Parents should request the pandit to explain the meaning of the mantras during marriage so that the young couple will understand the importance of Hindu marriage. We cannot expect the youngsters to understand the meaning and significance of our sacred rituals and mantras.
Ma sampradhayamlo 101 pogu ani vestharu, thali ala em undadhu, mari ma sampradhayamlo leni thalini samajam kosam dharinchala? Nutokka pogunni marriage ina 3 or 5 days tharvatha theesestharu. Rayalaseema pedhakanti kapulu(reddy) vaallaku e acharam undhi.
ఇంత పవిత్రం గాజరిగిన పూర్వ కల వివాహాలలో ఉపపట్నులు ఎలా వచ్చేవారు? మంత్ర మహిమలు,క్రతువులు దాంపత్య జీవితానికి పునాది కాదు.పెళ్లి ఆ విధంగా జరిగినా ప్రేమ అనురాగం గౌరవం పరస్పరం ఉన్నప్పుడే అది నిలుస్తుంది.పూర్వ కాలపు యజమాని బానిస టైప్ రిలేషన్ కన్న ఇప్పటి స్త్రీ మెరుగైన దాంపత్య జీవితం గడుపుతోంది.కాదంటారా
Meru chala Baga chaparu Amma meru elamtivi chala chapali 🙏🙏🙏👍
Same maaku kooda Rama garu chepinattu maa pelli lo chesukuntam.Maadi Andhra godavari jilla.Talambraalu mana Telugu variki matrame untundi 😍😍🙏
Chaala baaga chepparandi Ramagaru 👌🙏🏻🙏🏻
super ga chepparu Ramaa garu..
Chala manchi concept amma, 🙏 bagaa vivarincharu
Chala baga cheppatu
mee anchor gari medalonea mangalasutralu or nallapusalu levu. ee topic ani telisina rojaina, avida dharimchi undalsindi.
Pillalatopatu peddalukuda photos picchi ekkuvaiedhi malattivallu evarain emainatte meeru apdate avvaledu ani avamaninchatam mari valla drustilo updated iepichi veshalu nnamata
Parents should request the pandit to explain the meaning of the mantras during marriage so that the young couple will understand the importance of Hindu marriage. We cannot expect the youngsters to understand the meaning and significance of our sacred rituals and mantras.
maadi jeelakarra bellam mukyam, meeru cheppe sampradayam maadi kooda, naa marriage meeru cheppinatle ayindi❤
Ma pelli kuda muhurtham prakaram chesaru ma intlo anni pellilu muhurtham time ki jarigay
ముందుగా ఆంకర్ కి సంప్రదాయాలు చెప్పండి రమగారు.
జడ వేసుకోవాలి. నల్లపూసలు, మంగళ సూత్రాలు ధరించాలి.
First anchor rama garu gajulu juttu veskni cheppandi
రమ గారు చాలా సార్లు చెప్పారు అండి తనకి బ్యాంగిల్స్ వేసుకుంటే ఇచ్చింగ్ వస్తుంది అని
సప్త పది చేయబడాలి. జీలకర్ర బెల్లం - మాంగల్య ధారణ - హోమం - సప్తపది
ఇలాంటి ఆంకర్ లను చూసి సమాజంలో యువతులు వీరి లాగా తయారవుతున్నారు.
Asalu eh modernized women sutrale darincharu urike bosi medatho untaru evevo chepu samardistharu
Karnatakalanu zeerige bella. Paddati undi amma
Ma sampradhayamlo 101 pogu ani vestharu, thali ala em undadhu, mari ma sampradhayamlo leni thalini samajam kosam dharinchala?
Nutokka pogunni marriage ina 3 or 5 days tharvatha theesestharu.
Rayalaseema pedhakanti kapulu(reddy) vaallaku e acharam undhi.
Maku Nagavalli ane antaru
జయ గారు సూత్రలు వేసుకోండి దయచేసి జడ వేసుకోండి
నాగవల్లి కాదు మేడం నాక బలి

భ్రమ..