‪@rojukokakadha59‬

Поделиться
HTML-код
  • Опубликовано: 11 дек 2024

Комментарии • 7 тыс.

  • @ravikumarlicagent1108
    @ravikumarlicagent1108 2 года назад +728

    బ్రో చాలా సూపర్ మీరు అసలు గొడవ పెద్దది కాకుండా నిదానంగా ఓపిగ్గా ఆలోచించి మెయింటైన్ చేసిన తీరు అద్భుతం. ఎంత ఆకలి ఉందో మీకు అయిన కంట్రోల్ గా మీరు హ్యాండిల్ చెయ్యటం, నిజంగా చెప్తూ ఉన్నా అన్నా మీ ఓపిక కి ఒక దండం. మీరు నిజంగా ఒక పర్ఫెక్ట్ హస్బెండ్. సూపర్ నాకు ఈ వీడియో వల్ల చాలా విషయాలు అర్థం అయ్యాయి. Thanks for the video. Good thought. మీరు వీడియోస్ కోసం మీ భార్య ను సపోర్ట్ చెయ్యటం చాలా చాలా మంచి అస్పెక్ట్ మీరు దొరకటం ఆమె అదృష్ఠం. సూపర్ వీడియో అబ్బా థాంక్స్

  • @jagadeeshravuri6413
    @jagadeeshravuri6413 2 года назад +1705

    ఆ టైములో ఆ కోపం లొ కూడా అమ్మ అని పిలుస్తున్నాడు చూడు గ్రేట్ అన్నా 🙏

  • @RamaDevi-tg7pi
    @RamaDevi-tg7pi 2 года назад +307

    చాలా చాలా అదృష్టవంతురాలు. ఇంత ప్రేమ , ఓర్పు, సహనం ఉన్న భర్త . దేవుడినే పక్కన పెట్టుకున్నావు. అతని కాళ్ళు కడిగి తలమీద చల్లుకున్నా తక్కువే...
    అతనికి.. 🙏🙏🙏.. ఇద్దరు దిష్టి తీయించుకొండి....

  • @arunan5753
    @arunan5753 2 года назад +50

    నువ్వు చాలా అదృష్టవంతురాలివి తల్లి ,ఇంత ఓపికగా కూడా ఉంటారా భర్త లు .గ్రేట్ సర్ మీరు

  • @chklnmurthy
    @chklnmurthy Год назад +25

    మీ అన్యోన్యత అనేక దంపతులకు ఆదర్శప్రాయం. ఆచరించాలనిపించేలా ఉంటున్నాయి. లక్ష్మీ కళ ఉట్టిపడే మీ నవ్వు మీ వీడియోలకి అదనపు ఆదరణ ఇస్తోంది

  • @srinivaschappiddi6462
    @srinivaschappiddi6462 2 года назад +347

    మీ మాటల్లో తెలుస్తుంది అన్న మీ తల్లిదండ్రులు ఎంత సంస్కరం గా పెంచారు .So much of respect on you brother vammo మీ లో ఒక 50% సహనం ఇచ్చి ఉంటే దేవుడు నాకు భలే వుండు .. supeb అసలు

  • @kommunaresh5876
    @kommunaresh5876 2 года назад +334

    ఇక్కడ అందరూ అన్న గారికి ఓపిక ఎక్కువ అనుకుంటున్నారు.... కరెక్టే కానీ!...
    మీరంటే అన్నగారికి చాలా ప్రేమ. అందుకే అంత ఓపిక, ఇదే నాకు అర్థం అయింది

  • @suryathadi4424
    @suryathadi4424 2 года назад +681

    అర్థం చేసుకునే భర్త దొరకడం అదృష్టం madam మీ hasbund super

  • @wondervagdevi6380
    @wondervagdevi6380 2 года назад +157

    ఆహా ఈయన కి సంస్కారం , పద్ధతి బాగుంది , భార్యని బాగా చూసుకుంటాడు అని అర్థం అవ్తుంది

  • @mulkalapallylucky4826
    @mulkalapallylucky4826 2 года назад +1970

    వామ్మో అన్న నువ్వు చాలా గ్రేట్ అంతసేపు ఇబ్బంది పెడుతున్నా నువ్వు చిరాకు పడకుండా మీ వైఫ్ తో చాలా కూల్ గా మాట్లాడావు అన్న నువ్వు చాలా గ్రేట్ ....!🤗🤗🤗🙏🙏🙏

  • @rajum.l.r5698
    @rajum.l.r5698 2 года назад +497

    ఇంత కోపం లో కూడా బార్య నీ అమ్మ అని పిలుస్తున్నారు ....ఇంత మంచి భర్త దొరకటం మీ అదృష్తం అంది

    • @jayaprakashballa4121
      @jayaprakashballa4121 2 года назад +10

      అమ్మా, మీ ఆయనొక్కడే ఓపికమంతుడుకాదు ఈ వీడియోను ఇంతసేపు ఓపిగ్గా చూసిన నాలాంటి ప్రేక్షకులు కూడా అంతకంటే ఓపికమంతులేనమ్మా. ఒక్కటే టాపిక్ మీద అవేమాటలు రిపీట్ చేస్తూ బాగానే ఫ్రాంక్ వీడియో చేసావమ్మా. మీ ఆయన ఓపికనే కాదు నాలాంటి ప్రేక్షకుల సహనానికి కూడా పరీక్ష పెట్టావమ్మా. ముందే ప్రేంక్ అని చెప్పావు కనుక ఓపిగ్గా భరించాము.

