వదిన గారు ఆ రోజు అన్న మీద ఫ్రాంక్ వీడియో చేశావు కదా మరి ఆరోజు అన్నా ఎంత బాధ పడ్డాడు ఈరోజు నిన్ను బాధ పెట్టింది ఫ్రాంక్ వీడియో ఇందులో తప్పేం లేదు ఇద్దరికీ చెల్లు చెల్లుకు చెల్లు కానీ ఈ ఇద్దరి జంట చూస్తే చాలా ముచ్చటేస్తుంది ఎందుకంటే ఆ మాట్లాడే విధానం రిక్వెస్ట్ నైస్ సూపర్ జోడి ఫ్యామిలీ ఇక స్మైలి యు వదిన గారు నవ్వు నీ ముఖంలో ఎంత అందమైన కళ ఉంటదా అందమైన కల ప్లీజ్ వదినగారు స్మైల్
Its not correct bro. She cried in the video dont you feel bad. We celebrated womens day recently. Does it look good seeing akka cry. What psychology you have. Whether its prank or real we shouldn’t play with emotions of women.
@@ipllovers8112 understood you are just a coward in taking up the things on right spirit. Have a dignity and decorum while commenting in the groups that means a lot and sense for neighbourhood
మా అక్క బంగారం .... ఎవ్వరి దగ్గర మాట పడలేదు అంటే ఆత్మాభిమానం వుందని అర్థం.... నిజం గా నువ్ సూపర్ అక్కా ..... ఇన్ని రోజులు అక్క అదృష్టం అనుకున్న బావని చూసి కానీ బావ నే అదృష్టం ఇలాంటి భార్య దొరకడం
Ayyo..brother..కొంచెం సేపటికి మీరు తీసిన డబ్బులు తీసుకొచ్చి ఇవ్వాల్సింది...అప్పుడు చూడాలి మేడం గారి వీరభద్రుడి సంబరం.. కానీ ఇందు ఏడిస్తే ఎంత బాధ పడిపోయారు మీరు..మీ జంట ఎప్పుడూ సంతోషం గ వుండాలి.god bless you...eroju biryani ఇప్పించండి.పనిలో పని challenge kooda అయిపోతుంది
ఇది ప్రాంక్ వీడియో కాబట్టి .........మీ కాన్సెప్ట్ అయితే సక్సెస్ అయ్యింది ప్రసాద్ గారు..... చూసావా..... తీసావా....అని అన్న డైలాగ్ సూపర్........ మేడం గారు ఏడవకండి... మీరేప్పుడు నవ్వుతూ ఉండాలి..... ప్రసాద్ గారి మాట తీరు ప్రకారం ఆయనకి మీరు ఏడిస్తే నచ్చదు.... Prank is Prank
చాలాబాగా వీడియో తీసారు చాలాబాగావుంది.... నాకు చాలా నచ్చింది అండ్ ఆరోజు మీ మిస్స్ గారు మీ మీద ఫ్రాంక్ వీడియో తీసారు అప్పుడు కూడా చాలా బాగావుంది..... ఇప్పుడు మీరు తీసినా వీడియో లో కొద్దిగా మీ మిస్స్ గారిని ఇంద్రజ గారిని మీరు కొద్దిగా ఏడుపించారు అల్ మోస్ట్ అంత బాగుంది........ నేను ఒక్కటి మాత్రం చెప్పగలను..... ఆడవాలకన, మొగవాలు చాలా.... ఓరుపు సహనం, కలిగివుంటారు.....ఎవరికి తెలియదు.. ఎక్కువగా ఆడవాళ్ళ అంటారు నేను అంటాను మొగవాలే...... ఎక్కువగా గా ఓరుపు కలిగి వుంటారు.... మొగవాడు వన్స్ బయటికి వెళ్లి సాయకాలం కల పని చేసి కష్టం పడి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఆడది... మొగాడు మీద ఏమీ అనకూడ సైలేంటుగా ఉంటాడు కానీ ఇంట్లో ఆడదానికి ఏమీ కూడా చిన్నా మాటకూడా అన్నాడు ఎందుకంటే... తనుకూడా నాకిలాగే ఇంట్లో పని చేసి కష్టపడుతుంది అని అర్ధం చేసుకుంటాడు..... నేను అంటాను లైఫ్ లో కలసి ఒకటిగా బ్రతకాలి అంటే ఒక్కరికి ఒక్కరు మిస్ అండర్ స్టాండింగ్ వుండాలి లైఫ్ అంత హ్యాపీగా ఉంటుంది..... వుంటాను గాడ్ బ్లెస్స్ అండి అందరికి 👌👌👍👍👍👏👏👏😄😄😄😄
