад

    Joint family super 😊

  • @pradyumnakaranam7420
    @pradyumnakaranam7420 Год назад +11

    ఇదీ సినిమా అంటే!!

  • @MDAbdullah-ri2fm
    @MDAbdullah-ri2fm Год назад +4

    Natural acting

  • @mohankrishna2406
    @mohankrishna2406 2 месяца назад

    వాళ్ళు నటించారా జీవించారా 🌹

  • @DEVIBHARATHIKALAALAYAM
    @DEVIBHARATHIKALAALAYAM Месяц назад

    60 ఏళ్ళు అయినా అప్పటి చిత్రాలు,పాటలు ఇప్పటికీ సజీవంగా వున్నాయి అంటే అప్పటి వారి శ్రద్ధ ఆసక్తులు వృత్తి పట్ల అంకిత భావం ఎంత వుందో అర్థం అవుతుంది.నిర్మాతలను ముంచిన దాఖలాలు లేవు.వారి నిబద్ధత, సమయపాలన నిజాయితీ ధర్మం న్యాయం కారణాలు అని నా అభిప్రాయం

  • @lakshmidevi2122
    @lakshmidevi2122 2 месяца назад

    Old is gold superb picture

  • @koteswararao110
    @koteswararao110 Год назад +3

    Ma thathayya tho koorchoni batanilu thintu choosevadni chinnappudu black and white movies...naaku thanatho unna memories lo baga gurtundipoina jnapakam idi❤❤

  • @lachipallantla2297
    @lachipallantla2297 Год назад +4

    Elanticinimalu, malliravu🎉

  • @SOMCBMD
    @SOMCBMD Год назад +4

    i was 38 still i use all old movies

  • @mykitchen6959
    @mykitchen6959 Год назад +10

    30 yers.back ummadikutimbam lo premalu abhimanalu andari illallo undevi ipudi pandagalakkuda teerika.dorakadam ledu mana karma

  • @krishnapalakodeti6060
    @krishnapalakodeti6060 15 дней назад

    Svr voice super me sati evvaruraru

  • @chchamkrishnamusicacademy2395
    @chchamkrishnamusicacademy2395 3 месяца назад

    Veryfine idea.

  • @DaivaBhakthi
    @DaivaBhakthi Год назад +3

    super film

  • @Manaswy361
    @Manaswy361 10 месяцев назад

    Nenitheu RendudhosaLu thinefhsni e movir cgusthu 4 thinna old is gold nise seen

  • @haleemashike165
    @haleemashike165 Год назад +1

    Chinnappudu maa amma ekuva e cinamalu chusedi ammatho paatu memukudaa chusevallam aa janapakalu malli kallamudu vachhaye 🤗

  • @ravikumar-zc5ox
    @ravikumar-zc5ox 6 месяцев назад

    Enthaina grate aa rojulu

  • @davidsaidakshin615
    @davidsaidakshin615 Месяц назад

    Malli Atlantic Romulus ravali

  • @likeifulike9815
    @likeifulike9815 11 месяцев назад

    Its just like Woooow

  • @sujathaaravapalli8246
    @sujathaaravapalli8246 Год назад +1

    Superb

  • @satyasudha_videos
    @satyasudha_videos 5 месяцев назад

    Happy marriage anniversary of the day amma

  • @vineelkumartirumala3764
    @vineelkumartirumala3764 Год назад +2

    Wow superrrrrrrrrrrrr

  • @SanthoshSanthosh-lo7id
    @SanthoshSanthosh-lo7id 4 месяца назад +1