    • @saisrilakshmi1218
      @saisrilakshmi1218 2 года назад +1

      నాకు ఇలాంటివారు దొరికితే నెత్తిన పెట్టుకొని పూజిస్తా నాకు అమ్మ నాన్న చనిపోయి నా అనే దిక్కు లేక ఒకడిని నమ్ముకుని వున్నాను మూడొచ్చినప్పుడు పుష్కరానికి ఒకసారి వస్తాడు తప్పు చేయకపోయినా కుక్కని కొట్టినట్టు కొడతాడు నా డబ్బులు వాడుకుంటాడు అస్సలు పట్టించుకోడు అయినా నా బంగారం నాబంగారం అని వెంటపడతాను అయినా నాతో కనీసం రోజుకి ఒక్కసారి కూడా కాల్ మాట్లాడడు డబ్బులు అవసరం అయితేనే కాల్ చేస్తాడు ఏంటో నా బతుకు ఊరికూరికే కొడతాడు
      😭😭ఇలాంటి వాడు దొరికితే నెత్తిన పెట్టుకుంటా

    • @upendra4546
      @upendra4546 2 года назад

      Hai sri lakshmi garu

    • @ravindramodi4031
      @ravindramodi4031 2 года назад

      @@saisrilakshmi1218 నేను బాగా చూసుకుంటాను . అతడిని వదిలి వచ్చెయ్. నన్ను నమ్మితే కామెంట్ చెయ్

  • @shivashiva-cv9uh
    @shivashiva-cv9uh 2 года назад +1170

    అమ్మ తల్లి మీ భర్త చాలా మంచోడు ఒక్కమాట నిన్ను అంట లేడు..... అతడిని ఎప్పుడూ మీరు బాధ పెట్టదు🙏

    • @vasavikiran
      @vasavikiran 2 года назад +17

      Nijam asalu . Ayana ki hats off 🙏

    • @ravisankarakhil1927
      @ravisankarakhil1927 2 года назад +8

      Yes Good & God🙏🏻🙏🏻🙏🏻🙏🏻Husband👌👌👌👌👌

    • @Girl_memer_4fun
      @Girl_memer_4fun 2 года назад +9

      Nijame vere vallu aiethe vanta kante vedios ekkuva aiepoyaya neku antaru 🤣🤭

    • @lexieburri9861
      @lexieburri9861 2 года назад

      Nijam

    • @mahamudsubhan2480
      @mahamudsubhan2480 2 года назад +1

      @@Girl_memer_4fun avumu andi

  • @sarkar7883
    @sarkar7883 2 года назад +23

    భార్య ను అమ్మ అని పిలవడం చాలా చాలా వినసొంపుగా ఉంది మీరు ఇలాగే నవ్వుతూ సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుళ్ళు దేవతలు అండదండలు ఎల్లవేళలా పుష్కలంగా ఉంటాయని ఆశిస్తున్నాను 🤗🤗🤗🤗

  • @kishanm7032
    @kishanm7032 2 года назад +67

    మీ భర్త చాలా ఓపికతో మాట్లాడుతుండు మీరు ఎంత కోపంతో మాట్లాడిన గాని కూల్ గా సమాధానం చెపుతున్నాడు...

  • @gopisurip7328
    @gopisurip7328 2 года назад +107

    అన్నయ్య నీలాంటోడు దొరకాలంటే అదృష్టం ఉండాలి. వామ్మో నీ ఓపికకు దండం అన్నయ్యా.

  • @muralis6561
    @muralis6561 2 года назад +146

    couple of the year మీ అన్నొన్య దాంపత్య జీవితం ఇలాగే సంతోషంగా ఉండాలి అక్క

  • @shashikalajayanna7927
    @shashikalajayanna7927 2 года назад +14

    మీ ఆయన చాలా మంచోడు చాలా మంచిగా ఓపికగా ఉన్నాడు అదృష్టవంతురాలు తల్లి మీ దాంపత్యం ఎప్పటికి ఇలాగే ఉండాలని నా బ్లెస్సింగ్

  • @RajaKumar-lj9zo
    @RajaKumar-lj9zo 2 года назад +282

    అమ్మ బాబోయ్ ,ఎంత ఓపిక బయ్య ,🙏ఆడవాళ్ల కె కాదు మగ వాళ్ళకి కూడా ఓపిక ఉంటుంది అని చెప్పినావు బ్రో❤️❤️❤️❤️

  • @chinnikrishna7932
    @chinnikrishna7932 2 года назад +77

    నాకు ఆకలి వేస్తోంది...?... వెళ్లి బ్రేడ్ తిను... సూపర్ ఆన్సర్ అన్న.. What a Nice person.... Hat's off brother.... 🥰...