Meeru purusha pakshapati andi.... S.... Nenu oppukunta..... Video lo bro ki chala patience undi.... Indulone kaadu... Monna prank video lo kuda chala orpuga ans chestu unnadu..... But... Andaru alage undaru..... Of course... Miku kuda patience ekkuva ani telustundi.... Ilanti vallu dorikinnanduku valla partners lucky anukovali.... Anthe..... Ikada wife kuda takkuvem kadu..... Chala sahananga.... Valla husband ki kavalasina chinna chinna avasaralanu kuda teerustundi.... Ikada gamaniste..... So.... Okariki okaru lucky persons.... Made for each other.... God bless u both
అన్నయ్య మీరు సూపర్ మా వదిన మీద ఫ్రాంక్ వీడియో చాలా బాగా నచ్చింది ఇంత ముందు వదిన చేసినదానికి ఇప్పుడు నువ్వు చేసిన దానికి రివేంజ్ అదిరింది అన్న మీరు చిరకాలం ఇలాగే ఉండాలని కలసి మెలసి ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను
బిగ్ ఫ్యాన్ ఫ్రమ్ అనంతపురం అయ్యో ఇందు గారు చాలా బాధ పడింది. ప్రసాద్ గారు చాలా ఇందు గారిని హర్ట్ చేసారు. ఇందు గారు హ్యాపీగా నవ్వుతూ ఉంటే చాలా బాగుంటారు. ఇందు గారు మాట పడే రకం కాదు. ఇందు గారిదే ప్తె చెయ్యి మాట పడదు ఎక్కడ తగ్గెదేల.
Bhale vundhandee mee bharryyabharthala goppa prema antha chakkagaa mee sambhashana vundhi ... eddaru super andi ... elanti wife ni elanti husband ni life lo pondhadam anedhi chalaa adhrustam andi nijangaa 🥰
అయ్యో అయ్యో అన్న ఇంతలా బాధ పెడతావు అనుకోలేదు డబ్బులు తీసేసి ఏమి తెలియనట్టు వెన్న దొంగ్గాలా సైలెంట్ గా ఉన్నారు 🤦♂️పాపం నిజంగానే చాలా బాధ పెట్టావు అన్న ఇందు గారి అభిమానిని అండి తన వీడియోస్ అన్ని ఎక్సలెంట్ గా ఉంటాయి 👌👌
Brother mimlani first time e video dwara chusthunna and nijam ga chepthuna brother ur way of going attitude is super.and mi wife ni yedipincharu u great 👍💐
ఆవిడ చేసిన కంటెంట్ తోనే చేయాలి అంటే ఎలా తను ఒకటి చేసింది మీరు మీకు తోచిన దానితో చేస్తారు అదెలా కుదురుతుంది తనకి నచ్చిన కంటెంట్ తోనే చేయాలి అంటే ఎలా. మొత్తానికి సూపర్ 👌👌👌
Wow Such A Cute Couple ❤️❤️❤️ Super Bavagaru... Aina Akkani Edipinchesaru... final Ga 😂... Keeep your love towards eachother My Dear Lovely Couple 💗 God must bless both of you
ఇందు గారు మీరు ఏడుస్తుంది నిజం ,కానీ అది ఫ్రాంక్ తెలియదు మీకు..ఒకటి మాత్రం నిజం ,,,,మీరు ఏడుస్తుంటే నాకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చాయి.అంతగా మీ వీడియోస్ నీ ఇష్టపడుతున్న అని నాకు ఇప్పుడే తెలిసింది. ఇంక ఎప్పుడూ ఏడ్వకండి,,,,మి నవ్వుకు అలవటుపడ్డాం.మీరు నవ్వితెనే క్యూట్ గా ఉంటారు. ❤
ఎంత స్వచ్ఛమైన మనస్సు మేడం మీది... మీరు చేసిన పనిని నిఖ్చచ్చిగా డబ్బులు ఇక్కడే పెట్టాను అని ఎన్ని సార్లైనా అదే ....నిజంగా చాలా బాగుంది.... నిజంగా నిర్మలమైన మీ మనసు మీ ఆయన అల్లరి....💗💗💗💗💗💗💗💗 #ఈలోకం సానా సెడ్డది...దేనికి భయపడకండి ...
మీరు ఎన్నో కష్టాలు పడి ఈ స్టేజ్ కి వచ్చర్,మి కష్టం వృద పోదు మిత్రమా,తను తోడు తో మీరు ఇంకా ఎన్నో ఉన్నతమైన,శిఖరాలు చేరుకోవాలని ఆశిస్తూ all the best bro🎉🎉🎉🎉
Meeru Chala manchi varu bro. Video chala bavundi. Chala kasta paddaru video kosam. Yedemaina magavallu twaraga ksheminchestaru. Maa adavallani. Yentaina ladies MI kada koncham bettu chestam. Be happy.
Hooo my god bava garu melo kuda chala talent undhi 🥰kani ma sister edcharu so sad. Eppudu sister badha pade pranks cheykandi chala tenction paddaru papam
Video...super bro. మీ videos అన్నీ follow అవుతుంటాను. మేడం గారు చేసే videos నిజ జీవితానికి చాలా దగ్గర గా ఉంటాయి. మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.
మా ఇందు ని బాగా ఏడిపించారు bro..పాపం మా ఇందు మీద prank చేయకండి bro.. తను ఎప్పుడూ సంతోషం గా నవ్వుతూ ఉండాలి bro.. Bro మీకు చేసిందని మా ఇందు మీద ప్రాంకా.. అన్యాయం.. మీకు ఇందు మీద చాలా ప్రేమ ఉంది.. తను బాధ పడితే చూడలేక తొందరగానే prank అని చెప్పారు.. మీ ఇద్దరి ప్రేమ కలకాలం ఇలాగే ఉండాలి..
Bagundhi sir prank vedio Anthakamundu madam garu prank video chesaru dhanikebadhuluga eppudu meeru revenge prank original gaa bagaa vachindhi good sir nice vedio Thanks to all sir Your family members sir Omm 🕉 ganapathiye namahaa Omm narayanaya namaha Omm 🕉 namashivayaa Omm lakshmi narayana namaha Omm parvathi parameswarullu ke namaha God blessings sir 🙏
అర్ధం చేసుకునే భార్య అపార్థం చేసుకోని భర్త ఉండే ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుంది
🤣😂
Super..Anna..
Brother meru good copules
మీ గోదావరి జిల్లా వాళ్ల సంప్రదాయాలు, మర్యాదలు, మాట్లాడే విధానాలు, అల్లులను చూసుకునే విధానం ఏపీకే ఆదర్శం.
tq bro...well Said
గోదావరి జిల్లా కాదు,విజయనగరం గాని శ్రీకాకుళం గాని అయుండచు
Yes..aa yasa Godavari kadu...Vizag ,vijayanagaram,srikakulam ayyi undochu
Vizag slang
TQ Anna
వైఫ్ నవ్వితేనే మన లైఫ్ బాగుంటుంది ప్రసాద్ గారు...సూపర్ వీడియో...
Super Slogan
మీ వీడియో వలన నా కామెంట్ కి కూడా likes పెరుగుతున్నాయి..చాలా థాంక్స్ ఫర్ వ్యూయర్స్ ఇప్పటికి 122 likes
వైఫ్ నవ్వితేనే మన లైఫ్...
నిజమే కదా సార్...వారు బాగుంటేనే మనం బాగుంటామ్
@@ssinfotecz 100% correct
Songs songs patty kondi
అన్న వీరిద్దరూ చాలా బాగా చేస్తున్నారు వీడియోలు ఇంకా మంచి మంచి వీడియోలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను
మేడం చేస్తానేమో మీరు సర్దుకుపోతారు మీరు చేస్తే మేడం ఏడుస్తుంది మీరు చేసిన ప్రాంక్ సూపర్ బ్రదర్ తనే కన్నీళ్లు వృధా చేసుకుంది 🌷🌹
ఎంత ఏడిపించిన చివరిలో చూపించిన ప్రేమ సూపర్
సరదాకి కూడా ఎప్పుడు ఏడిపించకు బ్రో మీ ఇద్దరు మంచి ఆదర్స దంపతులు గాడ్ బ్లెస్ యు 🙏
Correct and well said
Dandalu samii
O
Mahanubava Nee comment oooo dandam 🙏🙏🙏
AREY NIKENDUKAMMA MUSKONI PETTINDHI CHUDURA
She is blessed to have a husband like him❤️
వదిన గారు ఆ రోజు అన్న మీద ఫ్రాంక్ వీడియో చేశావు కదా మరి ఆరోజు అన్నా ఎంత బాధ పడ్డాడు ఈరోజు నిన్ను బాధ పెట్టింది ఫ్రాంక్ వీడియో ఇందులో తప్పేం లేదు ఇద్దరికీ చెల్లు చెల్లుకు చెల్లు కానీ ఈ ఇద్దరి జంట చూస్తే చాలా ముచ్చటేస్తుంది ఎందుకంటే ఆ మాట్లాడే విధానం రిక్వెస్ట్ నైస్ సూపర్ జోడి ఫ్యామిలీ ఇక స్మైలి యు వదిన గారు నవ్వు నీ ముఖంలో ఎంత అందమైన కళ ఉంటదా అందమైన కల ప్లీజ్ వదినగారు స్మైల్
Its not correct bro. She cried in the video dont you feel bad. We celebrated womens day recently. Does it look good seeing akka cry. What psychology you have. Whether its prank or real we shouldn’t play with emotions of women.