  • @sanampudiraja605
    @sanampudiraja605 2 года назад +32

    అర్ధం చేసుకునే భర్త దొరకటం నీ అదృష్టం మీరు ఇంత సేపు చెప్తున్న నీ మీద కోపం రాకుండా వున్నాడు చూసేవా
    అన్న మీరు సూపర్

  • @kumarmvp1559
    @kumarmvp1559 2 года назад +4

    అతను చాలా గొప్ప వ్యక్తి, చాలా ఓపిక వున్నది అతను మూర్ఖులతో వాదించడం సమయం వృధా అని తెలుసుకుని వుంటాడు. ఆడవాళ్లు ఎంత తెలివైన(?)వారో ఈ వీడియో తెలియజేస్తున్నది.

  • @rangarajsaraswathi4412
    @rangarajsaraswathi4412 2 года назад +103

    మీరు చాలా అదృష్టవంతురాలు అన్నయ్య చాలా మంచోడు 😊

  • @srinubabuperla6126
    @srinubabuperla6126 2 года назад +126

    ఇటువంటివి మా ఇంట్లో జరిగితే ముందు వీపు విమానం మోత , తోలు తీసేయడం జరుగుతుంది. Bro మీ సహనం కి 🙏🙏🙏🙏.

    • @riyabujji4666
      @riyabujji4666 2 года назад

      miku adey telsu adi edo pedda gola magga

    • @thrinath7-777
      @thrinath7-777 2 года назад +1

      విపు విమానం మోత మోగుతోంది విపు విమానం మోత మోగుతోందిమొగుతోంది

    • @sanyasiraoappikonda5736
      @sanyasiraoappikonda5736 5 месяцев назад

      Good

  • @lavanyavenkat737
    @lavanyavenkat737 2 года назад +120

    ఎంతో పుణ్యం చేసుకుంటే ఇలాంటి భర్త దొరకటం చాలా అదృష్టం అక్క, మంచి భార్య భర్తలు మీరు నా భార్య కూడా బావ లాగా చాలా ఓపిక....

  • @yadavaraotamada3792
    @yadavaraotamada3792 2 года назад +16

    మీ వీడియో మొదటి సారి చూసాను. చాలా బాగుంది. మీ భర్త గారు ఓపిగ్గా చ వుండడం చాలా బాగుంది. అందుకే ఒక లైక్ చేసున్న.

  • @rajululla7960
    @rajululla7960 2 года назад +177

    ఎప్పటికీ మీ మధ్య కోపం రాకుండా ఇప్పుడు ఉన్న ప్రేమ ఎప్పటికి ఇలానే ఉండాలని ఆశిస్తున్నా

  • @sagaruppula9055
    @sagaruppula9055 2 года назад +430

    అయ్యా నీ సహనానికి ఒక దండం🙏 చాలా గొప్ప భర్త మీ వారు

  • @arjunvillagekurradu1066
    @arjunvillagekurradu1066 2 года назад +379

    చెల్లెమ్మా బావ గారు చాలా మంచి వారు....కోపం లేకుండా మాట్లాడుతున్నారు...చాలా సహజంగా ఉంది వీడియో...సూపర్ చెల్లెమ్మా....💚💚🤗🤗👌👌👌👌👌

    • @sudhakaryeligeti8467
      @sudhakaryeligeti8467 2 года назад

      Very nice

    • @ganeshnaga5821
      @ganeshnaga5821 2 года назад +1

      వదిన ఆన్న చాలా మంచివాడు అలాంటి వడిక్కి కోపం రానివ్వకు

  • @RAM-dw5qb
    @RAM-dw5qb 2 года назад +7

    అన్న నువ్వు గ్రేట్ చాలా ఓపిక ఎక్కువ నీకు.. సూపర్.. ఆకలితో వున్నా కోప్పడట్లేదు అంటే గ్రేట్..

  • @dunnakurmarao6736
    @dunnakurmarao6736 2 года назад +54

    నేను ప్రాంక్ వీడియో చూడడం కూడా మొదటసారి. సో చాలా నవ్వొచ్చింది, బాగా చేశారు. Patience is very important in life.

  • @parameshkaranam1404
    @parameshkaranam1404 2 года назад +175

    నా అభిమానికి ఇంత మంచి భర్త లభించినందుకు చాల సంతోషంగా ఉంది.. GOD BLESS YOU.

  • @satyasrinivas4485
    @satyasrinivas4485 2 года назад +14

    బావ,మీరు ఒక అద్భుతం. ఎందుకంటే , అంత ఓర్పు,సహనం ఎలా వచ్చాయి మీకు.మీరు చాలా Grate బావ గారు.

  • @Edukondalukethepally
    @Edukondalukethepally 2 года назад +769

    "నువ్వు ఎక్కడ తయారు అయ్యావే తల్లి" 😂 డైలాగ్ బాగుంది

  • @satyanarayanamosuri2680
    @satyanarayanamosuri2680 2 года назад +156

    మేడం మీ భర్త సూపర్ అండి వాడు మరో భర్త అయితే దావడా పగిలిపోడును మీ భర్త చాలా మంచివాడు

    • @ratnarajukurapati3488
      @ratnarajukurapati3488 2 года назад +1

      Ade sichuvation lo nenu vaayincheddunu

    • @hariavvaru6330
      @hariavvaru6330 2 года назад +2

      Yes

    • @reddy007_ZHB
      @reddy007_ZHB 2 года назад +1

      Exactly 🤣🤣🤣

    • @mohanakanuri9225
      @mohanakanuri9225 2 года назад

      @@ratnarajukurapati3488 nv vaienchestav.mundu venuka alochinchaka pote life a akali to poddi

    • @ratnarajukurapati3488
      @ratnarajukurapati3488 2 года назад +1

      @@mohanakanuri9225 pensions yevarikyna konthavarake untundi adi limit daatithe next result peeks lo untadi ala peeks daaka teesukelledi wife kada

  • @chendrammudiraj4973
    @chendrammudiraj4973 2 года назад +193

    అర్థం చేసుకొనే భర్త దొరకడం ని అదృష్టం సూపర్ good

    • @ramesh3038
      @ramesh3038 2 года назад +4

      Yes

    • @kiransunkari3507
      @kiransunkari3507 2 года назад

      Yes

    • @Mgbcreations
      @Mgbcreations 2 года назад

      అర్థం చెసుకొనె భర్త దొరకడం చాల అదురుష్ం

  • @nidurapitchaiah9798
    @nidurapitchaiah9798 2 года назад +3

    నీవు నా కంటే సూపర్ గా మాట్లాడుచున్నావు ,చాలా గ్రేట్ తమ్ముడు,నేను గొడవ లేకుండా చూస్తాను,నీవు చాలా సూపర్,అంత ఆకలి తో కూడా చాలా ఓపిక ఉంది

  • @srinivas.gollapelly
    @srinivas.gollapelly 2 года назад +26

    ఎంత ఓపిక bro నువ్వు గ్రేట్
    నువు విసిగించుకోకుండ
    ఆవిడకు చెప్పే పద్ధతి చాలా బాగుంది కాల్ చేశాను అంటే నాకు రాలేదు అని చెప్తున్న చేశాను అంటువుంటే కూడా ఓపిగ్గా రాలేదు అనడం మీ 💏 సూపర్

  • @jaimaloth141
    @jaimaloth141 2 года назад +617

    అందరూ నేర్చుకోండి భర్త అంటే ఇలా ఉండాలి , Great hasband 🔥

    • @anil357
      @anil357 2 года назад +1

      Thokemi kadhu he is feeling hungry

    • @తన్నిపాపడాన్స్
      @తన్నిపాపడాన్స్ 2 года назад +8

      భర్త ఆలా వుంటే పెళ్ళాలు నెత్తిన ఎక్కి కూర్చుంటారు

    • @purneswari1990
      @purneswari1990 2 года назад +1

      Adi pre plan video alage vuntaru

    • @kvr.bookahm7634
      @kvr.bookahm7634 Год назад

      నో నో నో, భర్త ఇలా వుండరాదు. ఇదీ మగవారి శాసనం.

    • @mr__dimple
      @mr__dimple Год назад

      Mimmlni video chusthy dirict ga chusina feeling osthundhi

  • @shivaramakrishnabandaram9507
    @shivaramakrishnabandaram9507 2 года назад +74

    మీరంతా అరిపిస్తున్న అంత శాంతంగా చెప్తున్నాడు మీ ఆయన...#Great thing....❤️....
    ఆకలి తో కడుపు మండుతుంటే ఎంత ఇష్టమైన వాళ్ళు ఇట్లా అరిపించిన కొట్టుకునేదాక వెళ్తది సీన్ ఒక్క నిమిషం లోనే...but he is Good....

    • @rojukokakadha59
      @rojukokakadha59  2 года назад +3

      Tq.. శివరామకృష్ణ గారు

    • @vsanthoshi3487
      @vsanthoshi3487 2 года назад +1

      Hi sister meeru chala adhrustavanthlu me vary chala manchivaru life long elage undali ani korukuntunnanu and God bless you

    • @guggillaanilkumar1002
      @guggillaanilkumar1002 2 года назад

      Suuuuuuuuuper mee Husband

  • @Chinninagabhushanam
    @Chinninagabhushanam 3 месяца назад +15

    ఇది ప్రాంక్ వీడియో అయితే అవ్వచ్చు కానీ మీ వైఫ్ అంత టార్చర్ పెడుతున్న సహనంగా సమాధానం చెప్పే నీలాంటి భర్తను పొందడం తన అదృష్టం all the best

  • @srinivasmcs8044
    @srinivasmcs8044 2 года назад +82

    అయ్య బాబోయ్ ఇంత ఓపికా.. కారణం మీకు ఫ్యామిలీ పట్ల వున్న ప్రేమ..
    Good couple.. Cute family 👍🏻

  • @kvskumarthesinger5235
    @kvskumarthesinger5235 2 года назад +227

    మా మీరు చాలా అదృష్టవంతురాలువమ్మా....!!బంగారంటి భర్త దొరికారు....🥰🥰🥰have a great life amma