@@ks6326 nuv maree antha feel avvakuraa...babu,
@@ipllovers8112 we are humans and this is required. Dont make useless comments. If they dont exist life is useless.
@@ks6326 ardham kaala
@@ipllovers8112 understood you are just a coward in taking up the things on right spirit. Have a dignity and decorum while commenting in the groups that means a lot and sense for neighbourhood
పోనిలే వదిన బాగా కష్టపడ్డాడు.. అన్నయ్య కు థాంక్స్ చెప్పు..
బాగా చేశారు అన్నయ్య చాలా మీ జంట చాలా బాగుంది అలాగే ఉండాలని కోరుకుటన్నాను
మా అక్క బంగారం .... ఎవ్వరి దగ్గర మాట పడలేదు అంటే ఆత్మాభిమానం వుందని అర్థం.... నిజం గా నువ్ సూపర్ అక్కా ..... ఇన్ని రోజులు అక్క అదృష్టం అనుకున్న బావని చూసి కానీ బావ నే అదృష్టం ఇలాంటి భార్య దొరకడం
ఇందు గారు చాలా సన్స్టీవ్ గా ఉన్నారు.
అయ్యో ఇందు మీరు ఏడవటం బాగు లేదండి.
మీరు చాలా లక్షణంగా ఉంటారు.
మంచిగా తయారు అయ్యారు.
ఫ్రాంక్ చాలా బాగోచింది.సూపర్
Great Husband
Great Wife
GreatFamily
అన్న ని మంచి తనం మాటలో చెప్పలేనిది..ఇంద్రజ గారి కంటే మీరు అంటే ఎక్కువ ఇష్టం
ఏం పర్లేదు ఏం పర్లేదు revange e matram ఉండాలి 😍👌👌
Ayyo..brother..కొంచెం సేపటికి మీరు తీసిన డబ్బులు తీసుకొచ్చి ఇవ్వాల్సింది...అప్పుడు చూడాలి మేడం గారి వీరభద్రుడి సంబరం..
కానీ ఇందు ఏడిస్తే ఎంత బాధ పడిపోయారు మీరు..మీ జంట ఎప్పుడూ సంతోషం గ వుండాలి.god bless you...eroju biryani ఇప్పించండి.పనిలో పని challenge kooda అయిపోతుంది
సోదరా మీ దంపతులిద్దరికీ నా అభినందనలు మీరు చేసే ప్రతి వీడియో హార్ట్ టచ్చింగ్ గా ఉంటుంది.నాకు చాలా నచ్చాయి.మిమ్మల్ని భగవంతుడు చల్లగా చూడాలి
ruclips.net/video/vabTlfqJ98c/видео.html
ఇది ఫ్రాంక్ అంటే.. ఇది రివేంజ్ అంటే 👌👌👌😄😄
మన చెయ్యి కొంచెం మంచి చెయ్యి అన్న డైలాగ్ సూపర్ ప్రసాద్ అన్న
మీరు ఆదర్శ దంపతులు మీకు నేను పెద్ద అభిమానిని అండి 🙏🙏🙏🙏
Janalaneee Vulluuuu Chayadanikee Manshuluuu Vunnaruuuuu gaaa Namadanikeeee
ఓ భగవంతుడు నాకు కూడా ఇలాంటి అర్థం చేసుకొనే ఇల్లాలు దొరికేలా దీవించు స్వామి 🙏🏻🙏🏻
Super bro
ఇది ప్రాంక్ వీడియో కాబట్టి .........మీ కాన్సెప్ట్ అయితే సక్సెస్ అయ్యింది ప్రసాద్ గారు.....
చూసావా..... తీసావా....అని అన్న డైలాగ్ సూపర్........
మేడం గారు ఏడవకండి... మీరేప్పుడు నవ్వుతూ ఉండాలి..... ప్రసాద్ గారి మాట తీరు ప్రకారం ఆయనకి మీరు ఏడిస్తే నచ్చదు....