  • @tallurisatyanarayana4652
    @tallurisatyanarayana4652 2 года назад +467

    నేనైతే...... తట్టుకోవడం కష్టం.మూడవ ప్రపంచ యుద్ధమే
    వీడియో సూపర్ 👌👌👌

    • @kapparibangaraiah352
      @kapparibangaraiah352 2 года назад

      👍

    • @dohaqatar3520
      @dohaqatar3520 2 года назад +7

      itey meku vacche pellam to 👊👊👊

    • @tallurisatyanarayana4652
      @tallurisatyanarayana4652 2 года назад +7

      @@dohaqatar3520 పెళ్లి ఎప్పుడో అయ్యింది బ్రదర్. మనకు అంత సహనం లేదు.

    • @vasavikiran
      @vasavikiran 2 года назад +5

      Ayanantha cool kabatte video ila ochindi.. ledante verela ochedi 🤪🤣

    • @kvr.bookahm7634
      @kvr.bookahm7634 Год назад

      యుద్ధం వుండరాదు brother, సరిదిద్దడ మా, రద్దు చేయడమో. అంతే.

  • @chalampalemramanjaneyulu9561
    @chalampalemramanjaneyulu9561 2 года назад +6

    సార్, మీరు చాలా గ్రేట్...I like your patience and respect that hungry time.

  • @meelovelyjagapathipspk0143
    @meelovelyjagapathipspk0143 2 года назад +49

    నిజంగా చాలా ఓపికగా మాట్లాడుతున్నాను ఆయన నాకలాంటోడయితే వెంటనే బీపీ వచ్చేస్తుంది. అన్నామీరు సూపర్ 👍👍

  • @rajum.l.r5698
    @rajum.l.r5698 2 года назад +103

    మీ భర్త సహనానికి 100 మార్క్స్ ......ఒక మంచి హండర్ స్టాండ్ భర్త ....good couple of the year .......

  • @kurumurthy.jjetti9257
    @kurumurthy.jjetti9257 2 года назад +36

    ఏ భర్తనైన...విడియేలు, సీరియల్, మేకప్, ధ్యాసలో పడి కొంతమంది ఇలానే వున్నారు. కానీ అన్నా నీవు గ్రేట్.

  • @sureshbevara4505
    @sureshbevara4505 2 года назад +57

    నిజంగా ఆయన హీరోలా ఉన్నారు,అన్న మీ సహనానికి పాదాభివందనాలు అన్న

  • @venkateswararaotammisetti8120
    @venkateswararaotammisetti8120 2 года назад +80

    అన్నం తినకుండా గడ్డి తిన మంటావా 😀😀😀😀 సూపర్ డైలాగ్.
    ఇలాంటి దేవుడిని బాధ పెట్టకండి sister

    • @kvr.bookahm7634
      @kvr.bookahm7634 Год назад

      బాధ పెట్టడం మా జన్మ హక్కు హు హు హా హా....

  • @rajukonapala8049
    @rajukonapala8049 2 года назад +82

    చాలా బాగా వచ్చింది వీడియో మీ వారికి చాలా ఓపిక వుంది ఆకలి వున్నప్పుడు చాలా మందికి ఓపిక ఉండదు బట్ మీ వారు చాలా గ్రేట్......

  • @manohargmr6681
    @manohargmr6681 2 года назад +75

    అక్క మీ ఆయనకి చాలా ఓపిక ఎక్కువఉంది గ్రెట్ మీరు బ్రతికి పోయారు
    అదే వెరేవల్లు ఐయ్యుంటే కథ వేరేలా ఉండేది
    మీరు అదృష్టంతలు సూపర్ వీడియో చాలా బాగా వచ్చింది👌👌🙏ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయండి బట్ బావగారికి మాత్రం
    తిండి పెట్టి చెయ్యండి ok కిపిటప్

  • @sailajach3618
    @sailajach3618 2 года назад +8

    Baboi....mee patience levels great...."nuvvu ekkada dorikave talli" Ani mee vaari dialogue super....adhe nenu ala cheste....ma intlo naaku "takita takita" anthe...

  • @karrollalaxman970
    @karrollalaxman970 2 года назад +671

    మీ ఆయనకు చాలా ఓపిక వుంది ఇలాంటి మంచి మనిషి ని జీవితం లో ఎప్పుడు భాద పెట్టకండి. 🌹

  • @penchalram0001
    @penchalram0001 2 года назад +22

    ఇలాంటి భర్త దేరకడం నీ అదృష్టం నువ్వు చేసుకున్న పుణ్యం ఒక్క మాట కూడా అనట్లేదు ఈనకు 💯 మార్క్స్ నైస్ కపుల్స్

  • @suribabu5474
    @suribabu5474 2 года назад +87

    మా అయన ఐతే నన్ను చంపేస్తాడు 🤦‍♀️😅😅ఇంత ఓపెగ్గా అసలు వినరు... అన్న నువ్వు సూపర్....