Prank is Prank
సూపర్ వీడియో నిజం గా నేను ఎన్నో వీడియో లు చుసిన కాని ఈ వీడియో సూపర్ బ్రో 😂
Prasad anna chala cool person... Great great great husband
సూపర్. వీడియో అన్న ... మన వైఫ్ నవుతూ ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది.మీ భార్య ను దగ్గరికి తీసుకోని. 💘చేశారు చూడు..సూపర్ అన్న..God bless you..
ప్రాంకులా పేరుతో గొడవలు పడకండి ఆనందంగా జీవించండీ. ఇట్లు మీ దోస్త్ బాషా..
Made for eachother ❤️ super Couple ❣️
Iwant jon
చాలాబాగా వీడియో తీసారు చాలాబాగావుంది.... నాకు చాలా నచ్చింది అండ్ ఆరోజు మీ మిస్స్ గారు మీ మీద ఫ్రాంక్ వీడియో తీసారు అప్పుడు కూడా చాలా బాగావుంది..... ఇప్పుడు మీరు తీసినా వీడియో లో కొద్దిగా మీ మిస్స్ గారిని ఇంద్రజ గారిని మీరు కొద్దిగా ఏడుపించారు అల్ మోస్ట్ అంత బాగుంది........
నేను ఒక్కటి మాత్రం చెప్పగలను..... ఆడవాలకన, మొగవాలు చాలా.... ఓరుపు సహనం, కలిగివుంటారు.....ఎవరికి తెలియదు.. ఎక్కువగా ఆడవాళ్ళ అంటారు నేను అంటాను మొగవాలే...... ఎక్కువగా గా ఓరుపు కలిగి వుంటారు.... మొగవాడు వన్స్ బయటికి వెళ్లి సాయకాలం కల పని చేసి కష్టం పడి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఆడది... మొగాడు మీద ఏమీ అనకూడ సైలేంటుగా ఉంటాడు కానీ ఇంట్లో ఆడదానికి ఏమీ కూడా చిన్నా మాటకూడా అన్నాడు ఎందుకంటే... తనుకూడా నాకిలాగే ఇంట్లో పని చేసి కష్టపడుతుంది అని అర్ధం చేసుకుంటాడు..... నేను అంటాను లైఫ్ లో కలసి ఒకటిగా బ్రతకాలి అంటే ఒక్కరికి ఒక్కరు మిస్ అండర్ స్టాండింగ్ వుండాలి లైఫ్ అంత హ్యాపీగా ఉంటుంది..... వుంటాను గాడ్ బ్లెస్స్ అండి అందరికి 👌👌👍👍👍👏👏👏😄😄😄😄
Boss miss understanding ani type chesaru only understanding
Meeru purusha pakshapati andi.... S.... Nenu oppukunta..... Video lo bro ki chala patience undi.... Indulone kaadu... Monna prank video lo kuda chala orpuga ans chestu unnadu..... But... Andaru alage undaru..... Of course... Miku kuda patience ekkuva ani telustundi.... Ilanti vallu dorikinnanduku valla partners lucky anukovali.... Anthe..... Ikada wife kuda takkuvem kadu..... Chala sahananga.... Valla husband ki kavalasina chinna chinna avasaralanu kuda teerustundi.... Ikada gamaniste..... So.... Okariki okaru lucky persons.... Made for each other.... God bless u both
కష్టపడి సంపాదించె వాళ్ళకె దాని విలువ తెలుస్తుంది అన్న ఇది నిజం అక్క చెప్పేది నిజమే. Always keep smile
👌👌👌👌👌👌👌 దెని మీద అయినా చెసెదె ప్రెంక్ సరదాగా చెశారు లెండి మీరు బాద పడకండి మీ ఫ్యామిలీ అంత ఎప్పుడు నవ్వుతూ అనందం గా ఉండాలి 😊😊😊😊😊😊👨👩👧👦
Tq..
Ha ha ha
Both Are Good At Ur Place , Natural Prank, Really Great Of You Both,
👉Mee badha kanna ha roju aakaliga unna anna Oopika great 🙏
Don't cry sister 😊
Chellu ku chellu(saripoyindhi anna)😀😀
It's a prank 🤣🤣😃😃 ఎంతైనా నువ్వు రివేంజ్ తీర్చికున్నావు కదా అన్న 👍
అన్న అప్పుడు అక్కా నితో ఆడుకుంది.....ఇపుడు టైమ్ మనది ఒచ్చింది.... అక్కా తో బలే అడుకున్నవ్ బ్రో🙂 but akka బాధపడితే నచ్చదు. నవ్వుతుంటే నే బాగుంటది.