    • @anilkumargunji5161
      @anilkumargunji5161 2 года назад +7

      Acting amma adi

    • @suribabu5474
      @suribabu5474 2 года назад +1

      ఆలా అనిపించడం లేదు గా అన్న 😅

  • @simhachalamsiri9074
    @simhachalamsiri9074 2 года назад +9

    👌ఇంత మీ ఆవిడా గారు వేసిగించిన కూడా మీకు కోపం పడలేదు, మీరు చాలా 👌అన్న 🙏🙏🙏😃

  • @balarajupoola8676
    @balarajupoola8676 2 года назад +16

    ఇందు గారు మీ వారు మాత్రం చాలా మంచి వ్యక్తి మీ మిద అసలు కోపడ లేదు నేను అయితే నా మరధలను పెళ్లి చేసుకున్న కానీ నాకు చాలా estam తను అంటే కానీ ఒకోసారి కోపం తో తనని బాధ పెడతా మీరు చాలా బాగా చూసుకుంటున్నారు

  • @kirankumarsaikam7518
    @kirankumarsaikam7518 2 года назад +31

    చాలా చక్కగా అనిపించింది బావగారికి దిష్టి తీయండి అక్క

  • @sairampadala4884
    @sairampadala4884 2 года назад +53

    చూస్తున్నంత సేపు స్క్రిప్టెడ్ కాదు అని అనిపించింది మనసుకు. మీరు నవ్వు ఆపుకోలేక వేరే రూమ్ లోకి తొంగి చూస్తుంటే నేను మస్తు నవ్వుకున్నా 🤭🤭 అద్భుతంగా వచ్చింది వీడియో. Keep it up

  • @nagisettysupriya4849
    @nagisettysupriya4849 Месяц назад +2

    Your very lucky sister great husband.miru chala try chesaru kani tanu assalu kopam techukokunda. Chala patience GA unnaru. Chala great super. Love you both ❤❤❤❤❤ best husband wife💐💐👏👏

  • @SreelakshmiSreenivas
    @SreelakshmiSreenivas 2 года назад +104

    మీరు మీ శ్రీ వారు మాట్లాడుకునే విధానం నాకు చాలా బాగా నచ్చింది చాలా అందగా చేసారు ప్రాంక్ 💞 సూపర్ 👌

  • @lavanyanlngl6217
    @lavanyanlngl6217 2 года назад +38

    Such a lovely husband....stay blessed couple..

  • @gswamychange2388
    @gswamychange2388 2 года назад +537

    అన్న nuvvu గ్రేట్.... నినైతే వీపు విమానం మోతె.... ఇక నుండి ఇలా ఒప్పిగ్గా నేను ట్రై చేస్తా 💞

    • @Sri.3
      @Sri.3 2 года назад +22

      😂😂😂😂 milanti vallake cooking Rani vallu vastharu 😂😂😂😂😂😂😂

    • @madhavinagahanuma1825
      @madhavinagahanuma1825 2 года назад +3

      😀😀😀😀

    • @sathupatideepthi7951
      @sathupatideepthi7951 2 года назад +8

      నిజంగా మీ husband చాలా చాలా cool great🙏 nice video indu

    • @suryaaradyam1041
      @suryaaradyam1041 2 года назад +2

      హ... నేను అంతే

    • @sannapollapushpanjali7230
      @sannapollapushpanjali7230 2 года назад

      Oka manishilo marpu

  • @lakshmichinnu715
    @lakshmichinnu715 2 года назад +2

    ను సూపర్ అన్న ఆవిడా అంతలా సీరియస్ అవుతున్న మీరు మాత్రం ఎంత కూల్గా సమాధానం చెప్తున్నారు 👌🙏మీలాంటి వాళ్ళు దొరకటం ఆమె అదృష్టం

  • @sanjeevayadav4146
    @sanjeevayadav4146 2 года назад +35

    Hattts of to your husband patience madam, really lucky family members.

  • @balajikusuma7393
    @balajikusuma7393 2 года назад +166

    ప్రాంక్ వీడియో చేస్తూ నవ్వకుండా ఉండడమనేది చాలా గ్రేట్.సూపరండీ మీరు…👍👍👍

  • @jnaneswararaoketha8898
    @jnaneswararaoketha8898 2 года назад +28

    మీ శ్రీవారు చాలా శాంతంగా మాట్లాడుతూన్నారు అండీ, వీడియో చాలా బాగుంది అండీ

  • @srinidigital4414
    @srinidigital4414 2 месяца назад +1

    నిజానికి ఒక సంవత్సరం ముందు ఈ వీడియో చూసా. Ippudu Malli kotthaga interesting ga Anipinchindi. Fantastic couple. Live long married life 🎉❤

  • @rajendraprasad-cr1bq
    @rajendraprasad-cr1bq 2 года назад +26

    భార్య భర్తలు మీలాగా కలసి ఉండాలి. అన్నా మీ సహనానికి పరీక్షగా చూసింది. నీవు ఓపిక పట్టండ
    గొప్ప విషయం.god bless you.both keep smiling always.