ఏంది బావ మా అక్కని బాగా ఏడిపించావ్....😁
పాపం మా అక్క... కాని మీ ఇద్దరి జీవితం ఎప్పుడు సంతోషంగా ఏ గొడవలు లేకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న....🤗
ఆడవాళ్ళ ఆయుధం ఏడుపు 🙏🙏
Yes yes
Yes yes
నో
One of The Best & Genuine Prank I have Ever Seen
Tq..
@@rojukokakadha59 hiiii
సూపర్ మగాళనిఏడిపిస్తేఇలాగేఉంటందమ్మా.ఆడవాళ్ళు చేస్తే అయ్యేసరదాకండీ అంటారు మగాడుఏడవలేక అలా అంతే.
అన్నయ్య మీరు సూపర్ మా వదిన మీద ఫ్రాంక్ వీడియో చాలా బాగా నచ్చింది ఇంత ముందు వదిన చేసినదానికి ఇప్పుడు నువ్వు చేసిన దానికి రివేంజ్ అదిరింది అన్న మీరు చిరకాలం ఇలాగే ఉండాలని కలసి మెలసి ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను
నిజమే బ్రదర్ అలాంటి సమయంలో చాలా చెప్పలేనంత బాధ గుండెల్లో కలుగుతుంది
మంచి చెయాలన్న గొడవలు చెయాలన్న డబ్బులే
విడియో చూసిన నాకే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి
బాగుంది అన్న గారు ,ఎప్పుడూ కూడా హ్యాపీ గా ఉండండి......
Annayya Chala Bagundi
Vadinamma Ki Tention Ekkuvey
Inka Koddi Sepu Untey Kottesedi Ninnu
Excellent 👌👍😍
పాపం ఏడిపించకు అన్న మీరు చాలా మందికి inspiration అవ్వాలి
బిగ్ ఫ్యాన్ ఫ్రమ్ అనంతపురం
అయ్యో ఇందు గారు చాలా బాధ పడింది.
ప్రసాద్ గారు చాలా ఇందు గారిని హర్ట్ చేసారు.
ఇందు గారు హ్యాపీగా నవ్వుతూ ఉంటే చాలా బాగుంటారు. ఇందు గారు మాట పడే రకం కాదు.
ఇందు గారిదే ప్తె చెయ్యి మాట పడదు ఎక్కడ తగ్గెదేల.
తగ్గేదేలే..😍
Super bro & sis. Telugu serials yenduku saripovu. What a natural action and dialogue timing 👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍. Yenni likes ichhina takkuve, saripovu meeku. Ma husband kood ilage chala sarlu natho aadukunnaru. Idi chustunte ma intlo incidents gurtukostunnai. Gold kooda dachesevaru tanu... 😄😄😄😄😄😔😔😔😔😔
Very Realistic Prank Video... 😊👌🏻👍🏻
ఈ సీన్ మొత్తం స్క్రిప్ట్.... Frank కాదు సూపర్ యాక్టింగ్... 👌👌👌👌 ఆల్ ది బెస్ట్
Yella cheptharu
Nice Revenge 😉...nice couple 👌👌👌Made for each other...keep smile always 😄😄😄😄😄
Super bro చాలా బాగుంది praank వీడియో...కానీ ఇలాంటివి చేయకండి..
Good couples 💝
సూపర్ చేశారు ప్రాంక్ 😆😆మిమ్మలని హా రోజు యంత టచార్ పెట్టారు రివెంజ్ ప్రాంక్👌😆నేను దుబాయ్ లో ఉంట మి ఈ విడియో టిక్ టాక్ లో కూడా అప్లోడ్ చేశాను🥰🥰
Lła
మి వీడియోస్ పెట్టడం వల్ల చెల రెస్పాండ్ వచ్చింది వ్యూస్ కూడా బాగా చెయ్యి ఇందు గారిని ఎప్పుడు ఎడి పించకండి అని కామెంట్స్ పెట్టారు అందరూ 🥰🥰
Bhale vundhandee mee bharryyabharthala goppa prema antha chakkagaa mee sambhashana vundhi ... eddaru super andi ... elanti wife ni elanti husband ni life lo pondhadam anedhi chalaa adhrustam andi nijangaa 🥰
అయ్యో అయ్యో అన్న ఇంతలా బాధ పెడతావు అనుకోలేదు డబ్బులు తీసేసి ఏమి తెలియనట్టు వెన్న దొంగ్గాలా సైలెంట్ గా ఉన్నారు 🤦♂️పాపం నిజంగానే చాలా బాధ పెట్టావు అన్న ఇందు గారి అభిమానిని అండి తన వీడియోస్ అన్ని ఎక్సలెంట్ గా ఉంటాయి 👌👌
Last dialogue super 👌 akka garu kanipetaru anduke meru vellaledu ani cheparu
🤪🤪🤪 cool చేయడానికి ఎంత టైమ్ పట్టింది... ❤️❤️
Brother mimlani first time e video dwara chusthunna and nijam ga chepthuna brother ur way of going attitude is super.and mi wife ni yedipincharu u great 👍💐
you guys are made for each other .. God bless you
Srimathrenamaha
ఆవిడ చేసిన కంటెంట్ తోనే చేయాలి అంటే ఎలా తను ఒకటి చేసింది మీరు మీకు తోచిన దానితో చేస్తారు అదెలా కుదురుతుంది తనకి నచ్చిన కంటెంట్ తోనే చేయాలి అంటే ఎలా. మొత్తానికి సూపర్ 👌👌👌
Wow Such A Cute Couple ❤️❤️❤️ Super Bavagaru...