  • @nookarajup4874
    @nookarajup4874 2 года назад +114

    Mem మీరు నటించింది సూపర్ కానీ మీ బర్త గారి ఓపికకు మెచ్చుకోవాలి బార్య బర్త ల మధ్య గొడవ వచ్చినప్పుడు ఒకరు తగ్గితెనే సంసారం బాగుంటుంది మి వీడియోలో నాకు అది కనపడింది . మి అభిమాని

  • @butraaparna9586
    @butraaparna9586 2 года назад +74

    అక్క మీకు బలే కోపం ఉంది అనుకుంటా బలే maintain చేసారు కోపం నవ్వు acting అన్నీ😀,పాపం బావ గారికి చాలా ఓపిక ఉంది 🙃🙃

  • @gchandrareddy7149
    @gchandrareddy7149 2 месяца назад +2

    Super antha opiga samadanam chayppavu adi gret wife and husbend okarini okaru artham chaysu konay manasu meeku undi super

  • @satyasheelaraju5206
    @satyasheelaraju5206 2 года назад +28

    U r really 💯 percent lucky to have a such a patience partner.
    God bless you and your family.

  • @mvenkatanageshnagesh5678
    @mvenkatanageshnagesh5678 2 года назад +67

    నిజమే అక్క ఇతని లా ప్రతి ఒక్కరు ఉండాలి అంటే,,,(1) ఇతరులను అర్ధం చేసుకోవాలి,,
    (2)ఎన్ని తపులైనా మనించ గల గాలి...
    (3)సున్నిత మైన మనసు ఉండాలి..

  • @rkraju5905
    @rkraju5905 2 года назад +17

    ఈ వీడియో చూసాక చాలా విషయాలు తెలుసుకున్నా అన్న మీకు చాలా ఓపిక మిమ్మల్ని చూసి చాలా తెలుసుకున్నాను

  • @nagnagendra9859
    @nagnagendra9859 2 года назад +2

    మీరు చాలా గ్రేట్ అన్నయ్య ఎంత సోపు మీరు అలా ఉన్నారంటే అంత ఓపిగ్గా ఉన్నారంటే చాలా గ్రేట్ మీలాంటి వారిని ఇప్పుడు వరకు ఎవరిని చూడలేదు

  • @mvenkatanageshnagesh5678
    @mvenkatanageshnagesh5678 2 года назад +60

    అక్క అతను నీకు చాలా ఫ్రీడమ్ ఇచ్చాడు.. నిన్ను ఎంత గా నమాడు అంటే ,,అతని ప్రాణం లా నమాడు,,, చివరి దాకా అతని చెయ్యి వదలకు,,,

  • @vasusrinivasu5870
    @vasusrinivasu5870 2 года назад +25

    భయ్యా!
    మీ స్థానంలో నేనుంటే ఏదో ఒకటి పలిగిపోతుంది.

  • @dasharathjamadar6030
    @dasharathjamadar6030 2 года назад +51

    In my whole life(30 years) never seen such a real prank. Though it's a simple but real one. Enjoyed a lot, Thank you

  • @vallepudharma8613
    @vallepudharma8613 Месяц назад +1

    Really are you great bro. ఎంత గొప్ప ఓపిక మీది. నిజం చెప్పుతున్నా నీ స్థానంలో నేనుంటే కొట్టేసె వాడిని. తరువాత prank చేశా విడియో తీస్తున్నా అన్న వినే వాడిని కాదేమో. ఆకలి మంట అలాగ ఉంటది మరి. అక్క నీకు ఒక్కటి చెప్పుతున్నా Golden గొప్ప ఓపిక ఉన్న బర్త దొరకటం నిజంగ నీవు ఏజన్మల చేసుకున్న పుణ్యామో the great husband. ఒక్కటి మీది super జంట And good relation. Hatsap.

  • @moinuddinmoin667
    @moinuddinmoin667 2 года назад +50

    పాపం అన్నకు బాగా విసిగించారు
    మీ జంట సూపర్ గా ఉంది
    మీరు పది కాలాల పాటు పిల్లా పాపలతో ఆయు ఆరోగ్యాలతో బాగుండాలి

  • @shyninissi5791
    @shyninissi5791 2 года назад +194

    వామ్మో మా ఆయన అయితే దవడ పగిలిపోయేది. 😳మా అన్న చాలా గ్రేట్.

  • @G.Srikanth6768
    @G.Srikanth6768 2 года назад +39

    Great Husband
    Lucky Wife
    Happy Family 👌👌👌👌👌

    • @lovelychandu2819
      @lovelychandu2819 2 года назад +1

      Nenu.kuda..elanti.whife.kosamee..whit
      Chesta...enni.rojuli.ina.sareee

  • @naveent4062
    @naveent4062 2 года назад +3

    I really appreciate this man , well controlled though he is damn hungry and angry ,
    he knew his wife is a good natured and cooperative hence then this behaviour ..
    out come is - both of you are born for each other .. you both are really blessed ... Srimathrenamaha

  • @thambuchiranjeevi995
    @thambuchiranjeevi995 2 года назад +55

    అమ్మో మి వారు చాలా వోపిక కలవారు ...చాలా గ్రేట్ అన్న..
    నేను అయితే..పల్లు రాలిపోయే కోటేవడినే ఇలాంటి పని చేస్తే .....borther chala great..

  • @yynaidu2601
    @yynaidu2601 2 года назад +9

    నువ్వెక్కడ తయారయ్యావే తల్లి డైలాగ్ సూపర్ అసలు
    అన్న మీ సహనానికి మీ భార్య పై ఉన్న ప్రేమకి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @uniquenithish1528
    @uniquenithish1528 2 года назад +95

    అమ్మాయిలకి కోపం వస్తే ఇలాగే వుంటది . ఎదైనా ప్రేమా గ డీల్ చేయాలి prasad sir చాలా బాగా మాట్లాడాడు చాలా ఓపిక 😂😂😂 చాలా బాగుంది 📷 ..pasrad so lucky bcz తెలివైన బార్య దొరికినందుకు... 👌👌👌

  • @venkatanarayana2097
    @venkatanarayana2097 2 года назад +2

    couple of the year మీ అన్నొన్య దాంపత్య జీవితం ఇలాగే సంతోషంగా ఉండాలి

  • @syamsundarreddybireddy9497
    @syamsundarreddybireddy9497 2 года назад +45

    Patience level infinity, even though he is very hungry he is still calm... don't test him... he's a great person

    • @laxmanudun9613
      @laxmanudun9613 2 года назад +1

      అమ్మా బంగారు మీ ఆయన గారు తనాని బాధా పెట్టోదు పాపం

  • @villageboyashokashupuligil8160
    @villageboyashokashupuligil8160 2 года назад +85

    మీ ఓపిక చాల గొప్పది అన్నగారు..
    మీకు అర్దం చేసుకున్నావారు దొరికాడు
    Really Best Natural Prank ...
    Good luck of All the best...
    💐💐💐

  • @janakiramramarao4696
    @janakiramramarao4696 2 года назад +19

    chala ఓపికగా ఆయన మాట్లాడే విధానం బాగుంది అలా ఎవరో కానీ మాట్లాడరు నేనైతే చెంప పగిలిపోయింది కానీ తను చలా cool ga deal చేశారు హ్యాట్సాఫ్ sir..and Madam

  • @wondervagdevi6380
    @wondervagdevi6380 2 года назад +2

    WOW amazing video ...... super husbend , ఇలాంటి హస్బెండ్ దొరకడం అదృష్టం 👌👌👌👌👌👌👌

  • @NAG66786
    @NAG66786 2 года назад +14

    After watching this video what I have observed your husband is very positive mind person and very patience and careful person. Nice video

  • @MOHANRAJ-mb4uf
    @MOHANRAJ-mb4uf 2 года назад +19

    Sir miru chaala grate,chaala cool ga Amma Ani పిలవటం బాగా నచ్చింది...
    మీ ఇద్దరి మధ్య అలుముకున్న e భాందవ్యం conversation ఇలాగ చివరి వరకు ఉండాలని కోరుకుంటున్న ❤️❤️❤️

  • @umamaheshakula3061
    @umamaheshakula3061 2 года назад +42

    ఇదే సీన్ మాఇంట్లో జరిగితే నానుంచి వంద మంత్రాలు కొన్ని వస్తువులు బడెల్ .నైస్

  • @Princy-MSc
    @Princy-MSc 2 года назад +17

    చిలిపి భార్య - సహనం కలిగిన భర్త.
    చాలా funny గా ఉంది. మీ పేషెన్సీ పీక్స్ బ్రో. God Bless You both

  • @stockmarket6849
    @stockmarket6849 2 года назад +9

    Great brother chala discussion పెట్టుకున్నావు. అదేదో ఆవిడ చెపింది చేసేస్తే ఏ గోలా ఉండదు కదా.. మా ఇంట్లో రెండో మాట ఉండదు ఆవిడే order చేసేసి పెట్టేస్తుంది లేదంటే call చేస్తుంది lift చేయకపోతే mes చేస్తుంది మా department mes lu చూసిన చూడకపోయినా wife mes చూడకపోతే దబిడి దిబిడే.... Prank is super excellent.

  • @HMPrani30official
    @HMPrani30official 2 года назад +17

    అక్క మీ ఆయన చాలా మంచోడు అక్క పాపం ఆకలితో ఉన్నా కూడా చాలా ఓపిక తో ఉన్నాడు లాస్ట్ కి ఎమ్ తింటావ్ అని అడిగాడు.. 🥰

  • @itsmysytel6185
    @itsmysytel6185 2 года назад +117

    మీరు బాగ యాక్టింగ్ చేశారు మీ నటనకి అవార్డులు ఇవ్వాలి

  • @nowduapparao3114
    @nowduapparao3114 2 года назад +1

    Very nice video , Mogudu pellam ante ilane undali anadaniki ledhu kani , antha serious ga matladuthunna Avida kallalo Ayana gurinchi badha , Ayana kallalo avida meeda Prema kanapaduthundhi , Meeriddaru nijam ga hatsoff super 👌👌👌👌👌❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏💕💕💕💕💕