Aina Akkani Edipinchesaru... final Ga 😂...
Keeep your love towards eachother My Dear Lovely Couple 💗
God must bless both of you
Akka...
ఇంతక ముందు అక్క నీ మీద ఫ్రాంక్ చేసిన వీడియో చూశాను చాలా బాధేసింది. ఈ వీడియో చూశాక ఫుల్ హ్యాపీగా అనిపించింది. రెండు ప్రాంక్ వీడియోస్ 👌👌👌
Last 2 min reaction asalina highlight Video ki . . realistic irritation lagi gelam vesi tisaru bayatiki 👌🏻👌🏻
Super bro. Manchiga revenge thirchukunnav. Dabbulu ekkada pettav ani Thittalsindhi kani mana magavallu manchi vallu kabatti ala cheyaleka poyav.
😂😂😂😂 indu గారికి బొమ్మ కనపడింది
ఇందు గారు మీరు ఏడుస్తుంది నిజం ,కానీ అది ఫ్రాంక్ తెలియదు మీకు..ఒకటి మాత్రం నిజం ,,,,మీరు ఏడుస్తుంటే నాకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చాయి.అంతగా మీ వీడియోస్ నీ ఇష్టపడుతున్న అని నాకు ఇప్పుడే తెలిసింది.
ఇంక ఎప్పుడూ ఏడ్వకండి,,,,మి నవ్వుకు అలవటుపడ్డాం.మీరు నవ్వితెనే క్యూట్ గా ఉంటారు.
❤
ఎంత స్వచ్ఛమైన మనస్సు మేడం మీది...
మీరు చేసిన పనిని నిఖ్చచ్చిగా డబ్బులు ఇక్కడే పెట్టాను అని ఎన్ని సార్లైనా అదే ....నిజంగా చాలా బాగుంది....
నిజంగా నిర్మలమైన మీ మనసు మీ ఆయన అల్లరి....💗💗💗💗💗💗💗💗
#ఈలోకం సానా సెడ్డది...దేనికి భయపడకండి ...
మీరు ఎన్నో కష్టాలు పడి ఈ స్టేజ్ కి వచ్చర్,మి కష్టం వృద పోదు మిత్రమా,తను తోడు తో మీరు ఇంకా ఎన్నో ఉన్నతమైన,శిఖరాలు చేరుకోవాలని ఆశిస్తూ all the best bro🎉🎉🎉🎉
Nice couple... Life long, a disturbances lekundaa happy gaa undadi.. All the best...
సూపర్ అన్నయ్య మీరు ఎప్పుడు సంతోషం గా ఉండాలి
Mind-blowing prank.god bless you both
Super bro very nice god bless you both 🙏🙏
సూపర్ దెబ్బకి దెబ్బ పాపం ఇందుగారు చాలా ఏడిచారు లాస్ట్ వీడియోలో బ్రదర్ కూడా చాలా టెన్సన్ పడ్డారు ❤❤❤
Sir mi prank ento kaani,,ma jaanu(indu) ఏడుస్తుంటే మకు కూడ కళ్ళలో నీళ్ళు తిరిగాయి 😭😭❤️😘😘👍sir మిలో కూడ ఒక ఆర్టిస్టు unndandoy ❤️😘😘
Super bro Chala Chala excitement every movement
.chala Chala kastapadaru small doubt kuda raledu. Super 👏👏👏💐💐love you both.
ఆకాశంలో రాత్రి ఎన్ని చుక్కలు వస్తాయో అన్ని సుక్కలు సుపెట్టావ్ రివెంజ్ సూపర్ అన్న
😂😂🤣
Aa dialogue highlight..... Petimdhi nenu ante, kaani thisindhi nene 😁😁😁...
స్రిప్టు బాగుంది అంత బాగా సెట్ చేసారు
Vadhinamma yedisthe assalu bagodhu prank is very cute and sweet family
Ayyo meeru last lo positive ga theeukuntaremo anukunnam kani kopam gane unnaru but we had a lot of fun by this video thank you so much 🥰🥰🥰🥰🤩🤩
Super
Andukey nenti vellakunda unnavu intlonee... 🤣🤣🤣Last dialogue
Stay blessed both of u...
Meeru Chala manchi varu bro. Video chala bavundi. Chala kasta paddaru video kosam. Yedemaina magavallu twaraga ksheminchestaru. Maa adavallani. Yentaina ladies MI kada koncham bettu chestam. Be happy.
Hooo my god bava garu melo kuda chala talent undhi 🥰kani ma sister edcharu so sad. Eppudu sister badha pade pranks cheykandi chala tenction paddaru papam
xxx
Annaya super ga chesaru kani Mee patience good keep it up annaya and vadhina meeru bagundali please smile vadhina
Akka Papam kani full comedy 🤣🤣🤣🤣🤣😂😂😂😂😂😂
Video...super bro. మీ videos అన్నీ follow అవుతుంటాను. మేడం గారు చేసే videos నిజ జీవితానికి చాలా దగ్గర గా ఉంటాయి. మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.
Ee roju రాత్రి నొక్కేస్త అన్నావు సూపర్ బ్రో
Super prank andi i am big fan of u sis
Saradaga pranks 😂😂😂😂😂😂😂😂😂induja you full 🌝🌝😜😜😜😜👌
Ayyoo indu garu intha senstive anukoleduu... Brother indu garini ela edipincharo anthala navvela video teyandii... Indu navithe baguntaru
Video matram mamulga ledu bhayya supero supero 🤣🤣🤣🤣keko keka
మా ఇందు ని బాగా ఏడిపించారు bro..పాపం మా ఇందు మీద prank చేయకండి bro.. తను ఎప్పుడూ సంతోషం గా నవ్వుతూ ఉండాలి bro.. Bro మీకు చేసిందని మా ఇందు మీద ప్రాంకా.. అన్యాయం.. మీకు ఇందు మీద చాలా ప్రేమ ఉంది.. తను బాధ పడితే చూడలేక తొందరగానే prank అని చెప్పారు.. మీ ఇద్దరి ప్రేమ కలకాలం ఇలాగే ఉండాలి..
Thankyou sister
Brother is great but Vadina made me cry so much, I am very sad. May you both be happy💞💞💞
Content nice anna just emdakey previous vedio chusa ni revenge kosam chustunna 😂😂 anna niku patience chala ekkuva
Chaala bagundi 😄 papam akka chala edchindi dabbula vishayam kada baga bayapadindi kaani super mee janta ardam cheskunnaru kaani Gadava palledu 😄😄😄👌👌👌adi naku chaala nachhindi eppudu meeru happy ga undali
Fellings evriviaina...same don't play the emotions 😄😄😄😄
Super chala bavundi Anna... matter kadu,,mukyam success ieanda leda anedi mukyam...
అన్న వదినను ఎప్పుడు ఏడిపించే ప్రాంక్ వీడియోస్ చేయొద్దు పాపం, చాలా ఏడుస్తోంది దయచేసి అలా చేయొద్దు అన్నగారు మీరిద్దరూ బాగుండాలి 🌹💐
Bagundhi sir prank vedio
Anthakamundu madam garu prank video chesaru dhanikebadhuluga eppudu meeru revenge prank original gaa bagaa vachindhi good sir nice vedio
Thanks to all sir
Your family members sir
Omm 🕉 ganapathiye namahaa
Omm narayanaya namaha
Omm 🕉 namashivayaa
Omm lakshmi narayana namaha
Omm parvathi parameswarullu ke namaha
God blessings sir 🙏
Waiting_is_over 😃😄😀
High level prank anna super chesaru. Prank is prank anthe deni meedha chesina🤣🤣. Evvariki ibbandhi kalaganantha varaku prank successful a
పాపం, ఇందు ఏడుపు చూసి మాకు బాధ కలిగించింది. ఈసారి ఏడుపు గా వద్దు. నవ్వుతూ వీడియో తీయండి
సూపర్ అన్న మీ ఇద్దరిని చూస్తుంటే చాల ఆనందం ఉంది